తూతూమంత్రంగానే ముగించారు! కేసీఆర్, జగన్‌ భేటీ సమయంలోనూ..|| AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • తూతూమంత్రంగానే ముగించారు! కేసీఆర్, జగన్‌ భేటీ సమయంలోనూ... AP PRIDE

ความคิดเห็น • 117

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 14 ชั่วโมงที่ผ่านมา +127

    Ram Nath Garu, నిజంగా మీరు అబినందనీయులు. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు జగన్ గారు అదికారంలో ఉన్నప్పుడు ఆహా,ఓహో జగన్ అన్నారు, ఈ రోజు వారు ఎవ్వరూ కనబడటంలేదు., Ex., K.S. Prasad and Others. మీరు మాత్రం జగన్ గారు ప్రభుత్వం దిగిన రోజు నుంచి వారికి Support గా ఉన్నారు. మీకు వందనాలు. మీలాంటి వారిని జగన్ గారు నమ్మాలి, మీ విశ్లేషణలు పరిగణనలోకి తీసుకోవాలి., ఆపై తప్పనిసరిగా Press Meet లు తప్పకుండా పెట్టాలి అని నా అభిప్రాయం జగన్ గారి అభిమాని గా. మీకు మాత్రం వందనాలు. జై జగన్ గారు.

  • @APచాకిరేవు
    @APచాకిరేవు 14 ชั่วโมงที่ผ่านมา +146

    😎రామోజీరావు సంస్మరణ సభకు 12 కోట్లు ఖర్చుపెట్టారు ,ఒక పాప బతకడానికి 16 కోట్ల అవసరం అయితే విరాళాలు కావాలని అడుగుతున్నారు టిడిపి వాళ్ళు.👏👏👏👏👏👏👏👏👏👏😎🙏

  • @onlytruthpls365
    @onlytruthpls365 14 ชั่วโมงที่ผ่านมา +48

    అదేంటి సార్, 2014 జూన్ లో పోలవరం లో 7 మండలాలు ఏపీలో కలపకపోతే నేను సియం గా ప్రమాణస్వీకారమే చేయనన్న బాబుగారు ఇప్పుడు 5 మండలాలు తిరిగి వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధపడ్డారా? మనందరినీ అప్పుడు వెధవల్ని చేసారా? ఇప్పుడు చేస్తున్నారా?? అలా ముందుకెళ్దాం అని పదే పదే అనే బాబుగారు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారో ఏపీని ??? ఏది నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏపీ ప్రజలని నెట్టడంలో బాబుగారిని మించిన మేతావు దేశంలోనే ఇంకెవరూ ఉండరేమో. పచ్చగొర్రెలు దీన్ని ఎలా ప్రచారం చేసుకుంటారో చూడాలి..😂😅.

  • @raoallada3220
    @raoallada3220 14 ชั่วโมงที่ผ่านมา +33

    Ramnath గారు

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 14 ชั่วโมงที่ผ่านมา +36

    ఈవీఎంలు గురించి జరిగినట్టు ఉంది ఈ మీటింగ్ సార్, అలాగే పార్లమెంట్ లో జరిగిన కేసులు గురించి మీటింగ్,

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 ชั่วโมงที่ผ่านมา +47

    చంద్రబాబు, తను, తాన వర్గం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి గా భావించాడు

  • @Traveler_123_
    @Traveler_123_ 14 ชั่วโมงที่ผ่านมา +12

    ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది గురు శిష్యులని చెప్పుకునే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటేనే ఏ ఒక్క అంశం మీద సానుకూలత రాకపోతే అధికారులు మాత్రం ఏం చేస్తారు అక్కడినుంచి ఏమి తీసుకురాలేక పోగా వారికి ప్రయోజనం చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఉంది. బాబు గారి వల్ల ఏమి కాదు బాబు గారి అనుభవం దేనికి పనికి రాదు ఆయన ఏదో చేస్తాడని నోరు తెరుచుకుని చూడడం తప్ప

  • @THUMMUKURU
    @THUMMUKURU 14 ชั่วโมงที่ผ่านมา +24

    అందరూ కలిసి మొత్తం మీద కాలయాపన చేస్తారు మనం వింటూ ఉండాలా చూస్తూ ఉండాలి అంతే

  • @lakshmil9427
    @lakshmil9427 14 ชั่วโมงที่ผ่านมา +49

    ఇద్దరు డమ్మీ పైట్ చేసుకొని నిందలు కేంద్రం మీద వేస్తారు

  • @Vijay55777
    @Vijay55777 14 ชั่วโมงที่ผ่านมา +8

    చాలా చక్కగా పూసగుచ్చి నట్టు వివరంగా అర్థం అయ్యేటట్టు ఉంటుంది సార్ మీ విశ్లేషణ

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 14 ชั่วโมงที่ผ่านมา +11

    చంద్రబాబు నాయుడు గారు ఏది చెయ్యడు సార్ మీడియా హంగామా తప్ప చంద్రబాబు నాయుడు చేసే రకం కాదు

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 14 ชั่วโมงที่ผ่านมา +17

    ❤️🇺🇿జై జగన్ అన్న🇺🇿 ❤️జై కెసిఆర్

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 14 ชั่วโมงที่ผ่านมา +9

    ఇద్దరూ కలిసి దోచుకోడానికి, పంచుకోడానికీ plan వేస్తారు. వ్యక్తిగత ప్రయజనాల కోసమే ఈ meeting

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 14 ชั่วโมงที่ผ่านมา +20

    అంటే ఇక్కడ బాబోరి లెక్క వేరులే. ఆయనెవరో పొగాకు రమేష్ అనే అతనితో.

  • @CBI538
    @CBI538 14 ชั่วโมงที่ผ่านมา +4

    జన్మలో వీళ్లిద్దరు కలిసి పరిష్కరించగలిగే సమస్యే ఉండదు

  • @mohdshaffi8994
    @mohdshaffi8994 14 ชั่วโมงที่ผ่านมา +10

    మొత్తానికి ఈ భేటీ వల్ల రాఘవేంద్ర రావు ఎందరికో పండ్లతో ఎక్కడెక్కడో కొట్టి తాను మాత్రం ఎవరితోనో ఎక్కడో కొట్టించుకోవాలని భయపడి తన ట్వీట్ డిలీట్ చేసుకోడం తప్పా పెద్దగా ఆసక్తి కలిగించే అంశాలు అయితే ఏమి లేవు అనీ అర్థం అయింది..!

  • @bradyb2415
    @bradyb2415 14 ชั่วโมงที่ผ่านมา +21

    Publicity peeks performanc weaks.

  • @VINAYKUMAR-rl9dj
    @VINAYKUMAR-rl9dj 14 ชั่วโมงที่ผ่านมา +5

    పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు పూర్తిగా పక్కన పెట్టేశారు , తెలంగాణ లో చూడండి సీఎం అండ్ డిప్యూటీ సీఎం కలసి పనిచేస్తున్నారు

  • @Sunnyveshalu
    @Sunnyveshalu 14 ชั่วโมงที่ผ่านมา +12

    A1,A2 - vote for note

  • @prabhakar2911
    @prabhakar2911 14 ชั่วโมงที่ผ่านมา +8

    అక్కడ అధిష్టానం కాంగ్రీస్ హై కమాండ్ .. రేవంత్ రెడ్డి ఈక ముక్క. ఇక్కడ బాబు పార్టీ ప్రెసిడెంట్