How To Divide Current Bill || One Energy Meter & Three Houses

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ส.ค. 2022
  • How To Divide Current Bill || One Energy Meter & Three Houses
    #currentbill #electrical #telugu
    Current bill
    electricity bill
    power bill
    how to divide current bill in telugu
    how to divide current bill for one meter and three houses in telugu
    multifunction meter
    mfm
    multifunction meter telugu
    Energy meter telugu
    mcb
    db
    distribution board
    db box
    current box in telugu
    switch box telugu

ความคิดเห็น • 61

  • @smartelectricaldesign2207
    @smartelectricaldesign2207  ปีที่แล้ว +3

    గమనిక:
    1.ఈ వీడియో పొడిగింపు గృహాలతో కూడిన కంబైన్డ్ మీటర్ (ఒక మీటర్)ని ఉపయోగించడం వల్ల బాధపడే వారి కోసం మాత్రమే. ఇది ఉత్తమ పరిష్కారం.
    2. ప్రతి ఇంటి కి డిపార్ట్‌మెంట్ మీటర్ ని వాడండి,
    పొడిగించిన ఇళ్ళు కి కుడా డిపార్ట్‌మెంట్ మీటర్ నే వాడండి. ఎవరైతే డిపార్ట్‌మెంట్ మీటర్ నీ పొందలేక పోతారో అప్పుడు ఒక మీటర్ నుండి పొడిగించిన ఇళ్ళు కి కూడా ఇదే మీటర్ నుండి తీసుకుంటారో అలా తీసుకున్న తర్వాత బిల్లు డివైడ్ చేసుకునే సమయంలో సమస్యలు ఎదుర్కొంటారు అలాంటివారికోసం ఇది ఒక మాచి వీడియో అవుతుంది.
    Note:
    1.This Video only for who are suffering from Using Combined meter(One Meter) with extension Houses. This is the best solution.
    2. We are recommending to take separate department meter for each house (extended houses also) if you are not getting energy meter from department for each house and facing problem with divide the electricity bill then you can check ot the video.

  • @m.harshareddy7676
    @m.harshareddy7676 24 วันที่ผ่านมา

    Super bro
    Chala baga explain chesaru bro

  • @srinupspk8678
    @srinupspk8678 ปีที่แล้ว +3

    చక్కగా వివరించారు థాంక్యూ

  • @pathininchisrinu1733
    @pathininchisrinu1733 ปีที่แล้ว +5

    మంచి ఇన్ఫర్మేషన్ కానీ
    మల్టీ ఫంక్షన్ మీటర్లు 2 తీసుకుంటే సరిపోతుంది,
    ఆ రెండు మీటర్ల యూనిట్లు టోటల్ చేస్తే మూడోది తెలిసిపోతుంది

  • @styleZETTE
    @styleZETTE ปีที่แล้ว +1

    Excellent ga Vivarincharu brother👍

  • @vinodmutyala4962
    @vinodmutyala4962 ปีที่แล้ว +1

    Nice video sir ..expecting more videos like this

  • @mupparthirupasri8924
    @mupparthirupasri8924 หลายเดือนก่อน

    Sir.oka doubt please clear cheyyara..actual ga submeter lo memu use chese units telustay.current bill lo divide chesi amount calculate chestaru ma owner.one month memu lemu.main off chesi ooru vachanu.kani pakkana portion vallu untaru kada. current bill vachindi. Memu main off chesi vachanu kada same unit alane undi. Kani owner maintenance bill 75 rs vesaru.power bill total ga 130 vasthe andulo 75 vesaaru.adi vallu vadina current kada. Main meter submeter ani rendu vidigaa unna vallaki marala maintenance ela vastundi? Main meter lo reading vachindi kada

  • @yellaraodeshaboina6390
    @yellaraodeshaboina6390 ปีที่แล้ว +4

    అన్న మాకు ఇలాంటి విషయాలు అర్థం అయ్యే విదంగా చెప్పినందుకు ధన్యవాదాలు....💐💐
    అన్న....స్లాబ్ లో కరెంట్ పైపులు వేస్తుంటారు కదా..అలా వేయడం వల్ల స్లాబ్ పగలడం గాని లేదా వర్షాకాలంలో నీటి చెమ్మ దిగడం వంటి సమస్యలు వస్తుంటాయి అంటుంటారు....ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవిషయం పై వీడియో చేయగలరు అన్న....అదేవిధంగా ఒక డబుల్ బెడ్రూం ఇంటికీ సింపుల్ గా మనకు ఉపయోగపడే విదంగా ఉండే కరెంట్ స్విచ్ బోర్డ్స్ గురించి కుడా చెప్పండి అన్న....ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఇండ్లు చూశాను అన్న.... మరి ఓవర్ గా కరెంట్ బోర్డ్స్ ఉన్నాయి....ఈ రెండు విషయాల మీద ఒక వీడియో చేయండి అన్న.....

