Population Decrease in India in Next 25 Yrs | What Will be the Adverse Affects of This ? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • భారత్ ... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. గతేడాదే చైనాను దాటేసిఈ ఘనతను సాధించింది. ఈ లెక్కన చూస్తే... రానున్న రోజుల్లో మరింత ఎక్కువ జనాభా పెరిగే అవకాశం ఉంది. కానీ, ఇది నిజం కాదంటున్నారు... నిపుణులు. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల రాబోయే రోజుల్లో జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందనే అంచనాలు కడుతున్నారు. నేటి తరం యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం కూడా ఇలాంటి పరిణామాలకు ప్రధాన సమస్యగా మారనుందని విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ 2023లో అవతరించింది. దీనికి దేశమంతా ఒకవైపు గర్వపడుతోంది. కానీ, అంతేస్థాయిలో 25ఏళ్ల తర్వాత జనాభా తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ ముప్పు కేవలం భారత్ కేనా! ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఉందా? జనాభా తగ్గిపోతే వచ్చే నష్టాలేంటి ? జనాభాను పెంచుకోవడానికి చైనా దేశం ఏం చేస్తోంది? ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 304

  • @informationfactor
    @informationfactor 17 วันที่ผ่านมา +197

    బొక్క లే పేద దేశాల్లో పుట్టి పేదరికం లో మగ్గడం కంటే పుట్టకపోవడమే మంచిది...ఈ దరిద్రం మనతోనే అంతరించి పోనీ...

  • @sreekant9770
    @sreekant9770 17 วันที่ผ่านมา +282

    ఉన్న వాళ్ళకే సరిగా ఉద్యోగం లేక ఆదాయం లేక నరకం చూస్తున్నాం 150 కోట్లు కాస్త 50 కోట్లకి రావలని కోరు కుంటున్నాను ,అప్పుడే కాస్త బాగుంటది , ఈ యాంత్రిక యుగంలో టెక్నాలజీ బాగవ పేరిగి పోయాయి ఇప్పట్లో జనాభా ఎంత తగ్గితే అంత మంచిది

    • @anji_CCE
      @anji_CCE 17 วันที่ผ่านมา +4

      Haaaaaaaaae

    • @khaledmohammed6741
      @khaledmohammed6741 17 วันที่ผ่านมา +26

      కొటీశ్వరులు విలాసవంతమైన జీవితం గడపడం కోసం, తక్కువ జితంలో ఏగబడి join అవ్వడం కోసం, ఎక్కువ జనాభా ఉండాలి.. పెదావాడు ఏన్ని కష్టాలు పడుతుంటే అంత లాభం వాల్లకు... వేల కోట్ల ఆస్తి ఉన్నా వాడు కుడ 2..3 పిల్లలను పోషిస్తున్నాడు... కనిసం ఇల్లు కట్టుకునే డబ్బులు కుడాబేట్టలేరూ పెదావాల్లూ..

    • @sunkarajyothi3864
      @sunkarajyothi3864 17 วันที่ผ่านมา +4

      100% correct

    • @hemanthgade125
      @hemanthgade125 17 วันที่ผ่านมา

      Yes 💯 correct ​@@khaledmohammed6741

    • @karatekungfu3
      @karatekungfu3 17 วันที่ผ่านมา

      True

  • @khaledmohammed6741
    @khaledmohammed6741 17 วันที่ผ่านมา +98

    జనాభా ఎవరికి అవసరం..? వేల కోట్ల ఆస్తి ఉన్నా వల్లా పనులు చేయడానికి బానిసలుగా ఉండడానికి అవసరం.. చాలి చాలని జితాలతొ నానా కష్టాలు అనుభవిస్తూ గొడ్డు చాకిరీ చేయాలి..

    • @mahegulagula3307
      @mahegulagula3307 17 วันที่ผ่านมา +10

      ప్రతి వ్యక్తి తన కోసం బ్రతికే time దొరికితే బాగుండును...

    • @khaledmohammed6741
      @khaledmohammed6741 17 วันที่ผ่านมา +14

      @@mahegulagula3307 అలా బ్రతికే అవకాశం 100లొ 20% ఉండవచ్చు.. మిగతా వారంతా నేలా జితం కోసం బ్రతుకుతున్నారు..

