పరమాత్మ జీవాత్మే అని, జీవాత్మ పరమాత్మే అని ఎలా నిరూపిస్తారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @jayasreeprakashdevana
    @jayasreeprakashdevana 26 วันที่ผ่านมา

    సుధాకర్ గారికి మేము
    బ్రతికి నంత కాలము ఋణ పడి ఉంటాము.
    మా జీవితంలో ప్రతి దినం జ్ఞానసింధు లో
    స్తా నం చేస్తున్నాము.
    మీకు, గురువుగారికి, శంకరులవారికి మా
    పాద నమస్కారం

  • @kondamudisatyanarayana4819
    @kondamudisatyanarayana4819 ปีที่แล้ว +3

    Sudhakar గారికి చాలా ఋణ పడి ఉన్నాం.నమో నమః

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 ปีที่แล้ว +6

    తస్మై శ్రీ గురుమూర్తయే నమః పాదాభివందనములు 👏👏👏

  • @Sivoham143
    @Sivoham143 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోమ్ నమః 🙏

  • @akulakrishnaswamykhammam8197
    @akulakrishnaswamykhammam8197 ปีที่แล้ว +2

    Meeku paadhabivandhanam gurudheva

  • @cramalingeshwararao8642
    @cramalingeshwararao8642 ปีที่แล้ว +2

    There are no words to describe greatness of guruvugaru.he is reincarnation of Shri Adisankara

  • @ganapathirenduchintala5314
    @ganapathirenduchintala5314 ปีที่แล้ว +2

    ADBHUTAM, ADBHUTAM, ADBHUTAM 🙏

  • @pavanpavan2852
    @pavanpavan2852 ปีที่แล้ว +1

    Om namaha Shivanandaya gurubhyom namaha 🙏🙏🙏🙏🙏

  • @YSNMurthy3579
    @YSNMurthy3579 ปีที่แล้ว +3

    బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
    మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
    మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏
    శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @prabhu5388
    @prabhu5388 ปีที่แล้ว

    Sudhakar gariki dhanyavadalu

  • @ramupamarthi6763
    @ramupamarthi6763 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః

  • @sooriys228
    @sooriys228 ปีที่แล้ว +2

    I bow thy divine feet 🐾💕

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 ปีที่แล้ว

    శ్రీ దక్షిణామూర్తి ఏనహః

  • @surendraraovulapu8960
    @surendraraovulapu8960 ปีที่แล้ว

    The divine words ,heap
    of diamonds delivered
    from Brayasri about
    ADVITA is eternal.

  • @SaiChopparapu
    @SaiChopparapu ปีที่แล้ว +4

    🙏ఈ సర్వ సృష్టి మాయావి యొక్క దాగుడుమూతల ఆట. తాను అలసిపోయినట్టుగా అనిపించినప్పుడు. అనేకం నుంచి ఏకంగా మిగులుతాడు. అదే ఒకటి సాధన. మరియు ఒకటి సిద్ధి అని గురువుగారు చెప్పారు🙏

  • @narasimham50
    @narasimham50 ปีที่แล้ว

    నమో గురుభ్యః

  • @krishnamurthysunkara5442
    @krishnamurthysunkara5442 ปีที่แล้ว

    Shri Guru parabrahmaney namaha

  • @pushpamanohar4275
    @pushpamanohar4275 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹

  • @venugopal4497
    @venugopal4497 ปีที่แล้ว +1

    Namaskaramu Swammy

  • @sri_nivas
    @sri_nivas ปีที่แล้ว +1

    🙏

  • @arunatk5337
    @arunatk5337 ปีที่แล้ว +1

    🙏

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 ปีที่แล้ว +1

    🙏🏻