Amazing Sir , highly appreciable your sincere efforts towards developing this nee breed . Great Job . God Bless You and you Hard Work . Stay Blessed Sir , planning to come to visit your farm , i hail from Kakinada, staying at Hyderabad. My name is Anuradha Vinod . Aum Shree Gav Mathrey Namaha . 🙏🙇♀️🙏
😳😳🤔🤔అంతా బాగానే ఉంది కాని 20 వేలు 30 వేలు అంటే చాలా ఎక్కువ కానీ చాలా దారుణంగా లక్షల్లో తినేస్తున్నారు ఇదే ఇంకా చాలా పెద్ద మోస౦ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే చాలా దారుణంగా ఉంది🙄🙄🤔🤔🤦🏻🤦🏻😳😳
3 లీటర్లు పాలు కూడా ఇవ్వవు.కానీ జత 10 లక్షలు. అలాని చెప్పి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పడం లేదు.ఒక బ్రీడ్ నీ కాపాడడం అంటే ఎవరు కొనలేని పరిస్థితి క్రియేట్ చెయ్యడం కాదు.
సర్ నమస్తే మీకృషి కి ధన్యవాదాలు 🎉 మీరు ఆలోచన బావితరాలకు ఆదర్శం..సృష్టి కి ప్రతిసృష్టి కి నాంది పలికి కలియుగ బ్రహ్మగా నాకు అనిపించింది నేను ఒక జిల్లా పరిషద్ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడిని చాలా సంతోషం నా చ్ఛిన్న తనంలో మాఇంట్లో 5 ఆవులు ఉండేవి వాటి సంరక్షణ కోసం ఎంత ఎండ వర్షం అయినా పచ్చ గడ్డికోసం తాతయ్య గారు 90 ఏళ్ల వయస్సులో చాలా కాశపడేవారు...పోషించలేక సంతలో అమ్మితే వారు వాటిని మాంసం కోసం వినియోగించు తారేమో అని మా చట్టాలకు ఇచ్చేసి బాగా చూస్తూ ఉండండి అని చెప్పేవారు ఇది నాచిన్నప్పటి 1970 నాటి జ్ఞాపకం... మాకు కూడ ఒక జత ఆవు ఎద్దు కావలెనుమీరు చేస్తున్న యజ్ఞంలో భాస్వాములవ్వాలని ఆకాంక్ష సెల్:9440564795
ప్రతీ ఒక్కరి అభిప్రాయానికి స్వాగతం చెప్పాలి. కానీ ఇక్కడ ఈ డాక్టర్ చేస్తున్నపని అమానుషం. ఎదిగి ఎదగని కొడిపిళ్ళలు, కుక్కలు, పిల్లులు పక్షులు.....జంతువులు, మొక్కలు... ఇలా ప్రతిదీ మర్రుగుజ్జు వల్ల ప్రమాదాలు అనేకం. దీన్ని ..NIN, CMS,UNAID... ఇలా చాలా సంస్థలు Rejected 🚯.. చేశాయి. చికెన్ ఎక్కువగా తీనే ఆడపిల్లకి periods problem వస్తోంది. Genetically Disorders నీ Face చేయాల్సి ఉంటుంది. కల్తీ గురించి,వదలడు సినిమా చూడండీ. పాలు అధికంగా రావడానికి కొన్ని companies ఎలా ఆవులని చంపుతున్నారు అనీ Brothers cinema చూడండీ. Genetically, viruses గా వచ్చే ఆవుల రోగాలు ఇప్పటికే గుజరాత్ లో లక్షల్లో ఆవులనీ చంపేశారు. ఈ డాక్టర్ ధి పరిశోధన కదా. పరివాంఛ, కోరిక, డబ్బు మీద యావ, ఎంత తెలివిగా నవగ్రహాల పేరు చెప్పీ మరీ అమ్మడానికి రాక్షస ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా అతని యెక్క Lisence,,Approved Atharity Resist with Signature, Central Govt Animal Atharity Lisence .... ఇవన్నీ చూసుకుని ఆ జీవాలని కొనుక్కోవడం మంచిది. వాటి maintanence అతను చెప్పినట్లు అంత easy కాదు. రాముడూ, కృష్ణుడు, నవగ్రహాలు, అమ్మవారి పేర్లు చెప్పి జనాలకి తైల మర్ధన చేస్తున్నాడు. అంత గోసేవ చేసేవాడు...సింహాచలం, గొగ్రభం, గుజరాత్, బీహార్, ఇలా చాలా చోట్ల అవులనీ చూసుకోలేక చంపుతున్నారు. అక్కడ వెళ్లి చేయచ్చు కదా ఇతని సేవా. డబ్బులు కావాలి అంతే. జనాలు ఊరుకున్నా లేటైన దేవుడూ మాత్రం ఊరుకోడు. .
