పండితులు,బ్రాహ్మణులు దేవాలయం లో పుజలే కాకుండా గురువు స్థానాన్ని తీసుకొని దేవాలయానికి వచ్చిన వారికి వారంలో ఒకరోజు ధర్మ ప్రచారం కోసం వినియోగించి సనాతన ధర్మ గొప్పతనము,ప్రస్తుతం దానిపై జరుగుతున్న దాడులు,రక్షించుకునే మార్గాలు చెప్పాలి🙏.
నాకు తెలిసి 25 ఏళ్ళ నుండి గమనిస్తున్నాను , మేలు జరుగుతుంది అని వెళుతున్నారు చాలామందికి జరుగుతుంది అని చెపుతున్నారు, కానీ అది కొత్త ఊపులో subconscious power /law of attraction అసమయంలో బాగా ఉండటం కారణంగా జరుగుతుంది అని నేను అంటున్నాను. అంతకుమించి అక్కడేం లేదు. నిరూపించలేరుకూడా.
"గురువు లేని విద్య గృడ్డి విద్య."" చాలా విలువైన మాట. విద్య నేర్చుకుంటాము అనేది జ్జానంతో కూడుకొన్నది. అయినా గురువు అనేవ్యక్తి జ్జాన సంపదను సవ్యంగా ఎక్కడ ఎలాగు ఉపయోగించాలి అనేది తెలియజేసి సన్మార్గంలో మనిషిని నడిపించే దార్శనికుడు, గురువుగారు ఒక్కరే.ఇందుకు నీతిచంద్రిక కధలే మనకి విద్యవల్ల కలిగేది వివేకం కలిగించేది గురూపదేశం వల్ల జ్జానమొకటేకాదు వివేకం కూడా తెలియజేస్తుంది,యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగిస్తుంది కూడాగురూపదేశవలననే కలుగుతుంది. చేతిలో భగవంతుడిచ్చిన నిప్పు ఆకలి తీర్చే వంటచేసుకునేటందుకు మాత్రమేకాదు,మనం నివాసం వుండి ఎండావానామొదలైన ప్రకృతి విన్యాసాలనుడి కాపాడే నీడగా కూడా కపాడుతుందికదా? ఈ విచక్షణాజ్జానం కలుగచేసి మనిషిని సవ్యమైన మార్గంలో నడిపించేది గురూపదేశం ఒక్కటే ఈ ప్రపంచంలో. ఈ గురూపదేశం వలననే భారత్ లో నేటికిని ధర్మం నిలిచివున్నది భరతవర్ష(సాయి) గారికి మా అభినందనలు జైశ్రీరామ్, జైభారత్మతాకీ జై. 7:047:04
Sir.. kolpoenappude,nastapoinappude,oodipoinappude,mosapoinappude thelusthundhi sir... Miru eppudu yela mi guruvuni great ani anukuntunnaro meemu kuda alaage nammintam.... Antha theliselopu milanti vallu vachi ela lecture esthuntaaru... Nammakame sir ee prapamchamlo mosam chesthundhi... But mi midha naa option maaripiendhi.... Inka kaani mirante maaku great anthe....
తల్లి మందలించింది అని తల్లిని వదిలేసే వాడు ఎంత మూర్కుడో స్వధర్మం వదిలిన వాడు అంతే మూర్కుడు జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
వాస్తవాన్ని వాస్తవంగా చక్కగా వివరించారు సార్🙏🙏🙏🕉️🕉️🕉️
మారిన వారిలో. . తప్పక ఒకరక మైన ఆత్మ న్యూనత ఉంటుంది.. కాని ఒకరకమైన డాంబికాన్ని బలుపును( వాపు) ప్రదర్శించుతారు.. నేలవిడిచి సాము .. రెంటికి చెడ్డ రేవడి కష్టము వారిది.. జాలనిపిస్తుంది…🤝👌
Guruvu gari pada padmalaku na namaskaralu
పండితులు,బ్రాహ్మణులు దేవాలయం లో పుజలే కాకుండా గురువు స్థానాన్ని తీసుకొని దేవాలయానికి వచ్చిన వారికి వారంలో ఒకరోజు ధర్మ ప్రచారం కోసం వినియోగించి సనాతన ధర్మ గొప్పతనము,ప్రస్తుతం దానిపై జరుగుతున్న దాడులు,రక్షించుకునే మార్గాలు చెప్పాలి🙏.
