దేవుని కృప క్షేమం ఎల్లప్పుడూ కాచి ఉంచి కాపాడు ను గాక ఆర్థిక ఇబ్బందులూ తొలగి మానసిక ఆరోగ్యం ఆత్మీయ ఆరోగ్యం తో కలిగి దేవుని కి కృతజ్ఞతలు చెల్లిస్తూ న్నాను
ఆమెన్ 🙏 దేవ మీ కృప చూపి నా కుటుంబన్ని ఆశీర్వదించండి తండ్రి, నా భార్యకు ప్రసవ సమయం దగ్గర పడుతుంది అమెను బలపరచి తల్లి బిడ్డ క్షేమంగా వేరుపాడులగున సహాయం చేయండి దేవ 🙏🙏🙏
కేఫా, దివ్య, నవీన్, తెరేసా, యిర్మీయా ల పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం ల లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
తగిన సమయమందు క్రీస్తు యేసు మహిమైస్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చును నా దేవుడు 🙏 praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku and my Village people Inka rakshana koraku 😭😭😭🙏 devuniki mahima kalugunu 🙏 Amen
Zion babu and Evan babu - -చుట్టూ దేవుని హస్తము కంచె కృప తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఎదిగి వెయిట్ పెరగాలని ఈ లోకమాలిన్యం బిడ్డలకు అంటకుండా దేవుని లో అంటుకట్టబడి ఉండాలని ఎవెన్ బాబు కి పడటం వల్ల గాయం అయింది. దయ చేసి ఆ పసిబిడ్డ క్షేమంగా కోసం సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగునాయి ఉన్నది ఆమేన్.
ప్రభావతి, గ్లోరి ల కంటి చూపు చక్కగా ఉండాలని గాయం సంపూర్ణ మాని సంపూర్ణ స్వస్థత విడుదల ఆరోగ్యం ఆయువు బలం కొరకు దేవుని చిత్తము లో ముందుకు సాగాలని కుటుంబానికి క్షేమం కలగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ ఆమెన్.
దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అన్న నా రెండో పాపకి మూడో పాప జ్వరం ప్రార్థన చేయండి దేవుడు జ్వరం నుండి విడిపించి స్వాష్టపరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord 🙏 aana na thallidandrullu aapuloki kuriki poyaru dayachasi vallogorichi prayer chayandi aana dayoudu valla paristhithi marchabadalli mababu 10th class babuki dayouni kapudala koraku pradana chayandi aana papa8 th class pillalu dayounilo Baga yadagali aani na aasa thank you 🙏 vadanalo u pillalu mi message bativallu ma koutombamo chala balaparachabadamu pillalu miru chapay matallu vala friendeski chaparanta vallu Koda mapillalathokalasi prayer chasthunaru. Iam so happy thank u aana🙏👏👃👏🫶🤝🤝.
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని కుటుంబం అంతా దేవుని చిత్తము లో ఉండాలని శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిడ్డల భవిష్యత్తు జాబ్ కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
సందీప్ స్మైలీ ల గర్భం కొరకు దేవుని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అనేకమంది మందిరము లో చేర్చబడాలని సందీప్ తన భార్య పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని స్కూల్ స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కావాలని మందిరం పని లో ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
దేవునికి వందనాలు స్తోత్రాలు ఉదయం అని నీ వాక్యం మేము వింటున్నాము మేము ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము మా సమస్యలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి నువ్వు ప్రేయర్ లో పెడతావని దైవజనుడుగా అని కోరుకుంటూ
Praise the lord 🙏🙏🙏 ayyagaru, ma family kosam prayer cheyyandi ayyagaru,ma pillala kosam prayer 🙏 cheyyandi,babu job kosam, papa study kosam prayer 🙏 cheyyandi ayyagaru,ma vari rakshana kosam prayer 🙏🙏🙏 cheyyandi ayyagaru
