నిజానికి యుగాంతం అనే విధానం ఉండదు. ఒకేసారి మొత్తం భూమండలం ధ్వంసం అవటం ఉండదు. కొన్ని ప్రాంతాలకు భూకంపాలు, సునామీలు వచ్చి ధ్వంసమైతే మరికొన్ని ప్రాంతాలకు అది మేలు చేస్తుంది. పెట్రోలియం, గ్యాస్, ఖనిజాలు, గనులు ఇతర ప్రాంతాలకు బదిలీచేయబడతాయి. ఒకవైపు ధ్వంసం అవుతుంటే మరొకవైపు చిగురిస్తూ ఉంటుంది. భూమి తననుతాను రిపేరు చేసుకునే నేపధ్యంలో కంపిస్తుంది. రూపం మారుతుంది తప్ప రూపం నాశనం అవదు. ధాన్యం బియ్యంగా మారింది, తరువాత అన్నంగా మారింది, తిన్నతరువాత రక్తంగా, మాంసంగా, మలంగా మారింది. పాలు పెరుగు అయింది, మజ్జిగ అయింది, పెరుగు, వెన్న అయింది, వెన్న నెయ్యి అయింది, నెయ్యి శరీరంలోకి వెళ్ళి మంచి కొవ్వుగా మారింది. ప్రకృతి మొత్తం రూపాంతర విధానంలో సాగిపోతూ ఉంటుందితప్ప మొత్తం భూమండలం ఒకేసారి ధ్వంసమై కనిపించకూండా పోవటం ఉండదు.
సర్ ఈ భూమి .. మీద జీవరాసులు ఎలా పుట్టయో ఎవ్వరికి తెలీదు... ఎవ్వరు కనిపెట్టలేక పోయారు.. అలాగే ఈ భూమి అంతఓ ఎవ్వరు చెప్పరు .. అంత ఒట్టి మాటలే.... ఎవ్వరు నమ్మకండి.... Plz..
స్వామి చివర్లో మీరు చెప్పిన లెక్క తప్పు కలియుగం నాలుగు లక్షల 4.32,000 తర్వాత యుగం ఎనిమిది లక్షల 8.64000 త్రేతాయుగం 12 లక్షల 64000 కృతయుగం 17 లక్షల 28000 నాలుగు యుగములు కలిపి 43 20,000
భగవద్గీత లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అన్నారు 1.క్షరుడు అంటే నాశనం.అయ్యేవాడు. జీవాత్మ. .2.అక్షరుడు అంటే నాశనం కానివాడు.ఆత్మ. పురుషోత్తముడు అంటే పరంగా ఉన్నవాడు పరమాత్మ.జీవాత్మకు గుర్తుగా 3.ఆత్మకు గుర్తుగా.6.పరమాత్మకు గుర్తుగా 9.ఇది దేవుని గుర్తు.ఇది ఒక పెద్ద రహస్యం....963.
@@Sriramramramram కచ్చితం గా ఉంటుది కర్మ ప్రారబ్దం పూర్తి అయినాక ఒక చీమను చంపిన వాడు చీమగా పుట్టి చావవలసిందే ఎవడెవడి కర్మ వాడు అను బవించ వలసిందే మూకుమ్మడి కర్మలు మూకుమ్మడిగా అనుబవించ వలసిందే పాప పుణ్యాలు అన్ని యూనివర్స్ మెమరీ లో చిత్రంగా గుప్తం అయి వుంటాయి
స్వామి మీరు చెప్పినట్టు లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి నాకు చిన్న సందేహం కృష్ణ భగవానుడు చనిపోయారు అన్నారు దేవుడు కి చావు ఉంటదా మీరు ఇంగ్లీష్ మాట్లాడటం మంచిదే మన హైందవులు ఇంగ్లీష్ కాదు పరాయి దేశస్థుడు అది మనకు అవసరం లేదు అంటున్నారు భగవంతుడు చనిపోవడం ఏంటి కొంచెం వివరంగా ఎవరైనా చెప్పండి
Lord Krishna is a divine incarnation who took birth in human body. As per Bhargava Gita there birth and death unavoidable. Death is only for body not for soul. Lord Krishna is always eternal. Please read Bhagavadgita to understand the purpose of human life.
