Padimandilo Paata Paadina - పదిమందిలో పాట పాడినా - Ananda Nilayam - 1971

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 5

  • @SanthiSagar
    @SanthiSagar 2 ปีที่แล้ว +1

    కీ శే శ్రీ ఘంటసాల గారి పాటలను మహిళల చేత పాడించాలన్న మీ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తూ విజయవంతం గా ముందుకు సాగుతున్నందుకు మీకు, గాయనీమణులకు హృదయ పూర్వక స్వరాభినందనలు.
    శ్రీ ఘంటసాల గారే chalenge గా తీసుకుని పాడిన కొన్ని పాటలను మహిళా విదుషీమణుల గాత్రం లో వినే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.
    ఉదాహరణకు భైరవద్వీపం లోని ఒక పాటను గాయని శ్రీమతి కల్పన గారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఏమాత్రం తీసిపోకుండా అలవోకగా గానం చేశారు.
    అటువంటి మహిళా గాయనీమణులు మీ వేదిక ద్వారానే వెలుగులోకి వస్తారని ఆశిస్తున్నాను సార్.
    మీ ఈ ప్రయోగాత్మక " మహిళల నోట ఘంటసాల పాట " కార్యక్రమంను ముందు అంతగా ఇష్టపడలేదు. కానీ పాల్గొంటున్న గాయనీమణుల ప్రతిభ చూసిన తర్వాత నా అభిప్రాయమును మార్చుకుని మీకు క్షమాపణలు తెలియచేసుకొనుచున్నాను.
    మీ ఈ స్వర ప్రయాణం ఇలాగే విజయవంతం కావాలని హృదయ పూర్వకముగా కోరుకోనుచున్నాను.

    • @SeethaRamaiah
      @SeethaRamaiah  2 ปีที่แล้ว +1

      Thankyou for your best wishes.

  • @gtkrishnafilmmaking5820
    @gtkrishnafilmmaking5820 2 ปีที่แล้ว

    యు అర్ ఏ... గుడ్ మ్యూజిక్ కంపోజర్ సార్.. !

  • @SanthiSagar
    @SanthiSagar 2 ปีที่แล้ว +1

    Good evening Sitaramiah Sir.

  • @prrao1945
    @prrao1945 2 ปีที่แล้ว

    Same to same except voice....