definitely nenu chesthanu. emo kani, mee matalu chaala natural ga untaayi, edo camera undi, edo soft ga conscious ga undakunda, raatu ga chaala bagundi, very nice. keep it up.
Saru miru chese Karo chala baguntau jallu dghagu vachunapudu supar ga vuntundhi mi pachallu chusi rillu rokali thechukovali ani vundhi ma MSG gurinchi next episodli vinali nenu saru
గొడ్డు కారం అంటే మిరప పొడి. నిల్వ పచ్చ ళ్ల కు వాడుతారు. రాయలసీమ వారు అదే కారంపొడి, ఉప్పు, నూనె కలిపి అన్నం తింటారు. ఆ కారం ఘాటు ని వారి పంతం, పట్టుదల, పౌరుషం గా అభివర్ణించారు.
Amma chysayvi anni manchiga mana pathakalamvi nd maatalu vintuntay maa chinnappati peddolla matalu gurthosthavunnaee sis aa rojuloo maa ammamma vallillu, Peddamma valla entiki vellayvallam bhalay happy ga vundaydhi vurloo avanni gurthusthunnaee
కారం గుంటూరు లో పండినా కడప కారం అనే అంటారు , ఎందుకంటే కడపోడుమీ అత్తమ్మ చెప్పినట్టు దనియాలు , జీలకర్ర , ఎల్లిపాయ , ఏమీ లేకుండా కేవలం ఎండు మిర్చి , ఉల్లి గడ్డ పచ్చిది ఉప్పు ఇవి మూడు వేసుకుని కారం నూరుకుని తింటాడు , ఒకవేళ ఎండు మిర్చి దొరకకపోతే పచ్చి మిర్చి ఉపయోగించుకుని పచ్చికారం చేసుకుని తింటాడు , అంతే తప్ప నువ్వు చెప్పినట్టు అల్లంవెల్లిపాయ లను ఉపయోగించడం తెలియదు రాయలసీమ వారికి , నీకు చెప్పినవాడు ఎవ్వడో వాడు కల్తీ నా కొడుకు అంతే
అమ్మ మీరు మొత్తం పల్లెటూరు వాళ్ళలాగా మాట్లాడుతున్నారు 👌
Tq andi
చిన్నప్పటి నుంచీ వింటున్నా,కానీ గొడ్డుకారం అనేది వుందని ఇప్పడు తెలిసింది 😊
🥰
Yes goddu Karam vundani telsu kani itla ani teliyadu
@@Chefsaru❤❤❤❤
మీరు తింటుంటే నాకు నోట్లో నీళ్లూరుతున్నాయి 😋😋😋
Try cheydi chala baguntadhi andi
ಈ ತರ ನಾವು ಮಾಡಿದ್ದೀವಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇರುತ್ತೆ, ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿಯೂ ಕೂಡ ಇದನ್ನು ಮಾಡುತ್ತಾರೆ
Tq andi
Eshtoo Kara tenake kashta
W w❤❤w u
అమ్మా అలా మీరు తింటుంటే నాకు కడుపులో రైలు పరిగెడుతున్నాయి .. తినాలని అనిపిస్తుంది 👍
Tq so much andi
❤ memu alagey చేస్తాం కారం పొడి అదే నల్ల కారం అంటారు.
బాగుంటుంది వేడి అన్నంలో వేసుకుని తింటే స్వర్గమే దేవుడికి ఎన్ని flying kiss lu ఇచ్చినా తక్కువే
🥰🥰
చాలా బాగా చేసారు అక్క చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి
Tq andi
Oh my god.......... Mouth melting..... செம..... செம...... சூப்பர்........
Tq so much andi
అత్తమ్మ మాటలు,పాటలు బాగున్నాయి.same మా అత్తమ్మ కూడా కొంచెం కారం ఎక్కువనే తినాలి అని చెప్తుంది
Tq so much andi
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಸಹ ಇದನ್ನು "ಗೊಡ್ಡುಖಾರ" ಎಂದು ಕರೆಯುತ್ತೇವೆ! ತುಂಬಾ ಖಾರಾ 🤤
👍😊😋
సూపర్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది👌
Tq andi
రైతులు ఒక వారం లో మూడు రోజులలో ఇదే తింటూ ఉంటారు మాతో సమేతం మా పిల్లలు కూడా.
సూపర్ గా వుంది
Tq andi
Hi Saraswathi. Garu. Atha. Gari. Pata. Ame chesina. Recipi. Exlent. Mam. Shi. Is. Very. Sharp. Mam.
