చంద్రయాన్ 2 లాగా, ఫెయిల్ కాకుండా , 3 లో చేసిన మార్పులేంటి ? || Chandrayaan 3 Mission in Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
- Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use
2019 lo శివన్ సార్ మొహం లో బాధ నాకు ఇప్పటికీ గుర్తు... ఎప్పటికైనా శివన్ సార్ మొహం లో ఆనందం చూడాలి అని అనుకున్నా. నెరవేరింది... జయహో భారత్🇮🇳...జయహో ఇస్రో💫
విప్లవాత్మక ప్రయోగాలతో భారతీయ ప్రజలను గర్వపడేలా చేసినా ఇస్రో శాస్త్రవేత్తలకు అలాగే సిబ్బందికి మా కృతజ్ఞతలు ❤️🔥🙏
❤❤
👍💯
😮😮4
సుత్తిలేకుండా చక్కగా వివరించారు బ్రదర్ nice ఎక్సప్లనేషన్
పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అన్న సామెత ఇప్పుడు నిజం అనిపించింది జై ఇస్రో జై భరత్🎉🎉🎉
నిజమైన దేశ సేవకులు,ప్రజల కోసం,దేశం కోసం వీరు చేస్తున్న ప్రయోగాలకు పాదాభివందనాలు.జయహో భారత్.జై మోదీ జీ
ఒకప్పుడు BCC దగ్గర ఆటగాళ్లకు జీతాలు ఇవ్వటమే గొప్ప... ఇప్పుడు ప్రపంచ cricket లో richest cricket Board... ISRO కూడా space business చేస్తుంది future లో డబ్బు knowledge లో మనం దుసుకు పోతం... జై ఇస్రో 🚀 జై భారత్ 🇮🇳🙏
90% correct Bro
@@digitallibreryforanything2316 TQ bro 🙏
23-08-2023 మన భారతదేశ చరిత్ర లో మర్చిపోలేని రోజు ❤❤❤
ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజు ✊️✊️✊️✊️
చంద్రయాన్ 3 విజయానికి కారణమైన ఇస్రో మరియు భారతీయ శాస్త్రవేత్తలందరికి నా పాదాభినమస్సులు 🙏🙏🙏🙏
జై హింద్ ✊️✊️✊️✊️🔥🔥🇮🇳🇮🇳
జై భారత్ ✊️✊️✊️🇮🇳🇮🇳🇮🇳🇮🇳
చంద్రయాన్ 3 విజయం విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం గారికి అంకితం 🎉🎉🙌
Entha information gather chesi maku chappinandhuku thank you very much ..wonderful 🎉
India's Proud moment....😎🇮🇳
Simply Superb information & facts Anna 🙌🏻🤩🥳🤞🏻 jaiho ISRO Chandrayan-3 🚀🇮🇳💙🤞🏻
ఈ విజయం "ఏపీజే అబ్దుల్" కలామ్ గారికి అలాగే చంద్రయాన్ 3 లో పనిచేసిన శాస్త్రవేత్తలకు , సిబ్బందికి అంకితం ❤️🙏
జై హింద్ 🇮🇳✊
Super Abdul Kalam garu tana life ne bharat ne ankitam chaysina mahanubhaudu
Yesterday nunchi wait chesthunna bro chandrayan -3 video kosam 😊thank you so much bro.nijanga ma andhariki artham ayyela chala baga explain chesaru. hat 🫡of to your dedication bro.❤
మనం భూమిని త్రవ్వి బొగ్గు ఇనుము ఫ్లోరింగ్ కొరకు వాడే బండలు బోరుబావులు పరిమితికి మించి లోతు త్రవ్వడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశం వుంది.ప్రపంచం భూమిని త్రవ్వడం ఆపి అడవిలోని చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి ఎండు చెట్లను కోసివాటి స్థానంలో కొత్త మొక్కలు నాటి పర్యావరణం కాపాడవచ్చు ఇది నా మనవి.
Borewells valla earthquakes raavu bro tecnonic plates move ayithe earthquake vasthayi. Tecnonic plates ante telidu emo niku...telini vatilo velu pettadam avasarama mastaru 😅 tree planting is good but ila fake info valla inko iddaru ide nijam anukuntaru so telisthe pettu lekunte ledu 🙌
Such a nice explanation about Chandrayan journey... Love it ❤️
Meeru ante నిరుద్యోగులoదరికి istame సార్ కానీ
కోర్టులో మీ పోరాటం ఎంతో కష్టపడి మెరిట్ మార్కులు తెచ్చుకొని జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి వ్యతిరేకంగా ఉందేమో.... కష్టపడ్డ వాడికి న్యాయం జరగాలి కానీ కనీసం 30 marks ranivallakosam పోరాడుతున్నారు మీరు great sir🙏😔
Chalaaaaa chakkaga chesaru video..prathi okkariki ardam ayyela👌
Thanks for the information
I'm very big fan to u r way of explanation and knowledge love From Kerala
Tnq u Karishma Garu❤️
@@teluguknowledge42 thank you
em ardam iydi amna niku
How can Malayalam people understand Telugu🤔
What you understand mam
Dr Abdul Kalam ki vijayam ankitham 🙏🙏🙏
Congratulations 💐🎊🎉.....to whole..... Team......
