Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father | SumanTV Interviews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 2.1K

  • @jagadeeshgoddu4238
    @jagadeeshgoddu4238 3 ปีที่แล้ว +216

    ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఎంతమందికి అయితే జాబ్స్ వస్తాయో వాళ్ళు అందరు కుడా ఈ యొక్క ఆశ్రమ అభివృద్ధికి తొడపడాలి అని నా ఉద్దేశ్యం...

  • @elisharao815
    @elisharao815 3 ปีที่แล้ว +680

    వింటుంటే ఎంత భాద అనిపిస్తుంది. వీళ్ళను ఆదరించిన అన్నా కోటి వందనాలు.

    • @bunny14374
      @bunny14374 3 ปีที่แล้ว

      Upu as puuppplus pop pop/97-7_^a=^a=^^_^==ap^+^\_7-9 aaaa pota ouuLu lo lo p pop pauu car upaa so apudu pop yuouu70-0auu A a apudu pole up u 7077097-0-_997-9_7-7-90-7a7-_=_^___^=+^^=+^^==^=_+u u u papu w Azad Opp upu90-7=^^\_^^a=_#a==%^__==+^==_%*__=^+[^=[=^a^auupupuAu Opp paa_70a7a0-0Pu lo auua7-7-7-00ppuu-uu asOpp 07-Opp aaapoiaulppoppou-pu da appa Opp pp ppu pizza pApul-uupua a Opp 7au o Uzi a Uzi u Uzi o o a Opp OAl aaaupuapu a ASA ala-uauaap7louu-r9-079-9006007-970-79-00-0-979-_7 pop pop pop opop paa pp APou070

    • @RRRR-he3rt
      @RRRR-he3rt 3 ปีที่แล้ว +1

      @@bunny14374 evadra nuvvu pichi palka

    • @santoshkumarbaggam4209
      @santoshkumarbaggam4209 3 ปีที่แล้ว +1

      @@bunny14374 Jaffa ga

    • @ananthareddy665
      @ananthareddy665 3 ปีที่แล้ว

      Hat's of to you sir.
      God gave you a big family. 🙏🙏🙏🙏🙏🙏

    • @mabuhussain7849
      @mabuhussain7849 3 ปีที่แล้ว

      Anna u god

  • @itsmyjourney369
    @itsmyjourney369 3 ปีที่แล้ว +423

    ఈ యాంకర్ ఎవ్వరినైన సొంత మనిషి లాగా అందరినీ సమానంగా చూస్తుంది... నాకు ఈమె యాటిట్యూడ్ చాలా ఇష్టం.. ఆ అబ్బాయికి మంచి చెప్పి మోటివేషన్ చేయడం నిజంగా చాలా అభినందనీయం.❤️❤️❤️❤️❤️❤️❤️

    • @LoVe-kt4ht
      @LoVe-kt4ht 3 ปีที่แล้ว +3

      Yes madam very Positive And cool person. God bless you Sir & Children's

    • @gousbasha1398
      @gousbasha1398 3 ปีที่แล้ว +2

      👌👌👌👌👍👍🌹

    • @gowrigujju1934
      @gowrigujju1934 2 ปีที่แล้ว +1

      👏🙏💖💐

  • @mekadhananjaya503
    @mekadhananjaya503 3 ปีที่แล้ว +70

    సార్ మీలాంటి వారు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి సార్ ఆ పిల్లలే మీ ఫ్యామిలీ అని అంటున్నారు మీ మంచితనానికి శతకోటి వందనాలు

  • @hariprasadkalakotla7448
    @hariprasadkalakotla7448 3 ปีที่แล้ว +47

    నేను దేవుడు అంటే నమ్మను కానీ ఇలాంటి వీడియోలు చూస్తుంటే ఏడుపు వస్తుంది ఆదేవుడు అంటే ఇంకా కోపం పెరుగుతుంది కానీ మిమల్ని చూస్తుంటే బహుశా ఇదేనేమో దైవత్వం అనిపిస్తుంది. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న🙏🙏🙏

  • @sandhyabalrajbakki9096
    @sandhyabalrajbakki9096 3 ปีที่แล้ว +433

    అన్నా మీకు ముందుగా ధన్యవాదాలు,
    ఇంట్లో ఒక్కరి ఇద్దరు కన్నా పిల్లలని భరించడం కష్టం, అలాంటిది diffrent mentalities ఉన్న అంత మంది పిల్లలని ఒక్క చోట చేర్చి వాళ్లకు చక్కటి విద్య బుద్ధులను అందిస్తూ, వల్ల అవసరాల్ని తిరుస్తూ, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తున్న మీకు మరోసారి ధన్యవాదాలు.

