Surya Tilak : అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది.. | Weekly Show With GS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 เม.ย. 2024
  • శ్రీరామ నవమి రోజున అయోధ్య రామమందిరంలోని రాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు పడేలా చేయడం వెనుక సైన్స్ ఉందా? అయోధ్య రాముడి సూర్య తిలకంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
    #suryatilak #ayodhya #weeklyshowwithgs #ramnavami #ayodhyarammandir
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 600

  • @harshams5870
    @harshams5870 14 วันที่ผ่านมา +189

    హిందూ పురాణ Archtecture తో పాలిస్తే ఇవి జుజుబి...🥱. జై శ్రీ రామ్ 💓

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา +12

      Manaku apptlone pushkapa vimaanaalu,atom Bob lu,nuclear wepons,Anni unde,kaani ippudu levu??? British vaallu dobbukupoyaaru

    • @villans9879
      @villans9879 14 วันที่ผ่านมา

      Yes oksare
      India & combodia temples chuste telustadi watch PRAVEENMOHAN Sir Videos you can get idea

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 14 วันที่ผ่านมา +11

      ఏముంది గర్వకారణం..2 వ...అత్యధికజనాభా కల్గిన దేశం..ఒక్క ఆవిష్కరణ కూడా....లేదు....

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา +15

      పురాణాలలో ఆర్కిటెక్చర్ లేదు,,.... ఆర్కిటెక్చర్ బౌద్ధం నుండి మొదలు అయింది..

    • @harshams5870
      @harshams5870 14 วันที่ผ่านมา +7

      @@arunkumar-ee1ud దానికి కారణం దైవం కాదు. మనం ✅

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 14 วันที่ผ่านมา +90

    అప్పుడు అరసవిల్లి, కోణార్క్ అలా కట్టారు కాబట్టే ఇప్పటికి చెప్పుకుంటున్నాం మన అర్కిటెక్చర్ చాలా గొప్పది. నలంద లాంటివి నాశనం చేసి మేమే గొప్ప అని చెప్పుకునే దేశాలకి ఓ వంద సంవంత్సరాలు తర్వాత ఇది కూడా గొప్పగా కన్పించచ్చు. ఏం సైన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే కోణార్క్లో వాడినది సైన్స్ నే. రేపు మీ దేశంలో దేనిలో సరిలేదు అనుకుండా ఇలాంటివి ఉండాలి. అది సైన్స్ కావచ్చు ఆ అద్భుతం సెల్ లోనే కోట్ల మంది చూడటానికి ఎంతో బాగుంది. మతాలు, విశ్వాసాలు అనేవి ఎంత సైన్స్ పెరిగిన ఎలాంటి వారు ఎన్ని చెప్పినా పోవు

    • @user-os1li3mv8n
      @user-os1li3mv8n 14 วันที่ผ่านมา +4

      Exactly edi comment petaraniki vecha first me comment kanapadindi tight slap super ga echaru

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 14 วันที่ผ่านมา +2

      Yes👏 correct

  • @ChanduChandu-hs9re
    @ChanduChandu-hs9re 14 วันที่ผ่านมา +165

    ఇంతకీ ఇప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించే భక్తులు bbc భక్తుల ..?😅😅

    • @naveencherupalli
      @naveencherupalli 14 วันที่ผ่านมา

      Nuv navvakura kukka 😂😂

    • @user-sriram88308
      @user-sriram88308 14 วันที่ผ่านมา

      Gorre batkhulu..vallega bbc mogga kudichedi

    • @Darasecular
      @Darasecular 14 วันที่ผ่านมา +9

      బీబీసీ భక్తులు ఉండరు నిజం తెలుసుకునే వాళ్ళు ఉంటారు,, it's physics

    • @Cr-Reddy99..
      @Cr-Reddy99.. 14 วันที่ผ่านมา

      😅

    • @suryakumari8424
      @suryakumari8424 13 วันที่ผ่านมา

      Ha వీళ్ళ పని హిందూమతాన్ని అల్లరి చెయ్యడమే

  • @TirupatiraoNuka
    @TirupatiraoNuka 14 วันที่ผ่านมา +69

    ఇప్పుడు బీబీసీ కి ఉన్న నొప్పి ఏంటి.సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి దానిమీద ఏకగ్రత్త పెట్టండి.

    • @vineelD8
      @vineelD8 14 วันที่ผ่านมา +12

      😂
      Ippudu Raamudupai Sun ray padakapote yemauthundi.Bhakthulaku yenno soukaryaalu kalpinchakunda sun rays avasarama

    • @vijaymallepula4640
      @vijaymallepula4640 11 วันที่ผ่านมา +1

      పాపం, మీకు ఎక్కడ నొప్పి పుట్టింది?

    • @RaghavAnMaharaj
      @RaghavAnMaharaj 11 วันที่ผ่านมา +1

      బిబిసి ఉన్న వాస్తవాలను ప్రజలకు అందించినందుకు మీకొచ్చిన నొప్పి ఎంటో మరీ...

    • @ChinnaLokesh-or1ug
      @ChinnaLokesh-or1ug 10 วันที่ผ่านมา

      ​@@vijaymallepula4640 cristiyans gorrela thokalu koshadu modee ji 😭😭🐑

  • @keshavakv4712
    @keshavakv4712 14 วันที่ผ่านมา +21

    రామ్మోహన్ గారు తెలుగులో అంత మంచి వ్యాఖ్యానం చేసుకుంటూ ప్రారంభ దశలో వార్తలు ప్రారంభం చేసే ముందు హలో వెల్కమ్ అని ఆంగ్లంలో చెప్పే కంటే తెలుగులో సుస్వాగతం అని ఇంకా విశేషంగా చెప్పొచ్చు కదా ఇంకో విషయం ముందుగా హెడ్ లైన్స్ అని కూడా అంటారు అలా అనకండి దయచేసి మీయొక్క ఛానల్ కి ఇంకా సంపూర్ణత చేకూరాలి అంటే ప్రధాన అంశాలు ముఖ్య విషయాలు అని అనటం బహు ముదావహంగా ఉంటుంది గమనించండి అవకాశం ఉంటే ఆచరించండి

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 14 วันที่ผ่านมา +146

    బీబీసీ మాత్రం హిందూ మాటలు విశ్వాసలని దెబ్బతీయాలి అనేదే అంతిమ ప్రయత్నం

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา +19

      Science ni vaadukuni sun rays ni divert chesaru .indhulo viswasam ekkada undi science unnadhi.

