Ye Guddiki Yelthavammi Gaddiki || Janaki Rao || GTR || Nikhitha ||GowriNaidu || Prasad ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2023
  • Director - GowriNaidu Jammu
    Composer, Singer
    and Producer - Janaki Rao
    Choreographer - Prasad
    Programming - DJ Sekhar Icchoda
    Cast - GTR and Nikhitha
    DOP - Srinu Sirapu, and Srinivas
    Editing - Venky
    DI - Prudvi
    Song Collection - Dokkari VeeraSwamy and
    Palina DevarRaju
    ( Sikkolu Jaanapada
    Sahitya Kala Vedika)
    Additional Lirics - Srinivas Gandreti
    Production - Lavan Gandreti
    Dancers - MAX team- Vizag
    Bujji
    Shyam
    Sankar
    Sai
    Rockey
    Hemant
    Ganesh
    Kranthi
    Special thanks...
    Sikkolu Janapada Sahitya Kalaa Vedika
    Vuddanam
    &
    Alluri Manu (Director)
    (Bullet Bandi fame)
    _______________ Thank You __________________
  • เพลง

ความคิดเห็น • 155

  • @sorrapremkumar6518
    @sorrapremkumar6518 9 หลายเดือนก่อน +25

    మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి అద్భుతమైన ఉత్తరాంధ్ర జానపదం మా గురువు గారు జానకిరామ్ గారు ఏ గుడ్డి కి వెళతావమ్మా గడ్డికి అనే పాట రిలీజ్ చేశారు ఆ పాటను అందరూ వీక్షిస్తారని అనుకుంటున్నాం🙏🙏

  • @chantirelli1950
    @chantirelli1950 22 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు పాడే పాటలు అంటే నాకు చాలా ఇష్టం
    జానకి రామ్ గారు ఇంకా మంచి పాటలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటూ నన్ను

  • @appalasurig5841
    @appalasurig5841 9 หลายเดือนก่อน +11

    మిత్రుడు జానకిరామ్ గారు మీ పాట బాగుంది. మీరు పాడుతూ వీడియో చేసి మంచి ప్రయత్నం చేశారు. మీకు అభినందనలు

  • @nlfolk8484
    @nlfolk8484 9 หลายเดือนก่อน +10

    గళం అద్భుతం...
    జానపదం అమృతం అంటే ఇదేనేమో...
    Superb team effort...👌👌👌

  • @sriramn4148
    @sriramn4148 9 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది జానకి రామ్, ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మన ఉత్తరాంధ్ర జానపద పాటలు మాకు అందించి మమ్మల్ని నీ పాటలతో అలరిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాము, ఈ పాటలు పాడింది మా కాలేజ్, మా జూనియర్ మా జానకిరామ్ అని గర్వంగా చెప్పుకుంటాం

  • @ramakrishnajammu5337
    @ramakrishnajammu5337 9 หลายเดือนก่อน +4

    కలువెరుకుల కళ్లకు....
    కలకత్తా కాటుక పెట్టి.....
    కనుబొమ్మలు కలిసేచోట...
    కస్తూరి తిలకం దిద్ది.....
    ఈ రెండు లైన్స్ వేరే లెవెల్.....❤
    జానకిరాము గారు superb
    We expect from u more
    జానపద పాటలు.

  • @ashokfolktunes764
    @ashokfolktunes764 9 หลายเดือนก่อน +3

    జానకి బ్రదర్ సూపర్ సూపర్ పాట అయితే మీ వాయిస్ లో మామూలుగా రాలేదు కేక పుట్టించే సావు ఈ పాట కోసం ఎంతోమంది మీ అభిమానులు అందులో నేను ఒకడిని అలాగే మన ఉద్దానం ప్రాంత ప్రజల బాని తీసుకొని ప్రాచీన జానపదాన్ని ఒక వలపు తీగలాగా చరణాలను అల్లుకొని ఒక కొత్త స్టైల్ లో పాటని రిలీజ్ చేశారు అలాగే పాట కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది చివర్లో మీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది నిజంగా మనస్ఫూర్తిగా కళాభివందనాలు