సార్ ఇది అంత బోగస్ మాటలు మనను పుట్టించిన సృష్టి కర్త అల్లాహ్ మాత్రమే అతనికి చావు లేదు ఏ అక్కరని లేనివాడు.మీరు ఉన్న ప్రాంతంలో ముస్లిం ని ఖురాన్ అడిగి చదవండి.
ఈ లెక్కలన్నీ విచిత్రంగ ఉంటాయి. భవిష్యమాలిక వ్రాసిన ఒక మహానుభావుని లెక్క ప్రకారం ఈ కలియుగం నాలుగులక్షల సంవత్సరాలుండదు. ఆయన వేరే లెక్కలు వేశారు. ఇప్పుడిక ఎవరిమాట నమ్మాల?
భగవద్గీత లో శ్రీకృష్ణుడు నువ్వు ఎవరి మాట నమ్మకు స్వ భుద్దితో శాస్త్రాన్ని ఆదారం చేసుకుని నిర్ణయించుకో అని చెప్పాడు శాస్త్రం అనగా సైన్సు కాభట్టి నీ స్వభుద్దిని విజ్ఞత గా ఉపయోగించు కొని జ్ఞాన దర్షణం పోందు
1.Satyayuga -Stone age - 17,28 000 years 2. tretrayuga - Bronze age = 12,96,000 years 3.Dwaparyuga - Middle age = 8,64,000 years 4. Kaliyuga - Modern age = 4,32,000 years Human Calendar Today Date = 01 - 07 - 2024 ( English Calendar ) Today Date = 05- 04 - 5125 > - 1st part - Kali yoga (Hindu Calendar )
Madamji your thumbnail and the content do not match, better you correct it. I had seen full video and disappointed as there is no talk on ugantam. My respect to gurujii for his knowledge 🙏
అసలు 96 పూసలట + 12 రాసులు కలిపి 96 + 12 = 108 దండ అప్పటి నుండి అష్టోతారము అన్నీ 108 అన్నారు విన్నారు నేటివరకు ఉన్నవారు ముందు తరాలు ఎటు రచన చేసి చెపితే ఆటే కండించే వారూలేరు
He doesn't know the difference between divine years and human years...Lord krishna said the yrs of divine yrs ,we have to convert into human yrs.Now we have already completed kaliyuga ,now is the transition time going on until approximately 2032...
He is wrong and he doesn't know about yugas and manvantara and also he said indra created vritra 😂😂 vritra is son of Vishwakarma and he is created by vishwakarma to kill indra.
World yeppudo antam aipoindi swamy inka yemi vundi antam kavadaniki last 5years lo ma jagan anna Andhrapradesh ninantam chesadu last 12 years nundi India 🇮🇳 ni modi antam chesadu inka yemi ledu swamy prajalu pothe ne world antham ainattu anthe prajalu matram migilaru
భూమి మీద చరిత్ర లెక్క ప్రకారం ఒక 6000 సంవత్సరాలు గా మనిషి భూమి పై జీవిస్తున్నాడు. సైంటిస్ట్ lu అదేచెబుతున్నారు. లక్షలు సంవత్సరాలు అంటే దానికి ఆధారం ఉండాలి గాలిలో లెక్కలు ఎన్నైనా వేసుకోవచ్చు వాటికీ రుజువు ఉండాలి నమ్మకం వేరు రుజువు వేరు
త్వరగా ప్రపంచం అంతం ఐపోతే చాలా బాగుండేది, ఈ దిక్కుమాలిన కలియుగంలో పాపం చేస్తూ బ్రతకడం కంటే న్యాయంగా ధర్మ యుగంలో బ్రతకడమే చాలా మంచిది.
