హాయ్ సుమ ఉగాది పండుగ siri గృహప్రవేశం అత్తయ్య గారు చేసిన బూరెలు వేప పువ్వు జయలక్ష్మి గారు పంపించిన స్వీట్స్ వాటిల్ని మీ ఆయన గారు లటుక్కున మని నోట్లో వేసుకోవడం అనే నువ్వు చేసిన కామెంట్రీ చాలా బాగుంది
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️ మీరు మళ్ళీ నా ప్రతి వీడియోకి కామెంట్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి 😍🤗 Tq.......Tq.......Tq.......so..........oooooooomuch Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰
Pandaga anta mee Intlone unnattlundi Suma … na uddesam lo pandaga ante kutumbanni deggara chesedi.. andaru kalisi unte ade pandaga…intlo andaru tala oka pani chestu kalisi aanandanga unna ille oka pandaga… god bless you and your family always …❤❤
Adbhuthanga undi suma video..... Mee family ki kuda happy ugadi, meeru thwaralo ne manchi illu kattukovalani aa devunni korukuntunnanu suma. Naa ku aithey nuvvu, mee family chaala nacharu. Siri illu chaaaaaala bagundi. Love u siri thalli. Mee andariki naa 🙌🙌🙌🙌🙌🙌 Siri same vaalla naannagarilane undi. Lucky girl. 🙌
Hi Suma garu Siri bommarillu decoration chala baga chesindandi Ugadhi pachhadi 👌ga chesaru ma amma vallintiki vellamandi anduke comment aalasyamga pettanandi 👌 Video andi 😊
నాపై మీకున్న మంచి అభిప్రాయానికి 🙏🙏🙏🙏🙏 కాని మనం చెయ్యలేని దాని గురించి మరిచిపోయి చేయవలసిన దాని గురించి ఆలోచిస్తే ఇంకా మంచి మంచిగా ఇంకేమైనా చేయవచ్చు కదండీ 👍👍👍
Mee Siri bommrillu chaala andam ga alankarinchindi Congregation Siri mee lyric baagundi Ugaadi panduga vantalu anni super yendalo prayanam baagoledu 🥳🎊👍👌🤗
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺☘️☘️🌿🐓 ఇప్పుడు మనకు ఇంకా డిగ్రీలు ఎందుకు లేండి 😔 జీవితం సాఫీగా ఇలా వెళ్ళిపోతే చాలెండి 👍👍👍👍 Tq somuch for understanding and your suggestion 🙏🙏🙏🙏🙏🙏
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది సిరి డ్రెస్ బాగుంది మీ మేనకోడలు ఎప్పుడైనా ముగ్గురికి సేమ్ డ్రెస్ వెయ్యడం చాలా బాగుంది మీ ఆడపడుచు గారు ముగ్గురు కూతుర్ల కోసం ఎన్ని షాపింగ్ మాల్ లో సేమ్ డ్రెస్ కోసం తిరుగుతారు చాలా బాగుంది ముగ్గురికి ఒకేలా డ్రెస్సెస్ వేయడం బాగుంది సుమ
సుమ మీ ఆడపడుచు గారు సూపర్ అయితే రెండు చీరలు కొంటే నలుగురి ముగ్గురు కూతుర్లకు ఒక కోడలికి లాంగ్ ఫ్రాక్స్ అయినా లంగా జాకెట్లు అయిన రెండు చీరలతో నలుగురి అమ్మాయిలకు సేమ్ డ్రెస్సెస్ సుమ మీరైనా మీ ఆడపడుచు గారైన కుట్టండి నా అభిప్రాయం చెప్పాను మీ ఇష్టమండి ఎంతో చక్కగా ఉంది మీ కుటుంబ సుమ
Hii Andi ❤️❤️❤️❤️❤️🤗 మీ రాయలసీమ వాళ్ళకి కొంచెం పౌరుషం ఎక్కువ కదండి అందుకే మీరు కారం వేసుకుంటారు 😜🤣🤣 మాకు ఏమో వెట (కారం )ఎక్కువ కదండీ అందుకే మేము వేసుకోము😂😂👍👍
Hi suma happy Ugadi April 11 maa ramjaan panduga amduvalla video chudaleakapoyam bizeegauvdi nest dya chusenu I'm happy siri illu supar 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊😊😊😊
Wow super Andi 👌👌👌👌👌👌 మీరు ముస్లిం అయ్యుండి కూడా 🧕🧕 మాలాంటి హిందువుల పండుగలు ఉన్న నా వీడియోస్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి మీ మానవత్వానికి ,మనస్తత్వానికి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Nice vlog akka...Siri House super.....Siri nilayam....Baga chadhuvukoni eno vijayalu pondhali ani God bless you Siri....all the best u r future ma....akkooo ni songs super papam bava garu.... festival kana 90 ml thaganivu papam....
