అన్న నువ్వ చాలా క్లియర్ గా చెప్పుతున్నవు అన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు అన్న.. థాంక్యూ అన్న అన్ని వీడియో ఇలా నే చేయు అన్న ప్లేస్...🙏🙏🙏
బ్రదర్ చిన్న డౌట్ సెమ్ ఇలాగే చేశాను ఒక వైపు ఇండికేటర్ ఇచ్చాను అంతా బాగానే సెట్ చేశాను కానీ టేస్టర్ పెట్టి చెక్ చేశాను ఐతే టేస్టర్ పెట్టి స్విచ్చ్ వెయ్యకుండనే టేస్టర్ లో సప్లయ్ వస్తుంది ఎందుకు అలా వీలైతే వెంటనే రిప్లై ఇవ్వగలరు బ్రదర్ 🙏🙏
మీరు ఫేస్ ప్లేస్ లో nutral ఇచ్చారు అందుకే కరెంట్ రివర్స్ లో వస్తుంది ఇంకా విడియో లో కూడా రెడ్ వైర్ left side ఎవ్వలని తప్పుగా చెప్పరు రెడ్ వైర్ సాకెట్ కి రైట్ side ఎవ్వలి ఇంక ఎర్త్ వైర్ కూడా ఎవ్వాలేదు
హ ల్లో, సార్ మీ వీ డియో చూసాము బాగుంది కానీ చిన్న డౌట్ కొంత మంది యర్త వైర్ ఇస్తున్నారు.. మీరు ఎర్తు ఇవ్వ లేదు.. దీ ని వలన ప్రోబ్లం ఏ మైన ఉంటుందా.. చెప్పండి..
అన్న నువ్వ చాలా క్లియర్ గా చెప్పుతున్నవు అన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు అన్న.. థాంక్యూ అన్న అన్ని వీడియో ఇలా నే చేయు అన్న ప్లేస్...🙏🙏🙏
మీరు చెప్పింది చూసి అలాగే చేశాను కరెక్ట్ గా సెట్ అయ్యింది చాలా చక్కగా వివరించారు సార్ థాంక్యూ
చాలా చక్కగా వివరించారు సార్ thank you
చాలా క్లారిటీ గా అర్థమయ్యేలా వివరించాను సార్ థాంక్యూ సర్
అన్న... చాలా సింపుల్ అనిపిస్తుంది. సూపర్ చెప్పారు
సార్ మీ వీడియో నాకు బాగా ఉపయోగపడింది సార్ థాంక్స్ సార్
Thank you for ur nice effort. One month ago our electrician charged 500rs fr the same job. I decided not to call him again.
నమస్కారం.సార్ మంచిగా రెడ్ వైర్ యల్ పేసుగా యన్ న్యూటలుగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్🙏
Anna mi video chusi nen ma intlo connection icha success vachindi thnq so much anna
Meeru ccheppinattuga chesanu workout aindi dhanyavaad vaadaalu
Thanks అండి నా పేరు రాజీ మీరు చెప్పింది చూసి నేను ఇంట్లో చేసుకున్న సర్ tq
బాగానే చెప్పారు కాకపోతే ఎర్త్ వైర్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు దాన్ని కూడా క్లుప్తంగా వివరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ధన్యవాదములు
Earth wire socket ki paina hole tarminal ki kalapali bro green wire theesukoni
చాలా చక్కగా వివరించారు అన్న
చాలా చక్కగాచెప్పారు సార్
Very good bro naku nuvu chepindhi baga ardam ayindhi same alane try chesa successful
Omkar Sir chala clear ga vivrincharu
nen switch board thayaaru chesaa bro nee video chusi thank u anna
Superb. Nice explanation 🥰🥰
Nice explanation Anna. Thank you
Thank,s.anna super gaa chepparu
Up hole socket lo earth connection avasaram ledaa sr
Tq brother naku chala help ayyindi chala chala tq 🙏🙏🙏
Hi brother nenu 02/08/2023 Mee video s chusi chesanu success aeinadi thanks 👍
Thank you Omkar. Good one. this video would help me to prepare own switch board.
Very nice tutorial sir❤❤❤
Chala manchiga biginchinaru ankul
Thank u very moch bro my swech bord success 🎉
ఓకే బ్రో బాగా చేస్తున్నావు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయవా
సూపర్ చాలా చక్కగా చెప్పారు
Mee work very good
Thank you sir
@@electricalomkar sir video lo 3 pin top ki connection icharu kada ala kakunda vere board lo face ki red wire, nut ki black wire ivacha
@@electricalomkar andhuku ante ma intlo board pakkana e board fix cheyyali andhuke
chala chakkaga vivarincharu sir
Thanks bro e video tho nenu MA intlo all electric works cheyagaluguthunna
Super bagundhi kunchem bedhaa bord ki ela cheyalo cheputhara
Thanks bro...... చాలా బాగా చెప్పావు....
