మోదీ చేస్తున్న పనులు కనిపించడం లేదా? Raka Sudhakar in Bharatavarsha Talks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 26

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  2 หลายเดือนก่อน

    Full Video Link ఇదిగో ఇక్కడ చూడండి 👉
    th-cam.com/video/wDkNjU-QHQY/w-d-xo.html

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน +2

    ఇద్దరు దేశభక్తులు ఒక్క చోట చర్చింటడం అద్భుతంగా ఉందీ 🙏🙏

  • @indian8885
    @indian8885 2 หลายเดือนก่อน

    ఈ ఆప్షన్ బాగుంది ..ఒకే వీడియో లో గ్రూప్ చర్చ కొత్త ఆలోచన బాగుంది శివాజీ గారు❤

  • @durgavilla3680
    @durgavilla3680 2 หลายเดือนก่อน +1

    JAI HO BHARATHA RATNA NAMO

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 หลายเดือนก่อน

    శతృవులు జగ్రతపడతారు అందుకే రహస్యంగా ....🎉❤

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน

    భారత్ మాతా కీ జై

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 หลายเดือนก่อน +1

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI JAI MODIJI JAI JAVAN JAI KISAN JAGO HINDU JAGO JAGO BHARAT JAGO ❤❤❤

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน

    జయహో మోధీ జీ

  • @madhurinagulapally8342
    @madhurinagulapally8342 2 หลายเดือนก่อน

    Jai Modi Ji...Jai Bharat❤

  • @MrGuptask
    @MrGuptask 2 หลายเดือนก่อน

    Meeru Raka sudhaker vedios super 👏👌👍. Meeru, Raka Sudhaker, journalist Sai, Parasuram, Prem, news akhanda, Reflection valla Vedio's, String Vinod ........meeru anthaa Manchi Gurinchi, Deshabhvishyat gurinchi alochinchee team, so meeru andaru kalisi chesee vedios chudalani undi........😊

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 2 หลายเดือนก่อน

    So nice comparison sirs .I too think the same .

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 หลายเดือนก่อน +2

    శివాజీ గారు చేసిన యుద్ధాలు వేరు.
    అవి అప్పడప్పుడు జరిగేవి
    ఇప్పుడు యుద్దాలు ప్రతి రోజు చెయ్యాలి.
    వాళ్ల ఆయుధాలు అబద్ధాలు.
    చూస్తూ ఊరుకుంటే గాయాలు అవుతూనే ఉంటాయి.
    ప్రతీ అబద్ధం కొంత మంది తటస్ధులను మారిస్తే కొన్ని నెలలకు విపక్షాల కు ఓటు బ్యాంక్ పెరుగుతుంది.
    నరేంద్ర మోడీ గారు ఏం చేసైనా ప్రతీసారి భారీ మెజారిటీ తో గెలవడం మన దేశానికి అత్యంత ఆవశ్యకం.
    విపక్షాలు ముందు అబద్ధం చెప్పడం అది ప్రజల్లోకి వెళ్లి పోయిన తర్వాత ఎవరైనా కోర్ట్ కి వెళ్తే సారీ చెప్పడం లో బిజెపి ఈగో సంతృప్తి చెందినా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయిన అబద్ధం చేయాల్సిన డామేజ్ చేసే ఉంటుంది.
    రాహుల్ గాంధీ గాని మరే విపక్ష సభ్యులు అబద్ధం చెప్పాలంటే భయపడే విధంగా బిజెపి గట్టి గా చర్యలు తీసుకోవాలి.
    సుప్రీం కోర్టు ఇండీ కూటమిలో అప్రకటిత భాగస్వామి లా వ్యవహరిస్తోంది.
    ఈ విషయంలో కూడా బిజెపి అగ్ర నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు గా చూస్తోంది.
    హిందువులు ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాడు.
    హిందూ ఓటు బ్యాంకు ఉందనుకోవడం చాలా భ్రమ.
    ఎప్పటికప్పుడు దుష్ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టాలి.
    అసలు దుష్ప్రచారం చేసే సాహసం చెయ్యకుండా తోకలు కత్తిరించాలి.
    లేకపోతే పనులు మానుకుని దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా సంజాయిషీలు ఇచ్చుకోవడం లో బిజెపి నాయకులు బిజీగా ఉంటారు.
    విపక్షాలు ఎల్లప్పుడూ అబద్ధాలు పని లో ఉంటాయి.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 หลายเดือนก่อน

