Manalo Maata | ఆమె రాష్ట్రపతి అయితే బీజేపీకి రెండు లాభాలు | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 334

  • @vvsnarayanarakurthi3431
    @vvsnarayanarakurthi3431 2 ปีที่แล้ว +109

    బిజెపి ఖచ్చితంగా మంచి అభ్యర్థి నే రాష్ట్ర పతి చేస్తుంది. జైహింద్

  • @sasi14346
    @sasi14346 2 ปีที่แล้ว +356

    రతన్ టాటా గారిని రాష్టప్రతి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం

    • @No..tension73
      @No..tension73 2 ปีที่แล้ว +17

      he is gold...but he is old

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 2 ปีที่แล้ว +10

      రతన్ టాటా, అద్వానీ, వెంకయ్య నాయుడు బానే ఉంటుంది కానీ చేయరు. మోదీ శైలికాదు.

    • @saireddy7538
      @saireddy7538 2 ปีที่แล้ว +3

      He is gold 🙏🙏

    • @jsanju6476
      @jsanju6476 2 ปีที่แล้ว +6

      100% correct bro

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 ปีที่แล้ว +5

      @@muskukapildev8551 arey thatha iina aayana saadinchina dantlo 10% kuda nuvvu sadinchalevu

  • @eswarappabalapalli2566
    @eswarappabalapalli2566 2 ปีที่แล้ว +131

    LK. అద్వాని గారు ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్లీజ్

    • @ramanas4123
      @ramanas4123 2 ปีที่แล้ว +6

      Ayanaku istam undadhu brother, padhavulu theeskovadam.

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 ปีที่แล้ว

      Age iipoyindi

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 ปีที่แล้ว +1

      @@ramanas4123 Abba anduke na modi ni PM candidate ani announce cheste naaraz iindu saaru party ki resign chesindu?

    • @umaphotography001
      @umaphotography001 2 ปีที่แล้ว

      Yes

    • @angarakrishnasaiteja6520
      @angarakrishnasaiteja6520 2 ปีที่แล้ว

      75 సంవత్సరాలు దాటిన వారు పోటీ చేయటానికి ఉండదేమో కదా సార్

  • @jithenderjetti9383
    @jithenderjetti9383 2 ปีที่แล้ว +106

    మోడీ గారూ కాంగ్రెస్ నుండి దేశాన్ని తెరాస నుండి మా తెలంగాణ ను కాపాడండి

    • @BYOHAN-qp5we
      @BYOHAN-qp5we 2 ปีที่แล้ว

      🤭🤭😄

    • @లవ్యూట్యూబ్
      @లవ్యూట్యూబ్ 2 ปีที่แล้ว +4

      కరెక్ట్ ✌️

    • @akhil225bukka7
      @akhil225bukka7 2 ปีที่แล้ว +4

      @@BYOHAN-qp5we save country from congress and Telangana state from KCR TRS party.

    • @madhu-ln5me
      @madhu-ln5me 2 ปีที่แล้ว +3

      ap ni kuda kapadandi

    • @_RajuRathod
      @_RajuRathod 2 ปีที่แล้ว

      అవునా.... ఏం అమ్మడానికి రా బాబు

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 ปีที่แล้ว +61

    మంచి అభ్యర్థిని రాష్ట్రపతిగా చేస్తారు.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 ปีที่แล้ว +31

    రాష్ట్రపతి అనేది ఒక పదవి మాత్రమేకాదు దేశం యావత్తు గౌరవించే ఒక అద్భుత స్థానం ఆ స్థానంలో అనసూయగారు లాంటోళ్ళు కూర్చుంటే న్యాయం చేయగలరనేది నా అభిప్రాయం 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @లవ్యూట్యూబ్
    @లవ్యూట్యూబ్ 2 ปีที่แล้ว +21

    ప్రజల కోసం ఆలోచించే వ్యక్తికి ఇవ్వాలి తెలంగాణ కు రాష్ట్రపతి పాలనా తీసుకురావాలి అప్పుడే తాగుబోతోడి దరిద్రం పోతది 😄😄😄😄😄😄😄😄😄 తెలంగాణ బాగుపడుతది

    • @spofficial4912
      @spofficial4912 2 ปีที่แล้ว

      నువ్వు అసలే తాగావు కావచ్చు నీ గుద్దలకు ఎం పోదు కావచ్చు కదా.

