Alitho Saradaga | 30th October 2017| Rajasekhar l Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

ความคิดเห็น • 1.6K

  • @jahnavijanu3614
    @jahnavijanu3614 3 ปีที่แล้ว +75

    అందరి హీరోల లాగ మా హీరో రాజన్న కి స్వార్థం తెలియాదు. He is the one and only my best hero 👍👍💗💗

  • @RajaKollepara
    @RajaKollepara 3 ปีที่แล้ว +120

    టాలెంట్ ఉన్న మీమల్ని పైకి రానివ్వలేదు మీరు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో ఉండాలండీ

  • @venkateswarao.g7211
    @venkateswarao.g7211 7 ปีที่แล้ว +106

    రాజశేఖర్ &జీవిత గారు సినిమా ఇండస్ట్రీలో విడిపోకూడ ఉన్న లవ్ జంట వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఈసారి తప్పకుండా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నా.👌👌👌👌👌👌👌

    • @anjiyyabouthula8388
      @anjiyyabouthula8388 3 ปีที่แล้ว +2

      Srikanth garu uha garu kuda😍😍😍

    • @judnbbbbbbbbbbbbbbb
      @judnbbbbbbbbbbbbbbb 2 ปีที่แล้ว

      @@anjiyyabouthula8388 ekkada Vella kosam cheparu valla kosam kadu ra kuyya

  • @victorytransport4111
    @victorytransport4111 4 ปีที่แล้ว +269

    ఏడిపించారు సార్..అమ్మ ను ప్రేమించేవారు రియల్ హీరోస్

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 3 ปีที่แล้ว +196

    రాజశేఖర్ గారి నవ్వు చాలా బాగా ఉంటుంది..👌👌

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 ปีที่แล้ว +21

    రాజశేఖర్ గారు చాలా అందంగా ఉంటారు దర్శక నిర్మాతలకు బుద్ది లేదు అందంగా లేని వారితో సినిమాలా జీవిత కంటే రాజశేఖర్ గారి మనస్సు వెన్న మంచి వారు

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 6 ปีที่แล้ว +27

    మగాడు సినిమా లో రాజశేఖర్ ప్రమాదానికి గురైన స్ధలం చూపించారు మగాడు,సూర్యుడు,నాస్టైలే వేరు సినీమా లో ఆలీ తో కలిసి నటించారు నేనూ రాజశేఖర్ గారికి పేద్ద అభిమానిని

    • @skrafi2818
      @skrafi2818 3 ปีที่แล้ว +1

      Nenu kuda bro

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 3 ปีที่แล้ว +72

    మీ ఏడుపుతో మమ్మల్ని ఎడిపించారు రాజశేఖర్ గారు నిజంగా ❤️ హార్ట్ టచింగ్ సార్ నాకు మీతో ఫోటో తీసుకోవాలని కోరిక...I love you sir

  • @SaiKumar-eq3we
    @SaiKumar-eq3we 4 ปีที่แล้ว +26

    రాజా శేఖర్ గారు మీ నవ్వు సూపర్ సార్ @ సింహ రాసి మూవీ 👉👉👉💜💜💜💜💜💜💜💜💜 సార్

  • @sekharraj7486
    @sekharraj7486 5 ปีที่แล้ว +24

    జీవితం లో ఎంత మంది వున్న. అమ్మ స్థానం ఎప్పుడు అమ్మ దే.. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ ని పంచే ప్రతి రూపం అమ్మ... భార్య మనకి జీవిత కాలం ప్రేమ ను పంచుతుందో లేదో తెలియదు.. కాని అమ్మ మాత్రం జీవితం అంతం వరకు తన ప్రేమలో ఒక్క చిన్న లోపం కూడ ఉండదు....

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 5 ปีที่แล้ว +241

    మా అన్నయ్య , సింహరాశి సినిమా ఎన్నిసార్లు చూశానో.

  • @bachalakurasrinu8814
    @bachalakurasrinu8814 5 ปีที่แล้ว +651

    కల్మషం లేని హీరో రాజశేఖర్ గారు 🙏🙏🙏🙏

  • @agnani4694
    @agnani4694 7 ปีที่แล้ว +61

    Thank you Ali garu for interviewing such a good person like rajasekhar garu, all the best rajasekhar garu

  • @suresh2516
    @suresh2516 4 ปีที่แล้ว +73

    మమ్మల్ని కూడా ఏడిపించారు సార్.అమ్మ ప్రేమ గొప్పదని గుర్తుచేశారు.నేను మీ మూవీస్ చూస్తుంటాను.