    • @girijaprasadduggaraju6321
      @girijaprasadduggaraju6321 14 วันที่ผ่านมา +3

      @@prakashmalyala3632 arasavelli temple construction lo sun rays direct padataye, ante vallu manchiga science use chesaru kada according to your logic. This means we lost good glory long back.

    • @kotlaparanitha
      @kotlaparanitha 14 วันที่ผ่านมา

      Nilati edhavallu unnaru kabati Ella ayindhi india

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 14 วันที่ผ่านมา +5

      విశ్వాసానికి సైన్స్ కి సంబంధం....... అవినాభావ సంబంధం . కోట్ల మంది భక్తుల ఆశయాలకు అనుగుణంగా ఆనంద పరచడానికి సైన్స్ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే వుంటుంది.jaibarath...జై శ్రీరామ్.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา

      @@chinnamsrinivasarao3632 నిజానికి సైన్స్ కి సంబంధం ఉండాలి,విశ్వాసం విశ్వాసం లాగానే ఉండాli

  • @india2190
    @india2190 14 วันที่ผ่านมา +27

    మేమందరం చదువుకున్న గొప్ప మేధావులం విజ్ఞానం అన వేర్రవీగుతున్న వీళ్ళందరూ ఎన్నో రకరకాలుగా టెక్నాలజీలు ఉపయోగించి సూర్యకిరణాలు రాముని నుదుటిపై పడే విధముగా రూపుదిద్దారు కానీ చదువు లేకుండా కొన్ని వేల సంవత్సరముల క్రితమే అనేక దేవాలయాలలో సూర్యుడు ఉదయించిన గాని సూర్యకిరణాలు నేరుగా విగ్రహం మీద పడే విధంగా మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు చాలా ఉన్నాయి వాళ్లతో పోలిస్తే వీళ్లు ఎంత సముద్రంలో నీటి బిందువు లాంటివాళ్ళు టెక్నాలజీ అని చెప్పి అడ్డదొడ్డులుగా సూర్యకిరణాలు తీసుకొని వచ్చి విగ్రహం పై పడేవిధంగా అమర్చారు కానీ మన పూర్వీకులు చదువు లేకపోయినా ఎక్కడి నుంచి పడుతున్నాయో కూడా తెలియకుండా అంత గొప్ప పరిజ్ఞానంతో నిర్మించారు దేవాలయాలని వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప మీరే చెప్పండి

    • @nageshkoudekar3947
      @nageshkoudekar3947 14 วันที่ผ่านมา +1

      Yes👏 super

    • @nandankr8635
      @nandankr8635 14 วันที่ผ่านมา +1

      మీరు అన్నది 100%నిజం👍

    • @prabhu741181
      @prabhu741181 13 วันที่ผ่านมา

      వారు తప్పు చెయ్యలేదు. అతి తెలివి తేటలు ప్రదర్శించకండి

  • @johncheerla
    @johncheerla 14 วันที่ผ่านมา +46

    All credit goes to Science Inventions,
    Jai Ho Physics,

    • @user-sriram88308
      @user-sriram88308 14 วันที่ผ่านมา +4

      12 hundred years back ellora caves lo same technique use chesaru appudu em science undira

    • @Darasecular
      @Darasecular 14 วันที่ผ่านมา +1

      Physics 👍👍

    • @rajuvisakula560
      @rajuvisakula560 14 วันที่ผ่านมา

      Antey devudu Maya na ni yabba erripuka

    • @a2zrajeev
      @a2zrajeev 13 วันที่ผ่านมา

      💯👍

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 13 วันที่ผ่านมา

      గొర్రెలకు జై హో 😜😜😜

  • @rk37780
    @rk37780 14 วันที่ผ่านมา +23

    అరసవెల్లి లో సూర్య కిరణాలు పడినట్లు ఇక్కడ కూడా పడేలా గుడి కట్టారనే అనుకున్నానే 🙆‍♀️🙆‍♀️🙆‍♀️ఎంతైనా అప్పటి రోజులే వేరు.. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైనా use ఉందా.. దేవుడిని దేవుడిలా నేచురల్ గా ఉంచండి చాలు 🤗

    • @praveenkarka2432
      @praveenkarka2432 13 วันที่ผ่านมา +7

      ఇలా చేయడం వల్ల ఏమైనా నష్టం, కష్టం వచ్చిందా

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 14 วันที่ผ่านมา +41

    ఎంత ఆధునిక అయిన దేవుడు ఉపయోగిస్తే అది మంచిదే జరుగుతుంది❤❤

    • @Darasecular
      @Darasecular 14 วันที่ผ่านมา

      దేవుడు లేడు ఏమి లేడు

  • @MiGodavariabbai1989
    @MiGodavariabbai1989 12 วันที่ผ่านมา +13

    ఇప్పుడు ఈ వీడియో చూశాక నాకనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు సైన్స్ కన్నా అప్పుడు సనాతన మే గొప్పదని ఒప్పుకున్నట్టు ఉంది

    • @RaghavAnMaharaj
      @RaghavAnMaharaj 11 วันที่ผ่านมา

      ఇందులో మతం గొప్పతనం ఏమి లేదు, అది కేవలం శిల్పులు, నిర్మాణ నిపుణులు గొప్పతనమే❤❤❤

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 14 วันที่ผ่านมา +69

    7th century లోనే ఎల్లోరా గుహలలో బుద్దుడు ముఖారవిందం మీధ సూర్య కిరణాలు పడేలా చేశారు ఆధి గొప్పతనం,..అంటే...కానీ మన పెధాని పెంకుడు వేరేలా ఉంది.

