కేసీఆర్ పై బీజేపీ ఊహించని అస్త్రం | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2022
  • కేసీఆర్ పై బీజేపీ ఊహించని అస్త్రం | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 594

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 2 ปีที่แล้ว +88

    తెలంగాణ లో ఎవరు ఎంత దోచుకున్నారు బయట పెట్టాలి

  • @mosdemorg
    @mosdemorg 2 ปีที่แล้ว +100

    5 లక్షల మంది తో సభ పెట్టినంత మాత్రాన ఉపయోగం లేదు.
    తెలంగాణ ప్రజలు KCR మోసాలకు తీవ్రమైన కోపంతో ఉన్నారు.
    KCR పై ఉన్న అనేక అవినీతి ఆరోపణలతో పాటు VAT నేరం పై కూడా విచారణకు ఆదేశిస్తే KCR తో పాటు మంత్రులను లోపల వేసి, రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు బీజేపీ వేపు మారుతారు.
    లేదంటే మాత్రం ఎన్ని చేసినా ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వరు.

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 2 ปีที่แล้ว +4

      Nv great anna...intha manchi idea ela vachindi anna...velli amith shah ki cheppu urgent ga...

    • @sanjeevareddy6777
      @sanjeevareddy6777 2 ปีที่แล้ว +5

      KCR chala thappulu Chesharu
      24 hours power kaleswaram
      Purthi chesharu thelangana
      Lo ground nindipoyinadi

    • @gangarajugangaraju313
      @gangarajugangaraju313 2 ปีที่แล้ว +2

      👌👌 Anna 💪 jai bjp jai MODI

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 2 ปีที่แล้ว +2

      @@sanjeevareddy6777 KCR chaala Chesaaru....24 hr power...
      Em development oo theliyani Development chrges motha...lakshallo bills...

    • @sairamjagini1601
      @sairamjagini1601 2 ปีที่แล้ว

      endukooo nuv okkadive chala kopam ga unnattunav. Doctor ni kaluv BP tablet istadu vesko. BP taggaka ardam aitadi nijam endi ani

  • @EdduruVenkanna
    @EdduruVenkanna 2 ปีที่แล้ว +85

    Kcr ఫ్యామిలీ పై సీబీఐ విచారణ జరగాలి అప్పుడే తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అర్థం ఉంటుంది

    • @srinusrisrinusri3155
      @srinusrisrinusri3155 2 ปีที่แล้ว +3

      avunu nuvvu ookadive kotladi thechav kada telangana telangana vachemundu kcr family enni badalu paddaro telsa

    • @EdduruVenkanna
      @EdduruVenkanna 2 ปีที่แล้ว

      @@srinusrisrinusri3155 మరి తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న వారికి ఏమి మిగిలింది, కెసిఆర్ ఒక్కడికి సీఎం పదవి సరిపోదా , మొత్తం కుటుంబానికి పదవులు ఇవ్వల, తెలంగాణ కోసం చనిపోయిన వారి కుటుంబాలకు మాత్రం ఏమి వద్దా

    • @srinusrisrinusri3155
      @srinusrisrinusri3155 2 ปีที่แล้ว

      @@EdduruVenkanna nuvvu antundi 100% corect anna telangana vachina jarigina pedda thappu ade anna ayina vallaki leni badha manakenduku

    • @villgefood8831
      @villgefood8831 2 ปีที่แล้ว

      @@EdduruVenkanna nuvu asallu తెలంగాణ modda ke puutinava bjp it cell na koduka 30000 kosam ఇండియా ne ammuthuanru kadha ra edhava

  • @darapullarao4557
    @darapullarao4557 2 ปีที่แล้ว +20

    Jai Ho modiji, Jai BJP, Jai Hind 💐💐💐💐💐💐💐💐💐

  • @rajendarjangidirajendar8119
    @rajendarjangidirajendar8119 2 ปีที่แล้ว +22

    కెసిఆర్ జైలు కు వెళ్ళాలి ✊️👍🙏

  • @balreddy6280
    @balreddy6280 2 ปีที่แล้ว +21

    Jai bjp

  • @rampuramreddy9778
    @rampuramreddy9778 2 ปีที่แล้ว +19

    Jai bjp jai telangana Jai bandi Sanjay and team nooooooooo scamgress like partys Jai modi 🇮🇳🇮🇳

  • @mahic174
    @mahic174 2 ปีที่แล้ว +15

    Next CM etala 💯 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 ปีที่แล้ว +42

    ఉత్తిదే
    రాష్ట్రపతి ఎన్నికలు అయ్యే వరకు, అంతా శాంతి.
    తర్వాతి సంగతి దేవుడెరుగు.