అబ్బో బావ గారి మీద మరదలకి సానుభూతి బాగానే ఉందిగా 🤣🤣🤣🤣😜 Ok sister ❤️ ❤️ ❤️ ❤️ నువ్వు చెప్పావు కాబట్టి ఈసారి బావగారికి ఒక ఛాన్స్ ఇస్తున్నా....... 🍸🥃🍷🍻🥂🍺🍺👍👍
@@SumaVillagewife andhiriki reply echavu Naku reply raledhu ani badha pada...bava garu ananu ani feel ayavu anukuna tq akka reply echinadhuku ma bava garu ki kuda chance evandi papam.....
హాయ్ సుమ ఉగాది పండుగ siri గృహప్రవేశం అత్తయ్య గారు చేసిన బూరెలు వేప పువ్వు జయలక్ష్మి గారు పంపించిన స్వీట్స్ వాటిల్ని మీ ఆయన గారు లటుక్కున మని నోట్లో వేసుకోవడం అనే నువ్వు చేసిన కామెంట్రీ చాలా బాగుంది
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️
మీరు మళ్ళీ నా ప్రతి వీడియోకి కామెంట్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి 😍🤗
Tq.......Tq.......Tq.......so..........oooooooomuch Andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰
అమ్మో 130 కీ" మీ" బండి మీద జర్నీ చాలా కష్టం సుమా😍
నమస్తే అండి 🙏🙏🙏
మరి ఏం చేస్తామండి తప్పదు కదా అండి 🤣🤣👍👍
పండుగని చాలా పద్ద తీగ చేసుకున్నారు సిరి గృహప్రవేశం ఇక్కడ నుంచి చూసాము సిరికి asirydamu🎉 గాడ్ బ్లెస్ you
Tq somuch andi 🤗🙏🙏🙏🙏🛖🐓🐓☘️🌱
Good morning akka.మనసుకి చాలా హాయిగా అనిపించింది అక్క మన ఇల్లు చూసి❤❤❤
Tq somuch sister ❤️❤️❤️🤗
Pandaga anta mee Intlone unnattlundi Suma … na uddesam lo pandaga ante kutumbanni deggara chesedi.. andaru kalisi unte ade pandaga…intlo andaru tala oka pani chestu kalisi aanandanga unna ille oka pandaga… god bless you and your family always …❤❤
నమస్తే అండి 🙏🙏🙏
మీరు చాలా బాగా చెప్పారు 👍👍👌👌👌👌👌👌👌
Tq somuch ❤️❤️❤️❤️❤️❤️
Video bagundi suma happy ugadi Siri illu soo nice ❤
Hii Andi Tq somuch 🙏🙏🙏
Chakkagundamma Mee vidio &sire housakuda chala bagundi
నమస్తే అండి 🙏🙏🙏
Tq somuch 🤗🛖🌱☘️👍👍
Adbhuthanga undi suma video.....
Mee family ki kuda happy ugadi, meeru thwaralo ne manchi illu kattukovalani aa devunni korukuntunnanu suma.
Naa ku aithey nuvvu, mee family chaala nacharu.
Siri illu chaaaaaala bagundi.
Love u siri thalli.
