ఈ దీపావళికి వరిపిండి ఇలా తయారుచేసి గుమ్మం ముందు ముగ్గులు వేసారంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది
ฝัง
- เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
- ఈ దీపావళికి వరిపిండి ఇలా తయారుచేసి గుమ్మం ముందు ముగ్గులు వేసారంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది
vlog
sri lakshmi navaneetha vlogs
rangoli designs
dewali special
#rangoli
#vlog
#festival
#special
#diwalispecial
if you like this video please like, share, subscribe for more 🙏🙏🙏
Chala bagunai🎉
Excelant ఇపుడే చూసాను
Thankyou
Nenu elane nana petti Pindi mixy pattanu pindi lo water posi pindi kakipi kaddilu chesi enda pettanu muggu vesanu chala chaal ante chala bagundi
Thank you so much
😊... Very nice preparation rangoli sticks. Green chillee super🎉
Thankyou so much
🎉🎉🎉🎉🎉🎉wonderful mma ,good thought process
Super 🌹
👌👌👌👌👌 good idia I will try 👍chalaa baagundi
Thankyou
❤❤️ wow!
Super ga vunay sister
నా చానల్ ని చూస్తున్నందుకు నా వీడియోస్ ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ సిస్టర్
Nice.
Super sis 👌👌👌👌👍👍👍
Powder la chesi muggulo veyyocha
చిన్నపు ల్ల ముక్కకి క్లాత్ చుట్టి లిక్విడ్ లో ముంచి వేస్తే ఇంకా సన్నగా వస్తుంది
ఇంత process ఎందుకు కొన్ని బీయ్యం నానబెట్టి మిక్సి కి పలుచగా పిండి పట్టి అప్పటికప్పుడు కాటన్ బడ్స్ తొ వేసిన వస్తుంది మిగిలేతే ఫ్రిడ్జ్ లో store చెయ్యచ్చు one week సరిపడా ఇంక చెప్పాలి అంటే దోశ వేసే బియ్యం కూడా అంటే పిండి కూడా వాడచ్చు.
క్యారెట్, బీట్రూట్ వీటితో కూడా ట్రై చేయవచ్చు
Evi nitilo kalapakunada vadacha andi
నీళ్ళు కలపకుండా ముగ్గు పెడితే ముగ్గు సరిగ్గా రాదండి
సుద్ధలా పెడితే విరిగిపోతుంది
Adi food colour mam mix chesindi
అవునండీ
Tq