    • @Ravi_D_Teja
      @Ravi_D_Teja 14 วันที่ผ่านมา +6

      Nuvvu kuda. Appude puttalsindhi😂😂😂

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา +5

      @@Ravi_D_Teja మన బతుకులు ఇంతే

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 14 วันที่ผ่านมา +8

      @@Ravi_D_Teja నువ్వు ఇప్పుడు పుట్టి పీకింది ఎం లేదు గా

    • @Ravi_D_Teja
      @Ravi_D_Teja 14 วันที่ผ่านมา

      @@prakashmalyala3632 nee bathuku anthe...nadl Bane undi

    • @Ravi_D_Teja
      @Ravi_D_Teja 14 วันที่ผ่านมา +2

      @@prakashmalyala3632 nenu pikaka poyna...Edo okati chese vadi midha...nilaga comments pettyanu

  • @zenithkarthi5805
    @zenithkarthi5805 14 วันที่ผ่านมา +42

    మన పూర్వీకులు మహా జ్ఞానులు,వాళ్ళు గ్రంధాల రూపంలో భద్రపరిచిన వాటినీ, మన కళలను ఎక్కడినుండో వచ్చిన "మరకలు" నాశనం చేసారు,తరువాత "ఇంగ్లీష్ కుక్కలు" వచ్చి సంపదను కొల్లగొట్టారు. ఈ రెండు జాతుల వల్ల భారత దేశం అపారంగా నష్టపోయింది. ఆ రాక్షస జాతుల సంతతి ఇంకా కొంత ఈ దేశం లో మిగిలి ఉన్నారు,వారి వల్ల ఈ దేశ పరువు అభద్రత లో ఉంది.
    కావున ఇంకొన్నాళ్ళకి పూర్తిగా తుడిచిపెట్టడం తథ్యం.
    ఇక
    సూర్యకిరణాలు తిలకం దిద్దాలి అనేది నమ్మకం,దాని వెనకాల ఎలాంటి మేధోశక్తి ఉన్న అది భగవంతుని ఫలమే.

    • @naravara1434
      @naravara1434 14 วันที่ผ่านมา +2

      మరకాల్ని, ఇంగ్లీష్ వాళ్ళని బ్రహ్మా దేవుడు సృష్టించాడు.
      వాళ్ళ తల రాతను అలా రాశాడు.
      ఏం చేస్తాం మనల్ని, వాళ్ళని కూడా బ్రహ్మే సృష్టించాడు.

    • @zenithkarthi5805
      @zenithkarthi5805 14 วันที่ผ่านมา +2

      @@naravara1434 అవును, ఈ దుష్ట సంహారానికి మరో విష్ణు అవతారం లేకపోలేదు, అందుకే కొంత కాలానికి తిడిచిపెట్టడం తథ్యం అన్నాను.

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 14 วันที่ผ่านมา +5

      బ్రమ లో....బ్రతుకు..అదే....సనాతనం...

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 14 วันที่ผ่านมา +2

      ​@@naravara1434బ్రమ లో బ్రతికే వారికి అర్థం అయ్యేలా చెప్పారు...

    • @zenithkarthi5805
      @zenithkarthi5805 14 วันที่ผ่านมา +3

      @@arunkumar-ee1ud అరేయ్ నీకు నచ్చిన ధర్మాన్ని పాటించు రా ఎవరూ కాదనరు. సనాతనం గురించి మాట్లాడే అంత నీకు లేదు కానీ భారత దేశ ద్రోహి లా ఆలోచించకు.
      పక్కోడిది నచ్చింది కదా ఐతే
      వెళ్ళీ ........

  • @kjesu2715
    @kjesu2715 14 วันที่ผ่านมา +31

    అదంతా నీ బాధ లానే ఉంది బాబాయ్... నీ ఛానెల్ ఒక క్రిస్టియన్ ఛానెల్... ఒక పరాయి దేశపు ఛానెల్... ఈర్ష్య అసూయల ఛానెల్...

    • @iamvishal5258
      @iamvishal5258 12 วันที่ผ่านมา +1

      Question ki answer lenapudu, diversion chestharu😂

    • @vijaymallepula4640
      @vijaymallepula4640 11 วันที่ผ่านมา

      అందుకే ఏ చానల్ దీనికి విష్లేషణ ఇవ్వలేదు. ఈర్ష్య, అసూయ అన్నపదం ఎందుకు?

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 14 วันที่ผ่านมา +5

    భూమిని భూగోళం అని చెప్పడంలోనే సైన్సు ఉంది మిగిలిన మత గ్రంధాల్లో అట్లా లేదు అలాంటప్పుడు సైన్స్ను వాడడంలో తప్ప ఏముంది అంతెందుకు ప్రతి దేవాలయము ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ మరి అది సైన్స్ కదా

  • @tyagaraj4812
    @tyagaraj4812 7 วันที่ผ่านมา

    🙏
    ఏదేమైనా వేదవిజ్ఞానం అందుకోలేకపోయిందనడానికి నిదర్శనం ఈ విషయం నిర్వివాదాంశం. అప్రస్తుతం.
    ప్రస్తుత సైన్స్ వేదాన్ని వదలి విజ్ఞానాన్ని పట్టుకోవడమంటే ఇదేనేమో లేదంటే మరో శ్రీకాకుళం అరసవల్లి దేవాలయం మరియు ఇతరత్రా సూర్యనారాయణ దేవళం లా ఉండేదేమో.
    ఏదేమైనా సైన్స్ రామునికి నుదుటి తిలకం అయినందుకు గర్విద్దాం సైంటిస్టులకు నమస్కారం
    అందుకున్న అయోధ్యబాలరాముని చరణాలకు
    ఆనందపులకాంకితభాష్పాబివందనములు. జయహో భరతమాత భార్గవరామా జయం.
    కావాలి ఆశీర్వాదం
    రావాలి రామరాజ్య విలువలు
    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
    జైహనుమాన్
    🌍🇮🇳🚩🕉🌹🙏

  • @raajajagan
    @raajajagan 14 วันที่ผ่านมา +5

    Modi won’t praise the science , only promotes andh bhakthi magic

  • @sekharj4726
    @sekharj4726 13 วันที่ผ่านมา +4

    ⚛️సైన్స్ దిద్దిన - శాస్త్రీయ తిలకం⚛️

    • @crisvamc83
      @crisvamc83 8 วันที่ผ่านมา

      మనుషులు దిద్దారు. అందులోని వారు భక్తులు/నాస్తికులు ఎవరైనా కావచ్చును. సైన్స్ కూడా మనుషులే కదా కనుగొన్నారు