Mee andariki naa 🙌🙌🙌🙌🙌🙌
Siri same vaalla naannagarilane undi. Lucky girl. 🙌
నమస్తే అండి 🙏🙏🙏🙏
హృదయపూర్వకంగా ఆశీర్వదించారు మీ దయవల్ల
మేము ఎప్పుడు సంతోషంగానే ఉంటామండి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
@@SumaVillagewife 🙌🙌🙌🙌🙌
సిరి కొత్త ఇల్లు, సిరి నవ్వు, రెండు జడలతో ఈ రోజు సిరి హైలెట్ 👌👌👏👏,
అవునా అండి 😍😜🤣🤣
Tq somuch andi 🙏🙏❤️❤️
Akka me atta mattulu unchukuntra enka
పెట్టుకోవచ్చు sister 👍👍👍
అది తప్పేమీ కాదు 👍
Happy Ugadhi Suma garu 😊
Vepa puvvunu evidamga saparet cheyadam first time chusthunna suma good idea 😊
Ok andi Tq somuch 👍👍❤️❤️❤️
నమస్తే సుమ పండగ విధానం బావుంది మీ పాట బాగుంది సిరి ఇల్లు ఇంకా బాగుంది వేప పువ్వు తో నేను కారం తయారు.
నమస్తే అండి 🙏🙏🙏🙏
Tq somuch ❤️❤️❤️❤️🤗
సిరి ఇల్లు అలంకారము సూపర్ 👌👏👏💐
Tq somuch andi 🙏🙏🙏🙏
చాలా బాగుంది సుమ వీడియో సిరి చాలా బాగుంది ఇల్లు కూడా బాగుంది 💖💖💖🍫🍫🍫🫅🫅🫅
Hii sister ❤️❤️❤️❤️❤️❤️
Tq somuch 🛖🐓🐓🐦🎶🎶🌱☘️
Me way of talking chala bhaguntundhi suma ❤
Tq somuch andi 🙏🙏❤️❤️❤️🤗
హాయి సుమ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Tq somuch andi 💐❤️💖
Hi sister good moring chala bagundhi video 😍😍👌👌
Tq somuch sister ❤️❤️❤️❤️❤️🤗
Chala chala bavundiee video
Siri house so good ❤❤
Tq somuch andi 🙏🙏❤️❤️🤗
Chala bagundi suma
Suma nee vedio chuste appude ayipoinda anipinstundi anthabavuntundi siri ellu super vundi
Tq somuch andi 🙏🙏🙏👍👍
Suma nuvvu baga matladav, baga padutunnav good family
Tq somuch andi 🙏🙏❤️❤️🤗
Hi Suma garu Siri bommarillu decoration chala baga chesindandi Ugadhi pachhadi 👌ga chesaru ma amma vallintiki vellamandi anduke comment aalasyamga pettanandi 👌 Video andi 😊
Hii Radhika garu good morning andi🌄🌞🐓🛖🌿☘️💐💐😍
Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife Good morning 🌅 Suma garu
వీడియో సూపర్బ్ సాంగ్ బాగుంది 😊
Tq sister ❤️❤️❤️❤️❤️❤️🤗
Chala bagundi suma volg
Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓🐓
Tq somuch andi ❤️❤️❤️❤️❤️
Siri gruhapravesham super 👍
Tq somuch andi 😜🤣🤣👍👍
Tq sumakka hai cheppinanduku and happy ugadi sumakka
Ok sister Tq ❤️❤️❤️❤️❤️❤️❤️
😍😍
హాయ్ సుమ మీరు పండగ చేసుకోవడం చాలా బాగుంది అమ్మ పల్లెటూరులో చేసుకోవడం చాలా చాలా బాగుంది చక్కగా నువ్వు చెప్పిన లాస్ట్ లో చెప్పిన మాట చాలా బాగుంది
Hii Andi 🤗❤️
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
😍❤️❤️❤️❤️❤️❤️
Hii akka ugadi pandaga baga chesukunnaru
Tq sister ❤️❤️❤️❤️❤️🤗
Hi Akka Pandaga Baga Chesaru☺☺☺☺☺☺
Hii sister Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🤗
Suma nuvvu edi cheppina cheppe vidanam kasta hasyamtho kudukoni vina sompuga untundi. Ni okko video ni 3 nunchi 10 saarlu chustanu. Keep it up suma.
Avnu suma nijame. Nijanga nuve 8th e chaduvkunnava. Pedda chaduvlu chadivina vallu kuda nela matladaleru telusa. Annattu nuvvu collector kavalasinadaninvi ani okasari comment kuda pettanu.
