Anna edhi anta ayye pani kadhu oka group create cheyi monnatilaga suprise ga plan chesela cheddam please late cheyaku anna govt ki doubt rakunda chesela cheddam oka group create cheyi Dani gurinchi oka video cheyi
Brother Group-2 Postpone cheyakapote, e sari 50+ k mandi tho TSPSC muttadi cheddam.Nenu ready, e sari students andarini organise cheddam anni universities, Coaching centres & study halls prathidi.
బ్రో అంత దూరం ఎందుకు ఈ govt December లో స్టాఫ్ నర్సింగ్ ఎగ్జామ్ అయి రిజల్ట్ టైంలో 1700 పోస్టులు పెంచినపుడు ఎమ్ సమస్య రాలేదు,డీఎస్సీ లో పెంచ్చినపుడు రాలేదు, gr1 లో పెంచినప్పుడు రాలేదు,... Gr2,gr3 కి పెంచినపుడే problem అవుతుందా
Gr 2 postpone kademo anipistundi,dsc exam counduct chesinatte ade date ki chstaremo,eandukante mahedar sir rtdnt unnadi aa lope cinduct cheyalani ee 2 r 3 days lo postpone web note rakapothe exam kachhithnga avuthadi anukunta...
Group 2 డిసెంబర్ లో పెడితే govt కె లాభం. కాండిడేట్స్ 8 lac మెంబెర్స్ వున్నారు పేపర్ వాల్యుయేషన్ జరిగి, రెస్పాండ్ sheet petti దానికి Final Key petti, GRL realise చేసి,సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి, final results ఇచ్చి పోస్టింగ్ వచ్చేసరికి next Yr జులై ఆగష్టు పక్క అవుతాది. అంటే next yr జనవరి నుంచి job క్యాలెండరు పెట్టి కొత్త నోటిఫికెషన్స్, కొత్త జాబ్స్ ఇస్తాo అన్నారు అది ఎన్నటికీ జరగదు. కాంగ్రెస్ govt గ్రూప్ 2 &3 ప్రాసెస్ ని స్లో చేసి next yr ఒక్క job కూడా ఇవ్వరు. అందుకే గ్రూప్ 2 postpone చేసుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్లు అవుతాది. ఇపుడు ఈ exam జరిగితే, డిసెంబర్ లి job calender petti next కొత్త నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇప్పుడు exam పాస్ కాకపోతే next నోటిఫికేషన్ లో మళ్ళీ ఛాన్స్ ఉంటుంది.
Brother please December lo petetatu cheyandi exm please miku dandam 🙏🙏🙏🙏🙏🙏 avunu brother chala hard work chesthunru two times qualify in prelims now kale so sad
Just aspirants ni silent cheyadaniki kalisindu just chance undi antad aha mata tho silent aythar ani ilane sagadesi andarini silent chesi August 5 ,6 varak elane chesthar and velu cheyaru malla mosapoyam kalisi kuda ani artham aythadi 5,6 dates vache sariki inka exam postpone kudaradu antad just like Dsc appudu anni muskoni manam exam rayalsindhe group 2 congress mosam cheydamlo expert adhi next artham aythadi just aspirants ni silent cheyadanike edhi meeting anthe my opinion only
As per DPSP govt can any decision to protect ppls life and for social justice. ఒకరి కంటే ఎక్కువ మంది కి న్యాయం జరుగుతుంది అంటే govt ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. Govt ఎప్పుడైనా G.O విడుదల చేయొచ్చు స్టూడెంట్స్ అంద్దరికీ న్యాయం చేయొచ్చు గ్రూప్ 1 కి 1:50 ఇస్తాం అని నోటిఫికేషన్ లో ఇచ్చాము కదా అని ఇప్పుడు భట్టి గారు అన్నారు మేం ఏము అంటున్నాం అంటే G.O ని ఇవ్వండి... అవి ఇవ్వడినికే గవర్నర్ని state కి పెట్టేది. నాయకులు అంటే చదువుకోలేదు Govt లో అసలు లాయర్స్ లేరా అందరు గమ్మాగుతగా సచ్చిరా ఏందీ?!?! అని డౌట్. Group 1 mains కి Qualify ఐన Chala మంది GRP2 aspirants eppudu Grp 1 mains exam రాయము అంటున్నారు లాస్ట్ 2 times exam బాగా రాసిన వాళ్లు 