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 17 วันที่ผ่านมา +97

    భూమికి దరిద్రం పోతుంది

    • @ajaysurpa1
      @ajaysurpa1 16 วันที่ผ่านมา +1

      😂😂😂

    • @muchetiramesh5936
      @muchetiramesh5936 9 วันที่ผ่านมา

      😅😅😅😅😅😅😅😅

  • @rajeshkethireddi6441
    @rajeshkethireddi6441 17 วันที่ผ่านมา +59

    బాగా లేట్ అయ్యింది... తగ్గాలి జనాభా..

  • @KS-wt7rj
    @KS-wt7rj 17 วันที่ผ่านมา +87

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వ్యాప్తి చేయండి

    • @saikiran00009
      @saikiran00009 16 วันที่ผ่านมา +4

      Correct bhayya

    • @1lifeon
      @1lifeon 15 วันที่ผ่านมา +4

      Evaru vinaru bayyaaa.....

    • @user-hf5il8ve3o
      @user-hf5il8ve3o 14 วันที่ผ่านมา +2

      Very true...

    • @pavankumar.123
      @pavankumar.123 11 วันที่ผ่านมา +3

      Muslims ku cheppandi

    • @muchetiramesh5936
      @muchetiramesh5936 9 วันที่ผ่านมา +1

      Avu anna

  • @seshagiriraoi5188
    @seshagiriraoi5188 17 วันที่ผ่านมา +46

    మంచిది తగ్గాలి జనాభా 😁

  • @tornadotoretto4359
    @tornadotoretto4359 17 วันที่ผ่านมา +108

    School fees lu inflation hospital bill la kante pillalnu kanapovadame chaala better ee generation lo

    • @santosh34554
      @santosh34554 17 วันที่ผ่านมา +4

      Aadayam chusi pilalu kanali ippudu. Naku okati chalu...

    • @rameshdarling2987
      @rameshdarling2987 16 วันที่ผ่านมา +1

      Meru cheppindi 100% nijam

    • @spiritandmatter2628
      @spiritandmatter2628 15 วันที่ผ่านมา

      Nee parents kuda ala ne aunukunte bagundedi...ee comment undedi kaadu

    • @rameshdarling2987
      @rameshdarling2987 15 วันที่ผ่านมา +1

      @@spiritandmatter2628 avunu nijam ga ala anukunte athaniki badalu narakalu emy undavu inka kontha mandiki life ichina varu avutharu chudandi " Nijameppudu chedugane" Untundi, aina athanemy chettha buttalo padeyyali analedhu ga ala ante ne comment correct ga set avvuddhi, puttakamunde vaddhu annadu so idi chala manchidi mata , kani samajam lo unna vedavalu neku inka pillalu lera ani kakulu podichinattu podustharu valla family lo jarige antha varaku teliyadu

    • @spiritandmatter2628
      @spiritandmatter2628 15 วันที่ผ่านมา

      ​@@rameshdarling2987adi parents training ivvali..life antey economics ee kaadu more than that ani. Pains and pleasures ni chusi bayapade valla character ki em cheptaam..

  • @karatekungfu3
    @karatekungfu3 17 วันที่ผ่านมา +47

    150 crores must decrease to 50 crores. 50crores people can live quality life

    • @madinavinodh6142
      @madinavinodh6142 16 วันที่ผ่านมา +7

      If Southindia become country population only 25 crores. Jai Dravidanadu. Jai DMK party

    • @srihariyallala8468
      @srihariyallala8468 16 วันที่ผ่านมา

      Bro mem Bharat thiny unatm ​@@madinavinodh6142

    • @king-cp1le
      @king-cp1le 14 วันที่ผ่านมา

      Water problems vastaya north vallaki manaki​@@madinavinodh6142

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht 10 วันที่ผ่านมา

      ​@@madinavinodh6142best ❤

    • @Akimaitach
      @Akimaitach 9 วันที่ผ่านมา

      ​@@madinavinodh6142 Poyyi Stalin moddaa kuduvu

  • @pavankr9775
    @pavankr9775 17 วันที่ผ่านมา +33

    ఉన్నవల్లక్కే జాబ్ లేక దిక్కులేదు ఇంకా జనాభా ని ఎక్కడ పెంచుతాం😂

  • @SrinuvasanThota
    @SrinuvasanThota 17 วันที่ผ่านมา +74

    Retainment age పెంచటం ఒక కారణం దీని వల్ల నిరుద్యోగం పెరిగి marriages యువత chesukovatledu.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 15 วันที่ผ่านมา

