5 ఏండ్లుగా పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నం.. ఏటా 5 బ్యాచ్ లు పెంచుతున్నం | Poultry Farm Details
ฝัง
- เผยแพร่เมื่อ 17 เม.ย. 2021
- గత అయిదు సంవత్సరాలుగా పౌల్ట్రీ బిజినెస్ నిర్వహిస్తున్న.. మాదగోని మల్లిఖార్జున్ గౌడ్ గారు ఈ వీడియోలో తన అనుభవాలు పంచుకున్నారు. ఎంత పెట్టుబడితో ఎంత కష్టపడితే.. ఏ విధమైన లాభాలు పొందుతున్నాం అనే అంశాలు వివరంగా చెప్పారు. 20 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన రెండు షెడ్లు నిర్వహిస్తున్న మల్లిఖార్జున్ గారి అనుభవాలు వీడియో మొత్తం చూస్తేనే పూర్తిగా తెలుస్తాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 5 ఏండ్లుగా పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నం.. ఏటా 5 బ్యాచ్ లు పెంచుతున్నం | Poultry Farm Details | తెలుగు రైతుబడి
#RythuBadi #రైతుబడి #PoultryFarm
మంచి విలువైన సమాచారం అందిస్తున్న రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు
Anna valla nember pamparu
@@mahimoodmohd247 9
నిరుద్యోగ యువతకి చక్కని మెసేజ్ మరియు అన్ని రకాల వ్యవసాయ రంగ వ్యాపారాలపై అవగాహన కల్పించినందుకు రాజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు
Besr ఇన్ఫర్మేషన్ తెలుగు రైతు బడి good 👌👌👌👌👌
Oka batchlo income cheppadu kani expenses entho cheppaledu
Rythu barincha valasini karchulu
1. Rice husk (వరి ఊక)
2.electric bill
3.labour work
4.general small expenses like
Petrol,news paper,charcoal,vaccines charges etc.
You seemed experienced, please share with a video or type message here.
Kollu lifting ayetaputdu lebor charge kuda
@@skartsarts9634 adi bandi vallu chusukuntaru
@@nirmal6362 what u want to know
@@pulihora4485 Brother, I love peoples' qualities and their life struggles to success overcoming failures. Please make more videos about your tough life and how u did overcome from it. It helps all. thank you.
Good Anchoring... Proper questionnaire and explanation
Labour ke per month 10000rs 4labours ki 40000rs current bill 6000rs shed maintenance 10000rs farmer ki migiledi 24000rs
Per shed 24k?
Labour work unda sir.family ki
So, 24000*5 yearly 120000. Farmer ki Profit em leni business annamaata?
Clear ga explain chesaru bro
Good information sir meru chepe vedanam chala baguntunde
Very good interview thank you Rajender
Good and excellent Lotus farms
Good anchoring bro questions chala clear ga adigaru
Crystal clear bro... good anchoring
Good bro chala baga cheppav
Clear bro superb clarity echchcinaaru
Good information tq raithu badi
Hi before you start video you cam share some precautions social distancing to stop spreading corna virus,
really it will help people please make our people educate and save lives
చాలా థాంక్స్ సార్... అన్ని quations కి ఈ ఒక్క వీడియో లో answers దొరికాయి.....
Thank you
Good information bro
Good idea.
Superb interview anna
thank u sir good information
yanchoring superb bro
Good questioning Anna
Good..
Can u keep cc cameras in your poultry farm sir
Anna good explanation so company vallatho chesthe money time ki thoraga evvaru late chestharu ebhandi pedatharu annaru next video lo cheppagalara
Rajender reddy anna... Good information...
మంచి సమాచారం అందించారు రాజేందర్ గారు మేకలు గొర్రెల పెంపకం పైన కూడా ఒక వీడియో చేయండి
ఓకే రాజేందర్ గారు.. తప్పకుండా చేస్తా.
Super..anna👍.Explanation chala clear and clarity ga unnadi Rajender anna. Thank you so much for your valuable vedios and information.
Thank you so much 🙂
Good imprameshan Anna tq
Good interview bro
Nice msg Sir
Super information 🔥🙏 mallikarjun anna👍
Good information brother
Nice👏👏
Good ancaring bro
ఈ video lo Kotha information thelisindi. Tq bro
Good information
Anna super
Good video Anna Garu, introduction first chepey style bagundey
Really good information anna tq so much..
