ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్ధులుకండి Track కూడా ఇదే ఛానల్ లో upload చేశాము check చేసి download చేసుకోండి.. Must share in your Facebook WhatsApp groups
Chala chala baga rasaru and padaruu Anna.....bible lo unnadi patalo chupincharuu.....enni sarlu vinna tanivitiratlaa Anna....awesome song.....superbbb.....I am saying tqs to god ......and ...me andari families ni blessed god......samasta mahima ganata devunike chellunu gakaa......
నమస్తే బ్రదర్... నేను ఒక హిందువును...కానీ క్రీస్తు పాటలు అప్పుడప్పుడు వింటుంటాను.,చాలా కాలం తరువాత మంచి సాహిత్యం వున్న పాట విన్నాను అనిపించింది...మీ ఈ పాట విన్నాక.,.ఏసన్న గారి పాటలు తరువాత మళ్ళీ అంతటి స్థాయిలో మీపాటవుంది...ఇందులో మీరు రాసిన అంత్యనుప్రాస చాలా బాగుంది...గానం కూడా చాలా బాగుంది...ఒక హిందువు గానే కాక ఒక తెలుగు ఉపాధ్యాయుడుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను... .
🙏🏻🙏🏻🙏🏻 నిజమైన భారతీయ హిందువుగా మీ మతసామరస్యానికి ముగ్ధుడనై నిజమైన భారతీయ క్రైస్తవుడిగా హిందువులంతా నా బంధువులు అనే దానికి సదా కట్టుబడినవాడనై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను sir
ఈ పాట లక్షలలో కాదు.కోట్లల్లో చూస్తారు.అన్న నువ్వు ఏలా రాశవో గానీ ఈ పాటలో ప్రతి ఒక్కటి సెట్ అయింది.ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క సెటప్ నాకైతే m చెప్పాలో తెలియడం లేదు.ఇప్పటికీ ఈ పాట చలా సార్లు విన్నా ఎన్నో సార్లు కామెంట్ పెట్టిన ఇప్పుడు మళ్లీ విన్న మళ్ళీ పెడుతున్న m చెప్పిన ఎంత చెప్పిన వర్ణంచలేక పోతున్న ఈ పాట పరమార్థం tnq 🙏 God
పల్లవి: కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ ..కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువర్తమానము రాజుపన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము "తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు(రారాజు) ఆత్మకథ" ||2|| ||కన్యక|| 1. కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట అయిన సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచినవానికి ఆయన తనయడట పశువుల తొట్టిలో శిశువై పరుండుట..ఎంత దీనమట కాలతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచుటకు పుట్టినాడట మనకొరకె శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ". ||2|| 2.అంతము లేని ఆయన రాజ్యము రక్షణ శృoగమట రిక్తునిగా మారి శక్తి విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్నుడు రక్తమివ్వగ దేహము పొందెనట గొఱ్ఱెపిల్లగ లోకపాపము మోసుకుపోయెనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము "వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ" ||2||. ||కన్యక||
Song lyrics 🙏 కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువార్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రారాజు ఆత్మకథ "2" "కన్యక" 1.కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక" 2.అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"
కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువార్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రారాజు ఆత్మకథ 1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ 2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ
దేవుని యొక్క కృపతో దేవుని యొక్క దయతో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య కలం జాలువారిన అర్థవంతమైన సందేశంతో కూడుకొన్న క్రైస్తవ్యాన్ని మేల్కొలుపే గీతాలాపన Thank you so much Annayya love you Annayya
Lyrics meaningful ga unai Tune super mi voice inka highlight ayindi Over all ga best song for Jesus lord 🙏 Mi speeches kuda vina chala baguntai brother ......... I'm your fan bro... nenu lord krshna devote ni kani mi songs mi speeches chustha regular ga baguntai brother
దైవావేశపూర్ణమైన మీ రచనాంమృతము, ప్రవచనసారమునే అక్షరమాలగ చేసి వినిపించిన మీ గాత్ర దానము, ధీరోదాత్తముగా అనునిత్యం మీరు ప్రకటించే కీస్తు ఆత్మకదాసారము, ఇదేకదా తోటి క్రైస్తవ సహోదరులుగా మా అదృష్టము 🙏🙏🙏
కళ్ల ముందు కరిగిపోవురా జీవితం ఈ పాట విన్నప్పుడేల్ల దేవుడు ఇచ్చిన ఆయుష్షు దెగ్గర పడ్డదేమో మారిపోదాం రా బాబు అనిపిస్తాది మళ్ళీ ఇప్పుడు ఈ పాట ఏంతో హృదయం పరితపించేల పాడడం ☹️👌🏻👌🏻👌🏻👌🏻ఇలాగే ఇంక అనేక పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
what a song anna ranu ranu mee kanta swaram chala abhutham ga maluchukuntunnaru devuni paina meekuna bhakti ee patalo kanapaduthondhi chala kastapaddaru ee song kosam chakkati vivarana kreethu jananam gurinchi nenu tirupathi nundi comment chestunnanu neperu ashokkumar
ఈమధ్యకాలంలో సాదారణమైన పదములు సమకూర్చి పాడేస్తున్నారు.నా దేవుని గూర్చి ఇంతగొప్ప రచన,స్వరకల్ఫన చాలాబాగుంది గూస్ బంమ్స్ వస్తున్నాయి అన్న! GOD bless you all
పాట వినగానే సుమారు 600 మందికి షేర్ చేసాను అన్నా.... ఎంత అద్భుతమైన రచన , క్రీస్తు జనన సందర్భమంతా ఈ పాటలో నింపారు, ఎంతో కష్టపడితే గాని ఇంత మంచి output బయటకి రాదు, Team మొత్తానికి congratulations అన్నా, దేవుడు మీరు చేస్తున్న పరిచర్య ను బహుగా బహుగా బహుగా దీవించును గాక.