  • @royalhamsacreations8320
    @royalhamsacreations8320 หลายเดือนก่อน +1

    జానకిరామ్ గారు సాంగ్ చాలా బాగుంది, మీ వాయిస్ కూడా ఇంకా చాలా బాగుంది, మీరు ఎంటర్ అయ్యే షాటు చాలా థ్రిల్లింగ్ కనిపించింది భయ్యా

  • @user-iy2pe7vh4y
    @user-iy2pe7vh4y 9 หลายเดือนก่อน +4

    Congrats on your new song GTR ,nice song ...Gtr fans here

  • @priyadharshinibandi2134
    @priyadharshinibandi2134 9 หลายเดือนก่อน +5

    Superb performance gtr bro awesome 👌

  • @BALU.G21
    @BALU.G21 9 หลายเดือนก่อน +3

    thammudu GTR, super raa, గడ్డి బాగా కోసావు

  • @JagannadharaoMunakala
    @JagannadharaoMunakala 9 หลายเดือนก่อน +1

    ఇది చాలా బాగుంది, ఇది జనాదరణ పొందుతుందని నేను ఆశిస్తున్నాను

  • @fizzyfizzy-is1pt
    @fizzyfizzy-is1pt 9 หลายเดือนก่อน +4

    Mee dance fabulous GTR annayya 👌👌

  • @pavithrat413
    @pavithrat413 9 หลายเดือนก่อน +4

    Super gtr 😍🔥

  • @yugandharkadambala2737
    @yugandharkadambala2737 9 หลายเดือนก่อน +10

    జానకి.... అన్నయ్య..... మళ్ళీ చాలారోజుల...... నీ గానం.......❤❤❤💫😍 సూపర్.... అన్నయ్య

    • @knrmusiccreations
      @knrmusiccreations 9 หลายเดือนก่อน

      చాలా చాలా బాగుంది సార్ ❤❤❤🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹

  • @jayajay_off
    @jayajay_off 9 หลายเดือนก่อน +5

    2:12 This portion 💥

  • @Sanihanikhitha-ye8xy
    @Sanihanikhitha-ye8xy 9 หลายเดือนก่อน +7

    Looking forward for your more performances ,we are expecting more from you

  • @annam4333
    @annam4333 9 หลายเดือนก่อน +4

    Super dance gtr annaya❤😍

  • @kvarmarajukvarmaraju8495
    @kvarmarajukvarmaraju8495 9 หลายเดือนก่อน +4

    ❤super songb bro ❤adurss🎉😊 వేరే లెవెల్ ❤

  • @ganjisaniha1904
    @ganjisaniha1904 9 หลายเดือนก่อน +4

    GTR your performance and expressions are awesome , superb bro

  • @indubalusu4188
    @indubalusu4188 9 หลายเดือนก่อน +3

    Eewww......Nice Bro GTR💥

  • @manibhaskar9404
    @manibhaskar9404 9 หลายเดือนก่อน +4

    చాలా ఆహ్లాదకరమైన...హుషారైన జానపదం. పాట సాహిత్యం,బాణీ,పాట పాడే విధానం చాలా బాగున్నాయి.Dance,Picturization ...పాటను మరింత రక్తి కట్టించాయి. Well done Janakiram .

  • @n_a_v_y_a_s_r_e_e
    @n_a_v_y_a_s_r_e_e 9 หลายเดือนก่อน +4

    GTR💜

  • @smilecatcherrrrr7988
    @smilecatcherrrrr7988 9 หลายเดือนก่อน +4

    Gtr awesome dance n expression sir

  • @Monika-jy5sp
    @Monika-jy5sp 9 หลายเดือนก่อน +5

    Song and videography totally nice😍GTR Anna Fans ✨

  • @BHEESHMATV
    @BHEESHMATV 9 หลายเดือนก่อน +2

    ఉత్తరాంధ్ర జానపద సాహిత్యం గుండెలకి హత్తుకునేలా వుంటుంది.. ఈ పాటలో ప్రాస బాగా కుదిరింది,కంపోజింగ్ చాలా బాగుంది,జానకిరామ్ గారి గాత్రం అద్భుతం, చిత్రీకరణ కూడా బాగా చేసారు, మీ నుండి ఇంకా మరిన్ని పాటలు రావాలని కోరుతున్నాను