ఒక చెట్టుని గానీ లేదా ఒక పశువును గానీ మరుగుజ్జు గా మార్చడం పాపం అని న అభిప్రాయం.మనుషులని ఎవరైనా వచ్చి మరుగుజ్జు లుగా మారిస్తే మనకు ఎలా ఉంటుంది.మరుగుజ్జు గా పుట్టిన వారు ఎంత భాద పడుతుంటారు.మన ఆనందం ఇంకా అవసరం కోసం వేరే జీవుల్ని ఇలా భాధపెట్టగుడదని న అభిప్రాయం.
అలాంటప్పుడు ఇంటిలో కుక్కలు పెంచడం మానేసి ఓక సారి పశువులు పెంచండి.. ఇప్పుడు మా ఇంటిలో పెంచుకుంటున్నాం...చాలా సంతోషం గా ఉంది... మీరు కొనండి సూపర్ గా ఉంటుంది
# Biggest disappointment sir, After watching this vedio and few more vedios of your work, got so exited that I drove from Visakhapatnam to visit your facility to get to know more on your work and thought could be part of your noble cause but, to our surprise, came to know that a) The costing of cows are not even in upper middle class reach b) The price of the cow varies based on the buyers like (unlike in other vedio where u have intimated the price in between 4 to 6 lac) c) Even if someone (a upper middle class person) still wishes to get one it is upto your discretion to sell it or not I thought that, if in case, couldn't afford to buy at this moment will be to able adopt one or more and share their maintenance expenses, but couldn't find such scenario after speaking to your care taker lastly, would like to appreciate your effort but also request you to acknowledge others effort also as no one would be so fool to come all the way to your facility without any interest in your cause
మీరు ఆవుల్ని కొనాల్సిన అవసరం లేదు. నిజంగా పెంచుకోవాలని అనుకుంటే ఆవులను ఇచ్చే గోశాలు ఉన్నాయి. పెంచడం చేతగాని వాళ్ళే సాకులు చెబుతారు. మీకు రోగాలను దూరం చేసే సాంప్రదాయం అవసరంలేదు, రోగాలను తెచ్చి పెట్టే ఫ్యాషన్ కావాలి ( కుక్కల్ని పెంచడం)
మన ఆనందం కోసం కోళ్ళను, మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని, కుందేళ్ళ ను, ఆ పిట్ట ఈ పిట్ట అని కోసుకు తింటున్నాం అది పాపం కాదా. ట్రేడిషనల్ పద్దతిలో ఒక్క ఎకరాలో పండే పంటను హై డెన్సిటీ అని పావు ఎకరంలో పండిస్తున్నారు, ఒక హెక్టార్లలో పెంచే చేపలను RAS పద్దతి లో 25 సెంట్ల లో పెంచుతున్నారు, సంవత్సరంలో పెట్టే గుడ్లను మందులిచ్చి 3 నెలల్లో పెట్టిస్తున్నారు, 4 నెలల్లో పెరిగే కోడిని మందులిచ్చి 2నెలల్లో పెంచి కోసుకు తింటున్నారు మన అలవాట్లుకు, మన అవసరాలకు అనుకూలంగా మార్చుకున్న ఇవన్ని పాపం కానప్పుడు మన సంప్రదాయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం పాపం ఎలా అవుతుంది. కుక్కల్ని పెంచడం మన సంప్రదాయం కాదు ఆవుల్ని పెంచడం మన సంప్రదాయం అని చెప్పెందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ గారి ప్రయత్నాన్ని మీరు గౌరవించపోయిన పర్వాలేదు గాని విమర్శించకండి.