16t June ఆ week లో వున్న సెంట్రల్ govt exams మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. Last 2 times exam రాసి mains కి select ఐన వాళ్లు ఇప్పుడు కాలేదు...Balmur వెంకట్, Riyaz వచ్చి కాంగ్రెస్ support తో case వేసి సీనియర్స్ బ్రతుకులని రోడుపాలు చేశారు. Grp1 officers అయ్యేటోలని అవలేగాలని చేశారు. ఎన్నో yrs కష్టం బూడిద పాలు అయింది... మా ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి. Assembly లో 1:100 list ఇస్తాం అన్న భట్టి మాట మరిచిండు. CM, మల్లిగాడు లాంటి నాయకులు మా ఉసురు పోసుకొని పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి. *నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు* ***మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి***
Vammo inka exam as per schedule pettestey inkem cheyyali ..nd postulu penchakunda postpone vaddu. Web note kuda ivvatleruu. Inka same dates ki rayalesindhey exam .govt kotta drama adtundhi.dsc valaki kuda dsc postpone? Ani same dates pettisindhi
E government ni nammaddu antha drama chesi dsc vala group vari madya chichu pettaru bro aena group valaki post pone avasaram lekunde post penchali epudu group valani kuda ninda munchutaru
t.me/+8_oBw_lo_jViMDc9 అందరూ మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
Grp 2 పోస్ట్లు 2000, grp 3 పోస్ట్లు 3000 వరకు పెంచి exam grp2 ని డిసెంబర్ లో pettali
Maya chesthundi e government anthe group 2 postpone assalu cheyadu chudandi
Group 2 group 3 పోస్టులు పెంచాలి. Exam డిసెంబర్ లొ పెట్టాలి
గ్రూప్ 2 లో పోస్టులు పెంచాలి డిసెంబర్ నెలలో పరీక్ష పెట్టాలి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మోసం చేస్తున్నారు బ్రో పెచుమనండి
Group2 exam DECEMBER lo conduct cheyalani request chesthunamu Sir plz
Aspirants webnote occhenthavaraku we have to fight, blindly govt ni assal nammakudadu
Grp2 December lo pettali
1:100 cheyyali,group2 ,3 postlu penchi ,December lo exam conducte cheyyali
1:100 ఇవ్వాలి
Group 2 3 posts pechali group 2 post pone cheyali please 🙏🙏🙏
Group I 1:100 ivvali
# postpone group 2
1:100 cheyyali group 1
Group1 1:100
Your folded shirt says bro ,you are geniune student leader
Impossible to postpone already
Gr2 gr3 postulu penchali exam dec lo petali
Exam postponed avvadu inka webnote ivvaledu
Tgpsc Mahender
dec31 ki ... రిటైర్మెంట్
Kabati post pone cheyadanta ...
GROUP-2 AND GROUP-3 EXAMS DECEMBER LO PETTALI
5 mins lo cheppe mater ni nduku 22 mins prolong chesi cheparo artham kavatle 😂😂😂😂😂😂
Anna edhi anta ayye pani kadhu oka group create cheyi monnatilaga suprise ga plan chesela cheddam please late cheyaku anna govt ki doubt rakunda chesela cheddam oka group create cheyi Dani gurinchi oka video cheyi
Group 2 ని డిసెంబర్ లో పెట్టాలి pl 🙏🏻
By mistake lo ponnam prabhakar reddy ani cheppanu understand me
Tappuledu le anna .antha reddy rajyamekada.anna
Group 1 merit list 1 💯 evvali
Brother Group-2 Postpone cheyakapote, e sari 50+ k mandi tho TSPSC muttadi cheddam.Nenu ready, e sari students andarini organise cheddam anni universities, Coaching centres & study halls prathidi.
