Idhae Naa 75 dho puttina roju . part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 717

  • @EgyptloTelugammai
    @EgyptloTelugammai 4 ปีที่แล้ว +242

    మీకు జరగవలసిన గౌరవ సత్కారాలు ఈ రోజు కనీసం ఒకటైన మేము చుస్తున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలని మా ప్రార్థన 🙏🙏🙏

  • @sss-cs8oj
    @sss-cs8oj 4 ปีที่แล้ว +94

    మహానుభావుల విలువ మహానుభావుల కే తెలుస్తుంది.అమ్మ కళామతల్లి ముద్దు బిడ్డ అయిన మీకు హృదయ పూర్వక జన్మదిన శుభా కాంక్షలు❤️🎉 రాజేంద్ర ప్రసాద్ గారికి జోహార్లు 🙏🙏🙏🙏🙏

  • @narendrapantham
    @narendrapantham 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤩🤩🤩అమ్మ చాలా మంచి వేడుక. అందరూ కలిసి ఏది చేసుకున్న అది ఆనందమే. మీ పుట్టినరోజు చూసిన మాకు చాలా ఆనందాన్ని పంచింది. అందుకే చేసేనా ఉండాలి చూసైనా ఉండాలి అంటారు 🙏రాజేంద్ర ప్రసాద్ గారి కాళ్ళు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాలని ఉంది 🙏thanks రాజేంద్ర ప్రసాద్ గారు 👌👌

  • @emandicheppandi
    @emandicheppandi 4 ปีที่แล้ว +11

    రాజేంద్రప్రసాద్ గారు...
    అభిమాని గా నాది ఒక మనవి.
    మిమ్మల్ని జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా చూడాలని...
    ప్రతి ఇంట్లో మీ నవ్వులు...మీ నటజీవిత అనుభవాలు చెప్పాలి అని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ పెరిగిన పిల్లలము మేము...

  • @komaladevi7441
    @komaladevi7441 4 ปีที่แล้ว +74

    Rajendra Prasad garu what a wonderful gesture by you couples 👏👏Baba bless you Amma

    • @devadulauma7889
      @devadulauma7889 4 ปีที่แล้ว

      RAJENDRA PRASAD GARI NI POLCHUKOLEDU ...😅😅😅

  • @FgFg-jz5in
    @FgFg-jz5in 4 ปีที่แล้ว +9

    పుట్టినరోజు శుభాకాంక్షలు రమ ప్రభ గారు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ రాజేంద్ర ప్రసాద్ గారికి

  • @sreesumalathakarnati2638
    @sreesumalathakarnati2638 4 ปีที่แล้ว +28

    మీకు జరిగిన సత్కారం, మీ పట్ల రాజేంద్రప్రసాద్ గారు చూపించిన ప్రేమ, ఆత్మీయత, గౌరవం కన్నుల పండుగలా మరియి సంతోషం గా వుంది అమ్మా. 😍👌. ఈ సంతోషఘడియలు మిమ్మల్ని ముందుకు నడుపుతాయని ఆశిస్తున్నాను ❤

  • @raziashaik7111
    @raziashaik7111 4 ปีที่แล้ว +19

    ఎందరో మహానుభావులు వారిలో ఒకరు రమాప్రభ గారు. వారిని గౌరవించుకోవడం మన ధర్మం. ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి ఆయురారోగ్యాలతో.

  • @truthseekerms
    @truthseekerms 4 ปีที่แล้ว +7

    తల్లి, ఈ విడియో చూసి మీ కోట్లాది అభిమానులు ఆనందిస్తున్నారు.
    రాజేంద్ర ప్రసాద్ గారు You are great!

  • @srilaxmi2625
    @srilaxmi2625 4 ปีที่แล้ว +5

    ఒక దేవతకి పూజ జరిగినట్లు గా ఉంది... మీకు ఇలా వేడుక జరగడం ఆనందం గా ఉంది. ఎంతమంది కి ఇంత అద్రృష్టం కలుగుతుంది.మీరు మీ కుటుంబానికి చేసిన సేవలకు, త్యాగానికి ఇలాంటివి ఎన్ని జరిపినా అవి మీ సహ్రృదయత ముందు చిన్నవే...