  • @AnkuriMadhu-gv6rd
    @AnkuriMadhu-gv6rd ปีที่แล้ว

    Super bro clarity ga undhi video
    TQ 's bro

  • @venkatravi
    @venkatravi ปีที่แล้ว +2

    Ekkada slab change avvuthadhi kadha. Kondhamandhi thakkuva use chesthaari and konthamandhi yekkuva vadthaaru. So appudu andhariki same unit rate vesthey thakkuva vadini valla bill kuda yekkuva vasthadhi kadha compare to using individual meter. Then appudu solution enti

  • @santhumarthi7627
    @santhumarthi7627 ปีที่แล้ว +1

    Nice video sir

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 ปีที่แล้ว +1

    Editing chala baaga chesaru..me voice baagundi sir.

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వీడియో చూసినదుకు దాన్యవాదములు

  • @smnaik1990
    @smnaik1990 ปีที่แล้ว +1

    Good video

  • @narandrababu3581
    @narandrababu3581 ปีที่แล้ว +2

    1 house 100 units 3 ki 300 units ki slab change ayidi.

  • @rameshgurram9569
    @rameshgurram9569 6 หลายเดือนก่อน +1

    Tq bro ❤

  • @mollisrisrinumollisrinu1568
    @mollisrisrinumollisrinu1568 ปีที่แล้ว

    🙋

  • @srinivasvisarapu5860
    @srinivasvisarapu5860 ปีที่แล้ว

    What about dividing the bill when the slab rate of unit will change if any person uses overlimit units, then how to split the bill, coz if slab rate changes fr unit then it will be burden of paying extra amount unnecessarily,, for this situation whats the solution

  • @prasannakumar6434
    @prasannakumar6434 ปีที่แล้ว

    Sir smps gurinche cheppande and
    Home inverter power.. government power .... okee saare ela cutoff (db connection) cheyyalo cheppand emergency lo

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వీడియో చూసినందుకు ధన్యవాదములు , నేను వీడియో చేస్తాను.

  • @veerurider2546
    @veerurider2546 ปีที่แล้ว +2

    Unit charges different ga vuntai kadha bro. Ex-100 kwh ki ₹3 more than 100 ki ₹5 ani. Ilantapudu 1 house athanu 90 units 2 house anthanu 120units 3 house 150 units vadina kani 1 house athanu unit ki ₹5 rupees pay cheyalsi vosthundgi ga. Alantapudu samanam ga bil ela divide chestharu

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +2

      Thanks for watching the video, Good Observation bro.
      మీరు చెప్పింది నిజమే but nenu video లో అందరికి అర్థం అవడం కోసం ఒక ఉదాహరణగా అల ఒక రేట్ చెప్పా అంతే.
      ఈ వీడియో ఎలక్ట్రికల్ గురించి తెలిని వారి కోసం మేము చేసిన ఒక చిరు ప్రయత్నం.

    • @dineshdinnu8893
      @dineshdinnu8893 10 หลายเดือนก่อน

      Submeter petti calculate cheyochu

  • @pbkroy1432
    @pbkroy1432 ปีที่แล้ว

    100 units ki oka price above 100 units verey price vuntundi kada appudu yala

  • @rameshthirusiddharth5730
    @rameshthirusiddharth5730 ปีที่แล้ว

    Sir multifunction meter cost entha cost untundhi cheppagalaru

  • @adhikaripraveen7929
    @adhikaripraveen7929 ปีที่แล้ว

    Please make 3d..video on how much load will 1single phase house meter can be connected to how many .,rent .,house..