  • @ch.sireesha8551
    @ch.sireesha8551 14 วันที่ผ่านมา +25

    స్థలం ఇచ్చింది కోర్టు,
    గుడి, మసీద్, చర్చ్ లను కట్టింది కూలి వాళ్ళు,
    రాయిని విగ్రహం గా చెక్కింది, తెలుగోడు
    విగ్రహానికి gold ఇచ్చింది మనిషి ,
    చివరికి సూర్యుని వెలుగు పడే లాగా చేసింది కూడా మనిషే...
    ఇంత చిన్న logic అర్థం కావట్లేదు 😢😢😢😢 so sad humans

    • @Darasecular
      @Darasecular 14 วันที่ผ่านมา +1

      👍👍physics

    • @ravikanth143
      @ravikanth143 14 วันที่ผ่านมา +1

      Enduku intha edupu neku hindus paina

    • @ravikanth143
      @ravikanth143 14 วันที่ผ่านมา +2

      Nuvu okka paisa ivvaledhu kadha, intha enduku edustunav

    • @rambhupalreddy3911
      @rambhupalreddy3911 13 วันที่ผ่านมา +1

      E comment chesindi oka human.
      😂

    • @venuchilakapati8680
      @venuchilakapati8680 13 วันที่ผ่านมา +1

      Neeku noppemite

  • @kondurushiva8403
    @kondurushiva8403 14 วันที่ผ่านมา +15

    సనాతన ధర్మం అంటేనే సైన్స్ అని ఇ ముర్కులకి అప్పుడు అర్ధం అవుతుందో.
    Proud to be born as a Hindu 🚩
    Jai shri Rama
    Jai shri Krishna
    Har har mahadev🔱

    • @anandd5586
      @anandd5586 14 วันที่ผ่านมา

      వీళ్ళకి అర్థం కావడం లేదు ఆవు పెడ నుండి తీసిన ఆక్సిజన్ వాళ్ళనే అందరం బ్రతుకుతున్నారు అని.

    • @mohdafsar9445
      @mohdafsar9445 14 วันที่ผ่านมา +3

      సైన్స్ అంటే అర్ధం తెలుసా.....?

    • @anandd5586
      @anandd5586 14 วันที่ผ่านมา

      @@kondurushiva8403 సనాతన ధర్మంలో సైన్స్ ఫ్లాట్ ఎర్త్ తీయొరి రెండు మూర్ఖత్వమే.

    • @kondurushiva8403
      @kondurushiva8403 14 วันที่ผ่านมา

      @@anandd5586 సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసు గొర్రె బిడ్డ .
      ఇ ప్రపంచం అత్యంత పెద్ద సన్ లెబ్రోట్రీ యూరప్ లో ఉంది (CERN SWEZERLAND)
      అక్కడ లోబి లోకి నెలువెత్తు మహా శివుడి నటరాజ్ రూపం లో ఉన్న విగ్రహం ఉంటుంది. శాస్త్రవేత్తల నమ్ముతున్నారు ఇ విశ్వం పుట్టుక శివుడి తండవడం నుండి అని. అయినా మీకు అర్థం కాదు . సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సమయం పల్లెటూరు లో వుండే శాస్త్రి గారు పంచాంగం చూసి చెప్తారు. శాస్త్రి గారు చెప్పిన దానికి నాసా (nasa ) శాస్త్రవేత్తలు చెప్పిన దానికి ఒక్క నిమిషమైన తేడా ఎప్పుడైనా నువ్వు గమనిచవ ఇది సైన్స్ కదా ?
      ఇలా చాపుకుంట పోతే ఎన్నో రెఫ్ఫ్రెన్స్ ఇస్త నీకు. అయినా మీకు అర్థం కాదు ఎందుకు అనగా పిచివాడికి పిచ్చి వుంది అని అలా అర్థం కాదో ముర్కులకి కూడా వాళ్ళు ముర్కుడు అర్థం కాకపోవడం ఇక్కడ విశేషం.

    • @kondurushiva8403
      @kondurushiva8403 14 วันที่ผ่านมา

      @@anandd5586 సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసు గొర్రె బిడ్డ.
      ప్రపంచంలో అత్యంత పెద్ద సన్ లాబ్రోట్రీ (CERN SWEZERLAND) లో ఉంది. లాబ్రోట్రీకి వెళ్ళగా మెయిన్ లాబీలో నిలువేత్తు శివుడి నటరాజ విగ్రహం ఉంటుంది శాస్త్రవేత్తలు నమ్ముతారు ఇ ప్రపంచ ఏర్పడింది శివుడి తాండవం నుండి అని. అయినా మీకు అర్థం కాదు.
      సూర్య మరియు చంద్ర గ్రహణం సమయం లో మారుమూల గ్రమం లో ఉండే శాస్త్రి గారు పంచాంగం చూసి చెప్పిన టైమ్ కి మరియు నాసా అబ్సెవర్వెట్టి (Nasa Observatory) టైమ్ కి కనీసం ఒక్క నిమిషయం ఎప్పుడైనా అటు ఇటూ అయినా అయ్యిందా ? ఇది సైన్స్ కదా?
      ఇలా చెప్పుకుంటూ పొతే నీకు వెయ్యి రెఫ్ఫ్రన్స్ ఇస్తా
      పిచ్చి వాడికి వాడికి పిచ్చి ఉంది అని అలా అర్థం కాదో ముర్కుడికి కూడా వాడు ముర్కుడని అర్థం కాకపోవడం ఇక్కడ విశేషం.

  • @narragopichand3166
    @narragopichand3166 12 วันที่ผ่านมา +1

    మీ ఎనాలిసిస్ బాగుంది.