  • @a.mallikarjunaa.mallikarju2342
    @a.mallikarjunaa.mallikarju2342 2 ปีที่แล้ว +31

    Jai bjp 🚩🚩🚩🚩🚩

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 2 ปีที่แล้ว +15

    JAI BJP

  • @kumaralmpally8120
    @kumaralmpally8120 2 ปีที่แล้ว +35

    కేసీఆర్ అవినీతి పై విచారణ జరిపి కెసిఆర్ ను ఎప్పుడు జైల్లో వేస్తారు అని యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.... తెలంగాణ ప్రజల కోరిక ఒక్కటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం జైలు పోవడమే

    • @durgaprasadankapalli3813
      @durgaprasadankapalli3813 2 ปีที่แล้ว +3

      Kcr ventruka kuda pika leru evry

    • @kumaralmpally8120
      @kumaralmpally8120 2 ปีที่แล้ว

      @@durgaprasadankapalli3813 నీవు పీకుతున్నావు మరి

    • @maheshvmahesh5050
      @maheshvmahesh5050 2 ปีที่แล้ว

      Neeku enduku antA kadupu manta

    • @kumaralmpally8120
      @kumaralmpally8120 2 ปีที่แล้ว

      @@maheshvmahesh5050 వాడు దొంగ ఈ తెలంగాణ రాష్టాన్ని సర్వ నాశనం చేశాడు కాబట్టి. వెధవ నా సన్నాసులు అయితే కెసిఆర్ గారికి సపోర్ట్ చేస్తారు మీ బతుకు చెడ

    • @mohamadsharuk203
      @mohamadsharuk203 2 ปีที่แล้ว +1

      @@durgaprasadankapalli3813 jai kcr

  • @user-wq7rl8qz7n
    @user-wq7rl8qz7n 2 ปีที่แล้ว +70

    Public must reject ALL FREE MANIFESTO 🙏
    Public must reject ALL FAMILY DYNASTIES 🙏

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 2 ปีที่แล้ว +5

      Absolutely true

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 2 ปีที่แล้ว +1

      Public must reject communal politics.

    • @ajayvardhanreddy9706
      @ajayvardhanreddy9706 2 ปีที่แล้ว +1

      People will development, people will see where did Telangana stands in terms of development. Telangana is far better than BJP and Congress ruled states. This is according to Niti aayog report.

    • @ajayvardhanreddy9706
      @ajayvardhanreddy9706 2 ปีที่แล้ว +1

      BJP has dynasties, bjp do communal politics, free manfesto is better than bandi pothe bandi.

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 2 ปีที่แล้ว +4

      @@ajayvardhanreddy9706 where do you belongs to, I know how well you are educated. Telangana is good because of only hyderabad and this govt has done nothing for hyderabad. And you still want free things and expect petrol oil prices to be low.

  • @kishanlingampally4214
    @kishanlingampally4214 2 ปีที่แล้ว +6

    తంబాకు దొరకలేదు ఐదు లక్షల తంబాకు గుండు గాని దగ్గర ఉన్నాయయూ

    • @subhashbashaboina417
      @subhashbashaboina417 2 ปีที่แล้ว

      Thuraka moddaku puttinnatu unnav

    • @sitapatinudurupati5199
      @sitapatinudurupati5199 2 ปีที่แล้ว

      ఆ..నలుగురు తోడుదొంగలు....అందుకే ఆ ప్రయోగం..దొంగనాయాళ్ళని ఎవరుపట్టాలి...