  • @ayyappareddy739
    @ayyappareddy739 3 ปีที่แล้ว +620

    గ్రేట్ రా రాజీవ్ ... నువ్వు నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. #Loyola High School, Vinukonda

  • @CH-ws5dp
    @CH-ws5dp 3 ปีที่แล้ว +337

    అన్నయ్య ఈ వీడియో చూస్తూ ఏడ్చేశాన్ అన్నయ్య మీరు ఆ పిల్లలకు దేవుడి ఇచ్చిన వరం నువ్వు 🙏🙏🙏

    • @gpabhi5884
      @gpabhi5884 3 ปีที่แล้ว +2

      Oka thalli inko pelli cheskini kanna kodukuni vadhilesindhante entha anyaayam asmaadathanaanike AAAme oka macha chi

    • @Nvnreddy773
      @Nvnreddy773 3 ปีที่แล้ว

      Ok

    • @sudhaking9989
      @sudhaking9989 3 ปีที่แล้ว +2

      దేవుడిచ్చిన వరం అయితే కాదన్నా అతని అదృష్టం అంతే దేవుడనే వాడుంటే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉండదు కదా

  • @mounika-NM
    @mounika-NM 3 ปีที่แล้ว +20

    అన్నా మీరు చాలా గ్రేట్ నీ లైఫ్ నీ కూడా పట్టించుకోకుండా ఆ పిల్లలకు హెల్ప్ చేస్తున్నారంటే మీలాంటి వారిని ఎలా పొగడాలో కూడా అర్ధం అవ్వడం లేదు మీరు దేవుడు అన్నా

  • @avstutorial6014
    @avstutorial6014 3 ปีที่แล้ว +89

    మేడమ్ మీరు అయితే ఒక తల్లి లాగా వాళ్ళకు చెప్పడం నాకు చాల బాగా అనిపించింది. ఈ చిన్నారులకు ఎప్పటికి అయినా మంచి రోజులు పక్క వస్తాయ్.

  • @kalerisuman9426
    @kalerisuman9426 3 ปีที่แล้ว +58

    అన్న ఈ Generation లో కూడా ని లాంటి మంచి మనసువాళ్ళు వున్నారంటే నమ్మలేక పోయాను..... సూపర్ అన్న
    ఇంకోటి తమ్ముడు నువ్వు 100% IAS అవుతావు ని యొక్క తపన నిన్ను ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది All the best....... 👍👍👍🙏

  • @sayadshabuddin4880
    @sayadshabuddin4880 3 ปีที่แล้ว +399

    దేవుడా వాళ్ళందరి పైన కరుణించు అమితంగా దయచూపు

  • @abhi6657
    @abhi6657 3 ปีที่แล้ว +58

    పిల్లలు వారి బాధాకరమైన విషయాలను వింటుంటే హృదయం భారం తో కనీళ్ళు ఆగడం లేదు. కానీ అంతకంటే గొప్ప విషయం మీరు బ్రదర్.... మీకు దేవుడు మంచి మనసు ఇచ్చారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి......

  • @dsquare6352
    @dsquare6352 3 ปีที่แล้ว +7

    మీరు చాలా great sir..... మీ లాంటి వారు ఉండటం తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పుణ్యం... ఈ సమాజానికి మీరు.. మీ సేవలు చాలా అవసరం....మీరు చేసే ఈ సేవ చాలా గొప్ప సహాయం.. ...💐💐💐....

  • @mogdhumpoorvideos1160
    @mogdhumpoorvideos1160 3 ปีที่แล้ว +16

    చాలా చక్కని ఇంటర్వ్యూ చేసావ్ అక్క ఇలాంటి ఇంటర్వ్యూ అప్పుడప్పుడు చేస్తూ ఉండగా పేద ప్రజల కోసం

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 3 ปีที่แล้ว +198

    సార్ పెళ్లి కాకుండానే ఇంతమందిని పోషిస్తున్న అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధనిపించింది

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +68

    పిల్లలు మనసు ఎప్పుడూ అమ్మ గురించి
    ఆలోచనలు వస్తాయి అందుకే నువ్వు బాగా చదువుకొ చిన్న no నువ్వు ఏడవ కూడదు చిన్న okay don't carry be happy 👍👍
    God bless you చిన్న 🙏🙏

  • @krishnagajalamola3687
    @krishnagajalamola3687 3 ปีที่แล้ว +119

    నాకు ఒక బాబు 4 ఇయర్స్ వాడు పెరగేకొద్ది ఇలాంటి పిల్లల లైఫ్ గురించి తప్పకుండా నేర్పిస్తా జీవితం లో భవిష్యత్లో ఇలాంటి వాళ్లకు మంచిచయాలి అని నాకు ఇ వీడియో చూస్తునంతసేపు కన్నీళ్లు ఆగలేదు అమ్మ తోడు 😢😢😢😢😢🙏🙏అన్న మీ పేరు ఏంటో నాకు తెలియదు కానీ మీకు పాదాభివందనం 🙏😢😢😢😢

