ఏం లాభం ఆశించి రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారు ? | Prof Kodandaram speech | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 4

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS วันที่ผ่านมา +1

    *☝️🇮🇳 అన్న అద్దంకి దయాకర్ గారు డీసీఎం భట్టి విక్రమార్క గారు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ కాశీం గారు, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న కుమారుడు సూర్యం గారు, తెలంగాణ శ్యాం గారు, అన్న బెల్లయ్య నాయక్ గారు మరియు ఇతర నాయకులు కూడా ఈ విషయంలో రాజకీయంగా క్షమాపణ కోరడం సమంజసమే.. CM రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దానికి చెప్పులు మోసే బండి సంజయ్ గారి వివరణ అక్కరలేదు. నీకెవ్వరికి నచ్చితే వాళ్లకు అవార్డు ఇచ్చుకో కానీ చిల్లర రాజకీయాలు మాత్రం చెయ్యకు.. అప్పుడు అల్లూరి సీతారామరాజు కూడా మాజీ నక్సలైట్ అవుతాడు.. చేగువేరా లాంటి వాళ్ళు కూడా.. తాను ప్రజల మనిషిగా ప్రజల తరపున పాలకులకు రాజకీయానికి అధికార యంత్రాంగం చేస్తున్న ఘోరాలను ఎండగడుతూ ప్రభుత్వం మీద పాలన సరిచేయడానికి పోరాటాలు చేస్తే ఇదా మీ సోయి.. ఆయన అప్పుడే అంబేద్కర్ గారిని అవాహం చేసుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ ఆయన పదవులను వదిలి ప్రజా క్షేత్రం లో మీ దేవుని సెంటిమెంట్లు చెప్పి రాక్షసుల లాగ మారటం ఆయన పోరాటం ఆట పాట కు కారణం బిడ్డ. రాజ్యాంగాన్ని మార్చాలనే మీరు దొంగలు.. టెర్రరిస్ట్ లు .. రాజ్యహింసకు కారకులు. మీ ఆటవిక పాలన చరమంకానికి వచ్చినట్లే.. తెలంగాణ లో ప్రజా పరిపాలన సాగుతోంది. మోడీ కథలు కంచికే మిత్రమా. గాంధీ గారికి వ్యతిరేకంగా మీరు గాడ్సే పోరాటం చేస్తే ఆయన వారసులుగా మిమ్మల్ని దేశం టెర్రరిస్టులుగానే గుర్తిస్తుంది. ఇప్పటి వరకు పొడిచింది ఏమి లేదు ఇకనైనా మీ అబద్ధాలు కట్టిపెట్టి ప్రజల కొరకు పనిచేయండి. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ ☝️🇮🇳🙏*

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 วันที่ผ่านมา

    బాగా చెప్పారు మాకేమో పెద్ద పెద్ద మాటలు రావు ప్రజలు ఎక్కువ మంది కోరుకుంటుంది అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించడం లేదు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ వాదులకు భారతీయులు బానిసలుగా చేయాలనికుంటుంది ఒకప్పుడు హిట్లర్ అలాగే ఆలోచించేవాడు అంటారు అలా ఎట్లా రాజ్యాంగం లా కనిపిస్తుంది కొన్ని వర్గాలకే న్యాయం చేస్తుంది ఒక విధంగా అంబేద్కర్ అభిమానులు కూడా ఎవరు నీతి నిజాయితీగా మాట్లాడు అనిపిస్తుంది అంబేద్కర్ ఒక్క నిజం కూడా చెప్పొద్దు అన్నాడు అంటారు నిజమో కాదు తెలియదు కానీ మీరు కూడా ప్రొఫెసర్ అయింది అన్ని అబద్ధాలతో జీవిస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగ సమానత్వం గురించి అంత అబద్ధాలతో జీవితం సాగించవలసిన అవసరం లేదు మనకు తెలుసు అంబేద్కర్ రాజ్యాంగ సమానత్వం ఎలా ఉంటుందంటే ఒక ముస్లిం సోదరుడు తమ పిల్లలకు కురాన్ బోధించుకోవచ్చు మదర్సాలు ఉంటాయి ఒక క్రైస్తవ సోదరుడు తమ పిల్లలకు బైబిల్ బోధించుకోవచ్చు క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఉంటాయి కానీ ఒక హిందువు ఆదివాసి హిందువు గిరిజనుడు లేదా లంబాడి అంతెందుకు మాల హిందువు కానీ మాదిగ హిందువు కానీ తమ పిల్లలకు భగవద్గీత బోధించుకోవడం ఉండవు ఒకప్పుడు హిట్లర్ కూడా మా వారికి మేము గొప్పది నేను చెప్పిన మాట వినాలనివ్వడట అలా ఉంది అంబేద్కర్ రాజ్యాంగం అనిపిస్తుంది మరి మీలాంటి ప్రొఫెసర్లు కూడా నీతిగా నిజాయితీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని బతుకుతున్నారా అనిపిస్తుంది ఒక మసీద్ కి వెళ్తే టిక్కెట్టు చెల్లించవలసిన అవసరం లేదు ఏ ముస్లిం సోదరుడు కూడా ఏ చర్చికి వెళ్లిన టిక్కెట్ తీయవలసిన అవసరం లేదు క్రైస్తవ సోదరులు కానీ ఒక హిందూ తన దేవుని తాను దర్శించుకోవడం టిక్కెట్ రూపంలో పన్ను చెల్లించాలి అంబేద్కర్ రాజ్యాంగం మరి ఇది ఒక అప్పట్లో హిట్లర్ కూడా మా వర్గమే గొప్పది మా ఊళ్లో గొప్పో అని చెప్పాడట అలా ఉంది అంబేద్కర్ రాజ్యాంగం అనిపిస్తుంది కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో కూడా అవకతవకలు అవరోధాలు అవమానాలు ఉన్నాయి ఒక విధంగా అంబేద్కర్ రాజ్యాంగం అంటే వివక్షను పాటిస్తూ వివక్షను ప్రోత్సహిస్తూ వివక్ష నిర్మాణానికి పోరాడుతున్నమని అర్బాటుకు అబద్దాలతో అనాగరిక జీవన విధానమే అంబేద్కర్ యజమా అనిపిస్తుంది మీలాంటి వాళ్ళ మాటలు చూస్తుంటే ఎందుకు మీరు నీతి నిజాయితీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అర్థం కాదు

  • @harishankar7586
    @harishankar7586 วันที่ผ่านมา

    False analysis

  • @harishankar7586
    @harishankar7586 วันที่ผ่านมา

    You are false fellow