    • @ahmedhahmedh4237
      @ahmedhahmedh4237 2 ปีที่แล้ว

      👌👌👌

  • @syedbasith7016
    @syedbasith7016 2 ปีที่แล้ว +7

    అసలు సీబీఐ సీబీసీఐడీ తో విచారణ సీబీసీఐడీ అండర్ STATE GOVERNMENT రూలింగ్ ఉండే సంస్థ పబ్లిక్ నీ MISGUIDE చేయకండి దయచేసి మీడియా

  • @kjanardhanreddy44
    @kjanardhanreddy44 2 ปีที่แล้ว +18

    Cbi involve kakapothe bjp paina nammakam pothadi

  • @ravieshwar317
    @ravieshwar317 2 ปีที่แล้ว +26

    బొంగు ఏముండంది రోజు ఒక declaration లాంటి స్టేట్మెంట్ తప్ప

  • @rameeshmugalamugala1752
    @rameeshmugalamugala1752 2 ปีที่แล้ว +191

    నెక్స్ట్ సీఎం ఈటల జై బీజేపి

    • @harimusic1156
      @harimusic1156 2 ปีที่แล้ว +7

      Koushik meeda gelusthe kada cm

    • @srikanthkodithyala7538
      @srikanthkodithyala7538 2 ปีที่แล้ว +8

      Etala kee anta leadhu bro

    • @yashwantkumar2216
      @yashwantkumar2216 2 ปีที่แล้ว +8

      Jai bjp but no to eetela

    • @pleasure-nc3xu
      @pleasure-nc3xu 2 ปีที่แล้ว

      మరి బండి సంజయ్ అడుక తినాలా

    • @ajayvardhanreddy9706
      @ajayvardhanreddy9706 2 ปีที่แล้ว +5

      Good Joke. Bjp don't even get more than 5 seats. 🤣🤣🤣😱😱😱

  • @kbr3949
    @kbr3949 2 ปีที่แล้ว +7

    JAI BJP
    JAI HINDU

  • @bayyanaveenyadav3087
    @bayyanaveenyadav3087 2 ปีที่แล้ว +9

    Jai BJP ⛳

  • @ashoknani7393
    @ashoknani7393 2 ปีที่แล้ว +4

    Jai trs jai kcr

  • @sp-og4fn
    @sp-og4fn 2 ปีที่แล้ว +1

    భారత దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ

  • @ramagirikarthik9486
    @ramagirikarthik9486 2 ปีที่แล้ว +3

    1000 నోట్ ల సంగతులు చెప్పండి బీజేపీ వాళ్లు

  • @sailusara108
    @sailusara108 2 ปีที่แล้ว +9

    Jai bjp.. Jai bjp

  • @mahic174
    @mahic174 2 ปีที่แล้ว +3

    Next talangana CM etala rajender 💯💯💯💯💯💯

  • @syedbasith7016
    @syedbasith7016 2 ปีที่แล้ว +11

    కేంద్ర/రాష్ట్ర గవ్నమెంట్స్ నుండి ప్రజలకు జరగుతున్న కష్టాల గురించి మాత్రం మీడియా పనిచేయదు మీడియా సమస్తలు తనకు కావాల్సిన పార్టీలకు మాత్రం ఫెవెర్ ఉన్నాయి దయచేసి ప్రజల కోసం దేశ సమగ్రత పనిచేయండి ప్లీజ్

    • @vvr8686
      @vvr8686 2 ปีที่แล้ว +1

      Enduvalla rates periginai Congress chesina appula gurinchi emaina telusaa.

    • @lattipallymahesh1100
      @lattipallymahesh1100 2 ปีที่แล้ว

      @@vvr8686 ayaaaa saruuu 60years nundee pm lu anthaaa appuluuu chessharuuu epuduu 8years nundeee modi anthaa appuluuu chesharooo telsukundeee congress prajalaa kosam appuluu chestheyyyy modi prajalaa Kosam kakundaaaa Ambanii adanii kiii runamafeluu chesthunaduuuuu

    • @allamveeraiah5982
      @allamveeraiah5982 2 ปีที่แล้ว +1

      👌🙏🤝

    • @vvr8686
      @vvr8686 2 ปีที่แล้ว

      @@lattipallymahesh1100 antee appu eppudu chesaaru kaani congress paalanaloo Desha rakshana Ekkada roads Ekkada power generation projects Ekkada aa dabbulu emm chesindru.....