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 2 ปีที่แล้ว +37

    Ratan tata ని చెయ్యండి

  • @muneendranayak1669
    @muneendranayak1669 2 ปีที่แล้ว +23

    Great news

  • @godfather6120
    @godfather6120 2 ปีที่แล้ว +6

    రాష్ట్రపతి రాష్ట్రపతి అనగా ఖురాన్ బైబిల్ భగవద్గీత రాజ్యాంగము తెలిసి చదివి అమల్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలుస్తుంది పరిపాలన ఎలా చేయాలి జై బిజెపి జై ఇండియా భారత్ మాతాకీ జై

  • @sanjanasree1389
    @sanjanasree1389 2 ปีที่แล้ว +37

    ప్రెసిడెంట్ అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి. అధికారపక్షం కాలికింద చెప్పులా కాదు....

    • @prajwalreddy1189
      @prajwalreddy1189 2 ปีที่แล้ว +10

      Anduke BJP ne crct

    • @pathakothacheruvuvillagefe395
      @pathakothacheruvuvillagefe395 2 ปีที่แล้ว +1

      Evaru ayina alane vuntaru indipendent gaaa, neelaga edo party'ki sambandam pettukoni vundadu

    • @sanjanasree1389
      @sanjanasree1389 2 ปีที่แล้ว +2

      @@pathakothacheruvuvillagefe395 ఒరేయ్ మూర్ఖుడా నేను చెప్పింది అదేరా ఇండిపెండెంట్ గా ఉండాలని...

    • @pathakothacheruvuvillagefe395
      @pathakothacheruvuvillagefe395 2 ปีที่แล้ว

      @@sanjanasree1389 ఒరేయ్ దద్దమ్మ ప్రెసిడెంట్ అయితే indipendent గానే ఉంటాడు రా, అధికార పక్షమే రాష్టప్రతి కాలి కింద చెప్పులా ఉంటుంది. మూర్కుడా తెలుసుకో

    • @MPRAO369
      @MPRAO369 2 ปีที่แล้ว +6

      @@sanjanasree1389 పోన్లే భయ్యా.. నీముర్కత్వాన్ని నీ బాధ ని అర్ధం చేసుకున్నాం..

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 ปีที่แล้ว +43

    ఎల్‌కే అద్వానీ రాష్ట్రపతి అభ్యర్ధి బాగున్నారు

    • @laxmiram8857
      @laxmiram8857 2 ปีที่แล้ว +1

      Asalu epudo cheyyalsindi but now......

    • @Raju12345-l
      @Raju12345-l 2 ปีที่แล้ว

      Age చూడండి bro active ga undey valakistey better

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 ปีที่แล้ว +35

    Right candidate for highest constitutional post. Highly deserving.

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 2 ปีที่แล้ว +36

    జై ఆదివాసీ ✊✊✊✊

  • @futuretelangana9
    @futuretelangana9 2 ปีที่แล้ว +7

    Super decision...
    👍

  • @merigaravi6799
    @merigaravi6799 2 ปีที่แล้ว +20

    వెంకయ్య నాయుడు నీ రాష్ట్రపతిగా చేయాలి బిజెపి

  • @panasakushyan8959
    @panasakushyan8959 2 ปีที่แล้ว +12

    What modi sir do that 100%correct ❤️

  • @gracekatam4155
    @gracekatam4155 2 ปีที่แล้ว +12

    రాష్ట్ర పతి దళితులను కానివారినీ చూచాము. ఒక్క గౌరవనీయులైన కోవిందు గారిని పూరీ జగన్నాధుని ఆలయము లో అవమాన పరిచి నట్టు ఎవరినీ ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర పతి ఆలయాలకు కూడ అధిపతి. రాజులు ఆలయాలు కట్టించేరు. గాని వరు ఎవరూ బ్రాహ్మణ వంశాలు కాదు. రాజులలో నందులు రాజ వంశీయులు కాదు. అయిన రాజరికపు పూజలు జరిపారు. చంద్రగుప్తుడు తరువాత వచ్చేడు. గాని తల్లి ట్రైబల్. అయననూ చాణుక్యుడు అతనికి బలమైన రాజ్యాంగం నేర్పించి గొప్ప రాజుగా చేసేడు. పదవిని చూడాలి. గౌరవించాలి. మరి ఇప్పుడు ఈమెకు సకల గౌరవం ఇచ్చే లాగ రాజ్యాంగం చర్య తీసుకోవాలని? వేచి చూద్దాం.

