భర్త చాలా మంచి వాడు. భార్య ని అర్థం చేసుకున్నాడు.మగ వాళ్ళు చాలా మంచి వారు. ఇలాంటి మోసాలు చాలా జరిగి చాలా మంది కష్టం తో కూడ పెట్టిన డబ్బు పోగొట్టుకున్నారు. ఎవరిని నమ్మకూడదు.ప్రొగ్రాము చాలా చక్కగా వుంది. సలహా చాలా చక్కగా యిచ్చారు. ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్న
పాపం ఇద్దరూ బాధపడుతున్నారు.ఇద్దరూ మంచివారే.చక్కగా ఇద్దరూ మీ ద్వారా ఓపెన్ అయ్యారు.అదీ గ్రేట్.చక్కటి ప్రోగ్రాం.డెలికేట్ విషయాన్ని బాగా విప్పారు.అద్భుతం.హేట్సాఫ్.
There are so many good things to learn from this family: 1. Wife took over the responsbility to manage finances to save her family. 2. Husband accepted his weakness and cooperated with his wife. Except for the financial loss both are understanding. God bless them.
భర్తకు సప్రైజ్ చేద్దాం అనుకుంది అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి కానీ ఆడవాళ్ళు అందరికీ చెబుతున్నాను భర్తలకి చెప్పకుండా చీటీలు గాని పొదుపులు గాని చేయకండి అది కాస్త ఫార్మర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆ డబ్బులు ఆమెకు తిరిగి వస్తాయని ఆశిస్తున్నాను
సూపర్ జంట. Dr garu కూడా చాలా బాగా convincing చేశారు. Dr. చక్రవర్తి గారూ... మీరు ఇచ్చే సొల్యూషన్ కోసం వారం అంతా ఎదురు చూస్తాము చాలా బాగుంటుంది ప్రోగ్రాం సూపర్
కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కరమ్ సారమీ ఓపికకు ధన్యవాదాలు మీరు చాలా మంచిగా సునీతంగా నిజాయతీగా ప్రతి సమస్యకు సమాధానము చెపుతూ ఎన్నో కాపురాలు నిలబెట్టుచున్నారు హ్యాండ్సాఫ్
నిర్ణయం తీసుకున్నారు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ప్రజలు కూడా అంటే మాలాంటి వారికి కూడా చాలా ఉపయోగకరమైన జీవితాన్ని అందిస్తుంది మీ.మా అందమైన జీవితం Thank you sir,& Thank you jaya garu nice
RAKESH GARU good andi..meelaa artham chesukune husband undadam Meghana adristam.all the best mee iddariki..you will have bright future..mee kastarjitam meeku tirigi tavaalani vastundani asistunnamu
స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే,Rakesh గారి వలే సమస్యను అర్థం చేసుకుని... తమ పార్టనర్ కి అండగా నిలబడవలేను... రాకేష్ గారు చెప్పినట్లు భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకుంటే ఇటువంటి మోసాలు నుండి తప్పించుకోవచ్చు... థాంక్యూ kalyan chakravarthy garu and Jaya garu
Manam bhagavanthudi dhagara kurchoni kashtalu cheppukuntam . Alane e program kuda alantidhe. Devudu kashtalu vini thirchinatlu . SUMAN tv vallu kuda chethanaintha varaku andhari kashtalu , badhalu thirusthunnaru. SUMAN tv team ki dhanyavadhalu 🙏.
మేము కూడా ఇలాగే మోస పోయాము కానీ కష్టపడి పనిచేసి ఎక్కడా మోస పోయామో అక్కడే గుణపాఠం నేర్చుకొని రెట్టింపు ఉత్సహంతో టైలోరింగ్ మొదలుపెట్టండి. ఈ విషయం లో మీ భర్త ని మెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండి.