  • @anapple8224
    @anapple8224 14 วันที่ผ่านมา +7

    పెరిస్కోప్ method

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 14 วันที่ผ่านมา +52

    హిందువులను నీ మాటలతో విడగొట్టే ప్రయత్నం చేయకు జైహింద్ జై భారత్ వందేమాతరం

    • @fortvshows5472
      @fortvshows5472 14 วันที่ผ่านมา

      అబ్బా ఇప్పుడు ఎదో పెద్ద పూసుకొని తిరుగుతున్నటు మాల మాదిగ కమ్మ కాపు బలిజ రెడ్డి వైష్ణవులు సైవులు లింగయ్యత్ లు షిరిడి కి పోకు, మాంసం తినకు ఇంకా చాలా ఉన్నాయి.......

  • @mandalojuchakradharrao6394
    @mandalojuchakradharrao6394 12 วันที่ผ่านมา +3

    ఏకాలంలో ఉన్న టెక్నలజీని ఆ కాలంలో వాడి హిందూదేవాలయాల నిర్మాణం చేసినారు అందులో ఆక్షేపణ ఏమిలేదు అసలు హందూధర్మమే సైన్సు కు దగ్గరగా ఉంటుందన్న విషయం మీరు గ్రహసైమంచిది

  • @MrVenky64
    @MrVenky64 14 วันที่ผ่านมา +7

    మన సైంటిస్టులు ప్రతిభ గుళ్ళల్లో అద్దాలు, పైపుల ఏర్పాటుకే పరిమితం చేసిన గొప్ప దేశం భారత దేశం. ప్రపంచం సూపర్ కంప్యూటర్, వేగవంతమైన చిప్ తయారీలో, స్టెం సెల్ పరిశోధనల్లో నిమగ్నమై ఉంటే మనం అద్దాలు, పైపుల దగ్గరే ఆగిపోయాం.

    • @jnp1233
      @jnp1233 14 วันที่ผ่านมา

      కారణం????????

    • @prasadpv9319
      @prasadpv9319 14 วันที่ผ่านมา +2

      Emi nuvvu thayaru cheyyyachu ga. Nuvvu matram sodi ke parimitam ayyavu

    • @crisvamc83
      @crisvamc83 7 วันที่ผ่านมา

      ఆగిపోయారని ఎవరన్నారు?
      ఇస్రో చాలా విజయాలు సాధిస్తోంది.
      సీడాక్ చాలా విజయాలు సాధిస్తోంది.
      ఏడుపు కామెంట్స్ మానేసి మనం ఏం చేయగలమో అది చేద్దాం.

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 11 วันที่ผ่านมา +1

    Jai Shri ram
    జై శ్రీ రామ్ 🕉️🚩🙏

  • @santhoshkumar7912
    @santhoshkumar7912 14 วันที่ผ่านมา +14

    Correct caption

  • @sangasrinu
    @sangasrinu 11 วันที่ผ่านมา +13

    బీజేపీ పార్టీ చేసి ఓట్ల రాజకీయాలు పిచ్చి జనాలు అన్ని నమ్ముతారు

    • @ChinnaLokesh-or1ug
      @ChinnaLokesh-or1ug 10 วันที่ผ่านมา

      Pakistan zindabad Jai Rahul Khan 🇵🇰🇵🇰🇵🇰

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l 10 วันที่ผ่านมา

      అవునురా బ్రిటిష్ పెంపుడు గొర్రె😂

  • @mallampatiadiseshagirirao9885
    @mallampatiadiseshagirirao9885 13 วันที่ผ่านมา +1

    At least you have agreed the old and golden truth of our past architecture

  • @Beahuman123
    @Beahuman123 14 วันที่ผ่านมา +3

    Science and blind beliefs can never go together…. But some people want to mix both of them

  • @sekharj4726
    @sekharj4726 14 วันที่ผ่านมา +2

    Good explanation sir🎉

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 14 วันที่ผ่านมา +43

    హిందూ దేవాలయాలలో అపురూపమైన సైన్స్ ఉంది

    • @mohdafsar9445
      @mohdafsar9445 14 วันที่ผ่านมา +2

      ఏంటో అవి....?

    • @user-tl8ig1rt4h
      @user-tl8ig1rt4h 14 วันที่ผ่านมา

      Asalu raam gaa de fake fictional gaa du

    • @TejaskrishnanPrayaga-rg1fi
      @TejaskrishnanPrayaga-rg1fi 13 วันที่ผ่านมา

      ​@@user-tl8ig1rt4hallah lanjakodaka laga

    • @Abulu-fs9lt
      @Abulu-fs9lt 11 วันที่ผ่านมา

      యదవలకు సమదానం చెప్పక్కర్లేదు

    • @TejaskrishnanPrayaga-rg1fi
      @TejaskrishnanPrayaga-rg1fi 11 วันที่ผ่านมา

      @@user-tl8ig1rt4h allah lanjakodaka laga

  • @madhubandaru5727
    @madhubandaru5727 14 วันที่ผ่านมา +19

    సైన్స్ నుండి విశ్వాసం పుట్టలేదు బ్రో విశ్వాసం నుండి సైన్స్ పుట్టింది ❤❤❤

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 14 วันที่ผ่านมา

      Adi neku ela telusu bro

    • @eandtfacts
      @eandtfacts 14 วันที่ผ่านมา +1

      Bhakti anedi just namakam maatrame namaalu maripotu vuntai anduke iee Matha marpidulu kani science alaa kadu proof adugutundi ni namakam nijamaa ani

    • @Mumbo_Jumbo69
      @Mumbo_Jumbo69 14 วันที่ผ่านมา

      abbaaa 2ab ekkadanudi puttindi

  • @dwarakanath1527
    @dwarakanath1527 14 วันที่ผ่านมา +4

    Sir,
    Please visit Sri Chhaya Someswara Swamy temple at Nalgonda, Telangana where the shadow of moola virat will reflect. Without pipes Of course

  • @Venkat_M
    @Venkat_M 14 วันที่ผ่านมา +1

    రామ మందిరం ట్రస్ట్ వారికి వీక్లీ షో కోసం ఆహ్వానం పంపారా..

  • @battumohanrao4213
    @battumohanrao4213 14 วันที่ผ่านมา +2

    Your last question is beautiful

  • @bhesthapnarendhar6359
    @bhesthapnarendhar6359 11 วันที่ผ่านมา +1

    గుడ్ వీడియో గుడ్ మెసేజ్

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 14 วันที่ผ่านมา

    Whatever the arguments are, that event is very interesting to see.

