దరిద్రం ఏంటంటే మొన్నటి దాకా ఈమె మాట్లాడే భాష పూర్తిగా ఆంధ్ర గా ఉండే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈమె మాట్లాడే భాష తెలంగాణలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది B.j.p తెలంగాణలో అలాగే ఇంకా ప్రధాన పార్టీలలో మూలం తెలంగాణ అభ్యర్థులు లేనట్టు ఆంధ్రుల ఎనకాలనే పడుతున్నరు ఇగ ఈ దరిద్రం పోయేటట్లు లేదు ........ M.P టికెట్ ఇస్తే పోటీ చెయ్యండి తెలంగాణలో పర్వాలేదు కానీ తెలంగాణ యాసను తెలంగాణ ప్రజల గౌరవాన్ని పాడు చెయ్యకండి 1200 మంది తెలంగాణ పోరాట ఆత్మబలిదానాలు అగౌరవ పరచకండి ,మీరు మీ భాషలోనే మాట్లాడి పోటీ చెయ్యండి ఓట్లు పడతాయేమో........దండం తల్లి
ఆంధ్ర మాట్లాడే ఈవిడ తెలంగాణ మాట్లాడుతుంది అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే అని తన క్యారెక్టర్ గురించి ఆవిడ చెప్పకనే చెబుతున్నారు అర్థం చేసుకోవడం ప్రజలకు తెలివితేటలు ఉండాలి ఎలా మాట్లాడినా ఏ బట్టలు వేసుకున్న ఎలా ప్రవర్తించినా ఎవ్వరికీ అవసరం లేదు కాకపోతే ఆవిడ ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నారు ఇది అస్సలు నచ్చడం లేదు
Andhra guda india lone unnadi kani prathi pranthaniki oka history untadi prathi bhashaku oka nudikaram i mean slang untadi danni padu cheyyalsina avasaram ledu ameku vachina telugu matladina andariki arthamaithadi kothaga edo basha matlade pani ledu@@vedavegworld
నైటీ వేసుకుంటే ఏం తప్పు ఒళ్లంతా కప్పబడి ఉంటుంది దాంట్లో ఏం తప్పు ఉంది. ఇంక చీర కట్టుకుని పని చేస్తే ఒక్కసారి ఒక్కోసారి నడుమన్న కానొస్తది. మల్ల నైటీలో ఏం తప్పు ఉంది. ఏ ఊకో అమ్మ సెప్పినవ్ సాలు తీ....
KCR Hindu revanth Reddy Hindu hai vallaki vote Indigo hey money chappal BJP party Balu Hindu sentiment Dhoni Telangana Hyderabad national cheyalani BJP party Delhi se only Hindu Muslim Priti gali Lo prati basti lok Garhwal Mana pillala feature purchase quality Hindu brothers aalochana Chandi
@@saikrishnavasanthapuram4855 నేను ప్యాంట్లు వేసుకుంటా, చొక్కాలు వేసుకుంటా, షార్ట్స్ వేసుకుంటా. ఆమె ప్యాంటు, చొక్కా ధరించి ఉన్న ఫోటోలు Online దొరుకుతాయి వెతికి చూడు. 😊
@@SyngoniumFicus Asalu neku madam ki direct ga parichayam unda, business paramaga shatruthvam unda, asalu personal ga me iddariki mukham aina telusaa. Mari emi telisi nuvvu aavidani antunnaav. Mari chettaga maatlaadinappudu ivatala nundi kuda alaney untundi ga mari
@@ambicardg5284 Ikkada madam garu glamour field lo andaalu aaraboyataaniki raledu. K. Sanatana Dharma sthaapana kosam Amma vaarila poraadutunnaaru. Try to understand. See here ge courage n support instead of blaming her. Thank you.
పదవీ వ్యామోహం ఎంత కైనా దిగజారుస్థాది..మన అక్క అందులో ఆరితేరినాది. ఓట్లు కోసం వేషం బాష అన్నీ మార్చేసింది.హిందూ మతం ముసుగు వేసుకొని విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలు పెట్టింది.ప్రజల బలహీనత దేవుడు..మతం అనే విషయాన్ని గ్రహించింది. ఈవిడ గారి గతంలోకి వెళ్ళితే కరోనా కాలంలో అక్క ఆసుపత్రిలో అడ్డగోలుగా అక్రమాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించింది.చనిపోయిన వ్యక్తుల కేస్ షీట్స్ మాయం జరిగింది.కొన్ని శవాల అవయవాలు తీసేయడం జరిగింది.ఇదంతా అప్పటి న్యూస్ లో చూడొచ్చు. ఇక అక్క పాత ఫొటోలు చూస్తే టాప్స్ జీన్స్ తో సినిమా హీరోయిన్ కూడా పనిచేయరు.
