JK Assembly Polls After Amarnath Yatra? Amit Shah Chaired State BJP Meet?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2024
  • అమర్ నాథ్ యాత్ర ముగిసిన అనంతరం జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లుగా సమాచారం. అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. జమ్మూకశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నింటా భాజపా ఒంటరిగానే పోటీ చేయనుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2018 నవంబర్ లో జమ్మూకశ్మీర్ శాసనసభను రద్దు చేశారు. అనంతరం 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. తాజాగా అధిష్ఠానంతో జరిగిన సమావేశానికి జమ్మూకశ్మీర్ భాజపా అధ్యక్షుడు రవీందర్ రైనా, పార్టీ ఎంపీలు జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ ఇతర అగ్రనేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. త్వరలో పార్టీలోని ముఖ్యనేతలు రాష్ట్రంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారని సమాచారం.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น •