అధర్మం విచ్చల విడిగా రాజ్యమేలుతుంది.. ఈ సమయానికి ఇది చాలా గుడ్ న్యూస్ చెప్పారు స్వామి…
యుగాంతం, కాదు కానే కాదు.. 🙏🏿🙏🏿🙏🏿
మీరు ఎంత చెప్పిన, నా ఆత్మ సాక్షిగా నేను నమ్మను. 🙏🏿🙏🏿🙏🏿 స్వామి మీరంటే గౌరవం ఉంది. ఈ మాట మాత్రం.. నమ్మను. ❤️🙏🏿🌹👍🏿👌🏿
నిజానికి యుగాంతం అనే విధానం ఉండదు. ఒకేసారి మొత్తం భూమండలం ధ్వంసం అవటం ఉండదు. కొన్ని ప్రాంతాలకు భూకంపాలు, సునామీలు వచ్చి ధ్వంసమైతే మరికొన్ని ప్రాంతాలకు అది మేలు చేస్తుంది. పెట్రోలియం, గ్యాస్, ఖనిజాలు, గనులు ఇతర ప్రాంతాలకు బదిలీచేయబడతాయి. ఒకవైపు ధ్వంసం అవుతుంటే మరొకవైపు చిగురిస్తూ ఉంటుంది. భూమి తననుతాను రిపేరు చేసుకునే నేపధ్యంలో కంపిస్తుంది. రూపం మారుతుంది తప్ప రూపం నాశనం అవదు. ధాన్యం బియ్యంగా మారింది, తరువాత అన్నంగా మారింది, తిన్నతరువాత రక్తంగా, మాంసంగా, మలంగా మారింది. పాలు పెరుగు అయింది, మజ్జిగ అయింది, పెరుగు, వెన్న అయింది, వెన్న నెయ్యి అయింది, నెయ్యి శరీరంలోకి వెళ్ళి మంచి కొవ్వుగా మారింది. ప్రకృతి మొత్తం రూపాంతర విధానంలో సాగిపోతూ ఉంటుందితప్ప మొత్తం భూమండలం ఒకేసారి ధ్వంసమై కనిపించకూండా పోవటం ఉండదు.
పోయే టైం దగ్గర పడింది ఉన్న సిచువేషన్స్ చూస్తుంటే అర్థం అవుతుంది ...🤗
గురువుగారికి పాదాభి వందనాలు. 🙏🙏🙏
సర్ ఈ భూమి .. మీద జీవరాసులు ఎలా పుట్టయో ఎవ్వరికి తెలీదు... ఎవ్వరు కనిపెట్టలేక పోయారు.. అలాగే ఈ భూమి అంతఓ ఎవ్వరు చెప్పరు .. అంత ఒట్టి మాటలే.... ఎవ్వరు నమ్మకండి.... Plz..
ఒక జీవికీ ప్రాణం పోయేలేని... మీరు అంతం ఎలా చెప్పగలరు.... అంత మీ ... డబ్బు కోసం.... అంత డబ్బే 😊😊
విడిని ఊరునుండివెలగొటంఢి
గురువు.గారు. బాగా చెప్పారు
శ్రీ గురుభ్యోనమః 🙏
Guruji 🚩💐🙏.
Tq🙏
అవును అనిపిస్తోంది 😢 బంగ్లా నుంచీ మొదలుతుందేమో
Super news 👍
స్వామి చివర్లో మీరు చెప్పిన లెక్క తప్పు కలియుగం నాలుగు లక్షల 4.32,000 తర్వాత యుగం ఎనిమిది లక్షల 8.64000 త్రేతాయుగం 12 లక్షల 64000 కృతయుగం 17 లక్షల 28000 నాలుగు యుగములు కలిపి 43 20,000
ఈ మాటలు అంత బోగస్
Super pothe ponee daridram pothadhi earth meeda vundalekapothunnamu.