  • @ayindlaramreddy5420
    @ayindlaramreddy5420 5 ปีที่แล้ว +28

    మీ మూవీస్ మా అన్నయ్యా సినిమా నాకు చాల బాగ ఇష్టం సార్

  • @cnagender7221
    @cnagender7221 3 ปีที่แล้ว +7

    Edigey vaarini thokkadam baagaa thelisina industry mana tollywood
    Really love you sir
    Best actor meeru👌

  • @mohammedajju330
    @mohammedajju330 3 ปีที่แล้ว +58

    అస్సలము అలైకుమ్ అలీ భాయ్ ....
    రాజశేఖర్ సార్ ఒకే ఒక్కడు మూవీ చేసుంటే బాగుండేది

  • @pandunayak1978
    @pandunayak1978 3 ปีที่แล้ว +82

    హాయ్ సార్ మీరు అంటే మా అమ్మకి చాలా ఇష్టం సార్ మీ సినిమా t v లో వస్తే మా అన్నయ్యా సినిమా వస్తుంది అనేది సార్ 💐💐💐

    • @rajashekarreddy5730
      @rajashekarreddy5730 3 ปีที่แล้ว +6

      మీ ఇంట్లోనే కాదు అన్న మా ఇంట్లో కూడా అంతే మై లవ్లీ ఫ్యామిలీ మూవీ మా అన్నయ్య ఈ మూవీ అంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టం సో రాజశేఖర్ మా ఫ్యామిలీ హీరో

    • @vinayvinnu8164
      @vinayvinnu8164 3 ปีที่แล้ว +4

      Same ❤️

  • @spavankumardv83
    @spavankumardv83 4 ปีที่แล้ว +42

    మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది really

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +27

    Open mind + open heart = Dr Rajasekar 🙏🙏🙏

  • @shivascurrenteducational
    @shivascurrenteducational 5 ปีที่แล้ว +118

    Raj sekhar anna emotion chusi naku edupu vachesindi,,,, ur great hero,,,, im ur big fan,,,, 🙏

  • @sayedahmed1742
    @sayedahmed1742 3 ปีที่แล้ว +10

    99.99% positive comment rajaashekar gariki vachinai ante telugu industry pakka gentleman only rajashekar gaaru

  • @srinivasgangavarapu9556
    @srinivasgangavarapu9556 5 ปีที่แล้ว +38

    మీరు నిజ జీవితంలో కూడా హీరో సార్ హ్యాట్సాఫ్

  • @muralinagam7738
    @muralinagam7738 4 ปีที่แล้ว +9

    రాజశేఖర్ గారు మీ మూవీస్ అన్నీ బాగుంటాయి. ఆల్ మూవీస్ వెరీగుడ్ రోల్ క్యారెక్టర్. మై ఫేవరెట్ మూవీస్ అంకుశం, సూర్యవంశం, ఆయుధం, గోరింటాకు. మీ అమ్మగారు ఎక్కడో నా ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నీకు జీవితాన్ని ఇంకా ఎంతో మంచి పేరు, మూవీ offers రావాలని కోరుకుంటున్నాను.

    • @s.nfolkbeates9656
      @s.nfolkbeates9656 3 ปีที่แล้ว

      సూర్యావంశం..... Venkatesh bro

  • @naveennelakuditi8016
    @naveennelakuditi8016 6 ปีที่แล้ว +26

    Super Rajasekhar gaaru...intha honest gaa matladevallu kudaa Cine industry lo vunnaru ani meeru prove chesaru SIR...👍👍👍

  • @rajashekarchiru5078
    @rajashekarchiru5078 6 ปีที่แล้ว +71

    Ma Ammaki kuda miru favrt hero sir...🙏🙏🙏🙏

  • @ravindrareddy6576
    @ravindrareddy6576 7 ปีที่แล้ว +318

    గరుడవేగా సూపర్ హిట్..ఈ రెస్పెక్ట్ యూ సర్

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 6 ปีที่แล้ว +701

    మంచితాననికి ఇండస్ట్రీలో ఒక రూపం ఉంది అంటే అది మేరే రాజశేఖర్ గారు all the best we r with u sir ... Good luck

