యోచన మాటా పాట | ఆకలి పాట రాయించింది | yochana interview
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ప్రజా కళాకారుడు, రచయిత, గాయకుడు యోచన స్పెషల్ ఇంటర్వ్యూ పార్ట్ -1
.
ప్రముఖుల ఇంటర్వ్యూలు.. రాజకీయ విశ్లేషణలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు, విశేషాలు తెలిపే కథనాలు.
Title : యోచన మాటా పాట | ఆకలి పాట రాయించింది | yochana interview
#KranthiPost #క్రాంతిపోస్ట్ #yochana #yochanainterview #writeryochana #yochanasongs #krantipost
𝕴𝖓𝖉𝖎𝖕𝖊𝖓𝖉𝖊𝖓𝖙 𝖏𝖔𝖚𝖗𝖓𝖆𝖑𝖎𝖘𝖒
బీద ప్రజల ఆకలికేకల సమస్యల పరిష్కారం కై గొంతు ఎత్తిన ప్రజా కవి గాయకులలో ఒకరు 🌹యోచన్న❤️ అన్న
యోచన అన్నని ఈ సమాజానికి అద్భుతంగా పరిచయం చేసినా క్రాంతాన్నకు హృదయపూర్వక వందనాలు
బతికితే ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతకమన్నారు.
మీ పాట ఏడేడు తరాలకు స్ఫూర్తినిచ్చేలా బతుకుతుంది, బతికిస్తుంది, బతుకునిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు "యోచన" అన్న... 🙏
మీ పాటలకు, మాటలకు మంత్రముగ్దుడనైతినే అన్న... 🙏
క్రాంతి సార్ ఓ గొప్ప కళాకారుడుని ఇంటర్వ్యూ చేశారు మీకు దండాలు... ❤️🙏
Thank you
మంచి ఇంటర్వ్యూ అన్న..ప్రజాకళలు వర్దిల్లాలి
Inspiring interview. Great poets writings and histories must be preserved and spread to the public widely.
Thank you
మట్టిలో పుట్టిన మాణిక్యం మా యోచన ఆన్న
Yochana nee abuyudaya bvaniki neli lalsalam .uvakudivi chala samayam unnadi pedala bhathukula bagukosam patalu rai cultural organising lo aakali kekala aarthanadalu prabhuthwaniki vinipiyalli mee interview bagundi .By sreepal writter
కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో సాంగ్ bavuntadhi అన్న సాంగ్
❤❤❤
❤❤