డాక్టర్ గారు మెడమ గారు మీ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయాన్ని 9 కోణాలు ఆలోచించాలి . ముందుగా 2 కోణాలు పాజిటివ్ అండ్ నెగిటివే చీటి వేసిన మేడం ఒక కోణంలో ఆలోచన చేసింది. నిజానికి ఆమె పోస్ట్ ఆఫీసు లోగాని బ్యాంక్ లో గాని వేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎప్పటికీ ప్రమాదం అని తెలుసుకోవాలి. చీటి వేసేముందు husband కి చెప్పినా ప్రమాదం నుండి బయటపడేవారు .
Amma Thamamku Pujari Varamichina GOD Karuninchaledu. Adadavari Pethanalu Ilage UNTAI. My Experience Also Same. Rs 5,00,000/- ( Five Lakhs ) is Not Small Amount. Many Many Thanks to Andamaina Jeevitham. 💓🙏🏾🙏🏾.
Aa bhartha theliyaka friends valla thapudharilo nadichi vundavachu. Kani chala manchayana.ayana place lo vere vallu vunte chala rabasa chesevaru.samasyanu chakasakyamga chakkabettina doctor gariki hatsof
Available tappu chesanu Ani ento badhaga Bhaktapur sorry cheppadam, atanu kuda correct ga matladaru iddaru chala manchi vallu godavala kakunda ,chakkaga solve chesukunnaru doctor garu miru great sir!
మీరిద్దరూ ఒక్కరి మాట ఒకరు గౌరవించుకుంటున్నారు బాగుందండి ఎటువంటి పొరపాట్లు చేసుకోవద్దండి జీవితం స్పాయిల్ చేసుకోవద్దండి ఒక పొరపాటు జీవితాన్ని తలకిందులు చేసేస్తది
భార్య భర్తల మధ్యలో వచ్చే సమస్య పక్కన పెట్టండి మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు మీరేదో తప్పు చేసినట్లు సర్ది చెప్పండి తప్పులేదు కానీ మీరు సారీ చెప్తుంటే మనసోప్పటం లేదండి ప్రతి వీడియో లో సారీ చెప్తున్నారు అది తగ్గించు కోండి ఎన్నో కాపురాలు మీ వళ్ళ నిలబడుతున్నాయి చాలా హ్యాపీ 😢
పాపం, కళ్యాణ చక్రవర్తి గారికి ఎన్ని కష్టాలో.. ఓపిగ్గా, ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేట్టు చెప్పి ఎన్నో కాపురాలు నిలబెడుతున్నారు..హాట్సాఫ్ సార్.
😂
55
@@divybavy 1
@@divybavy ppl
భర్త చాలా మంచి వాడు. భార్య ని అర్థం చేసుకున్నాడు.మగ వాళ్ళు చాలా మంచి వారు. ఇలాంటి మోసాలు చాలా జరిగి చాలా మంది కష్టం తో కూడ పెట్టిన డబ్బు పోగొట్టుకున్నారు. ఎవరిని నమ్మకూడదు.ప్రొగ్రాము చాలా చక్కగా వుంది. సలహా చాలా చక్కగా యిచ్చారు. ఈ ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్న
నిజంగా నాకైతే చాలా భయం వేసింది Thank God
@@KBNR13579 apara babu nv little bit feminist la vunnave
అందమైన జీవితం ప్రోగ్రాం అంటే ఎంతమందికి ఇష్టం??
👍
🙋
Naku ishtam
ముందు నీకు ఇష్టమా కాదా అది చెప్పు ముందు
👍👍👍👍👍
మేఘన మీ భర్త చాలా మంచివాడు..నా భర్త లాగే మంచి భర్త దొరకడం చాలా చాలా అదృష్టం
Me lage cheppadam naku esatam
రాకేష్ గారు చాలా గ్రేట్ సార్ .మీ మంచి మనసుకు 🙏 డాక్టర్ చక్రవర్తి గారికి 🙏🙏 Super Program👌👍
Yes
@@gangadevi9637❤❤❤
@@gangadevi9637❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పాపం ఇద్దరూ బాధపడుతున్నారు.ఇద్దరూ మంచివారే.చక్కగా ఇద్దరూ మీ ద్వారా ఓపెన్ అయ్యారు.అదీ గ్రేట్.చక్కటి ప్రోగ్రాం.డెలికేట్ విషయాన్ని బాగా విప్పారు.అద్భుతం.హేట్సాఫ్.