  • @naidut4040
    @naidut4040 7 ปีที่แล้ว +309

    Rajashekar Very nice and kind hearted person, All the best to GV team...... Nice interview Well choosen Ali garu

  • @luckytv8445
    @luckytv8445 3 ปีที่แล้ว +11

    Real hero మనసుతో మాట్లాడారు🎉🎉🎉🙏👍

  • @praveenmudedla8573
    @praveenmudedla8573 6 ปีที่แล้ว +10

    సార్ మీరు సూపర్ మీ సినిమా లు కూడా సూపర్ సార్ కనీ మీరు చాల రోజుల తర్వాత వచ్చారు

  • @shininglife-s6u
    @shininglife-s6u ปีที่แล้ว +1

    గోరింటాకు.. సినిమా చూసి ఎంత ఏడ్చానో... నేనే కాదు... ధియేటర్ లో నాకు అటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు సినిమా ధియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు ఏడుస్తూనే బయటకి వచ్చాము.. గ్రేట్ యాక్టింగ్ రాజశేఖర్ గారు and మీరా జాస్మిన్...
    And రాజశేఖర్ గారు such ఆ గుడ్ పర్సన్

  • @-ImtiazAhmedFahim-A
    @-ImtiazAhmedFahim-A 4 ปีที่แล้ว +19

    The smiling of Rajasekhar sir is so nice. I love this very much

  • @kumarsai6112
    @kumarsai6112 4 ปีที่แล้ว +11

    100% Pure genuine person Rajashekar Garu chinna pillala manastatwam also👍👍👍👍👍👍👍👍👍

  • @sowrimihiryss
    @sowrimihiryss 7 ปีที่แล้ว +257

    Tears in my eyes when I am hearing about his mother.. Mother feeling is always great....

  • @guntuapparao6241
    @guntuapparao6241 4 ปีที่แล้ว +41

    He is a good human being good person excellent Sir,

  • @rakeshravula2982
    @rakeshravula2982 3 ปีที่แล้ว +9

    Chesinavaraku chala మంచి మూవీస్ చేసారు.. అంకుశం ,ఆహుతి. సింహ రాశి,excellent spr... మా అన్నయ్య..

  • @padmavatipuppy4995
    @padmavatipuppy4995 4 ปีที่แล้ว +237

    2020 lo chusinavallu like kottandi...

  • @TELUGUTOURDU
    @TELUGUTOURDU 7 ปีที่แล้ว +171

    Hai Rajashekar garu.
    Ma mummy ki meeru antey chala istam sir. Mee smile chala bavunttundhi.

    • @devenderreddy1087
      @devenderreddy1087 7 ปีที่แล้ว +2

      Rajasheker garu very excellent kind hearted hero,wish u all the best forGARUDA VEGA for above 100days

    • @sagarjustin4410
      @sagarjustin4410 7 ปีที่แล้ว

      Asiya Sulthana haieee baby

  • @naturelover6003
    @naturelover6003 4 ปีที่แล้ว +17

    What a Hero, What a Smile, what an acting, I love his movies... Great Human being...

  • @ammuammulu8984
    @ammuammulu8984 5 ปีที่แล้ว +367

    రాజాశేఖర్ గారు మీరు ఇండస్ట్రీ లో మర్చిపోలేని ఒక అంకుశం 🙏🙏🙏

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 4 ปีที่แล้ว +31

    36:02 to 36:33 రాజశేఖర్ లాగా నిజాయితీగా ఉండే హీరోలు చాలా తక్కువ. He is Real hero.

