9 అంగుళాల గోడకి నువ్వు 5అంగుళాలు గాడి పెడితే ఇంక గోడ కి బలం ఏముంటుంది...ఔట్ సైడ్ సెట్ చేస్తే పగల కొడితే రిపేర్ చెయ్యడం కష్టమా....లేకపోతే కన్సిల్డ్ చేసిన తర్వాత ఎవరైనా డ్రిల్ మెషీన్ తో హోల్ చేస్తే రిపేర్ చెయ్యడం కష్టమా చెప్పు బ్రదర్
అక్కడ పైప్ లైన్ వేసినట్టు క్లీనింగ్ డోర్లు పెట్టి అన్నీ కనబడుతుంటే డ్రిల్ మిషన్ పెట్టే హోల్ వేస్తే మనం చేయగలిగింది ఏమి లేదు బ్రో. స్పేస్ తక్కువ ఉంది కదా అక్కడ ఏమన్నా సామాన్లు ఎత్తుకెళ్లి క్రమంలో ఏమన్నా తగిలింది అనే ఉద్దేశంతో ఇలా వేయడం జరిగింది ఇది ఇంజనీర్ సమక్షంలోనే జరిగింది
బ్రో లీక్ ఎందుకు అయిదు బ్రో కరెక్ట్ గా ఫిట్టింగ్ చెయ్యాలి బాత్రూంలో కూడా పైపులైనేస్తం. లీక్ అయ్యొద్దనుకుంటే అసలు బాత్రూంలో పైపులు వేయకూడదు గా బ్రో. ఇది కూడా అంతే అయినా ఈ పైప్ లైన్ వేసి సంవత్సరం అయితుంది బ్రో. ఇప్పుడు దాకా ఏం రిపేర్ లేదు
మీరు ఎక్కడ ఉంటారు మాది ఒంగోల్ మా హౌస్ లో టాప్స్ లో వాటర్ రావటం లేదు మిమల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాటర్ రావటని ఏం అయిన సొల్యూషన్ ఉందా
మాది నూజివీడు అంత దూరం మేము రాలేము
9 అంగుళాల గోడకి నువ్వు 5అంగుళాలు గాడి పెడితే ఇంక గోడ కి బలం ఏముంటుంది...ఔట్ సైడ్ సెట్ చేస్తే పగల కొడితే రిపేర్ చెయ్యడం కష్టమా....లేకపోతే కన్సిల్డ్ చేసిన తర్వాత ఎవరైనా డ్రిల్ మెషీన్ తో హోల్ చేస్తే రిపేర్ చెయ్యడం కష్టమా చెప్పు బ్రదర్
అక్కడ పైప్ లైన్ వేసినట్టు క్లీనింగ్ డోర్లు పెట్టి అన్నీ కనబడుతుంటే డ్రిల్ మిషన్ పెట్టే హోల్ వేస్తే మనం చేయగలిగింది ఏమి లేదు బ్రో. స్పేస్ తక్కువ ఉంది కదా అక్కడ ఏమన్నా సామాన్లు ఎత్తుకెళ్లి క్రమంలో ఏమన్నా తగిలింది అనే ఉద్దేశంతో ఇలా వేయడం జరిగింది ఇది ఇంజనీర్ సమక్షంలోనే జరిగింది
Bro Tharuvata Lekeg Avuthe Em Chesthavu Motham Kotti Cheyali Andhukanna Open ga Vesukunte manchidhi Kadha ...
బ్రో లీక్ ఎందుకు అయిదు బ్రో కరెక్ట్ గా ఫిట్టింగ్ చెయ్యాలి బాత్రూంలో కూడా పైపులైనేస్తం. లీక్ అయ్యొద్దనుకుంటే అసలు బాత్రూంలో పైపులు వేయకూడదు గా బ్రో. ఇది కూడా అంతే అయినా ఈ పైప్ లైన్ వేసి సంవత్సరం అయితుంది బ్రో. ఇప్పుడు దాకా ఏం రిపేర్ లేదు
This is wrong method
Cosealed is not necessary
అంతా బాగుంది బ్రో అ అడ్డం కనిపిస్తే బాగోదు కదా బ్రో అది ఎలా బ్రో
ఏమీ చేయలేం బ్రో? ఎందుకంటే ఫిట్టింగ్స్ మనకి వేరే వేరే కనెక్షన్స్ వెళ్లాలి కాబట్టి అది సీలింగ్లో కవర్ అయిపోతుంది