SC వర్గీకరణలో క్రిమీలేయర్ విధానం లాభమా.? నష్టమా.? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 101

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 4 วันที่ผ่านมา +19

    చాలా లాభం.
    లాభం ఏమిటో అమాయకులకు, మూర్ఖులకైతే తెలియదు.
    రిజర్వేషన్లు అనుభవిస్తున్న కుటుంబాలు మాత్రం తప్పనిసరిగా వ్యతిరేకిస్తూ, మిగిలినవాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళ వర్గాలకు ద్రోహం చేస్తున్నారు.

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 4 วันที่ผ่านมา +13

    ( Dear Hindhu ) బాటోగి తో కఠోగి *** జాగో సనాతని జాగో 🙏👍👌

  • @psudhakar7939
    @psudhakar7939 4 วันที่ผ่านมา +8

    🎉 క్రిమిలేయర్ పద్ధతి ద్వారా అందరికీ రిజర్వేషన్ ఫలాలు లభిస్తుంది 🎉

  • @HanumanDal-em4wz
    @HanumanDal-em4wz 4 วันที่ผ่านมา +15

    హనుమాన్ దళ్

  • @venkatarao547
    @venkatarao547 4 วันที่ผ่านมา +6

    👌👌👌👌👍👍చదువుకున్న ప్రతి దళిత యువత ప్రశ్నించాలి, జై శ్రీరామ్ ,

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 4 วันที่ผ่านมา +11

    ఓకే కుటుంబం...
    మల్లు అనంత రాము
    మల్లు రవి,
    మల్లు భట్టి విక్రమార్క

  • @Morningvibes009
    @Morningvibes009 4 วันที่ผ่านมา +8

    అందరూ వుండరండి. ఎవరు రిజర్వేషన్ పొందింటారో వారు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అతని మాటలు చూడండి ఎంత దుర్మార్గంగంగా వున్నాయో.
    మొదటినుంచీ ఈ పద్ధతి రావాలని , వస్తే ప్రతీ కుటుంబానికి రిషర్వేషన్ ఫలితాలు అందుతాయి అని వాదిస్తూ వున్నామండి.
    చాలా మంచి నిర్ణయమండి. మేము సమర్థిస్తున్నాం.

  • @mokshasreemoksha-sg7mr
    @mokshasreemoksha-sg7mr 4 วันที่ผ่านมา +14

    మీరు చెప్పింది కరెక్ట్ అన్న మీరు మాట్లాడే విషయాల్లో చాల నిజాలు ఉన్నాయి సమాజానికి చాల అవసరం మీరు ఇదే విదంగా ముందుకు సాగాలి

    • @mohansoma7752
      @mohansoma7752 3 วันที่ผ่านมา

      🎉 కాని కొందరు నచ్చడం లేదు

  • @mallappan2752
    @mallappan2752 4 วันที่ผ่านมา +5

    Nee nijaethiki nee alochanaku nee samajamkosam nijaeti vekthithvsniki👌🙏

  • @vdsuryavenkatasai
    @vdsuryavenkatasai 3 วันที่ผ่านมา +2

    Currect sir

  • @mallappan2752
    @mallappan2752 4 วันที่ผ่านมา +3

    Jai Sreeram 🙏

  • @MDGV325
    @MDGV325 4 วันที่ผ่านมา +9

    Nice Analysis 👏

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 4 วันที่ผ่านมา +5

    Chala baga explain chessaru anna Reservation gurinchhi🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @mallikarjunvakiti5943
    @mallikarjunvakiti5943 4 วันที่ผ่านมา +8

    Yes you say right

  • @GvenkatRamaiah-fx1tj
    @GvenkatRamaiah-fx1tj 4 วันที่ผ่านมา +7

    Jai shree Ram

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 4 วันที่ผ่านมา +5

    Creme layer gurinchhi chala baga chapparu anna....👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @gowdradhakrishna8812
    @gowdradhakrishna8812 4 วันที่ผ่านมา +4

    హమారా ప్రసాద్ గారు 🙏🙏🙏🙏🙏

  • @kumarreddy8953
    @kumarreddy8953 4 วันที่ผ่านมา +4

    No words u are 100% correct

  • @laxmanaswamy3029
    @laxmanaswamy3029 4 วันที่ผ่านมา +5

    Super comments Brother❤❤❤❤❤

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 4 วันที่ผ่านมา +6

    Hamara prasad anna miru chappinadi 💯💯% nijjam anna

  • @mahipalreddychandrshekarre8382
    @mahipalreddychandrshekarre8382 4 วันที่ผ่านมา +3