  • @dakamurijyothi2889
    @dakamurijyothi2889 7 ปีที่แล้ว +380

    అందుకే మీరు hero luఅయ్యారు
    అమ్మ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి

  • @srinukomarapuri7441
    @srinukomarapuri7441 6 ปีที่แล้ว +25

    Ammani aradinche vadu appatiki hero ne sir... I lovr u sir😍😍😍😍

  • @shaikfayaz2494
    @shaikfayaz2494 6 ปีที่แล้ว +21

    I actually I'm PS PK fan but I really respect 🙏 you because you love your mother so much 👌 all the best 💐

  • @vinodkotal1977
    @vinodkotal1977 3 ปีที่แล้ว +9

    అన్న గారు కంటిలో నీళ్లు తెపించారు👌👌👌

  • @krphschannel5752
    @krphschannel5752 7 ปีที่แล้ว +351

    రాజశేఖర్ ఏడవటం చూడలేం సర్
    సో, ప్లీజ్ ఎడవద్దు సర్

  • @వేoకటేశమ్గంజి
    @వేoకటేశమ్గంజి 4 ปีที่แล้ว +4

    గొప్ప నటుడే కాదు... మంచి వ్యక్తి అందరి అభిమానం మీతోనే ఉంటాయి.

  • @sasikiran6699
    @sasikiran6699 7 ปีที่แล้ว +149

    You are really great sir iam big fan of u.....

  • @easycooking615
    @easycooking615 5 ปีที่แล้ว +17

    You are a good Soule Dr. Rajasekhar Garu.. Amma Manchi lokalake cherukuntaru.. love you sir:)

  • @petavijay7810
    @petavijay7810 4 ปีที่แล้ว +14

    ఈయన dare గా నిలబడ్డారు కాబట్టే ...ఇంతవరకూ ఇండస్ట్రీలో హీరోగా నిలబడ్డారు...లేకపోతే మరో సుమన్ అయ్యుండేవారు.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 5 ปีที่แล้ว +61

    Sincere hero, still young.

  • @shafishafi9726
    @shafishafi9726 5 ปีที่แล้ว +32

    Sir Rajasekhar Garu he is tha really great great sir ❤ ❤ ❤ ❤

  • @srinivaskumarreddy120
    @srinivaskumarreddy120 5 ปีที่แล้ว +39

    Very difficult to find such a humble person in movie industry.

  • @sarvasuddivenkateswararao1959
    @sarvasuddivenkateswararao1959 3 ปีที่แล้ว +3

    మా అన్నయ్య ,సింహారాశి , మనసున్న మారాజు,
    అన్న లాంటి మంచి సినిమాలు చేశారు సర్
    Good manner and humanity sir
    My favourite hero సర్ మీరు

  • @ntrsampath
    @ntrsampath 3 ปีที่แล้ว +9

    హీరో సుమన్ 🙏...హీరో రాజశేఖర్ 🙏..హీరో ఉదయ్ కిరణ్ ...megafamily తొక్కిన Top hero's ❤️🙏.. వాళ్ళ చేసిన పాపానికి వాళ్ళ political carrier కామెడీగా తయారు అయ్యింది 😂😂😂

  • @rajup8379
    @rajup8379 7 ปีที่แล้ว +59

    wow!! such a nice human being.. Rajashekar gaaru..

  • @ethapollababuethapollababu4869
    @ethapollababuethapollababu4869 3 ปีที่แล้ว +2

    Super rajashekar sir

  • @vaishnavik3881
    @vaishnavik3881 7 ปีที่แล้ว +26

    All the best sir, your film definitely rock's and the trailer is just wow

  • @ramadeviadapa7950
    @ramadeviadapa7950 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏రాజశేకర్ జీవిత గారు మీరంటేచాల అభిమానమండి🙏🙏🙏🙏🙏

  • @agirishkumar8235
    @agirishkumar8235 7 ปีที่แล้ว +170

    For the First time I'm going to watch Rajasekhar Film in Theatre
    All the best from PAWAN KALYAN FANS 😎🙏

    • @ramakrishnaramakrishna813
      @ramakrishnaramakrishna813 6 ปีที่แล้ว +2

      N.r.k

    • @smartjaf7073
      @smartjaf7073 4 ปีที่แล้ว +1

      Till now i didn't watched pawan kalyan movies..may be i will watch in future if he act in good movies...