Cchala chakkaga chepparu 🙏🙏🙏🙏🙏
Jai sree Ram 🚩
చాలా చక్కగా మాట్లాడారు 🎉🎉🎉🎉
JAI SRI RAM
Jai Sri ram 🚩🚩🙏🙏
Jai Bharatmata
Jai Hindh Jai Bharath
జయ శ్రీ రామ అండి 🙏🙏
Jai Shree Ram 🙏 Bharatvarsha... Great to see you here and receiving divine blessings from guruvu garu 🙏
జైశ్రీరామ...
Good recognised 👍🚩🇮🇳👏
Jai jai. Sreeram❤❤❤❤❤❤
Correct 💯💯💯💯💯
Happy to see
Great work
Correct 💯💯💯. Ture .
నాకు తెలిసి 25 ఏళ్ళ నుండి గమనిస్తున్నాను , మేలు జరుగుతుంది అని వెళుతున్నారు
చాలామందికి జరుగుతుంది అని చెపుతున్నారు, కానీ అది కొత్త ఊపులో subconscious power /law of attraction అసమయంలో బాగా ఉండటం కారణంగా జరుగుతుంది అని నేను అంటున్నాను. అంతకుమించి అక్కడేం లేదు. నిరూపించలేరుకూడా.
Jai shree Ram
🙏🙏🙏🙏🙏🙏
మిమ్మల్ని మా గురువు గారు సన్మానం చేశారు అంటే ఇంకా గొప్ప వాడివి అవుతారు అన్న మీరు. చాలా బాగా మాట్లాడేవు ఆ స్టేజ్ మీద.
Super wonderfull topic sir one talk save life tolly protect no doubt sir
"గురువు లేని విద్య గృడ్డి విద్య.""
చాలా విలువైన మాట. విద్య నేర్చుకుంటాము అనేది జ్జానంతో కూడుకొన్నది. అయినా గురువు అనేవ్యక్తి జ్జాన సంపదను సవ్యంగా ఎక్కడ ఎలాగు ఉపయోగించాలి అనేది తెలియజేసి సన్మార్గంలో మనిషిని నడిపించే దార్శనికుడు, గురువుగారు ఒక్కరే.ఇందుకు నీతిచంద్రిక కధలే మనకి విద్యవల్ల కలిగేది వివేకం కలిగించేది గురూపదేశం వల్ల జ్జానమొకటేకాదు వివేకం కూడా
తెలియజేస్తుంది,యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగిస్తుంది కూడాగురూపదేశవలననే కలుగుతుంది. చేతిలో భగవంతుడిచ్చిన నిప్పు ఆకలి తీర్చే వంటచేసుకునేటందుకు మాత్రమేకాదు,మనం నివాసం వుండి ఎండావానామొదలైన ప్రకృతి విన్యాసాలనుడి కాపాడే నీడగా కూడా కపాడుతుందికదా? ఈ విచక్షణాజ్జానం కలుగచేసి మనిషిని సవ్యమైన మార్గంలో నడిపించేది గురూపదేశం ఒక్కటే ఈ ప్రపంచంలో. ఈ గురూపదేశం వలననే భారత్ లో నేటికిని ధర్మం నిలిచివున్నది భరతవర్ష(సాయి) గారికి మా అభినందనలు జైశ్రీరామ్, జైభారత్మతాకీ జై. 7:04 7:04
🙏🙏🙏🙏
Bro mana hindusm lo chala cast feeling vunai unity ledhu caste first anataru anduka convert avuthunaru
Kulapichi galla valle matam maarutunnaru
Anna monna Gujarat lo dalith marriage horse medha velthy endhuku kottaro Ela cheyadam valana caste convert avuthunaru
Sir.. kolpoenappude,nastapoinappude,oodipoinappude,mosapoinappude thelusthundhi sir... Miru eppudu yela mi guruvuni great ani anukuntunnaro meemu kuda alaage nammintam.... Antha theliselopu milanti vallu vachi ela lecture esthuntaaru... Nammakame sir ee prapamchamlo mosam chesthundhi... But mi midha naa option maaripiendhi.... Inka kaani mirante maaku great anthe....
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