THANDRI SANNIDHI MINISTRIES ll 14-09-2024 WHOLE NIGHT PRAYER LIVE SERVICE ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.co...
    APPLE APP STORE LINK
    apps.apple.com...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 9666207090 8121207731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

ความคิดเห็น • 160

  • @AniMeda-m6c
    @AniMeda-m6c 3 วันที่ผ่านมา +1

    వందనాలు అన్న, మీద్వారా యేసయ్య సత్యం చెప్పారు, మెసేజ్ బాగుంది, తన ప్రజలైన యూదులు యేసయ్య నే పెద్దదెయ్యంఅన్నారు, మట్టిమనుషులo మనమెంత? భక్తిలో రోషం యచ్చు లుఉండరాదు!

  • @battulanagarajubn
    @battulanagarajubn 5 วันที่ผ่านมา +2

    మా❤️‍🔥ఆత్మీయతండ్రిగారికి🔥
    💓హృదయపూర్వకమైనా❤️
    🙏✝️🙏వందనాలు 🙏🛐🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +31

    5ఇయర్స్ పాపను చూస్తుందే గుండె పగిలిపోతుందయ్య🥺🥺🥺 చాలా ఇయర్స్ తర్వాత... భారీ ట్రీట్మెంట్ తర్వాత... నాకు 34 ఇయర్స్ వయస్సులో పాపా పుట్టిందయ్య. ఇప్పుడు పాపకు 5ఇయర్స్.అంతలో నాకు పెద్దపేగు క్యాన్సర్ నరకయాతన. మమ్మీ నాకు డ్రెస్సులు చినిగిపోయాయి కొనించు...స్నాక్స్ కొణించు... ఫ్రూట్స్ కోనించు...దుకాణంలో కొనుక్కోటానికి డబ్బులు ఇవ్వు మమ్మీ అని నా బిడ్డ అడుగుతుంటే ...నా గుండె పగిలిపోతుందయా...నాకు నీలాగా అయినా సరే...నేను నీ పక్కనే పడుకుంటాను మమ్మీ అని ఏడుస్తుంటే న గుండె పగిలిపోతోందయ్య🥺🥺🥺🥺అరణ్య రోదన...నేను బతికి చచ్చిన శవాన్ని అయ్యా🥺🥺🥺... నేను చచ్చిన శవంగా కేవలం ఊపిరి కలిగి నా బిడ్డ పడే బాధను చూడలేక గుండె పగిపోతుందయ్య.ఆరోగ్యం రోజు రోజు కీ చాలా బలహీనం అవుతుందయ్యా...4 నెలల్లో 16 కేజీ ల బరువు తగ్గిపోయనయ్య...🥺🥺🥺దేవుడితో అనునిత్యం నాకు చావు వచ్చే అనుగ్రహం,కృప చూపండి అని గోజడుతున్నానయ్య...నేను బ్రతికే పరిస్థితి లేదయ్యా... నా చావు తర్వాత వచ్చే జాబ్ బిన్ఫిట్స్...కారుణ్య నియామకం జాబ్...డబ్బు... నామిని వీటి మీద వున్న ప్రేమ... నా ప్రాణం మీద లేడయ్య... అయ్యా...5ఇయర్స్ పాప అయ్యా... నా అరణ్య రోధన అనునిత్యం దేవునితో గోజడుతున్ననయ్య... కనీసం నేను బతకాలని ఒక్కరికీ లేదు🥺🥺🥺నా కోసం ప్రేయర్ చేసేవారు ఒక్కరూ లేరు🥺🥺🥺 ఇంకా మాది అమ్మగారి తరపున క్రిస్టియన్ ఫ్యామిలీ అన్న🥺🥺🥺

    • @posiratnam6093
      @posiratnam6093 5 วันที่ผ่านมา +4

      Don't discourage sister .Jesus help you.

