Special Discussion on Prank Videos | Vishwak Sen | Advocate Arun Kumar |Chitti Babu - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2022
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #PrankVideos #AdvocateArunKumar #VishwakSen

ความคิดเห็น • 6K

  • @sreenuerasarapu2130
    @sreenuerasarapu2130 2 ปีที่แล้ว +2913

    అయ్యో దేవి గారు మీ ఓవర్ యాక్షన్ చూసి జనాలు నవ్వుతున్నారు

  • @nandareddy441
    @nandareddy441 2 ปีที่แล้ว +2764

    విశ్వక్ అన్నా నువ్వు తగ్గద్దు 🔥🔥🔥🔥🔥

    • @dineshanup2794
      @dineshanup2794 2 ปีที่แล้ว +7

      Ninna nuvu vadu hotel Murali fortune lo chasindhi chustha malli enkosari ela pattavu ley thammudu 🤣🤣🤣🤣

    • @ManiMani-dq8tg
      @ManiMani-dq8tg 2 ปีที่แล้ว +36

      @@dineshanup2794 na lavda broo
      Vishwaksen always vishwaksen hey he is the man of masses💥💥💥🔥🔥🔥

    • @pavanharsha6133
      @pavanharsha6133 2 ปีที่แล้ว +18

      Viswak Anna tagedhele

    • @sunnyaustin7774
      @sunnyaustin7774 2 ปีที่แล้ว +8

      Vishwak bruh we are with uh bruh ♥️

    • @HelloAllIsWell
      @HelloAllIsWell 2 ปีที่แล้ว +4

      Correct

  • @vajinepallinagarjuna8037
    @vajinepallinagarjuna8037 2 ปีที่แล้ว +96

    Viswaksen is talented
    He has gone out
    Rest of the people are fighting😄

  • @gopichalla8762
    @gopichalla8762 2 ปีที่แล้ว +38

    We support vishwak sen as a Telangana bidda ❤️

  • @ranjithnani623
    @ranjithnani623 2 ปีที่แล้ว +300

    ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద గా చేస్తున్నారు
    ఎమ్ పరవాలేదు
    మా సినిమకి మంచి ప్రమోషన్ చేస్తున్నారు
    థాంక్స్ నగవెల్లీ

  • @jayakrishnayalamarti4017
    @jayakrishnayalamarti4017 2 ปีที่แล้ว +2488

    మిమ్మల్ని చూసి మీ debate లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు , మీరు bigboss లు చేస్తే రియాలిటీ ,విశ్వక్ చేస్తే తప్పా

    • @bachelor8507
      @bachelor8507 2 ปีที่แล้ว +11

      bigboss anedhi set lo cheskonnaru bhayya... ilaa road meedha kindha padi dorluthu cheyadam manchidhena

    • @jayakrishnayalamarti4017
      @jayakrishnayalamarti4017 2 ปีที่แล้ว +46

      @@bachelor8507 సెట్ లో చేసేటప్పుడు అధి రియాలిటీ అని చెప్పిప్రజలను మోసం చేస్తున్నట్లే కదా బ్రో

    • @bachelor8507
      @bachelor8507 2 ปีที่แล้ว +1

      @@jayakrishnayalamarti4017 andhuke bro bigboss ni kuda veskone vaallu chaala mandhi unnaru... ilanti debates BB gurinchi chesaru kadha... mari hero lu ilanti panulu chesthe em anakunda undaala

    • @ManiMani-dq8tg
      @ManiMani-dq8tg 2 ปีที่แล้ว +5

      Correct ga cheparu broo

    • @saiuttej6727
      @saiuttej6727 2 ปีที่แล้ว +14

      Rod dimpavu tv3*3 ki 😂

  • @math-jeenius
    @math-jeenius 2 ปีที่แล้ว +134

    నాగవల్లి గారు మీరు కొంచెం నోరు అదుపులో ఉంచుకుంటే బాగుండేది... గెట్ ఔట్ గెట్ ఔట్ అని అన్ని సార్లు మీరు అనడం బాగోలేదు అండి.... కొంచెం ఓవర్ ఆక్షన్ తగ్గించుకుంటే మంచిగా వుండేది మేడం .....

  • @bangtanlove1487
    @bangtanlove1487 2 ปีที่แล้ว +126

    We all support u vishwak❤️I dont if i could say this here or not! but yes journalism have a respect...journalists should respect their guests here...learn ur ethics first before degrading an hardworking upcomping hero

  • @harikrishnaboya8414
    @harikrishnaboya8414 2 ปีที่แล้ว +2005

    ఇదే నా లాస్ట్ వీడియో 📺9 లో . దేవి చచ్చిపోయిన 📺9 చూడను bro . రేపల్లె లో ఒక వివాహిత ని భర్త ముందే లకెళ్ళి మానభంగం చేశారు వాళ్ళను పట్టుకొని పీకేదేదో పికండి, ఈరోజు 9 క్లాస్ చేదేవే అమ్మాయిని ఓయో రూం లో తీసుకొని వెళ్లి రేప్ చేసేడు ఒకడు దాన్ని పీకండి. 1 నెల లో బస్ చార్జెస్ 3 పెంచారు ఆర్టీసీ బస్ డిపో లో కి వెళ్ళి పీకంది. అంటే కానీ సినిమా వాళ్ళను నెగటివ్ చేసి ఎదవ trp కోసం వాల్లను మనల్ని చేదకొడుతున్నరు

  • @sreesowmya9259
    @sreesowmya9259 2 ปีที่แล้ว +288

    నేను కూడా అమ్మాయినే. మన గౌరవం మనం నిలబెట్టుకోవాలి. అంతేగాని నోటికొచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టి, అవతలి వ్యక్తి రియాక్ట్ ఆయ్యాక, ఆడవాళ్లు అనే సింపతీ కార్డు తీయకూడదు. దేవీ గారు చేసింది కరెక్ట్ కాదు.

