Kaikaram Village Andhrapradesh Eluru Distict Old Vintage Five Stair Bilding By@Godavarimuni

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 164

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 2 หลายเดือนก่อน +11

    Thank you Godavari Muni for this wonderful documentary.. Amazing and precious showcaaing our telugu people culture and life style since centuries. Shyamala description is most valuable.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      Ha avunu andi

  • @vasudev.9253
    @vasudev.9253 2 หลายเดือนก่อน +10

    మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కైక రమే నేను కైకరం లోనే చదివాను అక్కడ నాగమ్మ తల్లి చాలా ఫేమస్ ఆ తల్లి మనం అనుకున్న కోరికలను తప్పకుండా తీరుస్తుంది

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @3529sp
    @3529sp หลายเดือนก่อน +5

    మా తాత గారు సంకీస వీరభద్రయ్య గారు నైజాం ప్రభుత్వం లో ఇంజనీర్ గా ఉండేవారు.ఆయన వ్యక్తిగత శ్రద్ధ తో దీన్ని డాంగు సున్నం,కోడిగుడ్డు సొన,తుమ్మ జిగురు,పత్తి(దూది) తో నిర్మించారని చెపుతూ ఉండే వారు. ఆనాటి సాంకేతిక జ్ఞానం అద్భుతం.

  • @dileepdamarla9312
    @dileepdamarla9312 2 หลายเดือนก่อน +8

    Kaikaram 🎉❤ ma peddamma valla gramam. Thanks for this video 🎉❤

  • @ammulusatya6727
    @ammulusatya6727 2 หลายเดือนก่อน +6

    Thanks muni garu chinnappudu aa intlo aadukunna days gurthu chesaru very beautiful memorable days

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @SaanviHyderabadAmmayi
    @SaanviHyderabadAmmayi 2 หลายเดือนก่อน +25

    Hi muni Garu మా అత్తయ్య గారు ఊరు కైకరం అండి నాగమ్మ తల్లి శానం వారి కోడలు అన్నారు కదా ఆవిడ మా అత్తయ్య వంశస్తులె అండి మా నాన్నగారి సొంత అక్క అండి థాంక్యూ ఈ వీడియో తీసినందుకు

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +2

      Welcome andi

  • @bhaskarpasupuleti7245
    @bhaskarpasupuleti7245 28 วันที่ผ่านมา +2

    Nenu kaikaram adapaduchunu Sanam valla adapaduchunu yeggina prasadaraogaru ma mavayya nagammathalli ma nannagari menathha chala thanks Babu ma uruni chupinchi ma patha jnapakalu Anni gurthuchesaru chala dhanyavadammlu nanna🙏🙏

  • @johnpeter922
    @johnpeter922 2 หลายเดือนก่อน +6

    ఆరోజుల్లో ఇంత గొప్ప కట్టడం.వండర్.

  • @AndhraAbbayi9
    @AndhraAbbayi9 2 หลายเดือนก่อน +5

    వీడియో చాలా బాగా తీశారు అంటే చాలా బాగా వివరించారు మాది కూడా కైకరం 😊👌👍
    నాగమ్మ తల్లి గుడి దగ్గర మా ఇల్లు

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      K andi👍👍👍

  • @venkateswararaomedidhi9761
    @venkateswararaomedidhi9761 2 หลายเดือนก่อน +5

    Hi muni garu
    Nice to see this video..
    I saw this building 10 years back when I went for a friends marriage..
    మీరెప్పుడు ఈ భవనం చూపిస్తారా అని wait చేస్తున్న …

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +4

    Superb Heritage and culture of Godavari delta region konaseema

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 2 หลายเดือนก่อน +7

    Ma అమ్మ వాళ్ల అమ్మమ్మ ooru కైకరం.
    Naku chevulu nagamma పుట్ట daggara kuttincharu.
    కొద్దిగా gurthu వుంది.