      Population tagatam manchidi epitakai unemployment and poverty Baga ekuva ayindi china follow intiki okaru vuntai chalu anukovali varasadu Toka tolu ani 2 or 3 kanadam kantey girl putina okarai chalu anukovali 1 is good 2 is bad and danger for middle class families

  • @suryanarayana8014
    @suryanarayana8014 15 วันที่ผ่านมา +12

    మీ రాజకీయ తెలివితేటలు ఉపయోగించి ప్రజలను పేదరికం లోకి నెట్టకండి జనాభా తక్కువగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది

  • @AmarnathFM
    @AmarnathFM 17 วันที่ผ่านมา +39

    Parvaledu janabha taggithe,
    Quality perugutundi
    Competition taggutundi
    Food production baguntundi
    Cost control avutundi
    Natural resources optimize avutayi
    Unwanted competition potundi
    Social media control ki vastundi
    Focus perugutundi
    Literacy perugutundi
    Private sector control vastundi
    Public sector meeda pressure taggutundi
    Health improve avutundi
    Ammai laku competition field lo narakam taggutundi
    Abbai laku mental pressure taggutundi
    Elder people ki anxiety potundi
    Smashanam lo space baguntundi
    Mosam cheyadam taggutundi
    Mosapovadam Inka baga taggutundi
    Water scarcity taggutundi
    Final ga bhumiki bharam taggutundi

    • @bhaskar6268
      @bhaskar6268 16 วันที่ผ่านมา +5

      💯 true good information 👏👏, first private control system povali

    • @bachuk
      @bachuk 16 วันที่ผ่านมา +1

      👏👏

  • @VPrabhaker-j3s
    @VPrabhaker-j3s 16 วันที่ผ่านมา +21

    జనాభా తగ్గడం మంచిదే ఇప్పుడైనా కుటుంబనీయంత్ర పాటించాలి

  • @Safh185
    @Safh185 17 วันที่ผ่านมา +26

    తగ్గటం మంచిదే కదా ! 😊😊😊😊

  • @raghuvaran3505
    @raghuvaran3505 11 วันที่ผ่านมา +20

    నా అభిప్రాయం లో జనాభా తగ్గడం మంచిదే.. ఇప్పటికే సహజ వనరులైన గాలి, నీరు కాలుష్యం అయిపోతున్నాయి. గౌరవం గా బతకడానికి సరిపడా ఉద్యోగాలు ఉండట్లేదు. పేదరికం కూడా పూర్తిగా పోవట్లేదు. జనాభా తగ్గితే ఐనా - ప్రపంచం ఇంకొంత బెటర్ అవుద్దేమో చూడాలి.

    • @kumar0673
      @kumar0673 9 วันที่ผ่านมา

      Agreed 👍

  • @sathyanandi793
    @sathyanandi793 15 วันที่ผ่านมา +11

    నిరుద్యోగం ఎక్కువైయింది జనాభా పెరిగిపోయింది జనాభా తగ్గడం చాలా మంచిది 👌🏾👌🏾

  • @gsathish5739
    @gsathish5739 17 วันที่ผ่านมา +43

    Taggithe chaaaaalaaa manchidi....

  • @wedding_shoot
    @wedding_shoot 17 วันที่ผ่านมา +35

    ఈ మనుషులు వల్లఏం ఉపయేగం ఏం లేదు తగ్గితే ఏం ప్రబల్మ్ లేదు

    • @truevoice579
      @truevoice579 13 วันที่ผ่านมา +1

      Very well Said

    • @kumar0673
      @kumar0673 9 วันที่ผ่านมา

      Absolutely right 👍

  • @jagadeeshjakkala4882
    @jagadeeshjakkala4882 17 วันที่ผ่านมา +23

    1 job ki 100 mandi apply chestunnaru mekem telusu unemployment kastalu

  • @prabhasuppalapati7181
    @prabhasuppalapati7181 17 วันที่ผ่านมา +29

    Ela peruguthundhi oka child school fees nursery nunche lakshalu lakshalu dobbesthunnaru job emo 10k vasthava 15k ki vasthava ani oka prostitute ni adiganattu aduguthunnaru requirements emo page lu page lu skills nimputharu ,poni inni nerchukoni theera job daggaraki poye sarike akkada unna Watchmen ye maa kanna better sampadhisthunnadu, hyderabad lo ayithe 25 k salary anta ,room rent ki saripodhu adhi,dheeniki thodu intha tension anubavinchesariki medical problems avasarama evi anni