Amazing Sir , highly appreciable your sincere efforts towards developing this nee breed . Great Job . God Bless You and you Hard Work . Stay Blessed Sir , planning to come to visit your farm , i hail from Kakinada, staying at Hyderabad. My name is Anuradha Vinod .
Aum Shree
Gav Mathrey Namaha .
🙏🙇♀️🙏
Wow.... wonderful wonderful.
Aa Bujji Bujji Aavulanu chustuntene manassuku Antho Aanamdanga,Aahladamga vundi.
Inka vatini penchukunna vallaki Aayusshu 100 years Guarantee ❤
Sir madi chirala bapatla jilla penchukotaniki free ga estara memu yadavula sir
😳😳🤔🤔అంతా బాగానే ఉంది కాని 20 వేలు 30 వేలు అంటే చాలా ఎక్కువ కానీ చాలా దారుణంగా లక్షల్లో తినేస్తున్నారు ఇదే ఇంకా చాలా పెద్ద మోస౦ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే చాలా దారుణంగా ఉంది🙄🙄🤔🤔🤦🏻🤦🏻😳😳
Meru chala great sir
I am waiting eagerly to see them at your farm .
Super. Ga. Matladaru..naku. ee..aavvullu..nacchendhee..Raju. garu..chalaa. bagunadee
I love 😘 cows
సూపర్ చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి
You are God sir ❤
super sir baga chesaru
డాక్టర్ కృష్ణం రాజు గారికి ఫోన్ నెంబర్ కావాలి
3 లీటర్లు పాలు కూడా ఇవ్వవు.కానీ జత 10 లక్షలు. అలాని చెప్పి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పడం లేదు.ఒక బ్రీడ్ నీ కాపాడడం అంటే ఎవరు కొనలేని పరిస్థితి క్రియేట్ చెయ్యడం కాదు.
సామాన్యులు కోనలేరు అండి ఎమి చెయ్యాలి అంది
❤
🙏 jaisrimnnarayana 🚩 excellent 😍👌👍👏👏👏👏💐
Great work ❤️ information
Hat's of u sir
సర్ నమస్తే మీకృషి కి ధన్యవాదాలు 🎉 మీరు ఆలోచన బావితరాలకు ఆదర్శం..సృష్టి కి ప్రతిసృష్టి కి నాంది పలికి కలియుగ బ్రహ్మగా నాకు అనిపించింది నేను ఒక జిల్లా పరిషద్ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడిని చాలా సంతోషం నా చ్ఛిన్న తనంలో మాఇంట్లో 5 ఆవులు ఉండేవి వాటి సంరక్షణ కోసం ఎంత ఎండ వర్షం అయినా పచ్చ గడ్డికోసం తాతయ్య గారు 90 ఏళ్ల వయస్సులో చాలా కాశపడేవారు...పోషించలేక సంతలో అమ్మితే వారు వాటిని మాంసం కోసం వినియోగించు తారేమో అని మా చట్టాలకు ఇచ్చేసి బాగా చూస్తూ ఉండండి అని చెప్పేవారు ఇది నాచిన్నప్పటి 1970 నాటి జ్ఞాపకం...