Tq andi
Supar.gaa.chestharu.attamma.kodalu
Tq andi
SUPER....SUPER...MOUTH WATERING RECIPE
Thank you so much andi
Neyyi. Kuda veste chaala baguntundi 😋😋
Tq andi
definitely nenu chesthanu. emo kani, mee matalu chaala natural ga untaayi, edo camera undi, edo soft ga conscious ga undakunda, raatu ga chaala bagundi, very nice. keep it up.
Tq so much andi
Kara Kara crispy sound makes ears happy❤
TQ so much andi
Super 👌 👍 chala baga chesaru ❤❤❤saru
Tq andi
Anti meeru chala Baga matladuthunnaru 👌👌noruru thundhi anti
Saru miru chese Karo chala baguntau jallu dghagu vachunapudu supar ga vuntundhi mi pachallu chusi rillu rokali thechukovali ani vundhi ma MSG gurinchi next episodli vinali nenu saru
🥰🥰
Vantalemo gani mimmalni chusthe kadupu nindipothundhi .... Athamma... Athamma ... Ani miru,mi athama kuda oka kuthuritho unate untundhi❤❤
🥰🥰🥰
Me vediolu naku chala ishtamu.
Tq andi
అత్తమ్మా... పచ్చడి నోరుతావుంటేనే నోటెంట నీళ్లరుతున్నాయ్ 👍
Super ga vundi...chala baga chesaru andi meeru..nenu america lo untunnnanu...ivvala chestanu
Tq so much andi
Atamma attamma ani yentha cute ga pilustunaru
#గోడు కారo అంటే అదో భయంకరమైన ఫుడ్ అనుకునేవాని ఫస్ట్ time చూస్తున
Chala baguntadhi andi try cheydi
Aunty Super, God bless u both.
Hello saru one small idea yi Karam mudda + chicken super combination.
A karam muddha chicken lo vesi fry cheyachu
Wonderful 'goddukaram' recipe.
Thank you so much andi
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಗೊಡ್ಡುಕಾರ ಮಾಡುತ್ತೇವೆ! ನಮಸ್ಕಾರ ಅಕ್ಕ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಿಂದ ❤
Amma garu superb
Saru మీ అత్తమ్మ బలే పాటలు పాడుతుంది 👌👏
Avunu chala Baga paduthudhi 🥰🥰🥰
@@Chefsaru సూపర్ 👌
Excellent singing. 😊👏👏
Thanks a lot
Akka mi pachadi nakku challa challa ఇష్టం ❤
Tq so much
Chalabagachesarusupea❤❤
అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం నూనె సూపర్ ఉంటది టెస్ట్ 👌👌👌😂
Tq
Super maa ❤
Wow Yammi 👌👌👌
Tq andi
Super ga padaru meathagaru saru
Tq so much andi
அருமை..
சிறப்பு
தொடர்ந்து பதிவிடுங்கள்
Tq so much andi
Super amma
Tq andi
Ipude cheskoni thinnanu nenu nijanga bagundi
Tq andi
బాగా ఉంది వీడియో చాలా లెన్త్ ఎక్కువ గా ఉంది
Super👌
Thank you 👍
Hi 💐
అత్త కోడలు మకు మంచి తెలంగాణ స్టైల్ ( బొట్టి దల్చ ) చేసి చూపించండి మీరు .మీరు అక్కడ వండితే ఇక్కడ మకు నోటిలో లాలాజలం నిండిపోవలి మరి ...❤️💐
K 👍🥰🥰
Kaaram manchiga undhi Kani December Christmas season wishes cheppu baguntadi kadha saraswathi
K 👍
గొడ్డు కారం అంటే మిరప పొడి. నిల్వ పచ్చ ళ్ల కు వాడుతారు. రాయలసీమ వారు అదే కారంపొడి, ఉప్పు, నూనె కలిపి అన్నం తింటారు. ఆ కారం ఘాటు ని వారి పంతం, పట్టుదల, పౌరుషం గా అభివర్ణించారు.
😊👍😋
తెలంగాణ వారు కూడా తింటారు.ఇప్పుడు జెనరేషన్ తగ్గింది.ఇప్పటికి బామ్మలు ఊర్లలో చేసుకొని తింటారు.
Bagundi
🥰🥰
Correction. Goddukaram meaning pure Karam. This woman is preparing chutney.
Chammakaaya recipe choopinchandi
K 👍
Super saru❤🎉🎉
Tq
Telaga Pindi vadiyalu please
K 👍
Super
Thanks andi
Amma Karam naku bale estam, gastric trouble lene Karam cheyaadi
Nice👍
Thanks ✌
AWESOME RECIPE
Thanks a lot
Chala baga chesaru aunty.