  • @rangagaripadmavathi7997
    @rangagaripadmavathi7997 2 ปีที่แล้ว +21

    How can they say "get out"! Don't they have any common sense 😠
    They do anything for TRPs not for Society

  • @sherlockholmes2077
    @sherlockholmes2077 2 ปีที่แล้ว +51

    Pranks are not spoiling the society, these kind of useless debates are spoiling the respect on media.

  • @veerababupokala
    @veerababupokala 2 ปีที่แล้ว +348

    టీవీ9 వాళ్ళు టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి మంచి ప్లాన్ చేశారు

  • @vaikuntacharyragi1926
    @vaikuntacharyragi1926 2 ปีที่แล้ว +604

    యాంకర్లుకు స్వార్థం RGV సరైన మగాడు

  • @vishnuvardhankorrapati4000
    @vishnuvardhankorrapati4000 2 ปีที่แล้ว +6

    Not depressed sen… Mass ka…. Das…
    💪💪💪💪💪💪🔥🔥Mind ur toung…

  • @mamidisettidurgarao8794
    @mamidisettidurgarao8794 2 ปีที่แล้ว +5

    విశ్వక అన్న తాగేదెయలే
    నక్కి నక్కి తొంగి తొంగి కాదే
    తోకుకుంటుపో వాలే.....!
    నిను ఎవరన్నా ఆపేది......!
    ఈ మహాటా ని ఫాన్స్ చెప్పారు అని చెప్పు.....🔥🔥

  • @kalyanrevanth2675
    @kalyanrevanth2675 2 ปีที่แล้ว +281

    ఆ లెక్కన టీవీ9 మీద గంటకో న్యూసెన్స్ కేస్ పెట్టాలి...

  • @sujitha3581
    @sujitha3581 2 ปีที่แล้ว +355

    ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి
    కరెంటు బిల్ రేట్స్ గురించి, రోడ్ ల గురించి, కరెంటు కట్టింగ్స్ గురించి, పెట్రోల్ ధరలు,నిత్య అవసరాలు దగ్గర నుండి అన్ని రేట్ లు పెంచేసారు,వీటి అన్నింటి గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీకు అంత సమాజం గురించి ప్రజల గురించి భాద్యత ఉంటే ముందు వీటి గురించి మాట్లాడండి.

    • @pathepuramprabhakarreddy7900
      @pathepuramprabhakarreddy7900 2 ปีที่แล้ว

      Ha super

    • @jammusuribabu8856
      @jammusuribabu8856 2 ปีที่แล้ว

      Super danikisam evaru pattinchukoru

    • @nani7359
      @nani7359 2 ปีที่แล้ว

      Yeah👏

    • @saipranayabatta7390
      @saipranayabatta7390 2 ปีที่แล้ว

      Yes these points has to discussed...why only film controversies will be discussed by tv 9...coz they are much interested in controversies... Dont know y

    • @yakoobpasha9428
      @yakoobpasha9428 2 ปีที่แล้ว

      నిజం అండి...సమాజంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు... జరుగుతుంటే... నెంబర్ 1 తెలుగు చేసెల్ అని చెప్పుకునే ఇలాంటి వాళ్ళు ఇలా విషయాల్లో ఇలా డెబిట్ పెట్టి చేయడం తగదు

  • @skftrust5384
    @skftrust5384 2 ปีที่แล้ว +9

    We 💕 vishwak sen

  • @waitformyvlog1563
    @waitformyvlog1563 2 ปีที่แล้ว +2

    Top Anta 🤣🤣🤣

  • @charanboddula5222
    @charanboddula5222 2 ปีที่แล้ว +505

    ఒకప్పుడు NTR ని కూడా ఇలానే Target చేశారు ఇప్పుడు విశ్వక్ ని చేశారు....

    • @ismartgamersff297
      @ismartgamersff297 2 ปีที่แล้ว +6

      Nijam bro 🔥

    • @chiruchethu2678
      @chiruchethu2678 2 ปีที่แล้ว +7

      And also Vijay devarakonda

    • @veereshbangaram5931
      @veereshbangaram5931 2 ปีที่แล้ว +15

      Jai NTR
      Jai viswak

    • @kurnoolion
      @kurnoolion 2 ปีที่แล้ว +6

      Ntr was never like this don't compare ntr with him

    • @kurnoolion
      @kurnoolion 2 ปีที่แล้ว +2

      Ntr was never like this don't compare ntr with him

  • @unsolved6712
    @unsolved6712 2 ปีที่แล้ว +244

    Arey...city లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఇలాంటి debate ఎప్పుడూ పెట్టరు కానీ, తన movie నీ ప్రమోట్ చేసుకునే , ఇలాంటి చిన్న చిన్న హీరోల గురించి debate లు చేసి వాళ్ళను ఎదగ నివ్వకుండ తొక్కెయ్యడానికి చూస్తున్నారు.....ok thanu చేసింది prank ... అది జనాలకి నచ్చితే చూస్తారు లేదంటే, వదిలేస్తారు ...ఎలాంటి news గురించి మాట్లాడాలో తెలియంది నీకు....first ప్రజలకి ఉపయోగపడే news చెప్పడం నేర్చుకో.. 🤦🤦

