కారణజన్మురాలు రత్నమ్మ గారు ఆవిడ ఆ హనుమంతుని అనుగ్రహం చే జీవితంలో మరింత ఉన్నత స్థాయి ఎదగాలని ఆవిడ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రవంతట విస్తరించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
అమ్మ నమస్కారం ,ఇన్ని రోజులు మీలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు అనేది కూడా మాకు తెలియకుండా ఉన్నాము .ఈరోజు మీ గురించి చూస్తుంటే వింటుంటే ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మీ ప్రతి మాటలో భరతమాత ఖ్యాతి ఉట్టిపడుతుంది. కోట్లు సంపాదించామా దాచుకున్నామా కాదు తిరిగి వాటిని ఈ సమాజానికి ఎలా వినియోగించము ఎలా ఈ జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా మీ మాటలు ఉన్నాయి . అమ్మ మీరు ఐదవ క్లాసు తోటే ఇన్ని అద్భుతాలు చేస్తే అదే పదో క్లాసు చదివి ఉంటే ఏమి చేసేవారు మాఊహకు కూడా అందటం లేదు .ధన్యవాదాలు తల్లి.👏👏👏👏👏👏
I am now living in Bangalore. I and my wife are family friends of Smt Ratnamma and sri B. Gangi Reddy. I was one year junior to Mr. Gangi Reddy in Engg College. I too worked in Rourkela Steel plant. All along, he was my role-model. We often visited them in their village and enjoyed their hospitality. Their greatness lies in their simplicity and sincerity in purpose of life. Their children have inherited the values in life,cherished by their parents and flourishing in their own fields. I used to think that i knew all about them, but the video enlightened me with more details. My thanks for this and earlier videos. Wishing Smt Ratnamma, Sri B. G. Reddy a long and healthy life. B. Sadasiva Reddy
సూపర్ ఉమెన్ మీ ఎనర్జీ కి హ్యాట్సాఫ్ ఈ వయసులో కూడా ఎంత యాక్టీవ్ గా ఉన్నారమ్మా మీరు మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం గ్రేట్ మా మీరు ఎంతో మందికి ఆదర్శం మీరు 🙏🙏🙏🙏🙏
What a great inspire Ratnamma , really amma adhi Shakti , Bharath Desam ratnamma lanti vallu kavali , Variki nnaa namaskaramulu , I have seen previous video 🙏🎊as well
Good Video. Thanks for making this Video. It is an motivational video to now young generation. Thank you to Great Signatures entire Channel. . Mrs.Ratnamma Garu has done more to the Society at large. The Couple has sacrificed their life to the upliftment of financially weak students. May God Bless to the Wife and Husband.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా హృద్యంగా వుంది ❤🙏😊 నేడు ఇలాంటీ వారు పుట్టరు.. పుట్టినా ఇలాంటివి చేయనివ్వరూ 😢 Politician's & real estate people కలిసి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు 😢 మంచి పనులు కూడా ఏం చేసినా తాము, తమ సపోర్టర్స్ మాత్రమే చేయాలి.. లేదంటే ఏవేవో కేసులు పెట్టి హింస పెడుతారు 😢
Set Ratnamma gariki vari husband ki Seth’s motion vandanamulu samarpisthunnanu. Vari Hokkaido niswaardhamyna seva thathparatha sacrifice committee to jeevakaarunyam swayam Kushiro etc., yitla cheppukuntu pothuvunte anthuleni nirvachinchaleni oka adbhuthamyna kasha. And also very important thing is about her sincere devotion.Hanuman Temple how she constructs vintuvunte really unbelievable.anjeneya Swamy vari ameku darsanam yichhi katticheru. No doubt at all menu nammuthunnanu.Central nd State Governments Awards nijamga yituvantivariki yin Ali.
నేను 2007 నుండి 2014 వరకు డ్రైవర్ గా పనిచేసాను, ఇంతవరకు అంత మంచి ఓనర్స్ ని చూడలేదు ధి గ్రేట్ గంగిరెడ్డి సార్ మీ ఓర్పు ఎవ్వరికి రాదు, మీ లాంటి గ్రేట్ ఓనర్ ఇంకా దొరకరు, అలాగే రత్నారెడ్డి అమ్మవారు మాకు దొరక రు
TH-cam Charitra lone 2videos top bro... Avi Ratnamma gaari story parichayam cheyadam top bro.. 1st video choosi exite ayyaanu ippudu 2nd video choostunnanu bro.. Great job.. Bro...
