ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2)1. అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2)2. వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2)
Wonderful composed sir... Keep it up❤❤
ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయెపరవశించి పాడెదా (2)తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)నిరంతరం గొప్పవాడా (2)కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2)ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
హల్లెలూయ స్తుతి మహిమా
Na kannula kannneru thudichina yesayyake Aradana❤️
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడుదేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడుదేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడుదేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడుదేవుడు. . దేవుడు. . యేసే దేవుడు.
Parugethedhaaa, uthsaahagaanamu chesedhamu ghanaparachedhamu mana yesayya namamunu .....
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన - ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాతన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన - ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాతన వాక్యముతో నను నింపిన యేసయ్యకేఆరాధన - ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాపాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకేఆరాధన - ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
గీతం గీతం జయ జయ గీతంచేయి తట్టి పాడెదము (2)యేసు రాజు లేచెను హల్లెలూయజయ మార్భటించెదము (2) [గీతం]చూడు సమాధిని మూసినరాయిదొరలింపబడెనుఅందు వేసిన ముద్ర కావలి నిల్చెనుదైవ సుతుని ముందు [గీతం]వలదు వలదు యేడువవలదువెళ్ళుడి గలిలయకుతాను చెప్పిన విధమున తిరిగి లేచెనుపరుగిడి ప్రకటించుడి [ గీతం]అన్న కయప వారల సభయుఅదరుచు పరుగిడిరిఇంక దుతగణముల ధ్వనిని వినుచువణకుచు భయపడిరి [ గీతం]గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడిజయ వీరుడు రాగామీ వేళతాళ వాద్యముల్బూరలెత్తి ధ్వనించుడి [ గీతం]
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) … రండి …2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) … రండి …3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) … రండి …
नमस्कार जी , बहुत ही सुंदर और बहुत ही मधुर साउंड मैं वेस्टर्न लूप बनाया है और भी ऐसे लूप बनाए बहुत-बहुत धन्यवाद आपको , नमस्कार जी
Praise the Lord Sir. Its so good. This can be used for most of our fast songs. It's also helpful if you could mention the chord or pitch note if this.
Kya bat hai 🥺😊
Verry useful loops sir 🙏
AkHo se aasu aa gaye
So melody...
Sir please consider to do backing track in waltz or 3/4 E minor. Many of our melodious songs are in waltz. Praise the Lord
Please provide this plain track
Ye ne no malulu chesithive Ye tula sthothrinchedhan nenetula Sthothrinchedhan /2/Nadhuu Rajya nikee sthothram /4/2/1 . Dhinudanai yuntina dhayatho dhalachithi Devara nine sthithinthun /2/ Devara nine sthithinthun Devara nine sthithinthunnnn /nadhuuRajyanikeesthothram/4/2. Balahiinudanuchu throyakananu Balamichi brochithiveee /2/Balamechi brochithiveeeBalamechi brochithiveee /Nadhuu Rajya nikee sthothram/3. Papamuchetha bruthi pondhi yuntin Krupaa che rakshinchithivi /2/Krupaa che rakshinchithiviKrupaa che rakshinchithivi/Nadhuu Rajya nikee sthothram/
మహిమ గల రాజా - నిన్నే స్తుతియింతుముమహోన్నత దేవా - నిన్నే కీర్తింతుముయేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుముయేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుముకష్టమైనా నష్టమైనా - నిన్నే కొనియాడెదంశోధనలైనా వేదనలైనా - నీకై జీవింతుముఎన్ని నిందలొచ్చినా - ఎన్ని బాధలొచ్చినా- నీకొరకే మేం నిలుతుముయేసురాజా - రాజులరాజా......1. నత్తివాడైన మోషేను - నాయకుడిగా చేసేనుగొల్లవాడైన దావీదును - గొప్ప రాజుగా మార్చేనుబానిసైన యోసేపును - బహుగా బహుగా దీవించెనుయేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుముయేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము2. పిరికివాడైన పేతురును - పౌరుషముతో నింపేనుపొట్టివాడైన పౌలును - గట్టివాడిగా చేసేనుఅనుమానించే తోమాను - సిలువసాక్షిగా మార్చేనుయేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుముయేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
Hi sir can I use this beat for my song
done
Minor లో ఇచ్చారా major లో ఇచ్చారా accomp
Copyright to nahi aaye ga an
u can use it
ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును (2)
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ (2)
1. అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి (2)
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము (2)
2. వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన (2)
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము (2)
Wonderful composed sir... Keep it up❤❤
ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)
కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||
ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||
నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
హల్లెలూయ స్తుతి మహిమా
Na kannula kannneru thudichina yesayyake Aradana❤️
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు.