    • @pathipakamanideep9688
      @pathipakamanideep9688 2 ปีที่แล้ว

      👏

    • @a2zfun954
      @a2zfun954 2 ปีที่แล้ว

      veedi ki dorike publicity ni upayoginchukuni publicity and trp penchukundam ani anukuni, ippudu vivadam chesi marintha trp techukuntunnaremo

  • @bhavithoffical2894
    @bhavithoffical2894 2 ปีที่แล้ว +2

    VISHWAK SEN ANNA NUVVU THOPPU THAGGGEDELE....

  • @mohammedfaiz9151
    @mohammedfaiz9151 2 ปีที่แล้ว +1

    Vishwak bhai jhukai ga nahi sala 🔥🔥🔥...

  • @premsagarbantupalli
    @premsagarbantupalli 2 ปีที่แล้ว +380

    ఏపీ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు మాకు vishwak హీరో చేసిన ప్రాంక్ వల్ల ఎటువంటి హాని లేదు. అనవసరమైన విషయాలను పెద్దగా చేయడమే టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి😡😡😡😡😡😡😡. మరికొంతమంది ఈ వీడియో ని హైలెట్ చేశారు. మేమందరం హీరో విశ్వ కి సపోర్ట్ చేస్తాము 👍👍👍👍👍💓

    • @darkeditz3665
      @darkeditz3665 2 ปีที่แล้ว +4

      Yes bro I also viswak

    • @rambabuch.rambabu605
      @rambabuch.rambabu605 2 ปีที่แล้ว +3

      Viswaksane fans double ipoinaaru...

    • @venkyrockz3462
      @venkyrockz3462 2 ปีที่แล้ว

      Vishwanath kadhu raa ayya
      Vishwak sen raa... 🤣🤣🤣🤣

    • @luckyrajenderraj6058
      @luckyrajenderraj6058 2 ปีที่แล้ว

      Good

    • @kishorekumar4606
      @kishorekumar4606 2 ปีที่แล้ว +1

      nenu kuda vishwak ne support chesthanu f*** anatam lo. but prank shoot ni kadu. evariki ibbandi kalagadu, kalaga ledu ani andari gurinchi meeru ela cheptharu. akkada enthamandi aa nimisham lo kangaru paddaro andru bayatiki vachi cheppaleru kada. nenu akkada unnatlaithe evado sudden ga ala car ki addam padi petrol posukuni chastha antu godava chesthe khachitham ga appudu bhayapadatha dani vishayam thelise varaku. gunde dada, bp unna vallu khachitam ga ibbandi padataru. adi prank ani aa tin lo unnadi petrol kadu water ani aa kangaru lo evaru gamanistharu.

  • @CRAZYCHERRY1029
    @CRAZYCHERRY1029 2 ปีที่แล้ว +91

    టీవీ 9 పెడితే , ఈ దేవి కనిపిస్తది అనే టీవీ 9 ని చూడడమే మానేశా .

    • @kotapurichengaiah
      @kotapurichengaiah 2 ปีที่แล้ว +1

      What about big boss devi nagavalli. Immorall words

    • @balakrishnabalu457
      @balakrishnabalu457 2 ปีที่แล้ว

      Good correct

    • @AkhilaReddyGade
      @AkhilaReddyGade 2 ปีที่แล้ว

      Nenu adi vundi ani bb chodadam manesa

    • @CRAZYCHERRY1029
      @CRAZYCHERRY1029 2 ปีที่แล้ว +1

      @@AkhilaReddyGadeనేను అది ఉన్నా లేకున్నా bb మాత్రం అస్సలు చూడను

  • @suryaprakash3994
    @suryaprakash3994 2 ปีที่แล้ว +3

    vishwak anna nuvu
    super Big fan of you ❤️

  • @victorycreations8059
    @victorycreations8059 ปีที่แล้ว +1

    పచ్చి నిజాలు మాట్లాడితే టీవీ9 లకి అవసరం లేదు వల్లకీ చిలిపి వీడియోలు చాలు హైలైట్ చేయడానికీ

  • @hanumanthusaikrishna6145
    @hanumanthusaikrishna6145 2 ปีที่แล้ว +213

    సిగ్గులేదా దేవి నీకు....బిగ్ బాస్ లో నీ ఎక్స్పోజింగ్ కంటే ఇది తక్కువే....

