Kolikapudi Srinivas praised JD Lakshminarayana in TOP Story Debate | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2022
  • జేడీ లక్ష్మీనారాయణ ని పొగిడిన కొలికపూడి శ్రీనివాస్
    Kolikapudi Srinivas praised JD Lakshminarayana in TOP Story Debate | TV5 News Digital
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 67

  • @bvsraju5200
    @bvsraju5200 ปีที่แล้ว +27

    శ్రీనివాస్ గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @rajp9320
    @rajp9320 ปีที่แล้ว +13

    నోటి నుండి భోజనం ఎవరు కూడా లాగరు , మరి ఏంటో ఇక్కడ ఇలా

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +12

    ఉపాధ్యాయులకు విలువ గౌరవం ,,, ప్రభుత్వాలు మారడం వల్ల వాటికి గౌరవం తీసుకురావటం శుభ అభినందనీయం కానీ,,, నింద అపనిందలు వేసే పరిస్థితి రావడం చాలా బాధాకరం,,, అని చెప్పిన మీకు ✊

  • @Save_Andhra
    @Save_Andhra ปีที่แล้ว +8

    కొలికపూడి గారు హాట్సాఫ్ సార్ మీరు చెప్పేవి నిజాలు లక్ష్మీ నారాయణ గారు లాంటి వాళ్ళని మనం ఎక్కడో ఒకళ్ళు వుంటారు, మీరు మన ఆంధ్ర సమాజానికి నేర్పించాల్సినవి చాలవున్నై సార్, మీ విశ్లేషనల్ని తరచుగా చూస్తుంటాను మీరు ప్రజలని చైతన్య పరుస్తారు🙏

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 ปีที่แล้ว +12

    Excellent analysis about good education and moralities by Sri Kolikapudi శ్రీనివాస్ గారు 🙏!

  • @shivasairam8925
    @shivasairam8925 ปีที่แล้ว +11

    సమాజంలో అందరికీ అన్నీ బోధించ గలిగిన
    ఉపాధ్యాయుడు కూడా రోడ్డెక్కారు . చాలా ఆలోచించవలసిన విషయం .

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 ปีที่แล้ว +5

    అద్భుత విశ్లేషణ.ఇప్పటికీ మారని ఉపాధ్యాయులు ఉన్నారు

  • @hrd8580
    @hrd8580 ปีที่แล้ว +4

    ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యంషాపుల ముందు నిలబెట్టినపుడు కొంతమంది అయినా ఎదురుతిరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఏదిఏమైనా ఆయన విలువలతో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నవారు చెప్పినట్లు చేయలేక ఉద్యోగాన్ని వదులుకున్నారు. హ్యాట్సాఫ్ టు లక్ష్మినారాయణ గారు.🙏🙏

  • @m.arunkumar3978
    @m.arunkumar3978 ปีที่แล้ว +9

    Well said sir

  • @Itsnarayana8277
    @Itsnarayana8277 ปีที่แล้ว +2

    super analysis Srinivas garu...

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 ปีที่แล้ว +4

    Super sir, srinivasa Rao Garu. Meeku padabhi vandanam.

  • @harikishore7968
    @harikishore7968 ปีที่แล้ว +1

    Superb

  • @madhubabu7498
    @madhubabu7498 ปีที่แล้ว +5

    ఆ సాక్షిఛానెలో,, నిజంగా విలువలు ఉంటే,, ఇలాంటి,, డిబేట్స్,, పెట్టాలి 👌👏🙏👍

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol ปีที่แล้ว

    Well said Sir 👏👏👏👏👏💯🙏🙏🙏😍

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 ปีที่แล้ว

    Well said Srinivas garu 🙏

  • @gurramravikumar1400
    @gurramravikumar1400 ปีที่แล้ว

    🙏🙏💐💐

  • @rajusameer5209
    @rajusameer5209 ปีที่แล้ว +1

    Jai srinivas Garu 🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +1

    Super. Super. SAR

  • @harihharan85
    @harihharan85 ปีที่แล้ว

    very nice explanation sir,
    Gurudevobava

  • @baburaopatel2767
    @baburaopatel2767 ปีที่แล้ว

    Good commentes sir go head
    We are with

  • @pinikalapativenkataachari2486
    @pinikalapativenkataachari2486 ปีที่แล้ว +1

    డిబెట్లో చెప్పు విసిరే వాడిని తయారు చేసింది ఒక గురువే!

  • @subbaraokaithepalli7814
    @subbaraokaithepalli7814 ปีที่แล้ว

    Excellent👍👍👍👍

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 ปีที่แล้ว

    JD Sir
    Pls focus and plan for chemical free food
    Pls take initiative and motivate farmers

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 ปีที่แล้ว

    Chakkati viluvalu examples tho explain chesaru sir.meeru compare chesina vallu correct ga unnaru.

