అసలు కుంతి దేవి కర్ణుడు నా కొడుకు అని చెప్పి ఉంటే.. ఈ మహాభారతం యుద్ధం & కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేది కాదు... కుంతి దేవి కర్ణుడు నా కొడుకు అని చెప్పే సందర్భాలు, క్షణాలు చాలా ఉన్నాయి కానీ చెప్పలేదు 😢🙏 చివరికి ధర్మరాజు తన తల్లి కుంతిదేవినీ శపించాడు...
Garikapati speech is his soft nature towards Karna the Epic character. Genuinely speaking nobody can estimate any. Even God like beings whom we worship will have to work. The word Existence here, for all of us Humans, is the only point which make our talk and action according to our own Convenience. What ever explanation of our past and whatever we try for future is again on the point of principle of Existence. We are Conditioned by competition and convenience to the Existence. I think even God like beings are not exempt. Because no One is Separate.
Mahabharatham lo kunthi ki patiance chaala yekkuva but karnudi vishayam lo ame not best.ame ki theliyakunda varam adigindhi telisi chesina teliyaka chesina thanu chesina mistake kadha yela thana son ni vadhilesindhi next ame mundhu karnudiki insults avuthunna bayatiki karnudu thana son ani cheppaledhu, atleast first lo karnudiki personal ga kuda cheppaledhu.last lo kurukshetra yudham mundhu karnudiki cheppi emotionally karnudini weak chesindhi.anthavaraku reality cheppani kunthi ki last lo cheppalisina avasaram yenti?
Karna was on the wrong path. Krishna insisted many times. So Krishna encouraged Arjuna to fight Karna by reminding him of the way Abhimanyu was slain by Karna stabbing him from behind, which is against the war's rules of engagement.
కాని కొంత ముర్కులు అర్జునుడు గొప్ప వాడు అని కర్ణుడు గొప్ప వాడు అని కొట్టుకు చస్తున్నారు ఇద్దరు చాల గొప్ప వారే ఎవరికి వారు కాని అర్జున్ మొత్తమ్ ధర్మం వైపు వున్నాడు కర్ణుడు స్నేహం ధర్మం కోసం వున్నాడు అందుకే అతణ్ణి వీధి వెక్కిరించింది యెన్నో సపాలు బరించాడు కుంతి మాతా , అప్పుడు నా కొడుకు అంటే అప్పుడు మహాభారతం ఇంకోలా వుండేది కర్ణుడికి చావే వుండేది కాదు అథని కవచల వలన
Karnudu friendship kosam adharmam vaipu unnadu droupadi ne chala darunam ga insult chestadu joodam jarige sabha lo and yuddam lo abhimanyudu ne vennu potu podustadu tanu adharmam vaipu unnadu...,arjunudu ki karnudu ki unna anni ashtra lu levu kabatti karnudu ne ayudam hands lo lenapudu champalsi vastundi anduke karnudu oka goppa yodhudu matramey.... surya devu ne amsa tho puttina odipoyadu ante only reason friendship kosam adharmam vaipu nila badatam
అధర్మం కాళ్ళు ఎలా పట్టుకుంటారు గురువు గారు. భగవత్ గీత సారాంశం స్వధర్మం కన్నా ధర్మం గొప్పది అని కదా? స్వధర్మం వల్ల చెడిన వాడు కర్ణుడు, బీష్ముడు. మరి వాళ్ల ఎలా ఆదర్శ ప్రాయులు?
Karna is not a white, nor dark character, he is a grey character, entha goppa vyakthithvam unna 11 maha paapaalu chesadu, at the same time dushta chathushtayam lo main ayina kuda goppa goppa values unnavaadu
Eh character gurinchi kontha telusukoni matladadhu. Anni characters ni equal ga choosthu situation , karma , dharmam ni base cheskoni perfect analysis tho dharma sookshmalu telusukoni chadivithe mahabharatam anedi characters kaadu dharma and adharma gurinchi vaati madhya fight gurinchi. Intha chadivina vallu mahabharatam ki sanskrit lo unna peru ento cheppagalara ???
@@thevoiceofsanatan1 May be in Mahabharata he stood for good cause but that doesn't mean that he's did something good. You know in the Kurukshetra battle they are all Karna,Ashwathama duryodhana killed abhimanyu badly from behind which is not correct and not called Veer.
Diniki kuda vyasa mahabharatham reference ivvandi. Inthaku mundu pravachanalu cheppinappudu karnudini hero ani elevate chesi miru milanti vallu chepparu. Ippudu kalki Cinema vacchaka andaru vacchi thappu director di matrame ante adi ela kuduruthundi. Karnudiki bharatham lo leni avasaram leni elevations icchi prajala drustilo oka mudra vesina pravachana karthalandariki ee thappulo bhagaswamyam undi. Appudo mata ippudo mata
actually karna is the most cunning character in entire mahabharat than duryodhan but he also has had some sentimental scenes same like duryodhan n dhritarashtra ... this video was yrs back... but when u compare karna vs arjun or karna vs bhima or duryodhan vs arjun or bhima and say that duryodhan is innocent or karna is innocent or they r more powerful than pandavas and duryodhan n karna friendship is greater than krishna n arjun or krishna n bhima then problem arise ... thats where we need to draw the line... ppl in the cmts or some kids think that kauravas and karna has been betrayed in the war ( valla mottam jeevitham vallu betray chestuney unaru but vallatho konchem tricky ga untey problem vachindi ento) .. this is where ppl r confused...