అమ్మ నమస్కారము మాది హైదరాబాద్ నా నెత్తిలో పేను కొరుకుడు ఉంది దానికి సగము తినేసింది ఏం చేయాలో తెలియట్లేదు మందులు తిన్న తక్కువ కావడం ఏదన్న ఉంటే చెప్పండి సార్ మీరు వీడియోలు చేశారు కదా మాకు మెసేజ్ పెట్టండి❤
Adress pettenaduku thanks babu.camara enka daggera ga chupenenchy enka bagundu.camara man tappakund ede telusukovale baby.amme anukovaddu babu.naku 75 years.made a t p.meru na manually babu
కారణజన్మురాలు రత్నమ్మ గారు ఆవిడ ఆ హనుమంతుని అనుగ్రహం చే జీవితంలో మరింత ఉన్నత స్థాయి ఎదగాలని ఆవిడ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రవంతట విస్తరించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను
విలువలతో కూడిన జీవితం రత్నమ్మ గారు ఆదర్శం. భార్యా భర్తలు ఇద్దరు కలిసి సాధించిన ఆదర్శవంతమైన ప్రయాణం. అందరకీ ఆచరణీయం
Wow ఇది కదరా జీవితం one crore likes ఎంత చెప్పినా తక్కువే మాటలు రావడం లేదు సాక్షాత్ సీతమ్మ తల్లి
❤❤🙏🙏మీకు శతకోటి వందనాలమ్మ
అమ్మ నమస్కారం ,ఇన్ని రోజులు మీలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు అనేది కూడా మాకు తెలియకుండా ఉన్నాము .ఈరోజు మీ గురించి చూస్తుంటే వింటుంటే ఏదో ఒక అద్భుతాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
మీ ప్రతి మాటలో భరతమాత ఖ్యాతి ఉట్టిపడుతుంది.
కోట్లు సంపాదించామా దాచుకున్నామా కాదు తిరిగి వాటిని ఈ సమాజానికి ఎలా వినియోగించము ఎలా ఈ జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా మీ మాటలు ఉన్నాయి .
అమ్మ మీరు ఐదవ క్లాసు తోటే ఇన్ని అద్భుతాలు చేస్తే అదే పదో క్లాసు చదివి ఉంటే ఏమి చేసేవారు మాఊహకు కూడా అందటం లేదు .ధన్యవాదాలు తల్లి.👏👏👏👏👏👏
I am now living in Bangalore. I and my wife are family friends of Smt Ratnamma and sri B. Gangi Reddy. I was one year junior to Mr. Gangi Reddy in Engg College. I too worked in Rourkela Steel plant. All along, he was my role-model. We often visited them in their village and enjoyed their hospitality. Their greatness lies in their simplicity and sincerity in purpose of life. Their children have inherited the values in life,cherished by their parents and flourishing in their own fields. I used to think that i knew all about them, but the video enlightened me with more details. My thanks for this and earlier videos.
Wishing Smt Ratnamma, Sri B. G. Reddy a long and healthy life.
B. Sadasiva Reddy
She is real Saint and there is no words to explain her sadana she is behind all.
నాకు చోటు చూపించిన మా ఆత్మీయుడు శంకర్ రెడ్డి కూడా ప్రక్కనే ఉన్నందుకు చాలా సంతోషం ఈ వీడియో లో
సూపర్ ఉమెన్ మీ ఎనర్జీ కి హ్యాట్సాఫ్ ఈ వయసులో కూడా ఎంత యాక్టీవ్ గా ఉన్నారమ్మా మీరు మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం గ్రేట్ మా మీరు ఎంతో మందికి ఆదర్శం మీరు 🙏🙏🙏🙏🙏
ప్రజలకి సేవ చేయాలనే సంకల్పం నీకు ఉంటే.. పొలిటీషియన్ గా మారనవసరం లేదనీ నిరూపించిన అధ్బుతం🙏😊
Very great Amma Garu
What a great inspire Ratnamma , really amma adhi Shakti , Bharath Desam ratnamma lanti vallu kavali , Variki nnaa namaskaramulu , I have seen previous video 🙏🎊as well
Great Amma meru super women Amma meku koti koti namaskaralu thank you Amma!🙏🙏🙏💕💕💕
Ranthnamma speakes is God's speak because she is speaking sincerely and honestly I.e. Hart touching.😊
i
Good Video. Thanks for making this Video. It is an motivational video to now young generation. Thank you to Great Signatures entire Channel.
.
Mrs.Ratnamma Garu has done more to the Society at large. The Couple has sacrificed their life to the upliftment of financially weak students.
May God Bless to the Wife and Husband.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ratnamma gariki padabhivandanaalu
Medam garu chalamandiki inspirational andi eintrue chusi chala happyga feel ayamu
Ratnmmgaru meeku nanamskaaram 😊
❤❤ miku Chetak Koti namaskaralu
Please me number
Dhanyosmi talli.