  • @Sanihanikhitha-ye8xy
    @Sanihanikhitha-ye8xy 9 หลายเดือนก่อน +6

    GTR bro ,you literally nailed it
    Your dance and expressions are just perfect ,loved it so much

  • @innerbalanceseeker979
    @innerbalanceseeker979 9 หลายเดือนก่อน +4

    Superb Bro👏

  • @k.sahithi
    @k.sahithi 9 หลายเดือนก่อน +4

    Nice GTR 👌

  • @jaggujaggu6990
    @jaggujaggu6990 9 หลายเดือนก่อน +4

    Superb GTR Bro ❤❤

  • @Angel-pv7pm
    @Angel-pv7pm 9 หลายเดือนก่อน +4

    Bro,superb u know and it's great 😃
    Whoo u nailed it 🎉

  • @gullipallisateesh8261
    @gullipallisateesh8261 9 หลายเดือนก่อน +4

    Super annya ❤❤❤

  • @Hariharanceaaefire
    @Hariharanceaaefire 9 หลายเดือนก่อน +3

    సంగీతం, రచన సాహిత్యం, గానం,కొరియోగ్రఫీ, డైరెక్షన్, నాటినటులు మరియూ బృందం హావ బావాలు. మొత్తానికి పాట 100% కి 100% విజయం సాధించింది.... సోషల్ మీడియా లో ట్రీండింగ్ కి రావాలని కోరుకుంటున్నాను.... 👍 all the best

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 9 หลายเดือนก่อน +5

    చాలా బావుంది జానకీ రావు...
    👌👌👌

  • @user-ee9nt5iq3l
    @user-ee9nt5iq3l 9 หลายเดือนก่อน +4

    Nice bro.....gtr

  • @medasaribhavya3576
    @medasaribhavya3576 9 หลายเดือนก่อน +2

    Gtr bro Super performance ❤ we want more video's expecting from you gtr bro

  • @manaswaramtv5014
    @manaswaramtv5014 9 หลายเดือนก่อน +6

    చాలా చాలా బాగుంది మిత్రమా... excellent singing and performance ❤

  • @annam4333
    @annam4333 9 หลายเดือนก่อน +4

    Super bro❤

  • @sivakumar-sk2fc
    @sivakumar-sk2fc 9 หลายเดือนก่อน +4

    GTR 👏

  • @va9channel
    @va9channel 9 หลายเดือนก่อน +4

    Annyaaa super super 🎉🎉🎉🎉

  • @byreddigowrinaidu2119
    @byreddigowrinaidu2119 9 หลายเดือนก่อน +4

    Ni entrance superb mayya

  • @jyothireshma2456
    @jyothireshma2456 9 หลายเดือนก่อน +2

    Song bagundi ma annya shyam unnadu e song lo

  • @kandhisurinaidu6088
    @kandhisurinaidu6088 9 หลายเดือนก่อน +1

    జానకి రావు గారు మీ ఎంట్రీ సూపర్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు రామ్ చరణ్ గారు లా ఎంట్రీ ఇచ్చారు.

  • @botsaramu3750
    @botsaramu3750 9 หลายเดือนก่อน +4

    Nice జానకిరామయ్య

  • @seeraganesh9599
    @seeraganesh9599 9 หลายเดือนก่อน +4

    సూపర్ జానకి

  • @rambabupanduri
    @rambabupanduri 9 หลายเดือนก่อน +5

    అన్నయ్య సాంగ్ చాలా బాగుంది

  • @balarajubestvlogs5938
    @balarajubestvlogs5938 9 หลายเดือนก่อน +1

    పాట పూర్తిగా చూశాను చాల బాగుంది అందరూ కలిసి డాన్స్ చూపర్ గా చేశారు హీరోయిన్ ఇంట్రడక్షన్ డాన్స్ ఇరగదీసింది... మంచి ఫోక్ సాంగ్ చాలా బాగా పాడారు .. జానకి రావు గారు... సూపర్ సూపర్ వాయిస్...❤❤❤

