మీరు చెప్పినట్లు సినిమాల్లో,సీరియల్స్ లో ఏదో అనర్థం జరగబోతుంది అని సింబాలిక్ గా కుంకుమ భరిణె చెయ్యిజారటం, తాళిబొట్టు పెరిగిపోవటం లాంటివి చూడటం వలన అదొక సెంటిమెంటు గా ఫీలయ్యి భయపడుతూ ఉంటాం.అలాటి కలలు వేస్తే కూడా విపరీతంగా భయపడతాం
ఇలాంటి అవగాహన కలిగించే videos మరిన్ని చేయండి సత్యభామ . మీరు చెప్పేవన్ని balanced ga ఉంటాయి. దేన్ని ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చెప్తారు. అందర్నీ ఆ విధంగా follow అయ్యేలా ప్రోత్సహిస్తారు.
సత్యభామ అక్క నమస్కారం నాకు ఒక ప్రాబ్లం ఉన్న దేవుడు ముందు ఎక్కువసేపు కూర్చుని పూజ చేస్తే పూజకి ఫలితం వస్తుంది చూసిన ప్రతి గుడికి దండం పెట్టుకోవాలి ఈ దేవుడివి పెట్టుకోకపోతే ఏమవుతుందో ఆ దేవుడికి పెట్టుకోకపోతే ఏమవుతుంది లెక్క ప్రకారం గా నమస్కారాలు చేయాలి పూజ కి ఏమైనా తక్కువ అయితే ఏమవుతుందో ఎలా పూజ విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి దీనివల్ల ఎక్కువసేపు పూజ మందిరం దగ్గర గడుపుతూ ఉంటాను దీనివల్ల నన్ను నేను మార్చుకున్నాను అనుకున్న నావల్ల కావట్లేదు ఏమైందో అని భయం దీని గురించి ఒక వీడియో చేయండి అమ్మ నేనేమైనా తప్పుగా కామెంట్ పెడితే నన్ను క్షమించండి
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై
హరే కృష్ణ మాతాజీ(అక్క)🙏. మట్టిగాజుల విషయం మా అమ్మగారు మా కాలంలో ఇలాఏం లేదమ్మా మేము ఏమీ అలా చేయలేదు అన్నారు. ఎప్పటినుంచో మిమ్మల్ని అడగాలి అనుకున్నాను మాతాజీ మీరు నమ్ముతారో నమ్మరో మీ చానల్ని, మీ మాటల్ని అనుసరిస్తున్నప్పటి నుంచి ఈ విషయంఅడగాలనుకున్నాను మాతాజీ... ఇంటి బయట ఉన్నప్పుడు మట్టిగాజుల విషయం నిజమేనా!? అని ఈ వీడియో ద్వారా సమాధానం లభించింది. చాలా చాలా ధన్యవాదములు మాతాజీ🙏గోవిందాయ నమః🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️.
