శుక్రవారం రోజు ముందుగా దేవునికి పూజ చెయ్యాలా. తులసి కోట క.? మంగళసూత్రం కి పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టుకోవాలి? కాళ్ళకి పసుపు పూజకి ముందు పెట్టుకోవాలా పూజ తరువాత పెట్టుకోవాలా? ఒక్కొక్కటిగా సమాధానం చెప్పండి. అమ్మ
శుక్రవారం రోజున ముందు తులసికోటదగ్గర పూజ చేసి,దేవుడికి పూజ చేయాలి పూజ కి ముందే కాళ్ళకి పసుపు, నుదుటిన కుంకుమ బొట్టు, చేతులకి గాజులు వేసుకొని పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత మంగళ సుత్రానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి నమస్కరించాలి
Super
Pooja baga chesaru
TQ andi
Night times lo subaram chesuko vacha mam
Chesukovachu andi
Shukravaaram.. Rojuna ammavari pooja kuda chestharu kadha.. Mari aa roju ammavari photo nu kadgavacha
Pooja complete ayina tarvata kadapakudadhu
Ammavari photo ni ea roju shubhram chestharu.. SISTER
Axaya pathra ala chasukovali chaputhara
th-cam.com/video/hWXOBkJhtRA/w-d-xo.html . Plz watch this video for akshaya tritiya
Akaya pathra avaru iena pooja gadelo paytukovacha amma vari vigram kuda avaru iena paytukovacha
Evaryna pettukovachu andi
Nice
Thank you for watching. Please Watch more Videos.
th-cam.com/video/t3TFQnSn7N4/w-d-xo.html
శుక్రవారం రోజు ముందుగా దేవునికి పూజ చెయ్యాలా. తులసి కోట క.? మంగళసూత్రం కి పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టుకోవాలి? కాళ్ళకి పసుపు పూజకి ముందు పెట్టుకోవాలా పూజ తరువాత పెట్టుకోవాలా? ఒక్కొక్కటిగా సమాధానం చెప్పండి. అమ్మ
శుక్రవారం రోజున ముందు తులసికోటదగ్గర పూజ చేసి,దేవుడికి పూజ చేయాలి
పూజ కి ముందే కాళ్ళకి పసుపు, నుదుటిన కుంకుమ బొట్టు, చేతులకి గాజులు వేసుకొని పూజ చేయాలి
పూజ పూర్తయిన తర్వాత మంగళ సుత్రానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి నమస్కరించాలి
@@VoiceofVarshini శుక్రవారం రోజున భర్త తో మంగళసూత్రం కి బొట్టు పెట్టించుకోవచ్చా.... And శుక్రవారం రోజు భర్త ఆశీర్వాదం తీసుకోవచ్చా....
@@VoiceofVarshini tq అండి tq సో మచ్
Ok good
Thank you for watching. Please Watch more Videos.
th-cam.com/video/t3TFQnSn7N4/w-d-xo.html
దీపంలో ఎన్ని వత్తులు వెయ్యాలండి
Rendu
@@d.chandrashekar6321 ఒకొక్కరు ఒకలా చెబుతున్నారు, మీరు రెండు, వేరేవాళ్ళు మూడు వత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి అంటున్నారు
Plz akka naku Meg ki reply evandi
Already reply ichanu andi
nice 👍
Thank you for watching. Please Watch more Videos.
th-cam.com/video/t3TFQnSn7N4/w-d-xo.html