    Good explain sir❤❤❤❤❤

  • @swathiganeshyada861
    @swathiganeshyada861 4 วันที่ผ่านมา +7

    👍👍👍

  • @srinathsrinath1557
    @srinathsrinath1557 4 วันที่ผ่านมา +4

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gonemanohar1989s
    @gonemanohar1989s 4 วันที่ผ่านมา +9

    అస్సలు రెసర్వేషన్ పొందని వాళ్లు చాలా మంది ఉన్నారు

  • @ArunKumar-xm5hm
    @ArunKumar-xm5hm 4 วันที่ผ่านมา +3

    Chala baga vivarinchinaru..
    Excellent explanation Hindusthan prasad garu..
    Meru ika nunchi hamara Prasad kadu.
    Hindustan Prasad..
    Me lanti vallu deshani chala avasaram..
    Salute you sir..

  • @gorlewealthmanagment7890
    @gorlewealthmanagment7890 4 วันที่ผ่านมา +4

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 4 วันที่ผ่านมา +32

    క్రిమీ లేయర్ వ్యవస్థ అమల్లోకి రావాల్సిందే

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 วันที่ผ่านมา +2

      ఇ వివేక్ వినోద్ వంశీ వెంకట స్వామి విలు మా మంచిర్యాల జిలల్లో పెద్ద రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ప్రజలు మారడం లేదు 50యేండ్లు ఇలానే నడుస్తుంది

  • @arrao633
    @arrao633 4 วันที่ผ่านมา +7

    క్రీమీ లేయర్ వుండాల్సిందే.
    లేకపోతే ధనికులకే ఫలాలు పదే పదే అందుతాయి.

  • @monapatiravikumar2717
    @monapatiravikumar2717 4 วันที่ผ่านมา +4

    Jai shree Ram ❤❤❤

  • @kurvavenkatesh8141
    @kurvavenkatesh8141 4 วันที่ผ่านมา +3

    జై హింద్ ❤

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 4 วันที่ผ่านมา +6

    Jai shree Ram అన్న

  • @pavanprasad7846
    @pavanprasad7846 3 วันที่ผ่านมา +1

    Super sir 🎉

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 4 วันที่ผ่านมา +4

    🔥🔥

  • @prahaladreddykota
    @prahaladreddykota 4 วันที่ผ่านมา +2

    Jai sriram

  • @gonemanohar1989s
    @gonemanohar1989s 4 วันที่ผ่านมา +8

    తప్పకుండ క్రిమిలేయర్ అమలు జరగాలి...

  • @panchakshari789
    @panchakshari789 23 ชั่วโมงที่ผ่านมา

    ప్రసాద్ అన్న గారూ..
    మీలాంటి వాళ్ళు ఒక్కసారి అయినా పార్లమెంట్ సభ్యులు అయ్యి, ఈ వాణిని అక్కడ వినిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...జై భారత్.

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 4 วันที่ผ่านมา +5

    Creamy layer is considerable issue

  • @laxmanarikilla1437
    @laxmanarikilla1437 2 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ 🚩🚩

  • @Naarieg
    @Naarieg 4 วันที่ผ่านมา +12

    అందరికీ ఆ క్రిమిలేయర్ అనేది వసర్తించే విధానం రావాలి. రిజర్వేషన్ పోయి మెరిట్ మీద రావాలి. మన స్వాతంత్రo వచ్చినప్పటి నుండి చేసి ఉండి ఉంటే చాలా వరకు రిజర్వేషన్ల మీద కాకుండా మెరిట్ మీద వచ్చే వారు ఎక్కువగా ఉండేవారేమో

    • @eternalthoughts-wu5lo
      @eternalthoughts-wu5lo 4 วันที่ผ่านมา +4

      Nijame nandi

    • @mohansoma7752
      @mohansoma7752 3 วันที่ผ่านมา

      నిజం నిజం నిప్పు అంటించారు

  • @ravigedala8818
    @ravigedala8818 4 วันที่ผ่านมา +1

    Well said brother ❤

  • @shankaraenagandula1561
    @shankaraenagandula1561 2 วันที่ผ่านมา

    Yes. I will agree Hamara Prasad.