    • @lattipallymahesh1100
      @lattipallymahesh1100 2 ปีที่แล้ว

      @@vvr8686 chaaaa ah rakshanaaa congress eyakapotheyyy e desham appudoo gongalaaa kalasiii pothundeaaaaa

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 ปีที่แล้ว +1

    🕉️జయహో హైందవ సంస్కృతి జీవన విధానం తో దేశ భక్తి గల బీజేపీ పార్టీ ప్రజా పరిపాలన జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @shivat3929
    @shivat3929 2 ปีที่แล้ว +4

    బిజెపి మాటలు కాదు చేతలు చెసి చూపించాలి.

  • @thummanapellinaresh3415
    @thummanapellinaresh3415 2 ปีที่แล้ว +6

    Jai BJP

  • @punnamchandarmedipelly6352
    @punnamchandarmedipelly6352 2 ปีที่แล้ว +5

    JAI BJP'S 🙏🌹🙏

  • @vijayabhaskar4819
    @vijayabhaskar4819 2 ปีที่แล้ว +9

    వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పటమే కానీ చేసేదేం లేదు, అవినీతి అంటారు విచారణ అంటారు జైలుకు పంపిస్తామంటారు, వాళ్ళని టచ్ కూడా చేయలేకపోతున్నారు. అంత నాటకం

    • @kolanuvenkateshwarlu1483
      @kolanuvenkateshwarlu1483 2 ปีที่แล้ว

      జైలుకు పంపుతామని వీళ్ళే జైల్లో కూర్చుంటారు

  • @RajuRaju-pu2zo
    @RajuRaju-pu2zo 2 ปีที่แล้ว +3

    Jai congress jai revanth anna

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @santisudheerkumar1858
    @santisudheerkumar1858 2 ปีที่แล้ว +4

    No power to BJP, equal to T.Congress in Telangana.

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 2 ปีที่แล้ว +5

    ధరలు గురించి అడిగి లాగులు పలాగోడతారు నీ సైతాన్ గాడికి

    • @marishettisrikanth183
      @marishettisrikanth183 2 ปีที่แล้ว +3

      Mari current charge lu kuda adigi kcr laagu mukku kuda paguladengu

    • @sitapatinudurupati5199
      @sitapatinudurupati5199 2 ปีที่แล้ว

      కూరలు మోదీ దొడ్లోవి...పెట్రోల్ వేట్ అమిత్ జి జేబులోది..రైతుల వడ్లకొనుగోలు తతంగం ...ఇలా ఏది KCR. ది కాదు...అబద్దపు సొల్లు తప్ప...పిచ్చికుక్కల్ అరిస్తే అర్థం ...నువ్వు చెప్పేదే

  • @user-dl5fi7vi1g
    @user-dl5fi7vi1g 2 ปีที่แล้ว +15

    Jai etala 🔥🔥🔥 next cm 🔥🔥🔥🔥,, no one capabilities of cm for bjp 🔥 Sanjay Anna ku subject ledu 🔥

  • @ahmedhahmedh4237
    @ahmedhahmedh4237 2 ปีที่แล้ว +1

    Telangana next government Congress 2023

  • @ramchandra3321
    @ramchandra3321 2 ปีที่แล้ว +6

    we the youth we will vote for bjp from ap

  • @bhasker1981
    @bhasker1981 2 ปีที่แล้ว +3

    Jai kcr

  • @dchandrakdck4090
    @dchandrakdck4090 2 ปีที่แล้ว +13

    Same person judge ki some crores of rupees offer chesindu Kadaa thane Hero na 🤔😜🤣🤪

  • @mvr7057
    @mvr7057 2 ปีที่แล้ว +5

    తెలంగాణా లో petrol gas rate తాగించండి మొదలు

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 2 ปีที่แล้ว +1

    రేట్లు తగ్గించండి PM Garu...

  • @thotarambabu3640
    @thotarambabu3640 2 ปีที่แล้ว +2

    Jai bandi

  • @chinna163
    @chinna163 2 ปีที่แล้ว +2

    పాపం hmtv పచ్చ మీడియా రేవంత్ ని ఎంత లేపినా లెవట్లేదు...