  • @dhanugaming5532
    @dhanugaming5532 9 หลายเดือนก่อน +3

    Super mayya garu

  • @srinivasaraomade4982
    @srinivasaraomade4982 9 หลายเดือนก่อน +5

    Super song lyrics

  • @relarerelavenkatesh123
    @relarerelavenkatesh123 9 หลายเดือนก่อน +4

    Super annyya song voice 👌🏻👌🏻lyrics 👌🏻

  • @ptrentertainments805
    @ptrentertainments805 9 หลายเดือนก่อน +4

    జానపదం నీ సొంతం

  • @pattigullarambabu9335
    @pattigullarambabu9335 9 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది.❤❤❤

  • @yaswanthraj2300
    @yaswanthraj2300 9 หลายเดือนก่อน +4

    @gtrraju anna you nailed exactly well what a performance,what a energy from you keep entertaining us. And lyrics and song take it next level.

  • @youthiconstar6654
    @youthiconstar6654 9 หลายเดือนก่อน +3

    Super dance gtr bro🎉❤

  • @user-pd8pj8vw7v
    @user-pd8pj8vw7v 9 หลายเดือนก่อน +2

    Nice performance -GTR

  • @rameshkuriminelli1230
    @rameshkuriminelli1230 8 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది గురూ.మీ వాయిష్లో ఈ పాట

  • @SenchithasuriFolks
    @SenchithasuriFolks 9 หลายเดือนก่อน +4

    Super janaki anna chala bagundhi song and dance

  • @Failureguys9
    @Failureguys9 9 หลายเดือนก่อน +3

    Babai on fire 🔥🔥

  • @veda-vk7gm
    @veda-vk7gm 9 หลายเดือนก่อน +3

    Super GTR

  • @suryasai4173
    @suryasai4173 9 หลายเดือนก่อน +3

    మాములుగా ఉండదు జానకి అన్నతోని🎉🎉🎉

  • @koratanakiran
    @koratanakiran 9 หลายเดือนก่อน +4

    👌🏻

  • @dhanarajurapaka6783
    @dhanarajurapaka6783 9 หลายเดือนก่อน +10

    మీ నోట ఈ పాట అద్బుతం మిత్రమా
    మా ఉద్ధానం జానపద పాటలు మీ గొంతు నుంచి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 9 หลายเดือนก่อน +3

    NIKITHA U R LOOKING NICE IN THIS SONG 👍 AMA.

  • @santoshkeys6606
    @santoshkeys6606 9 หลายเดือนก่อน +3

    Super Annaya song

  • @karthikk.rkarthik7676
    @karthikk.rkarthik7676 9 หลายเดือนก่อน +2

    Superb ❤

  • @sunkarimahesh9253
    @sunkarimahesh9253 9 หลายเดือนก่อน +6

    Super folk song.....❤❤

  • @navyandhratalenthktv
    @navyandhratalenthktv 9 หลายเดือนก่อน +3

    Super Janaki gaaru

  • @Aswini19-jv3vd
    @Aswini19-jv3vd 9 หลายเดือนก่อน +4

    Great music and GTR bro you did awesome, we will support you wherever you go. Just do your best 🙏👍👍🙏

  • @sekhardasari3842
    @sekhardasari3842 9 หลายเดือนก่อน +4

    a lovely folk song. Good screenplay and videography. #GTR's performance was outstanding, and every attitude and action he made appeared natural.
    Keep it up and fantastic #GTR performance.#GTR Raju..👏👏👏

  • @tamadaramana3282
    @tamadaramana3282 9 หลายเดือนก่อน +3

    All ways my boss is awesome

  • @lavangandreti4805
    @lavangandreti4805 9 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @baluarts777
    @baluarts777 9 หลายเดือนก่อน +4