  • @arjayyagulleli8758
    @arjayyagulleli8758 2 ปีที่แล้ว +4

    గిరిజన అభ్యర్థి నీ నిలబెడితే గిరిజనులకు న్యాయం చేసినట్టా.సొల్లు అపంది

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 2 ปีที่แล้ว

      సామజిక న్యాయం అంటే ఇదె.. గిరిజనుల్లో చదవాలి, చదువుకొంటే అట్యుత్తమయిన ప్రసిడెంటు పొసీషన్ చేరుకోవచ్చు అనే ఆత్మ స్థైర్యం వస్తుంది. అది ఎంతో మందికి ఒక బాట అవుతుండి. మన పురానాల్లో తెలివయిన వాల్లు అందరూ బ్రహ్మణులు అని రాయడం వల్లన. అడుంకొనే బ్రాహ్మణుడు కూడా ఎంతో హుందాగా అడుక్కొంటాడు, చొక్కా లేకుండా తిరగడానికి ఎక్కడా సిగ్గులేకుండా తిరుగుతాడు. మనమేశె దక్షిన కొసం కుక్కలా ఎదురు చుశెవాడు
      మన ప్రసిడెంటు వచ్చి వెల్లాక పూరి జగన్నాధ్ టెంపుల్ ని సుద్ది చేశారు అంటే చూడు ఆ బ్రహ్మణుల్లొ గొప్ప వాల్లము అని ఎంత పాతుకు పొయిందో

  • @madhuc8265
    @madhuc8265 2 ปีที่แล้ว +1

    రతన్ టాటా ని రాష్ట్రపతిగా చేయండి దేశం బాగుపడుతుంది

  • @indian6807
    @indian6807 2 ปีที่แล้ว +3

    Great job👏👏👏👏👏modi ji ke ji✊

  • @ramram-fd6cs
    @ramram-fd6cs 2 ปีที่แล้ว +10

    congratulations madam 🙏🙏

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala 2 ปีที่แล้ว +36

    కాషాయ నేతలు అంటావేమయ్య? తప్పు మాట్లాడవద్దు

    • @mokshadayinimeesala9214
      @mokshadayinimeesala9214 2 ปีที่แล้ว +2

      Exactly 💯 sir
      TRS news chadivi chadivi.....alavatinatlundi

    • @HariharaprasadVellala
      @HariharaprasadVellala 2 ปีที่แล้ว +7

      అవునా? భారత దేశం మొత్తం ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు వాదులు సృష్టించిన పదమిది అనుకుంటున్నాను. ఒకవేళ యీ పద్ధతే కరెక్టయితే, మిగిలిన పార్టీలకు ఏ ఏ పేర్లు పెడతారో కూడ చెప్పి E C వద్ద అప్రూవల్ తీసుకుంటే సరిపోతుంది కదా! స్వాతంత్ర్యము వచ్చి యిన్ని సంవత్సరాలవుతున్నా యింకా ఆ తెల్లోడి- విభజించు పాలించు అనే పద్ధతిలోనే రాజకీయాలు నడుపుతామంటే ఎట్ల? దేశాన్ని బాగుచేసుకునే విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 2 ปีที่แล้ว +2

      @@HariharaprasadVellala congres ni KHAN party ga commi la nu Ika nunddi chaina party ga mighatha vatini kuhana party lu ga pilisthe better 😀😀😀.

    • @HariharaprasadVellala
      @HariharaprasadVellala 2 ปีที่แล้ว

      @@jawaharparepally8247 గారు, ఒకవేళ రంగుల ఆధారంగా పిలవాలంటే,?

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +12

    తెలుగువాడిగా నేను కోరుకునేది కూడా అదే...జై భీమ్

  • @nareshe1388
    @nareshe1388 2 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌 GOOD

  • @venuk7013
    @venuk7013 2 ปีที่แล้ว +1

    Venkaiah ji is the best

  • @royalindian001
    @royalindian001 2 ปีที่แล้ว +21

    santosham , Modi gari alochana eppudu desam kosame.