  • @paidichinni5093
    @paidichinni5093 15 วันที่ผ่านมา +7

    మితిమీరిన జనాభాను నియంత్రించాలి.లేకపోతే అంతా కలుషితమైంది గాలి నీరు , రానున్న రోజుల్లో ఆక్సిజన్‌ కొరత కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతిచోటా చెట్లను నరికివేస్తున్నారు , బహుళ అంతస్తుల భవనాలు, బంగ్లాలు భూమి నిండి ఆక్రమిస్తుంది . కాబట్టి రాబోయే తరాలలో మనుషులు బ్రతకాలంటే చాలా కష్టం జీవించే అవకాశం లేదు . ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు ప్రత్యక్షంగా ఉన్నవాriki ప్రత్యక్ష నరకం కనిపించవచ్చు

  • @kirankumar-ul6pe
    @kirankumar-ul6pe 17 วันที่ผ่านมา +10

    idi chala manchi parinamam, andaru Dink follow avale

  • @narendrareddy7092
    @narendrareddy7092 17 วันที่ผ่านมา +10

    Super inka thaggali hindu muslim chrirtain ani lekunda andaru plzz 2 kids chaalu inka meeku okkare chalu ankunte inka manchidi..daya chesi population ni thagginchandi lekunte jobs undavu..pollution kuda thaggutadi

  • @odelapavan4371
    @odelapavan4371 17 วันที่ผ่านมา +21

    Ee generation lo parents,pillalni sarigga penchatledu

    • @santosh34554
      @santosh34554 17 วันที่ผ่านมา +2

      Kani padestinnaru... Inka penchatama?

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 17 วันที่ผ่านมา +2

      😂😂😂😂😂Nuvuu penchuvu

    • @odelapavan4371
      @odelapavan4371 17 วันที่ผ่านมา

      @@likhithsrinivas4743 nuvu ra idharam kalsi .....penchudham

    • @rayudugeda8285
      @rayudugeda8285 13 วันที่ผ่านมา

      I THINK THATS NOT REASON
      WORLD IS CHANNING COST OF LIVING IS HIGHER DIFFICULT TO SERVIVE
      THATS Y PEOPLE OR NOT GETTING MARRIED AND HAVING OR WIFE DIFFICULT TO FEED THEM

    • @odelapavan4371
      @odelapavan4371 13 วันที่ผ่านมา

      @@rayudugeda8285 no that's not matter, girls heavy expectations is matter...

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 17 วันที่ผ่านมา +15

    Meku siggunda mana jansabha sagam aina sare inka youth population koratha radu. Utter pradesh vallani bihar vallani balavanthapu family planning operation cheyinchali😊

    • @santosh34554
      @santosh34554 17 วันที่ผ่านมา +1

    • @venkataraochem9934
      @venkataraochem9934 17 วันที่ผ่านมา +2

      true

    • @madinavinodh6142
      @madinavinodh6142 16 วันที่ผ่านมา +2

      Sanjay Gandhi 1975 లో కుటుంబ నియంత్రణ చేస్తే అది ప్రజాస్వామ్యం కాదు అన్నారు

  • @srikanthsri8768
    @srikanthsri8768 17 วันที่ผ่านมา +9

    Manchidi enthamandi thagitjyee antha manchidi

  • @introvert731
    @introvert731 17 วันที่ผ่านมา +14

    Uttar Pradesh Bihar population won't reduce

    • @madinavinodh6142
      @madinavinodh6142 16 วันที่ผ่านมา +4

      If South India become country we don't have that problem. If UP and Bihar want to Dravidanadu they should take Passport and Visa

  • @teluguyoungstars
    @teluguyoungstars 17 วันที่ผ่านมา +10

    Dink life or one child policy ravali😂 Inka better

  • @satyarecruiter2091
    @satyarecruiter2091 17 วันที่ผ่านมา +4

    DINK life ❤
    Population perigithe govt ki employers ki manchidi kaani people ki kaadu.
    Jobs saripada leka, competition, high cost of living tho kastam ga vundi life.