  • @chetanpramod5420
    @chetanpramod5420 14 วันที่ผ่านมา +1

    Thank you man

  • @janijani2597
    @janijani2597 14 วันที่ผ่านมา +1

    Good information sir

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t 14 วันที่ผ่านมา +22

    BBc Britishers media always anti for India

    • @saikrishna4869
      @saikrishna4869 12 วันที่ผ่านมา

      Yentra nee baadha. Yemantav ipudu direct ga suryude kindaki digi vachi temple loki duredu antava yendhi. Gorre nayala

    • @user-gv7fk1kc4l
      @user-gv7fk1kc4l 2 วันที่ผ่านมา

      re foolish . BBC only shows real honest news, which is difficult to digest by you, because you only believe in lies

  • @gdraghavarao
    @gdraghavarao 14 วันที่ผ่านมา +6

    వీడు జీసస్ ఎవరికీ పుట్టాడో ఒక వీడియో చెయ్యాలి

    • @vijaymallepula4640
      @vijaymallepula4640 11 วันที่ผ่านมา

      నీలాటి వెధవల వల్లే, మత ఘర్షణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు అందరమూ అన్నీ పండుగలు సామరస్యంగా, సంతోషంగా జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు రాజకీయ ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి నీ లాంటివాళ్ళూ రావటం వల్లే మన దేశం ప్రశాంతత కోల్పోయింది.

  • @ThePK.2708
    @ThePK.2708 14 วันที่ผ่านมา +2

    Exact analysis

  • @YouChangeFirst
    @YouChangeFirst 14 วันที่ผ่านมา +3

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    ఇది మన దేశంలో సైన్స్ అంటే..!! ఏమనుకున్నారో..

  • @sangasrinu
    @sangasrinu 11 วันที่ผ่านมา +1

    కరెక్ట్

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 14 วันที่ผ่านมา +8

    ఇప్పుడు సైన్స్ చెబుతున్నారు..చాలా దేవస్థానం ల లో ఇదే టెక్నాలజీ అప్పట్లో నే వాడారు...అది కాక కొనర్క్ టెంపల్ లో సైన్స్ వాచ్ కనిపెట్టకముందే టైం చూసే విధానాన్ని కనిపెట్టారు హిందువులు.. ఈ కాలంలో దానిపై పరిశోధన చేయకుండా పసుపు కుంకుమ పెట్టి పూజలు చేస్తున్నారు ఈకాలం ప్రజలు..వినాయక స్వామి తల మార్చడం లో సైన్స్..అర్జునునికి శశిరేక చెందిన వీడియో కాల్...మనిషి శరీరానికి పాము తల పెట్టిన రాహువు లో సైన్స్..నవగ్రహాలు అంటే ఆకాశం లో ఉన్నాయి అవి విగ్రహాలు గా చేసి తిరుగుతున్న ఈ కాలం జనం..అ గ్రహాల రంగులు దూరం చెప్పిన హిందు సైన్స్..నువ్వైనా ప్రపంచ నికి చెప్పు బీబీసీ

    • @crisvamc83
      @crisvamc83 7 วันที่ผ่านมา

      మాయాబజార్ మాత్రం మాయాజాలమే.... ఆ వీడియోకాల్స్ కు పురాణ ఆధారాలు ఉన్నాయా?

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 7 วันที่ผ่านมา

      @@crisvamc83 అవును నీ లాంటి వెర్రిపూక్ లు పుడతారు ఇలా అడుగుతారు అని మా ఋషులు ముందే వ్రాసి ఉంచారు యుద్ధ కాండ చదువుకో రామాయణం లో...

  • @malleswararaonagarapu2251
    @malleswararaonagarapu2251 14 วันที่ผ่านมา +3

    అయ్యగారు ఇప్పుడు మీరు చెప్పినవి పూర్వకాలంలో వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన ఈయన్ని ఇది ఏదో సైన్సు అని ఊతర కొట్టక్కర్లే ఏమీ లేకుండానే పాత రోజులు చేశారు ఇవన్ని

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 11 วันที่ผ่านมา

    మంచి టైటిల్ పెట్టారు సార్ 🙏

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 13 วันที่ผ่านมา +2

    అరే బీబీసీ ఏడవ
    సూర్య కిరణాలు తో మా శ్రీరామునికి బొట్టు పెట్టడం చేశాం
    అంటే కాని మాజిక్ చేశాం అని చెప్పలేదు గా
    అయిన ఎప్పుడు హిందూ వ్యతిరేకంగా మాట్లాడేది మీరు మి ఛానల్

  • @tambibetala6026
    @tambibetala6026 14 วันที่ผ่านมา +1

    Correct words Bro 👏

  • @prasad461
    @prasad461 12 วันที่ผ่านมา

    సనాతన ధర్మం అంటేనే సైన్స్.. అది తెలుసుకునే జ్ఞాన స్థాయి లేనోళ్లు దానిని విమర్శిస్తుంటారు..

  • @india2190
    @india2190 14 วันที่ผ่านมา +1

    All of us are educated great intellectuals who are spreading knowledge, they have used many different technologies to make the sun rays fall on Rama's forehead, but without education, there are many temples built by our ancestors in such a way that the sun rose or the sun rays fell directly on the idol. It is called technology and they have brought the sun's rays in cross-bars and arranged them to fall on the idol, but even if our ancestors were not educated, they built temples with such great knowledge without even knowing where they fell from. They are great, they are great.

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 14 วันที่ผ่านมา

    Well explained

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 14 วันที่ผ่านมา +2

    Super news tq

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e 11 วันที่ผ่านมา

    Excellent

  • @gangadharmamathagmamatha6455
    @gangadharmamathagmamatha6455 14 วันที่ผ่านมา +1

    ఇది మన భారతీయులు ఎపుడో తెలుసు

  • @anveshnaik7902
    @anveshnaik7902 12 วันที่ผ่านมา

    Yes sir your the the grate explaner..