నాపై మీకున్న మంచి అభిప్రాయానికి 🙏🙏🙏🙏🙏
కాని మనం చెయ్యలేని దాని గురించి మరిచిపోయి చేయవలసిన దాని గురించి ఆలోచిస్తే
ఇంకా మంచి మంచిగా ఇంకేమైనా చేయవచ్చు కదండీ 👍👍👍
@@SumaVillagewife 😊 ade kada eppudu nuvu chestunnav. Entlo manishila anipistav anduku nuvu ani sambodistunnanu. Piga age lo nekante peddadanni
👍👍👍❤️❤️
Ugadi panduga baga chesukunnaru akka,siri illu chala bagundi,siri ki dress super akka 😇😍🎉🎉
Hii sister ❤️🥰💖🌹❤️
Tq somuch ❤️❤️❤️🤗
Hi akka
Enta bagundi suma amma valla uru suuuuper
Tq somuch andi 🤗❤️❤️
శుభోదయం సుమ గారు అండి❤
నమస్తే అండి 🙏❤️❤️❤️❤️
Bagundi MI ugadi puja Suma
Tq somuch andi 🙏🙏🙏
Good afternoon friend ❤❤
Hii friend ❤️❤️
Happy ugadi suma. Beautiful video ❤❤
నమస్తే అండి 🙏
మీరు బెంగళూరు నుండి ఎప్పుడైనా రాజమండ్రి కానీ కాకినాడ కాని వస్తే మీరు వచ్చినట్టుగా ఒకసారి కామెంట్ పెట్టండి👍👍👍👍
Mee Siri bommrillu chaala andam ga alankarinchindi Congregation Siri mee lyric baagundi Ugaadi panduga vantalu anni super yendalo prayanam baagoledu 🥳🎊👍👌🤗
Hii Andi ❤️❤️❤️
Tq somuch 👍👍
ఎండైనా వానైనా ప్రయాణం చేసేటప్పుడు తప్పదు కదండీ 😜😂😂
Super video 👌👌👌
Tq somuch andi 🙏🤗
Happy ugadi akka. siri illu chala super ga ready chesindi akka . Akka siri dress bagundi ❤
Hii raa ❤️❤️❤️❤️❤️
Tq somuch 👍👍👍👍
Happy ugadi suma siri illu chala bagundi nee videos chusthunte chala happy gaa vuntadi chinna daanivaina anni baaga thelusukuni chepthav chivariga paadina paata vini navvukunnanu
నా పాటకు మీకు నవ్వొచ్చినందుకు 🤣🤣🤣😜
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏
Happy gaa navvukunnanu meeru marolaa anukovaddandi
Happy ugadhi Suma garu and Siri new house opening super
Tq somuch andi ⚛️✡️🔯🐦🎶☘️🌱🐓🛖❤️❤️
Hi suma garu ... Happy Ugadi....
Hii Andi ❤️❤️❤️❤️🤗
Tq somuch 🙏🙏
Hii akka super happy ugadi
Hii sister TQ somuch ❤️❤️❤️❤️❤️🤗
Mee ugadi panduga super, suma.
