Madhavi Latha React on Kolkata Doctor Case | Advocate Raveendranadh | Mamata Banerjee | SumanTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 6

  • @rajeswarisagi3561
    @rajeswarisagi3561 หลายเดือนก่อน

    U three people are doing best mam

  • @MadhavJK
    @MadhavJK หลายเดือนก่อน +1

    ఎవరి విధులు వారు నీతి, నిజాయితి, నిబద్ధతలతో సక్రమంగా నిర్వర్తిస్తే దేశంలో ఈ అరాచకాలు జరగవు. మన దేశంలో అలా జరగటం లేదు. అంతా స్వార్థం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం.
    క్రమశిక్షణ మొదట పైస్థాయిలో అధికారంలో ఉన్న వారి నుంచి మొదలు కావాలి. తర్వాత మిగిలిన సమాజం వారిని ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తారు.
    ఉదాహరణకు మన ప్రధానినే తీసుకోండి. ఆయన అన్ని అధికారాలతో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా గతంలో మహిళల పట్ల అరాచకాలు జరిగితే అస్సలు ఏమీ పట్టించుకోకుండా చూసీ చూడనట్టు నటించాడు.
    మణిపూర్లో మహిళలను నగ్నంగా చేసి బహిరంగంగా ఊరేగించి సామూహిక మానభంగం చేసి, ప్రశ్నించిన వారి బంధువులను హత్య చేస్తే ఆయన (మోదీ) పట్టించుకోలేదు.
    తన మొనత్రివర్గంలోని ఓ త్రాష్టుడు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రెజ్లర్లంతా నెలల తరబడి నిరసన ప్రదర్శనలు చేసి, చివరికి తమ పథకాలన్నీ గంగానదిలో వదిలేస్తామని సిద్ధపడినా మన ప్రధాని ఏ మాత్రం పట్టించుకోలేదు.
    హథ్రాస్ లో మైనర్ దళిత బాలికను వెన్నుపూస విరిగి పోయేటట్టు పొలాల్లో పొదల మాటున సామూహిక మానభంగం చేసి, ఆమె మరణానికి కారమైన కేసులో మన ప్రధాని మౌనముద్ర దాల్చారు.
    బిల్కిస్ బానో సామూహిక మానభంగం, ఆమె బంధువుల హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన దుర్మార్గులను, సత్త్ప్రవర్తన కలిగిన సద్ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వారని చెప్పి, సాక్షాత్తు తన పార్టీ ప్ఱబుత్వమే జైలు మ్యాన్యువల్ నిబంధనలు మార్చి స్వాతంత్య దివృనోత్సవం రోజు విడుదల చేసి, వారిని వేదికపై పూలమాలతో సత్కరిస్తే మన ప్రధాని మారు మాట్లాడలేదు.
    ఇలా గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై ఇంతటి ఘోరమైన అరాచకాలు జరిగితే, తన రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బ తింటాయోనని చూసీ చూడనట్టు పట్టించుకోకుండా వియవహరించాడు మన ప్రధాని, ఆయన బీజేపీ పార్టీ పరివారం.
    కానీ ఈ రోజు ఒక బీజేపీయేతర పార్టీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరాన్ని మాత్రమే ఖండిస్తూ గురువింద తన ముడ్డి నలుపు ఎఱుగదన్న చందాన నీతులు చెబుతున్నారు వీరు. ఒక్క బెంగాల్ మహిళా డాక్టరు విషయంలోనే కాదు, దేశంలోని అందరు మహిళల విషయంలో జరిగిన దాష్టీకాల గురించి కూడా మనం అదే తీవ్రతతో గళమెత్తాలి.

  • @rambabuboina9505
    @rambabuboina9505 หลายเดือนก่อน

    this is india

  • @padmadholi491
    @padmadholi491 หลายเดือนก่อน +1

    Well said Maam...women ki rapidos evvali ana thought process chala bagundhi. Thanks to Mr. Nag and Mr. Raveendra Sir🙏🙏🙏🙏🙏

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 หลายเดือนก่อน

    అరేయ్ ఏంటిది ఆ వెనుక బిజేపి బ్యానర్,మోడీ జీ గారి చిత్రపటం ఇవన్నీ ఎందుకు ఇదేమన్నా BJP కీ సంబంధించిన వీడియోనా

    • @MadhavJK
      @MadhavJK หลายเดือนก่อน

      ఈ చానెల్ బీజేపీకి బాకా కొడుతుందని దాని అర్థం భాయ్! 😅