@karthiksainath8289 "అతను బ్రాహ్మణుల పట్ల భక్తుడు. సత్యవాది. తపస్సులు చేసేవాడు. తన వ్రతాలకు అంకితమైనవాడు. శత్రువుల పట్ల కరుణ కలిగి ఉంటాడు. ఈ కారణాల వల్ల కర్ణుడు వృషుడు అని పిలువబడ్డాడు". సెక్షన్ 71, ఘటోత్కచ వధ పర్వ. BORI CE Mari idendi nuv youtube videos chudakunda konchem Books chaduvuko 🤣💃🏽
@@thevoiceofsanatan1 adhe book lo sabha parva lo chadivam karna goppatanam... virata parvam lo athani courage ni kuda chusam ( osaosahoo moment) 🤣🤣🤣.... and enemies mida jaali daya undhi kabate karnudu day 17 daaka bathiki unadu ( bhima day 14 or 15 , satyaki day 14 , gandharvas - villu chitthu chesi pamparu )... idhi telikapothe elanayya.... endi book chadivava ledha paina unna cover pic chusi ayipoindhi anukunava????
@@karthiksainath8289 mousala parvam chadavaleda mari😆😂🤣 Karna parvam lo adhyayam 72 shlokam 27 28 chadavaleda mari 🤣😆 Shanti parvam chadavaleda mari...adi parvaam chadavaleda mari 😆🤣 ... Adi parvam lo 12 va adhyayam lo 5 va shlokam cheppu okasari 🤣😂😆
Charitra lo sapala bari padina dhanam kanna goppadi adhie ledu anie adigindhi kadanakunda a devullakay dhanam echina maha yodudu and snehitudiki echina mata kosam adarmam vaipu nilchunadu tappa karnudu appadiki aaaa devulla kanna goppavaday andarikanna karnuday mahabharatham lo goppa veerudu maha raju
మూల భారతం తప్ప మిగతా రచనలు correct కాదు అనేవారు తిరుపతి వేంకట కవుల రచనలకు importance ఎందుకు ఇస్తారు. నాటకాలు, సినిమాలు ఎక్కువగా follow అయినది వీరినే కదా.
Why Telugu are so obsessed on karna character. Come out and see the truth. Karna was in wrong path so Krishna arjun killed him. Krishna encouraged Arjuna to fight Karna by reminding him of the way Abhimanyu was slain by Karna stabbing him from behind, which is against the war's rules of engagement.
Enduku aa panikimalina music? Guruvu gari pravachanalu sarigga vinapadatam ledu. Dayachesi music vaddu. Only guruvugari clean voice is More than enough
Annna aayana cheppindu ani gaadu gaaani.... Nu me intlo me father nd mother ki son. GA... Me akka no thamudo, chelliko,, brother గా ఉందన్నారు గదా...... Alaney karnudi jeivitham విషాదం కాని... Ah time alaaa feel avvvali anthey.... Ah feeel... Continue ga వద్దు.... M thappu untey... M అనుకోకు... Just ನಾಲ್ಕು అర్థమైనది.... Cheppaaanu
ఎన్ని చెప్పినా కర్ణుడు గొప్ప వీరుడు, శూరుడు ఆఖరికి గొప్ప పుత్రుడు అవ్వగలడు కాని గొప్ప ధర్మ పరుడు కాలేడు. కనుకనే శ్రీ కృష్ణుడు కర్ణుడి పక్షాన నిలబడలేదు.
@@Winnerhunk-b3s malli nuv gorre anipinchukunav nanduri video chusi vachinava 😆😂🤣 rey erripuka manusmriti prakaram 5 Guru barthalu unna stree ni veshya ani antaru... Adi manusmriti lo swayamga devathale chepparu...inka pandavulu dasulu... Dasulaku pai vastralu darinche hakku undadu... Karnudu Pandavalu and draupadi pai vastralu tiseyamantadu... Ndukante vallu dasulu kabatti... Virata rajyam lo kuda vallu dasulu kabatti draupadi pai vastralu lekundane undi virata rajyam lo ...poi virata parvam chaduvu draupadi gurinchi viratuni wife entha cheap ga matladindo... Vadevado video chesindanta ee gorre vachi matladutundi ikkada...💃🏽🤡 Bruhannala
@@thevoiceofsanatan1 నండూరి గురించి చెత్త గా మాట్లాడుతున్నావ్ అసలు ఏమి తెలుసు రా నీకు. ఎం భారతం గురించి. మహా భారతం గురించి చెప్పమంటే మను స్మృతి గురించి చెప్తున్నావ్. అసలు బుర్ర వుందా నీకు. భగవంతుడు శ్రీ కృష్ణుడు స్వయంగా అర్జునుడి వైపు నిలబడ్డాడు. ఎందుకు? శ్రీ కృష్ణుడి కంటే గొప్పవాడివా నువ్వు? అసలు జూదం లో ఓడించటమే అధర్మం అయినప్పుడు పాండవులు దాసులు ఎలా అవుతారు? పోనీ అవుతారని అనుకుందాం కాసేపు,నువ్ చెప్పిందే ధర్మం అనుకుందాం. అప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే అది ధర్మం ఐతే శ్రీకృష్ణుడు ఆమె కి వస్త్రం ఎందుకు ఇస్తాడు రా? దానికి సమాధానం నేను చెప్పనా..జూదం లో ఓడించటమే అధర్మం కనుక..కృష్ణుడు కంటే గొప్ప వాడివని విర్రవీగుతూ వున్నవా? పోనీ అది కూడా పక్కన పెట్టు, కౌరవులతో ఒకడైన వికర్ణుడు స్వయంగా జూదం లో ఓడించటం అధర్మం అని చెప్పలేదా ..కళ్ళు నేత్తిమీదకెక్కి మాట్లాడుతున్నావ్. అధర్మానికి ఎప్పటికీ శిక్ష సిద్ధంగా వుంటుంది. కాకపోతే కొంచం సమయం పడుతుంది అంతే.. ఇప్పుడు చెప్పు ఎవరు చదవాలి మహా భారతం..నువ్వా నేనా?