    EVERY PROBLEM THERE IS SOLUTION, BUT SOLUTION IS WATER UNDER GROUND

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 หลายเดือนก่อน

    మంచి పనులు చేస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు రాకా సుధాకర్ గారు.
    ఒకప్పుడు ఇది అనుసరణీయం కావచ్చు
    ఇప్పటి పరిస్థితుల్లో దుష్ప్రచారం విపరీతంగా జరగడం దుష్ప్రచారం చేసిన మరియు చేస్తున్న వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు లేకపోవడం కనీసం వాళ్ళ ని ప్రశ్నించడం కూడా లేదు.
    ఇలాంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండే వాళ్ళు దుష్ప్రచారం కి ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
    రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్ళడం హత్రాస్ కి వెళ్ళడం మనకు సిల్లీ గా ఉండొచ్చు కాని తటస్ధులకు అదేదో గొప్ప కార్యం.
    నరేంద్ర మోడీ గారు మణిపూర్ వాసులకు తన మొహం కూడా చూపించలేనంత తప్పు ఏదో చేసేసాడు అనుకుంటున్నారు తటస్ధులు.
    పార్లమెంట్ కి ఎలక్షన్ ప్రచారం రోజుల్లో నాకు తెలిసిన మూడు SC కుటుంబాలు రిజర్వేషన్లు నరేంద్ర మోడీ తీసివేస్తారని భయపడ్డారు.
    విపక్షాల వాదన నిజమని వాదించారు.
    వాళ్ళని ఒప్పించడానికి మరో ఇద్దర్ని తోడు తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది.
    అనుమానం రేకెత్తించడానికి ఒక నెగెటివ్ కామెంట్ చాలు.
    మొలకెత్తిన అనుమానం మొక్కై తక్కువ వ్యవధిలోనే చెట్టు అవుతుంది.
    సామాన్య ముస్లిం లను ముస్లిం నాయకులు ఇమామ్ లు బిజెపి పట్ల నిరంతరం అనుమానం భయం లో ఉంచుతారు.
    దుష్ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ మరియు ఇతర ఇండీ కూటమి సభ్యుల పట్ల ఎటువంటి చర్యలు లేవు కనీసం నిరూపించమనే వ్యాఖ్యలు బిజెపి నుంచి లేకపోవడం అతి విశ్వాసం కి అలసత్వం కి బద్దకం కి నిలువెత్తు నిదర్శనాలు..

  • @indian8885
    @indian8885 2 หลายเดือนก่อน

    S 2 indian ❤devoti s❤

  • @msnmurty1752
    @msnmurty1752 2 หลายเดือนก่อน

    మణిపూర్ లొ హౌతీ లని ఏదైనా చేస్తే కేరళ లో క్రిస్టియన్స్ మనసు గాయ పడుతుందనే భయం

  • @tejakavitha5696
    @tejakavitha5696 2 หลายเดือนก่อน +1

    Congress unnanthavaraku desam bagupadadu sir

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 2 หลายเดือนก่อน +1

    మోడీ గారు 11 ఏళ్ల నుండి ఇటువంటి విషయాలు తప్ప మిగిలినవి ఎప్పటికి తెలియవు

    • @lakkarajushankar
      @lakkarajushankar 2 หลายเดือนก่อน

      11 ఏళ్ల నించి మిడిల్ క్లాస్ కనిపించటం లేదా? కళ్ళు మూసుకు పోయాయా?
      3 సార్లు గుడ్డిగా, మోడీ జి కావాలి అని గెలిపించాం, ఇంక చాలు. 😢