మాకు కూడ ఒక జత ఆవు ఎద్దు కావలెనుమీరు చేస్తున్న యజ్ఞంలో భాస్వాములవ్వాలని ఆకాంక్ష
సెల్:9440564795
మీ వాయిస్ రాఘవ ల ఉంది
Meru great sir, we all loves cows there are very cute❤
ప్రతీ ఒక్కరి అభిప్రాయానికి స్వాగతం చెప్పాలి.
కానీ ఇక్కడ ఈ డాక్టర్ చేస్తున్నపని అమానుషం.
ఎదిగి ఎదగని కొడిపిళ్ళలు, కుక్కలు, పిల్లులు పక్షులు.....జంతువులు, మొక్కలు... ఇలా ప్రతిదీ మర్రుగుజ్జు వల్ల ప్రమాదాలు అనేకం.
దీన్ని ..NIN, CMS,UNAID... ఇలా చాలా సంస్థలు Rejected 🚯.. చేశాయి.
చికెన్ ఎక్కువగా తీనే ఆడపిల్లకి periods problem వస్తోంది.
Genetically Disorders నీ Face చేయాల్సి ఉంటుంది.
కల్తీ గురించి,వదలడు సినిమా చూడండీ.
పాలు అధికంగా రావడానికి కొన్ని companies ఎలా ఆవులని చంపుతున్నారు అనీ Brothers cinema చూడండీ.
Genetically, viruses గా వచ్చే ఆవుల రోగాలు ఇప్పటికే గుజరాత్ లో లక్షల్లో ఆవులనీ చంపేశారు.
ఈ డాక్టర్ ధి పరిశోధన కదా. పరివాంఛ, కోరిక, డబ్బు మీద యావ, ఎంత తెలివిగా నవగ్రహాల పేరు చెప్పీ మరీ అమ్మడానికి రాక్షస ప్రయత్నం చేస్తున్నాడు.
ముందుగా అతని యెక్క Lisence,,Approved Atharity Resist with Signature, Central Govt Animal Atharity Lisence .... ఇవన్నీ చూసుకుని ఆ జీవాలని కొనుక్కోవడం మంచిది. వాటి maintanence అతను చెప్పినట్లు అంత easy కాదు.
రాముడూ, కృష్ణుడు, నవగ్రహాలు, అమ్మవారి పేర్లు చెప్పి జనాలకి తైల మర్ధన చేస్తున్నాడు.
అంత గోసేవ చేసేవాడు...సింహాచలం, గొగ్రభం, గుజరాత్, బీహార్, ఇలా చాలా చోట్ల అవులనీ చూసుకోలేక చంపుతున్నారు.
అక్కడ వెళ్లి చేయచ్చు కదా ఇతని సేవా.
డబ్బులు కావాలి అంతే. జనాలు ఊరుకున్నా లేటైన దేవుడూ మాత్రం ఊరుకోడు.
.
Good brother, well said..
Mee janma danyam sir
❤❤❤❤❤
All the best sir
Awesome collections 💜 🙏🙏🙏👍
Super
ఒక చెట్టుని గానీ లేదా ఒక పశువును గానీ మరుగుజ్జు గా మార్చడం పాపం అని న అభిప్రాయం.మనుషులని ఎవరైనా వచ్చి మరుగుజ్జు లుగా మారిస్తే మనకు ఎలా ఉంటుంది.మరుగుజ్జు గా పుట్టిన వారు ఎంత భాద పడుతుంటారు.మన ఆనందం ఇంకా అవసరం కోసం వేరే జీవుల్ని ఇలా భాధపెట్టగుడదని న అభిప్రాయం.