ఈ సంవత్సరం రానున్న నూతన సంవత్సరములో మాకు అందించిన ఆ దేవాది దేవునికి శృతి చెల్లించుకుంటున్నాo పాట చూస్తున్నంత సేపు పరలోక అనుభవములోనికి వెళ్లినట్లుగా ఉంది ఆత్మీయ నాయకుడు. విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర💐💐🙏🙏 శుభాభివందనములు
Praise the lord, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పడే ఈ పాట చూసాను. ఆగకుండా 3 సార్లు వెంట వెంటనే చూడాలనిపించింది. ఆ పదాల సమకూర్పు, ఒరవడి క్రీస్తు యేసు జననం గూర్చి మీరు వ్రాసిన విధానం అమోఘం. మీరు వ్రాసారు అనే కంటే మీ ద్వారా నా ప్రభువు ఇచ్చన అద్భత గీతం ఇది అంటాను. ఇక సంగీతం ఒక ప్రత్యేకం, గాత్రాన్ని మీరి సంగీతం ఉండకుండా, సంగీతం పాటకు వెన్నుముక అయ్యింది. వీడియో టేకింగ్ కూడా బాగుంది. @ పాస్టర్ గఫూర్ షేక్
అన్నయ్యా సాంగ్ చాలా బాగుంది వాస్తవాలను ఎంతో చక్కగా వివరించారు ప్రవచనాలను బాగా వివరించారు అలాగే ట్యూన్ music vocals చాలా బాగున్నాయి అన్నయ్య ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Lyrics adbutham with Arabic style great musicians. Simple ga mottam vivarana song lo undhi yesu janana vidanamu . Me swaramu tho e pata ne inka vinali anipinchela paadaru. Devuni ki mahima kalugunugaka Amen
పాటలో ప్రాసలు మాత్రమే కాదు...ప్రాణిగా పుట్టిన ప్రతి మనిషి క్రీస్తును తెలుసుకునే అంతరార్థంతో కూడిన అక్షరాల మాలిక ఈ పాట...ఆ దైవాత్మ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్ధిస్తాను అన్నయ్య...
కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము గొర్రెల కాపరులు పొందిన దర్శనము దేవదూతల సువర్తమానము రాజు పన్నిన కపటోపాయము పసిపిల్లల వధ జరుగుట ఘోరము తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికలలొసగిన రాజు ఆత్మ కథ తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ నిశిగల బ్రతుకుల శశికలలొసగిన రారాజు ఆత్మ కథ || కన్యక గర్భము || కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట అయినా సత్రమున చోటు దొరకుట సాధ్యపడలేదట ఆకాశములను పరచినవానికి ఆయన తనయుడట పశువుల తొట్టిలో శిశువై పరుండుట ఎంత దీనమట కాలాతీతుడు కాలవశుడిగ మారిన వైనమాట సత్యముగూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట మనకొరకే శిశువు పుట్టెననుమాట ప్రవచనము ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసుకీర్తి ప్రద అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగ పుట్టెనట సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట రత్నవర్ణుడు రక్తమివ్వగ దేహము పొందెనట గొర్రెపిల్లగా లోకపాపము మోసుకుపోయెనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ వింత వింత ఎంతో వింత యేసుకీర్తి ప్రద || కన్యక గర్భము || ------------------------------------------------------------------------ ఈ పాటలో ప్రసంగం వుంది అన్నయ్య. క్రీస్తు పుట్టుక గురించి ఎవరూ ఇంత లోతుగా చెప్పగా వినలేదు, ఏ పాటలోనూ వినలేదు. ప్రపంచానికి క్రీస్తు పుట్టుక ఒక celebration లాగే అర్ధం అయింది. ఆయన చూపించిన ఈ దీనత్వం అర్ధం అయితే Christians lives వేరేగా ఉంటాయి. God bless you అన్నయ్య. ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో మనం రాస్తాం. Thanks a lot for this song అన్నయ్య
అన్నయ్య! ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీరు తిరిగాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గూర్చి ఇంత గొప్పగా వర్ణించారు మీరు అందుకు ప్రభువు పేరట మీకు నా హృదయపూర్వకముగా అభినందనలు. 💐💐 మీ ప్రతి పాటలో చాలా గొప్ప సందేశం దాగి ఉంటుంది. క్రైస్తవేతరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండే మీ రచనా శైలి దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప వరం, తలాంతు. మీ తలాంతు ప్రభువు కొరకు రెట్టింపు ఫలంగా అనేకమందికి ప్రయోజనకరంగా ఉండాలని మన దేవాది దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏 దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్.
అన్నయ్య మీరన్నా;ముఖ్యంగా మీరు బోధించే వాక్యం అన్నా నాకు చాలా ఇష్టం .అలాగే మీరు చెప్పే మాటలు నాకు మనస్సులోకి చేరుకుంటాయి.అలాగే ఈ పాట కూడా చాలా బావుంది అన్నయ్య..థాంక్యూ 🙏🏻
దేవుడు మీకిచ్చిన తలాంతు స్థాయి ఇసుమంతైనా ఎక్కడా తగ్గకుండా మీ ఆలోచన నుండి జాలువారిన మరో అద్భుతం "ఈ శశికళ లొసగిన రాజు ఆత్మకథ".. కొన్ని సందర్బాలలో ఎంత మంచి పాట అయినా మొదటి సారి వింటే దానిలో ఉన్న సారం, మాధుర్యం సాధారణంగా అర్థం కావు..కారణం మునుపెన్నడూ వినలేదు కాబట్టి.. కానీ ఈ పాట మాత్రం మాకెంతో కాలం నుండి పరిచయం ఉన్న పాటలా అనిపిస్తుంది.. చాలా సంతోషం Brother.. Ramesh from Visakhapatnam..🤝❤️🫂
ప్రసాద్ అన్నకు ముందుగా క్రీస్తులో వందనములు. అన్న, మీరు రాస్తున్న ప్రతీ పాట మనుషులను అంతరాత్మను దేవుని వైపు ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. అలాగే, ఈ పాట గురించి చెప్పాలంటే 35 సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు విన్న కొన్ని క్రీస్తు జనన పాటల వలె మమ్ములను ఎంతో ఆనందం కలిగించేలా ఉంది. మంచి సాహిత్యం, రచన, స్వరకల్పన మరియు గాణం చేసిన మీ TEAM అంతటికీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని .... మరింతలా దేవునిపనిలో మీరు మీ TEAM వాడబడాలని క్రీస్తు లో మన తండ్రికి ప్రార్థన. ,🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
అన్నయ్య మీరు రాసే పాటలు విశ్వాసులందరినీ ఎంతో బలపరుస్తున్నాయి.మరి ముఖ్యంగా నన్ను ఎంతో బలపరుస్తున్నాయి.మీరు చెప్పే మెసేజెస్ కానివ్వండి,మీరు చెప్పే దేవుడు మాటలు కానివ్వండి నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయి.అన్నయ్య మీరు నాకు ఆత్మీయ తండ్రి అన్నయ్య....అన్నయ్య ప్లీజ్ ట్రాక్ రిలీజ్ చేయండి....