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 ปีที่แล้ว +3

    Venu verry Reddy neesurname lone undi verry Ani nuvvu entha verry Vadavo thelusthondi. CBN has developed combined AP like anything. That every body knows. CBN also implemented somany scheams like feage reaembressment an devoleped combined AP like anything. Can you tell me how many industries jagan brought toAp none.

  • @srinivasarao6979
    @srinivasarao6979 ปีที่แล้ว +2

    Pavan is real hero

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 ปีที่แล้ว

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీరు పులి సార్ మీరు పులి 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @chsurendranadh2347
    @chsurendranadh2347 ปีที่แล้ว

    Sir.request to all of you save ap

  • @manju7520
    @manju7520 ปีที่แล้ว

    గురువు అంటే ఒక్క ప్రభుత్వ teachers మాత్రమే కాదు, ఎక్కువ మంది పిల్లలు ఉద్దరించబడుతుంది private schools teachers వల్ల కానీ మీడియా consider ఒక్క ప్రభుత్వ teachers ని మాత్రమే, ఎందుకు????
    Debates కి private teachers ని తీసుకురండి గౌరవించండి, సమాజాన్ని ఉద్దరించే బాధ్యత చాలా కాలం నుండి private స్కూల్ వాళ్లదే.

  • @digitalindia7895
    @digitalindia7895 ปีที่แล้ว +2

    biscut raja🤣🤣🤣

  • @vjayapraasad5071
    @vjayapraasad5071 ปีที่แล้ว

    ప్రభుత్వ పాఠశాలో పాఠశాలో పాఠాలు చెప్పువారు ఉపాద్యాయులు అలాగే ప్రవేటు పాఠశాలలో పాఠాలు చెప్పువారు ఉపాద్యాయులు ఉపాద్యాయులే ప్రభుత్వ పాఠశాలో పనిచేసే ఉపాద్యాయులు ఏదైనా ఒక పార్టీ పెట్టి M L A లుగా గెలిచి అప్పుడు ఉపాద్యాయులుకు ఉన్న కోరికలను నెరవేర్చుదురు?

  • @rajusameer5209
    @rajusameer5209 ปีที่แล้ว

    Jai JD Lakshmi Narayan 🙏🙏

    • @karunakarankaranam6604
      @karunakarankaranam6604 ปีที่แล้ว

      జె డి became his surname. J D was his post name at that time.

  • @chiranjeevig.4711
    @chiranjeevig.4711 ปีที่แล้ว

    Jai TDP

  • @jrcr4004
    @jrcr4004 ปีที่แล้ว

    JD true color has come

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 ปีที่แล้ว

    సార్ మీరు పులి 🐯🐯🐯🐯🐯🐯🐯 సార్

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 ปีที่แล้ว

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అన్నారు అంతేగాని గురు బ్రహ్మ జగన్ గురు విష్ణు జగన్ గురు మహేశ్వర జగన్ మాతృ జగన్ పితృ జగన్ ఆచార్య జగన అనలేదు. గురు స్థానం ఎంత గొప్ప నాయింది ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జిలు లాయర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులను టోటల్ వ్యవస్థని తయారు చేసింది గురువులు అలాంటి గురువును ఎంత కించపరుస్తూ మీ చేసే ఈ ప్రభుత్వ చర్యలు దుర్మార్గమైనవి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాలి ప్రభుత్వం ముఖ్యంగా జగన్ గారు

  • @jrambati
    @jrambati ปีที่แล้ว

    Srinivas garu kooda some time dong this type of mistakes, like praising a waste fellow

  • @bysanikoteshwararao9082
    @bysanikoteshwararao9082 ปีที่แล้ว

    KSRENIVASARAGARUNEMBERONE
    TAKINGSUPER

  • @dineshveeragattapu8397
    @dineshveeragattapu8397 ปีที่แล้ว

    Sir మీరు ఒక పులి సార్ మీరు పులి 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @gumallapuramveragopal54
    @gumallapuramveragopal54 ปีที่แล้ว

    jai TDP jai CBN

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube ปีที่แล้ว

    Tv lo kota mani entha mandhi ki netpavu nayana neevu neevu samskam enkemi nerpu thav nee lanti valla dhagare vallu kuda chadi vuntaru

  • @sowreddyramasubbareddy9871
    @sowreddyramasubbareddy9871 ปีที่แล้ว

    ఒక అపద్దానికి అలవాటు పడతాం అన్న నీ నిజాయితీ ఓకే కర్రోడా

  • @rajeswarigudivada2309
    @rajeswarigudivada2309 ปีที่แล้ว

    Ippati tharaaniki gani mukhyamgaa paalakulaku gani guruvula meeda Gauravm ledu . chaduvu koni chaduvu raani vaaru dabbu mandi marba lam una ware ennikallo negguku raagalugu thunnaaru. paalakulu avuthunnaaru. J D Lakshmi naaraayana garu inka jayaprakaash naaraayana garu Lanti vignulu viluvalu knowledge anubhavamu unna variki votlu vesi gelipinche awareness ante gnaanam voters lo ledu.dabbu theesukoni votlu vese neecha sanskruthi mare vyavastha vasthundaa ee desam lo eppati kynaa .
    Maa lanti pasta that's chooda gala daa