Thank you so much amma for your good information ❤100000percent correct 👍🏼 Jai shree Ram Jai Bharat Jai hind Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu loka samastha sukhino bhavantu 🚩
నా మనసులో మాటలు కూడా ఇవే అక్క ప్రతిదానికి భయపడటం అనేది తప్పుమనం భయపడుతుంటే భయపడుతూనే ఉంటారు youtube లో అందరుభౌతిక విషయాల పట్ల వెంపర్లాట ఎక్కువనేను గీతా మహత్యాలు బుక్కు కొనుక్కున్నాను అక్క దాంతో పాటు ఇంకొన్ని బుక్స్ కూడా తీసుకున్నాను గీతా ప్రెస్ లోంచివారణాసి నుంచి వచ్చింది చాలా సంతోషంరోజు చదువుకుంటున్నాను
Thank you satyabhama garu idivarku intlo glass bottles by mistake pagilite baga bayapadedanini mi matala valla ippudu etuvanti bayam ledu chala relax ga unnanu
అమ్మా... ఈ నైవేద్యం గురించి కూడా వివరించాలని కోరుతున్నాను... మా అమ్మ... మనం చేసే ప్రతీ కర్మ కి ఉండే దుష్ప్రభావాలు అంటే ఏమన్నా కర్మ చేసే విధానం లో తప్పులు ఉంటే (మనం సంపూర్ణ నిష్ఠ తో ఏకాగ్రత తో 100% effort పెట్టి చేసేయ్యము కదా కాని జీతం పూర్తిగా తీసుకుంటాం) ఆ ప్రభావం సంపాదించిన డబ్బుతో ముడి పడి ఉంటుంది కాబట్టి ఆ పాపపు సొమ్ము వ్యయం చేయడానికి... కొంతకాలంగా నైవేద్యం చేసి... ఇంటి బయట పారవేస్తుంది... ఇంచుమించు ఇద్దరికి సంపూర్ణ భోజనం సరిపోతుంది... daadaapu ఒక్క మా అమ్మగారు ఇంట్లో ఉన్నా.. నెలకు 52kgs బియ్యం అవుతాయి... సరుకులు ఇంక చెప్పక్కర్లేదు... అడిగితే ధన వారసులు ఐదుగురు.. నీవు పెట్టింది నీకే తిరిగి వస్తుంది అని అంటుంది... అలాగే ఎక్కడికి ఇల్లు వదిలి వెళ్లరు... చిన్న coffee packet కూడా ప్రస్తుతం మేము ఆన్లైన్ డెలివరీ చేయిస్తున్నాం... దీనికి కారణం ఇంట్లో ఉన్న అమ్మవారికి నైవేద్యం విషయంలో ఇబ్బంది ఏర్పడుతుందని... ఇంటి యజమానికి మంచి కాదు అని అందుకే ఎవరు పిలిచినా ఒక్కరూ వెళ్లరు... ఒకవేళ మా నాన్న వచ్చి తీసుకుని వెళ్తే వెళ్తారు... మీరు కూడా ఒక వీడియో లో చెప్పారు... ఇంటి కుల దైవం ఒక చిన్న పిల్లవాడు అని... మరి మీరు మీ ఊరు వెళ్లినప్పుడు కన్నయ్య కి నైవేద్యం ఎట్లా... అందరికీ ప్రత్యేకంగా ఇంటి పురోహితుడు ఉండరు... కొంచెం వివరించాలని కోరుతున్నాను... మా అమ్మగారు చేసే ప్రతీ పని చాలా దూర దృష్టితో చేస్తారు... మాకు త్వరగా అర్దం కావు... పైగా చాలా చాదస్తం గా గోచరిస్తాయి... అయినా ఆమె మరీ తీవ్రంగా చేస్తారు... పిచ్చి గా అనుకోండి... బాద పారేసే అన్నం వల్లే కలుగుతుంది...ఆమె ఇంట్లో ఒక్కరే ఉంటారు అయినా 30 వేలు కర్చు అవుతున్నాయి... అడిగితే మా నాన్న డబ్బు ఇది అంటారు (వారి నాన్న 10 సం క్రితం పరమపదం పొందారు... పెళ్లి తర్వాత ఏమీ పట్టించుకో లేదు ఈమెని ఆర్థిక ఇబ్బందులు వల్ల)
అమ్మా మీ మాటలు అమృతపు జల్లులు వింటే జీవితము ధన్యము🙏🙏🙏
మీలక్ష్యంలో భాగమైన ఇలాంటి మంచి అవగాహనతో కూడిన వీడియోలు ఇవి కదమ్మా సమాజానికి కావాల్సంది.. 🙏🙏🙏
మంచి అవగాహన కలిగించే వీడియో చేశారు అమ్మ.ధన్యవాదాలు❤
ఒక్కో మాట ఒక్కో డైమండ్ 👌
మీ వీడియో లా ద్వారా చాలా నేర్చుకున్నాం సత్యభామ గారు 💐
మీరు చెప్పినట్లు సినిమాల్లో,సీరియల్స్ లో ఏదో అనర్థం జరగబోతుంది అని సింబాలిక్ గా కుంకుమ భరిణె చెయ్యిజారటం, తాళిబొట్టు పెరిగిపోవటం లాంటివి చూడటం వలన అదొక సెంటిమెంటు గా ఫీలయ్యి భయపడుతూ ఉంటాం.అలాటి కలలు వేస్తే కూడా విపరీతంగా భయపడతాం
ఇలాంటి అవగాహన కలిగించే videos మరిన్ని చేయండి సత్యభామ . మీరు చెప్పేవన్ని balanced ga ఉంటాయి. దేన్ని ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చెప్తారు. అందర్నీ ఆ విధంగా follow అయ్యేలా ప్రోత్సహిస్తారు.