Praise the lord ayya garu మా పిల్లల కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా మంచి జ్ఞానము చదువు దేవుని యెడల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి అయ్యా 😢
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies and good health and God protection 🙏🙏🙏🙏🙏🙏 pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏
అన్నయ్య వందనాలు దేవుని నామానికి స్తోత్రాలు నా పెద్ద కుమార్తె గర్భిఫలం కోసం ప్రార్థించిన అన్నయ్య మా చిన్న కుమార్తె చదువు విషయంలో జ్ఞానోచ్చు లాగా ప్రార్ధించండి అన్నయ్య దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం ప్రార్థించండి అన్నయ్య ఆమెన్ ప్రైస్ ది లార్డ్ 👏👏👏❤️❤️

Anna మా పిల్లల చదువు లో దేవుని,dhaya జ్ఞానం, తెలివి, ధైర్ఘ్యం, జ్ఞాపకశక్తి, కోసం ప్రేయర్ చేయండి ❤
God blessyou
ఈ దిన వాగ్దనం కుమారుల జీవితాలలో దేవుడు నెరవేర్చును గాక🙏✝️
Tq jesus🙏✝️
కేఫా, దివ్య, నవీన్, తెరేసా, యిర్మీయా ల పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని కుటుంబం ల లో దేవుని మహిమ కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
ఈ వాగ్ధానం ను మా జీవితంలో నెరవేర్చే దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుండి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Maa పాప చదువు కొరకు ప్రార్ధించండి ఫీజు కట్టాలి దేవుడుసహాయం కొరకు ప్రార్ధించడి
ఏలియా దేవుడు మన దేవుడు ఆమె న్
అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్ 🙏
Praise the lord 🙏 Anna garu glory to the Jesus 🙏
Dhevuniki Mahima gantha prabhvamulu kalugunu kaga amen amen prise the lord 🙏🙏🙏 ayyagaru
తగిన సమయమందు క్రీస్తు యేసు మహిమైస్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చును నా దేవుడు 🙏 praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku and my Village people Inka rakshana koraku 😭😭😭🙏 devuniki mahima kalugunu 🙏 Amen
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
Amen amen amen 🙏
Preisathelord❤❤❤❤❤
Praise the Lord ayyagaru కుమారుల కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యగారు 🙏🙏
అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు .అయ్యా పిల్లల చదువు కొరకు. ప్రార్ధన చేయండి. 🙏🙏🙏
Zion babu and Evan babu - -చుట్టూ దేవుని హస్తము కంచె కృప తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఎదిగి వెయిట్ పెరగాలని ఈ లోకమాలిన్యం బిడ్డలకు అంటకుండా దేవుని లో అంటుకట్టబడి ఉండాలని ఎవెన్ బాబు కి పడటం వల్ల గాయం అయింది. దయ చేసి ఆ పసిబిడ్డ క్షేమంగా కోసం సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Amen amen halleluah stotharm thandri Naku adharamyyunna Deva neeku stotharm nannu viduvani edabayani deeva neeku vandanalu
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు దయచేసి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగునాయి ఉన్నది ఆమేన్.
వందనలు అన్నయ్య మాకుటుంబ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చెయ్యాలని కొరుకుటునను అన్నయ్య మాకుటుంబలొ ఆరోగ్యంగాను ఆత్మీయగాను ఆరిదకగాను వెనుకబడిన స్థితిలో ఉన్నం అన్నయ్య మ కొసం ప్రార్థన చేయండి అన్నయ్య ఆమేన్ 😢😢😢
కుమారులకు జ్ఞానము దేవుడు ఇచ్చు లాగా ప్రేయర్ చేయండి అయ్యగారు
ప్రభావతి, గ్లోరి ల కంటి చూపు చక్కగా ఉండాలని గాయం సంపూర్ణ మాని సంపూర్ణ స్వస్థత విడుదల ఆరోగ్యం ఆయువు బలం కొరకు దేవుని చిత్తము లో ముందుకు సాగాలని కుటుంబానికి క్షేమం కలగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే మహిమ ఆమెన్.