And... Also.....Remember Nambi narayana sir........
Super 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Tq
నీ ఛానెల్ వలన నాకు చాలా douts తీరాయి... thanks bro😊
Proud my india🇮🇳🇮🇳🇮🇳🇮🇳. Mi explain kuda super ga undi sir
Wonder full Story 🇮🇳🇮🇳🇮🇳🙏🏾🙏🏾Good IntratactionBro🇮🇳🇮🇳🇮🇳
Tq tq tq tq thanq soooo much bro nen chandrayaan gurinchi thelsukovali ani chaalaaaaa video search chesa but a video lonu intha clear explanation evledhu miru chaalaaaaa chakkaga clearga chepparu thank you sooo much bro ❤
Chadrayan -3 not failed totally. Succeed 80%. Chandrayan -3 used chardrayan -2 orbiter
Bro I'm from TamilNadu hosur I'm big fan of you ❤❤❤❤
Tnq u Hari Garu❤️
Rey Rey mari Nuvu Telugu Matladuthunaventra darling 😅
@@manojrebal438 i know Telugu Kannada Tamil 🤗 waiting bro salaar movie kii 🔥🔥🔥🔥
@@ajaym1995 hosur loo yakada
I was eagerly waiting for your video. Thanks for info.Great video ...keep rocking
I am proud to be an Indian heartly congratulations to isro team jai chandrayaan 3 jai isro
Thumb nail lo kalam garini choosthe hrudayam upponguthundi.
Chandrayan -3 should be dedicated to kalam ji!
Jai hindh jai bharath 🇮🇳🇮🇳🇮🇳 proud to be an indian 🤩
Thank you so much for sharing valuable information❤
జనబాని నియంత్రణ చెస్తే సరిపోతుంది కదా brother
Super explaining bro Jay Bharat Mata Ki 🇮🇳🇮🇳
Chala super ga explain chesavu..Chala chala thanks...
Entha information Ela bro
Your big boss in youtube channel
Nenu. Mee videos kachhithanga chustanu time ni batti
Chala Baga anipistundhi oka kotha vishyam thelusukunnam kadha aa fleeing vere level😂❤🎉😊❤❤
E srusti gurinchi telsukovalante chala untai idi just 1percent only
Excellent information sir 👌👌 Thank you so much sir
bro nuvvu director aypo bro anddari imagination ki taggattu nee matalu vatiki todu visual abbo mamulga leduga goosebumps vastunnayi💪🙏🙏nijangga avasaramla moon meda manaki Ane tru facts excellent
Thanks for sharing andi keep it up good job very nice
U r great bro .. thanks for informative videos
Super sir...nice explanation.🇮🇳
Adipurush పనికిమాలిన సినిమాల కోసంపెట్టే డబ్బులని ISRO కి ఇస్తే,ఇంకా ఎన్నో తయారు చేయొచ్చు.
❤
Bro Adipurush gu renche ni ku am telusu chappu
Asl ni kaynduku
Chandrayan -1 Sam Information and Chandrayan - 2 More Information & Chandrayan - 3 Full Information
Your english too good I learn want from you 😅
Good information tanq andi
Good information sir jai bharat
Chala doubts clear chesaru, tnq
PROUD TO BE INDIAN JAYAHO BHARAT SALUTE TO THE ISRO SCIENTISTS LOVE INDIA LIVE FOR INDIA
Tq for enforcement brother mi explain to good 🚀🚀🇮🇳🇮🇳
జైహో భారత్
Excellent explanation 🎉..........
Congratulations ISRO team 👍 I'm apreeset you
ఇంతకీ ల్యాండర్ నీ photos Ela తీశారు..?