  • @PremKumar-pf2ve
    @PremKumar-pf2ve 17 วันที่ผ่านมา +6

    Quality of life required not quantity

  • @arunachala143
    @arunachala143 17 วันที่ผ่านมา +8

    Cost of living thagichandi, apudu marriages thondaraga chasukuntamu enka education and medical care free ga chayandi

  • @NareshReddyP
    @NareshReddyP 17 วันที่ผ่านมา +9

    Thagithey em problem ledhu le

  • @vvradhi8718
    @vvradhi8718 17 วันที่ผ่านมา +7

    Education fees lu lkg to inter varaku free education ivvaali fees bhaarigaa vuntatam valla pelli chesukodaaniki bhayapadutunnaaru

  • @MUBBK
    @MUBBK 17 วันที่ผ่านมา +5

    It is difficult to raise .. difficult to survive ... difficult to get a job ... family issues .. relationship issues .. social issues . As per me 80% people are feeling difficult to survive that is the reason modi gives 80+ cr free ration..
    As per me one child is enough if you gave good backup or else it will difficult for parents and childrens.everything is costly, place in graveyard also costly .. remember during corona

  • @vanarasimurthy602
    @vanarasimurthy602 15 วันที่ผ่านมา +3

    Very good....

  • @user-we9hy1xo6t
    @user-we9hy1xo6t 6 วันที่ผ่านมา

    జనాభా తగ్గితే మంచిదేగా ఇది మంచి పరిణామం ఇది ఇండియా వాళ్ళు ఆనందించ దాగిన శుభపరిణామం అందుకే జనాభా తక్కువ వున్న దేశాలు అభివృద్ధి చెందాయి.వున్న జనాభాకు ఉద్యోగాలు చూపించట భారత ప్రభుత్వాన్ని చేతకలేదు.పైగా జనాభా తగ్గుతుందని ఉదరగొట్టే ఈ న్యూస్ లొక్కటి తగ్గితే మీ పిల్లలందరినీ కి ఉద్యోగాలు దొరుకుతాయి కథ❤❤❤❤🎉🎉🎉🎉ఇది పండుగ చేసుకొనే శుభ దినం.

  • @Sw.Ananda
    @Sw.Ananda 15 วันที่ผ่านมา +2

    జనాభా నియంత్రణకు పథకాలను ఎప్పుడో ప్రవించాయి. ' ఫ్యామిలీ planning' చాలా పాత నియంత్రణ. నిరోధ్ అనే సాధనం ఎప్పుడో బహిరంగ మార్కెట్ లో వచ్చింది. ఒకరు లేక ఇద్దరు చాలు చాల పాత స్లోగన్.

  • @saggaramaniilkumar8241
    @saggaramaniilkumar8241 12 วันที่ผ่านมา +2

    mana desham lo 60 crores population unninte, andariki jobs and house undedhi...pandulu kannatu kanakapovadame manchidi

  • @mayurireddy8196
    @mayurireddy8196 17 วันที่ผ่านมา +5

    The cost of living is more rent maintenance health provisions travel food clothing fee stationary home needs gas basic needs

  • @durgaarjun3687
    @durgaarjun3687 17 วันที่ผ่านมา +9

    Manchide, 50cr ki padipoovaali

  • @hemanthgade125
    @hemanthgade125 17 วันที่ผ่านมา +4

    Very good super

  • @kishorereddy5318
    @kishorereddy5318 17 วันที่ผ่านมา +9

    Janabha thaggithe mele kadha Sir, common man oka plot kida konalekunnaru

  • @varunrajavarapu3865
    @varunrajavarapu3865 17 วันที่ผ่านมา +4

    That is a good sign.

  • @vanarasimurthy602
    @vanarasimurthy602 15 วันที่ผ่านมา +3

    Half ki పడిపోవాలి 😅

  • @Abhishek-wh6nn
    @Abhishek-wh6nn 17 วันที่ผ่านมา +4

    Very good news

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 12 วันที่ผ่านมา +2

    Yes sir

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 17 วันที่ผ่านมา +3

    Fix the divorce and alimony laws. Then people (men) will get married. Women are having extramarital affairs and then dragging divorce cases for years. These laws should be fixed

  • @venigara4164
    @venigara4164 16 วันที่ผ่านมา +2

    Poor people eppudu poorgane vuntunnaru chinna job chesi pelli chesukoni pillalli kani bhoomi meeda vesi vallani kuda poor vallaga vunchakudadu ani na opinion anni rates ekkuva vunnaye brathakadame kashtamuga vundi

  • @kksivakumar6878
    @kksivakumar6878 16 วันที่ผ่านมา +1

    No population means no competition.. very good

  • @abtherukh2092
    @abtherukh2092 17 วันที่ผ่านมา +9

    Education duration taggiyyandi. 22 years chadavala 20k salary kosam.
    Naku chachipovalani undhi 😢

    • @nasa_manasa
      @nasa_manasa 17 วันที่ผ่านมา +1

      agriculture labour avvandi.