    • @Dhiyavathprameela-e6c
      @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

      @@posiratnam6093 huummm...ఓపిక బలం నీరసం...బలహీనత తట్టుకోలేకపోతున్నా😭😭😭

    • @marypujitha
      @marypujitha 5 วันที่ผ่านมา +4

      Me Peru pe5andi Amma preyar chestamu meeku emi kadu paristitulu mecheyi datavachu yesayyaku asadyamayindi edi ledu

    • @SaranyaEsther8626Godsgift
      @SaranyaEsther8626Godsgift 5 วันที่ผ่านมา +1

      Praise the lord sister 🙏
      Sister badhapadakandi... Viswasamu unchandi yesayya mimmalni thappakunda swasthaparustaru...mi kosam kadu Mee papa kosamaina mimmalni devudu brathikistharu....manushala swabham ki badhapadakandi manushulakante animals better unnaru....mi papa korikalu meeru teerchunatlu yesayya Krupa chuputharu....nenu kuda prayer chesthanu mikosam....badhapadakandi sister

    • @sathvikjesus
      @sathvikjesus 5 วันที่ผ่านมา +5

      సిస్టర్ గారు మీకు వందనాలు
      మొన్న ఆదివారం వాక్యం విన్నారా మీరు,,వినకపోతే ఒక సారి వినండి మీకు సమాధానం దొరుకుతుంది,,మీరు ఏ పరిస్థతుల్లో వున్న సరే అవిశ్వాస మాటలు మాట్లాడకండి,, నా దేవుడు నన్ను స్వస్థ పరుస్తాడు అన్న విశ్వాసం తో కూడిన మాటలు మాట్లాడండి,,అప్పుడే మీకోసం చేసే మీ/మా ప్రార్థనలకు జవాబులు వస్తాయి

  • @cheppalinchinna3829
    @cheppalinchinna3829 5 วันที่ผ่านมา +1

    🛐🙏✝️ ప్రైస్ the లార్డ్ ❤️🕎🌹🌹 ఆమెన్ 🛐✝️❤️ షాలేమ్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు 💯😭🌹⛪ దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను💙👏🔥💯😭🌹🕎✝️🙏🕎 జరగబోవు రోజుల నా జీవితం ఎలా ఉంటుందో ✝️🙏🕎⛪ నా జీవితంలో జరగబోవు పెను మార్పులు కారణమైన 🔥💯😭🌹🕎❤️✝️ దేవునికి మహిమ✝️🕎⛪🌹 హల్లెలూయా హల్లెలూయా దేవీడ్ రాజు

  • @Gracemary325
    @Gracemary325 4 วันที่ผ่านมา

    Praise The Lord Annaiah. యేసయ్య మిలో ఎంతగానో ఉండి దైర్యపరచి ఓదార్పు మాటలు అందిస్తున్నారు నా మనసుకి ఉల్లాసింప చేసి నన్ను ఆయనలో నిలబెట్టుకుంటా వస్తున్నారు చాలా వందనాలు అన్నయ్య. మిమల్ని మీసేవని ఇంకా ఇంకా అభివృద్ది పరచుకుంటారు ఆమెన్.❤❤❤

  • @dsnarasimhappa4206
    @dsnarasimhappa4206 5 วันที่ผ่านมา +2

    Praise the lord Ayyagaru wondanalu Ayya iam pry Rikvest iam father Drink please pry Ayya 🙌🛐🤝🙏♥️

  • @Kohili77782
    @Kohili77782 8 ชั่วโมงที่ผ่านมา

    Yesayya

  • @PrakashKommatoti
    @PrakashKommatoti 5 วันที่ผ่านมา +1

    😮Praise the❤ lord🎉 Shalem 😊anna❤😂🎉😢😮😅😊 Davidkumaaruda Hallelujah

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +2

    మీ అందరి దేవుని నామములో నిండు దీవెనలు... దీర్ఘాయుష్షు 🙏🙏🙏💯💯💯

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

    దేవా... నా మరణం పట్ల మీ అనుగ్రహం ... మీ కృప చూపండి... మీ కాళ్ళు పట్టుకుంటనయ్య🥺🥺🥺🙏🙏🙏