  • @venkateshgadamsetty5184
    @venkateshgadamsetty5184 14 วันที่ผ่านมา +1

    Already evi puravam kuda unnai appudu infrastructure tho patu unnai eppudu technology lo pipes vadaru annte

  • @zadduvenkateshreddy3528
    @zadduvenkateshreddy3528 14 วันที่ผ่านมา +2

    ❤❤

  • @prashanthkurakula3151
    @prashanthkurakula3151 14 วันที่ผ่านมา

    This is true good information bbc

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 14 วันที่ผ่านมา +2

    In Buddhist temples, sunrays are driven with higher prescription.....

  • @Abulu-fs9lt
    @Abulu-fs9lt 11 วันที่ผ่านมา +1

    అందరికీ జైశ్రీరాం వీడుమాట్లాడె విదానం చూడండి మన సాస్త్ర వేత్తలను కించపరుస్తున్నాడు ఇదే ఏవీదేశియుడొ చేస్తె ఇంతకాదు అంతకాదు అంటూ ఊదర కొడతారు వందకోట్ల హిందువుల నమ్మకాన్నిఇంత అవహేలనగా మాట్లాతున్నాడో ఈబ్రిటీష్ కు.....

  • @nwesgk
    @nwesgk 12 วันที่ผ่านมา +2

    దేశంలో ఎన్ని అరాచకాలు జరుగుతుంటే రాముడు ఎక్కడున్నాడు అయ్యా..
    ఏ మూల పోయి దాక్కున్నాడు..
    వచ్చే అందర్నీ శిక్షించమని
    చెప్పు..
    అయోధ్యలో ఉన్నది ధర్మ రాముడా అధర్మ రాముడా?
    జైశ్రీరామ్..
    సీతలేని రాముడు రాముడే కాదు..
    ఇది వాల్మీకి చెప్పిన మాట..

    • @gangusrikanth658
      @gangusrikanth658 9 วันที่ผ่านมา

      Me devudu avaru babu

    • @nwesgk
      @nwesgk 9 วันที่ผ่านมา

      జైశ్రీరామ్..
      ధర్మో రక్షితి రక్షితః..
      కుంచిత స్వభావం ఉన్న వాళ్ళని..
      మోసం చేసే వాళ్ళని..
      అధర్మానికి కొమ్ము కాసే వాళ్ళని..
      ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు క్షమించడు శిక్షిస్తాడు..
      జైశ్రీరామ్..

    • @crisvamc83
      @crisvamc83 7 วันที่ผ่านมา

      అయోధ్యలో బాలరాముని మూర్తి పెట్టారు.
      రాముని ఆదర్శం చేసుకోండి.
      మీరు అధర్మం చేయకండి.
      ఆయన ప్రభావంతో రాక్షసుల్లాంటి చెడు ఆలోచనలను చంపడమే మన పని.
      అందరూ పాటిస్తే శాంతి

    • @nwesgk
      @nwesgk 7 วันที่ผ่านมา

      సీతలేని రాముడు కాదు అని చెప్పింది వాల్మీకి..
      నేను కాదు..
      సీతారాముడు అంటారు ..
      శ్రీరాముడు అంటారు ..
      జైశ్రీరామ్..
      ధర్మో రక్షిత రక్షితః..

  • @mnagaraj6087
    @mnagaraj6087 11 วันที่ผ่านมา +1

    ఎదురుగా ఒక అద్దం పెట్టీ డైరెక్ట్ గా పంపొచ్చుగా

  • @krishnapraneethkonkepudi
    @krishnapraneethkonkepudi 14 วันที่ผ่านมา +1

    Always The Lord Is One.

  • @SandeepKumar-ro3ev
    @SandeepKumar-ro3ev 13 วันที่ผ่านมา

    BBC ki ee sari Noble garenty

  • @nareshnaresh7152
    @nareshnaresh7152 12 วันที่ผ่านมา

    Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkataiahp3883
    @venkataiahp3883 10 วันที่ผ่านมา

    ఇది బ్రిటన్ భజన బ్యాచ్ ఉన్నట్లుంది మన దేశ గొప్ప తనాన్ని ఒప్పుకోరు.చాల పూర్వకాలం నుండి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి

  • @rajuk1773
    @rajuk1773 13 วันที่ผ่านมา

    Assalu maku yevvariki aa thoughts and questions raledhu dhaya chesi meru create chaivadhhu.

  • @josyulabros2711
    @josyulabros2711 14 วันที่ผ่านมา +1

    Your comments Britishers likes

  • @yourvenkat4240
    @yourvenkat4240 12 วันที่ผ่านมา

    U r presenting very sarcastically

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 14 วันที่ผ่านมา +2

    Ippudu Miru Emantunnaru Sir Edi Clear Ga Cheppaledu?????

    • @mohdafsar9445
      @mohdafsar9445 14 วันที่ผ่านมา

      మూఢనమ్మకాలు

  • @livingstonecon
    @livingstonecon 14 วันที่ผ่านมา +3

    Ayodya beats thirumala in short comming,that is the plan of modi bjp north india?😅😮😂

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 12 วันที่ผ่านมา

    Ancient times lo కూడా శాస్త్రం (science) ni follow అయ్యి చాలా create చేశారు

  • @naguch5398
    @naguch5398 13 วันที่ผ่านมา +1

    ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అని జనం అనుకుంటారేమో అని భయపడుతూ... బ్రిటీష్ భావజాలాన్ని పొందుపుచ్చుకున్న బీబీసీ వారుమొత్తానికి ఆగమేఘాల మీద ఈ వీడియోని రెడీ చేశారు. సంతోషం. కానీ గొప్ప విషయం ఏమిటంటే సైన్స్ అనే మాట భారతదేశంలో వినిపించక ముందే ఈ గణితాలని అందిపుచ్చుకున్న మహా మేధావులు భారతదేశంలో ఉన్నారు అని ఒప్పుకున్నందుకు సంతోషం..
    ( ఎందుకంటే భారతదేశ గొప్పతనం ఒప్పు కోవడానికి బ్రిటిష్ సంస్కృతి అంత త్వరగా ఒప్పుకోదు కనుక)

  • @user-vj1yy8gj6r
    @user-vj1yy8gj6r 14 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్‌ దవుడు మనవునికిఇంచ్చీన వరం BBC channel కనీ మిమటల్లో మత్రం చలావిషం కక్కుతున్నరు ఈది నిజం

  • @ravitejakvns8542
    @ravitejakvns8542 13 วันที่ผ่านมา +1

    మీ ప్రాబ్లమ్ ఏంటి? విగ్రహంపై సూర్యకిరణాలను ప్రతిబింబించేలా కృత్రిమ ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మీరు మాకు చదువు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని దేవాలయాలను ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు నిర్మించారు. కాబట్టి వారి జ్ఞానాన్ని ఆలయ రూపకల్పన మరియు నిర్మాణం కోసం ఉపయోగించడం వ్యర్థ ప్రక్రియ అని అంటారా?