తీన్ మార్ చంద్రవ్వ అభిమానిని. అమ్మా నీ సహజత్వానికి దూరమై చేసావు ఈ ఇంటర్వ్యూ. దయచేసి ఎప్పటి లాగే ఓవరాక్షన్ లేకుండా చేస్తారని ఆశిస్తున్నా. మీ ఇమేజ్ తోనే మీకు అభిమానులు.
సేవ, ఆధ్యాత్మికత, హిందూ మతం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, ఇంతగా దిగజారడం చూస్తే అసహ్యంగా అనిపిస్తోంది... కొద్దీ గొప్ప ఉన్న విలువ ను పోగొట్టుకున్నట్లు గా ఉంది..... ఈమె పరిస్థితి...
మేకప్ వేసుకుంటే నష్టం ఏంటి మీకు రామ్ చరణ్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఫ్యామిలీ లో లేడీస్ ప్రతి ఒక్కరూ మేకప్ వేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఆవిడ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మా ఆవిడ అమెరికాలో అలా వేరే కంట్రీ లో తిరిగివచ్చారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మేకప్ వేసుకోవడం మాత్రం తప్పు కాదు ఇంకొకటి ఎవరి ముఖం వాళ్లకి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్లు ఉన్నంతలో అందంగా కనిపించాలి అనుకుంటారు దీంట్లో ఏమాత్రం తప్పులేదు మన భారతదేశంలో హిందూ దేవి దేవతలను కూడా అలంకార ప్రియులని అంటారు ఏదైనా కొంచెం అందంగా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది చూడ బుద్ధి అవుతుంది అది ఒక పెద్ద హైలైట్ పాయింట్ చేస్తున్నారు పిచ్చ మొహాలు
Nighty vesukovadam lo thappu emundi andhulo mana sariram emaina kanipistunda ippudu maxi dresses ani baita vesukoni thiruguthunnaru andhulo thappu ledhaa. Rendu same gane vuntayi kadhaa
Correct ey Andi....adi em tapu...ipduu aa nighty lekapotey ladies delivery avi c sections avi ..etha comfortable ga untundi aslu..m edo pedda tappu laga atnaru
Adi vishayam. Nijamena. Anni aasthulu unnaaya. Ala aitey meru cheppindi nijamey aitey veldaama, case file cheddaama. Endukantey meru antha khachitham ga cheptunnaaru antey proofs unnattey kada me daggara. So Mari case file cheddaama. Meru ekkada untaaro cheppandi. Memu kuda meku support chestaam case vishayam lo. Mari meku ok na.
ఒక ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు అది లిప్స్టిక్ కాదంట లిప్స్టిక్ వేసుకున్న పర్వాలేదు కానీ వేసుకోమని చెప్పడం ఎందుకు అర్థం కావట్లేదు లిప్స్టిక్ వేసుకోవడం ఏమి అశ్లీలత కాదు కదా ఆవిడ దాన్ని కూడా ఎందుకు కవర్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా కనిపిస్తున్న లిప్ స్టిక్ ని కూడా లిప్స్టిక్ కాదని అంటున్నారు
నైటీ వేసుకుంటే తప్పేంటి? Day time కూడ మాక్సీ లాగ వాడుకోవచ్చు. ఎవరికి ఏది వీలుగా ఉంటే అది వేసుకుంటారు. ఒళ్ళంతా కప్పబడి face and half hands మాత్రమే కనిపిస్తాయి నైటీ వేసుకుంటే. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నైటీ మీద ఏడుపు
This comedian Lady fighting for old city looks so funny she is fit like comedian then More people will watch she should contest with Ali and Brahmanadam to give tough fight instead of fighting in politics … Still Doors are not open for comedians in Politics
@sm1256 0 seconds ago “Do not buy “Pooja oil” to use for devotional purpose” because they are not telling you what is that oil. Please buy pure Sesame/nuvvula oil for devotional purpose.