Group 2 postulu penchali nov or Dec lo exam pettali
Ninnu entha mandi aduguthaallura postpone gurinchi eddi vedava sencere ga saduvukunetollani disturb chesthunnav group 2 6 lakhs apply chesaru andulo 1 percent kuda mi venaka leru
ఎందుకు వాయిదా ఇంకెంత కాలం exam మీరు ఎంత కాలమైనా రాయరు
Indhirapark daggara pettandi 10,000 nirudhyogulatho memu district nundi kuda vastham
Hope for the good news, Thank you bro❤
Gr 2 dec lo pettali exams
Webnote isthe nammakam untundi 😮
Group23 postlu penchali Dec lo exams pettali Anna
Group 2 postpone cheyali post lu penchi December lo exam pettali please
Group 2 post pone cheyali
December lo pettali
బ్రో అంత దూరం ఎందుకు ఈ govt December లో స్టాఫ్ నర్సింగ్ ఎగ్జామ్ అయి రిజల్ట్ టైంలో 1700 పోస్టులు పెంచినపుడు ఎమ్ సమస్య రాలేదు,డీఎస్సీ లో పెంచ్చినపుడు రాలేదు, gr1 లో పెంచినప్పుడు రాలేదు,... Gr2,gr3 కి పెంచినపుడే problem అవుతుందా
Gr 2 postpone kademo anipistundi,dsc exam counduct chesinatte ade date ki chstaremo,eandukante mahedar sir rtdnt unnadi aa lope cinduct cheyalani ee 2 r 3 days lo postpone web note rakapothe exam kachhithnga avuthadi anukunta...
ఏడు నెలల కింద వీళ్ళని ఎవ్వడు దేకలేదు.. ఇప్పుడు అధికార మదం చూపిస్తున్నారు.. పోతారురా నాశనం అవుతారు...
Apply chesukoni vallaki malli chance isthara group's ki apply chesukodaniki
ప్రతి జిల్లా నుండి అందరం కదలండి.
మరో యుద్ధానికి సిద్ధం కండి మిత్రులారా ఇంకా వెయిట్ చేయడానికి సమయం లేదు రేపు సాయంత్రం అని ఏర్పాటు చేసుకోండి.. ప్రభుత్వం మన చవు కోరుకుంతుంది.
Es kodulu cheptaru cheyyaru
Economy lo budget change avtadi.... ippudu prepare avvatam kastam
Group 2 డిసెంబర్ లో పెడితే govt కె లాభం. కాండిడేట్స్ 8 lac మెంబెర్స్ వున్నారు పేపర్ వాల్యుయేషన్ జరిగి, రెస్పాండ్ sheet petti దానికి Final Key petti, GRL realise చేసి,సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి, final results ఇచ్చి పోస్టింగ్ వచ్చేసరికి next Yr జులై ఆగష్టు పక్క అవుతాది.
అంటే next yr జనవరి నుంచి job క్యాలెండరు పెట్టి కొత్త నోటిఫికెషన్స్, కొత్త జాబ్స్ ఇస్తాo అన్నారు అది ఎన్నటికీ జరగదు.
కాంగ్రెస్ govt గ్రూప్ 2 &3 ప్రాసెస్ ని స్లో చేసి next yr ఒక్క job కూడా ఇవ్వరు.
అందుకే గ్రూప్ 2 postpone చేసుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్లు అవుతాది.
ఇపుడు ఈ exam జరిగితే, డిసెంబర్ లి job calender petti next కొత్త నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇప్పుడు exam పాస్ కాకపోతే next నోటిఫికేషన్ లో మళ్ళీ ఛాన్స్ ఉంటుంది.
Dec lo job calender istgarani guarantee enti
Group 2 post lu penche december lo exam pettali group 1 mains ke time ivvali
Ivvanni kadhi asaku postpond undha ledha annadhi cheppali press note ivvali
Brother please December lo petetatu cheyandi exm please miku dandam 🙏🙏🙏🙏🙏🙏 avunu brother chala hard work chesthunru two times qualify in prelims now kale so sad
Nijam andi BC vallaki asal post le levu group 2 lo, postponed with post lu increase ayithe chala help avuthadi
Group 2 ni December lo pettali
Anna group2 postlu penchi exm dec lo pettali apdu groups valu hpy ga groups exm rastharu bro
Dsc vallanu mosam chesinattuga group 2 kuda alane chestharu మిత్రమా జాగ్రత్
Kacchitanga repu web note vaste bagundu group 1 chadavalna group 2 chadvalna artam avvadam ledu
Same bro..