Devuni daya meeku eppudu undali
వందనాలు సార్ 🙏🙏🙏
దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అన్న నా రెండో పాపకి మూడో పాప జ్వరం ప్రార్థన చేయండి దేవుడు జ్వరం నుండి విడిపించి స్వాష్టపరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord 🙏 aana na thallidandrullu aapuloki kuriki poyaru dayachasi vallogorichi prayer chayandi aana dayoudu valla paristhithi marchabadalli mababu 10th class babuki dayouni kapudala koraku pradana chayandi aana papa8 th class pillalu dayounilo Baga yadagali aani na aasa thank you 🙏 vadanalo u pillalu mi message bativallu ma koutombamo chala balaparachabadamu pillalu miru chapay matallu vala friendeski chaparanta vallu Koda mapillalathokalasi prayer chasthunaru. Iam so happy thank u aana🙏👏👃👏🫶🤝🤝.
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని కుటుంబం అంతా దేవుని చిత్తము లో ఉండాలని శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిడ్డల భవిష్యత్తు జాబ్ కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు లక్ష్మి హనుమంతరావు దేవుని సేవలో వాడబడు నట్లు ప్రార్ధించగలరు థాంక్యూ వందనాలు పాస్టర్ గారు
సందీప్ స్మైలీ ల గర్భం కొరకు దేవుని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అనేకమంది మందిరము లో చేర్చబడాలని సందీప్ తన భార్య పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Meru chepina vakyam ma hrudhayaniki chala dhairyani echindhii andhuku dhevuniki vandhanalu chelistunanuu🙏
Maku repu ensurense katali dhaniki money ala katali ana time lo dhevudu e vakyam dhvara mataladdu thank you so much Jesus
Praise the Lord AYYAGARU 🙏🙏🙏మీ ministries కోసం, మీ కోసం నేను మా family ప్రతి రోజూ ప్రార్థన చేస్తున్నాము... Thank you lord 🙏🙏🙏
Ayya garu, naa kutumbamu kosam
praardhinchagalaru 🙏🙏
Vandanamulu Ayya garu 🙏🙏
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది ఉండాలని మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని స్కూల్ స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కావాలని మందిరం పని లో ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Anna praise the lord Kamareddy 🙏
ఈరోజు వా గ్ధనాం నా మా జీవితంలో జరుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఫ్రేధ లాడ్ 🙏🙏🙏🙏🙏.
praise the Lord 🙏🙏🙏🙏🙏
Annaya Akka please please please Please🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 please prayer me 🙏🙏
Prise the lord ammen yessaya na pillalalanu manchi health evandi plZzz fever nunchi swasta evandi ammen prise the lord ammen
దేవునికి స్తోత్రం నేను యానం నుంచి మాట్లాడుతున్నాను అయినా ప్రభుత్వం కలుగును దానికోసం ప్రార్థనలో పెడతారని మరి కోరుకుంటూ మీ సహోదరి
Praise the Lord 🙏🙏 Ayya Garu
Prabhu deva na bidda thisukunutundhi amenu Gelipinchumu thandri yesu NAMAMULO ADUGUCHUNNAMU thandri amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
Ayya na family lo దేవుని సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ధైర్ఘ్యం కోసం ప్రేయర్ చేయాలని ప్రార్థన.
Praise the lord, Anna 🙏🙏🙏
దేవునికి వందనాలు స్తోత్రాలు ఉదయం అని నీ వాక్యం మేము వింటున్నాము మేము ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము మా సమస్యలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి నువ్వు ప్రేయర్ లో పెడతావని దైవజనుడుగా అని కోరుకుంటూ
Praise the lord ayyagaru and ammagaru 🙏🙏
వందనాలు అయ్యగారు వాక్యం విని బలపడుతున్నము అందుకు దేవునికి స్తోత్రములు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
వందనాలు అయ్య గారు 🙏🙏🙏. మా పరిస్థితులను అన్ని మార్చినందుకు మీకు కృతజ్ఞతలు అయ్య.