    • @smasthan2048
      @smasthan2048 4 ปีที่แล้ว

      M
      .z
      0l

  • @maheshgarrepelly927
    @maheshgarrepelly927 6 ปีที่แล้ว +36

    Tears out when he speaks about mother❤️❤️❤️😍😍😍

  • @ArunKumar-se7lb
    @ArunKumar-se7lb 5 ปีที่แล้ว +66

    Rajasekar garu Fan's
    from tamilnadu

    • @smartjaf7073
      @smartjaf7073 5 ปีที่แล้ว +1

      We have Angry star what's app group...id you are interested share your number.. I will add

    • @brahmareddymandadi9383
      @brahmareddymandadi9383 5 ปีที่แล้ว +1

      Give ur wts app number brother,we have group

    • @pallaviborraboyina7288
      @pallaviborraboyina7288 4 ปีที่แล้ว +2

      Anna I am big fan off raja shekar my number 9703409211

    • @chelladurai6377
      @chelladurai6377 4 ปีที่แล้ว +2

      Raja sekar native kovilpatti brathar Selva actar

    • @brahmareddymandadi9383
      @brahmareddymandadi9383 3 ปีที่แล้ว

      @@pallaviborraboyina7288 tq u

  • @raghunreddy143
    @raghunreddy143 5 ปีที่แล้ว +30

    None of the hero's can be as open hearted as this gentleman

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 3 ปีที่แล้ว +6

    Sir మీ యాక్టింగ్ చూడక చాలా రోజులు అవుతుంది 🥰

  • @kottamadhu5096
    @kottamadhu5096 4 ปีที่แล้ว +19

    కల్మషము లేని మనిషి అని శత్రువులు చేత పిలిపించుకునే అంత మంచి మనిషి 🙏🙏

  • @44madyy
    @44madyy 7 ปีที่แล้ว +45

    He is the awesome hero.... He has done all trademark movies..... Maa annaya extraordinary movie.... Very emotional hero..... Many telugu ladies belive him as anna...

    • @vishwa2135
      @vishwa2135 2 ปีที่แล้ว

      Maa annaya is tamil remake..

    • @pradeepraj351
      @pradeepraj351 2 ปีที่แล้ว

      Rajasekhar tamil act pannirutha confirm vijayakanth nxt place rajasekara tha irupar

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 3 ปีที่แล้ว +5

    చాలా మంచి ఇంటర్వ్యూ...
    ఏడిపించేశారు రాజశేఖర్ గారు...

  • @rajakumariganapavarapu112
    @rajakumariganapavarapu112 7 ปีที่แล้ว +146

    Really y great i am big fan of you. Garudavega pic super hit kavali authundi sir

  • @venkatgoud1448
    @venkatgoud1448 6 ปีที่แล้ว +20

    Sir ur evergreen star for tollywood.
    AllTheBest for next projects
    We wana see u with jr.ntr in movie

  • @VRMovieTalkies
    @VRMovieTalkies 7 ปีที่แล้ว +12

    Kind hearted smile, meeru cinema unna Anni rojulu challaga undali sir, love u Rajasekhar Garu all the the best sir

  • @Anusrinaidu
    @Anusrinaidu 6 ปีที่แล้ว +37

    Paddavallu eppudu cheddavaaru kaadu sir Malli Meeku manchi thappakunda vastadi all the best sir

  • @kishorerpa5473
    @kishorerpa5473 7 ปีที่แล้ว +31

    All the best sir u r in top5 star.i like u so much

  • @politicalanalysis695
    @politicalanalysis695 5 ปีที่แล้ว +8

    మా ఇంట్లో వారికి కూడా మీరంటే చాలా ఇష్టం.

  • @prashanthkrishna3982
    @prashanthkrishna3982 7 ปีที่แล้ว +103

    Firstly
    This is my first comment in TH-cam sir
    And
    This is for u sir Rajshekar garu......
    I hope you bounce back with full Pack.
    Trailer iythe Racha
    And Sir you have great family
    Praveen garu I watched all movies of You .....U will rock the Board
    All the best to entire team.👌👍✌

  • @priyag9071
    @priyag9071 3 ปีที่แล้ว +13

    I love his dareness. He never hesitates to talk against any hero

  • @KANNAKKRD
    @KANNAKKRD 5 ปีที่แล้ว +13

    I am crieng to when listen your mom story sir god bless your mummy and you sir such a great wonderful person thank-you sir

  • @trivikramsharma1500
    @trivikramsharma1500 4 ปีที่แล้ว +6

    Sir you are the real and humanity Hero when you cried about your mother really I went into unconcios stage Iam also lost my mother in2017 I know your grief always their blessings are with us YOU ARE EVERGREEN HERO this is my prediction

  • @kkrreddy4322
    @kkrreddy4322 7 ปีที่แล้ว +5

    All the Very Best sir.This movie will become definitely Super Hit.Ali sir, out of all Ali to Saradagha shows this us the best one..