Ee alochana tho ne 15days mingindi bro 😢😢😢
Just aspirants ni silent cheyadaniki kalisindu just chance undi antad aha mata tho silent aythar ani ilane sagadesi andarini silent chesi August 5 ,6 varak elane chesthar and velu cheyaru malla mosapoyam kalisi kuda ani artham aythadi 5,6 dates vache sariki inka exam postpone kudaradu antad just like Dsc appudu anni muskoni manam exam rayalsindhe group 2 congress mosam cheydamlo expert adhi next artham aythadi just aspirants ni silent cheyadanike edhi meeting anthe my opinion only
GROUP-2 AND GROUP-3 POSTS PENCHALI DECEMBER LO EXAMS PETTALI
50 000 mandi tho nirodyoga march pedamu
Group 1 1:100🙏
1st grp2 postpone kavali
As per DPSP govt can any decision to protect ppls life and for social justice.
ఒకరి కంటే ఎక్కువ మంది కి న్యాయం జరుగుతుంది అంటే govt ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు.
Govt ఎప్పుడైనా G.O విడుదల చేయొచ్చు స్టూడెంట్స్ అంద్దరికీ న్యాయం చేయొచ్చు
గ్రూప్ 1 కి 1:50 ఇస్తాం అని నోటిఫికేషన్ లో ఇచ్చాము కదా అని ఇప్పుడు భట్టి గారు అన్నారు
మేం ఏము అంటున్నాం అంటే G.O ని ఇవ్వండి... అవి ఇవ్వడినికే గవర్నర్ని state కి పెట్టేది.
నాయకులు అంటే చదువుకోలేదు
Govt లో అసలు లాయర్స్ లేరా అందరు గమ్మాగుతగా సచ్చిరా ఏందీ?!?! అని డౌట్.
Group 1 mains కి Qualify ఐన Chala మంది GRP2 aspirants eppudu Grp 1 mains exam రాయము అంటున్నారు
లాస్ట్ 2 times exam బాగా రాసిన వాళ్లు 16t June ఆ week లో వున్న సెంట్రల్ govt exams మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు మధ్యలో ఈ grp 1 రాయలేక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు.
Last 2 times exam రాసి mains కి select ఐన వాళ్లు ఇప్పుడు కాలేదు...Balmur వెంకట్, Riyaz వచ్చి కాంగ్రెస్ support తో case వేసి సీనియర్స్ బ్రతుకులని రోడుపాలు చేశారు.
Grp1 officers అయ్యేటోలని అవలేగాలని చేశారు.
ఎన్నో yrs కష్టం బూడిద పాలు అయింది... మా ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి.
Assembly లో 1:100 list ఇస్తాం అన్న భట్టి మాట మరిచిండు. CM, మల్లిగాడు లాంటి నాయకులు మా ఉసురు పోసుకొని పుట్టగతుల లేకుండా నాశనం అయిపోవాలి.
*నిండు Assembly లో 1:100 list ఇస్తాం అన్న Congress మాట తప్పిండ్రు*
***మా group 1 Aspirents ఉసురు తగిలి మీ Congres leaders 𝗹𝗮 family మొత్తం సర్వనాశనం అయిపోవాలి***
Nenu kuda preparation dailamalonvuna Anna December petali
Eroju group 2 postpone web note rakapothe am chedam anna
Group 2 lo kuda hallticket issue cheste group 2 aspirants kuda download chesukuntaru appudu aspirants download chesukunnaru exam conduct chestamu antaru akkada unnadi tgpsc chairman mahender reddy gaaru anta easy kadu webnote ledu ante andaram gone... Congress party ni nammala vaddha annadi deenito proove avuddhi...