Mee too
Vechicle service laga ugantham vuntundi with reference to Population is it correct ugantham wait still 4.32 Lach years with population uninterrupted
GURUVU GARU SATAKOTI NAASCARAMULU HATSOFF
❤❤❤❤❤❤❤❤❤ guruvugrusuperadi
Super akka nice information I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️
Last lo anchor ayaaa😂anadam super
Chetta concept videos apandi
తమినైల్లో ఉన్నద్ది వేరే.. చెప్పే విషయాలు వేరు.. మోసం. మోసం.. మోసం.. మోసం.. మోసం.. మోసం.. మోసం.. మోసం.. మోసం..
Baba naperu c.krishna kumar mari na jeevitham ela vuntundhi swami miru msg pedthara .
భగవద్గీత లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అన్నారు 1.క్షరుడు అంటే నాశనం.అయ్యేవాడు. జీవాత్మ. .2.అక్షరుడు అంటే నాశనం కానివాడు.ఆత్మ. పురుషోత్తముడు అంటే పరంగా ఉన్నవాడు పరమాత్మ.జీవాత్మకు గుర్తుగా 3.ఆత్మకు గుర్తుగా.6.పరమాత్మకు గుర్తుగా 9.ఇది దేవుని గుర్తు.ఇది ఒక పెద్ద రహస్యం....963.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🕉🕉🕉🕉🕉🕉🕉
432000 samvatsaralu kadu. Rojulu devathalaku. 360 tho divide cheste devathala years vastayi. Manava years convert cheste 5000 years. + 200 yuga sandhi jaruguchunnadi. Vyasuni Purna lekkalu evvariki understand kashtamu.
Avnu correct 💯 around 5000 plus yrs completed ,now is the transition time until 2032
You are wrong,432000 is truth
dharidram pothundhi
Musalman. యాదవ లకి. కలియుగ. అంతం. విల్లా కి. వుంటుందా. Sir
@@Sriramramramram కచ్చితం గా ఉంటుది కర్మ ప్రారబ్దం పూర్తి అయినాక
ఒక చీమను చంపిన వాడు చీమగా పుట్టి చావవలసిందే ఎవడెవడి కర్మ వాడు అను బవించ వలసిందే మూకుమ్మడి కర్మలు మూకుమ్మడిగా అనుబవించ వలసిందే
పాప పుణ్యాలు అన్ని యూనివర్స్ మెమరీ లో చిత్రంగా గుప్తం అయి వుంటాయి
స్వామి మీరు చెప్పినట్టు లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి నాకు చిన్న సందేహం కృష్ణ భగవానుడు చనిపోయారు అన్నారు దేవుడు కి చావు ఉంటదా మీరు ఇంగ్లీష్ మాట్లాడటం మంచిదే మన హైందవులు ఇంగ్లీష్ కాదు పరాయి దేశస్థుడు అది మనకు అవసరం లేదు అంటున్నారు భగవంతుడు చనిపోవడం ఏంటి కొంచెం వివరంగా ఎవరైనా చెప్పండి
కృష్ణుడు మానవ జన్మలో చనిపోయారు
Manishi janma maranam tappadu
Lord Krishna is a divine incarnation who took birth in human body. As per Bhargava Gita there birth and death unavoidable. Death is only for body not for soul. Lord Krishna is always eternal. Please read Bhagavadgita to understand the purpose of human life.
సార్ ఇది అంత బోగస్ మాటలు మనను పుట్టించిన సృష్టి కర్త అల్లాహ్ మాత్రమే అతనికి చావు లేదు ఏ అక్కరని లేనివాడు.మీరు ఉన్న ప్రాంతంలో ముస్లిం ని ఖురాన్ అడిగి చదవండి.
ఈ లెక్కలన్నీ విచిత్రంగ ఉంటాయి. భవిష్యమాలిక వ్రాసిన ఒక మహానుభావుని లెక్క ప్రకారం ఈ కలియుగం నాలుగులక్షల సంవత్సరాలుండదు. ఆయన వేరే లెక్కలు వేశారు. ఇప్పుడిక ఎవరిమాట నమ్మాల?
