Orey Baammardhi Latest Telangana Folk Full song | 2021 Telangana Folk song | Mana Paata
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- #OreyBaammardhi Latest Telangana Folk Full song | 2021 Telangana Folk song | Mana Paata
సోమరిపోతు బామ్మర్ది 'రోడ్డు వెడెల్పులో సగం పోయిన ఇళ్లు' లాంటి వాడు. ఉంచుకుందామంటే ఉపయోగం లేదు. వదిలేద్దామంటే మనసు రాదు. పెళ్లి చేసుకున్న బావ గారితో పాటే బామ్మర్దీ వచ్చాడు. అక్క తనకు తోడుగా ఈ తమ్ముడిని తెచ్చుకుంది. బామ్మర్ది మంచోడే అయితే ఈ 'వన్ ఫ్లస్ వన్' ఆఫర్ ను బావ ఎంజాయ్ చేసేవాడు. కానీ ఈ బామ్మర్ది 'గిన్నెడంత తిని, మంచమంత పడుకునే' టైప్. పనీ పాటా ఏదీ లేదు. పైగా బావ గురించి అక్కకు లేనిపోని చాడీలు చెబుతుంటాడు. ఇలాంటోడికి పెళ్లి చేస్తేనే తిక్క కుదురుతుంది అనేది బావ ఆలోచన. "నీలాంటి తమ్ముడున్న పిల్లనే నీకు జూస్త"..అంటూ బామ్మర్దికి తన బాధ తెలియాలి అనుకుంటాడు. బావ కోరినట్లే...బామ్మర్ది పెళ్లి త్వరగా జరిగిందా..బామ్మర్దిని వదిలించుకున్నాడా... ఈ సరదా పాట "ఒరేయ్ బామ్మర్ది నీకు దండం పెడతా" లో చూసేయండి.
Orey bammardhi neeku dhandam pedatha"...is a funny song between two brother in laws. a person marries a woman. she brought brother with her to husband house. sister's loved brother is very lazy. no work, only enjoy his motto. over a time this useless young man become problem for brother in law's life. brother in law thinks "if he get married.. my problem will be solved". wish of this victim brother in law full filled or not.. see and enjoy in this song "Orey bammardhi neeku dhandam pedatha" on MANA PAATA
#ManaPaata is a Digital Music platform, producing Musical videos with a specific focus on the #Telangana & Andhra Pradesh.To get the latest Folk songs, DJ songs, Private songs, Telangana songs, Devotional songs and more stay tuned and do subscribe to our #ManaPaata TH-cam Channel.
Rupa Medam Acting Superrr
Song adhirindhi
Super song raju anna👌👌👌👌👌
Supar
Super bamardhi chelly jagratha
Super Rupa
Super rupa akka
Super Roopa Darling
Superb
Super Sumanneeraj 😘😘😘
Full comedy super.
Nice.....👍👍
Super 😀😀
Suman bro 👌👌👌
పల్లెటూరు వాతావరణం కళ్ళకు కట్టినట్లు చూపించిన మన పాట ఛానల్ వారికి హృదయపూర్వక అభినందనలు సాంగ్ ని చాలా బాగా చిత్రికరించిన కోరియోగ్రాఫర్ గారికి డైరెక్టర్ గారికి కెమెరామెన్ గారికి నటి నటుల కి నా అభినందనలు 😍😍
Nice song
Super
Gagini anna super
First view and like
Akka super nee act 👌🥰👌🥰👌
Excellent Folk😇
congratulations to entire team
Super song
నీ వాయిస్ కి ఒక దండం రా అయ్యా......🙏🙏
Kevvu keka bava bamardhi
Super 👌👌👌👌 baga chesaru sir
🤩🤩🥳
Nice song 👍
Super
Super
Super