  • @Jagriti_050
    @Jagriti_050 2 หลายเดือนก่อน +10

    తాడేపల్లిగూడెం పక్కనే కైకరం మాది తాడేపల్లిగూడెం తమ్ముడు గుడి బాగా ఫేమస్ సుబ్రమణ్య స్వామి

  • @SaanviHyderabadAmmayi
    @SaanviHyderabadAmmayi 2 หลายเดือนก่อน +7

    మొన్ననే మా పాప మొక్కు కూడా అక్కడే తీర్చాను నాగమ్మ తల్లి దగ్గర నిజంగా అక్కడ పూజిస్తే సంతానం లేని వారికి కచ్చితంగా సంతానం కలుగుతుందండి ఇది నిజం

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน +1

      👍👍👍

  • @jallavijayalakshmi4975
    @jallavijayalakshmi4975 2 หลายเดือนก่อน +4

    Maa gramamchupinduku chala santhoshamga undi

  • @veeravenkatasatyanarayana6276
    @veeravenkatasatyanarayana6276 2 หลายเดือนก่อน +3

    మా చెల్లి అత్తగారు ఊరు మా చెల్లి వాళ్లు ఆ ఊర్లోనే ఉంటున్నారు నాగమ్మ తల్లి గుడి గురించి కంబాలమ్మ గురించి చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్తుంది. ఇంతకుముందు మీరు ఈస్ట్ గోదావరి జిల్లా లో ఉన్న గుళ్ళు ఊరు గురించి చెప్పేవారు అప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఈస్ట్ గోదావరి లో ఉన్నవే తీస్తారా వెస్ట్ గోదావరి లో ఉన్నవి తీయరా అనిఅడిగాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్యూ సో మచ్ ఇలాగే వెస్ట్ గోదావరి గురించి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నా🙏🙏 నమస్తే నా పేరు హేమ కుమారి

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Sara andi thisthanu

  • @srinivasaraomsriram3668
    @srinivasaraomsriram3668 2 หลายเดือนก่อน +7

    సిమెంట్ లేదు కాబట్టి, సున్నం, కోడిగుడ్డు సొనతో కట్టారట..
    ఏడు అంతస్తులు కట్టారు
    విమానం తగలడం వల్ల రెండు పడిపోయాయి అని చెప్పేవారు😂
    ఆ స్కూల్ లో చదివి ముప్పై ఏళ్ళు దాటినా, నిన్న మొన్న చదివి నట్టే ఆ టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ గుర్తున్నారు..
    89 batch ఫ్రెండ్స్ బాగా కలుస్తుంటాం
    Thanks for uploading the video

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @Ramalakshmi-sz2vj
    @Ramalakshmi-sz2vj 2 หลายเดือนก่อน +4

    Muni video chala bagundi

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 หลายเดือนก่อน +2

    Vedio chala bagundi
    House chala bagundi

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +2

    Shyamala garu baaga chepparu. Rich peda kaapu. Telaga dorala vaibhavam. Naagamma talliki vandanam

  • @user-bz4qz9fh7f
    @user-bz4qz9fh7f 2 หลายเดือนก่อน +1

    School baga improve chesthe baguntundi. I am so happy. Old memories. Thank you.

  • @saralathosaradhaga
    @saralathosaradhaga 2 หลายเดือนก่อน +2

    Kaikaram ma pedananna valla vuru. Menu ma chinnappudu summer holiday anta akkade vundevallam . Tq sir ma childhood memories gurthu chesinanduku🥺🥺🙏

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Welcome andi

  • @user-qs6pk1lt7j
    @user-qs6pk1lt7j 2 หลายเดือนก่อน +3

    Beautiful House!! Great Architect! I have never seen 4 floors that type of building.. unimaginable work.
    Great work you do going to these remote places and gathering all the information and providing to public👏
    One thing, making movies in these homes is not really a big news. How they built and who is behind the constructions, History is more important. Temples and History of the town is more informative.
    Keep up the good work…

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 2 หลายเดือนก่อน +8

    మా అమ్మమ్మ వాళ్లు ఉండేవాళ్ళు.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Nice Harsha introduced Godavari delta Heritage old buildings of Godavari delta konaseema. Kaikaram meda

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @VenkatasathyanDvenkatsathyanar
    @VenkatasathyanDvenkatsathyanar หลายเดือนก่อน +1