Welcome
Anna chala good impression vry tks brother chala clearly explained 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice Anna
Nice bro u r ancoring
బ్రదర్ వారి డీటెయిల్స్ ఇవండీ సూపెర్వేజారు లేదా మేనేజర్ మేము కోళ్లఫము పెట్టుకుంటాము
👍👍👍👍👍👍👍
Rajender sir meeru super
Super👌👍👍
very useful information bro thank you
Welcome bro
Good former
Super anna
Chicken kosam kakunda eggs kosam poultry farm penche vari vedio cheyandi
Super good explaining bro....
Thank you
Super
super
Mii questioning bavundhi annaya.....grate job anna..
Good question and clearly answer
👌👌👌
Very useful vedios
Thanks a lot
Annna garu me questions and taking super anna
Sheep's & goat's farming gurinchi videos cheyandi bro
Own గా నీ పర్యవేక్షణలో చేస్తే బెటర్ ,వర్కర్ పెట్టుకున్నవో నీ పని కతం, మంచి weight ఉన్నవి అమ్మి వాటి placeలో చిన్న పిల్ల లు వేస్తాడు, నీ దృష్టి అంతా ఒకటో రొండో ఉన్న దిట్టమైన పొట్టేళ్ల/పోతుల మీద ఉంటుంది, మిగతా వాటిని పట్టించుకోవు,అప్పుడు బొక్క పెడతాడు ఇది ఒక రకమైన నష్టం ఇంకా ఎవరైనా ఉంటే కనుక్కో ok all the best brother
Super mama
👍
Thanks anna
Good anchoring 🙏
Thank you
సార్ మీ నెంబర్ ఒకసారి ఇవ్వరా కొన్ని సలహాలు తీసుకోవాలి ప్లీజ్
Tq bro good information
Welcome bro
Underground pipeline(rigid pipes) rate chaala perigindhi anna.. Thakkuvalo cheyalante ela proceed avvalo oka video cheyandanna.. Save farmer
Super mallesh Anna
super brother
Thank you brother
Integration lo farmer ki market rate ki assal sambandham undadhu..... FCR (feed consumption report)Midha depend ayyuntundhi....... Market rate ela unna kuda fcr bagunte market lo thakkuva rate unna kuda manchi farmers ki ekkuva rate a istharu........
Fcr బట్టి base rate payment ఉంటుంది
Market rate బట్టి ఇన్సెంటివ్స్ ఉంటాయి
అన్నా మాకు కోళ్ల ఫారం పెట్టాలని ఉంది కాకపోతే కంపెనీ వాళ్ళతో టైప్ ఎలా అవ్వాలో తెలియదు వాళ్ల నెంబర్లు లేవు ఏం చేయాలో చెప్పండి
మంచి information అన్నా...
అలాగే ఒక డైరీ ఫామ్ గురించి మంచి video చాయ్ అన్న.....
@@avulasaiteja5341 okk
Anna ec farm paina, video cheyandi
మంచి ఇన్ఫర్మేషన్ అన్న.
Good message Anna 👍
Super goud
Thank you
Muskmilon gurenche vidio chayandi bro
Ok bro
Thanks you anna
Welcome
Coustomar dhe nithin hero voice
Thank you
Good job
Thanks
Very good information 👍
Many many thanks
@@RythuBadi me videos clear content untundhi anna
iam so intrest
Very useful information 👍
Thanks a lot
Manchi ga cheppavu.nenu kuda pettali anukuntunna.number super viser di cheppava plz
Super super
Thank you
కట్టే, కొట్టే , తెచ్చే ...
మీరు వాడుతున్న ఈ ఫార్ములా, ఫామ్ లోకి వచ్చే వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది ...
ఈ ఒక్క వీడియో చాలు, బ్రాయిలర్ బిజినెస్ గురించి చాలా తెలుసుకుంటారు ...
ధన్యవాదాలు సార్ మీకు ...
It's true information👍👍👍
Thanks and welcome
4 batches lo rythuku migiledhi 2 batchla in come mathrame
2 batches income expenses ki pothundi
Good job bro
Thank you so much 😀
Super bro ❤️❤️❤️❤️
Thank you bro
Anna kolla form pettalanukuntunnam dhini process koncham chapthara
Good video
Thanks
Latest EC poultry farm video cheayandi
ఓకే
Krishan district lo farms vunte cheppandi bro
Layers poultry mida chyandi
Nice brother
Thanks bro
Nice information
Thanks
Lease ki emina sheds eastgadavari lo
Anna mekalu&natukolla gurinchi chupinchu 🥰🥰
Sure bro
Good
Thanks
Thank you Anna good information
Welcome