మీరు మంచిగా అలోచిననారు మీ లాగానే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి దీని వల్ల కలిగే భాధలు
Correct ga chepparu
అలాంటప్పుడు ఇంటిలో కుక్కలు పెంచడం మానేసి ఓక సారి పశువులు పెంచండి.. ఇప్పుడు మా ఇంటిలో పెంచుకుంటున్నాం...చాలా సంతోషం గా ఉంది... మీరు కొనండి సూపర్ గా ఉంటుంది
@@besthasivakumari4842 మీరు scientist
@@rrrrrr3866 పశువుల్ని పెంచచండి కానీ ఇలాంటి జెనిటికల్గా మనిషికి అనుగుణంగా మార్పు చేసుకున్నటువంటి కృత్రిమ పద్ధతిని మనం ఎంకరేజ్ చేయకూడదు
Sir media varu kuncham views likes subscribers kosam kakunda true knowledge kosam videos cheyandi sir 🙏🏻
సర్ వాటి ఖరీదు ఎంత ఉంటుంది . అమ్మకాలు ఉన్నాయా?
మనం కొనలేము స్వామి... జత (అడా+మగ) తీసుకోవాలని అంటున్నారు. రెండు కలిపి 10 లక్షలు
లక్షల్లో వుంటుంది.
@@ajeyavijayeendra8325 అంతనా....?? too much...??
@@madhum8626 కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి వాళ్లకు..
చాలా ఎక్కువ
Great
I am eagerly waiting to visit your goshala. Where is it? We are in Chennai.
Super bro
Rich people cows
E milk valla mana helth ki emaina effect avthunda
What's the use of decrease the size of the animal?
Cost cheppandi sir
Please prise cost
🥰🥰🥰🥰
Cost chepandi sir
# Biggest disappointment sir,
After watching this vedio and few more vedios of your work, got so exited that I drove from Visakhapatnam to visit your facility to get to know more on your work and thought could be part of your noble cause
but, to our surprise, came to know that
a) The costing of cows are not even in upper middle class reach
b) The price of the cow varies based on the buyers like (unlike in other vedio where u have intimated the price in between 4 to 6 lac)
c) Even if someone (a upper middle class person) still wishes to get one it is upto your discretion to sell it or not
I thought that, if in case, couldn't afford to buy at this moment will be to able adopt one or more and share their maintenance expenses, but couldn't find such scenario after speaking to your care taker
lastly, would like to appreciate your effort but also request you to acknowledge others effort also as no one would be so fool to come all the way to your facility without any interest in your cause
Maa Punganur little cow 🥰🥰🥰🥰
3lakhas starting price anta chala costly kada annaya
Sir , Naaku aavulante chala chala istam, meeru sahaja sidddanga undavalasina aavu size ni tagginchadam correct ye na ani doubt
Miniature cow entha rate untundandi
What is the cost of miniature?
Milk yenni istayi, yenni days istayi...
Amazing
.. Hats off drji
Jenalaki pichi lesinandha nature lo unnadi unnatlu unchaka edenti
Punganùr bread value entha
If i want to buy this Cow, How to contact you Raju garu?
11:14 Phone number
Rate cheppandi please
Male femel punganur yenta cost vuntundhi
సార్ ఆవు ఎంత కాస్ట్ ఉంటాది ప్లీజ్ చెప్పరా
How much rate sir
Price tell me sir , where small cows available
Price please
🙏 jaisrimnnarayana 🚩 how much cost 🌹
Sir how much cost plz
అడ్రస్ పెద్దండి అన్నా
Sir chalabagunnai enta bhara cheppagalara
Sir vati price enthano koncham cheppandi
Reru entha
We need to buy ..where we can buy… contact & price
మరుగుజ్జు మనుషులకు ఎప్పుడు విలువ వస్తుందో??
Price send
Rate
Where can I get mine
Mini cow cast
ఎక్కడ దొరుకుతాయి. ఎంత వుంటుంది
Vadu 4 లక్షలు చేసప్తున్నాడు పెద్ద బుసినెస్ బలిసినోళ్లు తీసుకోవాల్సిందే
cost
Cost entha sir?