అవును మర్చిపోదు.. పాండవుల మీద ద్వేషం తో ఒక పతివ్రత స్త్రీని వే*శ్య అని నింధించి,అవమానించి వస్త్రాపహరణం కి కారణం అయిన కర్ణుడి ని చరిత్ర మర్చిపోదు.. చిన్నపిల్లడైనా అభిమన్యుడిని ఎదురుగా ఉండి ఎదుర్కోలేక వెనుక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీసిన దొంగ కర్ణుడిని చరిత్ర మర్చిపోదు.. యుద్ధం నుంచి పారిపోవడంలో అతన్ని మించిన Running Star Ledu.. అర్జున, అభిమాన్యుడు , భీముడు, సాత్యకి , చిత్రసేనుడు వీళ్ల చేతుల్లో పారిపోయిన కర్ణుడిని చరిత్ర మర్చిపోదు.. చరిత్ర చదవకుండా ఇలాంటి కామెడీ గాళ్లను దేనికిరా లేపుతార్రా..
గురువుగారూ నన్ను మీతో కూడా జత చేస్కోండి i Love Also కర్ణ 🙏🏻🙏🏻🙏🏻
Garikipati garu sagam nasthikudu/ sangam asthikudu....Ayanaku bhartam sagam ardham iyyindi..neeku anthy
మహా భారతంలో కర్ణుని పాత్ర చాలా విషాదం.saapagrastudu.
Maharathi karna this is actual character,em anna character king karna 🔥🔥🔥🔥🔥🔥
Jai karna ❤❤❤
Jai Surya Putra karna
Surya puthra@@chandrasekhar-jf8fc
@@chandrasekhar-jf8fckarnudu Surya, Arjun - Indra
Nice guruvugaru
Jai karna👑
Eppatikaina karnudu goppavadani telusukunnav.santhosham guruva.jai karna
అసలు కుంతి దేవి కర్ణుడు నా కొడుకు అని చెప్పి ఉంటే.. ఈ మహాభారతం యుద్ధం & కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేది కాదు... కుంతి దేవి కర్ణుడు నా కొడుకు అని చెప్పే సందర్భాలు, క్షణాలు చాలా ఉన్నాయి కానీ చెప్పలేదు 😢🙏 చివరికి ధర్మరాజు తన తల్లి కుంతిదేవినీ శపించాడు...
Cheppindi pilichindi kani adharma parudu, piriki panda karnudu vellakedu
😂 ninnu chuste navvu vasthundi bro pratidi ela ne nuvvu anukunnade right anukuntava@@umabehara1557
కురుక్షేత్రం జరగడం వలనే ధర్మ స్థాపన వచ్చింది, భగవంతుడు భగవద్గీత చెప్పాడు
@@umabehara1557nee bondha ra yudham vachaka velli cheppindhi adhi kuda karnudini ibbandi pettadaniki, nuvvu naa kodukuvu annadhi, kani idhey mata mundhu dharmarajuku endhuku cheppaledhu😢
@@umabehara1557 piriki panda ayte yudham anduku chestadu... Paripoyevadu kada.. dharmamo adharmamo... Yudham chesadu...
Prabhas gaariki Karnudi charcter padithey untaadhi naa swamy acting kaadhu pranam pettesthaadu❤
#karna ❤
Garikapati speech is his soft nature towards Karna the Epic character. Genuinely speaking nobody can estimate any. Even God like beings whom we worship will have to work. The word Existence here, for all of us Humans, is the only point which make our talk and action according to our own Convenience. What ever explanation of our past and whatever we try for future is again on the point of principle of Existence. We are Conditioned by competition and convenience to the Existence. I think even God like beings are not exempt. Because no One is Separate.
గరికపాటి గారు కర్నుడు వీరుడే కాదు అంటారు. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు అంటారు.