  • @rajashekarbaireddy9293
    @rajashekarbaireddy9293 3 ปีที่แล้ว +14

    అన్న నువ్వు సూపర్, అయిన వాళ్ళే దూరం పెడుతుంటే నువ్వు వాళ్ళని ఆదరించినందుకు 🙏🙏🙏🙏

  • @koppoluupendrachary9176
    @koppoluupendrachary9176 3 ปีที่แล้ว +2

    అంత మంది పిల్లలను పోషించడం చాలా గ్రేట్ సార్ ఆ దేవుడు చల్లగా చూడాలి మీ అందరిని🙏🙏🙏

  • @rupeshkanna6477
    @rupeshkanna6477 3 ปีที่แล้ว +49

    మంచి మనసున్న మీలాంటి వ్యక్తికి మంచి అమ్మాయి భార్యగా వస్తుంది సార్.దేవుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathaagriculture9492
    @srilathaagriculture9492 3 ปีที่แล้ว +91

    ఒక్కరు ఇద్దరు పిల్లలతో కష్టపడుతున్న ఈ రోజుల్లో అంత మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు .మీకు మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను.🙏

  • @danag1270
    @danag1270 3 ปีที่แล้ว +47

    మీకు నా నిండు కృతజ్ఞతలు బ్రదర్
    మీలాంటి మంచి మనసు వున్న వారు ఈరోజు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు మీది చాలా గొప్ప మనసు బ్రదర్ దేవుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తాడు బ్రదర్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్న గాడ్ బ్లేస్ యూ అల్ 🤗💝

  • @sailajavitta8606
    @sailajavitta8606 3 ปีที่แล้ว +4

    No words can describe his noble deed.......premaswarupudu.....Really he is an embodiment of divine love....

  • @kathasrikanthsri5811
    @kathasrikanthsri5811 3 ปีที่แล้ว +5

    అన్న మీరు చేస్తున్న పని అయితే చాలా బాగుంది నేను అనాధను మాలాంటి వాళ్లను ఆదరిస్తున్నందుకు నిండు నూరేళ్లు నువ్వు చాలా చలగ ఉండాలి అన్నయ్య

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 3 ปีที่แล้ว +194

    దేవుడు ఏకడ లేడు. మి రుపము లో నే వునడు sir 🙏🙏🙏

  • @lakshmisweet99
    @lakshmisweet99 3 ปีที่แล้ว +80

    దేవుడు మిమ్మల్ని చాల గా చూడాలి మీరు ఒక్క వున్నత స్తాయికీ రావాలి అది చూసి మీ వళ్లు మిమ్మల్ని చూసి ఆచార్యపోవాలి దేవుడులంటి మీ మాస్టర్ గారి ఒక్క మంచి అమ్మాయి బార్య గా రావాలని కోరుకుంటున్నాను ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక్కతల్లిగా చూసుకోవాలి

  • @chadalavadaprasanthi5252
    @chadalavadaprasanthi5252 3 ปีที่แล้ว +131

    అందరు ఉండి మనకి ఒక సమస్య వచినప్పుడు దేవుడా ఎందుకు మాకు ఈ జన్మ అనుకొని చచ్చి పోవాలి అనుకుంటాము ఆ పిల్లల కి ఎవరు లేక వాళ్ల కష్టం ముందు మనది ఒక కష్టమా

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 2 ปีที่แล้ว +1

    సర్ ఆ భగవంతుడే మీ రూపంలో ఈ పిల్లలకు అండగా వున్నారనిపిస్తుంది, యాంకర్ కూడా సొంత వాళ్ళ లాగా అందరినీ అభిమానంతో పలకరిస్తుంది, ఈ వీడియో చూస్తుంటే పాపం పిల్లలు అనిపించి కన్నీళ్లు ఆగలేదు సర్.
    మీకు, ఈ పిల్లలకు భగవంతుడు అంతా మంచి చేస్తాడు సర్.

  • @vimochanmiryala3169
    @vimochanmiryala3169 3 ปีที่แล้ว +1

    Paiki cheppaleka pothunadu tammudu kani lopala vala amma degara undalani undi.. Kani situation valla m matladaleka pothunadu... Great tammudu, God Bless you..