తల్లిగర్భమున శిశువును నిర్మించే వారే, గర్బా శ్రయము చేసుకుని శిశువుగా జన్మిస్తే, సృష్టికర్తకే, సృష్టిలో స్థానం దొరకలేదు...కానీ సకల సృష్టి ఆయన రాక కోసం ఎదురు చూసింది...సుమోయేను గారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా మీరు...మీ నాదున్ని కలుసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయారు 🙏🙏🙏🙏🙏
అన్నయ్య మీరు పాట రాసిన వాక్యం చెప్పినట్టే ఉంటుంది అన్నయ్య దేవుని పనిలో ఇంకా బహు బలముగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రైస్ ది లార్డ్
లిరిక్స్...phd లెవల్ లో ఉన్నాయి..💪 ట్యూన్..🗣️ అద్భుతమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది..🤔 ఒక నిజమైన విషయాన్ని... ఒక అద్భుతమైన నిజాన్ని..😳 తెలిసి తెలియని వాళ్ళకి... తెలివిగా తెలుసుకోదల్చిన వాళ్ళకి..💁 ఒక వ్యక్తి వచ్చి..🚶 ఒక రాజు కథ...👑 మన యేసు కథ..🙏 అందరికి అందంగా చెప్తున్నట్టుగా ఉంది...🤗 👌👌👌👌👌
Nee laanti vadanu ee prapanchamulo ee taramulo nenu chudagalana nee mundu nilabadi gelavagaliginavadu ee viswamlo evaduledu( jesuschrist matrame Devudu ani nirupinchutalo) Thankyou
కొలిమిలో కాల్చబడిన బంగారం ఏ విధంగా సువర్ణమయంగా కాంతిమయంగా ఉంటుందో. అంత మహిమ ఈ పాటలో కనిపిస్తుంది, వింటుంటే తన్మయత్వం పొందినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ వరం అద్భుతమే, వాక్యమైతే గంటసేపు ఉంటుంది వింటాం కొన్ని రోజులకు మర్చిపోతాం అదే పాట, ఐదు నిమిషాలు ఉంటుంది విన్న తర్వాత మర్చిపోలేము నిజంగా అద్భుతం అమోఘం. తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...🙏🙏🙏
అన్నయ్య పాటలో లిరిక్స్ అద్భుతం దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా చక్కగా రాశారు. చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రభువు తన్నుతాను ఎంత తగ్గించుకున్నారో ఈ పాట ద్వారా వివరించినందుకు 🙏🏻🙏🏻🙏🏻. ❤️ అన్నయ్య
చాలా అద్భుతము. ప్రవచనము నెరవేర్పు క్రీస్తు జననం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన టువంటి అయ్యగారికి మా వందనములు🙏 దేవునికి మాత్రమే మహిమ ఘనత 🙌🙌🙌
అన్నయ్యా ఇది పాట వలే లేదు అన్నయ్యా యేసయ్య జీవిత చరిత్ర విన్నట్టు వుంది. పాట వింటుంటే! బైబిల్ చదువుతున్నట్టు వుంది. ముఖ్యం గా క్రిస్మస్ గీతాలు వింటుంటే! అది సినిమా పాటో క్రైస్తవ గీతమో తెలియని ఈ రోజుల్లో ఇంత గొప్ప పాట పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి. వందనాలు అన్నయ్య
ఎవరికి అంతుచిక్కని విధంగా ఊహించని విధంగా ఈ ప్రపంచం ముందుకు క్రీస్తును గూర్చిన పాటలను తీసుకుని రావటంలో విజయ్ ప్రసాద్ అన్న గారు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటారు🙏🙏🌹🌹
చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య... పాటతో క్రిస్మస్ సందేశాన్ని మా జీవితంలో మరువలేని పాఠాన్ని నేర్పించారు... 🙏🙏🙏🙏 literally a lyrical wonder! నిశిగల బ్రతుకులు శశికళలోసగిన రాజు ఆత్మకథ.. these lines are bringing goosebumps annayya...
మానవ పాప పరహరముకై సృస్టికర్తే శరీరము దాల్చి శిశువుగా జన్మించిన వైనం ప్రవచన, చారిత్రిక మరియు శాస్త్రీయ ఋజువులతో సహ చక్కని ప్రాసతో పాటగా మల్చి పాడిన మీ నేర్పు , కూర్పు , నైపుణ్యం అభినందనీయం . May God bless you brother.👏🙌
e song vintuntene dhevuniki asadyamainadhi edhi ledhu anipistundhi. nijamgane adhbutham nakoraku preyar cheyandi sir naku marrege ayi 4years avuthundhi naku inka pillalu leru sir please sir na koraku preyar cheyandi sir pillalu puttalani...😭🙏🙏🙏🙇🙇
పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు వాయిస్ ఒక లాగా వుంది, పాట పడేటప్పుడు ఒక లాగా వుంది వాయిస్, అసలు మీరు పాడారు అనుకోలేదు, వాయిస్ బాగుంది 💐💐💐
ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు అన్నయ్య 😰చాలా అంటే చాలా అద్భుతం అన్నయ్య.. సువార్త విషయంలో మీరు పడే వేదన చాలా అద్భుతం... మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏.... రాబోయే దినాలలో దేవుడు మీకు మరింత జ్ఞానము ఇచ్చి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏
Annayya Praise the lord 🙏 annayya నిజంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క పాటని రచించారు అన్నయ🥰 దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆయన యొక్క సేవలో వాడుకోవాలని మనస్పూర్తిగా ప్రభువు పేరట కోరుకుంటున్నాను అన్నయ్య💓🙏
ఈ పాట వినండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే మీ వంతుగా ఈ పాట అనేకమందికి Share చేసి ప్రభువుపనిలో పాలిభాగస్ధులుకండి
Track కూడా ఇదే ఛానల్ లో upload చేశాము check చేసి download చేసుకోండి..