Tq somuch andi 🙏🙏🙏🐦🎶🎶🌱☘️
ఉగాది శుభాకాంక్షలు వదిన 💐💐💐
Tq somuch ❤️❤️❤️❤️❤️❤️
మరదలా ✡️🔯⚛️☘️🌱🐦🎶🎶🎶🛖🐓🐓
Hi akka video chala bhagundhi Siri 🏡❤mi song super akka ❤😂
Hii sister good morning 🌞🌄🌺🌺🐓🛖
Tq ❤️❤️❤️❤️❤️❤️🤗
Happy ugadi
Tq somuch andi 🙏🙏❤️❤️
suma butta bomma laga vundy siry ki aa dress colour bagundi festival baga chesaru ugadi ki praty chota grama devathanu pugistaru nice video suma bai
నమస్తే అండి 🙏🙏🙏
Tq somuch andi 🛖🔯⚛️🌱☘️🐦🎶🎶🎶🎶♥️♥️♥️♥️♥️
muggulu bagunnai akka
Tq sister ❤️❤️❤️
తులసి దగ్గర్ వేసినా ముగ్గులని(ముద్ర) ఒకసరి మకోసం chupinchandi please suma
Ok andi 👍👍👍⚛️🔯🛖🌱☘️🐦🎶🎶
Happy ugadi suma nd tq ..last minute lo naaku hai cheppav ..❤❤anni nachai kaani afternoon time journey antha manchidi kaadu..emergency ite tappa journey cheyaku suma ❤
Hii Supriya garu ❤️❤️❤️❤️❤️🤗
కొన్నిసార్లు తప్పదు కదా మరి 👍👍
Kandarada లో ముంగ్రలమ్మ గుడి దగ్గరే మా ఇల్లు andi
అవునా అండి ok 👍👍👍👍
Vugadi subhakankshalu suma all mi family members
Siri gruha pravesam chaala bagundi ra 👌🙌🙌🙌🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎God bless you
Tq somuch andi 🙏🙏🙏🛖🐓🐦🎶🎶🌱☘️⚛️🔯✡️🤣
Hi sumagaru mee inti pandaga super memu alage chesukinnamu
Siri bommarillu chala bagundandi
Hii Andi ❤️❤️❤️❤️❤️
Tq somuch 👍👍👍
Supar suma.gad blas you siri
Tq somuch andi 🙏🙏🙏🙏
Suma nee garden, nee muggu super.
Tq somuch andi 🙏🙏🙏
🛖🐓🐓🐦🎶🌱☘️⚛️🔯
Chala bagundi me ugadi pandaga... Siri ni illu super 😊.... song,👌👌😂😂
హాయ్ అండి ❤️❤️❤️❤️❤️❤️
మీరు బెంగళూరు నుండి ఎప్పుడైనా కాకినాడ కానీ రాజమండ్రి కానీ వస్తే ఒకసారి వచ్చినట్టుగా కామెంట్ పెట్టండి😍👍👍👍
@@SumaVillagewife ok Suma garu 😊
Mee Siri chaakkaga dress up ayindi chakkaga namskarinchindi🎊🤗👌👌
Tq somuch andi 🙏🙏🙏🙏💐💐
Hi suma, ee madyane mi vedios chudadam start chesa chusthunte chudalanipisthundi.
అవునా.......... అండి 👍👍
Thank you somuch for waching my videos 😍🙏🙏🙏🙏
Video chala bagundhi sumagaru
Miru chala thelivaina varu private ga dgree kattandi
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺☘️☘️🌿🐓
ఇప్పుడు మనకు ఇంకా డిగ్రీలు ఎందుకు లేండి 😔
జీవితం సాఫీగా ఇలా వెళ్ళిపోతే చాలెండి 👍👍👍👍
Tq somuch for understanding and your suggestion 🙏🙏🙏🙏🙏🙏
Happy ugadi sister
Tq somuch sister ❤️❤️❤️
Hi andi video super medhi a vuru andi me adapaduchu gari vuru akkada andi
మాది పిఠాపురం అండి 🤗
మా ఆడపడుచు వాళ్లది బలభద్రపురం 👍👍
@@SumaVillagewife mamidada andi
Hi Siri ne 👗 super,ne house 🏠 decoration bagundi
Tq somuch andi 🤗❤️❤️❤️
🛖🐓🌱☘️⚛️✡️🔯🐦🎶🎶
Siri 🏠 superrrrrrrrrrr👌👌👌
నమస్తే అండి 🙏🙏🙏🙏
Tq somuch andi 😍❤️❤️❤️❤️❤️
Happy ugadi suma you and your family members ki
Tq somuch andi 🙏🙏🙏🙏
Hi sister happy ugadhi ugadhi pachadi maku ledha
Hii sister ❤️❤️❤️❤️❤️
