Side pack brush cutter॥Rough and tough brush cutter ॥ నాకు చాలా నచ్చింది
ฝัง
- เผยแพร่เมื่อ 8 เม.ย. 2022
- మన రైతు సోదరులు ఏదైనా వస్తువులు కొనేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన కొన్ని విషయాలు
మార్కెట్లో లో ఎన్నో రకాల వస్తువులు ఎన్నో రకాల కంపెనీలలో మనకి లభ్యమవుతాయి మన రైతులు ముఖ్యంగా గమనించవలసినది ఆ యొక్క కంపెనీ డీలర్ వారంటీ సర్వీస్ వీటిని చూసుకొని వస్తువులు తీసుకోవాలి కొన్ని కంపెనీల వారు ఎన్నో రకాల ఆఫర్లతో మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి మనకి ఊరికనే వస్తుంది కదా అని అవసరం లేని వస్తువులు కొనకూడదు ఆ వస్తువు మనకు ఉపయోగ పడుతుందా లేదా ఆలోచించుకుని మాత్రమే తీసుకోవాలి
ఈ వీడియోలో నేను చెప్పిన బ్రష్ కట్టర్ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా దిగువన ఉన్న నంబర్ ను సంప్రదించగలరు
green fortune 8142559855
#greenfortune
#brushcutter
#sidepackbrushcutter
Anna brush cutter midha inka video cheyandi...❤...
Bagundi bro.
Paadulaku, గడ్డి కొయ్యడానికి బాగ యూస్ అవుద్ది
చాలా మంచి సమాచారం అందించారు బ్రదర్
Thank you brother
Good information 👍👍
శ్రీ రమా నవమి శుభాకాంక్షలు అన్నా వీడియో చాలా బాగుంది 👍👍👍❤️
Thank you brother
Bro green fortune or kissan choice walbro carborator which one best
4 stroke machine konnamu anna. Adi chala vibration vastundi . Jonna chiduru avutundi. Handle cheyadam kashtamga undi. Solution cheppandi
bro sheep and good best cutter
Sir
Can we attach roto weeder to Green Fortune
Oilpalm plants ki suitable edi sir, please suggest
Nice anna.... Mana boomi mana panta videos cheyndi anna
Hello bro weiderki rotervater ki side pack r best, back pack r best
👌
Thanks u thanks u anna without pad bagaedi
Entha fuel kavali bro for cutting one day
Maadi AP state lo manyam district Anna ee mechine meeda naaku baaga interest Anna please veeti totally set cost yentuntundi please Anna
Green fortune heavy vibrations while using 2t blade and another roundone
👍👍
Love you bro
Namaste Suresh anna
వరి koyadam కుదురుతుంద brother
Anna adhi vestu dhani thidukovadhu
Please please Anna information about the sidepack mechine please please Anna
Suresh track marcharu series of videos continue cheyyandi. Waiting of series videos.
లేదు brother ఇవి ఆల్రెడీ ముందు తీసిన వీడియోలు
అన్నా కరెంట్ మోటర్ బ్రష్ కట్టర్ ఉంటే వాటి గురించి కూడా కొంచెం తెలియజేయగలరు ఇ రోజుల్లో పెట్రోలు చార్జీలు ఎక్కువవుతున్నాయి
Without equipment machine cost entha anna
Nenu stihl vaaduta bro
Cost bro u want but this purpose only ..
Price anta anna
Brother, video lo cheppinattu can you review the weeder, tiller attachment review with fortuner company brush cutter. I couldn't find a continuation video?
గడ్డి ఎక్కువ ఉంటే వీడర్ టిల్లర్ వర్క్ అవ్వదు బ్రో 3 డేస్ బ్యాక్ నేను కొన్నాను vgn హైదరాబాద్ లో నేను సేల్ చేద్దామనుకుంటున్న కావాలంటే చెప్పండి
Anna brush cutter eela book cheyali please I am former height 4.2
Our land with bolders
Suresh, super description. OK. Is there any brush cutter available in the market especially for horticultural purpose....like tilling around the trees before fertigation etc.
Sorry బ్రదర్ మీకు రిప్లై ఇవ్వడానికి సంవత్సరం పట్టింది నాకు తెలిసి హార్టికల్చర్ లో బ్రష్ కట్టర్ కంటే కూడా పవర్ విడరే బెటర్
Brother ee brush cutter minumu pesara crops cutting ki use avutunda
Makke junagarh
Anna super napiar gaddi kosinappudu kuppaluga padutaledu chikkuluga paduthundi dini solution cheppu
వక్కరు ఉంటే అలానే ఉంటుంది ఇద్దరు ఉంటే వాక్కరు పట్టుకుంటే సరిగ్గా వస్తుంది
Hi brother green fortune which stroke 2 or 4?
2
Belt height adjust cheste no need to bend your legs for cutting, try once by adjusting the belt
బెల్ట్ జరిపితే చేతులకు సపోర్ట్ సరిగ్గా లేదు brother
Chikkuluga paduthundi gaddi
Anna ,maa dad farmer aayanaki vari cut cheyadaniki oka manchine koni gift ivvlanukuntunna daniki ippudu meeru cheppina manchine teesukovacha .. reply ivvamdi anna
మీ నాన్నగారు ఏజ్ 45 50 ప్లస్ ఉంటే ఈ మిషన్ ఆపరేటింగ్ చేయడం కష్టం
Hi...bro
2 stroke or 4 stroke which one is better
మైలేజ్ కావాలి అంటే ఫోర్ స్ట్రోక్ బాగుంటుంది
Thotalo bodalameda gaddi tesukovochha
తీసుకోవచ్చు brother
Bro taktar warking video pettu
వర్షాలు పడితే అప్పుడు వస్తాయి ట్రాక్టర్ వీడియోస్ brother
pady gourd safty
Bro Honda Better haa green founder better h
మీరు అడిగిన ప్రశ్నలు ముందుగా మనం గుర్తించవలసింది ప్రైస్ కూడా హోండా లో సగం రేటుకే కి ఈ మిషన్ వస్తుంది
Anna ee sidepack price yenthanna please
ఈ నెంబర్ కి కాల్ చేయండి 96664 91345
Anna nenu ne farm ki ravacha
రావచ్చు బ్రో
Anna budget lo manchi breshcutter. Cheppandi 10k lo
బ్యాక్ pack 2 స్ట్రోక్ 52సీసీ ఇంజిన్ కొనండి తగ్గించే istaaa
@@maheshreddy8376 price
Dairy farm videos chey bro please
మీకు ఏ విషయం పై వీడియో కావాలి
A to z chepu bro
ఘన్ పంపులు ఖటర్ ఆమార్చవచ్చ? బ్రో
How much cost
16 k
అన్న గడ్డి పక్కకు పడడానికి స్టాండ్ కట్టించు అన్న
Ok brother
అన్నా మీరు వాడే గ్రీన్ ఫార్చ్యూన్ 2stroke or 4 stroke ఆ...?
2 stroke
@@PLEASESAVEFARMERS పర్వాలేదంటారా... నేను కొందాం అనుకుంటున్నాను...dairy farm కోసం and జొన్న మొక్కజొన్న cutting కోసం
Evanni waste. Modatlo muripam anthe. Handle cheyyalemu
Hi bro me nembar petandi
Hi friends I have balwan brush cutter 12000/-
నీకు కోయడం రాదు అని నాకు అర్థం అయింది
నువ్వు చాలా తెలివైన వాడివి నీకు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది
Block stone no good.
Very good feedback brother
Anna mi number evvandi