Prabhakar Reddy kadu
Grt bro....meeru
Group 2 postpone
Group 2and3 posts pachali December eaxmas patali anna
Jeevitham lo congress ki vote veyyamu ma vallatho kuda vepinchanu
Anna,,,mem kuda aduguthunnam,,, postpone vadhu ani....eppativaraku 4 times postpone aendi......enkenni rojulu kavali chadavadaniki....
Anna group 2 postpone chesthe bagutundi
1:100 group l lo
1:100
Anna manam election's lo potichesthe mana tharupuns prathinidhulu untaru anna edi varast government
Group 1 1:100 anna
Congress ni nammi mosapoyamu
ఖచ్చితంగా పోస్టులు పెంచాలి..
పోస్టులు పెంచకుంటే ఇక వాయిదా ఎందుకు...
దయచేసి పోస్టులు పెంచాలి....
లేకుంటే మరో ఉద్యమం తప్పదు 🔥🔥🔥
Are group vale otu vesara 🌺Mari DSC student mosapovali kada
Postlu penchi postpone cheyyali.. December lo exam pettali 🔥💯
Anna tq❤ anna mi voice kuda vastaledu uke strikes n ekkuva orladam valla
Nirudyogulanu veru chesi government gelichindi edi nirudyogulaki arthamaitha ledu asal anni demands nera vere varaku udyamanni konasagiste bagundu
Arey miru posts penchali ante next time raskondi antaru
Minimum commonsense ledu
1 st postpone aythe tarvata posts gurinchi adgochu
Vammo inka exam as per schedule pettestey inkem cheyyali ..nd postulu penchakunda postpone vaddu. Web note kuda ivvatleruu. Inka same dates ki rayalesindhey exam .govt kotta drama adtundhi.dsc valaki kuda dsc postpone? Ani same dates pettisindhi
Saanukoolam ane mata use cheyakunda matladalera bro meeraina, politicians aena
Job calendar gurinchi discussion andhuku voddu bro .kavalsidhe job calendar
S
Haa job calendar kavali,posts penchi jobs penchali,
E government ni nammaddu antha drama chesi dsc vala group vari madya chichu pettaru bro aena group valaki post pone avasaram lekunde post penchali epudu group valani kuda ninda munchutaru
Dsc exam start ayyaka group 2 postpone chestharu govt plan lo vundhi
Anna 👏👏🙏🙏
Waste govt
Group 2 Dec lo kadhu bro January lo pettali lekapothe malli Group 1 mains rase vallu kuda godava cgestharu😅
Inthaki ponnam prabhakar emannadu clear ga cheppu bro
Great sir
Repu evng varaku web note rakuntae 1lakh tho .. million March
మిలియన్ మార్చ్ అంటే ఏం అని అర్థం బ్రదర్
Vella moham me valla em kadu
@@Nenupaduthaa😂😂😂😂
@@NenupaduthaaSagaraharam chestademo
Nuv million march cheskunta kusoo, sakkga chadukunnavadu job kottukuntu potaru... Hussain sagar daggara chestava million march, dukurri ra andulo sakkaga.... Dairyam ante 20 days unna kani kusoni sadvali ra. Manam vidyartulam sadvadame mana ayudam.. Nuv job kottinanka emanna chesko... Inkenni rojulu thallidandrula chamata tho bathukudam.... Thado pedo pen tho telchkundam.... Group 4 1:3 lo leni vadini follow avkunta kurchundama? Group 1 lo 1:50 leni vadini follow avdama? Indukaara manam sadvedi... Vaniki saduv raka vadu leader avtadu... Manam vanni follow ayi bichagallam avtam
Tq Anna my support you groups presentation
Jab calendar vacchesariki 4years paduthundi
Bochu kuda post pone cheyaru vallu
G2 lo asal category wise chusthe bc sc vallaki post le lev
Postpone vaddu
Group posts penchakunda post pone vadde vaddu 🙏🔥🔥🙏🔥🔥
Arey nayana nuvvu em matladutunnavo neeku ina clarity unda
Pani lenivalle postpone adugutunnaru
Sakkga chaduvko nv fist