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌
Amen🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మురళి జ్యోతి సాలూరు
Glory to the almighty God
Vandanalu ayygaru nzb
Praise the lord 🙏🙏🙏 ayyagaru, ma family kosam prayer cheyyandi ayyagaru,ma pillala kosam prayer 🙏 cheyyandi,babu job kosam, papa study kosam prayer 🙏 cheyyandi ayyagaru,ma vari rakshana kosam prayer 🙏🙏🙏 cheyyandi ayyagaru
Amen Amen 🙏🙏🙏Kadapa
Praise the lord brother 🙏🙏 please pray for my sons salvation 🙏🙏🙏
GLORY TO GOD AMEN 🙏
Praise the lord ayya garu మా పిల్లల కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా మంచి జ్ఞానము చదువు దేవుని యెడల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి అయ్యా 😢
అన్న మా అప్పులు తీరిపోవాలి అని మా నమ్మిక యేసే అవ్వాలి అని ప్రార్ధన చేయండి
Maru manassu rakshana koraku prayer cheyandi ayyagaaru🙏🙏
L.❤.🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻నాకుటుంబం కృపాక్షేమములేనా మ వెంటవచునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻💒💒💒
Praise the lord ayya garu amma garu 🙏🙏
Praise the lord 🙏 Pastor Garu... మీ వాక్యం ద్వార ప్రతి రోజు నేను ఎంత గానో దేవుని ఆత్మ ను పొందుకుంటున్నాను ఆయన మీ ద్వార నాతో matladathunnaru 🙌🙏
Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 నా వివాహాము విషయంలో ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏
Thandri memmu memmunu sampurnaga nammiyunnamu samStamu nive nayya thandri meru lenide memujivinchajalamu ma hupiri nive nayya meke mahimaganatha
Praise the Lord pastor garu and everyone amen
Keerthi బిఎస్ఎనర్సింగ్ రాయబోతునర్ 23th ప్రార్థన చేయండి అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Yes Amen 🙏🏼
Praise the lord Ayyagaaru 🙏 ammagaru
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies and good health and God protection 🙏🙏🙏🙏🙏🙏 pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏
Avunu deva mire ma nammakam ,me pine na nammakam,amen
🙏🙏🙏🙏🙏🙏
Price the lord ayyagaru ammagaru 🙏🙏🙏
Maa pillalaki manchi aarogam gnaanam devudu dayacheyyalani prayer cheyyandi annayya
అన్నయ్య వందనాలు దేవుని నామానికి స్తోత్రాలు నా పెద్ద కుమార్తె గర్భిఫలం కోసం ప్రార్థించిన అన్నయ్య మా చిన్న కుమార్తె చదువు విషయంలో జ్ఞానోచ్చు లాగా ప్రార్ధించండి అన్నయ్య దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం ప్రార్థించండి అన్నయ్య ఆమెన్ ప్రైస్ ది లార్డ్ 👏👏👏❤️❤️
Ayyagaru anakapalli pattananiki randhi ayyagaru 😢
Praise the lord annayya... Ma bavagariki works leka chala ibbandhi paduthunnaru works vachela prayer cheyandi annayya please.
😭🙏🙋♀️💐
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా ఫ్యామిలీ కొరకు పిల్లలు ఎడ్యుకేషన్ కొరకు పార్ధన చేయండి. Aman
Amen Praise the lord Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏🙏
Prise the Lord Amen 🙏
సూర్య ప్రకాష్ రావు, జోసెఫ్, తిమోతి ల ఆరోగ్యం ఆయువు బలం కొరకు సంపూర్ణ స్వస్థత విడుదల కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise the lord, Anna 🙏🙏🙏
Praise the lord Ayyagaru ammgaru 🙏🙏
Vandanalu ayyagaru ammagaru
Praise the lord uncle 🙏ee vakyam dhvaraa dhevudu natho matladadu devuniki mahima kalugunugakaaa amen🙇
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
Praise the lord ayyagaru maku appulu unae makosam prayer cheyandi ma pilala kosam prayer cheyandi
Praise the Lord 🙏🙏🙏Kadapa
Praise the lord ayya garu to khammam
Praise the lord ayyagaru and ammagaru vandanaalu
prise the Lord ayagaru 🙏🙏
Price the lord to all 🙏🏻🙏🏻
Amen 🙏🙏🙏🙏hallelujah 🙌
Anaayya miru devudu maku echina varam anna mi picharyanu devudu bahuga divinchunugaka
Amen🙏🙏 tqq annayya🙏🙏 vandanaalu🙏🙏
Praise the lord నాన్నగారు ❤❤❤