ఈవిడ నైట్ డ్రెస్ వేసుకొను ఇంత వరకు వేసుకోలేదు అని చెప్పింది ఒక వీడియో ఒక యాంకర్ అన్న ఫోటో చూపించి ఇక్కడ ఉన్నా మాధవిలత మీరేనా ఇలా ఉన్నారు ఏంటి అని అడిగితే పొద్దు పొద్దున్నే ఎలా ఉంటారు నైట్ డ్రెస్ మీద కాకపోతే అని అన్నారు ఈమె నాకు ఆ క్లిప్ ఎడిట్ చేయటం రాదు లేకపోతే చేసి యూట్యూబ్ లో పెట్టె వాళ్ళము 😂😂😂😂😂
తెలంగాణ యాస ఇరగదీస్తున్న అక్క ఇది నిజమేనా నీ భాష కాదు కదా యాస ఎలా నేర్చుకున్నావు కానీ నీకు సెట్ అవ్వట్లేదు😂😅😂😂 మొత్తానికి బీజేపీలో ఎంపీ సీట్ కొటేషన్ యువర్ లక్కీ పర్సన్😂😅😂
ఫుల్ మేకప్ లో ఉన్నావ్, లిప్ ష్టిక్ పెట్టుకున్నవ్, మేకప్ వేసుకోనని పబ్లిగ్గా అబద్దం ఆడుతున్నవ్ లే ఆక్కా
She said she will not wear makeup on face. She said she wears kajal and lipstick as she likes to wear it
నువ్వు make up వేసుకుంటావు, వేసుకున్నావు నీ lips చూడు kg lipstick rasavu,, nee face 10 కిలోల పౌడర్ రాశావు,, మరి చెవిలో flowers పెట్టకు
Sarey. Aavidaki unnayi, vesukuntaaru. Neku untey nuvvu vesuko, pusuko, raasuko. Evaroddannaaru. Marenduku ee lolli. Entha sepu eduti vaari paina padi edchuta. Okavela lekapotey chappudu cheyyaku.
@@saikrishnavasanthapuram4855మేడం గారి గురించి తెలుసా ఆమెకు ఎన్ని హాస్పటల్స్ ఉన్నాయో
@@daraarun66 Ok. Unnaayi. Aitey
@@SyngoniumFicus Ee vishayaanni Naku kaadu. Aamenu comment chestunna vaariki ardhamayyela cheppandi. K
Mari శుద్ధ పూసా లాగా మేము కనబడుతున్నామా ....over action చూడలేక పోతున్నాను
నిన్ను ఎవడు రా సుడుమన్నది
వారానికి ఒకసారి స్నానం చెసేతొణికి నీకు ఏం ఎరుక
Ninnu evaru chudamannaaru. Saampradayudaa Subbudaaa Suddaposaneeyudaaa naa aaaa aaaa aaaa.
Makeup కచ్చితంగా వేసుకుంటుంది ఆమెను చూస్తే చెప్పొచ్చు
it is not make up, just lipstick.
Paapam enduku aavida paina padi edavatam. Meku untey meru vesukondi. Evaroddannaaru
@@patparimiSo what?
Esukunte emi Inka vere questions veyyara
@@sudha26969 Asalu vaalla daggara subject untey kada Sudha garu inkemaina questions veyyataaniki
దరిద్రం ఏంటంటే మొన్నటి దాకా ఈమె మాట్లాడే భాష పూర్తిగా ఆంధ్ర గా ఉండే
ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈమె మాట్లాడే భాష తెలంగాణలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది
B.j.p తెలంగాణలో అలాగే ఇంకా ప్రధాన పార్టీలలో మూలం తెలంగాణ అభ్యర్థులు లేనట్టు ఆంధ్రుల ఎనకాలనే పడుతున్నరు
ఇగ ఈ దరిద్రం పోయేటట్లు లేదు ........