Must share in your Facebook WhatsApp groups
Okay annayya 🙏
Okk anna God bless you annaya chala baguddhi pata 🙏🙏🙏🙏🙏
👏👏👍👍🙏🙏
Ok anya god bless you anya
Nice song anna
Chala chala baga rasaru and padaruu Anna.....bible lo unnadi patalo chupincharuu.....enni sarlu vinna tanivitiratlaa Anna....awesome song.....superbbb.....I am saying tqs to god ......and ...me andari families ni blessed god......samasta mahima ganata devunike chellunu gakaa......
ఈ ట్యూన్ కొత్తగా ఉంది అన్న ఎక్కడ చూడలే వినలే
నమస్తే బ్రదర్...
నేను ఒక హిందువును...కానీ క్రీస్తు పాటలు అప్పుడప్పుడు వింటుంటాను.,చాలా కాలం తరువాత మంచి సాహిత్యం వున్న పాట విన్నాను అనిపించింది...మీ ఈ పాట విన్నాక.,.ఏసన్న గారి పాటలు తరువాత
మళ్ళీ అంతటి స్థాయిలో మీపాటవుంది...ఇందులో మీరు రాసిన అంత్యనుప్రాస చాలా బాగుంది...గానం కూడా చాలా బాగుంది...ఒక హిందువు గానే
కాక ఒక తెలుగు ఉపాధ్యాయుడుగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను...
.
🙏🏻🙏🏻🙏🏻 నిజమైన భారతీయ హిందువుగా మీ మతసామరస్యానికి ముగ్ధుడనై నిజమైన భారతీయ క్రైస్తవుడిగా హిందువులంతా నా బంధువులు అనే దానికి సదా కట్టుబడినవాడనై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను sir
ఒక తెలుగు ఉపాధ్యాయునిగా మీ స్పందన మాకు సంతోషాన్ని ఇస్తుంది అండి.
మీ ప్రతి స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్
Super brother
ధన్యవాదాలు సార్... 🙏🙏
🌹🌹Chalaa chakkaga rashi
Tune lyrics bagaa samkurchi
Mastugaa paderu🎼🎼🎼👌🌹🌹
💐Happy Christmas
Merry Christmas 💐
Elantivi sandeshalu or patalu mee tarupuna devuni korukuntunnamu annayya....... 🙏📖
Super arbic, hebri music mix super
ఈ పాట లక్షలలో కాదు.కోట్లల్లో చూస్తారు.అన్న నువ్వు ఏలా రాశవో గానీ ఈ పాటలో ప్రతి ఒక్కటి సెట్ అయింది.ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క సెటప్ నాకైతే m చెప్పాలో తెలియడం లేదు.ఇప్పటికీ ఈ పాట చలా సార్లు విన్నా ఎన్నో సార్లు కామెంట్ పెట్టిన ఇప్పుడు మళ్లీ విన్న మళ్ళీ పెడుతున్న m చెప్పిన ఎంత చెప్పిన వర్ణంచలేక పోతున్న ఈ పాట పరమార్థం tnq 🙏 God
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤
పల్లవి: కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ ..కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువర్తమానము
రాజుపన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము
"తరములు యుగములు ఘనముగ పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన రాజు(రారాజు) ఆత్మకథ" ||2||
||కన్యక||
1. కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట
అయిన సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచినవానికి ఆయన తనయడట
పశువుల తొట్టిలో శిశువై పరుండుట..ఎంత దీనమట
కాలతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచుటకు పుట్టినాడట
మనకొరకె శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
"వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ". ||2||
2.అంతము లేని ఆయన రాజ్యము రక్షణ శృoగమట
రిక్తునిగా మారి శక్తి విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్నుడు రక్తమివ్వగ దేహము పొందెనట
గొఱ్ఱెపిల్లగ లోకపాపము మోసుకుపోయెనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
"వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ" ||2||.
||కన్యక||
Praise the lord 🙏 AMEN 🙏🙏🧡🧡🧡
God bless u, brother 🙏 God will surely reward your work 🙏 🙌
@@jesusmypsalm 🙏
Thank you so much bro
Tq so much annayya *GOD* bless you abundantly 🙏🙏🙏🙏🙏
Annaya naku e song chala istam chala bagundi
Super brother l like this song
Very very nice song ❤❤❤❤❤❤
Song lyrics 🙏
కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువార్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము
తరములు యుగములు ఘనముగ
పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
రారాజు ఆత్మకథ "2" "కన్యక"
1.కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"
2.అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ "2" "కన్యక"
ఈ పాటలో ప్రతి పదం లో ఎంతో భావము ఉంది ఇది ఒక సువార్త ప్రకటన...share to all and blessed to hear this wonderfull song
Heartfull thanks to Annayya
👌👌👌👌👌👌👌
Tanku you for lyrics brother
Thanks sister
Love you brother
కన్యక గర్భము ధరించుననుమాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొఱ్ఱెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువార్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము
తరములు యుగములు ఘనముగ
పలికిన క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికళలొసగిన
రారాజు ఆత్మకథ