    👌👌👌💐💐

  • @kruparajukruparaju2677
    @kruparajukruparaju2677 2 หลายเดือนก่อน +2

    Bro nenu kaikaram lo ny putti periganu 25 సంవత్సరాలు కాని,school ki ఎపుడు వెళ్లి వచ్చేటప్పుడు చూసేవాలం, కాని ఎప్పుడు లోపలకి వెళ్లలేదు దయ్యం ఉంది అనేవారు 😂 కాని చాల ఆశగ ఉండేది , ఒక్క video తో చాల సంతోషంగ ఉంది, అంతె కాదు ఆ ఇంటి rooms కి గుడ్ల పెటకులతో గోడలు కట్టారట నా చిన్నప్పుడు అనేవారు. chala thanks anna ma ఊరు అందం మాకు చూపించిన🙏🙏🙏🙏

    • @GodavariMuni
      @GodavariMuni  หลายเดือนก่อน +1

      Welcome andi

  • @RaniNLJ
    @RaniNLJ 2 หลายเดือนก่อน +3

    Yeggina prasada Rao gari medani chala baga choopincheru. Chala thanks Muni garu.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Wlelcome andi

  • @nanichitturi9
    @nanichitturi9 หลายเดือนก่อน +1

    నాక్కూడా ఆ మేడ చూసే భాగ్యం కలిగింది మా ఊరు కైకరం దగ్గరలోని కురేళ్ళగూడెం యగీనప్రసాద్ గారితో కూడా మాట్లాడాను

  • @punyalokam519
    @punyalokam519 2 หลายเดือนก่อน +3

    మా అమ్మాయిని కూడా BVK స్కూల్ లోనే వేశాను. కానీ తాడేపల్లిగూడెం BVK స్కూల్ లో వేశాను.

  • @kesavaponnada5964
    @kesavaponnada5964 29 วันที่ผ่านมา +1

    👌🙏👌 Super

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Aanati vaibhavam sidhalavastu ki cherindi. DEPARTMENT OF archeological save the heritage buildings and develop and encourage rich heritage rural villages tourism. Hatsaff brother

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc หลายเดือนก่อน +1

    Very good muni

  • @skondalraosanam4821
    @skondalraosanam4821 2 หลายเดือนก่อน +3

    Thanks Dear for uploading the video of Kaikaram famous for సుబ్రమణ్యం షష్ఠి తీర్థం and iconic building which belongs to యజ్ఞ వారి family.Their children are my classmates in Kaikaram High School.మా ఇంటి పేరు శానం .

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

    • @RD-jaisrikristna
      @RD-jaisrikristna 2 หลายเดือนก่อน +1

      యజ్ఞం కాదు సార్. యె‌గ్గిన

    • @skondalraosanam4821
      @skondalraosanam4821 2 หลายเดือนก่อน

      OK dear ,thanks

  • @prasanthsekar6786
    @prasanthsekar6786 หลายเดือนก่อน +1

    Thank you for showing this beautiful house.. this is our relatives house.please make video on elisetti Satya narayana garu 's house in chebrolu west godavari.

  • @saikirankolli7264
    @saikirankolli7264 20 วันที่ผ่านมา

    మా తాతగారి ఊరు కూడా కైకరమే.నా చిన్నప్పుడు ఆ ఊరు వదిలి వచ్చేశాము ఆ స్కూల్ లో నేను అంగన్వాడీ మరియు 1st క్లాస్ చదివాను.ఆ గమ్మత్తు కాయలు చిన్నప్పుడు మా స్నేహితులతో బాగా తినేవాడ్ని.నా చిన్నప్పటి స్కూల్ నీ చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి.

  • @Guru12336
    @Guru12336 2 หลายเดือนก่อน +1

    Thank you for rememembring my childhood.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @patro4532
    @patro4532 หลายเดือนก่อน +1

    Madam gaaru baagaa cheppaaru
    voice good

  • @chinnadora5705
    @chinnadora5705 หลายเดือนก่อน +3

    ఓస్ ఇంతేనా చిత్తూరు జిల్లా కుప్పం లో ఇదే ఐదు అంతస్తులు గల వంద ఏండ్ల జమిందరు బంగ్లా చెక్క మెట్లు గలది ఉంది. వంద ఏండ్ల పెయింటింగ్ ఇప్పటికి అలాగే ఉంది వచ్చి చుడండి..