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 4 ปีที่แล้ว +48

    అమ్మ ..మీరు చాలా అదృష్టవంతురాలు ..మీకు రాజేంద్ర ప్రసాద్ లాంటి కొడుకు ఉండటం ముచ్చటే స్తుంది.....
    ఇదే మన సంప్రదాయం... అందరికీ ఆదర్శం... ప్లీజ్ అందరూ చూసి పాటిద్దాం....

  • @balarajupoola8676
    @balarajupoola8676 4 ปีที่แล้ว +2

    Rajendra Prasad gaaru miru chala manchi vaaru andi etuvanti mekup lekunda Ela vachharu ante miku 🙏 good sir

  • @narsiimmhha287
    @narsiimmhha287 4 ปีที่แล้ว +2

    రమాప్రభ గారు మీలాంటి మహా నటులకు ఎంతో గొప్ప విలువ దొరకాలి... ఎంతో గొప్పగా మీరు గౌరవించబడాలి... మీలాంటి వారు కళమ్మ తల్లి కి అందించిన నటనా సేవ చాలా గొప్పది.... రాజేంద్ర ప్రసాద్ గారు మీ సహృదయం మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది.... ఎందుకో మీలో నాకు గొప్ప మానవత్వం కనిపించింది.... మనిషి విలువను బ్రతికిఉన్నపుడే తెలుకోవాలి అనే గొప్ప విషయం ఈ వీడియో ద్వారా తెలియచేసారు... thank u రాజేంద్ర ప్రసాద్ గారు 🙏🙏

  • @sitaati5979
    @sitaati5979 4 ปีที่แล้ว +23

    God bless you Rajendra Prasad garu, for doing such a wonderful service to RamaPrabha garu. I am touched and proud of you. She is blessed to have you in her life. You got my best wishes and wishing you to perform many such occasions to the people who deserve the respect and honor.

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว

      sita ati yes. Rajendra Prasad GARU chala Happy ga UNDHI. God bless both of you.🙏🙏🙏🙏🌹🌹🌹🍏🍏🕉🕉🕉

  • @aby8285
    @aby8285 4 ปีที่แล้ว +7

    Excellent great proud actor..actress...Ramaprabra..Rajendra sir...happy to see it...Ever green actors..Still today April 1 movie...Make happy to see so many times...

  • @mixedmastitv9653
    @mixedmastitv9653 4 ปีที่แล้ว +2

    మనిషి పొయాక వాళ్ల గురించి గొప్పగా మాట్లాడే వాళ్లకి ఇది ఒక చెప్పు దెబ్బ.... కృతఙ్ఞతలు మనిషి ఉన్నప్పుడే తీర్చుకోవాలి ...రమాప్రభ గారు and raajedraprasad గారు....మీది నిజమైన మనిషి జన్మ....మీరు కలకాలం ఉండాలని మనస్పుర్థిగా... కొరుకుంటున్నను...we love u always....😘😘😘😘...many more happy returns of the day mam...

  • @bobbykantimahanthi3245
    @bobbykantimahanthi3245 4 ปีที่แล้ว +49

    మీరు నిజ జీవితంలో అసలైన మెగా స్టార్ రాజేంద్ర ప్రసాద్ గారు

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 4 ปีที่แล้ว +27

    Baba bless you with good health & happiness Amma. So nice of Rajendra Prasad garu to have made this happen 🙏🙏🙏🙏

  • @marcr2204
    @marcr2204 4 ปีที่แล้ว +13

    That is very nice!! when you have people caring for like that.. Life seems beautiful. Very kind gesture and speech by Rajendra Prasad.