    • @leenam5311
      @leenam5311 2 ปีที่แล้ว +3

      Asalu dhannevadu care cheyyadu ..waste fellow

    • @bharathm3121
      @bharathm3121 2 ปีที่แล้ว +2

      Super 👌 👍 😍 🥰 😘

    • @bharathm3121
      @bharathm3121 2 ปีที่แล้ว +2

      Good hero 👏 💪 👍 👌 🙌 💙 👏 💪 👍 👌 🙌 💙 👏 💪 👍

  • @tharun_hitler45
    @tharun_hitler45 2 ปีที่แล้ว +67

    We support to vishwak sen🔥🔥🔥

  • @zaynm9106
    @zaynm9106 2 ปีที่แล้ว +1

    jai....
    Vishwak

  • @prasijoelworship8760
    @prasijoelworship8760 2 ปีที่แล้ว +1

    Madam garu nuvvu bhayapaddav 😂😂😂

  • @sampathchinna8990
    @sampathchinna8990 2 ปีที่แล้ว +447

    అమ్మ బంగారు తల్లి దేవి నాగవల్లి నువ్వు బిగ్బాస్ లో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మేము టీవీల ముందు కూసోని నీ వెకిలి చేష్టలు చూస్తూ భరిస్తూ ఉండాలి అదే మా హీరో విశ్వక్ ఏదో తన సినిమా ప్రమోషన్ కోసం చిన్న ఫ్రాంక్ చేస్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నవు ఎందుకు అంటే ఈరోజు మీకు వేరే న్యూస్ ఏది దొరకలేదా. . మీకు ఒకటి అర్థం అయిందో లేదో కానీ మీ న్యూస్ వల్ల టీవీ9 కు ఎంత లాభమో నాకు తెలియదు కానీ మా విశ్వక్ కి మస్తు లాభం. . సినిమా ప్రమోషన్ గురించి ఒక న్యూస్ ఛానల్ లో వెయ్యాలి అంటే లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి కానీ అదే మా విశ్వక్సేన్ సినిమాను మీకు తెలియకుండానే మీరే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ యు😂😂😂😂

  • @kantipallisisindri7852
    @kantipallisisindri7852 2 ปีที่แล้ว +167

    మీరు చేస్తే సంసారం
    పక్కొడు చేస్తే వ్యభిచారమా....
    ముందు మీది శుద్ధంగా కడుక్కోండి

    • @kambhampativishnu9847
      @kambhampativishnu9847 2 ปีที่แล้ว +1

      Hero lu actor lu elanti prank lu chestey Ney meku caselu petali Ani meku samajam gurinchi meku gurthuvasthada sir

  • @suchiths170
    @suchiths170 2 ปีที่แล้ว +1

    Ur movie becomes super hit Anna

  • @rx100rider
    @rx100rider 2 ปีที่แล้ว

    I have small doubt is this your studio?

  • @funbuddyvikas
    @funbuddyvikas 2 ปีที่แล้ว +558

    this was the big example of why our telugu news channels are not as big popular than BBC and other channels .....

  • @kvr4756
    @kvr4756 2 ปีที่แล้ว +130

    ఆ సినిమా ప్రమోట్ చేసుకోవటానికి వాళ్లు చేసిన ప్రయత్నం కన్నా, దాన్ని మీ టీవీలో చూపించి, దానిమీద ఒక చర్చను పెట్టి ఆ సినిమాకి మీరు కల్పించిన పబ్లిసిటీయే ఎక్కువ. ఇది గమనించండి. వాళ్లు చేసిన స్టంట్ ఏదో కొద్దిమందికే తెలిసుండేది, కాని మీరు అందరి డ్రాయింగ్‌రూముల్లోకి తెచ్చి మరింత విస్తృతప్రచారం చేసారు. ఇలాచేయటం కూడా టీవి9 వ్యాపారంలో ఒక భాగమేనని నా భావన.

  • @mamidalachandu7291
    @mamidalachandu7291 2 ปีที่แล้ว +1

    Prank amo kani debate tho superhit ayndhi, thanks for the debate

  • @nishanthravanmaharaj805
    @nishanthravanmaharaj805 2 ปีที่แล้ว +1

    I remember sarkaar movie but situation change 🤣🤣🤣

  • @kasubujji6228
    @kasubujji6228 2 ปีที่แล้ว +259

    మీకేం పనిలేదా సినిమావాళ్ల మీద పడ్డాడు దేవి జాగ్రత్తగా మాట్లాడు అమ్మ

    • @kirankumarsatla3387
      @kirankumarsatla3387 2 ปีที่แล้ว +3

      Devi garu. Thapu matladuthunaru

    • @actorkishorkumar
      @actorkishorkumar 2 ปีที่แล้ว +1

      Mike undi kada ani notiki entha vaste antha matladutunnaru Naga Valli , konchem miru noru adupu lo pettukondi

    • @harish-zc3pw
      @harish-zc3pw 2 ปีที่แล้ว +1

      Anna ameku oka movie chains eyandi papam

  • @jhprasad3665
    @jhprasad3665 2 ปีที่แล้ว +234

    టీవీ 9ఛానల్ నీదా నాగవల్లి.... అయినా ప్రజల సమస్య లు వదిలి ఇవి అనవసరమైన వాటిని చర్చలు ఎందుకు మీ TRP కోసమా... నాగవల్లి రాజీకీయ నాయకులు రేప్ లు చేస్తున్నారు...వాటి గురించి చర్చ పెట్టే దమ్ముందా మీకు నాగవల్లి గారు