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 3 วันที่ผ่านมา +4

    క్రిమిలేయర్ విధానాన్ని అని రకాల వర్గాల్లోనూ అనగా sc, st,, obc , ewc లలో అమలు పరిస్తే అదే వర్గాలలో ఇంకొంతమంది ఆభివృద్ధి చెందుతారు. లేకపోతే ఎప్పటికీ అసమానత్వం పోదు.
    క్రీమిలేయర్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని అంటారు గాని ప్రతి 10 సంవత్సరాలకు రిజర్వేషన్లు పొడిగించడం మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదు. రిజర్వేషన్ల కొరకు రాజ్యాంగ సవరణలు చేయవచ్చు గాని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మాత్రం రాజ్యాంగాన్ని మార్చకూడదు.

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రసాద్ అన్న

  • @venkateshs8876
    @venkateshs8876 16 ชั่วโมงที่ผ่านมา

    What a explanation sir 👏👏

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 3 วันที่ผ่านมา +3

    భారత సుప్రీంకోర్టు 1963 లోనే రిజర్వేషన్ నుండి క్రీమీలేయర్ పౌరులను తీసివేయాలి అని శాశించింది.

  • @mohansoma7752
    @mohansoma7752 3 วันที่ผ่านมา +3

    హమారా ప్రసాద్ గారు నమస్కారం ఒక కొత్త విషయం వెలుగులోకి తెస్తున్నారు ధన్యవాదాలు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 4 วันที่ผ่านมา +3

    Among 7 judges, creamy layer was issue was raised by SC community judge

  • @venkatarao547
    @venkatarao547 4 วันที่ผ่านมา +1

    🙏SIR NAMASTE Dr Ramesh kumar badi garu marola vislesitaru, vivarinchagalaru,

    • @HamaraPrasadN
      @HamaraPrasadN  4 วันที่ผ่านมา

      లింక్ pls

  • @Shaktidhar_Naidu
    @Shaktidhar_Naidu 4 วันที่ผ่านมา +6

    Creamy layer ravali. SC, ST lo attaduguna vunna vargalaki reservation phalitalu andali. Ede constitution lo preamble vundi. E vishayam antha badha vunte OBC laku 8L vunte SC laku 10L, ST laku 12 L cheste baguntundi kada.

  • @subhash7588
    @subhash7588 3 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ హమారా ప్రసాద్ గారు , మీ భావాలు మీ అభిప్రాయాలు చాలా ఉన్నతమైనవి కానీ కానీ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ ఫబ్బం కొరకు ఇతరులు ఏమైపోయినా వాడు వాడి కుటుంబమే బాగు పడాలి ఇతరులు M లో కలిసినా వాడి కి పట్టదు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 4 วันที่ผ่านมา +1

    దీనికి ఒక ఉదాహరణ గొట్ జాబ్స్ వచ్చినవారు కూడా

  • @muraleesure2702
    @muraleesure2702 4 วันที่ผ่านมา +1

    SC లో ఉన్న పేదవారికి లాభమే 👍👍👍

  • @Mahessarasa
    @Mahessarasa 4 วันที่ผ่านมา +1

    we thought about 30 years back.. now it's still in discussion.. even for BC also we need to apply

  • @IamNamo007
    @IamNamo007 4 วันที่ผ่านมา +4

    Ma village lo 140 sc femilys unnai anna okkariki kuda job lidhu lidhu😢😢😢

    • @mymymystory4088
      @mymymystory4088 3 วันที่ผ่านมา +1

      Baga chadavamanu.. Min 40 marks kuda rakapote evaru

  • @pbk9992
    @pbk9992 4 วันที่ผ่านมา +4

    Hamara గారికి🙏 చెమిటి, మూగ గుడ్డి వాళ్లకు క్రిమిలేయర్ గురించి చెప్పడం అవసరమా...