ఒకటి 5 లక్షలు, రెండు జత తీసుకోవాలి..ఒక ఆడ, మగ తీసుకోవాలి అంటున్నాడు. 10 లక్షలు ఎవరు ఖర్చుపెడతారు? ధర చాలా ఎక్కువ
చాలా ఎక్కువ
Abbo ade 10 lks banklo pethe madle class vadu hayaga bathukochu
Just business dats it
Cost entha sir
5lakhs
Cost aentaa
Meru sell chestara
Cost antha andi
ఒక్కో అవు ఖరీదు 3లక్షల వరకు వుంటుంది బ్రదర్..
డాక్టర్ గారికి phon నెంబర్ ఇవండీ
Cost
సార్ మీ ఫోన్ నెంబరు మెసేజ్ పంపించండి
10000rd
Gee ma ki doramuthu da pleas reply
Kukka pillalu 5k cost nundi konukkovachu but cows konukkovali ante 5lac pettali
మీరు ఆవుల్ని కొనాల్సిన అవసరం లేదు. నిజంగా పెంచుకోవాలని అనుకుంటే ఆవులను ఇచ్చే గోశాలు ఉన్నాయి. పెంచడం చేతగాని వాళ్ళే సాకులు చెబుతారు. మీకు రోగాలను దూరం చేసే సాంప్రదాయం అవసరంలేదు, రోగాలను తెచ్చి పెట్టే ఫ్యాషన్ కావాలి ( కుక్కల్ని పెంచడం)
Draft cow kadu sir dwarf cow
Intlo penchukovadam yentra pichi lesindha andhariki
Cost aent sar
కాస్ట్?
Punganur cows
Costcheppande
Maragujjuni cheyadam paapam ghoram
మన ఆనందం కోసం కోళ్ళను, మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని, కుందేళ్ళ ను, ఆ పిట్ట ఈ పిట్ట అని కోసుకు తింటున్నాం అది పాపం కాదా. ట్రేడిషనల్ పద్దతిలో ఒక్క ఎకరాలో పండే పంటను హై డెన్సిటీ అని పావు ఎకరంలో పండిస్తున్నారు, ఒక హెక్టార్లలో పెంచే చేపలను RAS పద్దతి లో 25 సెంట్ల లో పెంచుతున్నారు, సంవత్సరంలో పెట్టే గుడ్లను మందులిచ్చి 3 నెలల్లో పెట్టిస్తున్నారు, 4 నెలల్లో పెరిగే కోడిని మందులిచ్చి 2నెలల్లో పెంచి కోసుకు తింటున్నారు మన అలవాట్లుకు, మన అవసరాలకు అనుకూలంగా మార్చుకున్న ఇవన్ని పాపం కానప్పుడు మన సంప్రదాయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం పాపం ఎలా అవుతుంది. కుక్కల్ని పెంచడం మన సంప్రదాయం కాదు ఆవుల్ని పెంచడం మన సంప్రదాయం అని చెప్పెందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ గారి ప్రయత్నాన్ని మీరు గౌరవించపోయిన పర్వాలేదు గాని విమర్శించకండి.
sir cost
500000 ఒక ఆవు
వీటి సెవన్ అందుబాటులోకి తెచ్చి జాతిని గవర్నమెంట్ చేయవచ్చు కదా
Brother Kohinoor diamond unda government dagara
Cost antha
Prise plese
వాడు fack డాక్టర్ ..వాడిది bisness మాత్రమే...ఇట్స్ tru
ఫేక్ అని కామెంట్స్ కాదు ప్రూవ్ చెయ్యండి ఆంటీ....
@@Sree4266 యూట్యూబ్లో nadipathi హాస్పిటల్ ani search chey..im loss my money because is fack..ayana gari బాధితులు chala mandi ఉన్నారు..its tru
3lakhs
Avi dudalu
pH no evagalaru
Hi sir can I get semen for punganur. normal punganur semen
Waste dr very commercial felloe
Contact number please
Dr number please
pH no
Krishna garu mi contact number kavali
Krishna sir me phone number chapadhi sir