1. కలిగినవన్నియు ఆయన లేకుండా కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరుకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువైపరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగా మారిన వైనమట
సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మన కొరకే శిశువు పుట్టెను అనుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ
2. అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగా పుట్టేనట
సృష్టిని మొత్తం చెక్కినశిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగా దేహము పొందేనట
గొఱ్ఱెపిల్లగా లోకపాపము మోసుకు పోయేనట
ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత యేసు కీర్తిప్రధ
😊❤❤
దేవుని యొక్క కృపతో
దేవుని యొక్క దయతో
దేవుడు ఇచ్చిన జ్ఞానంతో విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య కలం జాలువారిన అర్థవంతమైన సందేశంతో కూడుకొన్న
క్రైస్తవ్యాన్ని మేల్కొలుపే గీతాలాపన
Thank you so much Annayya love you Annayya
Lyrics meaningful ga unai
Tune super mi voice inka highlight ayindi
Over all ga best song for Jesus lord 🙏
Mi speeches kuda vina chala baguntai brother ......... I'm your fan bro... nenu lord krshna devote ni kani mi songs mi speeches chustha regular ga baguntai brother
Chala bagundhi anna song.chala mandhiki already share chesanu
❤❤❤🙏🏻🙏🏻🙏🏻
దైవావేశపూర్ణమైన మీ రచనాంమృతము,
ప్రవచనసారమునే అక్షరమాలగ చేసి వినిపించిన మీ గాత్ర దానము,
ధీరోదాత్తముగా అనునిత్యం మీరు ప్రకటించే కీస్తు ఆత్మకదాసారము,
ఇదేకదా తోటి క్రైస్తవ సహోదరులుగా మా అదృష్టము 🙏🙏🙏
Ee okkarojey 42 times vinnaa ee pata .... 🥰🥰
కళ్ల ముందు కరిగిపోవురా జీవితం ఈ పాట విన్నప్పుడేల్ల దేవుడు ఇచ్చిన ఆయుష్షు దెగ్గర పడ్డదేమో మారిపోదాం రా బాబు అనిపిస్తాది మళ్ళీ ఇప్పుడు ఈ పాట ఏంతో హృదయం పరితపించేల పాడడం ☹️👌🏻👌🏻👌🏻👌🏻ఇలాగే ఇంక అనేక పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
what a song anna ranu ranu mee kanta swaram chala abhutham ga maluchukuntunnaru devuni paina meekuna bhakti ee patalo kanapaduthondhi chala kastapaddaru ee song kosam chakkati vivarana kreethu jananam gurinchi nenu tirupathi nundi comment chestunnanu neperu ashokkumar
ఈమధ్యకాలంలో సాదారణమైన పదములు సమకూర్చి పాడేస్తున్నారు.నా దేవుని గూర్చి ఇంతగొప్ప రచన,స్వరకల్ఫన చాలాబాగుంది
గూస్ బంమ్స్ వస్తున్నాయి అన్న! GOD bless you all
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
పాట వినగానే సుమారు 600 మందికి షేర్ చేసాను అన్నా.... ఎంత అద్భుతమైన రచన , క్రీస్తు జనన సందర్భమంతా ఈ పాటలో నింపారు, ఎంతో కష్టపడితే గాని ఇంత మంచి output బయటకి రాదు, Team మొత్తానికి congratulations అన్నా, దేవుడు మీరు చేస్తున్న పరిచర్య ను బహుగా బహుగా బహుగా దీవించును గాక.
Thank you so much my dear brother God bless you
God bless you brother వందనాలు బ్రదర్
Wonderful Anna God bless you
@@vijayprasadreddyiforgod amazing song brother'... ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు...
0
జాన్సన్ విక్టర్ గారు ఈ పాటను చూసి చాలా సంతోషపడతాడు.
పాట వింటుంటే. నాకు. గుస్ బామ్స్ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
Chala adbhutanga rasaru Annaya 🙏🙏 song vintunte malli malli vinanlanipistundi ventane all groups ki share chesanu ,,
Sirnamaste
నమస్తే అన్నా...నేను హిందువుని...
యేసు క్రీస్తు ప్రభువు యొక్క జననం గురించీ ఈ పాట రూపంగా చాలా బాగా వర్ణించారు...హల్లెలూయ.
❤❤thank you brother 🙏🏻🙏🏻🙏🏻
ఎంత చక్కగా రాశారు అన్నయ్యా పాట❤️
అద్భుతమైన రచన❤️
అద్భుతమైన గానం❤️
అద్భుతమైన పాట❤️
Super brother ❤❤❤❤❤
Super song annaya God bless you
ఈ సంవత్సరం రానున్న నూతన సంవత్సరములో మాకు అందించిన ఆ దేవాది దేవునికి శృతి చెల్లించుకుంటున్నాo పాట చూస్తున్నంత సేపు పరలోక అనుభవములోనికి వెళ్లినట్లుగా ఉంది ఆత్మీయ నాయకుడు. విజయ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర💐💐🙏🙏 శుభాభివందనములు
అన్నయ్య పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the lord,
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పడే ఈ పాట చూసాను. ఆగకుండా 3 సార్లు వెంట వెంటనే చూడాలనిపించింది.
ఆ పదాల సమకూర్పు, ఒరవడి క్రీస్తు యేసు జననం గూర్చి మీరు వ్రాసిన విధానం అమోఘం. మీరు వ్రాసారు అనే కంటే మీ ద్వారా నా ప్రభువు ఇచ్చన అద్భత గీతం ఇది అంటాను.
ఇక సంగీతం ఒక ప్రత్యేకం, గాత్రాన్ని మీరి సంగీతం ఉండకుండా, సంగీతం పాటకు వెన్నుముక అయ్యింది.
వీడియో టేకింగ్ కూడా బాగుంది.
@ పాస్టర్ గఫూర్ షేక్
ఈ పాటకి ట్రాక్ చేయండి బ్రదర్ ప్ల్జ్జ్ నేను మా క్రిస్మస్ కి పాడాలి
Bible = e song lyrics
Lyrics and music compose Awesome Anna ❤
సమస్త ఘనత మహిమ ప్రభావము యేసయ్యకే....
