Hi andi....muggu rallu baga chesaru👍👌సభేదు అనేది మా అమ్మమ్మ.... నాము కానీ ఈ పిండి కానీ ఇలాగే నానబెట్టి వేసేవల్లం మా చిన్నప్పుడు.... అదీ కూడా గచ్చు మీద కాదు....అపుడు నిట్టాల్ల ఇళ్లు ఉండేవి....పైగా మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు....మట్టి నేల పేడతో అలికేవల్లు....ఇంటి చుట్టూ అరుగుల మీద కూడా...నా ,7years age లో నేను కూడ ఇలా ముగ్గు వేయటం నేర్చుకున్న....చాలా బాగా వేసేదాన్ని....ఇప్పటికీ నా ముగ్గులు మా బంధువులు అందరూ చెప్పుకుంటారు....ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుని....ఎందుకంటే పెదననాల ఇళ్ళల్లో మేనమామ ల ఇళ్ళల్లో పిల్లల పెళ్ళిళ్ళకి సున్నాలు వేయగానే పెయింట్ తో ముగ్గులు నేనే వేసేదన్ని నా 13 yrs age లో...ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు...అది నా అదృష్టం...ఇక్కడ share చేసుకున్నాను....ఏమి అనుకోవద్దు అండి... కాటన్ క్లాత్ నీ పుల్లకి చుట్టేవల్లం అపుడు వేలు కానీ క్లాత్ కానీ జరిగే కుండ వంగి పోకుండా కర్రలు గీతలు ఇంకా బాగా వస్తాయి....ఒక పండుగకు వేస్తే మళ్ళీ పండుగ వచ్చేవరకు అలాగే తెల్లగా ఉండేవి...🙏😊
బ్యూటిఫుల్. నిజంగా చాలా మంచి వీడియో షేర్ చేశారు ☺️ థాంక్స్ అండి. మేము ఢిల్లీ లో ఉంటాము అప్పార్మెంట్స్ లో. ఇళ్లల్లో టైల్స్ ఉండటం వల్ల మీరు చెప్పిన విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ☺️ Thank u once again రామలక్ష్మి గారు
చాలా మంచి వీడియో చేశారు, ధన్య వాదాలు, వరలక్ష్మి పూజలు చేసినప్పుడు ముగ్గు వేస్తే ముగ్గు అటు ఇటు అవుతుంది,కానీ మీ ముగ్గు అసలు కదలటం లేదు చాలా చాలా బావుంది,TQ సిస్టర్
సూపర్. బాగుంది. మా ఫ్రెండ్ చెన్నైలో ఇలా వేస్తారు అనిచెప్పారు. ఫ్రీజ్ లో పెట్టేదాన్ని ...మీరు చేసిన పద్దతిలో చేస్తాను. మా చిన్నప్పుడు చున్నంతో వేసేవారు .థాంక్యూ జీ. 🙏
Yeppudu choodani,vinani very very rare adhbhuthammm aina tip....superb meeru cheppevi andariki useful gaa untay...mughu ki mghu andaniki andammm double dhamaka for deewali gift for ladies...best tipppp🤩🤩🤩🤩🤩
Hi bagonnara muggupinde super ga undhi Neenu kuda తయారుచేసాను చాలా చాలా బాగుంది చూస్తేనే కోవ బిళ్ళలు ల ఉంది అంత బాగుంది విరే ఎక్సలెంట్ గా ఉంది Neenu kuda chestanu painting la undhe👌👌👌👌♥️♥️♥️🌺🌺
నమస్తే మేడం దీపావళి శుభాకాంక్షలు మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. భలే ఐడియాలు వస్తాయి మీకు ధన త్రయోదశి పూజా విధానము ఈ సంవత్సరము చూపించలేరు మీరు పెట్టిన వీడియో చాలా యూస్ ఫుల్ గా ఉంది చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏👌👌
Festival mundu roju rotlo rubbesi, blue color or ujaala few drops add chesi Rangoli vesi, maa style lo erramannu or kirumanjal a pink line border vesi, maa ammamma Amma peddamma vese vaaru... Remembering childhood days ❤
Hi andi bagunnara, ee saree super we love yellow color . Ee saree 1 yr back oka video lo kattukunnaru . Aishwarya laxmi deepam, Friday pooja vidhanam .. blouse okate maarcharu . Today nice video .