M.P టికెట్ ఇస్తే పోటీ చెయ్యండి తెలంగాణలో పర్వాలేదు కానీ తెలంగాణ యాసను తెలంగాణ ప్రజల గౌరవాన్ని పాడు చెయ్యకండి 1200 మంది తెలంగాణ పోరాట ఆత్మబలిదానాలు అగౌరవ పరచకండి ,మీరు మీ భాషలోనే మాట్లాడి పోటీ చెయ్యండి ఓట్లు పడతాయేమో........దండం తల్లి
ఆంధ్ర మాట్లాడే ఈవిడ తెలంగాణ మాట్లాడుతుంది అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే అని తన క్యారెక్టర్ గురించి ఆవిడ చెప్పకనే చెబుతున్నారు అర్థం చేసుకోవడం ప్రజలకు తెలివితేటలు ఉండాలి ఎలా మాట్లాడినా ఏ బట్టలు వేసుకున్న ఎలా ప్రవర్తించినా ఎవ్వరికీ అవసరం లేదు కాకపోతే ఆవిడ ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నారు ఇది అస్సలు నచ్చడం లేదు
So what is wrong? Andhra KCR split AP destroyed Telugu language atleast she is trying to be as much adoptive
Correct chepparu trying to speak Telangana for votes
Telangana India lo Leda???
Andhra guda india lone unnadi kani prathi pranthaniki oka history untadi prathi bhashaku oka nudikaram i mean slang untadi danni padu cheyyalsina avasaram ledu ameku vachina telugu matladina andariki arthamaithadi kothaga edo basha matlade pani ledu@@vedavegworld
నైటీ వేసుకుంటే ఏం తప్పు ఒళ్లంతా కప్పబడి ఉంటుంది దాంట్లో ఏం తప్పు ఉంది. ఇంక చీర కట్టుకుని పని చేస్తే ఒక్కసారి ఒక్కోసారి నడుమన్న కానొస్తది. మల్ల నైటీలో ఏం తప్పు ఉంది. ఏ ఊకో అమ్మ సెప్పినవ్ సాలు తీ....
Exactly 💯
U have to be with out AC then wear saree in Chennai
Air circulation and direct contact of skin with air around while not in NIGHTIEE..
@@VijaiPari in home they have maids so no need to do house hold chores so they can dress neatly in sarees what about the house wife'
Nighty vesukuni daya chesi bayata ku matram rakandi. Entha galeez ga vuntudo cheppalem.
ఓవైసీ ని పక్కాగా గెలిపించడానికే బిజెపి ఈమని రంగంలోకి దింపినట్లు ఉంది, ఈమె ఇంటర్వ్యూలు చాలు, ఓవైసీ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు 😂😂😂
😂😂😂
Right .
వేషము వేసేను, భాషను మార్చేను రాజకీయపు రొచ్చులో స్నానము చేసెను
❤
Mari thamaru burada gunthalo snaanamu chesitira
😂
KCR Hindu revanth Reddy Hindu hai vallaki vote Indigo hey money chappal BJP party Balu Hindu sentiment Dhoni Telangana Hyderabad national cheyalani BJP party Delhi se only Hindu Muslim Priti gali Lo prati basti lok Garhwal Mana pillala feature purchase quality Hindu brothers aalochana Chandi
Ainaaa.. tanu yemathramu maraledu....nanake kallu ala kanipustayi😂.... meckup wesinattu...😅
ఆల్ రెడీ ఆడ మేకప్ వేసుకునే వుంది లిఫిష్టిక్ కూడ వేసింది కనిపించలేదా యాకర్
ఏ ఊరుకో అమ్మా మేకప్ గురించి అడిగితే సిగ్గేస్తుంది నాకు మీడియా ముందు అలా అడగకండి నాకు సిగ్గు
రాములక్క వేషాలు మధులత ను కూడా తీసుకోని పోరి
Over acting ...😂😂😂😂
ఈమె తెలంగాణ స్లాంగ్ లోకి దిగింది.....ynr ఇంటర్వ్యూ లో అచ్చు తెలుగు అమ్మల మాట్లాడే...కదా😂
నైటీలు వేసుకోదు 🙄
ప్యాంటు చొక్కాలు వేసుకుంటది 😌
Nuvvu langaalu veskuntaava leka gocheelu pettukuntaava
@@saikrishnavasanthapuram4855 నేను ప్యాంట్లు వేసుకుంటా, చొక్కాలు వేసుకుంటా, షార్ట్స్ వేసుకుంటా.
ఆమె ప్యాంటు, చొక్కా ధరించి ఉన్న ఫోటోలు Online దొరుకుతాయి వెతికి చూడు.
😊
😂
@@saikrishnavasanthapuram4855
నేను నీలాగ కాదు లంగాలు, బ్రాలు వేసుకోడానికి.
Oscariiii😂
Mari eyebrows enduku cheyinchadam lipstick enduku amma
Nuvve na ame ko eye brows chesindi akka/anna? Antga correct ga chepthunnav
Aavida eye brows, aavida lips aavida ishtam. Madhyalo ne edupu enti
దీని ఆకషకలు చూడలేక పోతున్నాం .....