  • @yasodapolineni4015
    @yasodapolineni4015 2 หลายเดือนก่อน +1

    Beautiful

  • @eswarrao5487
    @eswarrao5487 2 หลายเดือนก่อน +1

    Nice video from thimmayapalem 😮😮😊

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @naveensidhu1747
    @naveensidhu1747 2 หลายเดือนก่อน +1

    Nice ❤my village is always beautiful..

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @ramaneeyerubandi9105
    @ramaneeyerubandi9105 2 หลายเดือนก่อน +2

    Well done Muni garu🎉

  • @JyothiMogallapu
    @JyothiMogallapu 2 หลายเดือนก่อน +1

    Nice Bro

  • @user-dq2ou6zi8x
    @user-dq2ou6zi8x 2 หลายเดือนก่อน +1

    MA puttillu kaikaram tq

  • @RD-jaisrikristna
    @RD-jaisrikristna 2 หลายเดือนก่อน +2

    థ్యాంక్స్ అన్న మా ఇంటి పేరు కూడా యె‌గ్గిన నే

  • @rravichandran9190
    @rravichandran9190 2 หลายเดือนก่อน

    Muni garu your video is very very beautiful. Congratulations

  • @ramakumari8575
    @ramakumari8575 2 หลายเดือนก่อน +1

    Chala Baagundiandi Munigaru Future Generations chudadanki videos use avutai

  • @slnammi4276
    @slnammi4276 2 หลายเดือนก่อน +1

    After 25 I visited last Sunday. My father native place

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @jastysaritavishnu7936
    @jastysaritavishnu7936 หลายเดือนก่อน

    Maa chinapati rojuluki vellipoyam chala thanks

  • @krishnachaitanyabhagavatul750
    @krishnachaitanyabhagavatul750 หลายเดือนก่อน +2

    Brother...
    Nuvvu chese videos lo old houses chupinchetappydu, slab or roof technology kosam aduguthu undu...
    Ippati RCC slabs tho polisthe avi chala life untayi.
    Nenu civil engineer ni. Ilanti old technology use chesi roofing solutions isthu untaamu.
    Durability, strength and leak proof process adi.

    • @GodavariMuni
      @GodavariMuni  หลายเดือนก่อน +1

      Ha sara brother

  • @anilkamalakar6462
    @anilkamalakar6462 9 วันที่ผ่านมา +1

    నేను పుట్టిన ఊరు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    So beautiful kaikaram.make it movie on kaikaram village .nice Godavari municipal.nijanga meeru mine. Godavari delta villages vaibhavam gurinchi goppa tapassu chesi andariki godari goppa vaibhavamnni andariki mee TH-cam dwara chupistunnau.great job ♥️ brother

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Thanks your comment andi

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 หลายเดือนก่อน +1

    మంచి ఇల్లు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Nice explain brother farming is your profession very nice brother. On those they are Zamindars.no need to municipal planning permissions aren't there. Madyam kokila gaanam baagundi. Nice memories of kaikaram and top views views and surroundings are so peaceful and greenery

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ha avunu andi

  • @hymavathijogi5441
    @hymavathijogi5441 หลายเดือนก่อน +1

    👌👌💯💯✌✌

  • @rravichandran9190
    @rravichandran9190 2 หลายเดือนก่อน

    Hi da muni garu your Video is very

  • @user-sc8ze2et2v
    @user-sc8ze2et2v 2 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @manargudiprabhakar2703
    @manargudiprabhakar2703 หลายเดือนก่อน +1

    Hi andi ma nannagaru kaikaram state Bank of India lo 1954 to 1956 Varaku Branch Manager ( appudu Agent anevaru ) ga panichesevaru. Naku appudu 5 to 7 years. School ku velledaanni. Aaa gyapakaku yeppudu gurthuntayi. But unfortunately malli aa vuriki poledu. Chanti, manikyamba , bujji naa friends 😊 maa bank ku yeduruga kaluva vundedi. Very fond memories 😊. I am Suguna