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 3 ปีที่แล้ว +36

    చాలా బాధాకరం మీ లాంటి మంచిమనుషుల నీడలో ఎంతో మంది జీవితంలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా గడవాలనికోరుకుంటూ
    మీకు ధన్యవాదాలు

  • @radhas9274
    @radhas9274 3 ปีที่แล้ว +143

    మీరు చల్లగా వున్డాలి
    దేవుడు మీరూపము లో వాల్లకు సాయం చేస్తూ నాడు వీడియో చూస్తే చాలా యేడుపొచిన్ది🙏🙏😭😭

    • @narayanaswamyn123
      @narayanaswamyn123 3 ปีที่แล้ว

      Aunu andi sar chala chala chala chala Greta

  • @srinivasraochepuri3790
    @srinivasraochepuri3790 3 ปีที่แล้ว +572

    గుడి, చర్చి, మసీదు ల కు chandalu ఇవ్వాలని అనుకునే వారు ఇలాంటి వారికి ఇవ్వండి

  • @rupakitchenandtips9869
    @rupakitchenandtips9869 3 ปีที่แล้ว +1

    సుమన్ టీవీ కి నమస్కారం మీరు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా బాగా ఉంటుంది ఇంటర్వ్యూస్ కానివ్వండి హృదయాలను కలచి వేసే ప్రోగ్రామ్స్ కాల్ ఇవ్వండి పదిమందికి సహకరిస్తున్న వాళ్ల గురించి కానివ్వండి మీరు టీవీలో చూపిస్తున్న ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా ఉంది మీ ఆశ్రమానికి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 ปีที่แล้ว +1

    మీరూ చేసే గొప్ప ప్రయత్నం సూపర్ పిల్లలు బావుషత్ లో గొప్పవాళ్ళు కావాలి 🙏🙏🙏🙏🙏

  • @BK-qh2vj
    @BK-qh2vj 3 ปีที่แล้ว +218

    సుమన్ టీవీ వీడియోస్... బాగా చేస్తున్నారు
    అలానే పూర్ persons వీడియోస్ తోపాటు వారికి మీ చేతనైన సహాయం చేయండి... చేస్తుంటే మరీ సంతోషం..... ఉరికే వ్యూయర్స్ కోసం వీడియోస్ చేస్తే..... దీని అంతా దరిద్రం ఇంకొకటి ఉండదు.....

    • @mpavankumar11
      @mpavankumar11 3 ปีที่แล้ว

      Yes .. correct. Anna

    • @haribabu4055
      @haribabu4055 3 ปีที่แล้ว +3

      తప్పన్నా ఇవి చూసి ఎవరో ఒకరు సాయం చేస్తరు అది చాలు.. పెద్ద ఛానెల్స్ సంగతి తెలిసిందే కదా 🙏

    • @tirumaladasugopalarao4145
      @tirumaladasugopalarao4145 3 ปีที่แล้ว

      మనదాకా తీసుకొస్తున్నారు కదా.. ఇంకేం కావాలి..

  • @gollapallibujji7858
    @gollapallibujji7858 3 ปีที่แล้ว +32

    మీ అందరి ఆరోగ్యలు బాగుండాలి అని మనస్సు పూర్తిగా అ దేవుడి కోరుచున్నాను 🙏

  • @manchithanammanavatwam5233
    @manchithanammanavatwam5233 3 ปีที่แล้ว +321

    తమ్ముడు నేను రత్న అక్కని మిమ్మల్ని పిల్లల్ని చూడాలని ఉంది త్వరలో వస్తాము తమ్ముడు 100 యేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి stay blessed bro

  • @meghasyamu9632
    @meghasyamu9632 3 ปีที่แล้ว +16

    నిరుపమ గారు, మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాను, కానీ ఈ వీడియో చూస్తే ఏడుపు వచ్చింది

  • @visionaryprem
    @visionaryprem 3 ปีที่แล้ว +5

    These kids faces look like face of God..... Pure and innocent kids... Very very heart breaking .... I realise value of Love, Care, Effection

  • @Tsai-4575a
    @Tsai-4575a 3 ปีที่แล้ว +86

    సుమన్ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థాంక్స్ మీ ఛానల్ పెట్టే వీడియోస్ కీ చాలా చాలా ❤❤❤🙏🙏🙏🙏🙏

  • @CONTESTEDMLA
    @CONTESTEDMLA 3 ปีที่แล้ว +208

    పిల్లడికున్నా జ్ఞానం అబ్బాయి తండ్రికి లేకపోయే చెల్లలు పుడితే చాక్లెట్లు పంచాడు ...