    • @vijaykadambala1130
      @vijaykadambala1130 17 วันที่ผ่านมา +5

      Chachhipovaddu pelli cheskoku anthe simple 😊

  • @drnalinimohan8097
    @drnalinimohan8097 16 วันที่ผ่านมา +2

    very good

  • @sivakarthik1992
    @sivakarthik1992 16 วันที่ผ่านมา +1

    పోనిలే నాయనా తగ్గితే మంచిదే. వున్న వాళ్ళకే సరి అయినా ఉపాది అవకాశాలు లేక ibbandulu పడుతున్నారు

  • @SasiKala-gy6on
    @SasiKala-gy6on 13 วันที่ผ่านมา +2

    No problem

  • @jagadeeshjakkala4882
    @jagadeeshjakkala4882 17 วันที่ผ่านมา +5

    population decrease is a good sign

  • @user-nz8yy8ft2n
    @user-nz8yy8ft2n 17 วันที่ผ่านมา +3

    Very good🎉🎉🎉

  • @kumar_747
    @kumar_747 9 วันที่ผ่านมา +1

    Manchi vishayam

  • @Lostlife2021
    @Lostlife2021 17 วันที่ผ่านมา +4

    Chala manchidi alage vundanivvandi.bhubharam.maa parents planning lekunda mammalni kani etu kakunda poyaru.future generationa ala cheyyaddu

  • @MrManodu
    @MrManodu 6 วันที่ผ่านมา

    మనిషి అనే వాడు లేకపోతే దరిద్రం వదిలిపోయి ఈ భూమి పచ్చగా జంతువులన్నీ హాయిగా బ్రతుకుతాయి.

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie 17 วันที่ผ่านมา +8

    Parvaledu marakalu unnaruga

    • @venkataraochem9934
      @venkataraochem9934 17 วันที่ผ่านมา +1

      true

    • @rijurijju
      @rijurijju 17 วันที่ผ่านมา

      రేపిస్ట్ వెధవలు మోసగాళ్ళు కుక్క వెధవలు సనాతన ధర్మం పుట్టిన లంజ కొడుకులు ఉన్నారు గా

  • @adi7665
    @adi7665 17 วันที่ผ่านมา +4

    asalu pelli anede pedda bootuga marchesina chattalu unnappudu janabha kavalante ela.. ae udesyam to unadi ee vyavasta.. vichalavidiga cheyamani korutunnada.. kutumba vyavastanu nasanam chestune vachindi khangress 70 years ga..

  • @laxmireddy7089
    @laxmireddy7089 16 วันที่ผ่านมา +2

    Thaggithe manchindhe. Undalsinanatha undali

  • @JatinReddyMaram
    @JatinReddyMaram 7 วันที่ผ่านมา +1

    Malli 35 crores ki vaste nenu chala happy.

  • @kallu_raghu
    @kallu_raghu 17 วันที่ผ่านมา +3

    Good news

  • @sampleraja8026
    @sampleraja8026 17 วันที่ผ่านมา +2

    Case laki and money ivalsostundani bhyapadi yuvata marriages cheskodam, pillalni kanadam takkuva ga chestunnai, and dhairyamga marriage cheskuna vaallu kuda takkuva mandi pillalni kantunnaru, anduke janabha taggipotundi

  • @saishashi9978
    @saishashi9978 17 วันที่ผ่านมา +6

    Telugu janabha taggutundi UP,Bihar pergutunnaru 😅

    • @venkataraochem9934
      @venkataraochem9934 17 วันที่ผ่านมา +2

      true

    • @madinavinodh6142
      @madinavinodh6142 16 วันที่ผ่านมา +2

      1951 1. హిందీ 2. తెలుగు 3 బెంగాల్ 4. మరాఠీ. 2011 సెన్సస్ 1. హిందీ 2. బెంగాల్ 3. మరాఠీ 4. తెలుగు