ఒరే తింగరి నాయాల వీరుడికి... అతనిలో ఉన్న మంచి తనానికి చేలా వేత్యాసం ఉంది అతనిలోని మంచితనానికి కాళ్ళుమొక్కలి అని ఉంది అన్నాడు
Views kosam Likes kosam ilaantivi chaala veshaale vestaaru mana garikipati Garu
Ante వీరత్వానికి వెస్ట్ నా కర్ణుడు. వీరుడుకాదా.@@jeevanp3099
ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ వుంటాయి తల్లి ప్రేమ విషయం గురించి చెప్పిన సందర్భం లోని మాటలు ఇవి.....
Akkada mother and son emotion @@yuvarajutv
Super hero karna ❤
Music dominates guruji voice, please reduce music volume and upload new video.
@@venkateshu9169 sure bro...
@@thevoiceofsanatan1Bro...Bgm light gaa petti ledha asalu bgm teesesi re upload chei... Share cheddam ante andhariki ardham kaadhu kadha...
@@RRR3.O25 next nunchi bgm tagginchi pedta bro same video malli post chesta...
Jai shree krishna Radha Mata Di namah
Ayana voice kanna Background music ekkuva vundhi..🎶😔
Next video ki bgm takkuva vadutham...
@@thevoiceofsanatan1avasram ladu chapadi mancha gaaa
Good but ee bgm valla clear ga ledhu voice
Jaiyokarna
Great word's of karna god
BGM koncham low cheyandi matalu vinipinchatam ledu
Inka music ekku penchalsindhi bhayya….cheppina vishayam purthi ga vinapadakunda vundedhi
@@munna1661 ee video malli re-upload chestam bro...
Aah sound enti babu, last lo em vinipinchale, sound thagginchalsindhi
Naku kuda karnudu istam😊
Legend karna❤
Background music ante matalani dominate cheyakudadu
Music volume , guruvi gari voice kanna kanna ekkuvaga unte , cheppee vishayam ela ardam avutundi janalaki 🙏
@@yagneshraviteja ide video re-upload chestam bro malli
Bgm theesi re upload cheyyi
@@chainsmoker4876 sure brother
Aa music yenti ayya voice vinapadam ledhu
Anna , guruvu gari mesg kante aa bgm sound ekuvaeindi.
@@Balaiah139 video malli re-upload chestam Bro... 👍🏽
@@thevoiceofsanatan1 thanks annna
Why put bgm unnecessary
Aa time Ki karnude. Thana koduku ani kunthi devi Ki telidhu ga guruvu garu
amdari valla nastapoyimdi matramu karnudu okkade! amdaru mosamu chesharuu" snehithudu ante mitrudu cheddavadu ayina manchivadu ayina alappudu mana pakkana unna vade nijamaina snehithudu adi karnudue matrame 😢😢😢
ఎందుకు ద్రౌపది ని వేశ్య అని తిట్టినందుక అభిమాన్యుడు ని కిరాతకం గా చంపినాందుక పాండవులని ఇబ్బంది పెట్టి ఆనందం పొందినందుక 🤦సెంటిమెంట్ లు ఆపండి 🤦
Where is full video
Okkamaata kumthi cheppi vumte samastha bhuumandaalaani ayinaa thechhi kumthi kaalla vadhha vumchevaadu alantidhi kurukshetram raakumdaa cheyyadam pedhha lekkem kaadhu
Digvijaya Yatra lo Akhanda Bharathani techi Duryodhanudu Kalla Daggara pettadu...🙏🏽
Eppudu chesadu ee yatra?
@@thevoiceofsanatan1
@@adityasai2707 Goshayatra taruvata
@@thevoiceofsanatan1 akhanda bharathanni munde techi isthe asalu kurukshetra yuddam lo antha Mandi rajulu Ela untaru sir?
@@adityasai2707 kurukshetram lo Akhanda bharatham lo unna rajulu matrame palgonnaru evadu cheppadu ... Karnudu gelichindi motham Hastinapur under lone undedi... Anduke ga Duryodhanudu pakshana 18 akshonula sena undi...
Don't add background nice while speech
Mahabharatham lo kunthi ki patiance chaala yekkuva but karnudi vishayam lo ame not best.ame ki theliyakunda varam adigindhi telisi chesina teliyaka chesina thanu chesina mistake kadha yela thana son ni vadhilesindhi next ame mundhu karnudiki insults avuthunna bayatiki karnudu thana son ani cheppaledhu, atleast first lo karnudiki personal ga kuda cheppaledhu.last lo kurukshetra yudham mundhu karnudiki cheppi emotionally karnudini weak chesindhi.anthavaraku reality cheppani kunthi ki last lo cheppalisina avasaram yenti?
Admin spoiled this good video by overlapping bgm.Better try to make good video with clear understanding of content..
Jai karna
Ee vedio bgm vinadaaniki pettaara, aayana cheppindhi vunadaanika
@@sreenivasbabuyenugupalli4127 ee video re-upload chestam bro ...
Ayya swamy meeru okasari karnudini thidutharu okasari pogudutharu meeku emanna mental aa , karnudu always great ❤❤❤
@@achyuthsai4960 antha goppoda😂? ayana gurinchi Anni telsa?? Sare karnudi guruv evaru, aa guruv gari tandri peru cheppu chuddam😂( Google cheyake)
Karna was on the wrong path. Krishna insisted many times. So Krishna encouraged Arjuna to fight Karna by reminding him of the way Abhimanyu was slain by Karna stabbing him from behind, which is against the war's rules of engagement.