    • @suryasujay3806
      @suryasujay3806 3 ปีที่แล้ว +4

      Thandri Anna padaaniki unfit vaadu

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 ปีที่แล้ว +4

      @@suryasujay3806 సవితి తండ్రి brother kullu alagey vuntadhi

    • @rajapolmera3817
      @rajapolmera3817 3 ปีที่แล้ว +1

      @@mrklazarus4425 yes

    • @vamshikrishnak8191
      @vamshikrishnak8191 3 ปีที่แล้ว +2

      So respect ...very talented

    • @vasantharani5149
      @vasantharani5149 3 ปีที่แล้ว +1

      Kodaru. Anthe

  • @gangamallubanda3875
    @gangamallubanda3875 3 ปีที่แล้ว +19

    Tq sir 👏
    దేవుడు ఈ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకుంటున్న good bless you children's

  • @bhasibhavik1353
    @bhasibhavik1353 3 ปีที่แล้ว

    పిల్లలకి మంచి భవిష్యత్ ఇస్తున్నారు...మీరు నిండునూరేల్లు చల్లగఉండలి అన్నయ్య.....

  • @makeiteasy4404
    @makeiteasy4404 3 ปีที่แล้ว +7

    What a soul u have Rajeev garu. Hats off❤️❤️❤️

  • @mahabharathamlaknaram2486
    @mahabharathamlaknaram2486 3 ปีที่แล้ว +303

    వాడు ఎంత బాగున్నాడో హీరో లెక్క వాడు హీరో రేంజ్ లో ఎదగాలి గాడ్ బ్లెస్స్ యు

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 ปีที่แล้ว +2

      Hero vaddhu sir,
      Real hero avvali society lo

    • @shirishareddy1876
      @shirishareddy1876 3 ปีที่แล้ว +3

      @@mrklazarus4425 yes ur right... manam okarini inspiration gha thiskovadhu yaar.. manam okariki inspiration avvali nd this guy inspired one.......!

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 ปีที่แล้ว +1

      @@shirishareddy1876 yes shirisha
      Manalni maname thop anukovali inkokarni eppatiki mind ki petti ruddha koodadhu...
      Manam manalagey good way lo vellali society ki use avvali Mana valla ainanthagaa..

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 3 ปีที่แล้ว +156

    సార్ నిజంగా మీరు ఆ పిల్లల పట్ల దేవుడు

  • @Munith2018
    @Munith2018 3 ปีที่แล้ว +43

    Anchor ki hatsoff,like girl next door n homely.

  • @saikrishnayadav7693
    @saikrishnayadav7693 3 ปีที่แล้ว +33

    గుడి , చర్చి , మసీద్ లకి కాదు ,బాగా డబ్బు ఉన్నవాళ్లు దయ చేసి ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి

  • @rapolunarsaiah2121
    @rapolunarsaiah2121 3 ปีที่แล้ว +1

    వారికి అన్ని నీవేననీ ఆదేవుడు మీ రూపంలో వారి కోసం వచ్చారని నేను అనుకోంటునాను మీకు వివాహం అవుతుంది చాల మంచి భార్య వస్తుందీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @manikyamthota4852
    @manikyamthota4852 3 ปีที่แล้ว +8

    👬👫👭🧑‍🤝‍🧑🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ ఈ సమాజంలో చాలా మంచి సేవ చేస్తున్నారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి .👨‍👧‍👧🧑‍🤝‍🧑👭👭👨‍👧‍👧💯💗🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chaitanyakumar347
    @chaitanyakumar347 3 ปีที่แล้ว +30

    Mana kosam mana brathakatam great kadu sir vallu kosam mee life ni dedicate chesthunnaru Chala great sir.edi oka adrustham.God Bless you sir

  • @deviyuva235
    @deviyuva235 3 ปีที่แล้ว +44

    👍రియల్‌ ❤️హీరో❤️ అన్న మీరు🙏

  • @yuvarajraju1985
    @yuvarajraju1985 3 ปีที่แล้ว +2

    TNR gari taruvata mee interviews Anta Baga unti. Good to see this kind of videos.. eelanti guruvugaru ni chusi taru baths manavathvam inka bathiki undi ani okka perfect example

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 3 ปีที่แล้ว

    ఎన్ని కోట్లు సంపాదించినా
    మీరు చేస్తున్న సేవకు
    మానవత్వానికి దిగదుడుపే.
    స్వార్థం పెరిగిపోతున్న ఈరోజుల్లో
    మీలాంటి మంచిమనుషులు ఉండటం
    చాలా అరుదైన విషయం.
    మీకు మనస్ఫూర్తిగా అభినందనలు
    తెలియజేస్తున్నాను.