Aythe musko
Babu reddy, ninnu evadu chudamannaru, evadu comments cheyamannaaru. Okavela neku untey vesuko makeup. Evaru vaddannaaru
0:56 ఈవెడ మేకప్ వేసుకోదట! లిపి స్టిక్స్ వాడదట. నేను కాళ్ళు డాక్టర్ వద్దకు వెళ్ళాలి
Make up undiga, thelusthundi, lipstick also, ilanti simple matter lo abaddam chebuthe migilina vishayalalo nammaru
Enduku antha edupu aavida makeup gurinchi. Untey nuvvu vesuko, poosuko. Evaroddannaaru. Asalu ninnu evaru nammamannaaru
@@SyngoniumFicus Asalu neku madam ki direct ga parichayam unda, business paramaga shatruthvam unda, asalu personal ga me iddariki mukham aina telusaa. Mari emi telisi nuvvu aavidani antunnaav. Mari chettaga maatlaadinappudu ivatala nundi kuda alaney untundi ga mari
@@SyngoniumFicus Avnuley. Kaliyugam lo manchi vaalla paina morigey kukkalu yekkuvagaaney untaayi. Aa vishayam nuvvu correct ga cheppaavu tamaru kuda adey batch ani. Super.
@@SyngoniumFicus Yes. Ok. Cheyyaali. Alaagey idi social media kada. Evari paina aina evvaraina cheyochanna maata. Kkk. Carry on.
Over action stop chesi, Owaisi ni ela gelavalo choodu
Hahahahaha 😂aunu
Tamaru kuda ove action thagginchi aavida ki ela support cheyaalo adi chudu first. K.
Idi kuda ameku favor idea ne,memu over cheyyaleďu, silent ga observation chesam. She is not glamour field,
@@saikrishnavasanthapuram4855 memu correct cheppam, glamour field lo vallu chesinattu cheste, Owaisi ni ela face chestundi, kani support
@@ambicardg5284 Ikkada madam garu glamour field lo andaalu aaraboyataaniki raledu. K. Sanatana Dharma sthaapana kosam Amma vaarila poraadutunnaaru. Try to understand. See here ge courage n support instead of blaming her. Thank you.
సంప్రదాయనీ సుద్ద పూసనీ 🤣🤣🤣🤣🤣లప్పెడు లిప్స్టిక్, eye బ్రోస్, eye లైనర్ వేసి మేకప్ వేసుకోనని చెప్తుంది 🤭🤭సిగ్గుండాలే
మెకప్ వేసుకుంటే తప్పులేదు నైటీ వేసుకుంటే తప్ప సిగ్గు ఉండాలి చెప్పడానికి
😂😂😂
Vesukondi meru kuda nighty. Evaru vaddannaaru
ఫుల్ మేకప్... అబ్బో.
Oho. Tamariki leda aa makeup. Andukena intha edupu
మా కన్నా నీకు పనికిమాలిన వాళ్ళు దొరకలేదా
ఏం జెప్పినవ్ తల్లి, చెవులో పూలు పెట్కోవాలె
Pettukovaddu. Neku evaru cheppaaru pettukomani
పదవీ వ్యామోహం ఎంత కైనా దిగజారుస్థాది..మన అక్క అందులో ఆరితేరినాది. ఓట్లు కోసం వేషం బాష అన్నీ మార్చేసింది.హిందూ మతం ముసుగు వేసుకొని విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలు పెట్టింది.ప్రజల బలహీనత దేవుడు..మతం అనే విషయాన్ని గ్రహించింది. ఈవిడ గారి గతంలోకి వెళ్ళితే కరోనా కాలంలో అక్క ఆసుపత్రిలో అడ్డగోలుగా అక్రమాలు జరిగి కోట్ల రూపాయలు సంపాదించింది.చనిపోయిన వ్యక్తుల కేస్ షీట్స్ మాయం జరిగింది.కొన్ని శవాల అవయవాలు తీసేయడం జరిగింది.ఇదంతా అప్పటి న్యూస్ లో చూడొచ్చు. ఇక అక్క పాత ఫొటోలు చూస్తే టాప్స్ జీన్స్ తో సినిమా హీరోయిన్ కూడా పనిచేయరు.