@@Leela18307Sare nenu adigina question ans cheppu
Karnudi ni peddaga ayyedaka penchindi avvaru cheppu choodam Google Search cheyaku
Karna the lone warrier in Mahabharatham
Aa sound entrra 😮 BGM song chethha
Bgm తగ్గించు బ్రో బొక్కలో లా ఉంది ఎడిటింగ్
Great karna
కాని కొంత ముర్కులు అర్జునుడు గొప్ప వాడు అని కర్ణుడు గొప్ప వాడు అని కొట్టుకు చస్తున్నారు ఇద్దరు చాల గొప్ప వారే ఎవరికి వారు కాని అర్జున్ మొత్తమ్ ధర్మం వైపు వున్నాడు కర్ణుడు స్నేహం ధర్మం కోసం వున్నాడు అందుకే అతణ్ణి వీధి వెక్కిరించింది యెన్నో సపాలు బరించాడు కుంతి మాతా , అప్పుడు నా కొడుకు అంటే అప్పుడు మహాభారతం ఇంకోలా వుండేది కర్ణుడికి చావే వుండేది కాదు అథని కవచల వలన
Karnudu friendship kosam adharmam vaipu unnadu droupadi ne chala darunam ga insult chestadu joodam jarige sabha lo and yuddam lo abhimanyudu ne vennu potu podustadu tanu adharmam vaipu unnadu...,arjunudu ki karnudu ki unna anni ashtra lu levu kabatti karnudu ne ayudam hands lo lenapudu champalsi vastundi anduke karnudu oka goppa yodhudu matramey.... surya devu ne amsa tho puttina odipoyadu ante only reason friendship kosam adharmam vaipu nila badatam
Meru nijanga karnudu gurinchi cheptha vunte 😢😢😢 vasthunai
అధర్మం కాళ్ళు ఎలా పట్టుకుంటారు గురువు గారు.
భగవత్ గీత సారాంశం స్వధర్మం కన్నా ధర్మం గొప్పది అని కదా? స్వధర్మం వల్ల చెడిన వాడు కర్ణుడు, బీష్ముడు. మరి వాళ్ల ఎలా ఆదర్శ ప్రాయులు?
జై జై రాధేయ
Am Muslim but I love Karna 🥺❤️
పొట్ట కూటి కోసం. గురువు గారు మనకి అవసరమా నన్ను క్షమించండి ------------------
Asalu emaina vinipisthondha ayana cheppedhi?motham sound pettesav
@@naveenkumarsr7847 video malli re-upload chestam bro...
This stories is true or not but the character is 🎉🎉
KARNA
Okasari karnudu cheddodu antadu,okasari manchivadu antadu ento ethanu
@@Gunnuvideos123 Mahabharatam lo machi chedu anedi edi ledu bro...andaru avakadha vadhule... Krishna bhishma yudhishthir tappa...
Karna is not a white, nor dark character, he is a grey character, entha goppa vyakthithvam unna 11 maha paapaalu chesadu, at the same time dushta chathushtayam lo main ayina kuda goppa goppa values unnavaadu
@@pawankalyanakula6010 11 mahapapalu enti bro okasari cheppu...
Athani character jedge cheyakandi abserve cheyandi most important in our life's
😢
Edi viral cheyalo theliyatledu karnudu hero anna variki
Eh character gurinchi kontha telusukoni matladadhu.
Anni characters ni equal ga choosthu situation , karma , dharmam ni base cheskoni perfect analysis tho dharma sookshmalu telusukoni chadivithe mahabharatam anedi characters kaadu dharma and adharma gurinchi vaati madhya fight gurinchi.
Intha chadivina vallu mahabharatam ki sanskrit lo unna peru ento cheppagalara ???
this video is yrs back... watch present video , they clearly stated wat is dharma what is adharma
@@karthiksainath8289 dharmam and adharmam anedi videos lo cheppedhi kaadu. okkokka yuganiki appati paristhitulni batti , karma siddthantam ni batti mana vedalu inka haindava grandhalu ni anusarinchi konni kotla samvatsarala nunchi inka cheppalante srushti modalina appati nunchi manishi manugada ela undalo cheppedhi dharmam. danni athikramisthe adharmam antaru.
videos gurinchi cheppadhu brother mana mahrshulu yogulu mahavishnu swaroopam aina vyasa maharshi evari gurinchi cheduga rayaru kada.
ekkuva dharmam vaipu unnadhi pandavulu, adhe vidhamga ekkuva adharmam vaipu unnadhi kauravulu. andarilonu flaws untayi but maximum positive ga undevallani andaru support chestaru. total ga gamanisthe karnudu negative eh. kani veellu whole character and total bharatham ni analyse chesi dharma sookshmalu ardham cheskoni cheppagala gnanulu kaadu. mari midi midi gnanam tho edhi padithe adhi cheppe vallani moorkulu antaru.
Before I had great respect towards Karna but when I came to know he backstabbed Abhimanyudu
On the battlefield.