  • @thatikondasampath3966
    @thatikondasampath3966 ปีที่แล้ว

    Slab change avutundi kada

  • @dasarisharada4865
    @dasarisharada4865 2 หลายเดือนก่อน

    అన్నా నమస్కారం.మేము రెంటుకు వుంటున్న ఇంటిలో రెండు పోర్షన్ లకు ఒక మీటరు ఉంది. మీటరు నుండి ఐసోలేటర్ కు రెండు వైర్ లు వచ్చాయి.ఐసోలేటర్ నుండి నాలుగు వైర్ లు బయటకు వచ్చి రెండు మా పోర్షన్ లోకి రెండు పక్క పోర్షన్ లోకి వెళ్ళాయి. మాకు లో ఓల్టేజ్ వస్తోంది. వాళ్లకు మామూలుగానే వుంది. దయచేసి సమస్యకు పరిష్కారం చెప్పగలరు.🙏🙏🙏

  • @allukrishnamurthynaidu7486
    @allukrishnamurthynaidu7486 11 หลายเดือนก่อน

    Anna maaku same problem undhi,

  • @VilluriGanesh426
    @VilluriGanesh426 ปีที่แล้ว

    బ్యాడ్ సగిస్తియన్

  • @pagadalachandrashekar7816
    @pagadalachandrashekar7816 5 หลายเดือนก่อน +1

    Hi anna andulo " DB " full form enti?

  • @SKHKR
    @SKHKR ปีที่แล้ว +2

    Multi functional meter ekkada dhorukudhi bro

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      belowlink lo unna website ni check cheyandi dhinilo untayi
      www.elmeasure.com/products/smart-monitoring/multifunction-meter
      Thanks for watching the video

  • @jsnaidu3474
    @jsnaidu3474 ปีที่แล้ว

    ఈ మీటర్ ఎక్కడ దొరుకుతాయి చేపండి

  • @milkboykrishna4915
    @milkboykrishna4915 ปีที่แล้ว

    Extra charge, ED NET,SERVICE CHARGE EEVI LEVA MARI

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      ఈ వీడియో పొడిగింపు గృహాలతో కూడిన కంబైన్డ్ మీటర్ (ఒక మీటర్)ని ఉపయోగించడం వల్ల బాధపడే వారి కోసం మాత్రమే.
      డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చినపుడు ఆవిమొత్తం కలిపే కధ ఇస్తారు.
      వీడియో చూసినందుకు ధన్యవాదములు.

  • @mydhuraju1525
    @mydhuraju1525 ปีที่แล้ว

    Anna oka vela low walteg vaste yala ana

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నపుడు Stabilizer ని ఉపయోగించాలి

  • @kunchavenkatesh9171
    @kunchavenkatesh9171 ปีที่แล้ว

    Ser బిల్లు తీసిన రోజే వాళ్ళకి money superate చేయాలి కదా? Please tellme

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +1

      డిపార్ట్మెంట్ వాళ్ళు రీడింగ్ తీశాక, యూనిట్స్ వస్తాయి కధ, ఆ రీడింగ్ ప్రకారం ఎవరు ఎన్ని యూనిట్స్ వాదరో తెలుసుకోండి ఆ యూనిట్స్ కి, యూనిట్ కి ఎంత రేట్ ఉంటుందో తెలుసుకోని వాటిని multiply చేయి ఆ తరువాత ఒక్కొకరు ఎంత కట్టాలో అప్పుడే తెలిసిపోతుంది.
      వీడియో చూసినందుకు ధన్యవాదములు.

  • @neerajnizampatnam3033
    @neerajnizampatnam3033 ปีที่แล้ว +2

    కడవంత స్లాబు కొండంత అయి కూర్చుంటుంది గుండు పిన్ను అంతటి కరెంట్ బిల్లు గునుపమంతయి వస్తుంది. మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ... ఇది ఎవరికీ ఉపయోగపడలేదు ఏ పోర్షన్ కి ఆ పోర్షన్ కి సపరేటు డిపార్ట్మెంటల్ మీటర్ తీసుకోవడం బెటర్. ఓనర్ కి పడే ఖర్చు ఏదో ఒక్కసారే పడుతుంది. మీరు చెప్పిన ప్రకారం అయితే మిగతా ఇద్దరితో పాటు ఓనర్ కూడా ప్రతి నెల అధిక మొత్తంలో బిల్లు కట్టాల్సి వస్తుంది.

