జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో ఓ చిన్ని ఆశ చిన్నారి యేసా జోల పాడనా నీకు ఊయల ఊపనా 1. నా కోసమై పశుల గాటిలో పవళించిన యేసా జోలాలిజో నను చేరగా ఇలకేతించిన మా బాల యేసువా జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో 2. నా రక్షణకై నిశీధి రాత్రిలో జన్మించిన యేసా...జో లాలి జో అంధకారము ఇల తొలగించగా గాఢాంధకారము ఇల తొలగించగా వెలుగైన యేసు..వా జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో
పాట చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడి ఉంటారు సువర్ణ నువ్వు వేసిన ఫ్లూట్ బిట్ చాలా బాగుంది. ఫాదర్ కి మరియు పాట ఇంత బాగా రావటానికి కష్టపడిన వారందరికీ అభినందనలు🎉❤
ఓ చిన్ని ఆశ,, చిన్నారి యేసా,, జోల పాడన,,,అద్భుతంగా ఉంది.. పాట. praise the Lord jesus christ. Amen 🙏
Congratulations Anna
Congratulations Father good lirics and good composing . Thank 's to God 🙏🙏
ఈ పాట సూపర్ గా ఉంది ఫాదర్ గారండి
Hearty congratulations dear Father.🌹🌹pleasant melody song....GOD BLESS YOU FATHER❤❤❤
Praise the lord ఫాదర్ song is very melodious
❤️
చేలా బాగుంది
Very nice singing and music
Very good to listen sir,... Good vocals,.. And excellent compose....
జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో
ఓ చిన్ని ఆశ చిన్నారి యేసా
జోల పాడనా నీకు ఊయల ఊపనా
1. నా కోసమై పశుల గాటిలో
పవళించిన యేసా జోలాలిజో
నను చేరగా ఇలకేతించిన
మా బాల యేసువా
జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో
2. నా రక్షణకై నిశీధి రాత్రిలో
జన్మించిన యేసా...జో లాలి జో
అంధకారము ఇల తొలగించగా
గాఢాంధకారము ఇల తొలగించగా
వెలుగైన యేసు..వా
జో లాలి జో... జో లాలి జో...జో లాలి జో..జో లాలి జో
PRAISE THE LORD
The song is very melodious and excellent
పాట చాలా బాగుంది ఫాదర్
Heartly congratulations for whole team God bless you all members ❤️💕
Wonderfull christmas 🎄🎁 song nd superb music 🎵🎶
పాట చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడి ఉంటారు సువర్ణ నువ్వు వేసిన ఫ్లూట్ బిట్ చాలా బాగుంది. ఫాదర్ కి మరియు పాట ఇంత బాగా రావటానికి కష్టపడిన వారందరికీ అభినందనలు🎉❤
Praise the lord father God bless you abundantly very super melody song 😊😊
Very nice song Father
This song is going to be a Christmas classic .🥳
Thank you father , for your great composing 😊.
Nice song chala bagundi
Good song father music chala bagundi
Beautiful ❤️🙏❤️ glory ty to god
Heartty congratulations Father garu.pleasant melody song🎉
Good ❤ praise the Lord for HIS GOODNESS 🙏
Praise the Lord father garu. Song super father. Congratulations father garu
Very nice father
Very nice composition sir excellent melody song father
Very nice composition Father... wonderful song
Wonderful 🎉 song
It's too good father ❤🙏🙏, more from you 🎉🎉🎉🎉
Excellent! and melodious..
❤❤
Nice song father ❤
Very nice swami
Hearty congratulations to Whole Team Members...
గాడ్ బ్లెస్ యు ఫాదర్🎉 చాలా పీస్ ఫుల్ గా బాగుంది సాంగ్
Super song🎉🎉praise the Lord🎉
🙏🙏🙏👌👌👌👌god bless you father. Super melody and peace full song.. ❤️❤️❤️
Super
🎉Bagun adhi fadhar🎉
పాట చాలా బాగుంది ఫాదర్🎉
Good song father.. ❤🎉
Hearty congratulations Dear, very nice melody
Feel Good song
❤
🙏🙏🙏🎇👌