    • @VALMIKIYUVATHAA
      @VALMIKIYUVATHAA 2 ปีที่แล้ว

      నిజమే అన్న

    • @sathishpengonda4025
      @sathishpengonda4025 2 ปีที่แล้ว +1

      Yes

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว +1

      👌👌👌

    • @sgpyours1962
      @sgpyours1962 2 ปีที่แล้ว +4

      Diniki news anedi radhu bro ma cinema vala midha elantivi chesthe valuku trp anedi vachudi inkoti rajakiyala medha elantivi chesthe vallu urukoru kadha andhuke cinema vala medha chesthuntaru cheee😡😡😡😡

  • @ganeshnani7286
    @ganeshnani7286 2 ปีที่แล้ว +1

    Suped prank wow big fan ayipoya 🤩🤩🤩

  • @GOT077
    @GOT077 2 ปีที่แล้ว

    Advocate,
    Chill thathay 😂😂😂😂

  • @santhoshmv4584
    @santhoshmv4584 2 ปีที่แล้ว +985

    నిజానికి మనుషులు అందరు అలానే ఉంటారు. అతనిది ఏం తప్పులేదు.

    • @mrnayak7629
      @mrnayak7629 2 ปีที่แล้ว +1

      Super bro

    • @anglesofworld
      @anglesofworld 2 ปีที่แล้ว +7

      Alane kadu , vishwak kabatti vachesadu , manam aithe Anni pagaldendi vastam , vallani rendu etlu mingi*

    • @software_employeevlogs3919
      @software_employeevlogs3919 2 ปีที่แล้ว +1

      Nijame bro ...

  • @mahimahesh8999
    @mahimahesh8999 2 ปีที่แล้ว +149

    Petrol 120+.. cooking oil 180+..intlo Gas 1000+.... veeti paina pettandi Debate lu thaggevaraku..Adhi journalist lu Society ki cheyalsindhi....

    • @sandypratheek4650
      @sandypratheek4650 2 ปีที่แล้ว +7

      Mee msg ki 🙏🙏🙏 meeru correct gaa aadigaru anna 🙏🙏 👌👌👌 anna

  • @myera847
    @myera847 2 ปีที่แล้ว +1

    Ma cinema ma Istam memu yelaga ina promotion cheskuntam 🙏🏻neeku yenduku 🤣

  • @Girlytalks-Teluguvlogs
    @Girlytalks-Teluguvlogs 2 ปีที่แล้ว

    Vishwak sen carrier ki nuvve manchi highlight ichav...he will grow more.... 😝😝

  • @chanduadapa2237
    @chanduadapa2237 2 ปีที่แล้ว +135

    విశ్వక్ అన్న మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు 🔥

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +77

    అతని అడిగే పద్దతి బాగా లేదని మీరు అనే ముందు, ఒక్క సారి మీరు గెస్ట్ లను ప్రశ్నలు అడిగే పద్దతి ఎలా ఉన్నదో చెక్ చేసుకోండి దేవిగారు, మీ interview లు ఇంటరాగేషన్ లాగా ఉండకుండా చూసుకోండి .

  • @SureshJoshua777
    @SureshJoshua777 2 ปีที่แล้ว +1

    I support Arun Kumar hatsup sir

  • @MadhavJK
    @MadhavJK 2 ปีที่แล้ว +1

    ఈ టీవీ9 వాళ్లది ఓవర్ యాక్షన్.
    టీవీ9 వాళ్ళకు అంత సమాజ స్పృహ ఉంటే… రాజకీయ నాయకుల ర్యాలీలు, మీటింగుల వల్ల ప్రజా జీవితం ఎంతగా అస్తవ్యస్తం ఔతుందో దానిమీద ఇలా డిబేట్లు పెట్టండి చూద్దాం!

  • @sanjaykumarannepu3720
    @sanjaykumarannepu3720 2 ปีที่แล้ว +439

    అయ్యా లాయర్ గారు యూట్యూబ్ లో కొన్ని అసభ్యకర వీడియోస్ ఉన్నాయి వాటి మీద కూడా మీరు కొంచం తొలిగించాలని కోరుకుంటున్నాము sir

    • @RohitKumar-hx7oh
      @RohitKumar-hx7oh 2 ปีที่แล้ว +1

      Eppudu varaku abyantharam raleda sir

    • @medaupendra
      @medaupendra 2 ปีที่แล้ว +1

      ఆ లాయర్ మళ్ళీ t v లో కనపడదు

    • @shajusayyed4539
      @shajusayyed4539 2 ปีที่แล้ว

      Avunu chinna pillalu games adithunte kooda galeez galeez adds vastunnai

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 ปีที่แล้ว +130

    అడ్వకేట్ అరుణ్ గారు..టీ ఆర్ ఎస్ చేస్తున్న దారుణాల గురించి కేసులు ఎందుకో వేయడం లేదు తమరు? తంతారనా?

    • @chandrasekharekula949
      @chandrasekharekula949 2 ปีที่แล้ว

      Nuvvu veyyochuga casulu.chetakada.