మా పక్కింటోల్లో ఎదురీంటోళ్లు పొరుగుటోళ్లు అయితే తప్పకుండా ఇచ్చేదాన్ని కానీ ఇవ్వలేని పరిస్థితి కదా😜😂🤣🤣👎👎
Happy ugadi suma garu siri new house super
Hii Andi ❤️❤️❤️❤️
Tq somuch 🙏🙏🙏🔯⚛️🛖🐓🌱☘️🐦🎶🎶
హాయ్ సుమ వీడియో చాలా బాగుంది సిరి డ్రెస్ బాగుంది మీ మేనకోడలు ఎప్పుడైనా ముగ్గురికి సేమ్ డ్రెస్ వెయ్యడం చాలా బాగుంది మీ ఆడపడుచు గారు ముగ్గురు కూతుర్ల కోసం ఎన్ని షాపింగ్ మాల్ లో సేమ్ డ్రెస్ కోసం తిరుగుతారు చాలా బాగుంది ముగ్గురికి ఒకేలా డ్రెస్సెస్ వేయడం బాగుంది సుమ
Hii Andi ❤️❤️❤️❤️🤗
వీలైనంతవరకూ ముగ్గురికి ఒకేలాంటి డ్రెస్సు
ఆడపడుచే కకుట్టేస్తుందండి 👍👍👍
తనికి కూడా టైలరింగ్ వర్క్ వచ్చింది 👚👗🥻
సుమ మీ ఆడపడుచు గారు సూపర్ అయితే రెండు చీరలు కొంటే నలుగురి ముగ్గురు కూతుర్లకు ఒక కోడలికి లాంగ్ ఫ్రాక్స్ అయినా లంగా జాకెట్లు అయిన రెండు చీరలతో నలుగురి అమ్మాయిలకు సేమ్ డ్రెస్సెస్ సుమ మీరైనా మీ ఆడపడుచు గారైన కుట్టండి నా అభిప్రాయం చెప్పాను మీ ఇష్టమండి ఎంతో చక్కగా ఉంది మీ కుటుంబ సుమ
Ok అండి తప్పకుండా👍👍👍👍❤️❤️
అంత వేపాపువ్వు చూడటం ఫస్ట్ టైమ్, 😊😊
అవునా..........🌱☘️🌱☘️😂
Happy ugadi suma garu💐. Super vedio🎉😊
Tq somuch andi 🤗❤️❤️❤️❤️
🙏Suma sister krodi naama samasthra ugadi subhakanshalu ugadi pachadi lo 5 ruchulu mathrame unnaie kaaram. ledu memu kaaram kosam pepper powder kaluputamu rayalaseema vaalu god bless you 👌👌👌👌
Hii Andi ❤️❤️❤️❤️❤️🤗
మీ రాయలసీమ వాళ్ళకి కొంచెం పౌరుషం ఎక్కువ కదండి అందుకే మీరు కారం వేసుకుంటారు 😜🤣🤣
మాకు ఏమో వెట (కారం )ఎక్కువ కదండీ
అందుకే మేము వేసుకోము😂😂👍👍
🎉🎉🎉🎉🎉🎉🎉
Tq somuch andi 🙏🙏
Siri bommarillu super
Tq somuch andi 🙏🤗
Hi suma happy Ugadi April 11 maa ramjaan panduga amduvalla video chudaleakapoyam bizeegauvdi nest dya chusenu I'm happy siri illu supar 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊😊😊😊
Wow super Andi 👌👌👌👌👌👌
మీరు ముస్లిం అయ్యుండి కూడా 🧕🧕
మాలాంటి హిందువుల పండుగలు ఉన్న నా వీడియోస్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి
మీ మానవత్వానికి ,మనస్తత్వానికి మీకు
శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Suma naku hinduvlu Amte chala isstam vallh padahtulu poojalu isstam 😊😊😊
Tq somuch andi 🤗🙏🙏🙏
అందరూ మీ లాగానే ఉంటే చాలా బాగుంటుంది అండి 👍👍👍🙏🙏 🙏🙏
Happy ugadi suma💐
Tq somuch andi 🙏🙏🤗
సిరి తల్లి అమ్మ మంచి డాబా కడుతుంది కదరా అప్పుడు తప్పనిసరిగా వస్తాము. బాధపడకు అమ్మ. మామయ్యకి ముగ్గురు మేనకోడల్లా.చాలా ఎక్కువ ఖర్చే ఉంది మామయ్యకి 👍👌
తప్పదు కదా ఆంటీ 👍👍👍
అత్తయ్య కూడా కష్ట పడుతుంది కాబట్టి పర్వాలేదులే ఆంటీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అవునమ్మా ముత్తయ్య కష్టపడినా కష్టపడకపోయినా మన బాధ్యత తప్పదు కదరా నీలాంటి మంచి మనసున్న వాళ్ళ ఇంట్లో ఏ ఆడపడుచున్న హ్యాపీగా ఉంటుంది రా ❤️❤️❤️❤️❤️❤️
Super suma నువ్వు ❤
Tq somuch andi 🙏🙏❤️
Hi.. sister .... Siri house 🏡 chala Baga alankarinchidi.....