100% కరెక్ట్ బ్రో
Mahanati....
Mahanatiii.......
Mahanati.....
Mahanati........
Maha natudaa
Waste natudaa
Paapishti natudaa
Panikirani natudaaaaaaaaaa!
@@saikrishnavasanthapuram4855nityanand mokham amme bekkar manisbi 😮😮😮😮
@@vikramfrombajrang7067 Avunaa. Kk. Amey bekar manishi aitey nuvvu pani manishaa
ఈ యాంకర్ ఓవర్ యాక్టింగ్ అంటే ఈ మాధవి ఓవర్ బుల్డుప్
ఇప్పుడు బిజెపి మీద మనసు ఉంది ఈ దేని మీద మనసు లేదు
😂😂😂😂😂😂😂
తీన్ మార్ చంద్రవ్వ అభిమానిని. అమ్మా నీ సహజత్వానికి దూరమై చేసావు ఈ ఇంటర్వ్యూ.
దయచేసి ఎప్పటి లాగే ఓవరాక్షన్ లేకుండా చేస్తారని ఆశిస్తున్నా. మీ ఇమేజ్ తోనే మీకు అభిమానులు.
Very good actor
Edo me antha goppa actor kaadulendi. K
ఈవిడ నైటీ లు వేసుకోదు.గతంలో టి.షర్టు , జీన్స్ ప్యాంటు వేసుకునేదంతే , ఇప్పుడిప్పుడే మానేసింది పాపం రాజకీయాలు కోసం 🙆
Aamey emi vesukuntey neekenduku, emi vesukokakapotey neekendukamma. Tamaru ela unnaro chusukondi. K
సేవ, ఆధ్యాత్మికత, హిందూ మతం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, ఇంతగా దిగజారడం చూస్తే అసహ్యంగా అనిపిస్తోంది... కొద్దీ గొప్ప ఉన్న విలువ ను పోగొట్టుకున్నట్లు గా ఉంది..... ఈమె పరిస్థితి...
మేకప్ వేసుకుంటే నష్టం ఏంటి మీకు రామ్ చరణ్ అల్లు అర్జున్ బాలకృష్ణ ఫ్యామిలీ లో లేడీస్ ప్రతి ఒక్కరూ మేకప్ వేసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఆవిడ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మా ఆవిడ అమెరికాలో అలా వేరే కంట్రీ లో తిరిగివచ్చారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మేకప్ వేసుకోవడం మాత్రం తప్పు కాదు ఇంకొకటి ఎవరి ముఖం వాళ్లకి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్లు ఉన్నంతలో అందంగా కనిపించాలి అనుకుంటారు దీంట్లో ఏమాత్రం తప్పులేదు మన భారతదేశంలో హిందూ దేవి దేవతలను కూడా అలంకార ప్రియులని అంటారు ఏదైనా కొంచెం అందంగా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది చూడ బుద్ధి అవుతుంది అది ఒక పెద్ద హైలైట్ పాయింట్ చేస్తున్నారు పిచ్చ మొహాలు
Nighty vesukovadam lo thappu emundi andhulo mana sariram emaina kanipistunda ippudu maxi dresses ani baita vesukoni thiruguthunnaru andhulo thappu ledhaa. Rendu same gane vuntayi kadhaa
Correct ey Andi....adi em tapu...ipduu aa nighty lekapotey ladies delivery avi c sections avi ..etha comfortable ga untundi aslu..m edo pedda tappu laga atnaru
MADHAVI MADAM PLEASE DON'T TRY TO SPEAK IN TELANGANA SLANG
Then you pls try to speak in Andhra slang. K.
అత్త శ్రీరంగ నీతులు బాగా చెప్తుంది....
Avunaa. Mari meru abaddhaalu baaga cheptunnarey
Innallu eme pravachanalu cheptundi ankunna kani idhanta politics kosama...slang kuda marchesindi
Aaa yes. Meru kuda support chestaarani
అక్రమ ఆస్తులు బాగానే కూడా గట్టినావులే Cid ఎంక్వయిరీ వెయ్యాలి ఈవిడ పైన
Adi vishayam. Nijamena. Anni aasthulu unnaaya. Ala aitey meru cheppindi nijamey aitey veldaama, case file cheddaama. Endukantey meru antha khachitham ga cheptunnaaru antey proofs unnattey kada me daggara. So Mari case file cheddaama. Meru ekkada untaaro cheppandi. Memu kuda meku support chestaam case vishayam lo. Mari meku ok na.