    • @anilkumarkota5027
      @anilkumarkota5027 2 หลายเดือนก่อน

      @@lakkarajushankar అక్సాయి చిన్ నీ చైనాకు, కాశ్మీర్ లో కొంత భాగం పాకిస్తాన్ కి బంగారు పళ్ళెం లో పెట్టి మరీ అప్పగించినటువంటి నెహ్రు వారసుడు రాహుల్ గాంధీ కంటే, 1989 లో టెర్రరిస్ట్ మూకల చేతిలో ధన మాన ప్రాణాలను కోల్పోయి న కాశ్మీరీ హిందువుల గతీ కారణ మైన వీ పీ సింగ్ అబ్దుల్లా కంటే మోడీ ఎన్నోరెట్లు ఉత్తముడు. తమరికి అటువంటి వారి ప్రభుత్వం మిస్ అయినందుకు భాధ పడుతున్నారేమో

  • @MrNidhinaidu
    @MrNidhinaidu 2 หลายเดือนก่อน

    విపక్షాల దుష్ప్రచారాల తలనొప్పి చాలదన్నట్లు సుప్రీంకోర్టు కూడా బిజెపి కి వ్యతిరేకంగా స్టే లు తీర్పు లు ఇచ్చే ఉత్సాహం లో దేశ వ్యతిరేక తీర్పు లు ఇవ్వడం మరో తలనొప్పి.
    సుప్రీం కోర్టు లో ఉన్న CJI దేవుడు కాదు కదా .
    అదేదో దైవ శాసనం లా ఫీలవ్వడం పాటించడం విడ్డూరంగా ఉంది.
    ఢిల్లీలో రోహింగ్యాలకు అనుకూలంగా తీర్పు రావడం.
    కావడి యాత్ర లో ముస్లిం లకు అనుకూలంగా స్టే ఇవ్వడం.
    రాహుల్ గాంధీ కి ఎంపీ మళ్లీ వచ్చేలా చెయ్యడం.
    దేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి నుంచి బిజెపి నుంచి ఎటువంటి ప్రశ్నలు లేకపోవడం.
    ప్రజలు ఓట్లు మాత్రమే వెయ్యగలరు వ్యవస్థ ల చేత దేశానికీ అనుకూలంగా పని చేయించాల్సిన పని బిజెపి అగ్ర నాయకత్వం చెయ్యాలి.
    నిశ్శబ్దం గా పని చేయడం బిజెపి స్టైల్ అయినా ఫర్వాలేదు.
    రాకా సుధాకర్ గారితో వాదించే ఉద్దేశ్యం లేదు.
    ఏం చేసినా భారీ మెజారిటీ తో బిజెపి నిరంతరాయంగా అధికారంలో ఉండాలి.

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 หลายเดือนก่อน

    11 ఏళ్ల నించి మిడిల్ క్లాస్ కనిపించటం లేదా? కళ్ళు మూసుకు పోయాయా?
    3 సార్లు గుడ్డిగా, మోడీ జి కావాలి అని గెలిపించాం, ఇంక చాలు. 😢

  • @Madhu-eg3pv
    @Madhu-eg3pv 2 หลายเดือนก่อน

    Inkaa MODI bajana chaalu

    • @AKHIYUV
      @AKHIYUV 2 หลายเดือนก่อน +1

      Ne bhajana cheyamantava

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 หลายเดือนก่อน

      నీలాంటోళ్లేరా భూమాతకి భారమవుతున్నారు కలిపురుషుడు నీలాంటి యెధవల రూపంలో వుంటాడురా కలియుగంలో నువ్వు మీ బతుకులు తాగలెయ్యా...
      ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ధర్మమే గెలిచిందిరా వెర్రి పీనుగా...

  • @mohanrao3421
    @mohanrao3421 2 หลายเดือนก่อน

    Don't unessesarly praise
    Modi.He did not removed
    any article from construction which are against Hindus
    I feel cheeted.