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 2 ปีที่แล้ว +2

      @@chandrasekharekula949 వాడు వెస్తాడుకదా...ఇదెందుకు వేయలేదో ...నేను వేసేది వేరే వేస్తా నువ్ వేయకుంటే యేదైనా😀

    • @theenmaarwaleyofficial925
      @theenmaarwaleyofficial925 2 ปีที่แล้ว

      Super bro

  • @krishna3278
    @krishna3278 2 ปีที่แล้ว +1

    మన రాష్ట్రములో ఎన్నో సమస్యలు వున్నాయ్ మీకు ఈ సమస్య దొరికింది అంతేగా పనికిమాలిన చానెల్స్

  • @manikanta-rr3hj
    @manikanta-rr3hj 2 ปีที่แล้ว +1

    విశ్వక్ సేన్ అన్నా on🔥🔥🔥🔥 దూల దీరింది ఒక్కరికీ....దేవి నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది....🤙🤙🤙

  • @younusmeer
    @younusmeer 2 ปีที่แล้ว +239

    From today i became a fan to vishwak sen ...

  • @vinny2209
    @vinny2209 2 ปีที่แล้ว +104

    అయినా పిలిచి అవమానించడం తప్పు అనిపించలేదా.. దేవి గారు..

    • @pathurisaikirangoud3004
      @pathurisaikirangoud3004 2 ปีที่แล้ว +3

      Vallu pilvale bro

    • @user-wd8zi6gf9x
      @user-wd8zi6gf9x 2 ปีที่แล้ว +3

      m telsu monthly salary teskovadam telsu Devi akka nv m acting chestunav andaru ninne chudali anni

    • @vinny2209
      @vinny2209 2 ปีที่แล้ว +4

      @@pathurisaikirangoud3004 అయిన తన గూర్చి ఘోరంగా చెప్తుంది దేవి అక్క..సడెన్ ఎంట్రీ ఇచ్చాడు..అందరూ అలాగే చేస్తే టీవీ9 జాగ్రత్తగా ఉంటుంది.. ఏది బడితే అది అనెయ్యకుడడు కదా..

    • @srinivas_goud_758
      @srinivas_goud_758 2 ปีที่แล้ว

      Devi garu enti bro malli dani lavda hook mohaniki gowravam okati ...
      Dictionary lo WHORE ani search cheste dani photo and name vachindi 😂🤣

    • @moghalkhadar1232
      @moghalkhadar1232 2 ปีที่แล้ว +1

      Pilavani perantaneki vachhendi A hero

  • @dash1046
    @dash1046 ปีที่แล้ว +1

    Y'all are here for 16:42 lol

  • @ASHOKASHOK-jb6ny
    @ASHOKASHOK-jb6ny ปีที่แล้ว +1

    Snake 🐍 Valli Arun Kumar miru idharu vishvak sen annayya meter lo yerripunkulu ayyaru😂😂😂😂😂😂😂😂

  • @vsrunivas1970
    @vsrunivas1970 2 ปีที่แล้ว +64

    మీరు చెప్పేది వేదం అది మేము నమ్మలా దేశంలో ఎన్నో జరుగుతున్నవి
    వాటిమీద దృష్టి పెట్టండి ఇవన్నీ చూడడానికి చట్టాలు ఉన్నవి సమస్య చెప్పడి సమస్య చేయకండి🙏🙏🙏

  • @venky6145
    @venky6145 2 ปีที่แล้ว +58

    We support vishwak sen ❤

  • @techraju6747
    @techraju6747 2 ปีที่แล้ว +1

    ఆడబిడ్డల మీద ఘోరాలు పెరిపోతున్నయి వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏ రోజు అయిన వీటిపై debate చేసి సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి అని అనిపించలేదా అక్కా

  • @reddymallinarender6180
    @reddymallinarender6180 2 ปีที่แล้ว

    Rule is rule, rule for all ani kuda anadum raduu advocate ainduu poraduu,🤣🤣🤣

  • @Dharmagrani
    @Dharmagrani 2 ปีที่แล้ว +71

    మీరు చేసిన బిగ్ బాస్ షో వల్ల ఏమి ఉపయోగం?
    Vishvak గురించి మాట్లాడే రైట్ మీకు లేదు.

  • @HARISH0713
    @HARISH0713 2 ปีที่แล้ว +104

    తెలంగాణలో ఒక లాయర్ కుటుంబాన్ని నడిరోడ్డుమీద చంపినప్పుడు ఏం చేస్తున్నారు మీడియా మీ లాయర్ అసోసియేషన్ ఏం చేశారు. వారికి ఏమన్నా కట్టిన శిక్షలు వేయించగలిగితే నారా...
    మన దేవి నాగవల్లి అక్క గారు ఏమన్నా స్పందించారు. మీ ఛానల్ లో ఎంతవరకు వచ్చింది ఆ న్యూస్ గురించి,..... మీకు ఏ విషయం మీద చర్చ చాలా తెలియక ఇలాంటి చిల్లర చర్చల పెట్టి మీరే అతనింకా హైలెట్ చేస్తున్నారు....

  • @shashikumar24156
    @shashikumar24156 2 ปีที่แล้ว

    I will support Vishwak Anna.. I'm from Bangalore....

  • @indianexplorer973
    @indianexplorer973 2 ปีที่แล้ว

    Big fan off herooo🤙🤙🤙

  • @Deadpool-iv9qp
    @Deadpool-iv9qp 2 ปีที่แล้ว +408

    ఇద్దరినీ పక్కన నిలబెడితే నిన్నే పాగాల్ అంటారు జనాలు.