  • @hanumahari9679
    @hanumahari9679 16 วันที่ผ่านมา +1

    Janaba thaggithe manchidega, present vunna vanarulatho aa thakkuvaga vunna janaba aina happy ga vuntaru

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 16 วันที่ผ่านมา +1

    young farmers ki marriage kavatle main reason vadiki education unna sare job tappite verede chudatle pillani ivvatla

  • @maheshreddy8399
    @maheshreddy8399 17 วันที่ผ่านมา +3

    Reason single kid enough ani parents decide avutunnaru anduke taggutunnaru

  • @user-uv1bq8qu2d
    @user-uv1bq8qu2d 8 วันที่ผ่านมา

    Yes okkaru chalu

  • @Madman95289
    @Madman95289 17 วันที่ผ่านมา +2

    Idhila kaadhu countries ga vidagontandi india ni border issue latho israel gaza lu kotukunnattu kottukuni automatically jenabha thaggibothundhi .

  • @NaveenKumar-ej6gx
    @NaveenKumar-ej6gx 9 วันที่ผ่านมา

    జనాభా తగడం వల్ల లాభలే వున్నాయి కానీ నష్టాలు లేవు.

  • @king-cp1le
    @king-cp1le 14 วันที่ผ่านมา +1

    Prapancham gurinchi devudiki eruka india lo mathram chala taggali

  • @KP-cn7il
    @KP-cn7il 17 วันที่ผ่านมา +7

    Good news , dont fall in this trap of marriage..

  • @KusumaMalleswari704-cg1dz
    @KusumaMalleswari704-cg1dz 3 วันที่ผ่านมา

    Enka chala thaggali appude india bagupaduthundi

  • @rama18ification
    @rama18ification 17 วันที่ผ่านมา +2

    govt is main reason. middle class yevadu pellillu cheskovatledu.. poor people free ga pette thindi thini 3 ni kantunnaru

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 16 วันที่ผ่านมา +1

    Pelli chesukovali antey ney bayamesthundi. Ika pilla lani ekkada kanali 😂

  • @sudheer-py9wv
    @sudheer-py9wv 16 วันที่ผ่านมา +1

    Karchulu perigi..income taggite emavutundi

  • @pavanipresents5484
    @pavanipresents5484 12 วันที่ผ่านมา

    Affects Em undadu happy ga untaru unde vallu

  • @rkreddy1265
    @rkreddy1265 16 วันที่ผ่านมา +1

    It's an good news

  • @Southskyneeds
    @Southskyneeds 8 วันที่ผ่านมา

    Good sign.... Very happy.... Na kutumbam varaku na pillalaki ishtamunte marriage chesta Leda nenu marriage cheyyanu... Chesina pillalu puttali Ani rule emi ledu.... Ee lokam lo em undani kottha jeevithaalani theskuni raavali? Kullu kuthantralu, anyayam unnai

  • @jagadishk1694
    @jagadishk1694 10 วันที่ผ่านมา

    Bihar, uttarpradesh, Madhya Pradesh etc north india lo population tagge charyalu chala strict ga amalu cheyali.country wide gaa two childrens ki matrame permission evvali.

  • @MonaLinu
    @MonaLinu 17 วันที่ผ่านมา +3

    Sagam dharidhram vadhipothundhi

  • @tumucharan
    @tumucharan 17 วันที่ผ่านมา +2

    manaki unna resources ki unna janaba 3 times ayyindi...high time to control

    • @madinavinodh6142
      @madinavinodh6142 16 วันที่ผ่านมา +1

      All planet resources is for 150-200 crores population. But earth population 800 crores

  • @401RAM
    @401RAM 15 วันที่ผ่านมา

    Germany Australia lo ekkuva Mandi pillalu kante ekkuva financial help, tax taggadam, pillalu chaduvu kontha bharam government chusukune lanti facilities untai. Kani mana India lo oka bidda kani chadivinche danike appulu cheyalsi vastundi

  • @mailtovsatya
    @mailtovsatya 15 วันที่ผ่านมา +1

    Look at the comments no one wants more population good change 😊

  • @phanindrakumar3221
    @phanindrakumar3221 17 วันที่ผ่านมา +5

    Manchidee ga

  • @mahesh84
    @mahesh84 17 วันที่ผ่านมา +4

    cost increase ... ipudu pillalu ivani waste

  • @user-qo5gs9pp6p
    @user-qo5gs9pp6p 17 วันที่ผ่านมา +2

    No personal impact on individuals only loss to the gov tax payers will be less and hard to manipulate small population

  • @MrPoornakumar
    @MrPoornakumar 15 วันที่ผ่านมา

    ఐదు దక్షిణ రాష్ట్రాల్లో (ముఖ్యంగా కేరళలో)ఇది (జనాభా తగ్గడం) already జరుగుతుండొచ్చు.