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

    అయ్యా...ఇంతటి అమూల్యమైన వాక్యాన్ని వధులుకోలేము🙏🙏🙏🙌🙌🙌

  • @lalithaintha6357
    @lalithaintha6357 5 วันที่ผ่านมา

    Prise the lord God bless you nanna

  • @hruthiktejapolimetla8483
    @hruthiktejapolimetla8483 5 วันที่ผ่านมา +1

    Praise the lord anayya garu 🙏 ma ma pedda babu ni swastatha parchina yesayya nike kruthagynatha stuthi sthoramulu thandri chinna chaduvu lo thoduga undi kapaadutuna yesayya nike kruthagynatha stuthi sthoramulu thandri ma intti gurinchi land pani twaraga avalani prayer cheyandi amen hallelujah 🙏

    • @manojmoses1115
      @manojmoses1115 5 วันที่ผ่านมา

      Praise the Lord Hallelujah
      Early morning 3 AM personal Prayer Ayya 🙏

  • @anuradhakoritala7161
    @anuradhakoritala7161 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @veeraveni788
    @veeraveni788 5 วันที่ผ่านมา

    Papa jab meraj kosam prayer chaidi please

  • @suresh24926
    @suresh24926 5 วันที่ผ่านมา +1

    Thank you for wonderful god's msg , Praise the lord 🙏

  • @LathaVeerla-t6p
    @LathaVeerla-t6p 3 วันที่ผ่านมา

    🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 5 วันที่ผ่านมา

    Na gold nadi naku vachhettatu prayer cheyandi

  • @Kohili77782
    @Kohili77782 8 ชั่วโมงที่ผ่านมา

    Na rakapokalandu kapudala vundalani English language Baga matldalani Naku bayanni tholaginchandi na pilalu life bagundalani na rakapokalandu kapudala vundalani na life bagundalani na gold ravalani Naku job ravalani ugc exam qualification avalani preyer cheyandi annaya please

  • @SrilathaGangadhari-m6g
    @SrilathaGangadhari-m6g 5 วันที่ผ่านมา +1

    Prabuva ma edharini kalpandi deva

  • @maryg6543
    @maryg6543 5 วันที่ผ่านมา

    Brother please 🙏 pray for me for i am alone and i have no peace in my life please pray for my future

  • @RajiniRajinik-n3c
    @RajiniRajinik-n3c 5 วันที่ผ่านมา +1

    Praise the lord brother garu 🙏🙏

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

    నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానయ్య🥺🥺🥺 నిద్ర టాబ్లెట్స్ 3-4 వేసుకున్న కూడ నిద్ర ravatledhayya🥺🥺🥺

    • @navajyothijyothi5945
      @navajyothijyothi5945 5 วันที่ผ่านมา

      Same ilage nenu entho badapaddanu pattudala ga prardinchanu deudu nannu vidipinchadu nannu vidipinchina deudu mimmalni vidipistadu viswasam unchi Preyer cheyandi

  • @eraju6961
    @eraju6961 5 วันที่ผ่านมา

    Praise the Lord Anna Garu💐💐💐 Kavitha Raju🙏✝️🙏✝️🙏

  • @LaxmiBujji-m1h
    @LaxmiBujji-m1h 5 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏

  • @MounikaKatikala-c9u
    @MounikaKatikala-c9u 5 วันที่ผ่านมา

    Prise Tha lord Anna

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 5 วันที่ผ่านมา +2

    Praise the lord Shalem Annayya 🙏🙏🙏🙏🙏👏👏👏👏 hallelujah 🙋🙏🙏🙏🙏👍

  • @vijayanetala3275
    @vijayanetala3275 5 วันที่ผ่านมา +1

    Anna vadanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @davalaashokdavalaashok4980
    @davalaashokdavalaashok4980 5 วันที่ผ่านมา

    ఆరాధనలో దావీదు కుమారుడా పాటను పాటించండి ప్రభువుని ఇంకా సన్నుతించుకోవచ్చు please ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @PrudhvirajuThalla
    @PrudhvirajuThalla 5 วันที่ผ่านมา