ఈ పాట జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు వింటే చాలా సంతోషింతురు. చాలా బాగుంది అన్నయ్య సాంగ్
వందనాలు అన్న
క్రిస్తు జన్మదినం గురించి లక్షల పాటలు ఉన్నాయి. కానీ అయన జన్మ వృత్తాన్ని ఈవిదంగా ఎవ్వరు వివరించలేదు, మహా అద్భుతం అన్న.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నయ్యా సాంగ్ చాలా బాగుంది వాస్తవాలను ఎంతో చక్కగా వివరించారు ప్రవచనాలను బాగా వివరించారు అలాగే ట్యూన్ music vocals చాలా బాగున్నాయి అన్నయ్య ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
Wonderful explaination anna kresthu adbuthamyina puttuka HD lo chusinattu anipinchindi
Lyrics adbutham with Arabic style great musicians. Simple ga mottam vivarana song lo undhi yesu janana vidanamu . Me swaramu tho e pata ne inka vinali anipinchela paadaru. Devuni ki mahima kalugunugaka
Amen
🙏🏻🙏🏻🙏🏻❤❤❤
పాటలో ప్రాసలు మాత్రమే కాదు...ప్రాణిగా పుట్టిన ప్రతి మనిషి క్రీస్తును తెలుసుకునే అంతరార్థంతో కూడిన అక్షరాల మాలిక ఈ పాట...ఆ దైవాత్మ దేవుడు మిమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ఎంతగానో బలపరచాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్ధిస్తాను అన్నయ్య...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
అన్నయ్య సాంగ్ చాలా బాగుంది ఈ సాంగ్ వందమంది పైగే షేర్ చేసాను అన్నయ్య అంతే కాదని ఈ పాటలో ఉన్న భావాలు నిజంగా ఎంత గొప్పగా ఉన్నాయో
❤
కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము
ఓ కన్యక దానికి అంగీకరించుట సాహసము
జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము
ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము
గొర్రెల కాపరులు పొందిన దర్శనము
దేవదూతల సువర్తమానము
రాజు పన్నిన కపటోపాయము
పసిపిల్లల వధ జరుగుట ఘోరము
తరములు యుగములు ఘనముగ పలికిన
క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికలలొసగిన
రాజు ఆత్మ కథ
తరములు యుగములు ఘనముగ పలికిన
క్రీస్తు జననసుధ
నిశిగల బ్రతుకుల శశికలలొసగిన
రారాజు ఆత్మ కథ
|| కన్యక గర్భము ||
కలిగినవన్నియు ఆయన లేకుండ కలుగలేదట
అయినా సత్రమున చోటు దొరకుట సాధ్యపడలేదట
ఆకాశములను పరచినవానికి ఆయన తనయుడట
పశువుల తొట్టిలో శిశువై పరుండుట ఎంత దీనమట
కాలాతీతుడు కాలవశుడిగ మారిన వైనమాట
సత్యముగూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట
మనకొరకే శిశువు పుట్టెననుమాట ప్రవచనము
ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము
వింత వింత ఎంత వింత
క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత
యేసుకీర్తి ప్రద
అంతములేని ఆయన రాజ్యము రక్షణ శృంగమట
రిక్తునిగా మారి శక్తిని విడనాడి నరునిగ పుట్టెనట
సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపుగని ఇచ్చట
వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట
రత్నవర్ణుడు రక్తమివ్వగ దేహము పొందెనట
గొర్రెపిల్లగా లోకపాపము మోసుకుపోయెనట
ఇమ్మానుయేలని పేరు పెట్టుటయె ప్రవచనము
ఆ దేవుడు మనకు తోడు అని దాని భావము
వింత వింత ఎంత వింత
క్రీస్తు శాంతిసుధ
వింత వింత ఎంతో వింత
యేసుకీర్తి ప్రద
|| కన్యక గర్భము ||
------------------------------------------------------------------------
ఈ పాటలో ప్రసంగం వుంది అన్నయ్య. క్రీస్తు పుట్టుక గురించి ఎవరూ ఇంత లోతుగా చెప్పగా వినలేదు, ఏ పాటలోనూ వినలేదు. ప్రపంచానికి క్రీస్తు పుట్టుక ఒక celebration లాగే అర్ధం అయింది. ఆయన చూపించిన ఈ దీనత్వం అర్ధం అయితే Christians lives వేరేగా ఉంటాయి. God bless you అన్నయ్య. ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో మనం రాస్తాం. Thanks a lot for this song అన్నయ్య
❤
Any body have this song track @ Deepthi Battula
Annaya vandanalu song chala extent 🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Chala chala bagundi annayya devudu mimmalni Inka deevinchalani korukuntunnanu vandanalu annayya
అన్నయ్య! ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీరు తిరిగాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుకను గూర్చి ఇంత గొప్పగా వర్ణించారు మీరు అందుకు ప్రభువు పేరట మీకు నా హృదయపూర్వకముగా అభినందనలు. 💐💐
మీ ప్రతి పాటలో చాలా గొప్ప సందేశం దాగి ఉంటుంది. క్రైస్తవేతరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండే మీ రచనా శైలి దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప వరం, తలాంతు.
మీ తలాంతు ప్రభువు కొరకు రెట్టింపు ఫలంగా అనేకమందికి ప్రయోజనకరంగా ఉండాలని మన దేవాది దేవుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏
దేవునికే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్.
అన్నయ్య మీరన్నా;ముఖ్యంగా మీరు బోధించే వాక్యం అన్నా నాకు చాలా ఇష్టం .అలాగే మీరు చెప్పే మాటలు నాకు మనస్సులోకి చేరుకుంటాయి.అలాగే ఈ పాట కూడా చాలా బావుంది అన్నయ్య..థాంక్యూ 🙏🏻
నిజంగా చాల కాలం తరవుతా దేవుని గురించి ఇంత మంచి పాట నేను వినలేదు. God bless you sir
హయ్ అన్న
అన్న చాలా బాగా padaru
దేవుడు మీకిచ్చిన తలాంతు స్థాయి ఇసుమంతైనా ఎక్కడా తగ్గకుండా మీ ఆలోచన నుండి జాలువారిన మరో అద్భుతం "ఈ శశికళ లొసగిన రాజు ఆత్మకథ"..
కొన్ని సందర్బాలలో ఎంత మంచి పాట అయినా మొదటి సారి వింటే దానిలో ఉన్న సారం, మాధుర్యం సాధారణంగా అర్థం కావు..కారణం మునుపెన్నడూ వినలేదు కాబట్టి.. కానీ ఈ పాట మాత్రం మాకెంతో కాలం నుండి పరిచయం ఉన్న పాటలా అనిపిస్తుంది..
చాలా సంతోషం Brother..
Ramesh from Visakhapatnam..🤝❤️🫂
❤
ప్రసాద్ అన్నకు ముందుగా క్రీస్తులో వందనములు.
అన్న,
మీరు రాస్తున్న ప్రతీ పాట మనుషులను అంతరాత్మను దేవుని వైపు ప్రేరేపించేవిగా ఉంటున్నాయి.
