ఎరుక అంటే ఏమిటి ? దానిని ఎందుకు విడిచి పెట్టాలి? Eruka Ante Emiti? Danini Enduku Vidichi Pettali ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 40

  • @Sreedevi-f9g
    @Sreedevi-f9g 2 หลายเดือนก่อน

    🙏🙏🌷🌷శ్రీ గురుభ్యోన్నమం🌷🌷🙏🙏

  • @Sreedevi-f9g
    @Sreedevi-f9g 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏
    శ్రీ సద్గురుభ్యొన్నమం🥝🥝🍒🙏

  • @umadevivaddanam622
    @umadevivaddanam622 2 หลายเดือนก่อน

    Jaí gurulu Ayyagaru 🙏🌹🙏

  • @dhanalakshmivaddanam
    @dhanalakshmivaddanam 2 ปีที่แล้ว +1

    Jai gurulu ayyagaru ammagaru
    🌷🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🌷

  • @namburidevavarshan6310
    @namburidevavarshan6310 2 ปีที่แล้ว +4

    Guruvugaru namaskaramulu.numburi.janakamma gari manumadu nandi.siddic nagar.

  • @maheshwari4513
    @maheshwari4513 ปีที่แล้ว

    Om Sri guru devaaya namaha,🙏🪷🪷

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 ปีที่แล้ว +1

    Jai Gurudev.

  • @ballabhavani9281
    @ballabhavani9281 11 หลายเดือนก่อน

    🙏Sadgurubhyonamaha💐

  • @jaiguru5
    @jaiguru5 2 ปีที่แล้ว +5

    🌷🌷🙏🕉జైగురుదేవా🙏🌷🌷

  • @krishnay751
    @krishnay751 2 ปีที่แล้ว +1

    Jai guru dev 🙏🙏🙏🙏🙏

  • @sambasivareddyyc1227
    @sambasivareddyyc1227 2 ปีที่แล้ว

    ధన్యవాదములు

  • @nadigatlalakshmijanaki3744
    @nadigatlalakshmijanaki3744 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 2 ปีที่แล้ว

    🙏🙏 జై గురు ‌🙏🙏

  • @swarnalatha4587
    @swarnalatha4587 ปีที่แล้ว +3

    Jai jai sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bujjim5562
    @bujjim5562 2 ปีที่แล้ว

    💐🙏🙏💐
    జైగురు

  • @shobhakongonda4244
    @shobhakongonda4244 2 ปีที่แล้ว +1

    Jai sadguru way namaha

  • @padyalaprapancham
    @padyalaprapancham 2 ปีที่แล้ว +1

    🙏👍

  • @nagendrasrinivasakumar7857
    @nagendrasrinivasakumar7857 2 ปีที่แล้ว

    jaiguru 🤚🤚🤚🌹🌹🌹

  • @arikillatharun4168
    @arikillatharun4168 4 หลายเดือนก่อน

    Jai sadgurubyo namah

  • @menatiyedukondalu2862
    @menatiyedukondalu2862 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedhatavargeri3041
    @vedhatavargeri3041 2 ปีที่แล้ว +1

    🙏🏿

  • @abbasaikumar2296
    @abbasaikumar2296 5 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః

  • @LakshmmaGunupati
    @LakshmmaGunupati 2 หลายเดือนก่อน

    Guruji meeru yekkada mi pravachalu cheppu adress please

    • @AchalaGuruPeetamHyd
      @AchalaGuruPeetamHyd  2 หลายเดือนก่อน

      @@LakshmmaGunupati హైద్రాబాదు
      9848325347.