Tq andi
I'm mamatha. Hai saru akka&aunty nice recipes first comment .evala na birthday wish cheyyande akka😋😋
Whish you happy birthday mamatha 🥰🥰
Chala baga chesaru.
Tq andi
Rayalasima vallam memu chestam
Tq
Nice recipe sister
Thanks a lot
Tinte goddu karam tinali
👍😋
Hi athamma Hi akka
Hi
Song superandi
Amma 🙏
దీని పేరు చింత పండు పచ్చడి 😮😮
😋👍
Super aunty.
👍👍👍👍👍
Memu. Vullimirium antaamu thiraga baathuku. Vaadukontaamu
👍😋😋😋
Amma chysayvi anni manchiga mana pathakalamvi nd maatalu vintuntay maa chinnappati peddolla matalu gurthosthavunnaee sis aa rojuloo maa ammamma vallillu, Peddamma valla entiki vellayvallam bhalay happy ga vundaydhi vurloo avanni gurthusthunnaee
Tq 🥰🥰🥰
Song super
Tq andi
సరు నేయి వేసుకోండి అంత కారం తింటే ఎలా
Hm ..kani chala bagundhi
నెయ్యి వేసుకుంటే కారం ఐటమ్స్ బాగుంటాయి lekapothe టేస్ట్ ఉండవ్
Karam antha vundadu vullipaya valana.kani cold ki manchi mndu
👌
Tq andi
Inka manchi varieties cheyandi 🎉🎉
K 👍
Nice
Very nice
Akka,vantalucalasupar
Tq andi
Saru meruthintuvuntay maku nutlowateter vasthunna
😋😋😋
Very nice 👍🥰
😮😮😮
Tq andi
supar
Tq
Vinadame Gani tinnadiledu. Chustunte ghee tho tinalanipistundi
Chala baguntadhi andi try cheydi
@@Chefsaru definet ga andi. Thank you
Enjoy
మీరు కర్నూల్ జిల్లా వారా? నేను కర్నూల్ జిల్లావాడిని. మీ భాష అలాగే ఉంది
🥰🥰🥰
dhaniyalu manam veyamukadha amma ts lo
Vesthey tasty chala baguntadhi
Baga chaisaru saru & aunty 😂 maku kuda chustha unte bayeelo nelu urutha undinatu urutha undayeee andi maku kuda 😂
Tq so much teja
😋😋😋
😋🥰
👌🏻👌🏻👌🏻👍🏻👍🏻😊
కారం గుంటూరు లో పండినా కడప కారం అనే అంటారు , ఎందుకంటే కడపోడుమీ అత్తమ్మ చెప్పినట్టు దనియాలు , జీలకర్ర , ఎల్లిపాయ , ఏమీ లేకుండా కేవలం ఎండు మిర్చి , ఉల్లి గడ్డ పచ్చిది ఉప్పు ఇవి మూడు వేసుకుని కారం నూరుకుని తింటాడు , ఒకవేళ ఎండు మిర్చి దొరకకపోతే పచ్చి మిర్చి ఉపయోగించుకుని పచ్చికారం చేసుకుని తింటాడు , అంతే తప్ప నువ్వు చెప్పినట్టు అల్లంవెల్లిపాయ లను ఉపయోగించడం తెలియదు రాయలసీమ వారికి , నీకు చెప్పినవాడు ఎవ్వడో వాడు కల్తీ నా కొడుకు అంతే
👍🙏
🤤
Traditional food
😋😋👌👌
Tq
Paata baagundi, kaaram kooda baagundi ma.
Tq andi
Ardham kaka povadaniki am undhi
🤣🥰
Instead of adding Lemon juice do add tamarind......
Chala baguntadhi andi try cheydi
Maa intlo chesthu untanu..... Goddu karam ante Maa intivallandariki challa istam andi
నిమ్మరసం వేయకూడదు
చింతపండు వేయాలి
Ila try cheydi chala baguntadhi andi
Avisaginzala kaaram ceyandi
K andi
ఇది గొడ్దు కారం గురించి కాదు..వీళ్ల ముచ్చట్ల గురించీ..😂😂😂😂
Plz write ingredients mam
Will upload soon
Eee vantala vedios yemo kani attalaki,ammalaki,nayanammalaki giraki perigindi.lekapothe vallanu yevaru pattinchukunevaru kadu.vallanu itla vupayoginchukotam. Bagundi.😅
🥰🙏🙏