Entha mandhi wait chesthunnnaru andamaina jeevitham kosam❤️❤️❤️
Me too
Me too
Meesho too
Mee too
Me tooo
నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను చాల బాగా చెపుతున్నారు. మంచి సోల్యుషన్ ఇస్తున్నారు.
There are so many good things to learn from this family:
1. Wife took over the responsbility to manage finances to save her family.
2. Husband accepted his weakness and cooperated with his wife.
Except for the financial loss both are understanding. God bless them.
భర్తకు సప్రైజ్ చేద్దాం అనుకుంది అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి కానీ ఆడవాళ్ళు అందరికీ చెబుతున్నాను భర్తలకి చెప్పకుండా చీటీలు గాని పొదుపులు గాని చేయకండి అది కాస్త ఫార్మర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఆ డబ్బులు ఆమెకు తిరిగి వస్తాయని ఆశిస్తున్నాను
Yes రావాలని కోరుకుందామ్
amma.ne.dabullu..kachityamga.vaestya.amma
మేఘన మీ భర్త చాలా మంచివాడు
సూపర్ జంట. Dr garu కూడా చాలా బాగా convincing చేశారు. Dr. చక్రవర్తి గారూ... మీరు ఇచ్చే సొల్యూషన్ కోసం వారం అంతా ఎదురు చూస్తాము చాలా బాగుంటుంది ప్రోగ్రాం సూపర్
చాలా మంచిగా చెప్పారు. మేఘన వాళ్ళ ఆయనకి ఇద్దరు భార్య భర్తలు మంచిగా అర్థమయ్యేటట్లుగా చాలా బాగా సమాధానం చెప్పారు చక్రవర్తి గారు సూపర్ 👌👌👌👏👏👏🙏🙏💯👍
కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కరమ్ సారమీ ఓపికకు ధన్యవాదాలు మీరు చాలా మంచిగా సునీతంగా నిజాయతీగా ప్రతి సమస్యకు సమాధానము చెపుతూ ఎన్నో కాపురాలు నిలబెట్టుచున్నారు హ్యాండ్సాఫ్
హ్యాట్సాఫ్ husband gariki and Kalyan చక్రవర్తి గారు చాలా మంచి గా handle చేశారు
నిర్ణయం తీసుకున్నారు మంచి ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ప్రజలు కూడా అంటే మాలాంటి వారికి కూడా చాలా ఉపయోగకరమైన జీవితాన్ని అందిస్తుంది మీ.మా అందమైన జీవితం Thank you sir,& Thank you jaya garu nice
🙏🙏
Super doctor garu
Hi sujatha garu
RAKESH GARU good andi..meelaa artham chesukune husband undadam Meghana adristam.all the best mee iddariki..you will have bright future..mee kastarjitam meeku tirigi tavaalani vastundani asistunnamu
స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే,Rakesh గారి వలే సమస్యను అర్థం చేసుకుని... తమ పార్టనర్ కి అండగా నిలబడవలేను... రాకేష్ గారు చెప్పినట్లు భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించుకుంటే ఇటువంటి మోసాలు నుండి తప్పించుకోవచ్చు... థాంక్యూ kalyan chakravarthy garu and Jaya garu
Super Program....manchi family ni kaliparu & program suseyvallaku kuda manchi lesson TQ somuch Doctor garu
Intha manchi program pettinanduku miku chala thanks sir 🙏chala Mandi life safe aindi sirrr ee program valla
Manam bhagavanthudi dhagara kurchoni kashtalu cheppukuntam . Alane e program kuda alantidhe. Devudu kashtalu vini thirchinatlu . SUMAN tv vallu kuda chethanaintha varaku andhari kashtalu , badhalu thirusthunnaru. SUMAN tv team ki dhanyavadhalu 🙏.