    • @aravindbandala8871
      @aravindbandala8871 7 หลายเดือนก่อน

      Alanti vari. Tho deshamu ku emi upayogamu, danrlo A2 gadiki emi Pani

  • @ravinderpatel6319
    @ravinderpatel6319 2 ปีที่แล้ว +3

    వెంకయ్య నాయుడు గారిని చేస్తే బాగుటుంది

  • @farooqm62
    @farooqm62 2 ปีที่แล้ว +5

    Ratan tata sir is most eligible person for president...

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 ปีที่แล้ว +4

    Good proposal. Jai Hind.

  • @rameshreddy595
    @rameshreddy595 2 ปีที่แล้ว +10

    తెలంగాణ నుండి .. ములుగు ఎమ్మెల్యే సీతక్క కు అవకాశం ఇవ్వండి... రాష్ట్రపతిగా అన్నివర్గాలకు న్యాయం చేస్తుంది జై సీతక్క

    • @nagaprathyush
      @nagaprathyush 2 ปีที่แล้ว

      MLA can't be President...she has to resign first and besides manam kaadhu, aavida ki undaali gaa first...

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 ปีที่แล้ว +4

    Good 👍 decission 💐

  • @pittalanagarajumudhiraj1051
    @pittalanagarajumudhiraj1051 2 ปีที่แล้ว +6

    Ramnath kovind (Koli) MUDHIRAJ

  • @vasamnaveen9788
    @vasamnaveen9788 2 ปีที่แล้ว

    గొప్ప నిర్ణయం

  • @lourdumary5915
    @lourdumary5915 2 ปีที่แล้ว +5

    A chance could be given to L.K. Advani to become Rashtrapati. He has a lot of experience. He should not be bypassed on account of Babri Masjid demolition issue. The grand elderly man well deserves the position of the First Citizen of India.
    🙏🙏🙏

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 2 ปีที่แล้ว +4

    Good 👍

  • @bkvlogs7076
    @bkvlogs7076 2 ปีที่แล้ว +1

    అయ్యా ప్రధానమంత్రి గారూ మా తక్కువ కులస్తులకు రాష్ట్రపతి పదవిగవర్నర్ పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు మీకు నిజాయితీ నిజంగా ఉంటే ప్రధాన మంత్రి ముఖ్య మంత్రి పదవులు ఇచ్చి చూడండి ఒకసారి

  • @yadavishweshwarrao7900
    @yadavishweshwarrao7900 2 ปีที่แล้ว

    100‰
    Right Right all the best madem 🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @madhusudhanareddychallared8596
    @madhusudhanareddychallared8596 2 ปีที่แล้ว +1

    Excelent decision

  • @harithavivahavedikasaravan2562
    @harithavivahavedikasaravan2562 2 ปีที่แล้ว +10

    PLEASE NOMINATE SRI RATHAN TATA JI NAME AS PRESIDENT CANDIDATE OF OUR BHARATIYA JANATA PARTY (BJP).MAKE IT AS A HUMBLE REQUEST.TATAJI SERVED A LOT TO OUR NATION HE DESERVED THAT POSITION. THAT WILL BE PROUD TO OUR PARTY AND OUR NATION
    BHARATH MAATHA KI JAI
    🙏🙏
    C N SARAVANA
    BJP, TIRUPATI, ANDHRAPRADESH

    • @gunnaravinderreddy5294
      @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว

      Mr RN Tata is a business man, more useful than President, otherwise aged, not correct

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh 2 ปีที่แล้ว

    Super 👍👌👌

  • @sathishchenojisathish5330
    @sathishchenojisathish5330 2 ปีที่แล้ว +1

    వెంకయ్య నాయుడు గారు ఉంటే బాగుంటుంది

  • @venkataraon6203
    @venkataraon6203 2 ปีที่แล้ว +8

    Aadivaasike evvandi jai hind

  • @korrudevendra1798
    @korrudevendra1798 2 ปีที่แล้ว +4

    Super

  • @pjana3772
    @pjana3772 2 ปีที่แล้ว +11

    Sc st ఇద్దరు దళితలే...బాబు...😳

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 2 ปีที่แล้ว +5

      Kaadu...... girijanulu ante kondallo ... adavullo vunde prajalu ..... AP lo thaandaa .... banjaaraa .... lambaadaa .? chenchu ... gondu ...