  • @atthegym6566
    @atthegym6566 3 วันที่ผ่านมา

    Ex:-ఒకే ఇంట్లో 10 ఉండడం కంటే 4 ఉంటే ఎంత ప్రశాంతగా ఉంటుందో దేశం కూడా అంతే...

  • @venigara4164
    @venigara4164 16 วันที่ผ่านมา

    Taggithe manchide kada food supply kuda futurelo kashtamu pelli chesukunte badyathalu ekkuva avutaye

  • @vinayashish2348
    @vinayashish2348 11 วันที่ผ่านมา

    Ahbba sai ram.....

  • @user-xr7ji1up7g
    @user-xr7ji1up7g 13 วันที่ผ่านมา +1

    Janabha perigi pranthala peina bhariga Kutumba niyatrana prakatanalu penchali Prathi veyi mandhiki okka govt person nu niyaminchali Kutumba niyatrana Shaka mantri vundali Kutumba niyatrana Shaka yarpatu cheyali Kutumba niyatrana aadhar card madhiri Kutumba niyatrana card thevali Kutumba niyatrana authority yarpatu cheyandi govt swach Bharath tharahalo swach Kutumba niyatrana thisukoravali coolilaku nirupedhalaku night Kutumba niyatrana midha radiolo lagu chitralu cenima theatres TV lo prakatanalu penchali raddhi place Kutumba niyatrana prakatanalu led TV peti prakatalu cheyandi Kutumba niyatrana shakalu penchali

  • @madinavinodh6142
    @madinavinodh6142 16 วันที่ผ่านมา +2

    North Indians should know DELHI SULTANS (1200-1500), Mughals(1500-1700), Marata Chatrapatis (1700-1800). These are ruled North India ( Muslims-500 years, Hindus-100 years). If we know about Muslim ruling then only North India United always. South India ( 1300-1550)(Vijayanagara Hindu Empire) and 1550-1750 ( Muslims ruled South India). So in 1750 Bengalis, Andhra and tamils are accepted British due to Muslim domination in India sub continent. Like that India went to British South India(1750-1950), North India(1800-1950), Punjab and Kashmir (1850-1950) ruled by British. So simply British United North India and South India. Now South Indian should divide from India between (2040-2050) because of North India BJP domination in National politics like Congress emergency (1975). South India 5 states should make one country and South India divide 20 states for better administration. If South India becomes country it will be 9th largest country by area and population(25 crores). In all ways South India becomes 9th country out of 200 countries in the world. Already tamils fought for South India country in (1940-1945) under great legend E.V.Ramasamy Nayakar or (Telugu-Naidu). I am a Telugu ( Kalingaandhra region) person from Srikakulam District.

    • @Shivakumar-gy9uv
      @Shivakumar-gy9uv 10 วันที่ผ่านมา

      Don't include Telangana we are happy with United India why didn't ur British boy periyar come to rescue our Telangana hindus from razakaars

    • @madinavinodh6142
      @madinavinodh6142 10 วันที่ผ่านมา +1

      @@Shivakumar-gy9uv Those days are different. Now South India not developing by North. Many North Indian people are immigrants to Bengaluru l, Hyderabad e.t.c.In 2050 South India form a country for good development

  • @ChRajalakshmi-gt3rt
    @ChRajalakshmi-gt3rt 16 วันที่ผ่านมา

    Eroiji lo job uchinodiki marriage chesukovalini ani ledu life enjoy cheyadam matrama kavalei😊😊😊

  • @naveen1508
    @naveen1508 9 วันที่ผ่านมา

    India population 25 crores kavali nenu kuda povali

  • @kirankumark2347
    @kirankumark2347 17 วันที่ผ่านมา +1

    I know etv
    After 100 years worldwide 50 percent decreased

  • @Shiva69691
    @Shiva69691 7 วันที่ผ่านมา

    Pillalu kanadaaniku pelli qualification aa enti sir???

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 15 วันที่ผ่านมา

    జనాభా తగ్గక పోతే నీళ్ళు కూడా దొరకవు తాగడానికి....