సత్యభామ అక్క నమస్కారం నాకు ఒక ప్రాబ్లం ఉన్న దేవుడు ముందు ఎక్కువసేపు కూర్చుని పూజ చేస్తే పూజకి ఫలితం వస్తుంది చూసిన ప్రతి గుడికి దండం పెట్టుకోవాలి ఈ దేవుడివి పెట్టుకోకపోతే ఏమవుతుందో ఆ దేవుడికి పెట్టుకోకపోతే ఏమవుతుంది లెక్క ప్రకారం గా నమస్కారాలు చేయాలి పూజ కి ఏమైనా తక్కువ అయితే ఏమవుతుందో ఎలా పూజ విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి దీనివల్ల ఎక్కువసేపు పూజ మందిరం దగ్గర గడుపుతూ ఉంటాను దీనివల్ల నన్ను నేను మార్చుకున్నాను అనుకున్న నావల్ల కావట్లేదు ఏమైందో అని భయం దీని గురించి ఒక వీడియో చేయండి అమ్మ నేనేమైనా తప్పుగా కామెంట్ పెడితే నన్ను క్షమించండి
అమ్మ చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు వయసులో చిన్నవారు అయినా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జైహింద్ ఓం నమః శివాయ
పెళ్లి కి,జాతకాలకి....సంబంధం..వివరించండి..
సత్యభామ గారూ.
Nijanga sambandam unda. Jatakalu kalistene pelli cheyala
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
అమ్మ నువ్వ నిజంగానే జగన్మాత వి తల్లి 🙏👏👏👏
అమ్మ, చిన్న వారైనా ఈ మూఢ నమ్మకాల గురించి చాలా బాగా వివరించారు ❤
మనసు లో e విధమైనా చెడు లేకుండా ఉంటే అన్నీ మంచె జరుగుతుంది
సత్యభామ గారు చాలా మంచి వీడియో చేశారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓం శ్రీనివాసాయ 🙏🙏♥️
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై
Bhale cheppaaru....ninnu kanna tallitandrulu adrustavatulu....vaallaki naa namaskaaraalu....samajaanni mi maatalatho wash chesi subram chestunnanduku meeku thanks.....
చాలాబాగాచెప్పారు చెల్లమ్మ 🙏🙏
చాలా బాగా చెప్పారు అక్క జై శ్రీమన్నారాయణ 🙏🙏
హరే కృష్ణ మాతాజీ(అక్క)🙏. మట్టిగాజుల విషయం
మా అమ్మగారు మా కాలంలో ఇలాఏం లేదమ్మా మేము ఏమీ అలా చేయలేదు అన్నారు. ఎప్పటినుంచో మిమ్మల్ని అడగాలి అనుకున్నాను మాతాజీ మీరు నమ్ముతారో నమ్మరో మీ చానల్ని, మీ మాటల్ని అనుసరిస్తున్నప్పటి నుంచి ఈ విషయంఅడగాలనుకున్నాను మాతాజీ... ఇంటి బయట ఉన్నప్పుడు మట్టిగాజుల విషయం నిజమేనా!? అని ఈ వీడియో ద్వారా సమాధానం లభించింది. చాలా చాలా ధన్యవాదములు మాతాజీ🙏గోవిందాయ నమః🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️.