  • @sumadevineni8824
    @sumadevineni8824 3 ปีที่แล้ว +72

    THE BEST ANCHOR IN SUMAN TV... I DONT KNOW HER NAME, GOD BLESS HER N HER FAMILY

  • @lathasri7461
    @lathasri7461 3 ปีที่แล้ว +10

    మీకు మంచి భార్య వస్తుంది ఆ పిల్లలందరికీ అమ్మ ప్రేమని పంచుతుంది మీది గొప్ప మనసు మీరు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి తప్పకుండా వుంటారు 🙏🙏

  • @shaheenshaik6363
    @shaheenshaik6363 3 ปีที่แล้ว +65

    God bless u my dear children ,god will help all of you children, the person who is helping to the kids hands of to you god bless to you

    • @srihariprises848
      @srihariprises848 3 ปีที่แล้ว +2

      దేవుడు దయ చూపి ఉంటే వాళ్ళు ఇలా ఉండే వారు కాదు కదా షాహిన్ జీ.... దేవుడు దయ చూపడం అనేది రాంగ్ కాన్సెప్ట్..దయ అనేది మనుషుల మధ్య ఉంటే ఏ సమస్యలు రావు...

  • @swarnakumarivelagada2555
    @swarnakumarivelagada2555 3 ปีที่แล้ว

    మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి మీకు కావల్సిన అవసరాలని ఆ దేవుడు త్వరత్వరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్

  • @skrajiya6557
    @skrajiya6557 3 ปีที่แล้ว +2

    God bless you my child ❤️❤️ నాన్న నీకు మంచి లైఫ్ వుంది నాన్న....నీ ఫ్యామిలీ మొత్తం నీ దగ్గరికి వస్తుంది my dear ....😭Amma meku salaam,🙏🙏🙏🙏

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 ปีที่แล้ว +710

    ఎవరు రా ఈ వీడియో కి డిజ్ లైక్లు కొడుతున్నారు రాక్షసులార చీబతుకులు మీరు ఎందుకు రా బాబు చావండి.

    • @seshuseshu8136
      @seshuseshu8136 3 ปีที่แล้ว +5

      సూపర్ హీరో

    • @rajukmmindian9411
      @rajukmmindian9411 3 ปีที่แล้ว +11

      Ee vedio ki dislike kottarante వాళ్ళు definitely raakshasulu ayi vuntaru

    • @rajukmmindian9411
      @rajukmmindian9411 3 ปีที่แล้ว +4

      Meeku future motham manche jarugutundi

    • @sreek2181
      @sreek2181 3 ปีที่แล้ว +1

      Alien will dislikes this video .poor aliens they don't have heart papam.

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 ปีที่แล้ว +7

      కష్టం సుఖం తేడా తెలియని వాళ్ళు.

  • @Nature_Food_Travel392
    @Nature_Food_Travel392 3 ปีที่แล้ว +5

    Idhi video anthey. Ilanti sahayam chesevallanu maku chupichadam..anthey kani hero daughter tummindhi, hero son step vesadu ivvanni maku anavasaram. Hats off to to you sir..👍🙏

  • @abhi6657
    @abhi6657 3 ปีที่แล้ว +51

    బ్రదర్ దేవుడు మీ రూపంలో వున్నాడు

  • @srikanthpuroshattapatnam8092
    @srikanthpuroshattapatnam8092 3 ปีที่แล้ว +8

    I hope he will reach his goals...And god blessing leads him to the top...

  • @chandravathiungarala3746
    @chandravathiungarala3746 3 ปีที่แล้ว +1

    Thamudu nuvu chala chala manchi manasu unna vadivi neeku manchi wife aa pillaliki oka amma vastundi proud of you bro

  • @gamingwithhotshot9852
    @gamingwithhotshot9852 3 ปีที่แล้ว +20

    mee friends andaru vallakosam vallu bathukutunnaru,meeru padimandi kosam bathukutunnaru u r great sir,u r the real hero hat's of.

  • @trendsandnatures3653
    @trendsandnatures3653 3 ปีที่แล้ว +41

    😭😭😭🙏🙏🙏🙏🙏🙏miru challaga undandi sir elanti vallani brathikinchadi

  • @roddasuresh3555
    @roddasuresh3555 3 ปีที่แล้ว +14

    He’s doing wonderful great service almost is sacrificing his life for the sake of this kind of children but wonderful service Sir I do not know your name God bless you sir and my God bless to them as well

  • @nithinvissampalli5716
    @nithinvissampalli5716 3 ปีที่แล้ว +1

    అన్నా నీ పాదాలకు వందనాలు అన్నా ఆ దేవుడి ఆశీర్వాదాలు నీపై వుంటాయి 🙏🙏🙏🙏🙏

  • @k.b.ramamurthy9342
    @k.b.ramamurthy9342 3 ปีที่แล้ว +20

    Highly touching. Master is great . I appreciate his sacrifice.
    Anchor is very realistic & natural.
    May please forward the address
    GOD is great

  • @madhavidomalapally5315
    @madhavidomalapally5315 3 ปีที่แล้ว +51

    ఏడుపొస్తుంది సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి

  • @indianviews1438
    @indianviews1438 3 ปีที่แล้ว +58

    అన్నా నీ పాధాలాకు నమస్కారం అన్నా..... వందల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arpithacontractorappaipall7125
    @arpithacontractorappaipall7125 3 ปีที่แล้ว +1

    మీలాంటి వారిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం వుండాలి అన్న మీకు తప్పకుండా మంచి లైఫ్ పార్టనర్ దొరుకుతుంది

  • @sucharithavalluri6297
    @sucharithavalluri6297 3 ปีที่แล้ว

    Can't control tears!!may God bless these kids..ee pillalni daggarki telsina miku🙏🙏..God should give these kids lot of mental strength to face life.