Amma inta baaga muggulu vestunaru kani muggulu raavu antunnaru😀. So nice of you for sharing wonderful video amma. Chaala thanks. Keep sharing such helpful videos amma🥰🙏
Hi andi....muggu rallu baga chesaru👍👌సభేదు అనేది మా అమ్మమ్మ.... నాము కానీ ఈ పిండి కానీ ఇలాగే నానబెట్టి వేసేవల్లం మా చిన్నప్పుడు.... అదీ కూడా గచ్చు మీద కాదు....అపుడు నిట్టాల్ల ఇళ్లు ఉండేవి....పైగా మా అమ్మమ్మ వాళ్ళది పల్లెటూరు....మట్టి నేల పేడతో అలికేవల్లు....ఇంటి చుట్టూ అరుగుల మీద కూడా...నా ,7years age లో నేను కూడ ఇలా ముగ్గు వేయటం నేర్చుకున్న....చాలా బాగా వేసేదాన్ని....ఇప్పటికీ నా ముగ్గులు మా బంధువులు అందరూ చెప్పుకుంటారు....ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుని....ఎందుకంటే పెదననాల ఇళ్ళల్లో మేనమామ ల ఇళ్ళల్లో పిల్లల పెళ్ళిళ్ళకి సున్నాలు వేయగానే పెయింట్ తో ముగ్గులు నేనే వేసేదన్ని నా 13 yrs age లో...ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు...అది నా అదృష్టం...ఇక్కడ share చేసుకున్నాను....ఏమి అనుకోవద్దు అండి... కాటన్ క్లాత్ నీ పుల్లకి చుట్టేవల్లం అపుడు వేలు కానీ క్లాత్ కానీ జరిగే కుండ వంగి పోకుండా కర్రలు గీతలు ఇంకా బాగా వస్తాయి....ఒక పండుగకు వేస్తే మళ్ళీ పండుగ వచ్చేవరకు అలాగే తెల్లగా ఉండేవి...🙏😊
Yes 😍
@@neerusart1131 🥰
Yes
Yes. I
Too
🤔😱😱
Wow...బలే వున్నాయండీ మీ ముగ్గురాల్లు.very useful.Tq thankyou very much andi
బ్యూటిఫుల్. నిజంగా చాలా మంచి వీడియో షేర్ చేశారు ☺️ థాంక్స్ అండి. మేము ఢిల్లీ లో ఉంటాము అప్పార్మెంట్స్ లో. ఇళ్లల్లో టైల్స్ ఉండటం వల్ల మీరు చెప్పిన విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ☺️ Thank u once again రామలక్ష్మి గారు
చాలా మంచి వీడియో చేశారు,
ధన్య వాదాలు, వరలక్ష్మి పూజలు చేసినప్పుడు ముగ్గు వేస్తే ముగ్గు అటు ఇటు అవుతుంది,కానీ మీ ముగ్గు అసలు కదలటం లేదు చాలా చాలా బావుంది,TQ సిస్టర్
సూపర్. బాగుంది. మా ఫ్రెండ్ చెన్నైలో ఇలా వేస్తారు అనిచెప్పారు. ఫ్రీజ్ లో పెట్టేదాన్ని ...మీరు చేసిన పద్దతిలో చేస్తాను. మా చిన్నప్పుడు చున్నంతో వేసేవారు .థాంక్యూ జీ. 🙏
Yeppudu choodani,vinani very very rare adhbhuthammm aina tip....superb meeru cheppevi andariki useful gaa untay...mughu ki mghu andaniki andammm double dhamaka for deewali gift for ladies...best tipppp🤩🤩🤩🤩🤩
Mee video first time chustunna. Mee matalu Mee muggulu Bhale happy anipistundi 💕💕💕💕
It's really nice and good idea. I was try this. It's very beautiful
Hi bagonnara muggupinde super ga undhi Neenu kuda తయారుచేసాను చాలా చాలా బాగుంది చూస్తేనే కోవ బిళ్ళలు ల ఉంది అంత బాగుంది విరే ఎక్సలెంట్ గా ఉంది Neenu kuda chestanu painting la undhe👌👌👌👌♥️♥️♥️🌺🌺
ముగ్గు ర్రాళ్ళు బలే తయారు చేసారు మేడం చాలా బాగుంది నేను కూడా ఇలా తయారు చేసుకుంటాను మేడం 👌👌👌👌👌👌
Mugguru superga tayaru chesaru may idea chala bagundi
ilanti muggu 25 years tharuvatha chusthuna
Pedatho illu aliki ma amma vesedi ila.