Program chala mandhiki help ful ga vundhi thanks tv variki Dr Kalyan chakravathi gariki
ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తునవాళ్ళు ఒక లైక్ చేయండి
Wife intention is good and husband's understanding is great..this is real bonding of wife and husband
Kalyanchakravarthi garu meeru enthobaga solution చెపుతున్నారు.సూపర్ sir
మేఘన నీ భర్త యిదివరకు తాగుడు కు బానిస, నీవు ఆసేకు బానిస, యిప్పుడు నీభర్త నీకు ప్రత్యక్ష దైవం ఇక్కడ నుంచి సరైన దారిలో నడవండీ
మేము కూడా ఇలాగే మోస పోయాము కానీ కష్టపడి పనిచేసి ఎక్కడా మోస పోయామో అక్కడే గుణపాఠం నేర్చుకొని రెట్టింపు ఉత్సహంతో టైలోరింగ్ మొదలుపెట్టండి. ఈ విషయం లో మీ భర్త ని మెచ్చుకోవాలి. ఆల్ ద బెస్ట్ అండి.
Kalyan sir is very humble, please upload atleast 2 videos a week, it will be lessons for so many. Means a lot to know the various people mentality
Excellent suggestion
Yes, Manchi programs weekly 2 or 3 times untey ekkuva cases cover cheyachu kuda which is more helpful.
డాక్టర్ గారు మెడమ గారు మీ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి విషయాన్ని 9 కోణాలు ఆలోచించాలి . ముందుగా 2 కోణాలు పాజిటివ్ అండ్ నెగిటివే చీటి వేసిన మేడం ఒక కోణంలో ఆలోచన చేసింది. నిజానికి ఆమె పోస్ట్ ఆఫీసు లోగాని బ్యాంక్ లో గాని వేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎప్పటికీ ప్రమాదం అని తెలుసుకోవాలి. చీటి వేసేముందు husband కి చెప్పినా ప్రమాదం నుండి బయటపడేవారు .
Husband great andhari meela konchem aalochichagaligithe maximum family problems set avthaie andi salute sir😊
నమస్తె కల్యని సారు మెడం గారు 🙏🙏ఇలంటి మోసలు గ్రామలలోకుడ జరుగుతున్నయి అవిడ పపము ఎంతో భయపడింది అతను శాల మంచివాడు నికు తంక్యు అన్న
Weekly one episode cheste . Wait cheyaleka potunnam andi .... Weekly 2 episodes cheyandi plz🙏
Okasari na channel chudandi please na profile pic mida click cheste vastadi
E Episode ki Kallallo nillu vachayandi....
E problem ni chala baga deal chesina chakravarthi Gariki hats off...
jaya garu elanti program cheyadam valana society lo evaritho elaa undalo? teliya chesinanduku thank u so much
చివర్లో మాటలు చాలా ఎమోషనల్ గా చాలా మంచిగా బాధగా అనిపించాయిసార్ 👌👌👌👌👌👌💯
Hatsoff to Dr.Kalyan garu.
problem ni entho chakkaga deal chestaru
Thursday kosam wait chestoo untamu Sir.
Hi usha..
Amma Thamamku Pujari Varamichina GOD Karuninchaledu. Adadavari Pethanalu Ilage UNTAI. My Experience Also Same. Rs 5,00,000/- ( Five Lakhs ) is Not Small Amount. Many Many Thanks to Andamaina Jeevitham. 💓🙏🏾🙏🏾.
