నా జీవితకాలమంతయు నా యేసయ్యను స్తుతింతును నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము 1) నా పాపములనుబట్టి నాకు ప్రతీకారము చేయలేదు నా దోషములనుబట్టి నాకు ప్రతిఫలమియ్యలేదు. "నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్య. మరణము నుండి చీకటి నుండి కష్టము నుండి వేదన నుండి విడిపించావు నీ త్యాగమునకు నా వందనము నను ప్రేమించి నను రక్షించే నా యేసయ్య" 2) నా జ్ఞానమునుబట్టి నిన్ను నేను ఎరుగలేనయ్య నా బలమునుబట్టి నిన్ను నేను చేరలేనయ్య \\ నీవు చూపిన ప్రేమకు \\
పాటలకు అర్దాలు లేని ఈ రోజులలో అర్ధవంతమైన పదాలతో దేవుణ్ణి స్తుతించగలిగే ఇలాంటి పాటలు ఇంకా చాలా మీ నుంచి రావాలని ప్రార్థిస్తున్నాము from. Our youtube channel. Justin Jesus telugu
నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్య. మరణము నుండి చీకటి నుండి కష్టము నుండి వేదన నుండి విడిపించావు nejame yessaya nevu chupina premaku emi evvagalanu na yessaya thank you lord this lines really meaning full na life lo devudu chesinavi thank god
Ninu premisthuna Deyvune chitaprakaram jeevinchu....🙏 Now the waiting is over 🎉 its worth the wait The song is beautifully composed,Nice vocals👏👏 Blessed to hear voices of Man of GOD NAVA JEEVAN Garu & Women of GOD JEEVANA SUDHA Garu 🙏🙏
Praise the lord pastor garu..🙏.
No words to say... Really heart touching song..🎵🎵...
Meaningful lyrics... 🎶🎶.. All glory to god... 🙌
Praise the Lord..GOD bless you
Ameen
చాల అర్ధవంతమయిన పాట ఆమెన్🙏🙏
Wonderful song 🎉❤
Thank you
నా జీవితకాలమంతయు నా యేసయ్యను స్తుతింతును నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము
1) నా పాపములనుబట్టి నాకు ప్రతీకారము చేయలేదు నా దోషములనుబట్టి నాకు ప్రతిఫలమియ్యలేదు.
"నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్య. మరణము నుండి చీకటి నుండి కష్టము నుండి వేదన నుండి విడిపించావు
నీ త్యాగమునకు నా వందనము నను ప్రేమించి నను రక్షించే నా యేసయ్య"
2) నా జ్ఞానమునుబట్టి నిన్ను నేను ఎరుగలేనయ్య నా బలమునుబట్టి నిన్ను నేను చేరలేనయ్య \\ నీవు చూపిన ప్రేమకు \\
Beautiful song..glory to God ❤
Praise The Lord 👏🙏👏Praise God 🙌So Nice 👌 Song 🎶 Lyrics 👍💒🙌🙇
Praise the Lord..thank you
Nice song sir ,wondeful lyrics .దేవునికే మహిమ కలుగునుగాక
Amen
నైస్ సాంగ్ బ్రదర్ గారు 👌👌👌👌👌
Thank you
Mamchi song vine avakasam echaru glory to god 🙏
Hallelujah
Honestly, wonderful lyrics. Glory to almighty God jesus.
Praise the Lord..hallelujah
పాటలకు అర్దాలు లేని ఈ రోజులలో అర్ధవంతమైన పదాలతో దేవుణ్ణి స్తుతించగలిగే ఇలాంటి పాటలు ఇంకా చాలా మీ నుంచి రావాలని ప్రార్థిస్తున్నాము from. Our youtube channel. Justin Jesus telugu
Praise the Lord
Chala baundi annaya
Nice song God bless you
Beautiful song man of God
Thank you ..praise the Lord
What a fantabulous song dear Man of God Jeevan Kishore garu. May this song be a blessing to many!