  • @lakshmisweet99
    @lakshmisweet99 3 ปีที่แล้ว +150

    వెంకటదాసు న్నన నువ్వు మా ఇంటికి వస్తావా నిన్ను చాలా బాగా చూసుకుంటను

    • @arjunbollaoplus
      @arjunbollaoplus 3 ปีที่แล้ว +5

      అక్కా వాళ్ళని సంప్రదించి అడగండి, వీలైతే పంపిస్తారు కదా, 🎉

    • @lakshmisweet99
      @lakshmisweet99 3 ปีที่แล้ว +4

      OK Andi

    • @stivenstella1434
      @stivenstella1434 3 ปีที่แล้ว +4

      Vastadau 🤣

    • @dasariparamesh1791
      @dasariparamesh1791 3 ปีที่แล้ว +7

      Vallanundi veedadeeeyakandi

    • @venkateswararao948
      @venkateswararao948 3 ปีที่แล้ว

      VADU RADANDI

  • @krishnaveni6062
    @krishnaveni6062 3 ปีที่แล้ว +24

    Nijamga chalabadagaundi nuvu ankunnadi sadinchali god bless you nana

  • @radhasupriya1671
    @radhasupriya1671 3 ปีที่แล้ว +7

    God bless you my child... Nuvvu anukunna IAS officer avvali.. Ikaditho aagipodu nee life.. Inkaa vundi.. Nuvvu chaalaa chudali.. Entho saadisthav..

  • @ravia5461
    @ravia5461 3 ปีที่แล้ว

    Manchi thanam anedi akkada undadu...manchi manasu unnavariki matrame untundi...
    Brother nuvvanukuna prathee karyam jaruguthundi god bless you...bayya i like you

  • @kumarrapolu8796
    @kumarrapolu8796 3 ปีที่แล้ว

    మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న సర్ 🙏🙏🙏🙏🙏🙏
    తమ్ముడు నీవు మంచిగ చదువుకుని ఉన్నత ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను
    బాధపడకు ... అమ్మ ప్రేమ కోసం నీవు కుమిలిపోతూ ఉంటే ..... నాకు చాలా బాధ కలుగుతుంది 🙏🙏

  • @rajusvsn8246
    @rajusvsn8246 3 ปีที่แล้ว +56

    ముందుగా ఏoకర్ కు ధన్య వాదములు , ఆశ్రమము ఫౌండర్ కి పాదాభి వందనం . నిజంగా ఇది చూస్తే హృదయం ద్రవీభవిస్తుంది , భగవంతుడా ఆయనకి శక్తిని ప్రసాదించు , అందరమూ సహాయం చేద్దాం ,సహకరించండి .

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 3 ปีที่แล้ว +4

    He deserves our support. A great individual who touched the highest level of humanity bench mark

  • @swethasalveru6476
    @swethasalveru6476 3 ปีที่แล้ว +46

    Am full on tears after watching this video.... God bless u kids...😥😥

  • @prathuyshaammuluprathuysha7504
    @prathuyshaammuluprathuysha7504 2 ปีที่แล้ว

    సర్ నిజంగా సర్ మీరు పిల్లలు మీరు చాలా బాగా చూసుకుంటున్నారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా చాలా బాగా అనిపించింది అయినా మీరు ఆ పిల్లల కోసం మ్యారేజ్ అపాయింట్ నాకు చాలా నచ్చింది ఆ పిల్లల కోసం అని చెప్పి మీరు ఉన్నారు మీ కోసం అని థాంక్యు వెరీ మచ్ సార్

  • @VIJAY__BOYA
    @VIJAY__BOYA 3 ปีที่แล้ว +1

    E anchor akka ni life lo oka sari ayina Matladali ..... Etluuuu. Ne Thamudu 😍😍😍😍🙏

  • @mahaboobbasha428
    @mahaboobbasha428 3 ปีที่แล้ว +102

    డిస్ లైక్ కొట్టిన నా కొడుకులు సరిగ్గా ఒక్కడికే పుట్టారా రా నిజంగా కన్నీళ్ళు ఆగడం లేదు
    చాలా ధన్యవాదాలు సార్ మరియు సుమన్ టీవీ వాళ్ళ కి కూడా

    • @thirumaleshyadhv137
      @thirumaleshyadhv137 3 ปีที่แล้ว +2

      బాగా చేప్పవ్

    • @Raja-zq1bw
      @Raja-zq1bw 3 ปีที่แล้ว

      అన్నా dislike కొట్టిన వాళ్లు మానవతా విలువలు లేని కసాయి మానవులు.