అలాగే,
ఈ పాట గురించి చెప్పాలంటే 35 సంవత్సరాల క్రిందట మేము చిన్నప్పుడు విన్న కొన్ని క్రీస్తు జనన పాటల వలె మమ్ములను ఎంతో ఆనందం కలిగించేలా ఉంది.
మంచి సాహిత్యం, రచన, స్వరకల్పన మరియు గాణం చేసిన మీ TEAM అంతటికీ దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని ....
మరింతలా దేవునిపనిలో మీరు మీ TEAM వాడబడాలని క్రీస్తు లో మన తండ్రికి ప్రార్థన.
,🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
అన్నయ్య మీరు రాసే పాటలు విశ్వాసులందరినీ ఎంతో బలపరుస్తున్నాయి.మరి ముఖ్యంగా నన్ను ఎంతో బలపరుస్తున్నాయి.మీరు చెప్పే మెసేజెస్ కానివ్వండి,మీరు చెప్పే దేవుడు మాటలు కానివ్వండి నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయి.అన్నయ్య మీరు నాకు ఆత్మీయ తండ్రి అన్నయ్య....అన్నయ్య ప్లీజ్ ట్రాక్ రిలీజ్ చేయండి....
❤❤❤🙏🏻🙏🏻🙏🏻👍🏻
Tnx annayya ❤ meeru mana johnson annaya ki dedicate chesi song rayadam ❤❤love you annaya 🫶🫀🎉
So nise
తల్లిగర్భమున శిశువును నిర్మించే వారే, గర్బా శ్రయము చేసుకుని శిశువుగా జన్మిస్తే, సృష్టికర్తకే, సృష్టిలో స్థానం దొరకలేదు...కానీ సకల సృష్టి ఆయన రాక కోసం ఎదురు చూసింది...సుమోయేను గారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా మీరు...మీ నాదున్ని కలుసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయారు 🙏🙏🙏🙏🙏
Wonderful annaya 🙏
అన్నయ్య మీరు పాట రాసిన వాక్యం చెప్పినట్టే ఉంటుంది అన్నయ్య దేవుని పనిలో ఇంకా బహు బలముగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రైస్ ది లార్డ్
Yes praise the lord annaya
ఇది పాటల లేదు అన్నయ్య ఒక అద్భుతంల ఉంది 👌👌
దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు అంత అద్భుతం ఈ పాటలో ఉన్న లిరిక్స్& ట్యూన్ 👌
❤
Wonderful song tammudu varninchadaniki matalu saripovu devudu ninnu nee kutumdamunu bahuga deevinchunu gaga amen👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Super music's super liyrics Anna
కన్యకా దానికి అంగీకరించుట సాహసము🙏🙏🙏🙏🙏
పాట చాలా..బాగుంది అండి లిరిక్స్ కూడా.. అద్బుతం గా ఉంది
ఏ..పాటలో..గొప్ప.మెసేజ్ ఉంది
Thank you
ఈ పాటకు పదాల కుర్పును ఎంతో నేర్పుగా చేయుటకు మీకు అంతటి ఓర్పును, జ్ఞానమును ఇచ్చినా దేవతిదేవునికి నా వందనములు....
లిరిక్స్...phd లెవల్ లో ఉన్నాయి..💪
ట్యూన్..🗣️
అద్భుతమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్తుంది..🤔
ఒక నిజమైన విషయాన్ని...
ఒక అద్భుతమైన నిజాన్ని..😳
తెలిసి తెలియని వాళ్ళకి...
తెలివిగా తెలుసుకోదల్చిన వాళ్ళకి..💁
ఒక వ్యక్తి వచ్చి..🚶
ఒక రాజు కథ...👑
మన యేసు కథ..🙏
అందరికి అందంగా చెప్తున్నట్టుగా ఉంది...🤗
👌👌👌👌👌
Praise the lord 🙏 pastargaaru song chalabagundi suvarta cheppalante e song lo mottam suvartavndi tq so much
అన్నయ్య ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నను.....వందనాలు అన్నయ్య.
మీకిచ్చిన తలాంతును బట్టి ఆ గొప్ప దేవునికి మరింత మహిమ కలుగునుగాక... Praise the lord....
కాలాతీతుడు .. కాలవశుడిగా
మారిన వైనమాట .. Awesome Lyrics & Excellent Song 👌
❤
Chala bagundi annaya garu song
Nee laanti vadanu ee prapanchamulo ee taramulo nenu chudagalana nee mundu nilabadi gelavagaliginavadu ee viswamlo evaduledu( jesuschrist matrame Devudu ani nirupinchutalo) Thankyou
నా ఆత్మను బలపరిచిన ఆత్మీయ పాట అన్నయ్య tq నువ్వు ఉన్నా ఈ తరంలో నేను పుట్టడం నా అదృష్టం అన్నయ్య love u ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
annya track rady ayinda...
Baga chepaav u anna Thankyou Jesus
Priase the Lord brother 🙏
Wonderful song
Peaceful song
ఎన్ని సార్లు విన్నా పదే పదే వినాలనిపిస్తుంది
Meaning full song
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది బ్రదర్. అంతబాగుంది. ఎంతోమందికి forward చేసాను. అందరూ చాలా మెచ్చుకున్నారు
Songs chaala chaala bagundi amen
VANDANALU 🙏🙏🙏🙏ANNAYYA PATA CHALA BAGUNDI 🎼🎼ELANTI PATALANU VINNA VALLU ANDARU TELUSU KUNTARU MARUTHARU DEUVNI KOSAM BRATHUKUTHARU MANCHI PATANU🎺🎷🎧🎹🔊🎤🎶🎼 KATTINADUKU Tq ANNAYYA 💐💐💐💐
నిన్న ఉదయం నుండి ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.. నిజంగా అద్భుతమైన సాహిత్యం తో కూడిన క్రీస్తు జనన గాధ... God bless u brother...🙏🙏🙏🙏🙏
కొలిమిలో కాల్చబడిన బంగారం ఏ విధంగా సువర్ణమయంగా కాంతిమయంగా ఉంటుందో. అంత మహిమ ఈ పాటలో కనిపిస్తుంది, వింటుంటే తన్మయత్వం పొందినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ వరం అద్భుతమే, వాక్యమైతే గంటసేపు ఉంటుంది వింటాం కొన్ని రోజులకు మర్చిపోతాం అదే పాట, ఐదు నిమిషాలు ఉంటుంది విన్న తర్వాత మర్చిపోలేము నిజంగా అద్భుతం అమోఘం. తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...🙏🙏🙏
పాత నిబంధన లో ఉన్న ప్రవచనం మొదలుకుని మగ పిల్లలు మరణం వరకు స్టెప్ బై స్టెప్ అన్ని సందర్భాలను వర్ణించారు సూపర్బ్ అన్నయ్య ఎక్సలెంట్...