చాలా హృద్యంగా వుంది ❤🙏😊
నేడు ఇలాంటీ వారు పుట్టరు.. పుట్టినా ఇలాంటివి చేయనివ్వరూ 😢
Politician's & real estate people కలిసి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు 😢
మంచి పనులు కూడా ఏం చేసినా తాము, తమ సపోర్టర్స్ మాత్రమే చేయాలి.. లేదంటే ఏవేవో కేసులు పెట్టి హింస పెడుతారు 😢
Kasi rameswaram tirupathi puri anee devullu kalipite okay rathnamma mee Family eppudu bagundalani korukuntunna amma jai shree ram ayodhya
Her life itself is great message for whole world.😊
Amma meeru inka 100 years bratakaali 🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏👏
Thanks for video 🙏🏻
Great Amma🙏🙏🙏🙏🙏🌸🌺🌹🌸🌸
Thanks amma gaaru❤❤❤
Amma mee padalaku shurasa manasasmarami your so grate amma
God is great one proverb in same manner Ranthnamma is really great.
Chitoor dist palamaner mandal kolamasanapalli ammagaridhi jai Hanuman
Set Ratnamma gariki vari husband ki Seth’s motion vandanamulu samarpisthunnanu. Vari Hokkaido niswaardhamyna seva thathparatha sacrifice committee to jeevakaarunyam swayam Kushiro etc., yitla cheppukuntu pothuvunte anthuleni nirvachinchaleni oka adbhuthamyna kasha. And also very important thing is about her sincere devotion.Hanuman Temple how she constructs vintuvunte really unbelievable.anjeneya Swamy vari ameku darsanam yichhi katticheru. No doubt at all menu nammuthunnanu.Central nd State Governments Awards nijamga yituvantivariki yin Ali.
Amma mee paadalaku vandanaalu talli
Amma meeku satakoti namaskaralu meeru chala great
నేను 2007 నుండి 2014 వరకు డ్రైవర్ గా పనిచేసాను, ఇంతవరకు అంత మంచి ఓనర్స్ ని చూడలేదు ధి గ్రేట్ గంగిరెడ్డి సార్ మీ ఓర్పు ఎవ్వరికి రాదు, మీ లాంటి గ్రేట్ ఓనర్ ఇంకా దొరకరు, అలాగే రత్నారెడ్డి అమ్మవారు మాకు దొరక రు
Where is the temple location
TH-cam Charitra lone 2videos top bro... Avi Ratnamma gaari story parichayam cheyadam top bro.. 1st video choosi exite ayyaanu ippudu 2nd video choostunnanu bro.. Great job.. Bro...
Ammani nenu kalisanu,chala power full women,Dyvanugraham ninduga vunnavaru, Hanuman temple kuda chala bagundi,adi kuda Dyva nirnayame Ani Ammagaru cheparu
🙏🙏
Aa parvatiparameswaralu dayato vaaru eppudu santosh anga vundaali.krushi vunte manushulu rushulavutaaru mahapurushlavutaaru ani nirupinchaaru🎉
Thank you universe 🌏
Great ma👌🏾🙏🙏🙏🙏
Can you please provide the address of the Sri Anjaneya temple..
Super super great sar
Ratnamma talli neeku vadanalu
No words 🙏🙏🙏
🙏❤️👍
Super amma
🙏🙏🌹🌷🌹
Anchor garu Amma gari Anni Vedic lu aaamenu adigi patavi emaina unna sekarinchi mi great channel lo pettadi sir plz
🙏🙏🙏🙏🙏
Naaku. Cancer mee pasupu cancer taggistundi Ani chepparu AA pasupu naaku kavalante yela contact avvali please help me
Discrimination lo rathnamma gari number vundi cell cheyyandi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
5va class kaadamna 50 va class. Chaduvukunnaru Ratnamma gaaru. Ratnam laanti maatalu chepparu
అమ్మ నమస్కారము మాది హైదరాబాద్ నా నెత్తిలో పేను కొరుకుడు ఉంది దానికి సగము తినేసింది ఏం చేయాలో తెలియట్లేదు మందులు తిన్న తక్కువ కావడం ఏదన్న ఉంటే చెప్పండి సార్ మీరు వీడియోలు చేశారు కదా మాకు మెసేజ్ పెట్టండి❤
Rathnamma ku ❤❤❤
Great great.amma gare pure adres evande babu please
🙏🙏🙏🌷🌷🌷
Veelunte inkoka vedio kooda cheyandi Kishore gaaru. 3rd vedio.
Jai hanuman
Yea vooru andi phno eastara please
🙏🙏🙏🙌🙌🌸🌸🌸Thank u Ammagaru From Somajiguda Hud
🎉
🎉amma
Amma Ni kalavalante yela❤
Avunu amma
Adress pettenaduku thanks babu.camara enka daggera ga chupenenchy enka bagundu.camara man tappakund ede telusukovale baby.amme anukovaddu babu.naku 75 years.made a t p.meru na manually babu
Doctor gaaru unninte inka bagunde 😢
Sir please amma cell nomber pettandi .Nenu teacher oka15 teachers ladies vunnamu kalisi abhinandhinchalani vundhi. Please.
Sir clear address cheppandi sir. Treatment chepinchukovali.
Rathna Ayurveda hospital
Kolamasanapalli village
Palamaner mandal
Chittoor district
Andhra Pradesh
Meelanti janma maku ravali amma
Amma number evandi memu matladali
Bongem kadu
🙏🙏