Hare Rama Hare krishna
గోవిందాయ నమః భగచెప్పరు🙏🙏
నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు ధన్యవాదాలు
Thank you so much amma for your good information ❤100000percent correct 👍🏼 Jai shree Ram Jai Bharat Jai hind Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarvejana sukhino bhavantu loka samastha sukhino bhavantu 🚩
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
Chala dhanyavadhalu, e madhya prathi vishyaniki mudunamakalu akuvayay me videos chudam valla chala gnanam vasthundhi
Chala Baga chepparu God bless you 👌👌👏👏
అమ్మ.🙏🙏🙏
హరేకృష్ణ 😊❤
Ji sreeram
Amma meematlu vintunte jeetaniki paramardam anipistundi mma meematalu vente bhaki marganiki Dari dorukutundamma jai sriram
చక్కటి వివరణా echaru thalli 🌹🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
Chala pedda sandheham teerchsrandi, namasthe
హమ్మయా🤗🤗🤗🤗🤗🤗
నా మనసులో మాటలు కూడా ఇవే అక్క ప్రతిదానికి భయపడటం అనేది తప్పుమనం భయపడుతుంటే భయపడుతూనే ఉంటారు youtube లో అందరుభౌతిక విషయాల పట్ల వెంపర్లాట ఎక్కువనేను గీతా మహత్యాలు బుక్కు కొనుక్కున్నాను అక్క దాంతో పాటు ఇంకొన్ని బుక్స్ కూడా తీసుకున్నాను గీతా ప్రెస్ లోంచివారణాసి నుంచి వచ్చింది చాలా సంతోషంరోజు చదువుకుంటున్నాను
జైశ్రీరామ్ అమ్మ 🙏
Super chala baga chepparandi😊
Hare Krishna hare rama sodari🙏🙏🙏🙏🙏🙏🙏
Challa baga chepparu Sathyabama garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thankyou ❤❤❤❤❤
Amma Chala Chakkga Cheperu jey sriram jey Sri Krishna 🙏💐
Thanku Bhama garu,simple clarification
Jai Shree Ram ❤❤
ధన్యవాదములు 🙏
జై శ్రీరామ్ 🙏🌺👌👌❤️
thank you amma.
జై శ్రీ కృష్ణ
Chala baga chepparu Satyabhama garu
Hare.krishna
అమ్మా చాలా చాలా ధన్యవాదాలు.న భాదని గ్రహించి వీడియో చేసినందుకు. నా భయం తొలగి పోయింది అమ్మా.
Jai shree Ram 🙏
Chala baga vivarincharu satyabhama garu
Dhanyvadamulu satyagaru
Jai Sri krishna
Jai sree ram akka makunna doubts baga teerchukogaltunnam mee dwara thank you akka
హరే కృష్ణ అమ్మ
hare Krishna Jai sriram 🙏🙏🙏
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
Thank you satyabhama garu idivarku intlo glass bottles by mistake pagilite baga bayapadedanini mi matala valla ippudu etuvanti bayam ledu chala relax ga unnanu
Jai sre ram ❤❤
జై శ్రీరామ్ 🚩 అక్కా 🙏
Chala manchi mata chepperamma🙂🙏
Jai sreekrishna 🙏
😊😊🎉
🙏💐💐💐
జై శ్రీ గణేష్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ హనుమాన్ జై శ్రీ మహకుంభమ్మేళకి జై
Chala baga chepparu akka tq