@@PavanKumar-ky1gw show me the proof...
@@thevoiceofsanatan1 Please check the history of Kurukshetra yudam.
@@PavanKumar-ky1gw please check the history of Mahabharatam...
@@thevoiceofsanatan1 May be in Mahabharata he stood for good cause but that doesn't mean that he's did something good. You know in the Kurukshetra battle they are all Karna,Ashwathama duryodhana killed abhimanyu badly from behind which is not correct and not called Veer.
@@PavanKumar-ky1gw show me the proof that justifies karna killing abimanyu...
Diniki kuda vyasa mahabharatham reference ivvandi. Inthaku mundu pravachanalu cheppinappudu karnudini hero ani elevate chesi miru milanti vallu chepparu. Ippudu kalki Cinema vacchaka andaru vacchi thappu director di matrame ante adi ela kuduruthundi. Karnudiki bharatham lo leni avasaram leni elevations icchi prajala drustilo oka mudra vesina pravachana karthalandariki ee thappulo bhagaswamyam undi. Appudo mata ippudo mata
actually karna is the most cunning character in entire mahabharat than duryodhan but he also has had some sentimental scenes same like duryodhan n dhritarashtra ... this video was yrs back... but when u compare karna vs arjun or karna vs bhima or duryodhan vs arjun or bhima and say that duryodhan is innocent or karna is innocent or they r more powerful than pandavas and duryodhan n karna friendship is greater than krishna n arjun or krishna n bhima then problem arise ... thats where we need to draw the line... ppl in the cmts or some kids think that kauravas and karna has been betrayed in the war ( valla mottam jeevitham vallu betray chestuney unaru but vallatho konchem tricky ga untey problem vachindi ento) .. this is where ppl r confused...
@karthiksainath8289 "అతను బ్రాహ్మణుల పట్ల భక్తుడు. సత్యవాది. తపస్సులు చేసేవాడు. తన వ్రతాలకు అంకితమైనవాడు. శత్రువుల పట్ల కరుణ కలిగి ఉంటాడు. ఈ కారణాల వల్ల కర్ణుడు వృషుడు అని పిలువబడ్డాడు".
సెక్షన్ 71, ఘటోత్కచ వధ పర్వ. BORI CE
Mari idendi nuv youtube videos chudakunda konchem Books chaduvuko 🤣💃🏽
@@thevoiceofsanatan1 adhe book lo sabha parva lo chadivam karna goppatanam... virata parvam lo athani courage ni kuda chusam ( osaosahoo moment) 🤣🤣🤣.... and enemies mida jaali daya undhi kabate karnudu day 17 daaka bathiki unadu ( bhima day 14 or 15 , satyaki day 14 , gandharvas - villu chitthu chesi pamparu )... idhi telikapothe elanayya.... endi book chadivava ledha paina unna cover pic chusi ayipoindhi anukunava????
@@karthiksainath8289 mousala parvam chadavaleda mari😆😂🤣 Karna parvam lo adhyayam 72 shlokam 27 28 chadavaleda mari 🤣😆 Shanti parvam chadavaleda mari...adi parvaam chadavaleda mari 😆🤣 ... Adi parvam lo 12 va adhyayam lo 5 va shlokam cheppu okasari 🤣😂😆
@@thevoiceofsanatan1 niku gurtu ledha nannu adugutunav???? chepu bhimudu vadilesadu kabate day 17 na bathiki unadu vijaya danasu tho vachadu... antey power danasu dha??? karnudidhi kaadha??? abhimanyu tho em chesadoo chala goppa ga fight chesdu ga??? nenu mention chesina fight ki clearity ivaledhu kani ila cross question and ni smiley symbols eh cheptunay ni arguement level....
One day he will scold karna and another he will praise, why you are changing your words I Don't know❤
Aa music koddi tagginchu bro asalu mater artham kavatledu
@@Sivatej458Ch malli re-upload chesta bro
Jai Surya Putra Angaraja Maharathi Rashmiratha Radhey KARNADEV
The voice of sanatan లా లేదు...
Voice of adharma అని పెట్టుకో 😂
@@shyam4565 nijalu matladithe guvvalo mandutunnatu undi 🤡💃🏾
Kaani draupadi ni chala mastalu anadu..adharmam vaipu nilabadadu karna
Charitra lo sapala bari padina dhanam kanna goppadi adhie ledu anie adigindhi kadanakunda a devullakay dhanam echina maha yodudu and snehitudiki echina mata kosam adarmam vaipu nilchunadu tappa karnudu appadiki aaaa devulla kanna goppavaday andarikanna karnuday mahabharatham lo goppa veerudu maha raju
Endhuku Dharmam vipu nilabadina vallaki maryadha dakkadhu
🙏🙏🙏🫡🚩
మూల భారతం తప్ప మిగతా రచనలు correct కాదు అనేవారు
తిరుపతి వేంకట కవుల రచనలకు importance ఎందుకు ఇస్తారు.
నాటకాలు, సినిమాలు ఎక్కువగా follow అయినది వీరినే కదా.