యాంకర్ గారు ఆమె మహానటి ఆమె కరోనా. సమయంలో ఎంత సంపాదించిందో అడగండి
అబ్బా ఆ నోరు కదలిక చూస్తుంటే నాకు అరటి పండు ఇవ్వాలి అనిపిస్తుంది మరీ మీకు
Ninnu chustuntey ne notlo Penta pettaali anipistundi
Artificial....Telangana....slang...
Real..Telangana..kadu...
Mari lip stick😅😅😅
ఒక ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు అది లిప్స్టిక్ కాదంట లిప్స్టిక్ వేసుకున్న పర్వాలేదు కానీ వేసుకోమని చెప్పడం ఎందుకు అర్థం కావట్లేదు లిప్స్టిక్ వేసుకోవడం ఏమి అశ్లీలత కాదు కదా ఆవిడ దాన్ని కూడా ఎందుకు కవర్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు క్లియర్ గా కనిపిస్తున్న లిప్ స్టిక్ ని కూడా లిప్స్టిక్ కాదని అంటున్నారు
Adi Lip Tint antaaa😂😂😂
@@bachusandhyarani2589 Aavida vesukuntaaro ledo. Ippudu neekochina problem enti
ఫుల్ మేకప్ లో ఉంది ఓడి పోయె ఎంపీ గారు😅😅
Useless talk. Nothing benefitting a social message.
Why not asking about your hospital scam madam??
Bcoz u r there na to investigate about the hospital. So they didn't ask her. K.
She deserves Oscar
Pseudo Telangana slang 😂😂
నైటీ వేసుకుంటే తప్పేంటి? Day time కూడ మాక్సీ లాగ వాడుకోవచ్చు. ఎవరికి ఏది వీలుగా ఉంటే అది వేసుకుంటారు. ఒళ్ళంతా కప్పబడి face and half hands మాత్రమే కనిపిస్తాయి నైటీ వేసుకుంటే. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది నైటీ మీద ఏడుపు
నీ వొంటి గురించే అబద్ధాలు చెబుతున్నావు నువ్వు జనాలకు ఏం సేవ చేస్తావ్
,మాధవీలత గారు మీరు ధర్మంగా చెప్పండి ఆంధ్రాకు ప్రత్యేక హోదా బీజేపీ ఎందుకు ఇవ్వరు.వాళ్ళు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం పెద్ద పనా
Spl status only for Tribal Areas Not for A. P
This comedian Lady fighting for old city looks so funny she is fit like comedian then More people will watch she should contest with Ali and Brahmanadam to give tough fight instead of fighting in politics … Still Doors are not open for comedians in Politics
తల్లీ, నీకు సిగ్గంటే తెలుసా ? ఓట్లన్నడుగుతున్నవా అడుక్కొంటున్నవా?
I love madhavilatha encourage fresh leaders that serve the society
Anchor action cheyyamante dobule Over Action chesthadhi....mari over action
Madam Super actors
Avunaa. Kk. Mari meru chetta actor aaaa
Tinted moisturizer,
Make up is so obvious. Why lie about it? Viewers are not blind.😮 And the slang 😂
Then what is ur problem
భాషలో దొరికిపోతున్నారు సహజంగా ఉండండి
Aavida sahajamganey unnaaru. Manamey sarigga leka ila chetta comments pedutunnaam
@sm1256
0 seconds ago
“Do not buy “Pooja oil” to use for devotional purpose” because they are not telling you what is that oil. Please buy pure Sesame/nuvvula oil for devotional purpose.
Makeup ledaa .? Year of the lie ..😂😂😂eye liner lipstick eyebrows face ki sunnam 😅😅pettudhi . makeup veyyadu
Madam pakka Telangana lo matladuthunav anthaka mundu video lo chakaga bramana Sri laga matlduthu interviews echavaru I can see change
Great Chandravva
Her lips are beautiful. Women spend millions to have lips like Madahavi 's. Her's is natural, I believe, no filler is used. 😍
😊🙏👍👏👏👏👏👏All the best Jejamma
Who is she?