  • @venugopalrao4698
    @venugopalrao4698 6 ปีที่แล้ว +3

    In 2001.....me with my family reached Dr. Rajshekar's home to meet him... We were asked to wait & served with biscuits & water.... After some time the man came to meet us. Had spent his valuable time with us. Loved ur simplicity Sir.... Thank you & wish u success.

  • @ravindrareddy6576
    @ravindrareddy6576 7 ปีที่แล้ว +111

    మా అన్నయ్య,, శేషు....,,,

    • @maryb2743
      @maryb2743 5 ปีที่แล้ว

      Hi sir very happy to hear about your mother

  • @panchajanya6007
    @panchajanya6007 6 ปีที่แล้ว +49

    26:00 😥😪😥😪😥
    Even a stone hearted person will have tears.

  • @saiprakashk.j8000
    @saiprakashk.j8000 7 ปีที่แล้ว +18

    I love you sir.i will certainly watch psvgv in theatre

  • @babimedapati2278
    @babimedapati2278 4 ปีที่แล้ว +1

    love u Rajashekar

  • @SunilSunil-ez6rp
    @SunilSunil-ez6rp 3 ปีที่แล้ว +4

    Rajshekar gaaru, you're complete Actor... Heartly Appreciate you're genuine words.

  • @ramurams4561
    @ramurams4561 2 ปีที่แล้ว +1

    సూపర్ సెలక్షన్ ప్రవీణ్ గారు మీరు రాజశేఖర్ గారిని సెలెక్ట్ చేసుకోవడం 👌👌👌👌

  • @Srikanth0086
    @Srikanth0086 4 ปีที่แล้ว +11

    Very nice person n genuine person, I like him so much

  • @ShivaESP
    @ShivaESP 6 ปีที่แล้ว +5

    What a commitment and what a relationship with mother love u sir I saw a very natural feelings in u most inspiring

  • @venkatraj5869
    @venkatraj5869 7 ปีที่แล้ว +5

    Rajasekhar garu movie will be block buster,you are a kind hearted person sir,everything will be fine sir,amma aepudu methonae untundi sir.

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 4 ปีที่แล้ว +4

    Rajasheker garu yedustuntey yedupochesindii nijamga chinna pillodu ayana 😍

  • @vasuvenky9409
    @vasuvenky9409 7 ปีที่แล้ว +178

    me Amma gari asisulu me ku epudu untai

  • @abhishektabhi6606
    @abhishektabhi6606 4 ปีที่แล้ว +14

    Genttlemen,, Tagore cenima chesunte raj shekar life Verela vundedhi

  • @RaviTeja-iz9nz
    @RaviTeja-iz9nz 7 ปีที่แล้ว +14

    Mee cinema super hit avvalani korukuntuna sir

  • @g.sunny4u873
    @g.sunny4u873 3 ปีที่แล้ว +3

    After Rajnikanth sir ur the next kindness person in the industry

  • @ykomal7087
    @ykomal7087 7 ปีที่แล้ว +34

    All the best from mega family members and fans

  • @meghana6430
    @meghana6430 3 ปีที่แล้ว +1

    2021 lo nen vedio chustuna prathi okka comment Positive ga undi 😍
    Super sir asalu miru mi acting I love it

  • @sasureshreddy29
    @sasureshreddy29 7 ปีที่แล้ว +341

    సింహరాశి

  • @ajiththala3794
    @ajiththala3794 4 ปีที่แล้ว +1

    He is the one of the crazy hero in 1990s ...his movies like ankusham ,Ahuthi ,mas anaya ,simharasi box office hits ...ma mummy ,ma peddamma vallandariki favourite hero rajasekhar Garu ,sreekanth Garu ...

  • @sundarsagar9152
    @sundarsagar9152 7 ปีที่แล้ว +80

    You are very open hearted sir...i like you sir ..god bless you

  • @sahilaccessories335
    @sahilaccessories335 5 ปีที่แล้ว +12

    Sir meeru inka manchi movies teesi mammalni ....................
    Gid bless you sir