    దేవునికి స్తోత్రం హల్లెలూయ🌹🌹🌹

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

    Nenu eppudu చస్థాన ani ఎదురుచూస్తున్నారు.ట్రీర్
    త్మెంట్ జరుగుతుంది.అయినా లాభం లేదు.బాడీ ట్రీట్మెంట్ కీ సహకరించలేదు. నా బారు మొత్తం తగ్గింది.నీరసం బలహీనత.5నిమిషాలు కూడ నడవలేని స్థితి కూర్చోని స్థితి.దానికి తోడు 5ఇయర్స్ చిన్న పాప🥺🥺🥺.అయ్యా నా మరణం koraku mee అమూల్యమైన విజ్ఞాపన ప్రార్థన చెయ్యండి 🥺🥺🥺🙏🙏🙏
    .
    4:29:49

    • @RenukaTs-e7d
      @RenukaTs-e7d 5 วันที่ผ่านมา

      అమ్మ కచ్చితంగా దేవుడు నీకు కృపచూపచూపుతాడు ఆయనకు అసాద్యమైనది ఏది లేదు పరిపూర్ణ విశ్వాసంతో నమ్మితె దేవుడు ఆకరినిమిషంలో కూడా అద్భుతం చేస్తాడు నీకొరకు మేము ప్రార్ధిస్తాము కచ్చితంగా దేవుడు కృపచూపుతాడు నీవు నమ్మిన యెడలదేవుని మహిమను చూస్తావు అనేకుల యెదుట క్రీస్తుసాక్షిగా ఉంటావు

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +2

    Amen

  • @hemadeepikajakka9654
    @hemadeepikajakka9654 5 วันที่ผ่านมา

    1stcouncil ing lo bcatagirilo jakka jayadurga ke mbbs seat meeru ichysinanduka thanku jessus amen miracle chesinanduku thanku jesus amen mbbs seat raval ane prayer chayande pastergaru

  • @MarellaVenkateswarlu-et4mw
    @MarellaVenkateswarlu-et4mw 5 วันที่ผ่านมา

    Na appulu terchu yesayya plz 😭 yenthala badha undhi ayya 😢

  • @vAdilakshmi-ou2rs
    @vAdilakshmi-ou2rs 5 วันที่ผ่านมา +1

    Vandanalu annayya ma family gurinchi pleyer cheyandi annayya

    • @manojmoses1115
      @manojmoses1115 5 วันที่ผ่านมา

      Ayya Vandanalu Hallelujah Praise the Lord
      Early morning 3 AM personal Prayer 🙏🙏🙏

  • @RamadeviMothukuri-x3c
    @RamadeviMothukuri-x3c 5 วันที่ผ่านมา

    Praise the lord hallelujah hallelujah hallelujah Amen 🙌🙌🙌🙌🙌

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 5 วันที่ผ่านมา

    VISHWASAMOOTHOO AYESAYYAkOO MORAHPEYTTOODAM MANUSHULAHNOO NAMMOO KONUTAH
    KANTEY YEYOVANOO ASRAHINCHUTAH YENTHOMEYLOO YANEE URUDAYA POORVAHKHAMOOGHA NAYANA MORAH PAYTTU DADAMAA ??? PRARDHINCHUDAM SWASTHATHA CHEYKOORCHU DEVUDANEE PRIYULARA ??? GOD BLESS YOUR SON GOD WE MUST OBEY AND DAYATHO DEVUNEEKEE MORAH PEYTTUDAM AMEN SWASTHAPARCHU DEYVUNEEKEE SWASTHATHA NAHNOOGRAHINCHU DEVUNEKEE MORAH PEYTTUDAMAA PRARDINCHUDAM DEVUDUMANAH KUNDAHNEE
    GRAHINCHEE MORAH
    PEYTTUDAM AMEN AMEN AMEN

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

    అయ్యా 🥺🥺🥺🙏🙏🙏

  • @ChallaVenkateswararao-l6i
    @ChallaVenkateswararao-l6i 5 วันที่ผ่านมา

    ❤praise the lord shalem annayya garu ❤

  • @gantela.yesurajugantelayesuraj
    @gantela.yesurajugantelayesuraj 5 วันที่ผ่านมา