Hii Andi ❤️❤️❤️
Tq somuch 👍👍
Hi suma garu happy ugadi ❤👌👌Siri bangaram hiiii happy ugadi
Hii Andi ❤️❤️❤️❤️❤️❤️🤗
Tq somuch 🛖🐓🐓☘️☘️🌱
Suprrrr❤❤talli🤝🙌🙌🙌🙌🤝🤝😘😘😘
నమస్తే అండి 🙏🙏
Tq somuch andi 💐💐💐
Sumakka ugadi pachadilo karam yenduku veyaledu
ఏమోనండి అత్తయ్య ఎప్పుడు కారం వెయ్యదండీ 🤔
Superb 👌👌
Tq somuch andi 🤗🙏🙏👍
I like you so much akka
Hii sister good morning 🌄🌞🌺🌺🌺🐓🛖
Tq ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
Hi sumagaru konni burellu maa pedapudi pampinchandi
Okay Andi 🤣🤣🤣😜😍♥️♥️♥️♥️♥️👍👍👍
Happy Ugadi Suma
Tq somuch andi 🙏🙏🐦🎶🌱☘️🛖🛖🐓🐓
Hii sis super video 🎉🎉
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Super
Tq somuch andi 🤗❤️❤️
Koncham slow ga chepandi chala fast ga unadi
నేనీ లా చెప్పడమే నా ఫాలోవర్స్ కి ఇష్టమండి 👍👍👍
Akka memu Sunday arasavalli vachamu srikakulam ragane nuvvu gurthukuvachav akka
Hii sister good morning 🌄🌞🐓🛖🌿
అవునా సిస్టర్ గుర్తొచ్చానా.......❤️❤️❤️❤️❤️❤️
Your so lucky sister
అవునా అండి 😜👍👍
Tq somuch andi 🙏🙏
హాయ్ అక్క మీ పండగ చాలా బాగుంది. సిరి పాప ఇంటికి చేసిన decoration అయితే సూపర్ అక్క 👌👌❤❤
Hii sister ❤️❤️❤️❤️❤️❤️
Tq somuch 👍👍👍👍
Nice home Siri❤❤
Tq somuch andi 🛖🐓🐓👍👍😜🤣
Naku akka chellelu evaru leru Andi mimmalni mee chellelani chustunte chalaa muchatestundi nakkudaa unte enta bagundoo
Ok sister ❤️❤️❤️❤️👍
నన్ను మీరు అక్క అని గాని చెల్లి అని కానీ పిలవచ్చు ❤️❤️❤️👍👍👍👍👍
@@SumaVillagewife thank you sister 🥰😍
Nice vlog akka...Siri House super.....Siri nilayam....Baga chadhuvukoni eno vijayalu pondhali ani God bless you Siri....all the best u r future ma....akkooo ni songs super papam bava garu.... festival kana 90 ml thaganivu papam....
అబ్బో బావ గారి మీద మరదలకి సానుభూతి బాగానే ఉందిగా 🤣🤣🤣🤣😜
Ok sister ❤️ ❤️ ❤️ ❤️
నువ్వు చెప్పావు కాబట్టి ఈసారి బావగారికి ఒక ఛాన్స్ ఇస్తున్నా....... 🍸🥃🍷🍻🥂🍺🍺👍👍
@@SumaVillagewife andhiriki reply echavu Naku reply raledhu ani badha pada...bava garu ananu ani feel ayavu anukuna tq akka reply echinadhuku ma bava garu ki kuda chance evandi papam.....
Paradi song 👌👌
Tq somuch andi 🤣🤣🤣🤣🎶🎶🎶
Hi suma garu super
Hii Andi Tq somuch ❤️❤️❤️❤️
Super video suma
TQ somuch andi 🙏🙏🙏
Patalu padakamma thalli.
మీరు వినకాండమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏😜🤣🤣
Me oru name chapandi Suma garu