Thank you ..praise the Lord..Amen
Praise the lord pastor garu
Praise the lord pastorgaru
Enni sarlu vinna marala marala vinalanipistundi
Praise the Lord
నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్య. మరణము నుండి చీకటి నుండి కష్టము నుండి వేదన నుండి విడిపించావు nejame yessaya nevu chupina premaku emi evvagalanu na yessaya thank you lord this lines really meaning full na life lo devudu chesinavi thank god
Praise the Lord
Wonderful & meaning full lyrics
Praise the Lord
Heart touching lyrics all Glory to God
Thank you sister…Amen
Nice song 👌🏻👌🏻br praise the lord
Thank you brother..praise the Lord
*Navajevan* గారు లా మీరు కూడా దేవుడిలో మమ్మల్ని నడిపించడం చాలా ఆనందం గా వుంది sir praise the lord 🎉🎉🎉🎉🎉🎉పరిచర్యని దేవుడు దేవించును గాక అమెన్
Praise the Lord
Wonderful song 😍👍🙏🎉
Praise the lord for nice song from jeevan Kishor garu
Praise the Lord
Ninu premisthuna Deyvune chitaprakaram jeevinchu....🙏 Now the waiting is over 🎉
its worth the wait
The song is beautifully composed,Nice vocals👏👏
Blessed to hear voices of
Man of GOD
NAVA JEEVAN Garu &
Women of GOD
JEEVANA SUDHA Garu 🙏🙏
praise the LORD
All glory to God 🙏
Amen
Praise the lord
Beautiful.. worship song 🎶🎶pastor garu
Hallelujah
దేవా నీకు స్తోత్రంములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise lord
Beautiful lyrics pastor garu 🙏🙏
Praise the Lord
Nice song 👌👌 praise the lord faster Garu
Praise the Lord andi
Nice song pastor garu heart touching lyrics pastor garu
Glory to GOD
Nice song vindaniki chala bagundhi andhi😊
Song of the year
Praise the lord
Praise the Lord
Wonderful lyrics pastor garu
Glory to the god🙏🙏
Praise the Lord
Wonderful 🎵❤
Super song pastor garu 🎉❤🙏
Nice song sir
Praise the lord sir ✝️🎶🎻
Praise the Lord
Devunike mahima kalugunugaka
Chala Bagundi pastorgaru
Yes lord🙏
That was so special. I am greatful that I got to hear it. Praise the lord!!
Nice such a wonderful lyrics astor garu
Beautiful Song! Listening to this multiple times... Love from Sweden..!
Praise the Lord
Praise the Lord
Super nice song annaya....
Praise the lord annaiah
Wowww praise the Lord ✨✨
Very good song. Glory to God
Super lyrics pastor garu 🎉❤🙏
We need more songs ❤
Wonderful anna
Glory to God ❤
Amen
Exlent song sir .
Praise the Lord
🕵Nice song ❤
Wonderful song Brother 🎉👌👌👌 God bless you🙌
🙏🏻🙏🏻👏🏻👏🏻❤️❤️❤️
Super song brother good singing
Praise the lord.... Chala chala chala bagundhi pastor garu
Really nice annaya Praise the lord 🙏🏻
So meaningful and nice,be blessed brother 👍👌
❤✝️
Praise the lord 🙏🙏
Praise the lord sir
Praise the Lord
అన్నయ్య అద్భుతంగావుంది ❤🎉
Thank you
Praise the lord
Wonderful lyrics pastor garu 🙏🙏
Praise the lord 🙏
Praise the Lord 🙏🙏🙏
Praise the Lord
Beautiful lyrics pastor garu 🎉❤
Super song pastor garu 🎉❤🙏
Super lyrics pastor garu🎉❤🙏🏻
Nice song pastor garu 🎉❤🙏
Super song pastor garu 🎉❤🙏
Super song pastor garu 🎉❤🙏