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 4 ปีที่แล้ว +3

    Great legend Artist Ramaprabha గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీకు ఆభగవంతుడి ఆశీశ్శులెప్పుడూ వుండాలని కోరుచున్నాను!

  • @udayagirisreenivasulareddy3703
    @udayagirisreenivasulareddy3703 4 ปีที่แล้ว +3

    మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అమ్మ........... ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో దీవించాలి అని కోరుకుంటున్న..అమ్మ......

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 4 ปีที่แล้ว +6

    అమ్మ రమాప్రభగారు నా కళ్ళు చెమర్చాయి మీ పాద పూజ చుసిన తరువాత .............చాలా గొప్ప సంబరం

  • @akhila3334
    @akhila3334 4 ปีที่แล้ว +2

    Meelanti hasyaaaaaa natulu Malli malli maku dorakaru sir meru nindu nureluu Ananda vundali sir ramaprabha gariki ma subhakanshaluuu🥳🥳🙏🙏🙏

  • @vinnis7899
    @vinnis7899 4 ปีที่แล้ว +4

    One of Great Actor... Rajendraprabsaad garu... I love you sir i love ur Aa Naluguru movie

  • @radhamecharla4733
    @radhamecharla4733 4 ปีที่แล้ว +23

    అమ్మ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు💕💞🌹🌹😍. మీ పుట్టినరోజుకి రాజేంద్రప్రసాద్ గారు రావడం ఇంకా ఆ నందంగా వుంది అమ్మ... 🙏మీరు లైఫ్ లో పడిన కష్టాలను, వాటిని ఎదుర్కొని నిలబడిన మీ ధైర్యానికి నా శతకోటి వందనాలు తల్లి 🙏.నాకు మనసులో కొంచం ఆధైర్యం అనిపిస్తే వెంటనే నేను మీ వీడియోలు చుస్తాను. ఏంతో దైర్యం గా అనిపిస్తది. మాలాంటి వారికి ఎందరికో స్ఫూర్తిదాయకం మీరు.కొండంత దైర్యం మీరు. మీరు ఇంకా ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని...,, మంచి మనసున్న రాజేంద్రప్రసాద్ గారి గొప్ప అండ ఎప్పుడు మీకు వుండలని ఆ బాబా ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ 🙏

    • @umai7928
      @umai7928 4 ปีที่แล้ว +2

      Wish you many many happy returns of the day

    • @rompicherlamadhuri513
      @rompicherlamadhuri513 3 ปีที่แล้ว

      Ramaprabha Garu allude rajendraprasad

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 4 ปีที่แล้ว +14

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా రమాప్రభ గారు. 💐💐🎂మీరు మరెన్నో వేడుకలు జరుపుకోవాలి.

  • @swarnalatha-go2vw
    @swarnalatha-go2vw 4 ปีที่แล้ว +7

    Great Rajendra prasad garu.. Entha edhigina odhigi undalane manasthathvam.. Hats off Rajendra prasad garu

  • @haripriyasharma972
    @haripriyasharma972 3 ปีที่แล้ว +2

    Chala baga simple ga sampradayakanga jariparu🙏🙏

  • @rubydesigns1986
    @rubydesigns1986 4 ปีที่แล้ว +27

    మీరు ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmimekala
    @laxmimekala 4 ปีที่แล้ว +8

    Happy happy birthday Rama Prabha garu live 100 years 🎂🍰🍧🍬🍭🌷🌺💐🌸🌹🏵⚘be happy all ways Amma 😍🤗😇
    God bless you richly ✋🙋

  • @pitlaravi420
    @pitlaravi420 4 ปีที่แล้ว +2

    🙏అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో🎷 ఉండాలని మీ అభిమాని🥁 కోరుకుంటున్నాను🎂

  • @manjushankar8908
    @manjushankar8908 4 ปีที่แล้ว +5

    రమప్రభగారకి పుట్టిన రోజు శుభకాంక్షలు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు పుట్టిన రోజు మన సంప్రదాయాలుకు అనుకూలంగ చేసుకోవడము నేరుపినందకు మీకు మా వందనాలు

  • @sreekanthp3662
    @sreekanthp3662 4 ปีที่แล้ว +3

    Rajendra prasad garu.... My all time favourite Hero...... 🥲🥲 i have many memories with his movies.....