    • @kalathurulakshminarayana257
      @kalathurulakshminarayana257 2 ปีที่แล้ว

      @@mahidharareddy2173 👍👍

  • @anilchattu6475
    @anilchattu6475 2 ปีที่แล้ว +9

    L K Advani sir ni President chyali

  • @rlingam2602
    @rlingam2602 2 ปีที่แล้ว

    👌Super Decession

  • @munjetiramaraoramarao9251
    @munjetiramaraoramarao9251 2 ปีที่แล้ว

    అంటే లాభాలు బీజేపీకే గానీ ప్రజలకు కాదన్న మాట

  • @logotv1478sir
    @logotv1478sir 2 ปีที่แล้ว

    మహాతల్లి 2006లో ఒరిస్సాకు మంత్రిగా పనిచేసిన ద్రౌపతి మురుము టాటా స్టీల్ ప్లాంట్ గొడవల్లో కాల్పుల్లో దళితులు చనిపోతే చెలించని హృదయం ద్రౌపతి మురుముది

  • @kyamanarendar1362
    @kyamanarendar1362 2 ปีที่แล้ว +1

    Grate decision

  • @ashokmovva2878
    @ashokmovva2878 2 ปีที่แล้ว +4

    Prime Minister post ivvandi

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 ปีที่แล้ว

    ఎవారేమీ అనుకున్నా మాకు for గా వుండే వాళ్లనే మేము సపోర్ట్ చేస్తాము వారే స్టాంప్

  • @saidhababumeriga1410
    @saidhababumeriga1410 2 ปีที่แล้ว +2

    పవర్ లేని పదవి ఎవరికి ఇస్తే ఏంటి???
    ఎవరికి ఇచ్చిన బి.జె.పి అగ్ర నాయకుల చెప్పు కింద ఉండేదేగా... కొవింద్ గారికి పట్టిన గతే ఇప్పుడు వచ్చే వారికీ పడుతుంది....

  • @spkuniversalcreations6585
    @spkuniversalcreations6585 2 ปีที่แล้ว +22

    Rasipetkondi....100% e madam e president avutaru...pakka shure

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 2 ปีที่แล้ว +5

    Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @sakrunaikramavathlhps5468
    @sakrunaikramavathlhps5468 2 ปีที่แล้ว

    గిరిజన అభ్యర్థికి రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఇస్తుంది.

  • @samuelrepalle814
    @samuelrepalle814 2 ปีที่แล้ว

    గిరిజన నివాస ప్రాంతాల్లో ముందు సకల సౌకర్యాలు కల్పించి తరువాత

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 2 ปีที่แล้ว +1

    Inko 1000 years ainaa maa tribels meetho poti పడలేరు లే ..మి డ్రామాలు ఆపి మా హక్కు మాకు కల్పించండి చాలు ..జై భీమ్ జై ఆదివాసి .జై NTF

    • @ckaali
      @ckaali 2 ปีที่แล้ว +1

      Enduku poti padaleru. Sure ga gelustaru. Ippudu madam ela inta unnatamaina sthiti ki vachcharu

  • @prasadarao2826
    @prasadarao2826 2 ปีที่แล้ว +1

    This is very welcoming decision

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 2 ปีที่แล้ว

    దళితుల కు లేదా గిరిజన వారికి రాష్ట్రపతి పదవి వదు అందులో ఏమి లేదు ఇస్తే ప్రధాని మంత్రి ఇవ్వాలి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి పదవి తీసుకోవాలి అపుడే దళితల మీద గిరిజన ల మీద ప్రేమ ఉంది అని నముతాం అంత డ్రామా బీజేపీ ప్లాన్

  • @pawarvbrao7147
    @pawarvbrao7147 2 ปีที่แล้ว +1

    Tata ji. Is. Vvvv. Perfect

  • @josephkumar8532
    @josephkumar8532 2 ปีที่แล้ว +5

    మా వెంకన్నకు మారలేదా.

  • @badavathgopiraju2923
    @badavathgopiraju2923 2 ปีที่แล้ว +1

    Correct decision pm ji.