Supar
❤🎉🎉❤️✨️🙏🙏🙏 Anna
అయ్యగారు ఈ పాట లిరిక్స్ పెట్టండి
అన్నయ్య పాటలో లిరిక్స్ అద్భుతం
దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా చక్కగా రాశారు.
చరిత్రలో జరిగిన వాస్తవాలను ప్రభువు తన్నుతాను ఎంత తగ్గించుకున్నారో ఈ పాట ద్వారా వివరించినందుకు 🙏🏻🙏🏻🙏🏻. ❤️ అన్నయ్య
❤
చాలా అద్భుతము. ప్రవచనము నెరవేర్పు క్రీస్తు జననం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో పాటను రచించి పాడిన టువంటి అయ్యగారికి మా వందనములు🙏
దేవునికి మాత్రమే మహిమ ఘనత 🙌🙌🙌
వందనాలు అన్నయ్య పాట చాలా చాలా బాగా పాడారు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
అన్నయ్యా ఇది పాట వలే లేదు అన్నయ్యా
యేసయ్య జీవిత చరిత్ర విన్నట్టు వుంది.
పాట వింటుంటే! బైబిల్ చదువుతున్నట్టు వుంది. ముఖ్యం గా క్రిస్మస్ గీతాలు వింటుంటే! అది సినిమా పాటో క్రైస్తవ గీతమో తెలియని ఈ రోజుల్లో ఇంత గొప్ప పాట
పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి.
వందనాలు అన్నయ్య
Ee song vinagane 20 number ki send chesanu Anna yesayya mimmunu dhivinchunu gaaka
ఎవరికి అంతుచిక్కని విధంగా ఊహించని విధంగా ఈ ప్రపంచం ముందుకు క్రీస్తును గూర్చిన పాటలను తీసుకుని రావటంలో విజయ్ ప్రసాద్ అన్న గారు ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటారు🙏🙏🌹🌹
❤❤❤❤
చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య... పాటతో క్రిస్మస్ సందేశాన్ని మా జీవితంలో మరువలేని పాఠాన్ని నేర్పించారు... 🙏🙏🙏🙏 literally a lyrical wonder!
నిశిగల బ్రతుకులు శశికళలోసగిన రాజు ఆత్మకథ.. these lines are bringing goosebumps annayya...
మానవ పాప పరహరముకై సృస్టికర్తే శరీరము దాల్చి శిశువుగా జన్మించిన వైనం ప్రవచన, చారిత్రిక మరియు శాస్త్రీయ ఋజువులతో సహ చక్కని ప్రాసతో పాటగా మల్చి పాడిన మీ నేర్పు , కూర్పు , నైపుణ్యం అభినందనీయం . May God bless you brother.👏🙌
e song vintuntene dhevuniki asadyamainadhi edhi ledhu anipistundhi. nijamgane adhbutham
nakoraku preyar cheyandi sir naku marrege ayi 4years avuthundhi naku inka pillalu leru sir please sir na koraku preyar cheyandi sir pillalu puttalani...😭🙏🙏🙏🙇🙇
Praise the lord 🙏 Anna gaaru
ఈ సాంగ్ వింటున్న ప్రతిసారి నన్ను నేను మైమరిచి పోతున్నాను.
హ్యాట్సాఫ్ అన్న గారు
అద్భుతం అంతే..... అదేంటి
గూస్బమ్స్......
యేసు యొక్క జననం పాట రూపంలో చాలా చక్కగా వివరించారు..praise the lord.
This is called god’s wisdom.....గొప్ప గొప్ప రచయితలు కూడా ఇంత అర్ధవంతంగా పాట రాయలేరు అద్భుతంగా ఉంది అన్నయ్య .....praise to god
అద్భుతమైన పాటని ఈ లోకానికి మరొకసారి అందించవన్నా నీకు నా నిండు వందనాలు 👍👌👌👌🙏🙏🙏
పాస్టర్ గారు నిజం చెప్పాలి అంటే మీరు వాక్యం చెప్పేటప్పుడు వాయిస్ ఒక లాగా వుంది,
పాట పడేటప్పుడు ఒక లాగా వుంది వాయిస్, అసలు మీరు పాడారు అనుకోలేదు, వాయిస్ బాగుంది 💐💐💐
Elanti yenno goppadaina devuni lothayina gnana sangathulanu patala dwara theliyajeyalani manaspurthi ga korukuntunnanu annaya ❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌
ట్యూనింగ్ స్టైల్ ఇంట్రెస్టింగ్.... అర్దవంతమైన ఆలోచనాత్మక పాట.... బాగుంది విజయ్ ప్రసాద్ గారు.....
అన్నయ్యా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు మీయందున్నాడనుటకు మరో నిదర్శనం ఈ పాట 🎶🎤🎵
Praise the Lord 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
Annaya praise the lord track upload cheyandi anna🙏
ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు అన్నయ్య 😰చాలా అంటే చాలా అద్భుతం అన్నయ్య.. సువార్త విషయంలో మీరు పడే వేదన చాలా అద్భుతం... మీకు నా నిండు వందనాలు 🙏🙏🙏.... రాబోయే దినాలలో దేవుడు మీకు మరింత జ్ఞానము ఇచ్చి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏
Annayya
Praise the lord 🙏 annayya
నిజంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క పాటని రచించారు అన్నయ🥰 దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆయన యొక్క సేవలో వాడుకోవాలని మనస్పూర్తిగా ప్రభువు పేరట కోరుకుంటున్నాను అన్నయ్య💓🙏