  • @kalpanaboggarapu6056
    @kalpanaboggarapu6056 4 ปีที่แล้ว +5

    Amma chala santhosham ga vundi chudadaniki ,video chustu vunte nenu Mee intlone vunnanu ani anipinchindi ,Sai ram blessings meeku eppudu vuntayi amma🙏

  • @thumusujji465
    @thumusujji465 4 ปีที่แล้ว +5

    Mimmalni ilage chustunte manasu ninduga santhoshanga undi amma god bless you amma nijanga devatha laga unnaru na kalalo aanandabashmaalu vastunayi amma🎂🎂🙏🏻🙏🏻

  • @BharathKumar-sb4se
    @BharathKumar-sb4se 4 ปีที่แล้ว +2

    Happy Birthday Madam Telugu talli Muddu Biddalu meeru....Rajendraprasad gaaru Doing Great job hosting the entire Occasion.........

  • @mangalagiribabu7198
    @mangalagiribabu7198 4 ปีที่แล้ว +1

    హీరో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఎంజాయ్ గా సెలబ్రేషన్ చేస్తున్నారు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ

  • @ramvarun5196
    @ramvarun5196 4 ปีที่แล้ว +6

    ఒకటి మరిచి పోయాను శమించాలి మ నటకిరీటి మాకు వాస్తవాన్ని వడ్డించారు అక్కడున్న మీకు కేవలం కేకే
    మాకు బోజనం తో పాటి కేకు చాలా సంతోషం అండి
    అప్పుల అప్పారావు గారు 🙏

  • @devakiprakasam8975
    @devakiprakasam8975 4 ปีที่แล้ว +4

    Mr.Rajendraprasadgaru,you are great. you told my mother place. you are definitely son.do all for her. God bless you and always with you sir.Ramagariki my vannakam.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 ปีที่แล้ว +56

    హాయ్ అమ్మ నమస్కారం సూపర్బ్ మాకు లేదమ్మా పార్టీ... గాడ్ బ్లెస్స్ యు అండ్ లవ్ యు మీరు ఎపుడు ఇలాగే సంతోషం గా ఉండాలి.అని దేవుని మనస్పూర్తి గా 🙏❤ కోరుచున్నాము రాజ్ సార్ థాంక్ యు అండి 👏అమ్మ reply ఇవ్వండి 🙏😍😚

  • @kommireddy1
    @kommireddy1 4 ปีที่แล้ว +31

    Really great our Rajendra prasad Garu for his noble and humble act.

  • @kotharajaamrutha2279
    @kotharajaamrutha2279 4 ปีที่แล้ว +5

    Many more returns of the day Amma, Abhimam ga chesedhi, Goaranthyna kondantha Samanam.
    God bless you Amma

  • @savithrisatapathi2225
    @savithrisatapathi2225 4 ปีที่แล้ว +4

    సూపర్ అమ్మ రమాప్రభ గారు, మీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగింది.మేము చాల అదృష్టవంతులం.🙏🌹🍰
    రాజేంద్ర ప్రసాద్ గారు మీకు చాలా థాంక్స్ మా అందరి తరపున ఈ వేడుక జరిపి నందు కు🌹🙏❤

  • @padmajasivaraju4427
    @padmajasivaraju4427 4 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు రమా ప్రభ గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందుని శుభా ఆశీస్సులు పొందుతారు.చాలా బాగా జరిగింది మీ బర్త్ డే.