అమ్మా... ఈ నైవేద్యం గురించి కూడా వివరించాలని కోరుతున్నాను... మా అమ్మ... మనం చేసే ప్రతీ కర్మ కి ఉండే దుష్ప్రభావాలు అంటే ఏమన్నా కర్మ చేసే విధానం లో తప్పులు ఉంటే (మనం సంపూర్ణ నిష్ఠ తో ఏకాగ్రత తో 100% effort పెట్టి చేసేయ్యము కదా కాని జీతం పూర్తిగా తీసుకుంటాం) ఆ ప్రభావం సంపాదించిన డబ్బుతో ముడి పడి ఉంటుంది కాబట్టి ఆ పాపపు సొమ్ము వ్యయం చేయడానికి... కొంతకాలంగా నైవేద్యం చేసి... ఇంటి బయట పారవేస్తుంది... ఇంచుమించు ఇద్దరికి సంపూర్ణ భోజనం సరిపోతుంది... daadaapu ఒక్క మా అమ్మగారు ఇంట్లో ఉన్నా.. నెలకు 52kgs బియ్యం అవుతాయి... సరుకులు ఇంక చెప్పక్కర్లేదు... అడిగితే ధన వారసులు ఐదుగురు.. నీవు పెట్టింది నీకే తిరిగి వస్తుంది అని అంటుంది... అలాగే ఎక్కడికి ఇల్లు వదిలి వెళ్లరు... చిన్న coffee packet కూడా ప్రస్తుతం మేము ఆన్లైన్ డెలివరీ చేయిస్తున్నాం... దీనికి కారణం ఇంట్లో ఉన్న అమ్మవారికి నైవేద్యం విషయంలో ఇబ్బంది ఏర్పడుతుందని... ఇంటి యజమానికి మంచి కాదు అని అందుకే ఎవరు పిలిచినా ఒక్కరూ వెళ్లరు... ఒకవేళ మా నాన్న వచ్చి తీసుకుని వెళ్తే వెళ్తారు... మీరు కూడా ఒక వీడియో లో చెప్పారు... ఇంటి కుల దైవం ఒక చిన్న పిల్లవాడు అని... మరి మీరు మీ ఊరు వెళ్లినప్పుడు కన్నయ్య కి నైవేద్యం ఎట్లా... అందరికీ ప్రత్యేకంగా ఇంటి పురోహితుడు ఉండరు... కొంచెం వివరించాలని కోరుతున్నాను...
మా అమ్మగారు చేసే ప్రతీ పని చాలా దూర దృష్టితో చేస్తారు... మాకు త్వరగా అర్దం కావు... పైగా చాలా చాదస్తం గా గోచరిస్తాయి... అయినా ఆమె మరీ తీవ్రంగా చేస్తారు... పిచ్చి గా అనుకోండి... బాద పారేసే అన్నం వల్లే కలుగుతుంది...ఆమె ఇంట్లో ఒక్కరే ఉంటారు అయినా 30 వేలు కర్చు అవుతున్నాయి... అడిగితే మా నాన్న డబ్బు ఇది అంటారు (వారి నాన్న 10 సం క్రితం పరమపదం పొందారు... పెళ్లి తర్వాత ఏమీ పట్టించుకో లేదు ఈమెని ఆర్థిక ఇబ్బందులు వల్ల)
Akka😍🙏
Chala Chala baga chepparu amma
So simply u explained amma thank you so much
Thank you so much akka😊😍
Baaga chepparu 🙏🙏🙏
Om Namashivaya Hara Hara Mahadeva Sambo Sankara
Perfect 👌 answer
Jai Sri Ram 🙏🙏🙏🙏
Jai sree ram Amma 😊
Jai sree Ram
Thank you so much sister, huge respect mam❤ jai sri ram
Satyabhama gariki subhodayam amma
అక్క నమస్తే...నాకు కూడా భవద్గీత పంపగలరు....అంధకారం లో వున్నాను...జీవితం మీద విరక్తి పుడుతుంది...ఏది మాట్లాడినా తప్పే నేను ఎవ్వరికీ నచట్లేదు.
Bhagavadgita gorakpoor book thechukondi chadavandi baguntaru andaru
అమ్మ సత్యభామ గారు తీసిన మట్టి గాజులు ఏమి చేయాలి చేపవలెను
Amma ee video naakosamee chessinatlundi
Proddunne devudee naaku mee dwara samaadanam echaaru
Super explanation
Jai Sri RAM
జై శ్రీరామ్ 🙏🙏🙏
Jai shree Ram 🙏🙏🙏🙏Baga chopparu
🙏🙏 jai sri ram
super
Sri Krishna mee daggara bhagavatgeetha unte naaku pamputara please
Chala thaks akka
Madam super meeru
హరెకృష్ణ 🙏 జై శ్రీరామ్ 🙏🙏
Bhama garu meru na kante chala chinna varu ena meeru cheppy mata bangaram talli
👏👏👏👏
Jai Srimannarayana🙏
❤🙏🏻🙏🏻🙏🏻❤
😊😊👍🙏
🌹🙏🌹🙏🌹