  • @ramuplvl9607
    @ramuplvl9607 2 ปีที่แล้ว +79

    బస్సు టికెట్స్ 3 టైమ్స్ పెంచారు పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయి వీలైతే అవి తగ్గే విధంగా చుడండి దేవి గారు 🙏🙏🙏

  • @1204Chamu
    @1204Chamu 2 ปีที่แล้ว

    Babu chitti .. noti dhula evaridi nayanaa .. niku n nagavallikenaa … perfect 👍🏻 vishwak sen is talented artist.. taggakandi bro🥰

  • @devilsweety9842
    @devilsweety9842 2 ปีที่แล้ว +1

    We all r vishwak bro fans

  • @shivaadabala6275
    @shivaadabala6275 2 ปีที่แล้ว +66

    we support vishwak anna

  • @laughingbuddha6710
    @laughingbuddha6710 2 ปีที่แล้ว +213

    ఈ యాంకర్ ఎవరో చాలా 🅕🅡🅤🅢🅣🅐🅣🅘🅞🅝 లో ఉన్నట్లుంది - కాస్త ఎవరైనా హాస్పిటల్ కి తీసుకేలండర్రా ...పాపం టీవీ9 మీద చాలా negative ఫీల్ తెచ్చింది.. యాజమాన్యం త్వరగా చర్యలు తీసుకోండి ఆ యాంకర్ పైన ...అంత గర్మము ఎందుకమ్మా నీకు ..నువ్వు ఏమైనా లేడీ అర్ణబ్ గోస్వామివా ... Just asking !!!!

    • @gopalakrishnachowdary7882
      @gopalakrishnachowdary7882 2 ปีที่แล้ว

      Nagavalli enta bad ipoyavo chusava nennu comment cheyalekapotuna

    • @leenam5311
      @leenam5311 2 ปีที่แล้ว

      Kooti kosam koti vidyalu ..dheeni over action kuda kuti korake

    • @REALESTATE-ty9zt
      @REALESTATE-ty9zt 2 ปีที่แล้ว

      Nenu tesukoni veltha

    • @nareshchinna0985
      @nareshchinna0985 2 ปีที่แล้ว

      Kasi meeda undi

  • @gollaramesh020
    @gollaramesh020 2 ปีที่แล้ว

    Chaaaa , bale chepparu sir after 70years he woke up

  • @tarunjangam7159
    @tarunjangam7159 2 ปีที่แล้ว +1

    miru thechunavadey annadu alaga dhoola thirindhaaa🤣🤣🤣🤣

  • @nfgnitheesh8713
    @nfgnitheesh8713 2 ปีที่แล้ว +50

    Viswak sen is correct 🔥🔥

  • @sivaprasad408
    @sivaprasad408 2 ปีที่แล้ว +135

    దేవి గారు చాలా ఓవర్ గా మాట్లాడారు

  • @mudawatbabu383
    @mudawatbabu383 2 ปีที่แล้ว

    Anna no tension... as usual. We know about davi in big boss.... we all support you.... just don't forget that you have a huge following beside you......

  • @tippuvsbablu3415
    @tippuvsbablu3415 2 ปีที่แล้ว

    Always support you vishwak anna 💥

  • @rohithroyal6453
    @rohithroyal6453 2 ปีที่แล้ว +280

    జై విశ్వక్ సేన్ అన్న🔥🔥🔥🔥🔥🔥🔥💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @anbcreators
    @anbcreators 2 ปีที่แล้ว +41

    ఫుల్ వీడియో పెట్టకుండా కట్ చేసి కట్ కట్ చేసి ఎందుకు అప్లోడ్ చేశారు,ఫుల్ వీడియో అప్లోడ్ చేయి అప్పుడు తెలుస్తాది, SNAKE VALLI RIP😭😭😭😭😭

  • @sryadavboy650
    @sryadavboy650 ปีที่แล้ว

    🤣🤣Vishwank avaro telendhe miru hero antunnaru loyar 🙏🙏🙏

  • @syedabrarahmed3574
    @syedabrarahmed3574 2 ปีที่แล้ว +1

    Vishwak annaa 🔥🔥🔥....

  • @NaniNani-tx3ju
    @NaniNani-tx3ju 2 ปีที่แล้ว +495

    Me TV వాలకి బయట ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించావు..... మీరు చేసే...... ప్రోగ్రామ్ వాళ్ల.....మీరు....చూస్తున్నపుడు ఏక్సిడెంట్ మీలో ఒకరు కూడా రియాక్ట్ ఎవరైనా అయ్యారా...... కానీ ఇలాంటి పనికిరాని వాటి కోసం గంటలు గంటలు ప్రోగ్రాం చేస్తూ ప్రజలకి ఉపయోగం లేని వార్తలు వెస్తున మీలాంటి వాలని ముందు బయటకి పంపాలి

    • @srinivasaraju2518
      @srinivasaraju2518 2 ปีที่แล้ว +4

      Tv 3*3 vaste anna

    • @ramkumar4743
      @ramkumar4743 2 ปีที่แล้ว +6

      Avunu bro edi ki just trp kosam vestunna news , samajam kosam aite Inka chala news lu unnai kada

    • @trendyworldbyramya6024
      @trendyworldbyramya6024 2 ปีที่แล้ว +1

      Chetta ...antha ekade undi..