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 4 วันที่ผ่านมา +1

    హిందువుల్లో బానిసత్వం, ఈ కులాల్లో కూడా చాలా మందికి బానీ సత్వ గుణం వదలడం లేదు sir

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 4 วันที่ผ่านมา +2

    మీరు చెప్పేది అర్దమ్ చేసుకుంటే వాళ్ళని 75 సంవత్సరాలుగా రాజకీయ ,కుల ,మాత సంఘాలు ఎలా సంపాదించుకునేవారు.....మీ పిచ్చి గానీ...వారు ఎదగితే వాళ్ళనీ అడ్డు పెట్టుకునే సంపాదించుకునే వారికి కష్టం ఐపోతుంది అది వారికి నచ్చదు...😂

  • @Ranganath12345
    @Ranganath12345 4 วันที่ผ่านมา +2

    Anna nuvvu cheppetidi nijamene ma oorla oka Pastor undaadu ayana S,C, Hindugane certificate undaadi ayana koduku P.W.D.works li government engineer, malla ayana bidde edo school H.M. anta ayana manumadu police department lo manchi position la undaadu, ayana manumaraalu reservation kotalo M.B.BS.chesindi malla ame oka corporate davakanala doctor endanna idi maalanti vaallam eppudanna baagu padedi😢 vaallu christians ani andariki thelusu kaani anni hindu S C. perutho gunjukuntundaaruga em jeyyalema badaithunde naaku😢😢😢

    • @mymymystory4088
      @mymymystory4088 3 วันที่ผ่านมา

      Just complain este chalu. Police station lo. Or letter to surpem court.

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 4 วันที่ผ่านมา +3

    They said that creamy layer is debatable and upto to the individual

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 2 วันที่ผ่านมา

    పేదవారికితెల్లరేషన్ కార్డు ఇస్తున్నారు.ఉద్యోగులకి ఇవ్వడం లేదుకదా.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 วันที่ผ่านมา

    SC ST వర్గీకరణలో ఖచ్చితంగా క్రిమిలేయర్ విధానం రావాలి అ విధానం వస్తేనే నిజమైన SC ST పెదవారికి న్యాయం జరుగుతుంది

  • @IAmAnIndian-r
    @IAmAnIndian-r วันที่ผ่านมา

    Creamy layer undali, alage intercaste mrz lanu encourage cheyali, but Creamy layer bc valaku kuda undi, but sir govt ipudu correct ga calculate cheyali, apudu govt okasari, daily okariki 30 rupees vaste chalu poor kadu anaru, 30 rupees tho political leader oka roju batiki chupinchali, so correct calculate chesi layer apply cheyali

  • @KennyKusume
    @KennyKusume 3 วันที่ผ่านมา

    మధ్యలో ఆ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎందుకురా

  • @surenderbunny4467
    @surenderbunny4467 4 วันที่ผ่านมา

    Jay Bheem Jay Buddha Jay Bharat

  • @62Ramprasad
    @62Ramprasad 4 วันที่ผ่านมา +2

    Creamy layer untenae paeda vargaaniki reservation chance vastundi. IAs Ips big employees docyors pillalu manchi schools r colleges lo chaduvukuntaaru vaalla sthaayini batti. Paeda vaaru antha chaduvukolekapovachu. Soo anubhavinchae vaadae anubhavistuu untaaru. If u earn more than 20laks per annum, u can leave ur reservation, U can plan n support ur childerens future. Bc, sc st, ph, army all categories ki idi apply cheyaali. Vere families ki, mana kulam lonae mana sodarulaki, reservation phalaalu andutaayi ani naa abhipraayam..

  • @eashwartatipalli6703
    @eashwartatipalli6703 4 วันที่ผ่านมา +1

    హమారా ప్రసాద్ గారు నమస్కారం.
    SC ల లో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డ మాట వాస్తవమే అయినప్పటికీ సమాజం లో ఇంకా కుల వివక్ష పోలేదు. మీరు కొన్ని గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు పర్యటించండి. కుల వివక్ష ఇంకా పోలేదు. పట్టణ ప్రాంతం లో SC లకు ఇండ్లు కిరాయి కి దొరకడం లేదు. అందుకే రిజర్వేషన్ ఇంకా ఉండాలని, ABCD వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాను.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 4 วันที่ผ่านมา +2