Great ISRO Team and Congratulations
Speech super brother ❤️❤️
Proud to be India 🇮🇳🇮🇳🇮🇳
Thank you brother🎉🎉🎉
నాకు ఎక్కడో తేడా కొడుతుంది శీనా..!🤔 చంద్రయాన్ -3 సక్సెస్ వల్ల ఇండియా ఖ్యాతి చాలా ఎత్తుకు ఎదిగింది.. నేను మన దేశాన్ని తప్పు పట్టట్లేదు కానీ మన దేశం లానే మిగతా దేశాలు కూడా అంతరిక్ష ప్రయోగాలు విపరీతంగా చేస్తున్నాయ్ మిగతా గ్రహాల్లో జీవం ఉందా../నీటి జాడ ఉందా అంటూ ఇలా చాలానే..నా బయం ఏంటి అంటే ప్రముఖ శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పినట్టు.. "ఇతర గ్రహాల్లో జీవం ఉన్నాయన్న దాని కోసం మనం ఇలా ప్రయోగాలు చేస్తున్నాం ఒకవేళ అవి ఉండి వాటి టెక్నాలజీ మన కంటే అడ్వాన్స్డ్ గా ఉంటే మానవ మనుగడకే ప్రశ్నార్థకం" అని ఆయన అన్నారు అదే నా బయం.. e artificial intelligence ఒకటి దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. ఫ్యూచర్ లో అది మనకు ఎనిమి గా మారొచ్చు😨😨😨
Great explanation sir
Good explain thanks u.. given more videos,...
Thanks for video
Anna nii voice super
❤️
Nuvvu Super Brother ❤❤❤❤
బ్రదర్ నువ్వు సూపర్
Goosebumps Bro
Useful information
Great information 😍
ఔనా మీకు పాదాబీవందనాలు
Vandhe mathram✊✊✊
Nice explanation.. andaru succesfuly land chesarane chepparu kani..meru detailed ga endku pampincharo kuda chepparu..
కల్మషము లేని దేశ భక్తునిగా జీవించిన కలాంగారిని భారత దేశము ఎన్నటికి మరచి పోదు. మన కరెన్సీ నోట్ల మీద ఈ మహాత్ముని ముద్రించి ఆయనకు మన కృతజ్ఞతలు తెలియ చేయాలి
Super video
చంద్రుడు పైన మనిషి నివసించే లేడు ఆది దేవుని సృష్టి మనుషులకు దేవుడు భూమిని మాత్రమే ఇచ్చాడు చంద్రుడిపై మనిషి జీవించలేడు
బాగా చెప్పారు అన్నా
Nice explanation brother. Good luck 👍
I love APJ Abdul Kalam
అసలు దేవుడు మనకు నవసించడానికి భూమి ఒక్కటే, కానీ చంద్రుడు మీద ఎం చేద్దామని ఈ పరిశోధనలు చేస్తున్నారు, చంద్రుడు మీద నూచ్చి అసలు భూమి మీదకు ఎం తీసుకువద్దామని, తీసుకువస్తే ఎం జరుగుతుందో,ఇలా ఎన్నో ప్రశ్నలు,
చంద్రయాన్ 3 మనకు గొప్ప విజయం.
మన చంద్రయాన్ 3 మెన్న తిసిన ప్రభాస్ సినిమా బజ్జేట్ కంటే తక్కువ కధ మన సాస్త్రావేత్తలు తక్కువ కర్చుతో పంపారు ఏక్కువ పెట్టుబడి పెట్టి రాష్యా మిషన్ బోల్తాకోట్టింది
Pooka daani budjet 500 cr A theliyakunda maltadataru 500 cr valkaa ento mandhi peda vaallaki pani kalpinchindgi ra picchi hooka pawan kalyan cheppindhi vinala cinema result tho pani ledu athanni nammukoni anta dabbu petti thesina chala mandhi ki upadi kalugu thundi teliyakunda matladataru erri......
South pole lo Surya kiranalu padavu ani antha kacchitamga cheppinappudu,rover ki solar pannels pettina use em vuntundhi adhi ela panichestundhi.
Salute Bharath....Jai chandrayaan3... Jai vikram..Jai sarabhai..Jai pragyan.......
SUPER VIDEO BROTHER GREAT INFORMATION VIDEO NICE KEEP IT UP 🥰👍🏻👌🏻 GREAT WORK
Liked 👍
Super thank you ❤
ఉన్న భూమిని కాపాడుకోవడానికి ఈ కర్చు ఈ ధ్యాస పెడితే బాగుండేది ఈ ప్రపంచం
Anti indian joins the chart
జైహింద్
Good explanation
Chala manchi video anna
super explention bro ❤️
Super👍
Nice content mama😊
Super 👌♥️🥰
🇮🇳✊
Moon meedhaki velle prayogaalu chesey badhulu MARS meedhaki vellataniki try chesthey baagunntundhi anukuntunna 👍👍👍
❤జయహోభారతే,జయహోఇసో
Tq bro
Hii Andi mi laga TH-cam lo videos cheyalani vundhi but Naku aa clips videos photos yekkada dorukutayoo plz cheptara
యావత్ ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు❤