Super andi ippati kalam lo follow avthunnaru
Super Lakshmi garu మీ ఐడియా చాలా బాగుంది 👍👌
chaala baga chepparu thank u very much
Excellent akka nenu first time chusthunna🤗
Manchi idea chepparu TQ andi
chalabagundandi
muggu chala baaga vesarandi
thank u somuch andi
nenu nerchukovalandi
సూపర్ ఐడియా సిస్టర్ 👌👌👌
Super meeru kotta kotta vishayalu kanipetti bhale cheptu untaru mee opikaki hats off
మంచి usefull idea ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి
Chaalaa baagaa cheptaaru meeru,teacher ayyunte students lucky
Chala useful tip chyparu tq so much andi
Hi Amma neenu Mee prathi video choostuvunatanu super chala opikatho choopistunaru tq Mee nadhayalo vuntara
Chaala baagundandi thanku
V useful tips ma. Ty so much
👌👌👌chala bavundhi andi menu thappakunda Try chestam.Thank you
Anti me talent ki hatsaff....
Wow👏👏👏👏👏👏
Muggiray,and cow gee deepam super 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
Very useful 👍👍👍👍
Lakshmi Garu manchi tip chupincharu meeru edi cheppina chala clear ga chupistaru anduku meeku thank you soooooo much 👸
Every work of yours is so neat
Inni rojulu insta lo muggu reels chusi.. denitho muggu vestunnaru...anukunna...thnx andi ivala purthiga ardamayindi...😊
Super gaa vundi mee Idea
Sooper idea madam inni rojulu chala kashta paddam kaarthika masam shibhakankshalu shivayya Anugraham mana andariki undali swasthi 🙏🙏🙏🙏
నమస్తే మేడం దీపావళి శుభాకాంక్షలు మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. భలే ఐడియాలు వస్తాయి మీకు ధన త్రయోదశి పూజా విధానము ఈ సంవత్సరము చూపించలేరు మీరు పెట్టిన వీడియో చాలా యూస్ ఫుల్ గా ఉంది చాలా చాలా ధన్యవాదాలు మేడం🙏🙏👌👌
Hiii andi nenu eppati nuchi trya chesano ela ela ani anikuntuntanu kani e roju doubts anni clear avipoyayi thanks andi best vedio
Superb idea.
chala bhagundhi amma 👌👌👌👌👌vere level.,......
Try chesanu andi, chala baga vachindi muggu kuda, appartment lo vunde vallaki pedda problem edhi, muggupindi tho veyalemu chack piece tho veste kanipinchadu
Festival mundu roju rotlo rubbesi, blue color or ujaala few drops add chesi Rangoli vesi, maa style lo erramannu or kirumanjal a pink line border vesi, maa ammamma Amma peddamma vese vaaru... Remembering childhood days ❤
Manchi idea chapparu chala bagundi
Meeru chese prati video mahilalaku chaala vupayogakaranga vuntundi madam thanks madam
Chala manchi idea icharu andi .thank you
Thanks mam chala meru ekkda cusaro kani chala bagundi
Chalabaga undhi ee tip very nice 🙏🏻🌹
Chaala manchi gaa chepparu
Thank you so much mam chala baga undhi mugu
Superrrr amma nice TQ for this video use avtundi chala మందికి ముగ్గు వేయడానికి రాని వాళ్ళకి సింపుల్ technique 👌👌👌👌👌👌
Tt⁶⁶⁶
super nice
ఐడియా బాగుంది. అభినందనలు
Lovely video. I shared with all of my family n frnds andi.
Chaala chaala use ayyendhi
Beautiful idea 👌👌👌👌👌
Very nice..Useful video.. beautiful rangoli.