Why Telugu are so obsessed on karna character. Come out and see the truth. Karna was in wrong path so Krishna arjun killed him. Krishna encouraged Arjuna to fight Karna by reminding him of the way Abhimanyu was slain by Karna stabbing him from behind, which is against the war's rules of engagement.
Asalu kunthi devi cheyavatte Anni problems...
Kalki tharvatha karnudu guthukochadu sir ki
@@srinivasyadav8932 Rey babu 4 years Mahabharatam follow aitunara nak cheptunava nuv... Instagram lo eppatnucho page maintain chestuna ... 😂🤣 Serials chuse batch miru nikenduku ra ivanni...
Mee lanti Mahanu Bhavulu Kuda ela cheppadam Hasyaspadam ga undi endhu ku ante meeru sri krish undi ni takkuva chesi matladutunnaru
Sorry Sorry g p garu
Karnudini athiga pogidithe pramadam karnudu vastrapaharaniki karanam karnudu karnudu blind fans danni currect antunnaru
ఎవడ్రా సౌండ్ ఆడ్ చేసిన మెంటలోడు... చెప్పేది వినద్ధా రా నీ...
BGM తగ్గించు బ్రో. చెత్త లా ఉంది వీడియో.
@@Hemanthkumar-gz5sh malli re-upload chestam bro video...
అల పట్టుకునే కర్ణుడు నీ నకించారు అందరూ ఇంకా మీరు కూడా ఎందుకులెందీ గురువుగారు
Maatani music dominate chestandi ...konni matalu sariga ardam kaatle
@@dev560 video malli re-upload chestam bro tnq...
@@thevoiceofsanatan1 thanks for considering my words 🙏🙏🙏🙏
Too much bgm
అధర్మాలను దగ్గర నుంచి మరీ చేయించాడు కర్ణుడు, దుర్యోధనుడి అధర్మాలకు బైక్ లో పెట్రోల్ లాగా దగ్గర ఉండి మరీ నడిపించాడు, మూల భారతంలో ఉంటుంది.
@@jagadeeshravula proof unda ...
@@thevoiceofsanatan1ఉంది మహాభారతం లో
@@thevoiceofsanatan1కర్ణుడు నీ దుష్ట చతుర్ధయం లో ఒకడు అని అంటారు
ద్రౌపది కి చీర లాగమని సలహా ఇచ్చింది కర్ణుడు
@@sreenuappikondadiamond2553 Dushta chatushtayam anedi Andhra Mahabharatam lo undi kani Vyasa Mahabharatam lo ekkada ledu...
@@sreenuappikondadiamond2553 ye parvam lo undi ekkada
Enduku aa panikimalina music? Guruvu gari pravachanalu sarigga vinapadatam ledu. Dayachesi music vaddu. Only guruvugari clean voice is More than enough
@@sri2109 video malli re-upload chestam bro...
@@thevoiceofsanatan1 thank you sir
Koncham over ayyindi guruvu garu
Ne bgm kosam anna ne videos block cheyali…
Karnudu waste candidate anedhi veede, malli pogidedhi veede.
Annna aayana cheppindu ani gaadu gaaani.... Nu me intlo me father nd mother ki son. GA... Me akka no thamudo, chelliko,, brother గా ఉందన్నారు గదా...... Alaney karnudi jeivitham విషాదం కాని... Ah time alaaa feel avvvali anthey.... Ah feeel... Continue ga వద్దు.... M thappu untey... M అనుకోకు... Just ನಾಲ್ಕು అర్థమైనది.... Cheppaaanu
Karnudi meeda jqli ekkuvai athani cheduni chudalekapotunnaru idi kali prabhavam
Antha Jargina Karnudi meeda Padi Edustaaru Kontha mandi
Eeyana okadu okasaari karnuduni thidathadu manchi vaadu kaadhu athanilo goppa em undhi antadu ,malla antha chaala veerudu ,goppa vaadu ani kuda antadu ,Karna ante asalu istam undadhu eeyanaki
Arjuna 💥
Jai arjuna❤🚩
Rendu vidala matladakandi.
ఎన్ని చెప్పినా కర్ణుడు గొప్ప వీరుడు, శూరుడు ఆఖరికి గొప్ప పుత్రుడు అవ్వగలడు కాని గొప్ప ధర్మ పరుడు కాలేడు. కనుకనే శ్రీ కృష్ణుడు కర్ణుడి పక్షాన నిలబడలేదు.