  • @vivananimatons4954
    @vivananimatons4954 ปีที่แล้ว

    Sree guru charanam sadguru charanam

  • @devalaxmig4991
    @devalaxmig4991 8 หลายเดือนก่อน +2

    గురువుగారికి నా అభివందనములు🙏🙏🙏 గురువుగారు ఎరుక పరిపూర్ణములో పుట్టలేదు అని చెప్పారు. అది తన సంకల్పం చేత స్వయంభువుగా వచ్చిందని అదే బ్రహ్మమని చెప్పారు. ఇక్కడ తన సంకల్పం చేత తానే స్వయంభువుగా బ్రహ్మ వ్యక్తమైనప్పుడు సంకల్పం కలగాలంటే జ్ఞానము తప్పకుండా ఉండి తీరాలి. జ్ఞానం ఉంటే తప్ప సంకల్పించుకొని వ్యక్తం అవటం జరగదు. అనగా ఇక్కడ జ్ఞానం ఎక్కడినుండి వచ్చినది ? పరిపూర్ణంలోనే జ్ఞానం ఉండాలి. ఎందుకనగా పరిపూర్ణం ముల్లు గ్రుచ్చసందు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది తప్ప వేరే చోటు లేదు. ఎరుక పరిపూర్ణము నుండి దాని అంశగా పుట్టకపోయినా పరిపూర్ణములోకే రావాలి. అంతేకాక పరిపూర్ణము కూడా ఎరుకలో వ్యాపించి ఉంటుంది "నీవు బయలు లోనే ఉంటివి రా నీ యందు బయలు నిండి ఉన్నది కానవైతివి రా" అని కందార్ధం చెబుతున్నది. బ్రహ్మ తను సంకల్పించుకుని స్వయంభువుగా రావాలి అంటే జ్ఞానము తప్పకుండా పరిపూర్ణంలో అవ్యక్తంగా ఉండాలి అలా జ్ఞానము అవ్యక్తంగా పరిపూర్ణంలో ఉన్నప్పుడు ద్వాదశి "ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు" అనటం ఎంతవరకు సమంజసం. అంతేకాకుండా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనటం కూడా హేతుబద్ధంగా అనిపించడం లేదు. ఎందుకనగా ఏమీ లేదు అంటే అసలే ఏమీ లేదు అని అర్థం. అసలే ఏమీ లేని దాంట్లో నుండి అనగా శూన్యం నుండి ఏమీ రాదు. అనగా ఈ సృష్టి జరగనే జరగదు. కృష్ణుడు భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు "నాసతో భావో విద్యతే నా భావో విద్యతే సతః "అనగా ఉన్నది లేకుండా పోదు, లేని దాని నుండి ఏమీ రాదు. ఇక్కడ 1
    సత్యం 2.మిథ్య 3. ఏమీ లేదు. 1.సత్యం అనగా భూత, భవిష్యత్ వర్తమానం మూడు కాలాలలో దేశ కాల వస్తువులతో సంబంధం లేకుండా మార్పు చెందకుండా ఉన్నదేదో అదే సత్యం అని అర్థం. 2.మిథ్య లేదా భ్రాంతి అనగా వర్తమానంలో ఉంటుంది భవిష్యత్తులో మారిపోవటం జరుగుతుంది. మిథ్య అనగా ఒకటి ఉండి అది అదిగా కాకుండా వేరే విధంగా కనిపించడం. అనగా రజ్జు ఉంటేనే సర్ప భ్రాంతి కలుగుతుంది. ముత్యపు చిప్ప ఉంటేనే వెండి అనే బ్రాంతి కలుగుతుంది. శూన్యంలో భ్రాంతి కలుగదు. 3.ఏమీ లేదు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో కూడా ఏమీ లేదు, ఏమీ కనబడదు కూడా అని అర్థం. ఇక్కడ ఎరుక వర్తమానంలో ఉంటుంది అన్ని వ్యవహారాలు చేస్తుంది ప్రళయ కాలంలో అవ్యక్త మవుతుంది. మళ్లీ సృష్టి ఆరంభంలో వ్యక్తమవుతుంది. అలాంటప్పుడు ఎరుకను ఏమీ లేదు అని అనటం సరైనది కాదు. అనగా షో డశి మంత్రానికి కూడా భంగం వాటిల్లుతున్నది. ఎందుకనగా "ఈ మూలంలేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు" అని అన్నప్పుడు ఈ బ్రహ్మ అనేది సృష్టి కాలంలో వ్యక్తం అవుతుంది ప్రళయ కాలంలో అవ్యక్తమౌతుంది తప్ప అది పూర్తిగా నశించిపోదు. ఎందుకనగా అలా నశించిపోతే మళ్లీ సృష్టి జరగాలంటే మళ్ళీ జ్ఞానము ఉండాలి మళ్ళీ అది స్వయంభువుగా వ్యక్తం అవ్వాలి అప్పుడు జ్ఞానం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శూన్యం నుండి ఏమీ రాదు. బ్రహ్మ అనగా ఆత్మ అని దానికి చావు పుట్టుకలు లేవు అని చావు పుట్టుకలు కేవలం శరీరానికి మాత్రమే ఉన్నాయని అని అన్నారు కదా మరి బ్రహ్మ లేకుండా పోవడం జరగదు కదా అది ఎప్పటికీ పరిపూర్ణంలోనే ఉంటున్నప్పుడు ఈ రెండు మంత్రాలు అనగా ద్వాదశి, షోడశి మంతాలకు భంగం వాటిల్లుతున్నది కదా.

  • @plnreddy2443
    @plnreddy2443 2 ปีที่แล้ว +5

    ఎరుక అనే పదం యొక్క అర్థం కరెక్ట్ గా మీకు పూర్తిగా తేలిపోయారు.

  • @vivananimatons4954
    @vivananimatons4954 ปีที่แล้ว

    🌹🙏🙏🙏

  • @saranappaka8794
    @saranappaka8794 ปีที่แล้ว +1

    ఎరుక మరుపు వేర్వేరు ఒక్కటి కాదు

  • @gunanidhi6630
    @gunanidhi6630 ปีที่แล้ว

    Jai sadguru

  • @rayapareddyshyamala6062
    @rayapareddyshyamala6062 2 ปีที่แล้ว +1

    Supar

  • @gogurlalaxmanlaxman169
    @gogurlalaxmanlaxman169 ปีที่แล้ว

    ఏంశ్రీఅచలగురువుగారికిపాదాబివందసమపలు ❤

  • @saiyakkala5251
    @saiyakkala5251 2 ปีที่แล้ว +1

    🙏💐🙏🌷జైగురుదేవా🙏💐🙏🌷🚩🚩💐💐👏👏🌺🌺🙌🙌🌹🌹

  • @akaramdattasai8445
    @akaramdattasai8445 6 หลายเดือนก่อน

    Okadu ఎరుక సాధించాలి అంటాడు మరొకడు ఎరుక అవసరం లేదంటడు సనాత హిందూ ధర్మం ఒకటే చెబుతుంది ఆ ఒకటే ఏదో స్పష్టంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత మందికి చెప్పడం ఉత్తమం ఇట్ల పది చెప్పి జనాలను ఆట పట్టిస్తుడు కాబట్టే అన్య ధర్మాలకు అన్ని మతాలకు వెళ్లిపోతారు

  • @Jee-k5b
    @Jee-k5b ปีที่แล้ว

    అచల బోధ పరాకాష్ట గా ఈరోజు బోధ జరిగింది.

  • @vedasrim8083
    @vedasrim8083 2 ปีที่แล้ว +2

    Jaigurudev
    🙏🙏

  • @gopinadh333
    @gopinadh333 ปีที่แล้ว

    🙏

  • @kusumareddy9951
    @kusumareddy9951 2 หลายเดือนก่อน

    Jaigurudeva🙏🙏🙏🙏🙏