అసలు అద్వైత జ్ఞానం ఉన్నదా?? లేదా?? ఉంటే నాకెందుకు అనుభవం లోకి రావటం లేదు. లేకుంటే ఆ పదం ఆలోచన ఎలా ఎలా వచింది. కపాలం బద్దలు కొట్టు కుంటున్నా సమాధానం కుదరటం లేదు. గురువుగారు చెబుతున్నా మీ మాటలు నెమరు వేసుకుంటున్నా అర్థం అయినట్లు ఈజీ గా ఉంటుంది. కానీ నిజానికి ఈ ద్వైతం వెంటనే భూతం లా కమ్మేస్తున్నది. గురువు గారు మీదే భారం మీ పాద పద్మాలకు శత కోటి నమస్సులు. 🙏🙏🙏🙏
The explanation of advaita is possible only for guruvugaru. He is much clearer than shankara bhashyam. Excellent in throwing away the world,in dissolving the world with in us😊
లోన ఉన్నది జ్ఞాన సంపద లోన మాయ యు లీలలే చాలు యన్నది లేదులేదులె చాక చక్యత మాటలే వీలు నిద్రయె నిత్య జీవము విద్య మెల్కువ బ్రత్కుయే మేలు కొల్పుము కార్య దక్షత మిధ్య నుండి సరస్వతీ
Om gurubyo namaha
🙏🙏🙏🙏
Gurudeva mee paada padmamuliki saastamga pranaamaalu🙏🙏🙏
Namogurubhyo namaha
Meeku paadhabivandhanam gurudheva
శ్రీ గురుభ్యో నమః 👏
శ్రీ దక్షిణామూర్తయే నమః 👏👏👏
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
🎉sri gurubhyonamaha, 🙏🌹
🙏
Thanq sir
🙏🏻🙏🏻🙏🏻
అసలు అద్వైత జ్ఞానం ఉన్నదా?? లేదా?? ఉంటే నాకెందుకు అనుభవం లోకి రావటం లేదు. లేకుంటే ఆ పదం ఆలోచన ఎలా ఎలా వచింది. కపాలం బద్దలు కొట్టు కుంటున్నా సమాధానం కుదరటం లేదు.
గురువుగారు చెబుతున్నా మీ మాటలు నెమరు వేసుకుంటున్నా అర్థం అయినట్లు ఈజీ గా ఉంటుంది.
కానీ నిజానికి ఈ ద్వైతం వెంటనే భూతం లా కమ్మేస్తున్నది.
గురువు గారు మీదే భారం
మీ పాద పద్మాలకు శత కోటి నమస్సులు. 🙏🙏🙏🙏
ఆసక్తి ఉండాలే గాని అర్థం కానిది అంటూ ఏదీ ఉండదు. అన్నింటికంటే అత్యంత సులభమైనది ఈ అద్వైత జ్ఞానమే
👌🙏🙏🙏
🙏 గురువుగారి బోధని అర్థం చేసుకొని. జ్ఞాన మెళకువుని తెచ్చుకోగలిగితే. ప్రతి ఒక్కరూ ధన్యులే ఔతారు🙏
alochanalu anni mana gnanam lo ne puduthu untayye.appudu mana gnananni
samaanyanga chuste pragnanam avuthundhi. alochanalu visheshalu
avuthaai.
eppudu himalaya parvatham vishayaniki vasthe,ikkada
himalaya parvathamu thanapaatiki thanu gnanaaniki velupala mariyu
gnanani ki sambhantham lekundha untundani prathivadhi
chebuthunnadu.ithe ippudu prathivadhi ki prasna emiti ante,
velupala unna himalayam parvatham yokka asthithvanni gnanam
lekunda nirupinchagalada. anaga aa parvatham yokka etthunu,podavunu,visthirnanni,rangunu,parimaanamu,aakaramu,dravyaraasinini gnanam sahayam lekunda nirupinchagalada.parvathamu thanaku thanu ga prakatitham kaaledhu endhukante adi gnanani ki velupaia mariyu sambhandham ledhani prathivadhi chebuthunnadu .kabatti gnanam lekunda partham yokka asthitvanni cheppadam kudharadhu.ikkada gnanamee sarvathra vyapinchi aa parvathamuga prakatithamu avuthundhi.
Namaskaramu Swammy
The explanation of advaita is possible only for guruvugaru. He is much clearer than shankara bhashyam.
Excellent in throwing away the world,in dissolving the world with in us😊
లోన ఉన్నది జ్ఞాన సంపద లోన మాయ యు లీలలే
చాలు యన్నది లేదులేదులె చాక చక్యత మాటలే
వీలు నిద్రయె నిత్య జీవము విద్య మెల్కువ బ్రత్కుయే
మేలు కొల్పుము కార్య దక్షత మిధ్య నుండి సరస్వతీ
🙏
🙏🙏🙏