  • @msrinivasulu5587
    @msrinivasulu5587 2 ปีที่แล้ว +2

    నెల్లూరు నాయుడు గారు తప్ప మిగిలిన ఎవరైనా సరే, పదవికి గౌరవం తెస్తారు.ఇప్పటికే ఒక ప్రధాన వ్వవస్థలో ఒక చం.బా.మనిషిని,ఆయన చేస్తున్న లీలలు ప్రజలు చూస్తున్నారు.ఈ నాయుడు గారు కూడా చం.బా.మనిషే.ఈయన కూడా అలాగే చేస్తారు.

  • @nagabhushanaraochinni6850
    @nagabhushanaraochinni6850 ปีที่แล้ว

    Jai Modi 🎉❤

  • @rameshbusetty
    @rameshbusetty 2 ปีที่แล้ว +2

    ప్రతి ఎన్నికలను కుల రాజీకీయాలుగ చేస్తున్నారు మరి.
    అత్యున్నత పదవులను కూడ కులరాజకీయలు చేస్తున్నారు, ఇప్పటి పాలకులు.
    దేశం ఎటుపోతున్నదో సామాన్య ప్రజలకు అర్థం కావడము లేదు మరి !

  • @zphselchuruosa3232
    @zphselchuruosa3232 2 ปีที่แล้ว

    రాష్ట్రపతి గా రాంనాధ్ ను చేసి వారి కులం వారిని వివక్షత చూపిస్తున్నారు.. ఎవరిని చేసినా ఓటుబాంక్ రాజకీయాలె కనబడుతున్నాయి.
    ..

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 2 ปีที่แล้ว

    Good decession and she is deserve candidate.

  • @buragaprasadbabu9226
    @buragaprasadbabu9226 2 ปีที่แล้ว +7

    Good

  • @gogulakshmikanth2008
    @gogulakshmikanth2008 2 ปีที่แล้ว +2

    🇸🇱🇸🇱🇸🇱జై ❤జగన్ ❤అన్న 🇸🇱🇸🇱🇸🇱

  • @ramadaskavali
    @ramadaskavali 2 ปีที่แล้ว +2

    Super Jai BJP

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 ปีที่แล้ว

    ద్రౌపది ముర్మూ అన్నారు ✍️

  • @ponnasrinu
    @ponnasrinu 2 ปีที่แล้ว

    👌👌👌🚩🚩🚩✊✊✊

  • @mandallivenu1117
    @mandallivenu1117 2 ปีที่แล้ว

    💯💯💯💥💥

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 2 ปีที่แล้ว +3

    Manchi candidate nu pettali

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 2 ปีที่แล้ว

    Laal krishna advaani gaaru correct person

  • @kishaansaheli6542
    @kishaansaheli6542 2 ปีที่แล้ว +11

    వెంకయ్య నాయుడు గారు అయితే బాగున్ను

    • @googlefacebook9345
      @googlefacebook9345 2 ปีที่แล้ว

      Enduku ra

    • @stannsthallacheruvu3582
      @stannsthallacheruvu3582 2 ปีที่แล้ว

      He supported the MLAs and the MPs that jumped from other parties. And also he is caste baised and always bats for CBN grandpa in AP. So he doesn't posses any qualities to be a president.

  • @TheGouthamshastri
    @TheGouthamshastri 2 ปีที่แล้ว +3

    Rathan Tata garini

  • @railraju5744
    @railraju5744 2 ปีที่แล้ว +5

    Yes ! Sir ...okay sir ..! ...correct sir ..!
    all rite sir ...! ...okay my stamp sir !
    ( gi ...huzoor ... !...... candidate)
    Venkayya nayudu ..."Andheri rath mey diya tera hath mey !

  • @gk3191
    @gk3191 2 ปีที่แล้ว +4

    దళితులకు ప్రధాని పదవి ఇస్తారా????
    పవర్ లేని స్టాంప్ పోస్ట్ లు ఎందుకు??

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 2 ปีที่แล้ว +1

      Ayya chala manchi question🤦

    • @mahidharareddy2173
      @mahidharareddy2173 2 ปีที่แล้ว +2

      Ivvaru ..Tisukovali.....