    • @kaviram6800
      @kaviram6800 3 ปีที่แล้ว

      Correct ga chepparu sir

  • @kwtkk485
    @kwtkk485 3 ปีที่แล้ว +12

    సార్ మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayphotography1974
    @vijayphotography1974 3 ปีที่แล้ว +15

    🙏🙏 No words to Express, Ayyappa bless you all

  • @RAJU-bs8mr
    @RAJU-bs8mr 3 ปีที่แล้ว +3

    Hero లు సిన్మావారు కాదు. మీలాంటి మంచివారే నిజమైన Heroలు

  • @lathagavini
    @lathagavini 3 ปีที่แล้ว

    మీరు నిర్వహిస్తున్న భాద్యత వల్ల మీకు ఎన్ని యజ్ఞాలు, హోమాలు చేసినా దక్కని ఫలితం కలుగుతుంది, మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు బాసట గా నిలిచే వ్యక్తి మీ జీవితం లోకి వచ్చి మీ రు నిర్వహిస్తున్న కార్యం దిగ్విజయంగా కొనసాగాలని మనసారా ఆకాంక్షిస్తూ,,,,,

  • @sarithathanda374
    @sarithathanda374 3 ปีที่แล้ว +31

    Meru great sir

  • @vagicherlamadhavi2612
    @vagicherlamadhavi2612 3 ปีที่แล้ว +35

    దేవుడు అనే వాడు ఎక్కడో లేడు ఇలాంటి వారే నిజమైన దేవుళ్ళు

    • @sujathaj9957
      @sujathaj9957 3 ปีที่แล้ว

      👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @RAJKUMAR-wg8qd
    @RAJKUMAR-wg8qd 3 ปีที่แล้ว +9

    Truly getting emotional,thanks to suman TV.

  • @madhuanjaneyulu556
    @madhuanjaneyulu556 3 ปีที่แล้ว

    సార్ మీ మధురమైన మాటలోనే మీ మంచి తనం కనబడిస్తుంది మీకు 🙏🙏🙏

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 3 ปีที่แล้ว

    God bless యూ.తమ్ముడు.మీరు. అందరికంటే.ఉన్నతమైన.స్థితిలో. ఉన్నారు..మీకు దేవుడు.తోడు ఉన్నారు.ఈ పిల్లల సేవని.వధులుకోకండి.మీకు మంచి wife. రావాలి.అనేక చోటు లనుండీ. సహాయం అందాలని.దేవున్ని.ప్రాద్ధిస్తాను. నేను కూడా.హెల్ప్.చేస్తాను. Tq సుమన్ టీవీ.వారికి.god bless యూ..all

  • @vijayalakshmikrishna6265
    @vijayalakshmikrishna6265 3 ปีที่แล้ว +35

    ఇలాంటి వాళ్ళనిచూసిమగవారుమారాలి

  • @nagarajugaddam9469
    @nagarajugaddam9469 3 ปีที่แล้ว +4

    Stv కి చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏 సుధీర్ సార్ కి కృతజ్ఞతలు 🙏🙏🙏 STV యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏🙏🙏

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 3 ปีที่แล้ว +106

    దయచేసి డిస్ లైక్ కొట్ట కండి ఇందులో ఏం తప్పు కనిపించిందని డిస్ లైక్ కొట్టారు

    • @srilathaagriculture9492
      @srilathaagriculture9492 3 ปีที่แล้ว +2

      బాధ దుఃఖం కష్టం తెలియనివాడు.

  • @SureshR-nn1qm
    @SureshR-nn1qm 3 ปีที่แล้ว +2

    Annaya your grate annaya nuvvu 100 years chalaga undalani korukuntunanu🙏🙏🙏🙏🙏 manchithanam kantea goppadhi eadhi leadhu ani neerupinchv annaya

  • @yugandharvelaga212
    @yugandharvelaga212 3 ปีที่แล้ว +5

    Proud of you sir 👏❤🙏🙌God bless you with health, wealth and prosperity

  • @yeruv1
    @yeruv1 3 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలు చూపిస్తున్నారు. ఈ పిల్లలు అందరూ బాగుండాలి. మీ ఛానల్ చాలా బాగుంది

    • @banothramesh4864
      @banothramesh4864 3 ปีที่แล้ว

      Sir if u don't mind bnenu kuda orphan sir..naku mi la undadam estam..meru akkada untaru sir chepandi ..nenu vastanu