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Nice introduce of Godavari delta region Vaibhavam

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @vsomaraju3358
    @vsomaraju3358 2 หลายเดือนก่อน +1

    💐💐👌👌👍👍

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 2 หลายเดือนก่อน +4

    కై అంటే తమిళ్ లొ చేయి
    కరం అంటే సంస్కృతం లో చేయి భళే ఉందే పేరు 😂

    • @swarnadas6677
      @swarnadas6677 หลายเดือนก่อน +1

      Cheyi. Cheyi kalasipote ❤❤❤❤❤❤❤

  • @kousalyadevisanam338
    @kousalyadevisanam338 2 หลายเดือนก่อน +1

    My village🙂

  • @venkatreddy3693
    @venkatreddy3693 2 หลายเดือนก่อน +1

    Good video

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 หลายเดือนก่อน +1

    Old is gold 👌

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ha avunu sir

  • @UjwalVedi
    @UjwalVedi 2 หลายเดือนก่อน +1

    My Mrs from Eluru

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 2 หลายเดือนก่อน +1

    Good morning Muni

  • @nagaharshith4960
    @nagaharshith4960 2 หลายเดือนก่อน +3

    Nenu choosina vedio's lo kella Kaikaram village vedio athyuthamaina vatilo okati. Mukyamga patha bhavanam terras paina konthamera pittagoda lekapovadam choostunte vallu gagurpodichindi. Meethopatu sodari Shyamala Devi garu gramam motham anaga schools and temples etc., choopistu anni vishayalu savivramga teliya chesinanduku kruthagnathabhinandalu.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ha avunu matho undi chala help chesaru andi

  • @nandamurisaru9-uw1fg
    @nandamurisaru9-uw1fg 2 หลายเดือนก่อน +1

    Hi annaya gud afternoon 💐🍛 challa day's avuthundi me video's chudaledu .Naku exam's uvnnai so miss avuthuna me videos

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      K Thammudu mundu chaduvu tharuvatha vedios k na

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 17 วันที่ผ่านมา

    అలనాటి సాంకేతిక పరిజ్ఞానం అందు బాటులోని వనరులను బాగ ఉపయోగాంచారు...మొట్ల కంటు ప్రత్యేక గది-వరండ కలపటం-స్థంబాలు పునాది బాగ భలం కోసం ....నేటికి ఇలాంటి పరిజ్ఞానం ఉపయోగించితె స్లాబు మాంచి భలంగ ఉంటుంది ఆయువు పెరుగుతుంది ఎవరు ఇష్ట పడటం లేదు మావృత్తి ఇంటి ప్లానులు వేయటమె ఓసారి ప్రత్యక్షంగ చూడాలి ..కాలానుగుణంగ మార్పులు చేయటం కూడ జరిగింది
    టెక్నిక్ బాగానే ఉంది.

  • @sayadjelani8129
    @sayadjelani8129 หลายเดือนก่อน

    GOOD

  • @user-bz4qz9fh7f
    @user-bz4qz9fh7f 2 หลายเดือนก่อน +1

    High school photo show cheyyandi mauooru ade.

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 หลายเดือนก่อน +1

    caalaa mamci vedio & panilO panigaa - uurumottaanni - TOTAL VILLAGE ni wihamga weekshaNam - cuupistee baagundedi -

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @prasadleela8373
    @prasadleela8373 2 หลายเดือนก่อน +3

    Nice Video

  • @saibaba568
    @saibaba568 2 หลายเดือนก่อน +1

    పెన్నాడ అగ్రహారం రామనామ విజ్ఞాన పూజ మందిరం మంచి మంచి ఆలయాలు ఉన్నాయి మీరు వీడియో చేస్తే బాగుంటుంది

  • @nagarajvasu394
    @nagarajvasu394 หลายเดือนก่อน +1

    Hey this is my building 🏢 😀😀

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 หลายเดือนก่อน +2

    Yeggina prasada rai gari meda antau andaru sir.