  • @pro-god-hero
    @pro-god-hero 2 ปีที่แล้ว

    పార్టీలకు అతీతంగా దేశం లో ఉన్న నీచ, క్రూర రాజకీయనాయకులు పని పట్టాలి, తప్పు చేయాలి అనే ఆలోచన వేస్తే చచ్చిపోతాడు అనే భయం రావాలి.

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh 2 ปีที่แล้ว +4

    Bjp 🔥🔥🔥🔥🔥🔥jai bheem jai bjp

  • @shekarraj1590
    @shekarraj1590 2 ปีที่แล้ว +3

    Kcr mida cid vicharana ok.. But mi mida evaru cheyali cbcid vicharan.. Because pedda dongalu mire kada...

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel 2 ปีที่แล้ว +3

    Telugu Godi Media 😂😂😂

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 ปีที่แล้ว +12

    Jai modiji

    • @vamshigoud9434
      @vamshigoud9434 2 ปีที่แล้ว

      Deniki modi ji petrol rates penchinadhuka ka

  • @ChandraShekar-ql7ij
    @ChandraShekar-ql7ij 2 ปีที่แล้ว +2

    Etela rajendar anna ni cm cheyali finally💪💪💪

  • @nagarajc5493
    @nagarajc5493 2 ปีที่แล้ว +2

    Thankyou bindi Sanjay anna

  • @RakshithaCreation
    @RakshithaCreation 2 ปีที่แล้ว +10

    BJP WILL WIN 78-85 SEAT IN TELANGANA

  • @thinkvast7547
    @thinkvast7547 2 ปีที่แล้ว +3

    Next bjp పక్క

  • @larensss6781
    @larensss6781 2 ปีที่แล้ว +2

    పనికిరాని మాటలు ఎమ్ చైయ్యలేరు కెసిఆర్ ని

  • @commonman1797
    @commonman1797 2 ปีที่แล้ว +1

    రాహుల్ కి వున్న క్రేజ్, అమిత్ షా కి లేదు.
    అమిత్ షా వచ్చినా ఏమి ఉపయోగం లేదు.

  • @bhathnasekishan2400
    @bhathnasekishan2400 2 ปีที่แล้ว +2

    Jai BJp

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 ปีที่แล้ว +4

    Bharat mata ki Jay

  • @madhusriram1852
    @madhusriram1852 2 ปีที่แล้ว +2

    Super

  • @dhanu9191
    @dhanu9191 2 ปีที่แล้ว +1

    ఎన్ని తప్పులు చేసినా.. బీజేపీ ని ఎదురించకుండా ఉంటే.. ఏపీ ప్రభుత్వంలా హాయిగా ఉండొచ్చు..

  • @anjaneyulut6793
    @anjaneyulut6793 2 ปีที่แล้ว +1

    jaibjp jaibjp jaibjp jaibjp jaibjp👍👍👍👍👍👍👍

  • @anon-kw9ku
    @anon-kw9ku 2 ปีที่แล้ว +5

    Whichever may be empowered enquiring authority a deep probe is warranted into the activities and misuse of power of the KCR REGIME , THEN ONLY HIS CORRUPTION WILL COME TO LIGHT. JAI BHARATH

  • @rachakondabangaram5326
    @rachakondabangaram5326 2 ปีที่แล้ว +1

    జై కాంగ్రెస్ ✋️✋️✋️✋️

  • @sanjaySanju111
    @sanjaySanju111 2 ปีที่แล้ว +3

    100% trs vasthadhi

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 2 ปีที่แล้ว +1

    Mission Bagirath and Kaleshwaram and Many Others Enquiry will be Start Soon in the Telangana State

  • @sairamjagini1601
    @sairamjagini1601 2 ปีที่แล้ว +1

    Sacchee din aayega - Petrol 120, GAS 1100, OIL 200

  • @1947bjk
    @1947bjk 2 ปีที่แล้ว +1

    Too much corruption, KCR deserves Thihar Jail.