  • @nalinik5289
    @nalinik5289 4 ปีที่แล้ว +7

    God Bless you Amma with sound health & Happiness may you celebrate many many more Birthdays like this your 100th birthday also🙏🙏 Guide Us & leads us in leading a happy Life amma🙏

  • @MegaSidster
    @MegaSidster 4 ปีที่แล้ว +4

    Aa aedukondala swamy meeku manchi arogyam ichi challa ga chudali Rama prabha garu. 🙏

  • @vijayavarman1591
    @vijayavarman1591 4 ปีที่แล้ว +10

    💐💐 జన్మదిన శుభాకాంక్షలు రమాప్రభ గారు
    💐💐 இனிய பிறந்தநாள் வாழ்த்துக்கள் ரமா பிரபா அவர்கலே

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 4 ปีที่แล้ว +12

    Wonderful and lovely couple.. Rajendra prasad garu and family ..stay blessed you and your family sir..

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 4 ปีที่แล้ว +3

    Enduko amma kannillu vasthunnai... I'm very happy for you maa...stay blessed you and your family by the grace of almighty..

  • @sraa2468
    @sraa2468 4 ปีที่แล้ว +12

    Celebrating a person while they r around is a million million times greater n pleases them then thennnnn..Big Salute to u Rajendra Prasad garu n all 4making our Amma feel so warm n Smiley..i really njoyed ur comedic performance in Mdm Sarojini" yemi thanupulu wunthi anthay coz its my name too..so anthukee tat particular cinema jus stuck in my mind..then it was ur performance nw i c u such a great human too in real life celebrating so humbly n down to earth ...God Blez all of ur'll wit tis warmth n luv long long many years more..SAI RAM🤗🤗

    • @ramadevipyapili99999
      @ramadevipyapili99999 4 ปีที่แล้ว +2

      Sraa rajendra Prasad own alludu Prabha gaariki valla kuthuri husband alluda mazaka annattu celebrate chesaru ayana .

    • @sraa2468
      @sraa2468 4 ปีที่แล้ว +2

      @@ramadevipyapili99999 hi Ramadevi gaaru tks Maa 4the fly conns info..tats cool rite Rajendra Prasad gaaru alludu anthey mg wat a fabulous thing aint..well gud people gods always wil keep n eye on them i guez 😉u TC ther too n keep commenting🤗🤗

    • @ramadevipyapili99999
      @ramadevipyapili99999 4 ปีที่แล้ว +2

      @@sraa2468 😍

  • @venkataramanathathineni5924
    @venkataramanathathineni5924 4 ปีที่แล้ว +4

    Wish you happy birthday Rama prabagaru 💐💐💐💐
    When I saw this video I am very happy and proud to Rajendraprasad garu thank you very much sir let support with personal as a family and support for women’s such a Ramapraba Garu !!!!! I have no words to say Love you sir and all in the video!!!!!!!

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 4 ปีที่แล้ว +4

    Very happy to see you and Rajendra Prasad family in one frame on your birthday. Happy Birthday once again amma Rama prabha garu💐chala chala santosham

  • @arunchandragiri456
    @arunchandragiri456 4 ปีที่แล้ว +2

    Great Rajendra Prasad garu....

  • @JayaramReddyRajoli
    @JayaramReddyRajoli 4 ปีที่แล้ว +5

    Your acting in movies remain in the hearts of Telugu movie lovers.

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 3 ปีที่แล้ว +1

    Rama prabha wish u hundred plus years of healthy and peaceful life.

  • @pulivinodkumar2
    @pulivinodkumar2 4 ปีที่แล้ว +13

    GREAT ACTOR AND HUMBLE PERSON NATA KIRITI RAJENDRA PRASAD GARU .LONG LIVE SIR.