      Sir ఒక్క ఫోన్ కొడితే పోతది ఐన ఈరోజు లో ఎవరు ఎవరిఇంటికడా తినడం లేదు sir నేను ఎక్కడ తినను తాగాను మా ఇంట్లో తప్ప అది పేదవాలా ఇంట్లో తగను ఉన్న వాల ఇంట్లో తగను sc వల ఇంట్లో తాగాను పటలే వల ఇండలో తిన నేను ఒక bc కానీ ఇప్పుడు పల్లెలలో మందు అంటే మారుగు మందు పెడుతున్నారు అని ఎవ్వరు ఎవ్వరి ఇంట్లో తినడం లేదు ఎవరైనా కులం పేరుతో వివక్ష చూపిస్తే 100call చేసే అధికారం ఉంది కద అయినా పక్క ఇంటికి పోయే అవసరం ఇ రోజులో లేదు sir tvi ప్రీజ్ కూలర్ ఏసీ ఫోన్ అన్ని దాదాపు అందరి ఇండ్ల లో ఉన్నవి ఒక వేల ఆలా జరిగితే ఒకసారి ఏ గ్రంధం లో మేము అంటరాని వారం అని ఉంది చూపిస్తే మేము రము ముట్టుకోమ మా కులం పేరు తో ఎక్కడ ఉంది అని అడిగి కడిగేయండి వాడు మీతో కాదు కద ఇంకా ఎవ్వరి తో ఆలా చేయడు sir అలాగే ఇలా చేస్తే మీరూ సంఘాని సంస్కారించినా వారు అవుతరు భయం వదిలి మిమ్మల్ని ఎవ్వరు దూరం పెట్టిన ఇదే అడగండి మా ప్రెండ్ కి ఇదే సలహా ఇచ్చా అతడు నేతకానీ పక్కన ఇన్నది ఒక గొల్ల ఆయన అంట అన్న బాగా చిన్న చూపు చూస్తుండుమమల్ని అంటే కేస్ పెడుత అన్నాడు లేదు ఒకసారి మీరూ ఏదేవుని మొక్కు తారు అని అడుగు అన్న ఆ దేవుడు చెప్పినట్టు మా నేతకని కులం వాలని పక్కన పెట్టాలి రాణివద్దు ఇంట్లోకి లేదా ముట్టు కోవాద్దు అని ఒక్క వచ్చానము మీ గ్రంధం లో చూపించండి మేము మా గాలి కూడా మీకు సోకానివను అన్నాడు అప్పట్నీ నుంచి ఆ పెదయన మారిపోయాడు మావాడు కూడా కలసి పోయాడు నేను ఇద్దరి తో మట్లడా ను sir ఇది నేన్నాల మండల్ బెల్లం పల్లి sir ఇద్దరు హిందువు లె అలాగే మీరూ చేయండి ఇంట్లో ఎలుక పాము దూరితే ఇళ్ల తగల బేడుదామా చేప్పండి మన నాన్న తగు బోతు అయితే పక్క తండ్రి పేరు ఆధార్ లో రాసుకుంటామ సర్ తప్పుగా అనుకోవద్దు ఉంటావి ఇలాంటి వి ఒక కలెక్టర్ అటెండర్ కి మర్యాద ఇవ్వడు ఒక ci హోమ్ గార్డ్ కి మర్యాద ఇవ్వడు ఇలా అహంకారం పట్టినావలు ఉంటరు అందరు కలిసి ఉండాలి అంటారు అగ్రలం వాలని తిడుతారు లేదా కింది కులం వాలని తిడుతారు అంటే వల దృష్టిలో తక్కువ కులం కానీ ఇక్కడ ఇద్దరికీ ఏమిటి వైరం అని చర్చ చేసే వాడు లేడు sir విడిమీద వాడు వాడిమిదా వీడు హేళన దూషణ ఎన్నాళ్లు ok ఇగ రిజర్వేషన్ ఉండలి వద్ద అనేది నాకు తెలియదు కాకా పోతే ఒక కుటుంబానికి ఒకే సారి రిజర్వేషన్ ఇవ్వాలి ఆలా ప్రతి ఊరిలో 50లేద 100అంత కన్న ఎక్కువ తక్కువ కుటుంబాలు ఉంటవి ఆలా మారుస్తు ఉంటే ఇంకా వంద యేండ్లకి సమాసమాజం వస్తాది అది ఒక sc లో నే కాదు అన్ని కులాలకు ఇదే చేయాలి విద్య రాజకీయం ఉద్యోగం అన్నిటి లో ఒక కుటుంబానికి ఒకే సారి ఇవ్వాలి అప్పుడే పక్క వాడు బాగు పడుతాడు అంత ఎందుకు sir మాదగ్గరా మాదిగా వారి ఇంట్లో పెళ్లి వాలు మాములు రైతులు ట్రాక్టర్ ఆటో నడిపే కొడుకులు ఉన్నారు అదే పక్కన వలనన్న సింగ రేణిగ చేసి దిగి పోయాడు వల నాన్న విల నాన్న అన్న తమ్ముల పిల్లలు అయితే పెళ్ళికి పోయరు కట్నం పెట్టారు వాలు వచ్చి వండుకోని తిన్నారు వల ఇంట్లో మునం తినం మా నాన్న తింటాడు అన్నారు సెట్ అయినా వారు మాదిగ వల ఇంటి పేరు పులి sir ఇలా డబ్బు మదం ఏదో ఉంటది హంకారము తప్పుగా ఉంటే క్షమించండి sir