  • @narsimulubnarsimulu7975
    @narsimulubnarsimulu7975 2 ปีที่แล้ว +2

    Bjp lo yevadu mogodu congresslo revanth mogodu Jai revanth anna

  • @kalyanappstech
    @kalyanappstech 2 ปีที่แล้ว +8

    Hindus ekam ayi BJP nea gelipiyali..apudu khani MIM ghadiki dhula theeruthadhi

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 2 ปีที่แล้ว

      MIM లేకుంటే బీజేపీ లేదు... బీజేపీ లేకుంటే MIM ledu.

    • @kalyanappstech
      @kalyanappstech 2 ปีที่แล้ว +1

      @@vamshikrishna5552 ..Hindus lekapothea christianity lenatta…Ambedkar lekapothea sc/st lenatta…nuvvu oka vela hindu ayi. Untea idhea mana dantloa vundea problem..yea telivi thetalu nea chaduvu meadha chupisthea nuvvu epudoa baghu podetodivi..murkham gha alochinchaku

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 2 ปีที่แล้ว +1

      @@kalyanappstech I don't know what you have studied but I'm a student from India's top ten technological University and that's what developed this thought process... India is always acclaimed for its unity in diversity and no doubt BJP government is ruining that... No one including me support terrorism, religious conversion, separatist ideologies and there are several legitimate means to counter them but certainly not by a religious divide among population.
      Now I'm quoting the words of kerala bjp leader and a central minister O. Rajagopal " BJP is not growing in kerala State just because of their highest literacy. Hence BJP growth is inversely proportional to literacy"
      At another instance, a famous politician replied when asked how are you going to face BJP " we will conduct rapid literacy campaign across state".
      Therefore, it's clear where there is education, there is no bjp. I'm educated, I'm against communal politics, chauvinism, jingoism, fundamentalism. Of course I'm against terrorism, religious conversion, separatism.
      Ask your bjp to abstain religious politics, we will support it.
      For your information, I'm hindu and very religious... In my opinion religion is the way of life, but not way to govern the people in this multi religious world.
      A true hindu would respect every religion equally.

  • @vijayenderrao3035
    @vijayenderrao3035 2 ปีที่แล้ว +2

    Operation Telangana Started as Shah entry in Telangana by BJP

  • @korukopulanareshgoud3311
    @korukopulanareshgoud3311 2 ปีที่แล้ว +2

    హర్యానా దున్నపోతు వస్తుంది

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 ปีที่แล้ว +1

    జై బీజేపీ

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 2 ปีที่แล้ว

    నల్గొండ ఖమ్మం జిల్లాలో చేరికలు బలమైన నాయకులకు పొకసు పెట్టండి

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 2 ปีที่แล้ว +1

    ఎవ్వరూ వచ్చినా. ఏమీ చేయలేరు,... ఈసారి.. అధికారం లోకి రాబోయేది... కాంగ్రెస్స్ పార్టీ.

  • @maheshgoud2994
    @maheshgoud2994 2 ปีที่แล้ว +1

    Rip bjp

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 2 ปีที่แล้ว +1

    Jai modijeeee jai bjp jai modijeeee

  • @ashokkumarageer5925
    @ashokkumarageer5925 2 ปีที่แล้ว

    Great news if Enquirey is placed on TS projects , Complaints received to Central Government , better make it fast enough Regards AASHOKKUMAR.

  • @kamathamramana2188
    @kamathamramana2188 2 ปีที่แล้ว +1

    CM sanjay

  • @pleasure-nc3xu
    @pleasure-nc3xu 2 ปีที่แล้ว +1

    Hm tv స్వచ్చా మైన బీజేపీ ఛానల్ 2023 తరువాత ఈ ఛానల్ ఉండదు

  • @muthyampundareekam3261
    @muthyampundareekam3261 2 ปีที่แล้ว +2

    ఏమి ఉండదు

  • @chaitra123
    @chaitra123 2 ปีที่แล้ว

    ఒక వ్యక్తి నీ ఓడగొట్టడానికి ఇంత ఆదా😃😃

  • @thirupathigopathi9450
    @thirupathigopathi9450 2 ปีที่แล้ว +1

    No action, only BJP TRS twins and lovers

  • @ramchandra3321
    @ramchandra3321 2 ปีที่แล้ว +1

    come to AP also sir

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 ปีที่แล้ว +8

    Bjp, Trs రెండు ఒక్క తాను ముక్కలే ఎందుకంటె kcr ను అరెస్ట్ చేస్తాం అని చెప్పి Bjp ప్రెసిడెంట్ చెప్పి రోజులు, నెలలు గడచినా ఇంతవరకు kcr ను అరెస్ట్ చెయ్యలేదు కనుక BJP అంటే BHARATH KA " JUTA " PARTY.