Edharki edharki manchiga saripoyaru
Sodhamma sodhi chepthamu annatlu stage performance la undhi
మేకప్ వేసుకోవడం తప్పు కాదు. జనాలు అందరూ వేసుకుంటారు
Love from Odisha
ఈవిడ నైట్ డ్రెస్ వేసుకొను ఇంత వరకు వేసుకోలేదు అని చెప్పింది ఒక వీడియో ఒక యాంకర్ అన్న ఫోటో చూపించి ఇక్కడ ఉన్నా మాధవిలత మీరేనా ఇలా ఉన్నారు ఏంటి అని అడిగితే పొద్దు పొద్దున్నే ఎలా ఉంటారు నైట్ డ్రెస్ మీద కాకపోతే అని అన్నారు ఈమె నాకు ఆ క్లిప్ ఎడిట్ చేయటం రాదు లేకపోతే చేసి యూట్యూబ్ లో పెట్టె వాళ్ళము 😂😂😂😂😂
Brahmin ladies are clever.
Over clever (adhikathelivi, abadhaalu )
@@శ్రీ-777Oho. Meku adhika telivi undaa. Kk
Before election see her western life
Anchor❤superb
Madam speak in andhra language, now ur speaking telangana accent.
తెలంగాణ యాస ఇరగదీస్తున్న అక్క ఇది నిజమేనా నీ భాష కాదు కదా యాస ఎలా నేర్చుకున్నావు కానీ నీకు సెట్ అవ్వట్లేదు😂😅😂😂 మొత్తానికి బీజేపీలో ఎంపీ సీట్ కొటేషన్ యువర్ లక్కీ పర్సన్😂😅😂
సాంప్రదాయాని సుద్ద పూసని 😂😂
People who speak more about themselves act more... And she will be the best politician so far.. definitely beat everyone with her mesmerizing talks
Eye bross cheyinchukundi ga
Nee language spr madam evaru ela matladite ala matladutav.. Skills spr madam
Ye program ayina nighty meeda padi yedustaaru vetakaramga.
Sampradayiniii ….😂😂😂😂😂😂😂
Mari eyebrow chepinchawa akka make-up yewwav gani
Aavida emi cheyinchukuntey neekenduku chellamma.
Eye brows cheynchukunaru ga
Soodhi cheyvula 😮 flower 🌹 pettuthadhi...🎉🎉
Amma gaaru meeku namaskaaram
అమ్మో ఇదే నా పబ్లిగ్గా అబద్ధాలు ఆడటం, ఆస్తులు కాపాడుకోవాలి గా అందుకే పాలిటిక్స్ ఓరి తల్లే నీ ఏషాలో 😅😅😅😅😅😅😅😅😅
Lipstick maattram baagaaa veesukuntaadu madam
హైదరాబాద్ భాషకు..బలేగ మారిందిగా.. మేడమ్ గారు...
Manam kuda maaripotuntaam kada. Ala anna maata
Mahanati
Dancing queen
Telangana RoJa
Eam abhadhallu cheptunnav akka
Already lipstic vesukundi eyebrows vesukundi Mari inkem makeup
Already boggu raasukunnavu, Penta pusukunnaavu. Inkem baadha neku.
Night padukune mundhu kuda saree lo ne padukuntaraa.....😢😢😢
Mana amma vallu saree tho ne kadaa padukuntaru, if you are too young mee ammamma vallu anuko
@@lavanya4538 haa valu padukuntaru Nijam ehh andi
వేసుకుంది కాబటి ప్రజలు బతుకుతున్నారు లేక పోతే కరోనా కాన్ దారుణం గా పోతుందే చి చూడు అచ్చం నిత్యానంద మొఖం లేదు 😊😊😊😊
😅😅😅 anni abaddale
Avida full makeup lo undi,andarki kanipistundi ayyinna abhadalu cheptundi. Elanti vallu intlo...okkala bhayata nittulu cheptaru
Nighty vesukunte tappenti (andulo ekkada kuda body kanipinchadu)
Ippudu aavida full makeup lo untey neeku vachina ibbandi enti master
Ask what’s her ideology what improvements she can bring to old city why focus on personal preferences? First voter mindset is not correct
@@vedakiran1 it just shows your low level she is political science ma excellent in what she chose to do- anchors need to ask right questions
💯 full make up
Next junior ranuka chowdary
మూతికి లిప్ స్టిక్ కి మాటలకి బాగోలేదు
🫢 ఈవిడ మేకప్ వేసుకోదంట😛🤦
Nuvvu vesukuntaavu kada. Chaalu. K
Make up vesukunte thappu enti??? Adi valla personal... Ela adagakudadu kada....