  • @krishnasai27
    @krishnasai27 4 ปีที่แล้ว +45

    పుట్టినరోజు శుభాకాంక్షలు రమాప్రభ గారు 🙏💐👍✊🎉🎊😍🥰

    • @sumaworld5917
      @sumaworld5917 4 ปีที่แล้ว

      th-cam.com/video/Q9kG223eEMY/w-d-xo.html

    • @AmmaThoAkshitha
      @AmmaThoAkshitha 4 ปีที่แล้ว

      th-cam.com/video/8EVlT2FkiLE/w-d-xo.html

  • @veenathakur8420
    @veenathakur8420 4 ปีที่แล้ว +3

    పుట్టినరోజు శుభాకంక్షాలు అమ్మ మీరు నీండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీకు పాదాభివందనాలు

  • @padmashankar3693
    @padmashankar3693 4 ปีที่แล้ว +1

    Entha cute Amma meeru puttinaroju subhakankshalu meeru eppudu santhoshanga arogyanaga vundali....❤😘

  • @sambumallikarjunarao6436
    @sambumallikarjunarao6436 4 ปีที่แล้ว +5

    E prapamcham meekunna orpu sahanam evariki ledhu your legend actor's in thelugu film industry meny meny happy birthday to you and my fevaret actress Rama Prabha Garu

  • @JayaramReddyRajoli
    @JayaramReddyRajoli 4 ปีที่แล้ว +6

    Stay blessed with healthy movements for ever and ever, RamaPrabha garu.

  • @nallanmohan
    @nallanmohan 4 ปีที่แล้ว +3

    చలిలగా వుండు వై య్యేళ్ళు తల్లి. మీరు చాలా మంచి వాళ్ళు. రాజేన్ంద్ర ప్రసాద్ గారు చాలా మంచి పని చేసారు.

  • @satyavathi6754
    @satyavathi6754 4 ปีที่แล้ว +2

    🙏 అమ్మ మీరు యంతో పుణ్యం చేసుకొనివుంటారు so మీకు ఇంత ఆప్యాయంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇది చాలమ్మా తృప్తిగా వుండటానికి 💐💐🙏🙏 రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏

  • @aravindrd9657
    @aravindrd9657 4 ปีที่แล้ว +6

    U r the most fabulous actress for all generation down to earth may God give u mny more years to celebrate bdys

  • @rajesekhar353
    @rajesekhar353 4 ปีที่แล้ว +7

    Many more happy returns of the day 💐amma...God bless you...stay strong... live long amma🙏

  • @starartsark
    @starartsark 4 ปีที่แล้ว +2

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను అమ్మా.

  • @myfirst3502
    @myfirst3502 4 ปีที่แล้ว +2

    జన్మదిన శుభాకాంక్షలు నా ప్రియమైన నటి రమప్రభా గారు

  • @krishnasrilatha757
    @krishnasrilatha757 4 ปีที่แล้ว +1

    Super, kannula paduga ga vundi. Ilaanti santhoshaalu meeku boledanni dhakkaalani korukuntunnanu. Kruthgnathalu amma.

  • @natureaspirers6444
    @natureaspirers6444 3 ปีที่แล้ว +1

    Great amma.....u deserved it.
    Rajendra prasad sir, ur a great human being.

  • @subeshsingamsetty3859
    @subeshsingamsetty3859 4 ปีที่แล้ว +1

    Happy birthday to the great actor Smt. Rama Prabha Garu God bless you madam and wishes long life with happy healthy and prosperous
    Rajendra Prasad Sir you did really a wonderful and great job sir , you will definitely receive god blessing for doing like such things
    Very few people like you very lucky for doing these things

  • @sureshsampath9564
    @sureshsampath9564 4 ปีที่แล้ว +1

    Great Rajendra prasadgaru. Very rare to see cultured family. All have taken blessings.

  • @gandlurbhramara7391
    @gandlurbhramara7391 4 ปีที่แล้ว +1

    Super amma mimmalni choostootne chaala santhosham ga vundi. I feel nenu kalavaleka poyaane ani I love you amma. Mee manchi manasuku Sai meetho ne vuntaadu.