    • @sustainabledevelopment8965
      @sustainabledevelopment8965 2 ปีที่แล้ว +2

      Trs medha cases esinapudu bjp ki plus aithene estharu …. Congress baagupadthadi deenivalla anukunte bjp cases eyyadhu

  • @wilsonraj8770
    @wilsonraj8770 2 ปีที่แล้ว +1

    మిమ్మల్ని చెప్పతో కొట్టాలి అలాంటి వారు రావాలి ముందుకు

  • @nihartej1016
    @nihartej1016 2 ปีที่แล้ว

    రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కరప్షన్ చేస్తున్నది జర్నలిజం ఏ కాదా

  • @pshanthiraju2519
    @pshanthiraju2519 2 ปีที่แล้ว +1

    Ji congress

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 2 ปีที่แล้ว +7

    తూ తూ మీ బ్రతుకులు..

  • @maheshvemulawada853
    @maheshvemulawada853 2 ปีที่แล้ว +2

    Aim hastralu pettina Gelchedi mathram TRS OR CONGRESS ❤️

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 2 ปีที่แล้ว +1

    BJP and TRS Both are Twins. Sleeping partners in Politics

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 2 ปีที่แล้ว +1

    కరీంనగర్ నుండి 500 మంది కార్యకర్తల ను వెంట తీసుకపోయారు బండి సంజయ్ గారు అతని వెంట ఉన్నది వారే, ప్రతి గ్రామములో బీజేపీ నిర్వహించే సభ లో ఉండేది వారే స్థానిక ప్రజలు రావడం లేదు పాపం

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 2 ปีที่แล้ว

    ఈ సర్కస్ బందు సెయ్. జనాల సమస్యల వైపు, దేశం ముందుకెళ్లే మార్గం వైపు ద్రుష్టి సారించు. మందిరాలు, సర్జికల్ స్ట్రైక్లూ, ఆకలి తీర్చవు. బంద్ కరో భాషణ్.

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 2 ปีที่แล้ว +1

    Cm kcr ను ఏమి........ లేరు

  • @srirammatta1400
    @srirammatta1400 2 ปีที่แล้ว +9

    మాటలు కాదు చేసి చూపించాలి...

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 2 ปีที่แล้ว +1

    BJP🚩

  • @ShivaKumar-oj3zg
    @ShivaKumar-oj3zg 2 ปีที่แล้ว +7

    Edi jarigi theerali anthe Telangana lo 100 💯 jail ki povali kcr dhora

  • @kadapasurya1906
    @kadapasurya1906 ปีที่แล้ว

    ఇంకా కాంగ్రెసు పార్టీకి ఓటు వేయడం అంటే మీనాశనం మీరు కోరుకకొన్నట్టె

  • @srinivasmaduguri8386
    @srinivasmaduguri8386 2 ปีที่แล้ว +2

    119 mla candit lu unnara BJP ki

    • @vamshigoud9434
      @vamshigoud9434 2 ปีที่แล้ว

      @Naresh Gabbeta vunnara emo nuvu kuda vunnava candidate emo

  • @pshekar3238
    @pshekar3238 2 ปีที่แล้ว +1

    Telangana people know well whome to elect

  • @shashi3847
    @shashi3847 2 ปีที่แล้ว +3

    Arey modi shah.mi mida unna respect anta potundi ra.inka enni days ra ayya avve gappal cheputaru.bakkonni lopala esi tomakunda. Better to believe congress than u

    • @billakumar6307
      @billakumar6307 2 ปีที่แล้ว

      60 year Congress Nami India masu nastapoyindi

  • @godugurajanna6256
    @godugurajanna6256 2 ปีที่แล้ว +1

    Trs BJP both r friends👭👬