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 4 วันที่ผ่านมา +2

      ayina convert ayina sc lu hindu reservations lo kotdutunaru

  • @maharveerchannel
    @maharveerchannel 4 วันที่ผ่านมา +1

    😂😂😂😂

  • @maharveerchannel
    @maharveerchannel 4 วันที่ผ่านมา +2

    నీకు మంద కృష్ణ అంటే sorry అదే మంద ఎలియ అంటే బయము కదా 😅😅😅

    • @HamaraPrasadN
      @HamaraPrasadN  4 วันที่ผ่านมา +9

      చాల భయం..! నువ్వేమన్న నన్ను రక్షించగలవా.?

    • @RealRandomVideos
      @RealRandomVideos 4 วันที่ผ่านมา +5

      ne laaga.. vere valla perlu cheppukoni brathakadamante andaru bhayapadali

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 4 วันที่ผ่านมา +7

      . భయం అంటే హమారా ప్రసద గారి కి తె లి య,దు

    • @nalabalakumar5380
      @nalabalakumar5380 4 วันที่ผ่านมา +3

      Prasad anna pichhi kukkalaku samadanam cheopanavasaram ledhu

    • @ArunKumar-xm5hm
      @ArunKumar-xm5hm 4 วันที่ผ่านมา +3

      Dengi tinu SC lalo pedavallaki ranivakunda.

  • @maharveerchannel
    @maharveerchannel 4 วันที่ผ่านมา +1

    నీకు అసలు మాలల మీద పగ ఎందుకు sir

    • @HamaraPrasadN
      @HamaraPrasadN  4 วันที่ผ่านมา +7

      నీకు అలా అర్ధం అయ్యిందా.?

    • @venky851
      @venky851 4 วันที่ผ่านมา +9

      టెక్నాలజీ యుగంలో కూడా మీరు బుర్ర వాడర్రా? ధనిక, లేదా రిజర్వేషన్ ద్వారా 50,80వేలు సంపాదించే దళితుడు పేద దళితుడి పిల్లలకి రిజర్వేషన్ దక్కకుండా చేస్తున్న కూడా అదే గొప్ప రాజ్యాంగ సమానత్వం అని సమర్డించేంత స్వార్థమా? గొప్ప కులం రా బాబు.

    • @MDGV325
      @MDGV325 4 วันที่ผ่านมา +9

      @maharveerchannel ఎందుకు నిజమైన పేద దళితులు అంటే మీకు ధ్వేషం?, రిజర్వేషన్ అనేది నిజమైన పేద దళితులకి అందాలి కానీ. రిజర్వేషన్ తో job పొంది బాగుపడినవాడి family తరాతరాలు బాగుపడుతున్నారు కానీ మాకు మాత్రం రిజర్వేషన్స్ అందడం లేదు😥.
      మాల కులమే బాగుపడాలా? మా మాదిగవాళ్ళ మరియు ఇతరుల సంగతి ఏంటి 🤷

    • @srikanthkonda6191
      @srikanthkonda6191 4 วันที่ผ่านมา +4

      ​​@@HamaraPrasadN జీ...
      ఇసుక నుంచి తైలంబు తియ్యవచ్చు..
      ....
      ...
      మూర్ఖుని రంజింప జేయలేము....
      అన్నట్లుగా కొందరి పరిస్థితి ఉంది....
      వీళ్లకు లీడర్ గా మారాలని లేదు..
      Followers గానే వుండ లను కుంటున్నారు...

    • @mymymystory4088
      @mymymystory4088 3 วันที่ผ่านมา

      Gorre bidda😂😂😂😂

  • @syamprasad6038
    @syamprasad6038 4 วันที่ผ่านมา +8

    what an analysis, really eye opening

  • @ramakrishnavalavala4123
    @ramakrishnavalavala4123 4 วันที่ผ่านมา +6

    నిజాలు చెప్తే నిష్ఠురా లు

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul วันที่ผ่านมา

    జై శ్రీ రామ్..... 🚩🚩🚩🚩🚩