  • @Deviraghu2202
    @Deviraghu2202 4 ปีที่แล้ว +4

    Amma meeru nindu nurellu challaga undali,,, పుట్టిన రోజు శుభకాంక్షలు అమ్మ

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 4 ปีที่แล้ว

    Raajendraprasad Garu,
    Mee jeevitamu dhanyam , ee vedukanu chusina maa janmamu dhanyam,
    People only respect only when someone is having stardum, unlike u r performing paada puuja to Mahanati Ramaprabhagariki, nothing but proving urself that u r personification of gratitude, hats off to u n to whoever attended for d puuja.🙏🙏🙏

  • @shivamanivlogs315
    @shivamanivlogs315 4 ปีที่แล้ว +4

    మిమ్మల్ని చూసి మా స్త్రీ జాతి మొత్తం గర్విస్తున్నాం మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం

  • @bswarankumar7277
    @bswarankumar7277 4 ปีที่แล้ว +6

    Amma naynu usa lo oontanu, I wish may god bring your dream come true.🙏🙏🙏🙏

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 4 ปีที่แล้ว +3

    Amma happy birthday.manasuku santhosham ga undi.god bless u.on sairam.

  • @venkeypamidi
    @venkeypamidi 4 ปีที่แล้ว +2

    Wish you a happy birthday🎂🎉🎁. Almighty God bless you and your family.
    Rajendra Prasad garu thanks for humble act

  • @grkyadav9099
    @grkyadav9099 4 ปีที่แล้ว +40

    రాజేంద్రప్రసాద్ సర్ కు 💐🌹❤️🙏

  • @kambhamradha2217
    @kambhamradha2217 4 ปีที่แล้ว +9

    Happy birthday amma god bless you. Rajendra prasad garu challaga.vundali

  • @mandavallisujatha4379
    @mandavallisujatha4379 4 ปีที่แล้ว +2

    మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @ravindrareddy9898
    @ravindrareddy9898 4 ปีที่แล้ว +5

    Many more happy returns of the day May God bless you Happy Birthday 🎂🎈🎉 nice to see all ur family gathering Baba is all ways with you Madam 🙏🙏🙏

  • @rajinisai2244
    @rajinisai2244 3 ปีที่แล้ว +3

    God bless you 💯 years of good life and happiness stay blessed ammama 🎂🌷

  • @angelinsupriya6033
    @angelinsupriya6033 4 ปีที่แล้ว +4

    Happy to see your family with lot bondage on you ma and specially rajendra Prasad Sir...

  • @shivakrishna7677
    @shivakrishna7677 4 ปีที่แล้ว +1

    Peddavallanu sathkarichadam mana maryadha.wish u happy 75th birthday greetings

  • @Masterarts
    @Masterarts 4 ปีที่แล้ว +56

    ఫ్రెండ్స్..కుదిరితే మంచి మాట అమ్మ కి చెప్పండి,లేదంటే నిశ్శబ్దంగా ఉండండి అంతేకాని ఆవిడ మనసు కష్టపడే మాటలు మీ కామెంట్స్ ద్వారా పెట్టమాకండి.
    మన ఇంట్లో కూడా అమ్మ వయస్సు లో ఉన్నవాళ్లు ఉండే ఉంటారు కదా వాళ్ళని ఇంక ఎవరయినా అంటే మనకి ఎలా ఉంటది అసూయ,ఆక్రోశాలు మన శరీరాన్ని నాశనం చేస్తాది అవన్నీ వదిలేసి పోసిటివ్ గా ఉండండి.😊🤗

    • @nallauma5546
      @nallauma5546 4 ปีที่แล้ว +5

      Yes

    • @radhikapothuri9389
      @radhikapothuri9389 4 ปีที่แล้ว +3

      Evaranna tikkaga vagina feel ayye stage amma datesharu ane vallake tagulutayi tirigi

    • @Masterarts
      @Masterarts 4 ปีที่แล้ว +3

      @@radhikapothuri9389 తిరిగి వాళ్లకే తగలాలి అనే స్థాయి ని కూడా రమప్రభ అమ్మ దాటేశారు అండి..అస్సలు ఒక్కరినీ నెగటివ్ గా మాట్లాడడమే పనిగా పెట్టుకున్న వారి లో కొద్దిగా అయినా ఆలోచన వస్తది అని నేను చెప్పాను అండి.😊

    • @munnavilak1375
      @munnavilak1375 4 ปีที่แล้ว +3

      బాగ చెప్పారు

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว

      Master Arts yes🙏🙏

  • @lahorikusumalatha3930
    @lahorikusumalatha3930 4 ปีที่แล้ว +3

    Happy to see you comedy king rajendra prasad garu.....amma rama prabha garu nindu noorellu ayur arogya la tho sukham ga vardhillali....
    Happy birthday amma....

