1 1/4 గ్లాసు దాకా వేసాను . అయితే ఈ రేషియో శనగపిండి quality బట్టి కొంచెం అటూ ఇటూగా మారవచ్చు . అంటే ఇంకో 1/4 గ్లాసు ఎక్కువ కూడా కావచ్చు . బూందీ జారా లో పిండి వేసినపుడు బూందీ వెంటనే దిగాలి అలాగే ముత్యాల లాగా రావాలి . దీనికి సంబంధించిన వీడియో నా ఛానల్ లో నే వుంది చూడండి .
@@ArrojuJagan అందరి దగ్గర కామన్ గా వుండే పదార్థం కాదు .అది optional మాత్రమే . Sweet Shops లో ( మావైపు ) ఎవరూ కూడా వేయరు . అన్నమయ్య లడ్డూ చేస్తే తప్పనిసరిగా వేయాలి .
Nenu e roju chesanu perfect ga vachayi andi thank you so much 😍
@@jhansisharma7680 👍
Easy ga chepparu
@@GeetaPalla-x1y Thank you .
Chala rojula tharvatha godambi anandam vintunnanandi. Boondi laddu cheyalantene pedda process ani bhayam vesedhi. Meeru bhale thelika chesaru. Thank you
@@syam394 🙏
Sooper 👌 😋👌
Thank you
Super yummy yummy 😋😋😋
Naku chala istam boondi laddu
అబ్బ, ఎంత బాగున్నాయో.
Thank you
Suuuuper 👌😍🥰
❤❤❤❤
Super👌🏿👌🏿👌🏿
@@bbklakshmivlogsBBKL1959 Thank you .
Super
Nice Madam.... Chala Baga Chepparu...
Thank you
👌
thank you
Boondi nice maths cheyali Allahabad sister
@@PushpaAnand-y2s అర్థం కాలేదు
మీరు నిమ్మచెక్క చూపించారు కదా అది ఎందుకు చూపించారు చెప్పాలి కదా
@@manikantaa811 చెప్పాను కదా . ఓసారి మళ్ళీ వినండి .
Godambi annaru antea anti😊
@@SirasapalliGayatri జీడిపప్పు
Boondi Pindi ki yenni glasses neellu kaliperu
1 1/4 గ్లాసు దాకా వేసాను . అయితే ఈ రేషియో శనగపిండి quality బట్టి కొంచెం అటూ ఇటూగా మారవచ్చు . అంటే ఇంకో 1/4 గ్లాసు ఎక్కువ కూడా కావచ్చు . బూందీ జారా లో పిండి వేసినపుడు బూందీ వెంటనే దిగాలి అలాగే ముత్యాల లాగా రావాలి . దీనికి సంబంధించిన వీడియో నా ఛానల్ లో నే వుంది చూడండి .
th-cam.com/users/shortsnOZX9TBbJ50?feature=share
మీరు లడ్డూ లు చేసాకా మీకు ఎలా వచ్చాయో comment చేయగలరు .
Pindi lo soda powder veyyala mam
@nagus9679 no need to add . kara boondi చేస్తే వేయాలి . Boondi Laddu కు అవసరం లేదు .
పచ్చకర్పూరం వెయ్యడం మరువకండి
@@ArrojuJagan అందరి దగ్గర కామన్ గా వుండే పదార్థం కాదు .అది optional మాత్రమే . Sweet Shops లో ( మావైపు ) ఎవరూ కూడా వేయరు . అన్నమయ్య లడ్డూ చేస్తే తప్పనిసరిగా వేయాలి .