  • @shyamazmeera8329
    @shyamazmeera8329 14 วันที่ผ่านมา

    I am agree with your opinion..
    Not accepting science in devotional things
    Bcz they unique

  • @Mumbo_Jumbo69
    @Mumbo_Jumbo69 14 วันที่ผ่านมา

    after reading comments I felt that the bHakt are blind and they need light

  • @maruthipoduri7523
    @maruthipoduri7523 11 วันที่ผ่านมา

    Present Ayodhya light gurnchi kadhu,Arasavali lo vachey light gurunchi me chanle vallu kani pettadi cheypandi chudam

  • @Bharat_Ya
    @Bharat_Ya 14 วันที่ผ่านมา +12

    ఇప్పటివరకు ఉన్న పురాణ దేవాలయాలన్నీ కూడా ఎంతో పేరుగాంచినవి
    అదే అయోధ్య రామ మందిరం ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే తొందరగా జనాల్లో ఆదరణ పొందుతుంది అని దేవాలయానికి టూరిజం వ్యవస్థ పెరుగుతుంది అని ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు...
    ఇవన్నీ వేస్ట్ కదా ఒక దేవాలయానికి భక్తుల ఆదరణ అనేది రాను రాను పెరుగుతుంది తప్ప ఇవన్నీ చేస్తే కాదు ఇలాంటివన్నీ చేయడం వల్ల భక్తులలో గందరగోళాన్ని నెలకొల్పినట్టు అవుతుంది....
    Jai Sri Ram 🙏

  • @surya9293
    @surya9293 14 วันที่ผ่านมา +1

    Anna nuvuu super

  • @2TELUGUSTATESNEWS.
    @2TELUGUSTATESNEWS. 13 วันที่ผ่านมา

    జై విశ్వకర్మ ( ఇలాటివి మన పూర్వీకులు విశ్వబ్రాహ్మణులు/విశ్వకర్మ వంశస్థులు చేశారు)
    ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉపయోగించి చేశారు.
    కానీ ఎన్నో 100 లు సంవత్సరాలు ముందే చేశారు
    అనేక నగరాలు, ఆలయాలు, గాలిలొ, నీటిలో తెలియాడే అనేక అనేక వ చేశారు.
    అప్పుడు టెక్నాలజీ ఇప్పటకీ వర్క్ అవ్వుతుంది.
    దానికి మీరు సైన్స్ అని పేరు పెట్టారు ఏదైనా దైవ
    ఆదినమే
    అది భారత్, అది విశ్వకర్మ.

  • @chaithanyachaithanya714
    @chaithanyachaithanya714 14 วันที่ผ่านมา +1

    Dinivalla prajalaku emyna use undha

  • @saprangoli1142
    @saprangoli1142 13 วันที่ผ่านมา

    Science is great

  • @mrbabu9450
    @mrbabu9450 14 วันที่ผ่านมา +1

    అడించేవాడు ఏం చెబితే అది చేసారు....ఇక రామ మందిరంని ఒక రాజమందిరం మాత్రమే....

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 14 วันที่ผ่านมา

    Arasavalli kiranalu awesome

  • @santhoshramidi5
    @santhoshramidi5 14 วันที่ผ่านมา +2

    నవమి అనేది ఎందుకు క్యాలెండర్ ప్రకారమే జరుగుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జరగదు

  • @iamvishal5258
    @iamvishal5258 12 วันที่ผ่านมา

    Only science can save us

  • @successful2370
    @successful2370 14 วันที่ผ่านมา +26

    BBC news channel chairman oka Cristian 😂😂😂😂😂

    • @venkatesha9
      @venkatesha9 13 วันที่ผ่านมา +2

      ok ee video ki ne commnet ki em sambdam asalu

  • @JANAVAHINI230
    @JANAVAHINI230 14 วันที่ผ่านมา +2

    Correct sir

  • @ramaraokadiyala7787
    @ramaraokadiyala7787 14 วันที่ผ่านมา

    BBC please do same research on other religions as well.
    Now BJP getting stronger and stronger because of these type of criticism.

  • @AbhiramIAS-xu3lh
    @AbhiramIAS-xu3lh 14 วันที่ผ่านมา +1

    Ap lo 2019 nunchi prathi district development ami jarigindo please videos cheyandi
    Maku bbc news tappa true ga vastavalu cheppe news chanal ledu so please

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 14 วันที่ผ่านมา

    లేజెర్ షో

  • @thailysrihari8355
    @thailysrihari8355 14 วันที่ผ่านมา

    Sir నాకు తెలిసిన కాడికి
    గుడి ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్లేట్ ఈ క్రాంతి కి నిదర్శనం

  • @babluudgir1767
    @babluudgir1767 14 วันที่ผ่านมา

    First thanks to ex.p.v.narshima Rao to build Ram mandir and next Modi ji good sends man jai hind jai maharashtra

  • @bhanusandeep203
    @bhanusandeep203 14 วันที่ผ่านมา

    Scientists ki pratyeka danyavadamulu

  • @armoorprabhar4433
    @armoorprabhar4433 14 วันที่ผ่านมา

    JAI Sriram

  • @Mumbo_Jumbo69
    @Mumbo_Jumbo69 14 วันที่ผ่านมา

    the light thing is 10th standard science project, my students did in science fair

  • @manthasivaprasad2034
    @manthasivaprasad2034 12 วันที่ผ่านมา

    జై శ్రీరామ్