Parugethedhaaa, uthsaahagaanamu chesedhamu ghanaparachedhamu mana yesayya namamunu .....
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా (2)
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే
ఆరాధన - ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే
ఆరాధన - ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే
ఆరాధన - ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే
ఆరాధన - ఆరాధన (2)
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు.
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2) [గీతం]
చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు [గీతం]
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి [ గీతం]
అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక దుతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి [ గీతం]
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి [ గీతం]
పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2X)
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా (2X)
1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2X) … రండి …
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో (2X)
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో (2X) … రండి …
3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని (2X)
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము (2X) … రండి …
नमस्कार जी , बहुत ही सुंदर और बहुत ही मधुर साउंड मैं वेस्टर्न लूप बनाया है और भी ऐसे लूप बनाए बहुत-बहुत धन्यवाद आपको , नमस्कार जी
Praise the Lord Sir. Its so good. This can be used for most of our fast songs. It's also helpful if you could mention the chord or pitch note if this.
Kya bat hai 🥺😊
Verry useful loops sir 🙏
AkHo se aasu aa gaye
So melody...
Sir please consider to do backing track in waltz or 3/4 E minor. Many of our melodious songs are in waltz. Praise the Lord
Please provide this plain track
Ye ne no malulu chesithive
Ye tula sthothrinchedhan nenetula Sthothrinchedhan /2/
Nadhuu Rajya nikee sthothram /4/2/
1 . Dhinudanai yuntina dhayatho dhalachithi
Devara nine sthithinthun /2/
Devara nine sthithinthun
Devara nine sthithinthunnnn /nadhuuRajyanikeesthothram/4/
2. Balahiinudanuchu throyakananu
Balamichi brochithiveee /2/
Balamechi brochithiveee
Balamechi brochithiveee /
Nadhuu Rajya nikee sthothram/
3. Papamuchetha bruthi pondhi yuntin
Krupaa che rakshinchithivi /2/
Krupaa che rakshinchithivi
Krupaa che rakshinchithivi/
Nadhuu Rajya nikee sthothram/
మహిమ గల రాజా - నిన్నే స్తుతియింతుము
మహోన్నత దేవా - నిన్నే కీర్తింతుము
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
కష్టమైనా నష్టమైనా - నిన్నే కొనియాడెదం
శోధనలైనా వేదనలైనా - నీకై జీవింతుము
ఎన్ని నిందలొచ్చినా - ఎన్ని బాధలొచ్చినా- నీకొరకే మేం నిలుతుము
యేసురాజా - రాజులరాజా......
1. నత్తివాడైన మోషేను - నాయకుడిగా చేసేను
గొల్లవాడైన దావీదును - గొప్ప రాజుగా మార్చేను
బానిసైన యోసేపును - బహుగా బహుగా దీవించెను
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
2. పిరికివాడైన పేతురును - పౌరుషముతో నింపేను
పొట్టివాడైన పౌలును - గట్టివాడిగా చేసేను
అనుమానించే తోమాను - సిలువసాక్షిగా మార్చేను
యేసురాజా - రాజులరాజా - నిన్నే స్తోత్రింతుము
యేసురాజా - రాజులరాజా - మా సర్వం నీకిత్తుము
Hi sir can I use this beat for my song
done
Minor లో ఇచ్చారా major లో ఇచ్చారా accomp
Copyright to nahi aaye ga an
u can use it