    అన్నా వందనాలు వాక్యం మంచిగా ఉంది అన్న నీకు చాలా స్తోత్రాలు అన్న నా గురించి ప్రార్థన చేయండి

  • @SankaraiahLebaka
    @SankaraiahLebaka 5 วันที่ผ่านมา +1

    Preis the lord

  • @kumareherie1873
    @kumareherie1873 4 วันที่ผ่านมา

    Amne💯💯💯💯💯🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝😒😒😒😒

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 5 วันที่ผ่านมา

    Praise the lord annayya 🙏♥️

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 5 วันที่ผ่านมา

    E message chusinavaru andariki share cheyyandi plz

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 5 วันที่ผ่านมา

    Ma parents health kosam prayer cheyandi

  • @gantela.yesurajugantelayesuraj
    @gantela.yesurajugantelayesuraj 5 วันที่ผ่านมา

    నాకు చాలా బాగుంది అన్న వాక్యం మీకు వందనాలు

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 5 วันที่ผ่านมา

    Ma babu studies kosam prayer cheyandi

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 5 วันที่ผ่านมา

    Ma tammudu marriage kosam prayer cheyandi

  • @MarellaVenkateswarlu-et4mw
    @MarellaVenkateswarlu-et4mw 5 วันที่ผ่านมา

    Please 🙏 yessaya

  • @MaheshYadav-lj1sw
    @MaheshYadav-lj1sw 5 วันที่ผ่านมา

    🙏

  • @bathulaananthalakshmi5019
    @bathulaananthalakshmi5019 5 วันที่ผ่านมา

    PRAISE THE LORD 🙏🏻🙏🏻🙏🏻

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +2

    శాలేమన్న... ఒక్కసారి మీ రిప్లై ఇవ్వందన్న... మీ కాళ్ళు పట్టుకుంటాను🥺🥺🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SaranyaEsther8626Godsgift
      @SaranyaEsther8626Godsgift 5 วันที่ผ่านมา +1

      Sister shalem Anna em karma sakshathu yesayye mi daggaeunnaru...ayana mi kanniru thudachevadu...mi bhada pogottevadu....ayane mi meeda drushti nilipadu....manushulu meeda adhara padithe mana hrudayam Inka hayam aiddi....shalem Anna kallu pattuko akkarledu.... yesayya ni gattiga hathukondi chalu mi mundu edi nilabadadu.... Jesu loves you
      Prabhuvu Krupa chupithe shalem annane mi daggaraki pampisthadu.... yesayya ni adagandi...

  • @BobbyRatnakumar
    @BobbyRatnakumar 5 วันที่ผ่านมา

    Praise the lord

  • @bethalavanajalakshmikumari815
    @bethalavanajalakshmikumari815 5 วันที่ผ่านมา

    Praise the Lord brother

  • @SujathDalogi-lx2dv
    @SujathDalogi-lx2dv 5 วันที่ผ่านมา

    Amen help me Jesus pls ❤❤❤

  • @RaviKumar-gb3sb
    @RaviKumar-gb3sb 5 วันที่ผ่านมา

    Praise the lord anna 🙏

  • @NirmalaNirmala-yd7rt
    @NirmalaNirmala-yd7rt 5 วันที่ผ่านมา

    Please amen 🙏🙌🙏

  • @PrashanthKumar-rd8lg
    @PrashanthKumar-rd8lg 5 วันที่ผ่านมา

    Amen🎉🎉🎉🎉🎉

  • @Suguna22Suguna22
    @Suguna22Suguna22 5 วันที่ผ่านมา +1

    ✝️❤️👏👏👏👏👏👏👏❤️✝️

  • @SrilathaGangadhari-m6g
    @SrilathaGangadhari-m6g 5 วันที่ผ่านมา

    Mem edaram kalavali Ani Pradhana cheyandi anna garu please 🙏

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 5 วันที่ผ่านมา

    Glory to God brother

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

    అయ్యా...🥺🥺🥺🙏🙏🙏

  • @KeerthanaK-i7p
    @KeerthanaK-i7p 5 วันที่ผ่านมา

    🙏🙏Amen🙏🙏🙏

  • @anuradhakoritala7161
    @anuradhakoritala7161 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @sunandhachandrareddy9350
    @sunandhachandrareddy9350 5 วันที่ผ่านมา