  • @user-fg2ue5kd5l
    @user-fg2ue5kd5l 2 หลายเดือนก่อน +2

    Madhi kaikaram anna aa buliding pakkaney ma house anna

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @saralathosaradhaga
    @saralathosaradhaga 2 หลายเดือนก่อน +1

    Ma pedananna gari Peru Bodduri.Apparao .Aayana tailoring chesevaru.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Kaikaram meda adurs near Dwaraka Tirumala

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Ha avunu andi

  • @user-bz4qz9fh7f
    @user-bz4qz9fh7f 2 หลายเดือนก่อน +1

    Please group photo veyyandi

  • @gopalakrishnavvs7818
    @gopalakrishnavvs7818 หลายเดือนก่อน

    I worked in Sbi KAIKARAM FROM 26.05.1982 to 31.01.1985 and it is my FIRST appointment and STAYED in Muslims HOUSE

  • @malikarjunaprabhu1817
    @malikarjunaprabhu1817 2 หลายเดือนก่อน +1

    Eluru district

  • @sirishas7919
    @sirishas7919 2 หลายเดือนก่อน +1

    Ma ammamma valla uru. A meda daggare ma mother home. Walkable distance bro..

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @Mynameis11292
    @Mynameis11292 2 หลายเดือนก่อน +1

    తొలి బస్తా గ్రామదేవతకి
    What is the story of god

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 หลายเดือนก่อน

    Please correct thumbnail bro
    Very good information about Vintage House 🏠🎉

  • @user-bz4qz9fh7f
    @user-bz4qz9fh7f 2 หลายเดือนก่อน +1

    Kaikavaram asalu peru. Purvam kaikeyi. Akkada varam adigindi anevaru. God only knows.

  • @user-bz4qz9fh7f
    @user-bz4qz9fh7f 2 หลายเดือนก่อน

    Maa chinna tanamlo subbarayudu gudi anevallam

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 หลายเดือนก่อน

    Aamahal lo vide aavida explain chestunte sitara cenima lo bhanu priya gurtuku vadtundi

  • @Neerajaramayanam
    @Neerajaramayanam 2 หลายเดือนก่อน +1

    Hi muni garu
    Maa friend valla house adi
    Naa classmate nenu kaikaram high school lo chaduvu kunnanu.

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @satyanarayanayalla6553
    @satyanarayanayalla6553 2 หลายเดือนก่อน +1

    బ్రదర్ కైకరం ఏలూరు జిల్లా అన్నారు.. కానీ టైటిల్లో కోనసీమ జిల్లా అని రాశారు????

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      K eppude marustha brother

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 หลายเดือนก่อน

    Top floor jarttaga choose konte pedda meda inka 100 year's vuntundi

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 หลายเดือนก่อน

    Adi temperature gauge out side

  • @baladarimuralimohandev4709
    @baladarimuralimohandev4709 2 หลายเดือนก่อน +3

    Konaseema district kaadu

  • @user-fc8jf6po7y
    @user-fc8jf6po7y 2 หลายเดือนก่อน +1

    Nagamathali ni edimokukunaa jarugutumdi nenu epudu Gemini TV lo jab chestunaa

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      👍👍👍

  • @user-fc8jf6po7y
    @user-fc8jf6po7y 2 หลายเดือนก่อน +1

    Ge

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 หลายเดือนก่อน +1

    Inta manchi vurlanu vadilo Hyderabad lo emi chestaro talo dikku that is globalization effect.so miserable

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 2 หลายเดือนก่อน +1

    GOOD MORNING MUNI

    • @GodavariMuni
      @GodavariMuni  2 หลายเดือนก่อน

      Gdmrng sir

    • @vijayabiyyapu6761
      @vijayabiyyapu6761 2 หลายเดือนก่อน

      Ma. Vari. Menatta. Gari. Uauru

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 2 หลายเดือนก่อน +1

    ఆంటీ చాలా యాక్టీవ్గ 😂😂😂

    • @jayashripotla2083
      @jayashripotla2083 หลายเดือนก่อน

      Navvadaniki yemundi active ga vudakudada

    • @r.v.rmeh4774
      @r.v.rmeh4774 หลายเดือนก่อน

      @@jayashripotla2083 active ga ఉన్నారు అన్న ,
      Compliment echha ami మేకేందుకు కోపం