  • @sowreddyramasubbareddy9871
    @sowreddyramasubbareddy9871 ปีที่แล้ว

    నువ్వు కూడా అమరావతి రైతు వే కదా శ్రీనివాస్ గారు

  • @sowreddyramasubbareddy9871
    @sowreddyramasubbareddy9871 ปีที่แล้ว

    చంద్రబాబు గురువు ఎవరు కొలికపూడి

  • @davirivlogs1261
    @davirivlogs1261 ปีที่แล้ว

    Why is CBN son not elected as a MLA?

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 ปีที่แล้ว

    గురువు తిట్టవచ్చు కొట్టవచ్చు
    తల్లి బుగ్గగిల్లి త్రాగింపదా ఉగ్గు...
    కలితదివ్య తేజ తెలుగు రాజ...
    విద్య,వినయం, సత్యం,ధర్మం, శాంతి జ్ఞానం బోధించిన మా గురువు లందరికీనమస్సుమాంజలి. గురు పూజోత్సవ శుభ అభినందనలు. వేన వేల దండాలు.

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 ปีที่แล้ว

    Nevu kuda cbn daggara luchha rajakiyalu nerchukonnavuga

  • @gandikotajagadeeshbabu3220
    @gandikotajagadeeshbabu3220 ปีที่แล้ว +1

    KD Sorry మాజీ JD కి విలువలా ?
    వలువలు విడిచిన విలువలు అను కొలికపూడి, తెగులు దేశం తో కలిసాక నీ తెలుగు దొబ్బింది

  • @venuverrireddy4630
    @venuverrireddy4630 ปีที่แล้ว +1

    అయ్యా,అన్న canteen ఎపుడు పెట్టినారు?ఎన్నికలు 6నెలలు ముందుగా పెట్టినారు.అదే జగన్ ఒక నెల లో ఎన్నో పథకాలు పెట్టినాడు.పసుపు కుంకము ఎపుడు యిచిన్నరు?ఈవన్ని మీకు తెలియదా?సాంబ గారు చెప్పది.

    • @kotedonepudi2321
      @kotedonepudi2321 ปีที่แล้ว +6

      దిక్కుమాలిన పథకాల వల్ల ఎవరు సంతృప్తిగా లేరు మాకు పనులు కల్పించాలి. పథకాలు ఎవడు ఏమని అడిగారు

    • @gopinath-cw1wm
      @gopinath-cw1wm ปีที่แล้ว

      P

    • @sukesh1705
      @sukesh1705 ปีที่แล้ว +1

      Padakalu vaddu , maaku development kavali

    • @digitalindia7895
      @digitalindia7895 ปีที่แล้ว

      @@kotedonepudi2321 NUVU anukuntey aipoindha, use undhi adhi thisukoney vallu chala mandhi unnaru

    • @digitalindia7895
      @digitalindia7895 ปีที่แล้ว

      @@sukesh1705 paristramalu yenno vasthunai, kani ee pacha chanels lo chupincharu, ala ani sakshi lo undevi chusi nenu chepadam other, nutrel ga undey website, aa companys circlers lo untai

  • @varaprasad422
    @varaprasad422 ปีที่แล้ว

    అయ్యా శ్రీనివాసరావు గారు నీటిలు భలే చెప్పినావు నువ్వు ఒక లైవ్ డిబేట్లో కూర్చొని ఇంకొకరిని చెప్పుతో కొట్టడాన్ని ఏమంటారు నువ్వు పచ్చ కండువా కట్టుకొని లైవ్ డిబేట్లో కూర్చుంటున్నావు అది కాదు పసుపు పచ్చ కండవా పెట్టుకొని లైవ్ డిబేట్లో కూర్చో బాగా ఉంటాది అసలు నీకు ఎథిక్స్ ఏమీ ఉండవు. మోరల్ ఏమీ ఉండవు కానీ నువ్వు పెద్ద నీతిమంతులు మాట్లాడినట్టు మాట్లాడుతావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చివాళ్లు కాదు బాబు ఎప్పుడు ఏం జరిగింది అన్ని బాగా గమనిస్తా ఉంటారు నువ్వు చంద్రబాబు భజన చేసుకోవాలంటే డైరెక్ట్ గా టిడిపిలో చేసుకో బాగుంటాది మీకు అమరావతి రైతులకు నీకుఏమన్నా సంబంధం ఉందా వాళ్ళఎంగిలి మెతుకు ఆశపడి జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉండావు నీ పద్ధతి ప్రజలందరూ గమనిస్తా ఉంటారు కదా మరి తెలుగుదేశం పార్టీకి బాగా భజనచేసుకో ఏమి ఇబ్బందిలే