బ్రదర్ చిన్న డౌట్ సెమ్ ఇలాగే చేశాను ఒక వైపు ఇండికేటర్ ఇచ్చాను అంతా బాగానే సెట్ చేశాను కానీ టేస్టర్ పెట్టి చెక్ చేశాను ఐతే టేస్టర్ పెట్టి స్విచ్చ్ వెయ్యకుండనే టేస్టర్ లో సప్లయ్ వస్తుంది ఎందుకు అలా వీలైతే వెంటనే రిప్లై ఇవ్వగలరు బ్రదర్ 🙏🙏
మీరు ఫేస్ ప్లేస్ లో nutral ఇచ్చారు అందుకే కరెంట్ రివర్స్ లో వస్తుంది
ఇంకా విడియో లో కూడా రెడ్ వైర్ left side ఎవ్వలని తప్పుగా చెప్పరు రెడ్ వైర్ సాకెట్ కి రైట్ side ఎవ్వలి ఇంక ఎర్త్ వైర్ కూడా ఎవ్వాలేదు
ఇన్పుట్ సప్లై ఇచ్చేటప్పుడు కరెక్టుగా ఇవ్వండి రివర్స్ ఇవ్వకూడదు
@@vasushortsA1venakki thippi chepparu kabatti left ani cheppadam correct ye kadha
చాలా బాగా చెప్పారు
Useful video 👍
Sūpēr sir thank u very much and gud luck sir👋👋🙏
good explanation but earthing gurinchi kuda cheppunte baguntadi
అర్దం అ య్యే ట ట్లు వి వ రిం చా రు థాంక్స్
Annaya tq so much god bless you 🙏
Thank you for valuable video
చాలా బాగుంది
Super.ga.chepav.bro
GOOD BHAI👍👋
చాలా బాగా చెప్పారు అన్నా
Anna 8 switched bored ala fitu cheyali fan blabu ki charger ki please anna cheppu
Thank U..Nice explanation
anna 2 swich la nundi 2 balb laku wairing echi 2 saket ki pes notal evadam ela
sucessful ga nenu fix chesa box
thanks anna gud information
Brother only electrical work single Bed room flat yenthaku oppukovali(bed room , kitchen,hall)
Nice video...tq for making video
Thank you very good easy method.j
Chala bagundi
Anna thank you
ధన్యవాదాలు
Superb sir thank you
Pyna unadhi empty ga vadhilesaru adhi earth ah?
Chalaga varichru sir
Anna 8 modal box lo 5pin soccet switch ela concet cheyyali
Sir three pin socket lo left phase,right nuetral icharu.mari three pin top lo left nuetral right lo phase icharu Yenduku ?
3 pin socket కి మనం ఎదురు గా ఉంటే కుడివైపు హోల్ కి ఫేజ్ రావాలి అది కరెక్ట్
థ్యాంక్స్ అండి
Anna nenu my house wiring cheyali anukutunnanu mee planing kavali please
Super 👍
Okka vair ni matramay uss cheivacha
Tq clear information sir
Bro connection chasatappudu 3 pole unnai kani cheack chasatappudu 5poles unnai reply
రెండు poles ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉంటాయి
Very easily explained. No confusion in understanding. Thank you very much.
Nice 👍👍
జనరల్ గా basically siwtch, sockets connections అంటే ఫేస్, న్యూట్రల్ కు connections ఏ విధంగా ఎవలే దీనిమీద వీడియో చయమనే కోరుతున్నాము....,,,,,,🙏🙏🙏
Super bro thank you
Sir wires lo phase and neutral Ela kanukkovali
Reply any body
Super😊
Earth connection avasaram Leda bro
Tq bro it's working
bro.... earth wire connectin vaddaa....
Superb bro
Memu Nerchukunte Nuvvenduku Inka 🔥🔥🔥😂😂😂
సార్ కరెంట్ అనేది ఫేస్ కి వస్తుందా న్యుట్రల్ కి వస్తుందా సార్
Supper brother
First watching
Very nice
Thank you sir
Sir earth theega ivvali kada
హ ల్లో, సార్ మీ వీ డియో చూసాము బాగుంది కానీ చిన్న డౌట్ కొంత మంది యర్త వైర్ ఇస్తున్నారు.. మీరు ఎర్తు ఇవ్వ లేదు.. దీ ని వలన ప్రోబ్లం ఏ మైన ఉంటుందా.. చెప్పండి..
Bro nuvvu super bro extraordinary
Separate switches separate collection how to do bro
Erth viru kuda cheppediunde
Super anna
House wiring cheppu Anna
అన్ని చెప్తాను టైం పడుతుంది ఎందుకంటే నేను వర్కులు కు వెల్లాలి కాలీ ఉండదు
అన్ని ఒక్కసారి అవదు కదా ఒక్కొక్కటి గా చేయాలి
Switch control avariki istavu bro
Tq sir 🙏🙏
Sir switch & socket amp yentha?
6 amps
Nice
Thank you
సార్ చక్కగా వివరించారు సరూ.మీ మూబైల్ నంబర్ చెప్పండి.న మొబైల్ నంబర్ 9848254546
Real Cation Sir tnx
ఒక ఫీజ్ ఒక ఇండికేటర్ 2 3 పిన్ సకేట్ 2 స్విచ్ కంటెక్షన్ చూపించండి
Super
Supar sir
Nice bro
Earth wire ekkada pettav sir naku wiring lo 0 knowledge
సార్ ప్లస్బాక్స్ తయారు చేసేటప్పుడు ఏ వైయర్ తీసుకోవాలి 1/2గేస్,1గేస్,2గేస్ ప్లీజ్ సార్ రిప్లే
6 amps socket వాడితే 1.0 sq wire సరిపోతుంది