    🙌🎉❤🎉❤🎉❤🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @godsgraceissufficienttome5231
    @godsgraceissufficienttome5231 4 วันที่ผ่านมา

    Praise lord brother 13/09/24
    Friday message emaindi?
    Please upload cheyandi 😟

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

    4:33:22 అన్నా 🙏🙏🙏🥺🥺🥺

  • @honeymrudula5844
    @honeymrudula5844 2 วันที่ผ่านมา

    Brothers I am From Hyderabad, I want Satyadarsanam book how can I order?

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

    డాక్టర్లు కూడా వదేశారు

  • @Dhiyavathprameela-e6c
    @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

    ఆయా... నిజంగా చెప్పాలంటే...నేను 2006 బాప్తీస్మం తీసుకున్నాను. కానీ దేవుడికి దూరమయ్యను. పెళ్లి తర్వాత భర్త దేవుని విషయంలో నరకయాతన పెట్టినారు.చర్చ్ బంద్.బైబిలు 3 దొరకకుండా పడేశారు. ఏసు అనే పేరు తియ్యనివ్వలేరు. దేవుని విషయంలో భయంకరంగా దెబ్బలు తిన్నాను.అవమానాలు పొందిన.దేవునికి నాకు బండబూతులు🥺🥺🥺. ఇంతలో నాకు పెద్దపేగు భయంకర నరకయాతన🥺🥺🥺

    • @posiratnam6093
      @posiratnam6093 5 วันที่ผ่านมา +2

      Sister meku bible pampisthe thesukune avakasam untundha meku

    • @Dhiyavathprameela-e6c
      @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

      @@posiratnam6093 brother nenu 2006 lo బాప్తీస్మం తీసుకున్నాను.అమ్మగారి తరపున అమ్మా ఫ్యామిలీ క్రిస్టియన్

    • @Dhiyavathprameela-e6c
      @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา +1

      @@posiratnam6093 అయినను మీరు ఆరోగ్యం స్వస్థత విషయంలో చాలా నమ్మకం విశ్వాసంతో వున్నారు🥺🥺🙏🙏పంపండి బ్రదర్ కచ్చితంగా తీసుకుంటాను🥺🥺🥺🙏🙏🙏

    • @Dhiyavathprameela-e6c
      @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

      @@posiratnam6093 తీసుకుంటాను బ్రదర్🙏🙏🙏

    • @Dhiyavathprameela-e6c
      @Dhiyavathprameela-e6c 5 วันที่ผ่านมา

      @@posiratnam6093 బ్రదర్ రిప్లై ఇవ్వండి. బైబిల్ గురించి

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 5 วันที่ผ่านมา +1

    స్తోత్రం 👏🏻👏🏻🛐🛐 ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 💐🙏🏼 దైవాశీస్సులు

    • @gantela.yesurajugantelayesuraj
      @gantela.yesurajugantelayesuraj 5 วันที่ผ่านมา

      అన్న సహాయం చెయ్ నాన్న ఇబ్బందుల్లో ఉన్నాను

  • @MarellaVenkateswarlu-et4mw
    @MarellaVenkateswarlu-et4mw 5 วันที่ผ่านมา

    Praise the lord Anna 🙏 garu

  • @DhanababuDhanababu
    @DhanababuDhanababu 5 วันที่ผ่านมา

    Praise the lord Shalem Anna 🙏🙌❤️

  • @DandlaRajamallu
    @DandlaRajamallu 5 วันที่ผ่านมา

    Amen

  • @SukanyaParchuri
    @SukanyaParchuri 5 วันที่ผ่านมา

    🙏🙏

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 5 วันที่ผ่านมา

    Praise the lord annayya 🙏❤️