Dr sir. Nijamga chakkaga problem salove chrsaru. Athanu yentha chakkaga mararu sir. Yenthomandi jeevithalu chakka peduthunnaru. Slage jaya ku kuda tq
Aa bhartha theliyaka friends valla thapudharilo nadichi vundavachu. Kani chala manchayana.ayana place lo vere vallu vunte chala rabasa chesevaru.samasyanu chakasakyamga chakkabettina doctor gariki hatsof
Kalyan garu u r advice super
Menu vallaku cheppina vidanam super
Sir. Inni samasyalaku correct ga solution cheppi jeevithalu nilabeduthunnaru. Dhanyavadalu sir. Memythe inni samasyalu vinnanduke thala thirigipothundhi. E samasyalu me arogyam py prabhavam chupakuda vundalani devunni korukuntunnanu.
Plz sir weekly 3 video solutions anna pettandi. Wait cheyalekapotunna week mottam.
superb program sir and madam 👌👌👌🙏
భార్య భర్తల మధ్య రహస్యాలు దాపరికాలు ఉండకూడదు ఏ నిర్ణయమైన ఇద్దరూ కలిసి చర్చించుకొని ముందుకు సాగాలి
నిజం.... సర్ప్రైజ్ లు షాక్స్ అవుతాయి....
Abba super Andi chala Baga artham chesukundu vala hasbend great andi
Super solution both are very understanding couples all the best for your future
Doctor garu chala baga alochistharu, great sir
Rakesh garu super sir.chala manchi varu meru.your big heart
Annaya miru cheppina maata chala bagundhi asalu naku adupu vachesindhi really great annayya
Rakesh garu 100% super I like the mentality of Rakesh
భార్యాభర్తల దగ్గర దాపరికాలో ఉండకూడదు అని తెలుసుకోవాలి
Very Very beautiful suggestion ending chaalaa baavundi andi
Doctor garu is giving a good life with your decisions
Rakesh garu ur also great sir
Very well
U r bonding well
Doctor garu chaala chakkaga interact aiyyaru.... superb ending...
great job sir 👌👌👌
Hi sir hallo mam I am big fan of you me programs chala chala bagunai andi explanation chala Baga chesthunaru andari Baga artham ayevidamuga
Kalyan Chakravarthi sir.. hve a great job ❤
Nijanga society ki manchi msg icharu eroju program dvara
Hero of the episode Rakesh garu🙏
Meghana husband chala great sir dr.kalyan chakravarti garu meeru chala super ga convinced chesaru sir meeku hatsuf🙏🙏🙏
Naku oka donga mokamdi alane chesindi ma frnd chiti vestadi veyi ani nenu ma ayanaki surprise eddam anukunna bracelet cheyiddam anukunna Naku teliyakunda chit ame daggara nundi lift chesukuni mottam vadukundi time complete ayyaka adigite lockdown undani 3 months late chesindi ani tarvata 6 months ani ala cheptu mottam eppudu evvanu nv am chestav annadi ma ayanaki Naku chala godava pettindi nenu aa daridram Danni chala nammanu chala teesukundi na daggara nenu close kada ani chala echanu chit ame no kuda Naku appudu evvaledu nake evvu ani teesukundi am proofs teesukoledu nenu
Plss avarni nammakandi 🙏🙏 Naku eddaru alane chesaru
Alanti vallu nasanam ayipotaru
Very nice husband he handled the situation very nicely & Dr.Kalyan also conved the message to him in a very soothing way.👌🏼👌🏼👌🏼👏🏻👏🏻👏🏻
The best couple. Have a great respect at each other.
They have bright future. Wish you good luck to both of you.
They are really super 👌
There pair made for each other
Doctor garu Baga cheparu 🙏🙏
Nice explain Doctor garu
Sis me husband very great.. kalyan sir and mam meku padhabhivandanalandi. ..me valla oka family safe aindi... thanq soo much
Great work kalyan garu
Chala manchi hasbend chala great sir miru miru chala change ayyaru ante chala great happy ga undadndi
మేఘన నీ బర్త బంగారం 💕💕💕💕💕💕💕💕💕💕💕💕
At the end of the video..... Every viewer was happy 😀
Yes andi, but Kaakapothey china baadha,antha kastapadi barthanu marchukoni vunna dabbulu poyyaye ani 😅😅
Andhamaina jeevitham nijanga jeevithalanu andhanga mariyu andhamga marusthundhi super program sir.