    Super song 🎉

  • @user-ol6to6kx5r
    @user-ol6to6kx5r 9 หลายเดือนก่อน +4

    Song plus GTR bro your dance excellent. I loved it so much. We will support you. All the best

  • @manaswibestha9254
    @manaswibestha9254 9 หลายเดือนก่อน +4

    Super 🥰GTR Anna, it's a wonderful folk song... Expecting like this more from u.. Congratulations annaya... U have a bright future ahead 💐

  • @AhaMano
    @AhaMano 9 หลายเดือนก่อน +1

    జానకిరామ్ గారు మీ పాట చాలాబాగుంది 👌✨️

  • @ummadiumamaheswari7555
    @ummadiumamaheswari7555 9 หลายเดือนก่อน +2

    Gtr anna super performance 🎉😊

  • @bonasimaneesha3090
    @bonasimaneesha3090 9 หลายเดือนก่อน +3

    GTR annayya

  • @lokeshpappala2656
    @lokeshpappala2656 9 หลายเดือนก่อน +1

    🎉 excellent 👍👌.Mayya gaaru ❤

  • @lalithakotla7746
    @lalithakotla7746 9 หลายเดือนก่อน +4

    Nice song andi ... All the very best 🎉

  • @chaitanyagavidi4516
    @chaitanyagavidi4516 9 หลายเดือนก่อน +2

    OG ⚡️

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 9 หลายเดือนก่อน +4

    Super.. fast number song

  • @HarshithSH-nv9tm
    @HarshithSH-nv9tm 9 หลายเดือนก่อน +2

    Gtr ❤

  • @balagavykuntharao7293
    @balagavykuntharao7293 9 หลายเดือนก่อน +4

    👌👌👌

  • @pavankumarrongala4657
    @pavankumarrongala4657 9 หลายเดือนก่อน +3

    Super

  • @Neelabonulaxmanrao
    @Neelabonulaxmanrao 9 หลายเดือนก่อน +4

    Super అన్న 👌👌👌song 🎤

  • @archanaarchana6818
    @archanaarchana6818 9 หลายเดือนก่อน +2

    Wow!!! Loveee the song and your performing Tooooo good👌 j

  • @rajukoppala3415
    @rajukoppala3415 9 หลายเดือนก่อน +4

  • @07.d.balamurthy84
    @07.d.balamurthy84 9 หลายเดือนก่อน +4

    Super performance 🎉🎉

  • @karthikpooja907
    @karthikpooja907 9 หลายเดือนก่อน +3

    Superb ra gt all the v best for ur bright future ra keep going on👍🤝💐

  • @GowriTaddi-kv2er
    @GowriTaddi-kv2er 9 หลายเดือนก่อน +2

    Super anna👌👌

  • @ptrentertainments805
    @ptrentertainments805 9 หลายเดือนก่อน +3

    The song is next level....

  • @sattirajukasimkota7744
    @sattirajukasimkota7744 8 หลายเดือนก่อน +1

    Nenu chala sarlu vinna Mee song annaya

  • @sattirajukasimkota7744
    @sattirajukasimkota7744 9 หลายเดือนก่อน +3

    Janaki anna super super super super super ❤song

  • @nareshbioscience1109
    @nareshbioscience1109 หลายเดือนก่อน +1

    Am excellent singing brother

  • @morningvibes9006
    @morningvibes9006 9 หลายเดือนก่อน +1

    Superb brother ❤

  • @Itsmekery
    @Itsmekery 9 หลายเดือนก่อน +3

    Gtr bro super

  • @venkeynadupuru2000
    @venkeynadupuru2000 9 หลายเดือนก่อน +4

    Super annya🎤

  • @marladileep4733
    @marladileep4733 8 หลายเดือนก่อน +1

    Superb annaya

  • @AVALARAMUNAIDU
    @AVALARAMUNAIDU 9 หลายเดือนก่อน +4

    Nice song anna

  • @majjijagadeesh3810
    @majjijagadeesh3810 9 หลายเดือนก่อน +1

    Lyrics 😍 & voice 🎉vere level,
    Dance super