@@Winnerhunk-b3s Gorre 🤡💃🏽
@@thevoiceofsanatan1 అవును ..ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యమని దుర్యోధనుడికి చెప్పి ఆమె వస్త్రాపహరణం చేయించిన కర్ణుడు గొర్రె కాక ఏమవుతాడు
@@Winnerhunk-b3s malli nuv gorre anipinchukunav nanduri video chusi vachinava 😆😂🤣 rey erripuka manusmriti prakaram 5 Guru barthalu unna stree ni veshya ani antaru... Adi manusmriti lo swayamga devathale chepparu...inka pandavulu dasulu... Dasulaku pai vastralu darinche hakku undadu... Karnudu Pandavalu and draupadi pai vastralu tiseyamantadu... Ndukante vallu dasulu kabatti... Virata rajyam lo kuda vallu dasulu kabatti draupadi pai vastralu lekundane undi virata rajyam lo ...poi virata parvam chaduvu draupadi gurinchi viratuni wife entha cheap ga matladindo... Vadevado video chesindanta ee gorre vachi matladutundi ikkada...💃🏽🤡 Bruhannala
@@thevoiceofsanatan1 నండూరి గురించి చెత్త గా మాట్లాడుతున్నావ్ అసలు ఏమి తెలుసు రా నీకు. ఎం భారతం గురించి. మహా భారతం గురించి చెప్పమంటే మను స్మృతి గురించి చెప్తున్నావ్. అసలు బుర్ర వుందా నీకు. భగవంతుడు శ్రీ కృష్ణుడు స్వయంగా అర్జునుడి వైపు నిలబడ్డాడు. ఎందుకు? శ్రీ కృష్ణుడి కంటే గొప్పవాడివా నువ్వు? అసలు జూదం లో ఓడించటమే అధర్మం అయినప్పుడు పాండవులు దాసులు ఎలా అవుతారు? పోనీ అవుతారని అనుకుందాం కాసేపు,నువ్ చెప్పిందే ధర్మం అనుకుందాం. అప్పుడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతుంటే అది ధర్మం ఐతే శ్రీకృష్ణుడు ఆమె కి వస్త్రం ఎందుకు ఇస్తాడు రా? దానికి సమాధానం నేను చెప్పనా..జూదం లో ఓడించటమే అధర్మం కనుక..కృష్ణుడు కంటే గొప్ప వాడివని విర్రవీగుతూ వున్నవా? పోనీ అది కూడా పక్కన పెట్టు, కౌరవులతో ఒకడైన వికర్ణుడు స్వయంగా జూదం లో ఓడించటం అధర్మం అని చెప్పలేదా ..కళ్ళు నేత్తిమీదకెక్కి మాట్లాడుతున్నావ్. అధర్మానికి ఎప్పటికీ శిక్ష సిద్ధంగా వుంటుంది. కాకపోతే కొంచం సమయం పడుతుంది అంతే..
ఇప్పుడు చెప్పు ఎవరు చదవాలి మహా భారతం..నువ్వా నేనా?
@@thevoiceofsanatan1 మహా భారతం గురించి చెప్పమంటే మను స్మృతి గురించి చప్తున్నావ్ ..🤣🤣
Akkaditho aguthava inkemaina kavala
మరి ఏం చేద్దాం అంటావ్..
అవును మర్చిపోదు.. పాండవుల మీద ద్వేషం తో ఒక పతివ్రత స్త్రీని వే*శ్య అని నింధించి,అవమానించి వస్త్రాపహరణం కి కారణం అయిన కర్ణుడి ని చరిత్ర మర్చిపోదు..
చిన్నపిల్లడైనా అభిమన్యుడిని ఎదురుగా ఉండి ఎదుర్కోలేక వెనుక నుంచి వచ్చి దొంగ దెబ్బ తీసిన దొంగ కర్ణుడిని చరిత్ర మర్చిపోదు..
యుద్ధం నుంచి పారిపోవడంలో అతన్ని మించిన Running Star Ledu.. అర్జున, అభిమాన్యుడు , భీముడు, సాత్యకి , చిత్రసేనుడు వీళ్ల చేతుల్లో పారిపోయిన కర్ణుడిని చరిత్ర మర్చిపోదు..
చరిత్ర చదవకుండా ఇలాంటి కామెడీ గాళ్లను దేనికిరా లేపుతార్రా..
@@AnilU-wp3oq avunu marchipodu... Sontha pellani judham lo pette pandavulanu asalu marchipodhu... Sontha pellani battalu vipputunte emi matladakunda kurchuna pandavulanu marchipodhu... Chinna pilladu musugulo ahamkaramtho Krishnudochina padagodatha ani matladi group attacks chesi side aipoye abimanyu ni marchipodhu... karnudu bhargavastraniki bayapadi paripoyina Arjunudu ni marchipodhu... Bhagavadgita bodhanani marchipoina Arjunudu ni marchipodhu... Bramhacharyavratam perutho kamaniki lonai iddaru ammailanu pelli cheskuna Arjunudu ni marchipodhu... Mousala parvam lo Krishnudu wives ni dongalaki vadilesi paripoina Arjunudu ni marchipodhu... Chi okka inspiration quality kuda ledu ... Ilanti Arjunudu daggara nundi em nerchukovali...pellani judham lo pettadam ah... Lekapothe nalugu pellilu cheskovadama...
Bgn enduku bokka la
@@nenumeediwakaram5674 ee video re-upload chestam bro... Malli
దుష్ట చతుష్టయం లో ఒకడి కాళ్లు పట్టుకుంటాననడం సిగ్గుచేటు..దుష్టుడెప్పటికీ మంచివాడు కాలేదు.
మీ అవ్వ ఏమన్నా చెప్పిందా అన్న
@@kvggopal288 ఎవరయ్యా బాబు నువ్వు..మీ అవ్వ చెప్పిందనుకోరాదు
Veedi matalu namma lenu .iam sorry
Nv Roju ki okati chapthav okasri karnudu great antav
Inkosari karnudu waste antav😂