Super.he anderstand her problem, great husband.
Super husband telskunnaru thank you doctorgaru good job
Wat a great husband hatsoff to u sir😍
Dr Chakravarthy thank you thank you so much thank you sir
This is my favourite show 💐💐💐💐💐💐
In the last smile on Dr's face made my day !!!! Beautiful program!
Thank god ....curiosity like movie ....this program
Vry nice episode
Ikkada cheppe valla problems vini na life best anukunnau.. Am taken a good decision in my life.. 😊
Husband n wife iddaru manchi vaare 🙏🙏 great 🙏🙏
Is good program naku chala estham
Superb Ramesh garu .. 🎉
Available tappu chesanu Ani ento badhaga Bhaktapur sorry cheppadam, atanu kuda correct ga matladaru iddaru chala manchi vallu godavala kakunda ,chakkaga solve chesukunnaru doctor garu miru great sir!
Dr, gari salaha to eeandamina janta, jeevitanni andamga nadipinchukóvali.dr gariki na vandanalu jaya garikina aasheeshulu.
Dr..gariki 🙏 chala detail ga explain chysaru
😀Happy ending... Smiles on every bodys face... 👍
😊😊
Rakesh garu hats off meghana garu ur so lucky 💐
Wife and husbands iddaru chala manchi vallu clear ga telustundi..kani ee rojullo ilanti chit fund companies ni nammakudadu andi, Dani badulu ye gold coins yo koni pettekunute chala bagundi andi..badha padakadi devudi dayavalla malli savings start cheyyandi..aadapilla undi kabatti savings gold meda pwttukondi..twaraga aa vedhavala meda cheating case petteyandi..entho kontha return vastundi..ikkada husband chala manchi manasunna manishi..stay blessed you both.. 👍👍👍
Sunnitham ga cheppali ante me taruvathe sir...evarina kuda super sir
Rakesh garu you're great husband chala baga artham chesukunnru mee life bagundali
Super ga vivarincharu sir
Thana bartha understand chesukovadam Inka bavundhi
Chiviriki nenu antha durmagunni kadhe annadi chudu super
Doctor garu me great sir👌👌👌👌👌👌
Kalyn sir meru great Jays medam garu kuda chala great
మీరిద్దరూ ఒక్కరి మాట ఒకరు గౌరవించుకుంటున్నారు బాగుందండి ఎటువంటి పొరపాట్లు చేసుకోవద్దండి జీవితం స్పాయిల్ చేసుకోవద్దండి ఒక పొరపాటు జీవితాన్ని తలకిందులు చేసేస్తది
Great👍👏😊 husband👨 you are proud💪😊 to tell good👍 understand husband👨 for madam👩
👏👏సంతోషంగా వుందండీ
భార్య భర్తల మధ్యలో వచ్చే సమస్య పక్కన పెట్టండి మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు మీరేదో తప్పు చేసినట్లు సర్ది చెప్పండి తప్పులేదు కానీ మీరు సారీ చెప్తుంటే మనసోప్పటం లేదండి ప్రతి వీడియో లో సారీ చెప్తున్నారు అది తగ్గించు
కోండి ఎన్నో కాపురాలు మీ వళ్ళ నిలబడుతున్నాయి చాలా హ్యాపీ 😢
ఆడవాళ్ళ తెలివి తేటలు..... వాల్లిచ్చే సర్ప్రైజ్ లు షాక్ లు మామూలుగా ఉండవు...మన ఊహకు అందవు...... 😀😂
హాయ్ అండి మీ ప్రతి వీడియో నేను ఫాలో అవుతాను చాలా బాగుంటుంది