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 2 ปีที่แล้ว +1

      Pri minister echedi kadu nayanaa
      Prajala abhimanaanni churagonali

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 2 ปีที่แล้ว

      @@mahidharareddy2173 నాన్న సి ఎం అయ్యుండి, కొట్లాస్తి వున్న్న వై ఎస్ ఆర్ కూడా జగన్ కి క్రిస్టియన్ పేరు పెట్టలేకపోయాడు. జగనే క్రిస్టియన్ అయినా రెడ్డి అని పేరులొనుండి తీసి మన క్రిస్టియన్ సోదరులారా అని సంభొదించి తీసుకోలేడు బ్రొ

  • @boyanaresh5794
    @boyanaresh5794 2 ปีที่แล้ว +1

    South States nundi president chelera modi garoo

  • @eswaranche2262
    @eswaranche2262 2 ปีที่แล้ว

    Super sir

  • @bobuless5529
    @bobuless5529 2 ปีที่แล้ว +5

    pm padavini kuda sc st laki cheyandi appudu meru imka great aitaru

  • @yagnanc5042
    @yagnanc5042 2 ปีที่แล้ว

    Mrs.Najma Heptulla may be next presidental candidate from BJP

  • @thallurisrinivasrao2244
    @thallurisrinivasrao2244 2 ปีที่แล้ว

    ఇంత దేశం అవసరమా

  • @rajeshwaryogeshwarthambur7400
    @rajeshwaryogeshwarthambur7400 2 ปีที่แล้ว

    Good PmMode

  • @muddammutham6569
    @muddammutham6569 6 หลายเดือนก่อน

    Pm చేయండి

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    LK ADVANI LK ADVANI LK ADVANI LK ADVANI LK ADVANI LK ADVANI LK ADVANI OR MURALI MANOHAR JOSHI OR ANNA HAJAREY OR VENKAIAH NAYUDU OR AMITHA BACHAN

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 2 ปีที่แล้ว +3

    Modi will not respect, Sri. LK Advani &Sincere &fair leaders.

    • @satraj2815
      @satraj2815 2 ปีที่แล้ว

      Misunderstanding MODI.

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 2 ปีที่แล้ว

    The best candidate is Dr subramanyam swami

  • @rameshvv5621
    @rameshvv5621 2 ปีที่แล้ว

    Right person is needed. Don't play caste politics in most honarable post

  • @bhaskarbhaskar4029
    @bhaskarbhaskar4029 2 ปีที่แล้ว

    వాల్లవల్లప్రయోజనంవుందా(పేరుకుమాత్రం గిరిజన దలిత అనేపేరు తప్పఏమి ప్రయోజనంవుండదు)వాల్లేమి చేయలేరు అంతావీల్లేచూస్తారు(bjpపెద్దలు)

  • @hariprasad3264
    @hariprasad3264 2 ปีที่แล้ว

    Venkaiah naidu is the correct person

  • @divyateja1122
    @divyateja1122 2 ปีที่แล้ว

    Jaya Prakash naranaya also best leader

  • @narasimhamyla1846
    @narasimhamyla1846 2 ปีที่แล้ว

    Etuvanti avakasm pm post ki evvvandi..

  • @hanumahari9679
    @hanumahari9679 2 ปีที่แล้ว

    She is the best option

  • @muralikrishna2568
    @muralikrishna2568 2 ปีที่แล้ว +1

    Mari venkiah naidu

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 2 ปีที่แล้ว +24

    If it is Venkaiah Naidu it will be unanimous .He is non controversial and friendly personality with all political parties

    • @stannsthallacheruvu3582
      @stannsthallacheruvu3582 2 ปีที่แล้ว

      He is a caste biased candidate. so he doesn't fit to be the president.

    • @srinivasareddybuthukuri6269
      @srinivasareddybuthukuri6269 2 ปีที่แล้ว

      TDP pro kadha

    • @sreenivas2552
      @sreenivas2552 2 ปีที่แล้ว

      Pro TDP kada

    • @sravankumar-of8nr
      @sravankumar-of8nr 2 ปีที่แล้ว

      Telugu vari ki ministor ga unnapudu yedo okkati techevadu,
      Modi ki nacha ledu,
      Paniki malina padavi echadu,
      AP ni pattichu kunolle leru.

  • @katikelahimavanth6782
    @katikelahimavanth6782 2 ปีที่แล้ว

    ISRO Shivan, Ratan Tata……….