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +1

      మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఒక్క మీటర్ ఉన్నప్పుడే ఇలా చేయాలి అని చెబుతునా, సపరేట్ గా మీటర్ ఉంటె ఇలా ఎందుకు చేస్తారు.
      వేరె మీటర్ ఉంటె ఇంకా మల్టిపుల్ ఫంక్షన్ మీటర్
      తో పనేంటి . అలా మీటర్ లేనప్పుడు ఇలాంటి మల్టీఫంక్షన్ మీటర్లు ఉపయోగ పడతాయి అని చెబుతున్నాను
      ఇలాంటి సమస్య చాలమందికి ఎదురవుతుంది
      వీడియో చూసినందుకు దన్యవాదములు.

    • @neerajnizampatnam3033
      @neerajnizampatnam3033 ปีที่แล้ว

      @@smartelectricaldesign2207 మీరు చెప్పింది నిజమే... ఇలా ఒక్క మీటర్ నుండి ఇన్ని పోర్షన్లకి కనెక్షన్ ఇస్తే కరెంట్ బిల్ సమస్య ఎదురవుతుందని ఆ వైరింగ్ చేసే అక్కడి ఎలక్ట్రిషన్ లు ఆ ఇంటి ఓనర్ కి అర్థమయ్యే విధంగా చెప్పాలి.. లేకపోతే ప్రతినెల బిల్లు తడిచి మోపెడు అవుతుంది. పరిస్థితి ఒక్కసారిగా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది.

    • @ysambasivarao3579
      @ysambasivarao3579 ปีที่แล้ว

      కరెక్ట్, మా ఇంటి సమీపంలో ఒక ఇంటిలో 2 కుటుంబాలు అద్దెకు వున్నారు. ఒకరు 425 యూనిట్లు కాలుస్తారు, 2వ వారు మినిమం కాలుస్తారు. మొదటి వారికి యూనిట్ రేట్ 7 రు.లు, 2వ వారికి 1.45 పడుతుంది. ఎలా కట్టాలి బిల్లు. ఈయన చెప్పింది సమంజసంగా లేదు.

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว

      Thanks for ur great understanding and ur response on the video

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 ปีที่แล้ว

    ఏడ్చినట్టే వుంది మీ వివరణ. ఒకరు మొదటి స్లాబ్ లోపే కరెంట్ కాలుస్తారు, 2 వ వారు జధిక స్లాబ్ల వరకుకాలుస్తారు, యజమాని 2 శ్లాబ్ల లోపు కాలుస్తారు, వేర్వేరు స్లాబ్ లకు వేర్వేరు చార్జెస్ వుంటాయి. యూనిట్ రేట్ నీ ఎలా లెక్కిస్తారు. మొదటి వారికి యూనిట్ ఛార్జ్ 1.45 మాత్రమే కదా

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +1

      Thanks for ur great understanding and ur response on the video

    • @thirumalareddy8889
      @thirumalareddy8889 ปีที่แล้ว +1

      Rent house lo unna vallu picholu kadhu. Bill katte prathi okkadu koncham alochana chesthadu

  • @kasuladileepkumar9106
    @kasuladileepkumar9106 ปีที่แล้ว

    Nowadays There is Slab system that increases the bill dynamically So it was not a perfect solution Ultimately we will loose hard earned money

  • @chikki28
    @chikki28 ปีที่แล้ว

    చాలా పిచ్చి పని స్లాబ్ పెరుగుతుంది ,3 multimeters కి పెట్టే డబ్బులతో సెపరేట్ కనెక్షన్ తీసుకోవచ్చు

    • @smartelectricaldesign2207
      @smartelectricaldesign2207  ปีที่แล้ว +1

      ఈ వీడియో పొడిగింపు గృహాలతో కూడిన కంబైన్డ్ మీటర్ (ఒక మీటర్)ని ఉపయోగించడం వల్ల బాధపడే వారి కోసం మాత్రమే. ఇది ఉత్తమ పరిష్కారం.
      డిపార్ట్మెంట్ మీటర్ని తీసుకోకుండా ఇలా చేయండి అని చెప్పడం లేదు.
      డిపార్ట్మెంట్, మీటర్ ని ఇవ్వనపుడు already ఉన్న మీటర్ నుండే కనెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి సమయం లో ఇది ఒక మంచి ఉపాయం అవుతుంది అని చెబుతున్నాము.
      multimeters కాదు బ్రదర్ నేను చెప్పింది "Multifunction meters" గురుంచి.
      వీడియో చూసినందుకు ధన్యవాదములు.