    • @ManiMani-dq8tg
      @ManiMani-dq8tg 2 ปีที่แล้ว +3

      Pura aj kal trp ka scam chel rahai 🤣🤣 bhai
      Vishwaksens forever ♥️

    • @mydiary3843
      @mydiary3843 2 ปีที่แล้ว +1

      Baga chepparu bro

  • @magicaltricks5238
    @magicaltricks5238 2 ปีที่แล้ว +66

    జనాలు నువ్వు అన్నంత లాగా ఎవరు ఏమి అనుకోలేదు

  • @mundurusantu2698
    @mundurusantu2698 2 ปีที่แล้ว +1

    చిట్టిబాబు గారు మీరు చెప్పింది నిజం👌👌👌

  • @basajayaramtrinadh1077
    @basajayaramtrinadh1077 2 ปีที่แล้ว +3

    Not only Devi garu. Entire mana society ye problems midha prajala midha focus lekunda TRP ratings midha , edho vallaki valley goppa celebrates annatuga feel avuthunaru. Ento bhayya 🤧🙏

  • @vijayasaradhi4536
    @vijayasaradhi4536 2 ปีที่แล้ว +169

    మీరే ఆ వీడియో ని ప్రమోట్ చేసారు...ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు..అసలు మీ మీద వెయ్యాలి కేసు, మీరు ఇష్యూ చేయకముందు ఎవడూ చూడలేదు ఆ వీడియో..

    • @actorkishorkumar
      @actorkishorkumar 2 ปีที่แล้ว +2

      Avnu bro first veella mida veyyali panikomalina meeting lu pedataru

  • @Vishwak96
    @Vishwak96 2 ปีที่แล้ว +71

    ( టీవీ 9 ) , మీరు ఇంత చిన్న విషయాన్ని వైరల్ చేస్తున్నారు , ఇలాంటివి రోజు బైట వందల్లో ఫ్రాంక్స్ చేస్తుంటారు కానీ అవి పటించుకోరు , బైట పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి అలాగే నిత్యావసర సరుకులు కూడా భారీగా పెరుగుతున్నాయి వీటి గురించి మాత్రం పట్టించుకోరు , ... ప్రభుత్వాలు నిలదీయరు వీటి గురించి డిస్కషన్ కూడా చేయరు , మీకు ఒక సంఘటన జరగాలి ప్రజలందరూ టీవీ 9 చూడడానికా ఇదంతా !! ????? ఒక్కసారి మీ కామెంట్ ని బాక్స్ లో చూడండి ప్రజలందరూ ఎవరికి సపోర్ట్ గా ఉన్నారో ........

    • @nareshchinna0985
      @nareshchinna0985 2 ปีที่แล้ว

      Petrol rates gurinchi adagaru bro.. veelaku antha dairyam led bro

  • @manjunathatn1079
    @manjunathatn1079 2 ปีที่แล้ว

    Thanks for ur anker 👍

  • @ashokkotha8275
    @ashokkotha8275 2 ปีที่แล้ว

    టైం పాస్ ఛానల్. ఎవరు చూడకండి తెలంగాణ లో బాన్ చేయాలి ...

  • @chintucnt8467
    @chintucnt8467 2 ปีที่แล้ว +20

    Lawyer Garu Maa colony lo Manjeera water ravtledu deeni meeds case Veyandi Sir Mee punyam untadi

  • @hanumanthusaikrishna6145
    @hanumanthusaikrishna6145 2 ปีที่แล้ว +462

    జై విశ్వక్ సేన్....💪💪💪

  • @iconnews1727
    @iconnews1727 2 ปีที่แล้ว +1

    నీకు కేస్ వేయడానికి ఇదే దొరికిందా అయ్య నీ విలువ పోగొట్టుకొి కు లాయర్ సబ్ ముస్కో

  • @kunisettykishore
    @kunisettykishore 2 ปีที่แล้ว

    బాధ్యత గురించి టీవీ9 మాట్లాడుతుంటే బలే కామెడీ గా వుంది

  • @sivakirannammi6371
    @sivakirannammi6371 2 ปีที่แล้ว +89

    We support veshvak sen 💝

  • @kishorekumar4473
    @kishorekumar4473 2 ปีที่แล้ว +46

    Devi🐍valli ki trolls inka ekkuvypothaii 🤣🤣waiting for trolls

  • @chaitanyarbadiger9536
    @chaitanyarbadiger9536 2 ปีที่แล้ว

    Devi nuvvu just tv9lo work chestav anthe but that studio but belongs to you 🤣🤣

  • @op_toxic_gamer8282
    @op_toxic_gamer8282 2 ปีที่แล้ว +1

    అమ్మ మహాదేవి మీకు ఏ న్యూస్ దొరకక పోతే వెళ్లి ఇంట్లొ వంట వీడియోలు ‌చేసుకొని అప్ లోడ్ చేసుకోండి అంతే కాని ఒకరిని టార్గెట్ చేసి వారి ల్తెఫ్ నాశనం చెయ్యకండి