భగవద్గీత లో శ్రీకృష్ణుడు నువ్వు ఎవరి మాట నమ్మకు స్వ భుద్దితో శాస్త్రాన్ని ఆదారం చేసుకుని నిర్ణయించుకో అని చెప్పాడు
శాస్త్రం అనగా సైన్సు
కాభట్టి నీ స్వభుద్దిని
విజ్ఞత గా ఉపయోగించు కొని జ్ఞాన దర్షణం పోందు
Kaliyugam there are some parts or 4 parts are there , 1 part kaliyugam ending
ఇంత తొందరగా ఏమీ అవదు. అనవసరమైన భయాలు అక్కర్లేదు.
Ayyappa swami metlu 18 untayi
1.Satyayuga -Stone age - 17,28 000 years
2. tretrayuga - Bronze age = 12,96,000 years
3.Dwaparyuga - Middle age = 8,64,000 years
4. Kaliyuga - Modern age = 4,32,000 years
Human Calendar
Today Date = 01 - 07 - 2024 ( English Calendar )
Today Date = 05- 04 - 5125 > - 1st part - Kali yoga (Hindu Calendar )
We are going to servive in 5th dimension in other universe.
ఏదీ ఏమి కాదు. ఎవరి పనులు వారు చేసుకోండి. వీటిని నమ్మి సమయం వృధా చేసుకుంటే జీవితం పాడైపోతుంది.
Madamji your thumbnail and the content do not match, better you correct it. I had seen full video and disappointed as there is no talk on ugantam. My respect to gurujii for his knowledge 🙏
He is saying truth Andhrapradesh fools don't get it 2025 is game changer for ap software and America
Guruvugaru elaga matiadatam Meeku sarikadu.
kaliyougam would end Kalki is already
among us soon He would start taking action everything would be normal No need to be in Panic
🙏🙏🙏🙏
Ji sri Ram
Kaliyugam 432000 years 5300 done' year is right remaining more years 432000-5300=426700 remaining,
Yugalu marina manishi unnadu kadha continue ga
❤❤❤❤
SIR MEELANTI VARU
EEEEE MUURKHA HINDUS (SOME)
KI MEELANTI VAARU PRERANA (HINDUS)SPEACH LU IVVA PRARTHANA
అసలు 96 పూసలట + 12 రాసులు కలిపి 96 + 12 = 108 దండ అప్పటి నుండి అష్టోతారము అన్నీ 108 అన్నారు విన్నారు నేటివరకు ఉన్నవారు ముందు తరాలు ఎటు రచన చేసి చెపితే ఆటే కండించే వారూలేరు
Thumbnail marchara red flower
కరెక్ట్.నీ పేరు రాహుల్గాంధీ కాదు.రాహుల్ ఖాన్
Nalugu.machematalu.cheyppamde..bhume..aksam....cheppakade
Antam.yeppuda ani waiting
He doesn't know the difference between divine years and human years...Lord krishna said the yrs of divine yrs ,we have to convert into human yrs.Now we have already completed kaliyuga ,now is the transition time going on until approximately 2032...
అలా ఐతే ఈ జ్యోతిష్కుడు జాతకం అవసరం లేదు.
అంతానికి చాలా టైముంది తాతోయ్ !
మీ మాటలు .. నిజం కాదు... మీరు బ్రతికుంటే... అంతం .. కాకపోతే మిమ్ముల్ని ఏమి చేయాలి....
Manam poyinaka prapancham manakeduku😅
మమ్మల్ని కూడా ఇంద్రుడు ఇలాగే చెక్ చేస్తాడా అనే ప్రశ్న చాలా బాగుందమ్మా......