👌👌👌akka tqq so much.nenu try chesta
ఎంత baga ఎస్తున్నవ్ అక్క 👏👏 మస్తు idea ఇచ్చినవ్ అక్క
Super unnai nenu kuda muggu baga vosthey danne chuskunta untanu pillalani thokkaku ani chepthanu😀
Super tip aunty..
Wondarful,,Chitkaa,👈👈💙👍💙
very useful video
Nice lakshmi gaaru
usefull information 👍
super idea meedi tq
వెరీ నైస్ గృహప్రవేశం రోజు కొత్త ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది
Chaalaa baavundhi andi
Super idea andi👏🏻👏🏻👏🏻❤️
Super avasaram vunadhi chupincharu
Meeru cheppevidhanam odisha vallu chestharu manamu chalk peace tho vesthamu vallu biyyamu nanabetti Micky petti konchem water vesi milage muggupedatharu meeru inka chala baga vivarincharu nenu festival time lo pedathanu kaani mi paddati bagundi thank u
Superb idea
Miru manchi manchi tips cheptharu akka tq
Chaala baagundhi amma..
Vinayakuni Chinni vendi vigraham intlo pettukovacha?? Em thappu undadha akkaya .. andhuke nenu thisukovalani anukuntunna pettuko vacha..?? Nithyam poojalu cheyala akkaya?? Nii videos chala baguntay 😘akkaya anni video s chusthanu...🤗nii lage poojalu Chesthanu.. Naku oka salaha kavali akka ee Pooja chesthe thondara ga success vasthundhi cheppandi .. nuv ala ammavarini chusthavo memu kuda ninnu alane chusthanu akkaya☺️
Super andi. Ma srikakulam lo, orissa lo margasira guruvaralaku ilaa pachi rice mudha tho ilage vestam. E idea bavundi. Everyday vesukovachu. Thank u.
Manchi idea icharu thanku
Abba super sister meru chala great manchi tips cheptaru. meru cheppinye ne try chesta nu thanks for the information 🙏🙏
Super aunty me video s ante ma amma ki chala isstam
Awesome. Good idea. Thanks
Hi andi bagunnara, ee saree super we love yellow color . Ee saree 1 yr back oka video lo kattukunnaru . Aishwarya laxmi deepam, Friday pooja vidhanam .. blouse okate maarcharu . Today nice video .
👌idea I iked i will try👍👍
మీరు చేసే ప్రతి వీడియో ప్రతి ఆడవాళ్లకు చాలా helpfull గా ఉంటుంది.
Iiiiiiiiiiiiiiiiiiiiiiii
Iiiiiiiuuuvyte bb iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii7
Very useful video ande tq soso much ande god bless u 😊👍
Amma inta baaga muggulu vestunaru kani muggulu raavu antunnaru😀. So nice of you for sharing wonderful video amma. Chaala thanks. Keep sharing such helpful videos amma🥰🙏
th-cam.com/video/AWMUAT2YrJU/w-d-xo.html
You are all rounder Lakshmi garu
Super idea👌👌👌
Wowwww super thx for sharing ❤
Chala baguntaye
చాలా బాగుంది అండీ మీరు సూపర్
Nice, super idea, thank you,
Hi akka meru super chala different ga kothaga undhi Idea 👌👌👌👌👌👍😊👏
Very nice laxmigaru manchi india super
E vedio chusi subscribe chesanu 👌vedio
So nice baga chupincharu
You are a allrounder.
Multi talented 🙌🙌
Nice
th-cam.com/video/AWMUAT2YrJU/w-d-xo.html
Excellent idea super very useful Lakshmi gar👌👌👌
Chala bhagavachidhi
Super idea I was waiting for such idea for muggu instead of chalk. Super loved it.
Super Idiya
Laxmi apanichesina 👌👌bagundhi idiya👌
Sis creative idea, super and Thank you so much for sharing this
Super tq... 👍👌mam
Hai anti bagunara 👍 👌 tip Naku thelidu idi kachithanga trai chestha
Nijanga mee creativity...ki.....johaarlu...🙏
Mee ideas chala bhagunaiee inthakumundu voothulugurinchi chuinchaaru . Madam garu konchem horlicks Ella chesthaaroo chuinchanfhi
Good 🌹🌄🌹morning madam very very nice your post