  • @geethasakhi369
    @geethasakhi369 4 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ 🙏 మీరు నిండు నూరేళ్ళు ఆరొగ్యం గా ఉంటారు నమస్కారం అమ్మ 🙏

  • @12ramkrish
    @12ramkrish 4 ปีที่แล้ว +8

    Amma- Happy birthday- many more happy returns of the day 🙏

  • @qutychannel5553
    @qutychannel5553 4 ปีที่แล้ว +1

    Mee manchi manasuku manche jaruguthundhi nindu manasutho andharu meeku subhakankshalu chepthunnaru padha pooja baga jarigindhi meeru eppudu ilage santhoshamga vundandi amma🙏

  • @ismartsaivlogs7091
    @ismartsaivlogs7091 4 ปีที่แล้ว +101

    Rama praba gari videos kosam wait Christina vallu like kotandi

  • @shobharani530
    @shobharani530 4 ปีที่แล้ว +2

    Many more happy returns of the day Amma gaaru, RAJENDRA PRASAD gaaru Meeru ekkada unte akkada happiness untundhi i like u sir

  • @kishorekumar6737
    @kishorekumar6737 4 ปีที่แล้ว

    Really great n good Rama Prabha gariki ila cheyadam happy ga vundhi n rajendra prasad Garu u did good sir

  • @sucharitagandhe1032
    @sucharitagandhe1032 4 ปีที่แล้ว +4

    Hello Amma, wish you many more happy returns of the day, we wish you live happy life

  • @LeelaBhanuCWSN2598
    @LeelaBhanuCWSN2598 3 ปีที่แล้ว

    Great rajendraprasd Garu me akkka manchiga gurtunchi money ki importance ivvakunda birthday celebration chesaru hat's of u 🙏🙏🙏

  • @krishnareddy9779
    @krishnareddy9779 4 ปีที่แล้ว +2

    ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು ಮೇಡಂ ನವರೆ , ರಾಜೇಂದ್ರಪ್ರಸಾದ್ ಸಾರ್ ಕಿ ನಾ ಹೃದಯ ಪೂರ್ವಕ ವಂದನಾಲು ಸಾರ್.

  • @nalinik5289
    @nalinik5289 4 ปีที่แล้ว +4

    Great Great Gesture Of Rajendra Prasadgaru Hats off to his Respect & affection plz keep going like this🌞🙏🙏👏

  • @navodayam-indiravlogs4895
    @navodayam-indiravlogs4895 4 ปีที่แล้ว +1

    Ramaaprabha gaaru meeru enta andamga unnaroo.... Meemanasu kuda antaku minchina andam ga undhi anduke e janma lo andari mannanalu pondutunaru🤗🤗🤗🤩😘😘

  • @varaprasad2983
    @varaprasad2983 4 ปีที่แล้ว +1

    Happy birthday...Rama prabha Garu...god bless you with lots of happiness and health..

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 4 ปีที่แล้ว +5

    Today's beautiful moments are tomorrow's beautiful memories...you are a legend amma...it's an Eye Feast 👀 💛💛

    • @manjulakomarraju1378
      @manjulakomarraju1378 4 ปีที่แล้ว +2

      Very very happy to see the 75th birthday with all dear ones.kashtaalalo unnappude manavaalu evaru annadu telustundi.May god bless you Rajendraprasa garu and family.Many more happy and healthy returns Ramaprabha garu🎉🎉🎉❤️❤️