😅😂😊
Nuvvu eppudu pothavu?
hallo swaamulu meeku yemi panileda yeppudu sakuna pakshullaga prapancham antham prapancham anthamu ani koosthuntaaru ilacheppinavaarandaru anthamy poyyaaru kaani prapancham antham kaaledu
నిస్తేజంగా ఆలోచించేవారికి సోంబేరి మనస్తత్వం వారికి ఏదైతే నాకేం లేదు అనుకునే వారికి మాత్రం ఈ పెద్దాయన చెప్పే మాటలు నచ్చుతాయి
ఇతని వైస్ 82సః మంచి తెలివితేటలు గలవాడు
Yugathamthvrga. Ravli. Epaplkana. Yugatham. Male
Thumbnail pettindenti.meeru cheppedenti.
నిజంగా జరుగక పోతే మీరు ఈ వృత్తి వదులుకుంటారా స్వామి, ఎందుకు జనాలని భయానికి గురి చేస్తారు, బ్రహ్మం గారి కంటే గూడ గొప్పవారా మీరు😡😡😡😡😠😠
పెట్టకే జనులకు బిపి షుగర్ పెరిగిపోయింది మామూళ్లు ఎక్కువ అయిపోయారు మీరు చెప్పే మాటలు వాళ్ళ చెవిలో పడితే తొందరగా పోతారు
He is wrong and he doesn't know about yugas and manvantara and also he said indra created vritra 😂😂 vritra is son of Vishwakarma and he is created by vishwakarma to kill indra.
Prakruthini nasanam chesaka Inka 4 lakshala samvatralu vundadu.
This gentleman doesn't know anything! What is the title and what is the subject?
అంతం లేదు గింతంలేదు.ఈవగుడు అతని బ్రతుకు తెరువు. ఇలాంటి వీడియోలు చేయకండి.
పులిహోర
World yeppudo antam aipoindi swamy inka yemi vundi antam kavadaniki last 5years lo ma jagan anna Andhrapradesh ninantam chesadu last 12 years nundi India 🇮🇳 ni modi antam chesadu inka yemi ledu swamy prajalu pothe ne world antham ainattu anthe prajalu matram migilaru
పనిలేదు పాటలేదు పో వయా
Asalu vishayam ki raa
Fecnews yemikadu chalenge yep panikiraru yemikadu
Kaliugam.eppudulo.antam.kadu.enka.sayam.undi.edi.nijam
Yugatham ekkada ledhu
Musko neeku m theliyadhu nuv amaina cinema directora 😂😢😮😅😊 waste channel time waste
Heading వేరు జరిగిన చర్చ వేరు దిక్కుమాలిన ఛానల్
భూమి మీద చరిత్ర లెక్క ప్రకారం ఒక 6000 సంవత్సరాలు గా మనిషి భూమి పై జీవిస్తున్నాడు. సైంటిస్ట్ lu అదేచెబుతున్నారు. లక్షలు సంవత్సరాలు అంటే దానికి ఆధారం ఉండాలి గాలిలో లెక్కలు ఎన్నైనా వేసుకోవచ్చు వాటికీ రుజువు ఉండాలి నమ్మకం వేరు రుజువు వేరు
అల్లేలుయః 😅😅😅
Kaliyugantham lo evadi thallini vade dengue thadu
Panni ki vache di chepanddi
Worst show
నీయబ్బ, లక్షల సంవత్సరాల చరిత్రంటావు నువ్వు ముసిలోడెట్లరా ముసలోడా
ituvanti heading petti janalnibhaya petta vaddu nalugu manchi matalu cheppali anthey chalu. ilaanti.. interview cheyya kandi
లెక్కలేదు బొక్కలేదు
Fake
టైటిల్.సూపర్16.రోజులువుంది 😂ఎక్కడఇలాజరుగుతుందిముందునువ్వు😮మెస్సేజ్.వీడియోపెట్టినవాళ్ళువుంటారా😢అది చెప్పండిపోయేదినీతర్వాత ఆదర్ని కాపాడాలినువ్వు👌😂
🙏🥭🌸🌺🌹👌🍐🍀🌹🌺🌸🥭🌼